Samsung Galaxy F55 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Jul 2024 17:08:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy M55 5G, F55 5G ఫోన్లపై రూ.4,000 వరకు తగ్గింపు, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-galaxy-f55-5g-price-drop-upto-rs-4000-india/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-galaxy-f55-5g-price-drop-upto-rs-4000-india/#respond Tue, 09 Jul 2024 17:08:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=12434 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా రెండు స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. మీరు గనుక శాంసంగ్ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. Samsung Galaxy M55 5G పై రూ.4,000 మరియు Samsung Galaxy F55 5G పై రూ.2,000 లను శాంసంగ్ తగ్గించింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జులై 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తగ్గింపు ధరలో ఈ […]

The post Samsung Galaxy M55 5G, F55 5G ఫోన్లపై రూ.4,000 వరకు తగ్గింపు, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా రెండు స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. మీరు గనుక శాంసంగ్ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. Samsung Galaxy M55 5G పై రూ.4,000 మరియు Samsung Galaxy F55 5G పై రూ.2,000 లను శాంసంగ్ తగ్గించింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జులై 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తగ్గింపు ధరలో ఈ ఫోన్లు లభిస్తాయి. మరి కొత్త ధర వివరాలు తెలుసుకుందామా?

Samsung Galaxy M55 5G ధర తగ్గింపు వివరాలు

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.4,000 తగ్గింపు తర్వాత రూ.22,999 కి చేరింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.26,999 గా ఉంది.

Samsung Galaxy M55 5G యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.25,999 గా ఉంది. లాంచ్ ధర రూ.29,999 గా ఉంది.

టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.28,999 గా ఉంది. లాంచ్ టైమ్‌లో ఈ ఫోన్ ధర రూ.32,999 గా ఉంది.

Samsung Galaxy F55 5G ధర తగ్గింపు వివరాలు

Samsung Galaxy F55 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.24,999 కి చేరింది. లాంచ్ టైమ్‌లో దీని ధర రూ.26,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.27,999 కి అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో దీని ధర రూ.29,999 గా ఉంది.

ధర తగ్గింపు తర్వాత, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.30,999 కి చేరింది. ఈ ఫోన్ రూ.32,999 ధరతో లాంచ్ అయ్యింది.

రెండు ఫోన్లపై ఈ ఆఫర్ జులై 9 నుంచి 13 వరకు అన్ని రిటైల్ ఔట్‌లెట్స్ లో అందుబాటులో ఉంటుంది. కొన్ని ఆన్‌లైన్ వేదికలపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

రియర్ కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy F55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Samsung Galaxy M55 5G, F55 5G ఫోన్లపై రూ.4,000 వరకు తగ్గింపు, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-galaxy-f55-5g-price-drop-upto-rs-4000-india/feed/ 0
Samsung: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy F55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-launched-india-snapdragon-7-gen-1-chipset/ Mon, 27 May 2024 13:08:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=11745 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. 6.7-ఇంచ్ భారీ సూపర్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ […]

The post Samsung: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy F55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Samsung Galaxy F55 5G లాంచ్
  • 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే
  • 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 45 వాట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. 6.7-ఇంచ్ భారీ సూపర్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ డివైజ్ లో ఉన్నాయి. ఓసారి Samsung Galaxy F55 5G యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F55 5G ధర

Samsung Galaxy F55 5G డివైజ్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి వీటి ధరలు తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.26,999 గా నిర్ణయించారు. మిడ్ మోడల్ 8జిబి + 256జిబి ధర రూ.29,999 గా ఉంది.

Samsung Galaxy F55 5G 12జిబి ర్యామ్ + 256జిబి టాప్ మోడల్ ధరను రూ.32,999 గా పెట్టారు.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై ఎర్లీబర్డ్ సేల్ నేడు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.

Samsung Galaxy F55 5G కొనుగోలుపై రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

నేడే ఈ ఫోన్‌ని కొనేవారికి 45 వాట్ అడాప్టర్ కేవలం రూ.499 కి లభిస్తుంది. అంతేకాదు, ఫిట్ 3 స్మార్ట్‌బ్యాండ్ రూ.1,999 కే లభిస్తుంది.

Samsung Galaxy F55 5G డివైజ్ రెజిన్ బ్లాక్ మరియు ఆప్రికాట్ క్రష్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy F55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Samsung: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy F55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-india-launch-date-confirmed/ Thu, 09 May 2024 17:55:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11447 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. గత వారం ఈ ఫోన్ లాంచ్‌ని శాంసంగ్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఇండియా లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. మే 17న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ధరను రూ.2X,999 అని పేర్కొంది. అంటే ముప్పై వేల లోపు ఉంటుందని అర్థమవుతోంది. […]

The post Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 17న Galaxy F55 5G లాంచ్
  • ధర రూ.30 వేల లోపు ఉండే అవకాశం
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. గత వారం ఈ ఫోన్ లాంచ్‌ని శాంసంగ్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఇండియా లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. మే 17న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ధరను రూ.2X,999 అని పేర్కొంది. అంటే ముప్పై వేల లోపు ఉంటుందని అర్థమవుతోంది. ఓసారి లాంచ్ తేదీ, సమయం మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G లాంచ్ తేదీ మరియు ధర

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ వివరాలను శాంసంగ్ తన X ఖాతా ద్వారా పంచుకుంది.

పోస్ట్ ప్రకారం, Samsung Galaxy F55 5G ఫోన్ మే 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ అవ్వనుంది.

భారత్ లో Samsung Galaxy F55 5G ధర రూ.2X,999 గా ఉంటుందని శాంసంగ్ తెలిపింది. అంటే రూ.30,000 లోపు ఈ ఫోన్ ధర ఉంటుందని అర్థమవుతోంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: గీక్‌బెంచ్‌పై లిస్టైన Galaxy F55 5G, రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-listed-on-geekbench-key-specs-revealed/ Wed, 01 May 2024 11:07:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=11293 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ విషయమై శాంసంగ్ ఒక ప్రకటన చేసింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Samsung Galaxy F55 5G […]

The post Samsung: గీక్‌బెంచ్‌పై లిస్టైన Galaxy F55 5G, రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy F55 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • మోడల్ నంబర్ SM-E556B

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ విషయమై శాంసంగ్ ఒక ప్రకటన చేసింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

Samsung Galaxy F55 5G డివైజ్ గీక్‌బెంచ్ పై SM-E556B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 843 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 2,307 పాయింట్లు స్కోర్ చేసింది.

8జిబి ర్యామ్ తో Samsung Galaxy F55 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Taro అనే కోడ్ నేమ్ తో మదర్‌బోర్డ్ సెక్షన్ కనిపించింది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్‌ని సూచిస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40GHz.

ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy F55 5G ధర (లీక్)

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంటుంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంటుంది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post Samsung: గీక్‌బెంచ్‌పై లిస్టైన Galaxy F55 5G, రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-india-launch-confirmed-teaser-released/ Mon, 29 Apr 2024 16:28:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=11253 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా శాంసంగ్ సంస్థ ఈ ఫోన్ లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. కొత్త టీజర్ ని సోషల్ మీడియాలో వదిలింది. గెలాక్సీ ఎఫ్55 5జీ లెదర్ ఫినిష్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ […]

The post Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy F55 5G లాంచ్
  • వీగన్ లెదర్ ఫినిష్ తో వస్తోన్న డివైజ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా శాంసంగ్ సంస్థ ఈ ఫోన్ లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. కొత్త టీజర్ ని సోషల్ మీడియాలో వదిలింది. గెలాక్సీ ఎఫ్55 5జీ లెదర్ ఫినిష్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ ఖరారు

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ ని నేడు శాంసంగ్ కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది.

శాంసంగ్ తన X ఖాతాపై Samsung Galaxy F55 5G టీజర్ ని షేర్ చేసింది. దీంతో త్వరలో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని తెలిసింది.

టీజర్ ని గమనిస్తే, అందులో Samsung Galaxy F55 5G డివైజ్ ఆరెంజ్ కలర్, వీగన్ లెదర్ ఫినిష్ తో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Samsung Galaxy F55 5G డివైజ్ ఫ్లిప్‌కార్ట్ మరియు శాంసంగ్.కామ్ ద్వారా సేల్‌కి రానుందని టీజర్ ద్వారా ఖరారైంది. కొన్ని రోజుల్లో కచ్చితమైన లాంచ్ తేదీ వివరాలను శాంసంగ్ షేర్ చేసే అవకాశం ఉంది.

Samsung Galaxy F55 5G ధర (లీక్)

Samsung Galaxy F55 5G ధర ఓ లీక్ ద్వారా రివీల్ అయ్యింది. ఆ వివరాలను తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంటుంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంటుంది. టాప్ మోడల్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.

The post Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: లీకైన Galaxy F55 5G ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-price-leaked/ Sun, 28 Apr 2024 16:58:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=11228 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె Galaxy M55 5G ని భారత్‌లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ బ్రాండ్ నుంచి Samsung Galaxy F55 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ధర మరియు ఇతర వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గెలాక్సీ ఎఫ్55 ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ […]

The post Samsung: లీకైన Galaxy F55 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy F55 5G లాంచ్
  • 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 50ఎంపి ఓఐఎస్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె Galaxy M55 5G ని భారత్‌లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ బ్రాండ్ నుంచి Samsung Galaxy F55 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ధర మరియు ఇతర వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గెలాక్సీ ఎఫ్55 ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F55 5G ధర వివరాలు

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంటుంది.

Samsung Galaxy F55 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంటుంది.

Samsung Galaxy F55 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంటుందని సమాచారం.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Samsung: లీకైన Galaxy F55 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy F55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-listed-on-google-play-console/ Sun, 21 Apr 2024 18:26:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=11199 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గెలాక్సీ ఎమ్55 కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Samsung Galaxy […]

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy F55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Galaxy F55 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 8జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గెలాక్సీ ఎమ్55 కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G గూగుల్ ప్లే లిస్టింగ్

Samsung Galaxy F55 5G గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన విషయాన్ని తొలుత 91mobiles గుర్తించింది. ఈ ఫోన్ Galaxy M55 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. SM7450 మోడల్ నంబర్ తో ఓ చిప్సెట్ లిస్టింగ్ పై కనిపించింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ కి సంబంధించిందని అర్థమవుతోంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

గెలాక్సీ ఎమ్55 డివైజ్ గెలాక్సీ సీ55 గా కూడా రీబ్రాండ్ అవ్వనుందని సమాచారం. ఇదే ఫోన్ చైనాలో గెలాక్సీ వై55 అనే పేరుతో కూడా లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

లిస్టింగ్ ప్రకారం, ఈ అన్ని మోడల్స్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 8జిబి ర్యామ్, వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఉంటాయని తెలుస్తోంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy F55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy F55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy F55 5G, అధికార వెబ్‌సైట్‌పై లిస్టైన సపోర్ట్ పేజీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-support-page-india-launch-soon/ Wed, 20 Mar 2024 06:22:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10728 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ త్వరలో భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా భారత్, బంగ్లాదేశ్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్స్ పై ఈ డివైజ్ సపోర్ట్ పేజీ దర్శనమిచ్చింది. దీంతో త్వరలోనే ఫోన్ లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post Samsung: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy F55 5G, అధికార వెబ్‌సైట్‌పై లిస్టైన సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy F55 5G లాంచ్
  • మోడల్ నంబర్ SM-E556B/DS
  • బీఐఎస్ పై ఇదివరకే లిస్టైన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ త్వరలో భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా భారత్, బంగ్లాదేశ్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్స్ పై ఈ డివైజ్ సపోర్ట్ పేజీ దర్శనమిచ్చింది. దీంతో త్వరలోనే ఫోన్ లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F55 5G సపోర్ట్ పేజీ

Samsung Galaxy F55 5G డివైజ్ శాంసంగ్ ఇండియా, శాంసంగ్ బంగ్లాదేశ్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy F55 5G డివైజ్ SM-E556B/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే ఈ లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు.

Samsung Galaxy F55 5G డివైజ్ తొలుత భారత్ మరియు బంగ్లాదేశ్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని అర్థమవుతోంది.

Samsung Galaxy F55 5G ఇతర లిస్టింగ్స్

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ పై లిస్ట్ అయ్యింది. ఈ రెండు సైట్స్ పై SM-E556B అనే మోడల్ నంబర్ తో లిస్టైంది. అయితే ఈ లిస్టింగ్స్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F54 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Samsung Galaxy F54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ కి 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని హామీ ఇస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy F54 5G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy F54 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: ఈ డివైజ్ 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

The post Samsung: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy F55 5G, అధికార వెబ్‌సైట్‌పై లిస్టైన సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A55, F55 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-f55-listed-on-bluetooth-sig/ Fri, 23 Feb 2024 06:47:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=10386 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55, Galaxy F55 ఫోన్లను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. 91mobiles ఈ ఫోన్లను బ్లూటూత్ ఎస్ఐజీ పై గుర్తించింది. ఎఫ్55 ఫోన్ త్వరలో ఎమ్55 అనే పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గత కొన్నేళ్ళుగా ఇలా రీబ్రాండ్ వర్షన్స్ ని లాంచ్ చేస్తూ వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A55 […]

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A55, F55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55, F55
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజెస్
  • బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తోన్న రెండు ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55, Galaxy F55 ఫోన్లను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. 91mobiles ఈ ఫోన్లను బ్లూటూత్ ఎస్ఐజీ పై గుర్తించింది. ఎఫ్55 ఫోన్ త్వరలో ఎమ్55 అనే పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గత కొన్నేళ్ళుగా ఇలా రీబ్రాండ్ వర్షన్స్ ని లాంచ్ చేస్తూ వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A55 మరియు Samsung Galaxy F55 డివైజెస్ యొక్క సర్టిఫికేషన్ వివరాలను మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ను తెలుసుకుందాం పదండి.

బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన Samsung Galaxy A55, F55

  • Samsung Galaxy A55 5G డివైజ్ SM-A5560 మరియు SM-A5565 మోడల్ నంబర్లతో బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించింది. లిస్టింగ్ ద్వారా రెండు మోడల్స్ కూడా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
  • మరోవైపు Samsung Galaxy F55 5G కూడా బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించింది. ఈ ఫోన్ SM-E556B_DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy F55 5G డివైజ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై కనిపించింది.
  • గతంలో గెలాక్సీ ఎఫ్-సిరీస్ ఫోన్లు ఒకే తరహా స్పెసిఫికేషన్స్ తో ఎమ్-సిరీస్ ఫోన్లుగా లాంచ్ అయ్యాయి. దీన్ని బట్టి, త్వరలో రాబోవు Galaxy M55 డివైజ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో వచ్చే అవకాశం ఉంది.
  • సరే, ఓసారి గత మోడల్ Samsung Galaxy F54 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F54 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Samsung Galaxy F54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ కి 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని హామీ ఇస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy F54 5G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy F54 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: ఈ డివైజ్ 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A55, F55 first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy F55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f55-5g-listed-on-bis-website/ Sun, 21 Jan 2024 15:37:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=9828 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy F55 5G అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై Samsung Galaxy F55 5G ఫోన్ లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. సరే, ఓసారి Samsung Galaxy F55 5G యొక్క బీఐఎస్ […]

The post Samsung: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy F55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F55 5G
  • బీఐఎస్ వెబ్‌సైట్ పై కనిపించిన డివైజ్
  • ఇప్పటికే వై-ఫై అలయన్స్ పై లిస్టైన ఫోన్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy F55 5G అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై Samsung Galaxy F55 5G ఫోన్ లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. సరే, ఓసారి Samsung Galaxy F55 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F55 5G బీఐఎస్ లిస్టింగ్

  • Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై SM-E556B అనే మోడల్ కోడ్ తో లిస్ట్ అయ్యింది.
  • మోడల్ కోడ్ తప్పా, Samsung Galaxy F55 5G కి సంబంధించిన ఇతర వివరాలు ఏమీ తెలియలేదు.
  • Samsung Galaxy F55 5G యొక్క స్పెసిఫికేషన్స్ బీఐఎస్ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు కానీ, త్వరలోనే భారత్ లాంచ్ ఉంటుందనైతే స్పష్టమవుతోంది.
  • రానున్న రోజుల్లో శాంసంగ్ నుంచి Samsung Galaxy F55 5G లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
  • అలాగే, Samsung Galaxy F55 5G యొక్క స్పెసిఫికేషన్స్ ని సోషల్ మీడియా లేదా అధికార వెబ్‌సైట్ ద్వారా టీజ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
  • Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ గత వారం వైఫై అలయన్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ తో పాటు, Galaxy M55 5G, Galaxy C55 5G ఫోన్లు కూడా వైఫై అలయన్స్ పై లిస్ట్ అయ్యాయి.
  • ఈ మూడు ఫోన్లలో Galaxy M55 5G మాత్రమే గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ పై ఈ డివైజ్ అడ్రెనో 644 జీపీయూ, 2.40 గిగాహెర్ట్జ్ మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ గల సీపీయూ తో కనిపించింది.
  • వివరాలను బట్టి, Samsung Galaxy M55 5G లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • Samsung Galaxy F55 5G గత మోడల్ Samsung Galaxy F54 5G కి సక్సెసర్ గా రానుంది. ఓసారి Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.