Samsung Galaxy S23 FE 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Nov 2023 09:13:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రెండు కొత్త కలర్స్‌తో లాంచైన Samsung Galaxy S23 FE స్పెషల్ ఎడిషన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-f3-5g-special-edition-introduced-with-2-new-colors/ Thu, 09 Nov 2023 09:13:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=8775 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అప్పుడప్పుడు తన డివైజెస్ యొక్క స్పెషల్ ఎడిషన్స్ ని లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈసారి Samsung Galaxy S23 FE స్పెషల్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. స్పెషల్ ఎడిషన్ లో భాగంగా రెండు కొత్త కలర్స్ ని విడుదల చేసింది. అవి: ఇండిగో మరియు ట్యాంజరిన్. స్టాండర్డ్ వర్షన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఈ స్పెషల్ ఎడిషన్ లోనూ ఉన్నాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదు. కొత్తగా పరిచయమైన కలర్ వేరియంట్స్ కొనదలిచిన […]

The post రెండు కొత్త కలర్స్‌తో లాంచైన Samsung Galaxy S23 FE స్పెషల్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • టాంజరిన్, ఇండిగో కలర్స్‌తో వచ్చిన Galaxy S23 FE
  • పరిమిత కాలం పాటు అందుబాటులో స్పెషల్ ఎడిషన్
  • శాంసంగ్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అప్పుడప్పుడు తన డివైజెస్ యొక్క స్పెషల్ ఎడిషన్స్ ని లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈసారి Samsung Galaxy S23 FE స్పెషల్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. స్పెషల్ ఎడిషన్ లో భాగంగా రెండు కొత్త కలర్స్ ని విడుదల చేసింది. అవి: ఇండిగో మరియు ట్యాంజరిన్. స్టాండర్డ్ వర్షన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఈ స్పెషల్ ఎడిషన్ లోనూ ఉన్నాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదు. కొత్తగా పరిచయమైన కలర్ వేరియంట్స్ కొనదలిచిన వారు శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మరింత సమాచారం తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23 FE స్పెషల్ ఎడిషన్ ధర, లభ్యత

  • కొత్తగా విడుదలైన Samsung Galaxy S23 FE ట్యాంజరిన్ మరియు Samsung Galaxy S23 FE ఇండిగో మోడల్స్ ని శాంసంగ్.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Samsung Galaxy S23 FE 8జిబి+128జిబి మోడల్ ధర రూ.59,999 గా ఉంది. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.64,999 గా ఉంది. ఇవే ధరల్లో ఇతర కలర్ ఆప్షన్స్ అమెజాన్ మరియు ఇతర ఔట్‌లెట్స్ లో అందుబాటులో ఉన్నాయి.
  • అయితే శాంసంగ్ అఫీషియల్ వెబ్‌సైట్ పైన కస్టమర్లు Fab Grab Offer పొందవచ్చు. దీంతో రూ.10,000 బ్యాంక్ డిస్కౌంట్ పై.. స్పెషల్ ఎడిషన్ 8జిబి వేరియంట్ ని రూ.49,999 ధరకి, 12జిబి వేరియంట్ ని రూ.54,999 కి సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ పొందాలంటే, కస్టమర్లు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ మరియు క్రెడిట్ కార్డ్ ఫుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది.
  • మీరు గనుక శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే శాంసంగ్ షాప్ యాప్ పై రూ.2,000 వరకు డిస్కౌంట్, ఇంకా మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తులు కలిపి కొంటే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా శాంసంగ్ కేర్+ పై 5 శాతం డిస్కౌంట్, పేటీఎమ్ వ్యాలెట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్, బజాజ్ ఈఎంఐ కార్డ్ వాడితే రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తాయి.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

కలర్స్ తప్పితే, మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ స్టాండర్డ్ Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ మాదిరే ఉంటాయి.

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE 5G లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE 5G లో ఎగ్జినోస్ 2200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Xclipse 920 GPU వినియోగించారు. అమెరికా, కెనెడా దేశాల్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్, అడ్రెనో 730 జీపీయూ తో ఫోన్ లాంచ్ అయ్యింది.
  • మెమొరీ: Samsung Galaxy S23 FE 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S23 FE 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S23 FE 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • భద్రత: Samsung Galaxy S23 FE 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • ఆడియో: Samsung Galaxy S23 FE 5G లో స్టీరియో స్పీకర్, డాల్బి అట్మాస్ ఆడియో, టై-సీ ఆడియో పోర్ట్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Samsung Galaxy S23 FE 5G డివైజ్ 157.9 మి.మీ పొడవు, 76.5 మి.మీ వెడల్పు, 8.1 మి.మీ మందం, 209 గ్రాముల ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE 5G లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S23 FE 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy S23 FE 5G డివైజ్ మింట్, క్రీమ్, గ్రాఫైట్, పర్పుల్ ఇండిగో, ట్యాంజరిన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post రెండు కొత్త కలర్స్‌తో లాంచైన Samsung Galaxy S23 FE స్పెషల్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
50MP OIS కెమెరా, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Samsung Galaxy S23 FE 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-5g-launched-price-specs-availability/ Wed, 04 Oct 2023 06:01:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=8260 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు Samsung Galaxy S23 FE 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఎస్23 సిరీస్ మోడల్స్ మాదిరి డిజైన్ కలిగి ఉండి, కాస్త తక్కువ ధరలోనే Samsung Galaxy S23 FE 5G మార్కెట్ లోకి వచ్చింది. Samsung Galaxy S23 FE 5G లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 120 […]

The post 50MP OIS కెమెరా, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Samsung Galaxy S23 FE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌తో వచ్చిన Samsung Galaxy S23 FE 5G
  • కొన్ని ప్రాంతాల్లో ఎగ్జినోస్ 2200 ప్రాసెసర్ తో వచ్చిన డివైజ్
  • Samsung Galaxy S23 FE 5G ధర 599 డాలర్లు (సుమారు రూ.49,844)

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు Samsung Galaxy S23 FE 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఎస్23 సిరీస్ మోడల్స్ మాదిరి డిజైన్ కలిగి ఉండి, కాస్త తక్కువ ధరలోనే Samsung Galaxy S23 FE 5G మార్కెట్ లోకి వచ్చింది. Samsung Galaxy S23 FE 5G లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది.

Samsung Galaxy S23 FE 5G స్మార్ట్ ఫోన్ అమెరికా, కెనడా దేశాల్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ తో లాంచ్ కాగా, మిగతా మార్కెట్స్ లో ఎగ్జినోస్ 2200 చిప్ తో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy S23 FE 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23 FE 5G ధర, లభ్యత

Samsung Galaxy S23 FE 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 599 డాలర్లు (సుమారు రూ.49,844) గా నిర్ణయించారు. ఇవాళే శాంసంగ్ సంస్థ భారతీయ మార్కెట్ ధరను కూడా అనౌన్స్ చేయనుంది. రేపటి నుంచి ఇతర మార్కెట్స్ లో Samsung Galaxy S23 FE 5G ఫోన్ అందుబాటులోకి రానుంది.

Samsung Galaxy S23 FE 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE 5G లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE 5G లో ఎగ్జినోస్ 2200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Xclipse 920 GPU వినియోగించారు. అమెరికా, కెనెడా దేశాల్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్, అడ్రెనో 730 జీపీయూ తో ఫోన్ లాంచ్ అయ్యింది.
  • మెమొరీ: Samsung Galaxy S23 FE 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S23 FE 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S23 FE 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • భద్రత: Samsung Galaxy S23 FE 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • ఆడియో: Samsung Galaxy S23 FE 5G లో స్టీరియో స్పీకర్, డాల్బి అట్మాస్ ఆడియో, టై-సీ ఆడియో పోర్ట్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Samsung Galaxy S23 FE 5G డివైజ్ 157.9 మి.మీ పొడవు, 76.5 మి.మీ వెడల్పు, 8.1 మి.మీ మందం, 209 గ్రాముల ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE 5G లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S23 FE 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy S23 FE 5G డివైజ్ మింట్, క్రీమ్, గ్రాఫైట్, పర్పుల్ ఇండిగో, ట్యాంజరిన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 50MP OIS కెమెరా, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Samsung Galaxy S23 FE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy S23 FE లాంచ్ తేదీని అఫీషియల్‌గా రివీల్ చేసిన శాంసంగ్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-launch-date-officially-announced/ Tue, 03 Oct 2023 16:36:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=8257 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్యాన్ ఎడిషన్ ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అధికారికంగా Samsung Galaxy S23 FE లాంచ్ తేదీని సదరు సంస్థ ప్రకటించింది. Samsung Galaxy S23 FE తో పాటు Galaxy Tab S9 FE, Galaxy Buds FE కూడా లాంచ్ కానున్నాయి. అయితే అక్టోబర్ 5 వ తేదీన Galaxy Tab S9 FE లాంచ్ అవుతుందని సమాచారం. ఇకపోతే, Galaxy Buds FE, Samsung Galaxy […]

The post Samsung Galaxy S23 FE లాంచ్ తేదీని అఫీషియల్‌గా రివీల్ చేసిన శాంసంగ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy S23 FE
  • మరుసటి రోజున లాంచ్ కానున్న Tab S9 FE/FE+
  • S23 FE తో పాటే Galaxy Buds FE లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్యాన్ ఎడిషన్ ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అధికారికంగా Samsung Galaxy S23 FE లాంచ్ తేదీని సదరు సంస్థ ప్రకటించింది. Samsung Galaxy S23 FE తో పాటు Galaxy Tab S9 FE, Galaxy Buds FE కూడా లాంచ్ కానున్నాయి. అయితే అక్టోబర్ 5 వ తేదీన Galaxy Tab S9 FE లాంచ్ అవుతుందని సమాచారం. ఇకపోతే, Galaxy Buds FE, Samsung Galaxy S23 FE తో పాటే ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

లాంచ్ తేదీలను అధికారికంగా ప్రకటించిన Samsung

Samsung India తన అధికార X ఖాతా ద్వారా Samsung Galaxy S23 FE లాంచ్ తేదీని ప్రకటించింది. అక్టోబర్ 4 న ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరోవైపు Samsung Galaxy Tab S9 FE అక్టోబర్ 5 న లాంచ్ కానుందని అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో పేర్కొనబడింది. అక్టోబర్ 4 లేదా 5 వ తేదీలో Galaxy Buds FE లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy S23 FE ధర

Samsung Galaxy S23 FE ధర భారత్ లో రూ.54,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో Samsung Galaxy S23 FE డివైజ్ అమ్మకానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. Samsung Galaxy S23 FE డివైజ్ ఎగ్జినోస్ 2200 చిప్సెట్ తో రానుందని సమాచారం.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుంది. అమెరికా, కెనడా మార్కెట్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉండవచ్చు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.

కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE లో ఐపీ68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఉంటాయి.

The post Samsung Galaxy S23 FE లాంచ్ తేదీని అఫీషియల్‌గా రివీల్ చేసిన శాంసంగ్ first appeared on 91Mobiles Telugu.

]]>
2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-october-2023/ Wed, 27 Sep 2023 17:00:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8183 పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. గత కొన్నేళ్ళుగా జరుగుతోన్న సాధారణ విషయమే ఇది. కానీ, కొత్త ఫోన్ వస్తుందంటే మొబైల్ ఫోన్ లవర్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్స్, రివ్యూలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు తమ డ్రీమ్ ఫోన్ ని ఈ పండుగ సీజన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా […]

The post 2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ లో లాంచ్ కానున్న పలు స్మార్ట్ ఫోన్లు
  • శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో నుంచి రానున్న కొత్త ఫోన్లు
  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Vivo V29 Pro

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. గత కొన్నేళ్ళుగా జరుగుతోన్న సాధారణ విషయమే ఇది. కానీ, కొత్త ఫోన్ వస్తుందంటే మొబైల్ ఫోన్ లవర్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్స్, రివ్యూలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు తమ డ్రీమ్ ఫోన్ ని ఈ పండుగ సీజన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా పండుగ సీజన్ వచ్చేసింది. ఈ ఆర్టికల్ లో 2023 అక్టోబర్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల జాబితాను తెలుసుకుందాం.

వన్‌ప్లస్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open, గూగుల్ నుంచి కొత్త పిక్సెల్ సిరీస్, శాంసంగ్ నుంచి Galaxy S23 FE భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నాయి. సరే, పూర్తి జాబితాను క్రింద చూడండి.

అక్టోబర్ 2023 లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు

1. Samsung Galaxy S23 FE

శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో Samsung Galaxy S23 FE డివైజ్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ కోసం శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ అక్టోబర్ 4 వ తేదీన లాంచ్ అవుతుందని సమాచారం.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుంది. అమెరికా, కెనడా మార్కెట్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE లో ఐపీ68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఉంటాయి.

Vivo V29 సిరీస్

Vivo V29 సిరీస్ కూడా అక్టోబర్ లో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. అక్టోబర్ 4 వ తేదీన Vivo V29 సిరీస్ ఫోన్లు విడుదలవ్వనున్నాయి. ఈ సిరీస్ లో Vivo V29 మరియు Vivo V29 Pro డివైజెస్ రానున్నాయి. ఈ రెండు కొత్త డివైజెస్ కర్వ్డ్ డిస్ప్లే, ఆరా రింగ్ లైట్, బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2800*1260 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, హెచ్డీఆర్10+ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: Vivo V29 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. వీటికి తోడు ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo V29 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
  • భద్రత: Vivo V29 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్ ఉంటాయి.

OnePlus Open

OnePlus సంస్థ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ గా OnePlus Open మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబర్ 19 న ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. Oppo Find N3 కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Open వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్ లో OnePlus Open డివైజ్ పరిమిత సంఖ్యలో సేల్ కి అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open డివైజ్ లో 7.8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కవర్ స్క్రీన్: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో జీపీయూ వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Open లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. కవర్ స్క్రీన్ పై 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక ఫోన్ లోపల స్క్రీన్ పై 20ఎంపి సెన్సర్ ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Google Pixel 8, Pixel 8 Pro

Google Pixel 8, Pixel 8 Pro ఫోన్లు గ్లోబల్ గా అక్టోబర్ 4 న లాంచ్ అవుతున్నాయి. గూగుల్ రూపొందించిన కొత్త Tensor G3 చిప్సెట్ ని ఈ డివైజెస్ లో వాడనున్నారు. దీంతో పాటు టైటాన్ సెక్యూరిటీ ఎమ్2 చిప్ కూడా ఉంటుంది. ఈసారి మెరుగైన కెమెరా మార్పులతో పిక్సెల్ 8 సిరీస్ వస్తోంది. కంపెనీ 7 ఏళ్ళ పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ని ప్రామిస్ చేస్తోంది.

Google Pixel 8, Pixel 8 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Google Pixel 8, Pixel 8 Pro డివైజెస్ లో 6.2-ఇంచ్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ప్రో మోడల్ లో ఎల్టీపీవో టెక్నాలజీ వాడుతున్నారు.
  • మెమొరీ: Google Pixel 8 లో 256జిబి వరకు స్టోరేజీ, Google Pixel 8 Pro లో 512జిబి వరకు స్టోరేజీని అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Google Pixel 8, Pixel 8 Pro డివైజెస్ 4500 ఎంఏహెచ్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Google Pixel 8 లో 50ఎంపి + 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Google Pixel 8 Pro లో 50ఎంపి + 48ఎంపి + 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు ఫోన్లలో కూడా 10.5ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

The post 2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు రివీలైన Samsung Galaxy S23 FE ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-us-market-price-revealed-before-launch/ Tue, 26 Sep 2023 06:06:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=8144 శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ Samsung Galaxy S23 FE పైన ఈ మధ్య కాలంలో చాలా చర్చ జరుగుతోంది. రీసెంట్ గా లీక్స్ ద్వారా డివైజ్ లాంచ్ తేదీ అక్టోబర్ 4 అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అయితే కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు MySmartPrice వెబ్‌సైట్ Samsung Galaxy S23 FE యొక్క యూఎస్ మార్కెట్ ధరను రివీల్ చేసింది. సరే, ఓసారి Samsung Galaxy S23 FE […]

The post లాంచ్‌కి ముందు రివీలైన Samsung Galaxy S23 FE ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 4 న Galaxy S23 FE లాంచ్ అయ్యే అవకాశం
  • రివీలైన డివైజ్ యూఎస్ మార్కెట్ ధర
  • ఎగ్జినోస్ 2200 చిప్సెట్ తో వస్తోన్న ఫోన్

శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ Samsung Galaxy S23 FE పైన ఈ మధ్య కాలంలో చాలా చర్చ జరుగుతోంది. రీసెంట్ గా లీక్స్ ద్వారా డివైజ్ లాంచ్ తేదీ అక్టోబర్ 4 అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అయితే కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు MySmartPrice వెబ్‌సైట్ Samsung Galaxy S23 FE యొక్క యూఎస్ మార్కెట్ ధరను రివీల్ చేసింది. సరే, ఓసారి Samsung Galaxy S23 FE డివైజ్ ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23 FE ధర (అంచనా)

  • MySmartPrice వెబ్‌సైట్ కి అందిన సమాచారం ప్రకారం, Samsung Galaxy S23 FE ధర యూఎస్ మార్కెట్ లో 599 డాలర్లు (సుమారు రూ.49,800) ఉంటుందని తెలుస్తోంది.
  • Samsung Galaxy S23 FE డివైజ్ గ్రాఫైట్, మింట్, పర్పుల్, వైట్, ఇండిగో, ట్యాంజరిన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇండిగో, ట్యాంజరిన్ కలర్ ఆప్షన్స్ శాంసంగ్ స్టోర్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • Samsung Galaxy S23 FE డివైజ్ తో పాటు Galaxy Buds FE కూడా లాంచ్ అవుతాయని సమాచారం. ఈ బడ్స్ ధర కూడా రివీల్ అయ్యింది. వీటి ధర 99 డాలర్లు (సుమారు రూ.8,300) ఉంటుందని అంచనా.
  • Samsung Galaxy S23 FE భారత మార్కెట్ ధర ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుంది. అమెరికా, కెనడా మార్కెట్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE లో ఐపీ68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు రివీలైన Samsung Galaxy S23 FE ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy S23 FE ధర, స్టోరేజీ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-5g-price-storage-options-leaked-before-launch/ Sat, 09 Sep 2023 18:21:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7934 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఈ నెలలో Galaxy S23 FE డివైజ్ ని లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్ సైట్ బీఐఎస్ పై కనిపించింది. ఇంకా శాంసంగ్ సంస్థ Samsung Galaxy S23 FE యొక్క లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఈలోపే టిప్‌స్టర్ ద్వారా స్టోరేజీ, ధర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy S23 FE యొక్క స్పెసిఫికేషన్స్, […]

The post లీకైన Samsung Galaxy S23 FE ధర, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE
  • రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభించనున్న డివైజ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్ తో వస్తుందని అంచనా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఈ నెలలో Galaxy S23 FE డివైజ్ ని లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్ సైట్ బీఐఎస్ పై కనిపించింది. ఇంకా శాంసంగ్ సంస్థ Samsung Galaxy S23 FE యొక్క లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఈలోపే టిప్‌స్టర్ ద్వారా స్టోరేజీ, ధర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy S23 FE యొక్క స్పెసిఫికేషన్స్, మెమొరీ వేరియంట్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23 FE ధర (అంచనా)

Samsung Galaxy S23 FE డివైజ్ ధర మరియు స్టోరేజీ ఆప్షన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా వేదిక X ద్వారా రివీల్ చేశారు.

  • 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
  • 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంటుందని సమాచారం.
  • కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. కానీ, ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉంటుందని సమాచారం.
  • స్టోరేజీ: Samsung Galaxy S23 FE డివైజ్ 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయని సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S23 FE డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE లో వైర్లెస్ చార్జింగ్, ఐపీ రేటింగ్ ఉంటాయి. 4 ఏళ్ళ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ అందించే అవకాశం ఉంది.

ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని వార్తలు వస్తున్న క్రమంలో, అతి త్వరలోనే Samsung Galaxy S23 FE లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన శాంసంగ్ సంస్థ నుంచి వెలువడే అవకాశం ఉంది.

The post లీకైన Samsung Galaxy S23 FE ధర, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
కంపెనీ వెబ్‌సైట్ లో కనిపించిన Samsung Galaxy S23 FE సపోర్ట్ పేజీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-5g-support-page-live-on-samsung-kazakhstan-website/ Mon, 28 Aug 2023 18:16:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7760 ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే Samsung Galaxy S23 FE ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ రానున్న రోజుల్లో గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ బడ్జెట్ ఫ్లాగ్షిప్ కోసం ఫ్యాన్ ఎడిషన్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో Samsung Galaxy S23 FE లాంచ్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అధికార ప్రకటనకు ముందు, శాంసంగ్ కజకిస్తాన్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S23 […]

The post కంపెనీ వెబ్‌సైట్ లో కనిపించిన Samsung Galaxy S23 FE సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కజకిస్తాన్ వెబ్‌సైట్ లో కనిపించిన Samsung Galaxy S23 FE
  • SM-S711B/DS మోడల్ నంబర్ ని కలిగి ఉన్న డివైజ్
  • సెప్టెంబర్‌లో గ్లోబల్ గా లాంచ్ కానున్న Galaxy S23 FE

ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే Samsung Galaxy S23 FE ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డివైజ్ రానున్న రోజుల్లో గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ బడ్జెట్ ఫ్లాగ్షిప్ కోసం ఫ్యాన్ ఎడిషన్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో Samsung Galaxy S23 FE లాంచ్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అధికార ప్రకటనకు ముందు, శాంసంగ్ కజకిస్తాన్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S23 FE యొక్క సపోర్ట్ పేజీ దర్శనమిచ్చింది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ లేదా ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంది.
  • ఓఎస్: Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఐపీ రేటింగ్: Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ఐపీ రేటింగ్ తో వస్తోంది. అయితే కచ్చితమైన రేటింగ్ వివరాలు ఇంకా తెలియదు.

The post కంపెనీ వెబ్‌సైట్ లో కనిపించిన Samsung Galaxy S23 FE సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Bluetooth SIG, BIS లిస్టింగ్ పై కనిపించిన Samsung Galaxy S23 FE https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-5g-spotted-bluetooth-sig-and-bis-sites/ Fri, 25 Aug 2023 08:30:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7723 భారతదేశపు బీఐఎస్ సర్టిఫికేషన్ మరియు డబ్ల్యూపీసీ డేటాబేస్ లపై కనిపించిన Samsung Galaxy S23 FE తాజాగా యూఎస్ కి చెందిన బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy S23 FE లాంచ్ త్వరలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి ఇప్పటి వరకు అధికార ప్రకటన రాలేదు. గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా Samsung Galaxy S23 FE లాంచ్ ఉంటుందని బీఐఎస్ […]

The post Bluetooth SIG, BIS లిస్టింగ్ పై కనిపించిన Samsung Galaxy S23 FE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE
  • బీఐఎస్, గీక్‌బెంచ్ తదితర వెబ్‌సైట్స్‌పై కనిపించిన డివైజ్
  • 10ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తోన్న Samsung Galaxy S23 FE

భారతదేశపు బీఐఎస్ సర్టిఫికేషన్ మరియు డబ్ల్యూపీసీ డేటాబేస్ లపై కనిపించిన Samsung Galaxy S23 FE తాజాగా యూఎస్ కి చెందిన బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy S23 FE లాంచ్ త్వరలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి ఇప్పటి వరకు అధికార ప్రకటన రాలేదు. గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా Samsung Galaxy S23 FE లాంచ్ ఉంటుందని బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy S23 FE కి సంబంధించిన అధికార ప్రకటన రాలేదు కానీ, వచ్చే నెలలో కంపెనీ ఈ ఫోన్ ని లాంచ్ చేస్తుందని రీసెంట్ రిపోర్ట్ ద్వారా తెలిసింది.

Samsung Galaxy S23 FE బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ని బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్ పై ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ గుర్తించారు. లిస్టింగ్స్ ఒక్కొకటి ఒక్కో మోడల్ నంబర్ కలిగి ఉన్నాయి. SM-S711U, SM-S711W, SM-S711U1, SM-S7110, SM-S711B_DS, SM-S711B అనే మోడల్ నంబర్స్ లిస్టింగ్స్ పై ఉన్నాయి. అయితే ఈ మోడల్ నంబర్స్ తప్పా ఇంకా ఏ విషయాలు రివీల్ కాలేదు.

రీసెంట్ గా Samsung Galaxy S23 FE వివిధ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ పై కనిపించింది. వాటిలో బీఐఎస్, వైర్లెస్ పవర్ కన్సార్టియమ్, గీక్ బెంచ్ వంటివి ఉన్నాయి. దీంతో Samsung Galaxy S23 FE లాంచ్ సమయం దగ్గర్లోనే ఉందని అర్థమవుతోంది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Samsung Galaxy S23 FE లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • సెల్ఫీ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Samsung Galaxy S23 FE లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • చిప్సెట్: Samsung Galaxy S23 FE లో మార్కెట్ ని బట్టి, ఎగ్జినోస్ 2200 చిప్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ అందిస్తున్నారు.
  • స్టోరేజీ: Samsung Galaxy S23 FE డివైజ్ 6జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Bluetooth SIG, BIS లిస్టింగ్ పై కనిపించిన Samsung Galaxy S23 FE first appeared on 91Mobiles Telugu.

]]>
రెండు చిప్సెట్ వేరియంట్స్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-5g-geekbench-listing-chipset-details/ Sat, 15 Jul 2023 18:01:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=7194 ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో తన గెలాక్సీ 23 సిరీస్ కి మరొక మోడల్ ని జత చేయనుంది. Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే శాంసంగ్ సంస్థ Samsung Galaxy S22 FE ని తీసుకురాలేదు. కానీ, ఇప్పుడు Samsung Galaxy S23 FE ని గతేడాది వచ్చిన చిప్సెట్స్ తో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy S23 FE డివైజ్ రెండు […]

The post రెండు చిప్సెట్ వేరియంట్స్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 50ఎంపి కెమెరా, అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న Samsung Galaxy S23 FE
  • స్నాప్ డ్రాగన్, ఎగ్జినోస్ వర్షన్స్ లో రానున్న డివైజ్
  • రీసెంట్ గా భారత్ లో లాంచైన స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్

ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో తన గెలాక్సీ 23 సిరీస్ కి మరొక మోడల్ ని జత చేయనుంది. Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే శాంసంగ్ సంస్థ Samsung Galaxy S22 FE ని తీసుకురాలేదు. కానీ, ఇప్పుడు Samsung Galaxy S23 FE ని గతేడాది వచ్చిన చిప్సెట్స్ తో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy S23 FE డివైజ్ రెండు చిప్సెట్ వేరియంట్స్ లో రానుందని తాజాగా కొన్ని లీక్స్ ద్వారా తెలిసింది.

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌తో నార్త్ అమెరికాలో ఎంట్రీ ఇవ్వనున్న Samsung Galaxy S23 FE

గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీలైన సమాచారాన్ని బట్టి, Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ SM-S7711U1 మోడల్ నంబర్ కలిగి ఉంది. మదర్‌బోర్డ్ TARO అనే కోడ్ నేమ్ తో ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ లేదా అండర్‌క్లాక్డ్ వర్షన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. దీని క్లాక్ స్పీడ్ గరిష్టంగా 3.0 గిగాహెర్ట్జ్ స్పీడ్ కలిగి ఉంటుంది.

మోడల్ నంబర్ లో ఉన్న U1 అనేది నార్త్ అమెరికన్ మార్కెట్స్ ని సూచిస్తోంది. అంటే అవి యూఎస్, కెనెడా అని అర్థం. ఇక Samsung Galaxy S23 FE ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1,549 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,718 పాయింట్లు నమోదు చేసినట్లు గీక్ బెంచ్ ద్వారా తెలుస్తోంది.

గత లిస్టింగ్స్ ని చూస్తే, Samsung Galaxy S23 FE డివైజ్ 8జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలిసింది. ఇకపోతే Samsung సంస్థ Galaxy S23 FE డివైజ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ వర్షన్ ని కూడా భారత్ లో లాంచ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

రీసెంట్ గా భారత్ లో శాంసంగ్ సంస్థ Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ ని లాంచ్ చేసింది. రానున్న కొన్ని రోజుల్లో Samsung Galaxy S23 FE డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అవ్వనుంది. మరోవైపు జులై 26 వ తేదీన సియోల్ లో Galaxy Z Flip 5, Fold 5 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.

The post రెండు చిప్సెట్ వేరియంట్స్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ పై Exynos 2200 చిప్‌తో కనిపించిన Samsung Galaxy S23 FE https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-fe-5g-spotted-geekbench-key-specs/ Sat, 08 Jul 2023 17:59:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=7126 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ రీసెంట్ గా ఎమ్-సిరీస్ లో ఎమ్34 అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Samsung Galaxy S23 FE ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అంటే జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఈ డివైజ్ మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఫ్యాన్ ఎడిషన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ అయిన గీక్‌బెంచ్ పై […]

The post గీక్‌బెంచ్ పై Exynos 2200 చిప్‌తో కనిపించిన Samsung Galaxy S23 FE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • SM-S711B అనే మోడల్ నంబర్ కలిగి ఉన్న Samsung Galaxy S23 FE
  • ఎగ్జినోస్ 2200 చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చిన డివైజ్
  • మరికొన్ని రోజుల్లో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ రీసెంట్ గా ఎమ్-సిరీస్ లో ఎమ్34 అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Samsung Galaxy S23 FE ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అంటే జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఈ డివైజ్ మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఫ్యాన్ ఎడిషన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ అయిన గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. 2022 జనవరిలో లాంచైన ఎగ్జినోస్ 2200 చిప్సెట్ తో Samsung Galaxy S23 FE డివైజ్ గీక్ బెంచ్ లిస్టింగ్ పై కనిపించింది.

Geekbench లిస్టింగ్ వివరాలు

  • Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై SM-S711B అనే మోడల్ నంబర్ తో కనిపించింది. లిస్టింగ్ ద్వారా డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానుందని తెలుస్తోంది. అలాగే 8జిబి ర్యామ్ కూడా లిస్టింగ్ లో ఉంది. అయితే మిగతా ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండవచ్చు. లాంచ్ సమయంలో ఈ వివరాలు వెల్లడవుతాయి.
  • మదర్‌బోర్డ్ సెక్షన్ లో s5e9925 అని పేర్కొనబడి ఉంది. ఇది Exynos 2200 ప్రాసెసర్ కి సంబంధించిందేనని భావిస్తున్నారు. ఇకపోతే ఈ చిప్సెట్ క్లాక్ స్పీడ్ 2.80 గిగాహెర్ట్జ్ గా ఉంది. శాంసంగ్ తయారు చేసిన ఈ చిప్ మార్కెట్ లోకి వచ్చిన ఏడాదిన్నర అవుతోంది.
  • స్టాండర్డ్ గెలాక్సీ ఎస్23 మోడల్స్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ని కలిగి ఉండగా, Samsung Galaxy S23 FE డివైజ్ ఎగ్జినోస్ తో వస్తుండటం ఆశ్చర్యకరంగా ఉంది.
  • తన వద్ద ఉన్న పరిమితికి మించిన స్టాక్ ని క్లియర్ చేసేందుకై Samsung Galaxy S23 FE లో Exynos 2200 చిప్ ని వినియోగిస్తున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది.
  • ఇకపోతే గీక్ బెంచ్ కంటే ముందు చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Samsung Galaxy S23 FE డివైజ్ కనిపించింది. లీకైన రెండర్స్ ద్వారా ఫోన్ పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy S23 FE లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post గీక్‌బెంచ్ పై Exynos 2200 చిప్‌తో కనిపించిన Samsung Galaxy S23 FE first appeared on 91Mobiles Telugu.

]]>