Samsung Galaxy S23 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 02 Feb 2023 12:06:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-galaxy-s23-plus-galaxy-s23-ultra-india-prices-pre-booking-offers/ Thu, 02 Feb 2023 11:30:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=4758 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung భారత్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. Samsung Galaxy S23 Ultra ఫోన్ ఎస్-పెన్ మరియు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. Samsung Galaxy S23 Plus ఈ లైనప్ లో రెండో స్థానంలోని ఫ్లాగ్షిప్. ఈ ఫోన్ […]

The post భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 1 న భారత్ తో పాటు, గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S23 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్స్
  • భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, ఆఫర్స్ ని ప్రకటించిన శాంసంగ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung భారత్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. Samsung Galaxy S23 Ultra ఫోన్ ఎస్-పెన్ మరియు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది.

Samsung Galaxy S23 Plus ఈ లైనప్ లో రెండో స్థానంలోని ఫ్లాగ్షిప్. ఈ ఫోన్ ఎస్23 కంటే పెద్ద డిస్ప్లే, బ్యాటరీతో వచ్చింది. ఇక ఎస్23 ఫోన్ కాంపాక్ట్ డిజైన్ తో వచ్చింది. ప్రస్తుతం Samsung Galaxy S23 సిరీస్ వివిధ మాధ్యమాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఓసారి భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy S23 ధర

స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S23 రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. దీని ధర రూ.74,999. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.79,999 గా ఉంది. ఫ్యాంటమ్ బ్లాక్, గ్రీన్, ల్యావెండర్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

భారత్ లో Samsung Galaxy S23 Plus ధర

Samsung Galaxy S23 Plus 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది. 8జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.1,04,999 గా ఉంది. ఫ్యాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

భారత్ లో Samsung Galaxy S23 Ultra ధర

Samsung Galaxy S23 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.1,24,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.1,34,999 గా ఉంది. ఇక 1టిబి వేరియంట్ ధర రూ.1,54,999 గా ఉంది.

Samsung Galaxy S23 Ultra ఫ్యాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయతే ఈ డివైజ్ రెడ్, గ్రాఫైట్, లైమ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో కేవలం శాంసంగ్.కామ్ ద్వారా మాత్రమే లభించనుంది.

Samsung Galaxy S23 Ultra ప్రీ-బుకింగ్ ద్వారా పలు ఆఫర్లు లభించనున్నాయి. గెలాక్సీ వాచ్ 4 ఎల్టీఈ క్లాసిక్ మరియు గెలాక్సీ బడ్స్ 2 ప్రత్యేక ధర రూ.4,999 వద్ద లభిస్తాయి. Samsung Galaxy S23+ ని ప్రీ-ఆర్డర్ చేసుకునే కస్టమర్లు Galaxy Watch 4 BT ని రూ.4,999 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S23 ని ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్లు రూ.5000 విలువజేసే స్టోరేజీ అప్‌గ్రేడ్ ఆఫర్ ని పొందనున్నారు. అదనంగా రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరా, 6.8-inch QHD+ డిస్ప్లేతో లాంచైన Samsung Galaxy S23 Ultra https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-ultra-launched-india-price-specs/ Wed, 01 Feb 2023 18:07:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=4743 Samsung లవర్స్ ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేడు భారత్ తో పాటు, గ్లోబల్ గా Samsung Galaxy S23 సిరీస్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Samsung Galaxy S23 సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. అవి: Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23. ఈ ఆర్టికల్ లో మనం […]

The post 200MP కెమెరా, 6.8-inch QHD+ డిస్ప్లేతో లాంచైన Samsung Galaxy S23 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ తో పాటు, గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S23 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 మోడల్స్
  • 200ఎంపి భారీ సెన్సర్, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన Samsung Galaxy S23 Ultra

Samsung లవర్స్ ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేడు భారత్ తో పాటు, గ్లోబల్ గా Samsung Galaxy S23 సిరీస్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Samsung Galaxy S23 సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. అవి: Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S23 Ultra గురించి తెలుసుకుందాం.

టాప్ మోడల్ అయిన Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ 200ఎంపి భారీ కెమెరాతో వచ్చింది. ఈసారి రెండు 10ఎంపి టెలీఫోటో లెన్సెస్ తో ఈ ఫోన్ రావడం విశేషం. 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ హయ్యస్ట్ మెమొరీ మోడల్ గా ఉంది. 5జీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy S23 Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23 Ultra ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ అంచనా ధర ఎలా ఉందో చూద్దాం. Samsung Galaxy S23 Ultra ప్రారంభ ధర భారత్ లో రూ.1,14,999 గా ఉండే అవకాశం ఉంది. Samsung Galaxy S23 Ultra డివైజ్ ఫాంటమ్ బ్లాక్, బొటానిక్ గ్రీన్, కాటన్ ఫ్లవర్, మిస్టీ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Samsung Galaxy S23 Ultra స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ ఎడ్జ్ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, సూపర్ స్మూథ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, విజన్ బూస్టర్, ఎన్హాన్స్‌డ్ కంఫర్ట్ తో వచ్చింది.

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ 163.4 మిల్లీ మీటర్ల పొడవు, 78.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 234 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 200ఎంపి వైడ్ కెమెరా (F/1.7, FOV 85డిగ్రీస్), 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (F/2.2, FOV 120 డిగ్రీస్), 10ఎంపి టెలీఫోటో లెన్స్ (3X ఆప్టికల్ జూమ్, F2.4, FOV 36 డిగ్రీస్), 10ఎంపి టెలీఫోటో లెన్స్ (10X ఆప్టికల్ జూమ్, F4.9, FOV 11 డిగ్రీస్) ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది F/2.2, FOV 80 డిగ్రీస్ కలిగి ఉంది.

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ లో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ ని ప్రత్యేకించి ఎస్23 అల్ట్రా కొరకు రూపొందించారు. ఈ డివైజ్ 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్ 2.0 టెక్నాలజీతో వస్తోంది. వైర్లెస్ పవర్ షేర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 200MP కెమెరా, 6.8-inch QHD+ డిస్ప్లేతో లాంచైన Samsung Galaxy S23 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
6.8-inch డిస్ప్లే, 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-ultra-tenaa-listing-specifications/ Tue, 13 Dec 2022 11:02:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=3959 హైలైట్స్ TENAA లిస్టింగ్ పై SM-9180 మోడల్ నంబర్ తో కనిపించిన Samsung Galaxy S23 Ultra లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.8-ఇంచ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 సిరీస్ Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ TENAA వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో […]

The post 6.8-inch డిస్ప్లే, 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • TENAA లిస్టింగ్ పై SM-9180 మోడల్ నంబర్ తో కనిపించిన Samsung Galaxy S23 Ultra
  • లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.8-ఇంచ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra
  • 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 సిరీస్

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ TENAA వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇదివరకు Samsung Galaxy S23 మోడల్స్ FCC సర్టిఫికేషన్ పై కనిపించాయి. Samsung Galaxy S23 మోడల్స్ గత మోడల్ గెలాక్సీ ఎస్22 సిరీస్ కి సక్సెసర్ గా వస్తున్నాయి. TENAA లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy S23 Ultra 163.4 మిల్లీ మీటర్ల పొడవు, 78.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 233 గ్రాముల బరువు ఉండనుంది. అంటే గత మోడల్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా మాదిరి డైమెన్షన్స్ నే ఎస్23 అల్ట్రా కూడా కలిగి ఉందన్నమాట. అలాగే శాంసంగ్ డిజైన్ పరంగా కూడా ఏమీ మార్పులు చేసి ఉండకపోవచ్చు.

ఇంకా చూస్తే, Samsung Galaxy S23 Ultra 6.8-ఇంచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ కంపెనీ గ్లోబల్ గా కూడా ఇదే చిప్సెట్ తో ఫోన్ ని లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

TENAA పై కనిపించిన Samsung Galaxy S23 Ultra

TENAA ప్రకారం, Samsung Galaxy S23 Ultra 4,885 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. అయితే దీన్ని 5000ఎంఏహెచ్ యూనిట్ గా మార్కెట్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S23 Ultra లో 6.8-ఇంచ్ డిస్ప్లే, 1440*3088 పిక్సెల్స్ రెజుల్యూషన్, 19.3:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి.

Samsung Galaxy S23 Ultra ఫోన్ యొక్క సీపీయూ ఫ్రీక్వెన్సీ క్లస్టర్స్ 3.36 గిగాహెర్ట్జ్, 2.8 గిగాహెర్ట్జ్ మరియు 2.0 గిగాహెర్ట్జ్ గా ఉన్నాయి. Samsung Galaxy S23 Ultra హయ్యర్ క్లాక్ స్పీడ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ డివైజ్ 8జిబి లేదా 12జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి లేదా 1టీబీ స్టోరేజీ తో రానుంది.

TENAA లిస్టింగ్ Samsung Galaxy S23 Ultra యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేయలేదు. Samsung Galaxy S23 Ultra లో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి సెకండరీ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయని అంచనా. మెయిన్ కెమెరా 8కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇక శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటుందో లేదో ఇంకా తెలియదు. ఐఫోన్ 14 లో ఈ తరహా కమ్యూనికేషన్ సపోర్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు.

శాంసంగ్ విషయానికి వస్తే, ఇరిడియమ్ శాటిలైట్ నెట్వర్క్ ని వాడబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నెట్వర్క్ ద్వారా యూజర్లు షార్ట్ మెసేజెస్ తో పాటు, తమ స్నేహితులతో ఇమేజెస్ ని కూడా పంచుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6.8-inch డిస్ప్లే, 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy S23, Galaxy S23+ కేసెస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-and-s23-plus-cases-leaked/ Tue, 04 Oct 2022 13:59:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2739 హైలైట్స్: 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 సిరీస్ ఈ లైనప్ లో రానున్న Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra తాజాగా లీక్ అయిన Samsung Galaxy S23 మోడల్స్ యొక్క కేసెస్ Samsung Galaxy S22 సక్సెసర్ సిరీస్, Samsung Galaxy S23 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ రెడీ అవుతోంది. 2023 మొదట్లో, ఎస్23 సిరీస్ లాంచ్ కానుంది. Samsung Galaxy S23 లైనప్ లో […]

The post లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy S23, Galaxy S23+ కేసెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 సిరీస్
  • ఈ లైనప్ లో రానున్న Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra
  • తాజాగా లీక్ అయిన Samsung Galaxy S23 మోడల్స్ యొక్క కేసెస్

Samsung Galaxy S22 సక్సెసర్ సిరీస్, Samsung Galaxy S23 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ రెడీ అవుతోంది. 2023 మొదట్లో, ఎస్23 సిరీస్ లాంచ్ కానుంది. Samsung Galaxy S23 లైనప్ లో Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra అనే మోడల్స్ ఉండనున్నాయి. రీసెంట్ గా ఎస్23, ఎస్23+ లకి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ఓ టిప్‌స్టర్ ఈ రెండు మోడల్స్ యొక్క కేసెస్ ఇమేజెస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేసెస్ రెండు రంగుల్లో కనిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

 

ప్రొటెక్టివ్ కేసెస్ ని బట్టి స్టాండర్డ్ వేరియంట్ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలుస్తోంది. బటన్ ప్లేస్మెంట్, కెమెరా కటౌట్స్, సన్నని డిజైన్, కెమెరా బంప్ తదితర విషయాలు స్ఫష్టంగా తెలుస్తున్నాయి. కెమెరా బంప్ ని చూస్తే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే తరహా కెమెరా బంప్ ని గెలాక్సీ ఏ14 మోడల్ లో కూడా వాడబోతున్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy S23 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది. ఫోన్ మందపాటి బెజెల్స్ ని కలిగి ఉంది. గెలాక్సీ ఎస్22 మాదిరి 146.3 మిల్లీ మీటర్ల పొడవు, 70.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.6 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. Samsung Galaxy S23 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ లైప్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Samsung Galaxy S23 Ultra కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉన్న విషయం గమనించాలి. ఇప్పుడు Samsung Galaxy S23 Ultra కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగా పిక్సెల్ టెలీఫోటో కెమెరా ఉండనున్నాయి. 10 ఎంపి టెలీఫోటో లెన్స్ లో 3x ఆప్టికల్ జూమ్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 40 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇకపోతే ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.

Samsung Galaxy S23 సిరీస్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy S23, Galaxy S23+ కేసెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
లైవ్ ఇమేజ్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy S23 Ultra డిజైన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-ultra-live-images-design-details/ Fri, 30 Sep 2022 05:29:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=2668 హైలైట్స్: హై రెజుల్యూషన్ ఇమేజెస్ ద్వారా రివీల్ అయిన శాంసంగ్ యొక్క తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ డిజైన్ Galaxy S22 Ultra మాదిరి డిజైన్ తో రానున్న Samsung Galaxy S23 Ultra యథావిధిగా S Pen స్లాట్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra Samsung కంపెనీ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది Samsung Galaxy S23 సిరీస్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే పలు […]

The post లైవ్ ఇమేజ్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy S23 Ultra డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • హై రెజుల్యూషన్ ఇమేజెస్ ద్వారా రివీల్ అయిన శాంసంగ్ యొక్క తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ డిజైన్
  • Galaxy S22 Ultra మాదిరి డిజైన్ తో రానున్న Samsung Galaxy S23 Ultra
  • యథావిధిగా S Pen స్లాట్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra

Samsung కంపెనీ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది Samsung Galaxy S23 సిరీస్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ సిరీస్ కి సంబంధించిన పలు లీక్స్ బయటకు వచ్చాయి. కానీ తాజాగా Samsung Galaxy S23 Ultra యొక్క హై-రెజుల్యూషన్ రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీని డిజైన్ అచ్చం Samsung Galaxy S22 Ultra మాదిరి ఉంది.

Samsung Galaxy S23 Ultra ఇమేజెస్ ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ సౌజన్యంతో SmartPix లో పబ్లిష్ కాబడినవి. @OnLeaks అనే పేరుతో కూడా స్టీవ్ చలామణి అవుతుంటాడు. 360-డిగ్రీ వీడియోతో పాటు హై-రెజుల్యూషన్ ఇమేజెస్ ఈ రెండర్స్ లో ఉన్నాయి. వీటి ద్వారా Samsung Galaxy S23 Ultra యొక్క డిజైన్ వివరాలు తెలిశాయి.

Samsung Galaxy S23 Ultra డిజైన్ చూస్తే, సరిగ్గా Samsung Galaxy S22 Ultra లాగే కనిపిస్తోంది. ఇక ఎస్23 అల్ట్రా కూడా ఎస్-పెన్ తో వస్తోంది. ఎస్23 అల్ట్రా లో కర్వ్డ్ డిస్ప్లే ఉంది. అయితే ఎస్22 అల్ట్రాలో ఉన్నంత కర్వ్ లేదు. ఇక మిగతా ఇమేజెస్ ఎస్22 అల్ట్రా మాదిరే ఉన్నాయి.

మరో ట్వీట్ లో ప్రముఖ టిప్‌స్టర్ Ice Universe, Samsung Galaxy S23 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ షేర్ చేశారు. ఈ పిక్స్ రెండు జనరేషన్స్ ఫోన్ల మధ్య తేడాలను చూపిస్తోంది. Samsung Galaxy S23 Ultra లో తక్కువ కర్వ్డ్ స్క్రీన్, సన్నని చిన్ కనిపిస్తున్నాయి.

Samsung Galaxy S23 Ultra స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 Ultra క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తుందని సమాచారం. చైనాలో 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వేరే ప్రాంతాల్లో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ రానుంది.

SMS9180 అనే మోడల్ నంబర్ కలిగిన Samsung Galaxy S23 Ultra 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుందని సమాచారం. ఇటీవలె శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్23+ యొక్క రెండర్స్ ద్వారా వాటి ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఈ రెండు మోడల్స్ కూడా వీటి ప్రీడెసెసర్స్ మాదిరి డిజైన్ ని కలిగి ఉన్నాయి. రానున్న రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. డిజైన్ ని పెద్దగా మార్చలేదంటే, శాంసంగ్ తన దృష్టిని ఎస్23 సిరీస్ పై కాకుండా, భవిష్యత్ ఫ్లాగ్షిప్స్ పై పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఎస్23 సిరీస్ ద్వారా ఏయే కొత్త ఫీచర్లను శాంసంగ్ తీసుకురానుందో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లైవ్ ఇమేజ్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy S23 Ultra డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-to-feature-an-unknown-200-mp-isocell-sensor/ Tue, 19 Jul 2022 18:47:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=1090 హైలైట్స్: నెట్టింట్లో ప్రత్యక్షమైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా కెమెరా వివరాలు 200ఎంపి కెమెరాతో రానున్న ఎస్ 23 ఐసోసెల్ హెచ్పీ1, ఐసోసెల్ హెచ్పీ3 తర్వాత శాంసంగ్ నుంచి వస్తోన్న మూడో సెన్సర్ 200ఎంపి ఎగ్జినోస్ చిప్సెట్స్ తో పాటు, స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సర్ లను తయారు చేసే శాంసంగ్ యొక్క సెమీ కండక్టర్ డివిజన్ తాజాగా 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ3 సెన్సర్ ను లాంచ్ చేసింది. ఇది 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ1 యొక్క […]

The post 200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా కెమెరా వివరాలు
  • 200ఎంపి కెమెరాతో రానున్న ఎస్ 23
  • ఐసోసెల్ హెచ్పీ1, ఐసోసెల్ హెచ్పీ3 తర్వాత శాంసంగ్ నుంచి వస్తోన్న మూడో సెన్సర్ 200ఎంపి

ఎగ్జినోస్ చిప్సెట్స్ తో పాటు, స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సర్ లను తయారు చేసే శాంసంగ్ యొక్క సెమీ కండక్టర్ డివిజన్ తాజాగా 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ3 సెన్సర్ ను లాంచ్ చేసింది. ఇది 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ1 యొక్క ర్యాంప్ అప్ వర్షన్. రీసెంట్ గా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ కి సంబంధించిన 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ 1 సెన్సర్ ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు తాజా లీక్ ని బట్టి, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా సరికొత్త 200ఎంపి లెన్స్ తో రానున్నట్లు అర్థమవుతోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా తన ఫోటోగ్రఫీ పనితనానికి సర్వత్రా ప్రశంసలు అందుకుంది. మరింత మెరుగైన కెమెరా పనితనాన్ని ప్రదర్శించే హ్యాండ్సెట్ ను తీసుకురావడం ప్రస్తుతం శాంసంగ్ ముందున్న సవాలు. తాజాగా బయటకు వచ్చిన లీక్ ను బట్టి, ఎస్23 అల్ట్రా కు ఆ సత్తా ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో, ఓ లీక్ తెలిపిన దాన్ని బట్టి, ఎస్23 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 40ఎంపి సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుందని అనుకున్నారు.

Samsung Galaxy S23 Ultra 200ఎంపి కెమెరా

ఐస్ యూనివర్స్ ద్వారా గెలాక్సీ ఎస్23 అల్ట్రా యొక్క 200ఎంపి కెమెరా లైమ్ లైట్ లోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 200 ఎంపి గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లీక్ స్టర్ ఒక కీలకమైన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఐసోసెల్ హెచ్పీ1, ఐసోసెల్ హెచ్పీ3 అనే రెండు 200ఎంపి సెన్సర్లు మాత్రమే ఉన్నాయి. హెచ్పీ3 సెన్సర్ మోటోరోలా ఎడ్జ్30 అల్ట్రా ఫోన్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. హెచ్పీ3 మిడ్ రేంజ్ సెన్సర్. ఇది రానున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో మనకు కనిపించనుంది. షావోమీ 12టీ ప్రో కూడా 200ఎంపి కెమెరా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక హెచ్పీ1 సెన్సర్ లేదా హెచ్పీ3 సెన్సర్ లలో ఏ ఒక్కటీ కూడా గెలాక్సీ ఎస్23 అల్ట్రా లో ఉండదని లీక్ స్టర్ అంచనా. అంటే ఇంకా అనౌన్స్ కాని కొత్త సెన్సర్ తో గెలాక్సీ ఎస్23 అల్ట్రా రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ సెన్సర్ కెమెరా విషయంలో, మోటో ఎడ్జ్30 అల్ట్రా, గెలాక్సీ ఎస్22 అల్ట్రా కంటే బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక శాంసంగ్ తీసుకు రాబోతున్న ఆ మూడవ 200ఎంపి సెన్సర్ ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతో మొబైల్ ప్రేమికులు ఉన్నారు. అసలే ప్రెస్టీజియస్ ఎస్23 సిరీస్ కాబట్టి, హెచ్పీ1, హెచ్పీ3 సెన్సర్ ల కంటే అద్భుతంగా పెర్ఫామ్ చేసే సెన్సర్ నే శాంసంగ్ తీసుకువస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. రానున్న రోజుల్లో ఈ సెన్సర్ కు సంబంధించిన మరిన్ని లీకులు, వార్తలు బయటకు వచ్చే అవకాశముంది.

The post 200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>