Samsung Galaxy S24 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Aug 2024 06:13:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy S24 5G: రూ.18,000 తక్కువకే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-available-for-rs-18k-less-on-its-price-know-the-offer/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-available-for-rs-18k-less-on-its-price-know-the-offer/#respond Fri, 09 Aug 2024 06:13:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=12911 Samsung ఫ్లాగ్షిప్ ఫోన్లంటే జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో అందరూ కొనలేరు. కానీ, అప్పుడప్పుడు కంపెనీ తగ్గింపు ధరలు, బ్యాంక్ డిస్కౌంట్లు కలుపుకుంటే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ని సొంతం చేసుకోవడం తేలికే. అలాంటి సమయమే ఇప్పుడు కస్టమర్ల చెంతకు వచ్చింది. Samsung Galaxy S24 5G పై డిస్కౌంట్ మరియు ధర తగ్గింపు ఆఫర్ కలుపుకుని ఏకంగా రూ.18,000 వరకు యూజర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి […]

The post Samsung Galaxy S24 5G: రూ.18,000 తక్కువకే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy S24 5G డిస్కౌంట్ ఆఫర్
  • రూ.18,000 వరకు ఫోన్ పై డిస్కౌంట్
  • డిస్కౌంట్ + ప్రైస్ డ్రాప్ కలిపి ఆఫర్

Samsung ఫ్లాగ్షిప్ ఫోన్లంటే జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో అందరూ కొనలేరు. కానీ, అప్పుడప్పుడు కంపెనీ తగ్గింపు ధరలు, బ్యాంక్ డిస్కౌంట్లు కలుపుకుంటే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ని సొంతం చేసుకోవడం తేలికే. అలాంటి సమయమే ఇప్పుడు కస్టమర్ల చెంతకు వచ్చింది. Samsung Galaxy S24 5G పై డిస్కౌంట్ మరియు ధర తగ్గింపు ఆఫర్ కలుపుకుని ఏకంగా రూ.18,000 వరకు యూజర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 5G ఆఫర్ వివరాలు

Samsung Galaxy S24 5G స్మార్ట్‌ఫోన్ 3 మెమొరీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధర నుంచి రూ.12,000 ను కంపెనీ తగ్గించింది. ఇది పరిమిత కాలం పాటు మాత్రమే. ఇంకా కూపన్ డిస్కౌంట్ రూ.5,500 లభించనుంది. అలాగే రూ.1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇవన్నీ కలుపుకుంటే రూ.18,000 వరకు యూజర్ కు బెనిఫిట్ లభిస్తుంది. క్రింద ఇచ్చిన టేబుల్‌లో 3 వేరియంట్స్ యొక్క ధరలను చూడండి.

అమెజాన్ ప్లాట్ఫామ్ లింక్ పై క్లిక్ చేసి ఆఫర్ వివరాలను మీరు స్వయంగా చూడండి.

Samsung Galaxy S24 ని మీరు కొనొచ్చంటారా?

Samsung Galaxy S24, శాంసంగ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైజ్. ఇంకా నెక్ట్స్ జనరేషన్ సిరీస్ లాంచ్ కాలేదు. కాబట్టి లేటెస్ట్ ఫోన్ అనేది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఇందులో అందించిన పవర్ఫుల్ ఎగ్జినోస్ 2400 డెకా-కోర్ చిప్సెట్ మరొక ప్లస్ పాయింట్. 50ఎంపి మెయిన్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, అద్భుతమైన డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి చక్కటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. కాబట్టి, ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 లో 6.2-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S24 లో ఎగ్జినోస్ 2400 డెకా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.2 గిగాహెర్ట్జ్.

కెమెరా: Samsung Galaxy S24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఏఐ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy S24 లో 5జీ, డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy S24 5G: రూ.18,000 తక్కువకే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-available-for-rs-18k-less-on-its-price-know-the-offer/feed/ 0
Samsung: భారత్‌లో లాంచైన Galaxy S24 128GB వేరియంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-128gb-variant-launched-in-india/ Fri, 03 May 2024 16:47:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=11346 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారతీయ మార్కెట్ లో Galaxy S24 5G 128జిబి స్టోరేజీ వేరియంట్‌ని లాంచ్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన గెలాక్సీ ఎస్24 256జిబి స్టోరేజీ మరియు 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు 128జిబి స్టోరేజీ మోడల్ కూడా వీటితో చేరింది. ఎస్24 ఫోన్ కొనాలని భావించే వారు మిగతా వేరియంట్స్ కంటే కాస్త తక్కువ ధరలో 128జిబి మోడల్ ని కొనుగోలు చేయవచ్చు. ఓసారి ఈ […]

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy S24 128GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Galaxy S24 5G 128జిబి మోడల్ లాంచ్
  • 6.2-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్
  • డివైజ్ ధర రూ.74,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారతీయ మార్కెట్ లో Galaxy S24 5G 128జిబి స్టోరేజీ వేరియంట్‌ని లాంచ్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన గెలాక్సీ ఎస్24 256జిబి స్టోరేజీ మరియు 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు 128జిబి స్టోరేజీ మోడల్ కూడా వీటితో చేరింది. ఎస్24 ఫోన్ కొనాలని భావించే వారు మిగతా వేరియంట్స్ కంటే కాస్త తక్కువ ధరలో 128జిబి మోడల్ ని కొనుగోలు చేయవచ్చు. ఓసారి ఈ కొత్త వేరియంట్ ధర మరియు లభ్యత వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 5G ధర, లభ్యత

Samsung Galaxy S24 5G 128జిబి మోడల్ ధరను భారత్ లో రూ.74,999 గా నిర్ణయించారు. శాంసంగ్ ఈస్టోర్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై శాంసంగ్ రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ (ఈఎంఐ) కార్డ్ లావాదేవీలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అంతేకాదు, రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. కానీ, ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు బ్యాంక్ ఆఫర్‌ని కలిపి వాడలేరు.

Samsung Galaxy S24 5G 128జిబి కలర్ ఆప్షన్స్

Samsung Galaxy S24 5G 128GB స్టోరేజీ మోడల్ అంబర్ యెల్లీ, కొబాల్ట్ వయొలెట్, ఆనిక్స్ బ్లాక్ మరియు మార్బుల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S24 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Samsung Galaxy S24 5G లో 6.2-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 1-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ (2340*1080 పిక్సెల్) రెజుల్యూషన్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S24 5G లో శాంసంగ్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ ని వాడారు. గ్రాఫిక్స్ కోసం Xclipse 940 జీపీయూని వినియోగించారు.

మెమొరీ: Samsung Galaxy S24 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి / 256జిబి / 512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Samsung Galaxy S24 5G లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy S24 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి ఓఐఎస్ 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ: Samsung Galaxy S24 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూడబ్ల్యూబి, యూఎస్బీ 3.2 జెన్ 1 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung: భారత్‌లో లాంచైన Galaxy S24 128GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Galaxy AI, Exynos 2400 చిప్సెట్‌తో లాంచైన Samsung Galaxy S24, Galaxy S24 Plus https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-galaxy-s24-plus-launched-globally-with-galaxy-ai-exynos-2400-chipset/ Thu, 18 Jan 2024 07:25:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=9782 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S24 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఎగ్జినోస్ 2400 చిప్సెట్ […]

The post Galaxy AI, Exynos 2400 చిప్సెట్‌తో లాంచైన Samsung Galaxy S24, Galaxy S24 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో వచ్చిన S24, S24 Plus, S24 Ultra
  • Exynos 2400 చిప్‌తో వచ్చిన S24, S24 Plus

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S24 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో లాంచ్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus ఫోన్ల యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24, Galaxy S24 Plus ధరలు

  • Samsung Galaxy S24 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 డివైజ్ అంబర్ యెల్లో, కొబాల్ట్ వయొలెట్, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.99,999 గా నిర్ణయించారు.
  • Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.109,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Plus డివైజ్ కొబాల్ట్ వయొలెట్, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S24, Galaxy S24 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S24 లో 6.2-ఇంచ్ స్క్రీన్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, Samsung Galaxy S24 Plus లో 6.7-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus లో ఎగ్జినోస్ 2400 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S24 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Samsung Galaxy S24 Plus డివైజ్ 12జిబి వరకు ర్యామ్ మరియు 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24 Plus డివైజెస్ లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Samsung Galaxy S24 Plus లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్లెస్ పవర్‌షేర్ ఫీచర్ కూడా ఈ ఫోన్లలో ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus డివైజెస్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, యూఎస్బీ 3.2 జెన్ 1, బ్లూటూత్ 5.3, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, యూడబ్ల్యూబి వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే Samsung Galaxy S24 లో యూడబ్ల్యూబి ఫీచర్ లేదు.

The post Galaxy AI, Exynos 2400 చిప్సెట్‌తో లాంచైన Samsung Galaxy S24, Galaxy S24 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-2024-event-watch-live-online-in-india/ Tue, 16 Jan 2024 18:01:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=9748 శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రేపు అనగా 2024 జనవరి 17 న Galaxy Unpacked 2024 ఈవెంట్ జరగనుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా Galaxy AI మరియు కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Galaxy S24 భారత్ లో లాంచ్ కానుంది. ఒకవేళ, మీరు గనుక గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్‌ని లైవ్ లో చూడాలనుకుంటే ఎలాగో మీకు మేం తెలియజేస్తాం. ఈ విధానం క్రింద అందజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. Galaxy […]

The post Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 17 న జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్
  • లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • గెలాక్సీ ఏఐ ని పరిచయం చేయనున్న శాంసంగ్

శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రేపు అనగా 2024 జనవరి 17 న Galaxy Unpacked 2024 ఈవెంట్ జరగనుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా Galaxy AI మరియు కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Galaxy S24 భారత్ లో లాంచ్ కానుంది. ఒకవేళ, మీరు గనుక గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్‌ని లైవ్ లో చూడాలనుకుంటే ఎలాగో మీకు మేం తెలియజేస్తాం. ఈ విధానం క్రింద అందజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Galaxy Unpacked 2024 ఈవెంట్ లైవ్‌ ఎక్కడ చూడాలి?

అమెరికాలోని క్యాలిఫోర్నియాలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 గ్లోబల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ఈవెంట్ ప్రత్యక్షప్రసారాన్ని భారత్ నుంచి వీక్షించవచ్చు. జనవరి 17న రాత్రి 11.30 గంటలకు ఈవెంట్ ప్రత్యక్షప్రసారం భారత్ లో మొదలవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ శాంసంగ్ ఇండియా తో పాటు శాంసంగ్ న్యూస్‌రూమ్ ఇండియా ద్వారా ఈవెంట్ లైవ్ ని చూడవచ్చు.

శాంసంగ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ X మరియు Facebook లతో పాటు YouTube ఛానల్ ద్వారా Galaxy Unpacked Event 2024 లైవ్ ని చూడవచ్చు. క్రింద ఇవ్వబడిన వీడియో విండో ద్వారా ఈవెంట్ లైవ్ ని వీక్షించవచ్చు.

Galaxy Unpacked 2024 లో ఏమి లాంచ్ కానున్నాయి?

భారత్ లో శాంసంగ్ ఉత్పత్తులకు, ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లకు మాంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. అందుకోసమే శాంసంగ్ గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా ఏకకాలంలో తన ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. Galaxy S24 సిరీస్ లో 3 స్మార్ట్‌ఫోన్లు జనవరి 17న లాంచ్ కానున్నాయి. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Galaxy S24 Plus మరియు Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇంకా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని శాంసంగ్ ఈ ఈవెంట్ లో లాంచ్ చేయనుంది.

Samsung Galaxy S24 ధర (అంచనా)

Samsung Galaxy S24 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.72,990 తో మొదలవుతుందని సమాచారం.

Samsung Galaxy S24 Plus ధర

Samsung Galaxy S24 Plus రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.82,990 గా ఉంటుందని అంచనా.

Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.92,990 గా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 Ultra

Samsung Galaxy S24 Ultra మూడు మెమొరీ వేరియంట్స్ లో రానుంది.
అవి: 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ.

లీక్ ప్రకారం, Samsung Galaxy S24 Ultra ధర సుమారు రూ.1,19,990 వద్ద మొదలై రూ.1,32,990 వరకు ఉండే అవకాశం ఉంది.

The post Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy S24 సిరీస్ ధరలు; శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోన్న ఫోన్లు! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-prices-leaked-before-launch/ Thu, 14 Dec 2023 06:30:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=9269 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. జనవరి 17 వ తేదీన జరిగే Unpacked Galaxy ఈవెంట్ లో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అవుతుంది. ఈ అన్‌ప్యాక్డ్ గెలాక్సీ ఈవెంట్ క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జరగనున్నట్లు కంపెనీ ఖరారు చేసింది. రీసెంట్ గా Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ (via) అయ్యాయి. ఇప్పుడు Samsung Galaxy S24 సిరీస్ […]

The post లీకైన Samsung Galaxy S24 సిరీస్ ధరలు; శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోన్న ఫోన్లు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24 సిరీస్
  • తాజాగా లీకైన Samsung Galaxy S24 సిరీస్ ధరలు
  • శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోన్న Samsung Galaxy S24 సిరీస్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. జనవరి 17 వ తేదీన జరిగే Unpacked Galaxy ఈవెంట్ లో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అవుతుంది. ఈ అన్‌ప్యాక్డ్ గెలాక్సీ ఈవెంట్ క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జరగనున్నట్లు కంపెనీ ఖరారు చేసింది. రీసెంట్ గా Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ (via) అయ్యాయి. ఇప్పుడు Samsung Galaxy S24 సిరీస్ ధరలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 సిరీస్ ధరలు

  • Samsung Galaxy S24 స్టాండర్డ్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర USD 899 (సుమారు రూ.66,600) గా ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ Samsung Galaxy S24 8జిబి+256జిబి వేరియంట్ లో కూడా రానుంది.
  • Samsung Galaxy S24+ బేస్ వేరియంట్ 8జిబి+256జిబి ధర USD 999 (రూ.83,250) ఉంటుందని అంచనా.
  • Samsung Galaxy S24 Ultra 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర USD 1,199 (సుమారు రూ.83,250) గా ఉండే అవకాశం ఉంది.
  • Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Ultra డివైజెస్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో కూడా లాంచ్ కానున్నాయి.

Samsung Galaxy S24 సిరీస్ లో శాటిలైట్ కనెక్టివిటీ

Samsung Galaxy S24 సిరీస్ శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోందని కొన్ని వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా నెట్వర్క్ కవరేజీ లేని ప్రాంతాల్లో శాటిలైట్ ద్వారా మెసేజీలను పంపుకునే అవకాశం యూజర్లకు లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ని యాపిల్ సంస్థ, iPhone 14, iPhone 14 Pro, iPhone 15, iPhone 15 Pro సిరీసుల్లో పరిచయం చేసింది.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టైటానియమ్ చాసిస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 సిరీస్ లోని అల్ట్రా మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ని కలిగి ఉంటుంది. ఇతర మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 చిప్ ఉంటుందని అంచనా.
  • మెమొరీ: Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. మూడు మోడల్స్ లో కూడా 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 అల్ట్రా లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24, Samsung Galaxy S24+ లో 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండవచ్చు. ఇక అన్ని మోడల్స్ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన Samsung Galaxy S24 సిరీస్ ధరలు; శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోన్న ఫోన్లు! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy S24 సిరీస్ కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-color-options-leaked-before-launch/ Mon, 04 Dec 2023 06:19:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=9090 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. 2024 ఆరంభంలో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. గత కొన్ని రోజులుగా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా WindowsReport Samsung Galaxy S24 సిరీస్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy S24 సిరీస్ కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24 సిరీస్
  • కొత్త ఏఐ ఫీచర్లతో వస్తున్నట్లు సమాచారం
  • తాజాగా లీకైన Samsung Galaxy S24 కలర్ ఆప్షన్స్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. 2024 ఆరంభంలో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. గత కొన్ని రోజులుగా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా WindowsReport Samsung Galaxy S24 సిరీస్ కలర్ ఆప్షన్స్ రివీల్ చేసింది.

Samsung Galaxy S24 సిరీస్ కలర్ ఆప్షన్స్

  •  Samsung Galaxy S24 సిరీస్ నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: టైటానియమ్ బ్లాక్, టైటానియమ్ గ్రే, టైటానియమ్ వయొలెట్, టైటానియమ్ యెల్లో.
  • Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus డివైజెస్ ఆనిక్స్ బ్లాక్, మార్పుల్ గ్రే, కొబాల్ట్ వయొలెట్, అంబర్ యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • Samsung Galaxy S24 Ultra కూడా ఇవే కలర్స్ లో లభ్యమవుతాయి కానీ, మార్కెటింగ్ నేమ్స్ వేరేగా ఉంటాయని సమాచారం. ఇకపోతే Samsung Galaxy S24 Ultra టైటానియమ్ మెటల్ తో వస్తుండటం విశేషం.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టైటానియమ్ చాసిస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 సిరీస్ లోని అల్ట్రా మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ని కలిగి ఉంటుంది. ఇతర మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 చిప్ ఉంటుందని అంచనా.
  • మెమొరీ: Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. మూడు మోడల్స్ లో కూడా 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 అల్ట్రా లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24, Samsung Galaxy S24+ లో 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండవచ్చు. ఇక అన్ని మోడల్స్ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy S24 సిరీస్ కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-expected-launch-date-january-17th/ Mon, 20 Nov 2023 16:20:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=8912 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కొత్త సంవత్సరం 2024 లో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S24 లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం, 2024 జనవరి 17 వ తేదీన శాంసంగ్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S24 సిరీస్ కి […]

The post జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త సంవత్సరం 2024 లో లాంచ్ కానున్న S24 సిరీస్
  • లైనప్ లో రానున్న S24, S24+, S24 Ultra
  • తాజాగా రివీలైన ప్రీ-ఆర్డర్ మరియు సేల్ తేదీ

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కొత్త సంవత్సరం 2024 లో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S24 లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం, 2024 జనవరి 17 వ తేదీన శాంసంగ్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన అన్ని వివరాలు పొందుపరచనున్నట్లు సమాచారం. సరే, ఓసారి Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ

  • రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S24 సిరీస్ 2024 జనవరి 17 న లాంచ్ కానుంది.
  • లాంచైన రోజు నుంచే అన్ని స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ కూడా మొదలవుతాయని తెలుస్తోంది.
  • ప్రీ-ఆర్డర్ చేసుకున్న యూజర్లకు 2024 జనవరి 26 నుంచి 30 వ తేదీ మధ్యలో ఫోన్లు డెలివరీ అవుతాయని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • జనవరి 30 నుంచి Samsung Galaxy S24 సిరీస్ యొక్క ఓపెన్ సేల్ మొదలవుతుందని సమాచారం.
  • అయితే Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 వేరియంట్ 6.1-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ప్లస్ వేరియంట్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, అల్ట్రా మోడల్ 6.8-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. టాప్ మోడల్ అల్ట్రా 2,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24+ డివైజెస్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తున్నాయి. ఇకపోతే అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు ప్లస్ వేరియంట్స్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలో కూడా 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ప్లస్ వేరియంట్ లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. అల్ట్రా మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-might-feature-exynos-and-snapdragon-processors-qualcomm-ceo-revealed/ Fri, 03 Nov 2023 11:56:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8683 ప్రముఖ టెక్ కంపెనీ Samsung 2024 లో తన S24 సిరీస్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra వంటి మూడు మొబైల్‌లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి ఫోన్‌లలో రెండు రకాల ప్రాసెసర్‌లను శాంసంగ్ సంస్థ వినియోగించనుందని సమాచారం. చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ సీఈఓ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా మరిన్ని […]

The post Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • లైనప్ మోడల్స్: S24, S24 Plus, S24 Ultra
  • 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Galaxy S24 Ultra

ప్రముఖ టెక్ కంపెనీ Samsung 2024 లో తన S24 సిరీస్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra వంటి మూడు మొబైల్‌లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి ఫోన్‌లలో రెండు రకాల ప్రాసెసర్‌లను శాంసంగ్ సంస్థ వినియోగించనుందని సమాచారం. చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ సీఈఓ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Samsung Galaxy S24 సిరీస్ ప్రాసెసర్ వివరాలు

  • Qualcomm CEO క్రిస్టియానో ​​అమోన్ ప్రకారం, S24 సిరీస్ లాంచ్ తో అత్యధిక మార్కెట్ వాటాను పొందాలని సదరు సంస్థ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
  • దీనితో, S24 లైనప్‌లో Snapdragon 8 Gen 3 మరియు Exynos 2400 చిప్‌సెట్ అందుబాటులో ఉంటుందని దాదాపుగా ధృవీకరించబడింది.
  • నివేదిక ప్రకారం, Galaxy S24 Ultra డివైజ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ లోనూ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో రానుంది.
  • ఉత్తర అమెరికాకు వచ్చే Galaxy S24 మరియు S24 Plus మోడల్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లు మరియు ఇతర చోట్ల Exynos ప్రాసెసర్‌లతో రావచ్చు.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ కర్వ్డ్ ఎడ్జెస్, టైటానియమ్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు సమాచారం.
  • డిస్ప్లే: Samsung Galaxy S24 వేరియంట్ 6.2-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ప్లస్ వేరియంట్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, అల్ట్రా మోడల్ 6.8-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. టాప్ మోడల్ అల్ట్రా 2,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24+ డివైజెస్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తున్నాయి. ఇకపోతే అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు ప్లస్ వేరియంట్స్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలో కూడా 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ప్లస్ వేరియంట్ లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. అల్ట్రా మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Samsung Galaxy S24 లుక్, డిజైన్; ప్రత్యేకతలేంటో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-5k-renders-360-degree-video/ Fri, 29 Sep 2023 09:11:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=8224 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S24 ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2024 ఆరంభంలో లాంచ్ ఉంటుందని రీసెంట్ గా వార్తలు బయటకు వచ్చాయి. ఈలోపు స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S24 యొక్క 5కే రెండర్స్, 360 డిగ్రీస్ వీడియో లీక్ అయ్యాయి. దీంతో లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung […]

The post రివీలైన Samsung Galaxy S24 లుక్, డిజైన్; ప్రత్యేకతలేంటో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24
  • లీకైన 5కే రెండర్స్, వీడియో లీక్స్
  • బాక్సీ మిడ్ ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్స్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S24 ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2024 ఆరంభంలో లాంచ్ ఉంటుందని రీసెంట్ గా వార్తలు బయటకు వచ్చాయి. ఈలోపు స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S24 యొక్క 5కే రెండర్స్, 360 డిగ్రీస్ వీడియో లీక్ అయ్యాయి. దీంతో లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy S24 డివైజ్ కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 రెండర్స్ (లీక్)

  • Samsung Galaxy S24 కి సంబంధించిన 5కే రెండర్స్, 360 డిగ్రీస్ వీడియో నెట్టింట్లో లీక్ అయ్యాయి. వీటిని టిప్‌స్టర్ OnLeaks మరియు SmartPrix రివీల్ చేశాయి.
  • ఇమేజెస్ ని బట్టి Samsung Galaxy S24 డివైజ్ బాక్సీ మిడ్ ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్స్, ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • డివైజ్ లో సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ కనిపిస్తోంది.
  • ఫోన్ లో అల్ట్రావైడ్ బ్యాండ్ (UWB) యాంటినా కనిపిస్తోంది. గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లలో ఇది మొదటిసారిగా కనిపిస్తోంది.
  • Samsung Galaxy S24 డివైజ్ తెలుగు రంగులో కనిపిస్తోంది. చూస్తుంటే మ్యాట్ ఫినిషింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ కనిపిస్తోంది.
  • Samsung Galaxy S24 ని చూస్తుంటే ఓవరాల్ గా గత మోడల్ ఎస్23 మాదిరే కనిపిస్తోంది.
  • డైమెన్షన్స్ విషయానికి వస్తే, Samsung Galaxy S24 డివైజ్ 147 మి.మీ పొడవు, 70.5 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం ఉంటుంది.

Samsung Galaxy S24 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S24 లో డైనమిక్ ఎమ్13 అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ లేదా ఎగ్జినోస్ 2400 చిప్ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy S24 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post రివీలైన Samsung Galaxy S24 లుక్, డిజైన్; ప్రత్యేకతలేంటో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-launch-date-leaked-before-launch/ Wed, 27 Sep 2023 08:44:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=8171 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ పై పని చేస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Utra. కంపెనీ ప్రకటన రాకముందే, లాంచ్ తేదీకి సంబంధించిన పెద్ద లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సరే, పదండి ఓసారి […]

The post లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Galaxy S24 సిరీస్ లో రానున్న 3 మోడల్స్
  • లైనప్ లో వచ్చే మోడల్స్: S24, S24+, S24 Ultra
  • 2024 ఆరంభంలో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ పై పని చేస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Utra. కంపెనీ ప్రకటన రాకముందే, లాంచ్ తేదీకి సంబంధించిన పెద్ద లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సరే, పదండి ఓసారి Samsung Galaxy S24 లైనప్ లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)

  • టిప్‌స్టర్ ఐస్ యూనివర్శ్ Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీని మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేసింది.
  • 2024 లో Samsung Galaxy S24 సిరీస్ డివైజెస్ లాంచ్ అవుతాయని సమాచారం. జనవరి 18 వ తేదీన లాంచ్ ఈవెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Samsung Galaxy S24 సిరీస్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Ultra మోడల్స్ లాంచ్ కానున్నాయి.
  • భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఒకేసారి Samsung Galaxy S24 సిరీస్ ని శాంసంగ్ సంస్థ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టైటానియమ్ చాసిస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 సిరీస్ లోని అల్ట్రా మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ని కలిగి ఉంటుంది. ఇతర మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 చిప్ ఉంటుందని అంచనా.
  • మెమొరీ: Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. మూడు మోడల్స్ లో కూడా 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 అల్ట్రా లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24, Samsung Galaxy S24+ లో 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండవచ్చు. ఇక అన్ని మోడల్స్ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>