Tecno Spark Go 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Feb 2024 10:07:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన TECNO Spark Go 2024 https://www.91mobiles.com/telugu/tecno-spark-go-2024-launched-with-4gb-ram-128gb-storage/ Fri, 09 Feb 2024 10:07:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=10182 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ TECNO గతేడాది డిసెంబర్ లో TECNO Spark Go 2024 ని లాంచ్ చేసింది. అప్పుడు 3జిబి + 64జిబి మరియు 4జిబి + 64జిబి స్టోరేజీ వేరియంట్స్ ని పరిచయం చేసింది. ఇప్పుడు టెక్నో కంపెనీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఓసారి ఈ ఫోన్ ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. TECNO Spark Go 2024 ధర, ఆఫర్లు […]

The post 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన TECNO Spark Go 2024 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌‌లో లాంచైన TECNO Spark Go 2024
  • TECNO Spark Go 2024 ధర రూ.7,299 మాత్రమే
  • డైనమిక్ పోర్ట్ ఫీచర్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ TECNO గతేడాది డిసెంబర్ లో TECNO Spark Go 2024 ని లాంచ్ చేసింది. అప్పుడు 3జిబి + 64జిబి మరియు 4జిబి + 64జిబి స్టోరేజీ వేరియంట్స్ ని పరిచయం చేసింది. ఇప్పుడు టెక్నో కంపెనీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఓసారి ఈ ఫోన్ ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

TECNO Spark Go 2024 ధర, ఆఫర్లు మరియు లభ్యత

  • TECNO Spark Go 2024 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను భారత్ లో రూ.7,299 గా నిర్ణయించారు.
  • TECNO Spark Go 2024 డివైజ్ ని అమెజాన్ ద్వారా నేటి నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • TECNO Spark Go 2024 128జిబి మోడల్ పై రూ.500 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తుంది. దీంతో ఫోన్ రూ.6,799 కే లభిస్తుంది.
  • TECNO Spark Go 2024 ఫోన్ మిస్టిక్ వైట్ మరియు గ్రావిటీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

TECNO Spark Go 2024 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: TECNO Spark Go 2024 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: TECNO Spark Go 2024 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: TECNO Spark Go 2024 లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: TECNO Spark Go 2024 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • బ్యాటరీ: TECNO Spark Go 2024 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: TECNO Spark Go 2024 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: TECNO Spark Go 2024 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన TECNO Spark Go 2024 first appeared on 91Mobiles Telugu.

]]>
90Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో లాంచైన Tecno SPARK GO 2024; ధర రూ.6,699 https://www.91mobiles.com/telugu/tecno-spark-go-2024-launched-india-price-specs-availability/ Mon, 04 Dec 2023 16:01:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=9106 Tecno సంస్థ Tecno SPARK GO 2024 స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ‘భారత్ కా అప్నా స్పార్క్’ అనే ట్యాగ్‌లైన్ తో కేవలం రూ.6,699 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Tecno SPARK GO 2024 డివైజ్ 90 హెర్ట్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి వరకు ర్యామ్, 13ఎంపి మెగాపిక్సెల్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, […]

The post 90Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో లాంచైన Tecno SPARK GO 2024; ధర రూ.6,699 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Tecno SPARK GO 2024
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Tecno SPARK GO 2024 ధర రూ.6,699

Tecno సంస్థ Tecno SPARK GO 2024 స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ‘భారత్ కా అప్నా స్పార్క్’ అనే ట్యాగ్‌లైన్ తో కేవలం రూ.6,699 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Tecno SPARK GO 2024 డివైజ్ 90 హెర్ట్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి వరకు ర్యామ్, 13ఎంపి మెగాపిక్సెల్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno SPARK GO 2024 ధర, లభ్యత వివరాలతో పాటు.. పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno SPARK GO 2024 ధర, లభ్యత

  • Tecno SPARK GO 2024 స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో లిస్ట్ అయ్యింది.
  • Tecno SPARK GO 2024 డివైజ్ 3జిబి ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్ (6జిబి ర్యామ్), 64జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • Tecno SPARK GO 2024 ప్రారంభ ధరను రూ.6,699 గా నిర్ణయించారు.
  • డిసెంబర్ 7 వ తేదీ నుంచి అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా Tecno SPARK GO 2024 సేల్ ప్రారంభమవుతుంది.
  • Tecno SPARK GO 2024 డివైజ్ గ్రావిటీ బ్లాక్ మరియు మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • డిసెంబర్ 7 వ తేదీన Tecno SPARK GO 2024 యొక్క ఇతర మెమొరీ వేరియంట్స్ గురించి సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Tecno SPARK GO 2024 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno SPARK GO 2024 లో 6.56-ఇంచ్ డాట్-ఇన్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పాండా స్క్రీన్ ప్రొటెక్షన్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno SPARK GO 2024 లో యూనిఎస్ఓసీ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno SPARK GO 2024 లో 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఉన్నాయి. 3జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్లు 6జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Tecno SPARK GO 2024 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Tecno SPARK GO 2024 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: Tecno SPARK GO 2024 లో ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ డీటీఎస్ స్పీకర్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి.

The post 90Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో లాంచైన Tecno SPARK GO 2024; ధర రూ.6,699 first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 4 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Tecno Spark Go 2024; ధర రూ.8,000 లోపే! https://www.91mobiles.com/telugu/tecno-spark-go-2024-india-launch-december-4th-2023-price-could-be-below-rs-8000/ Fri, 01 Dec 2023 16:12:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=9073 Tecno సంస్థ తన స్పార్క్ సిరీస్ చౌక ఫోన్ Tecno Spark Go 2024 ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Tecno Spark Go 2024 ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. కంపెనీ షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఫోన్ డిసెంబర్ 4న భారతదేశంలో లాంచ్ అవుతుంది. Tecno Spark Go 2023 యొక్క సక్సెసర్ గా Tecno Spark Go 2024 మార్కెట్ లోకి వస్తోంది. ఈ సెగ్మెంట్ లో డీటీఎస్ […]

The post డిసెంబర్ 4 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Tecno Spark Go 2024; ధర రూ.8,000 లోపే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ ద్వారా Tecno Spark Go 2024 సేల్
  • డైనమిక్ పోర్ట్ ఫీచర్ తో వస్తోన్న డివైజ్
  • Spark Go 2024 ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం

Tecno సంస్థ తన స్పార్క్ సిరీస్ చౌక ఫోన్ Tecno Spark Go 2024 ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Tecno Spark Go 2024 ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. కంపెనీ షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఫోన్ డిసెంబర్ 4న భారతదేశంలో లాంచ్ అవుతుంది. Tecno Spark Go 2023 యొక్క సక్సెసర్ గా Tecno Spark Go 2024 మార్కెట్ లోకి వస్తోంది. ఈ సెగ్మెంట్ లో డీటీఎస్ డ్యూయల్ స్పీకర్స్ తో వస్తోన్న మొదటి ఫోన్ గా Tecno Spark Go 2024 నిలవనుంది.

Tecno Spark Go 2024 ధర

  • అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, Tecno Spark Go 2024 ధర భారత్ లో రూ.8,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.
  • Tecno Spark Go 2024 లో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఫోన్ ఖరీదైన ఐఫోన్ లో కనిపించే డైనమిక్ పోర్ట్ వంటి ఫీచర్ తో వస్తోంది.
  • Tecno Spark Go 2024 లో అందిస్తోన్న డైనమిక్ పోర్ట్ ఫీచర్ ద్వారా కాలర్ ఐడీ, చార్జింగ్ పర్సెంటేజీ వంటి ఇతర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సమాచారం ఫ్రంట్ కెమెరా కటౌట్ వద్ద పిల్ షేప్ లో కనిపిస్తుంటుంది.
  • Tecno Spark Go 2024 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్, 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ తో వస్తోంది.
  • Tecno Spark Go 2024 స్మార్ట్ ఫోన్ భారత్ కంటే ముందే మలేషియో మరియు ఫిలిప్పైన్స్ దేశాల్లో లాంచ్ అయ్యింది. కాబట్టి, భారత్ లో కూడా అదే మాదిరి స్పెసిఫికేషన్స్ తో Tecno Spark Go 2024 లాంచ్ అవ్వనుందని చెప్పవచ్చు. సరే, ఓసారి గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ చెక్ చేద్దాం.

Tecno Spark Go 2024 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark Go 2024 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Spark Go 2024 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark Go 2024 లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Tecno Spark Go 2024 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ముందువైపు కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark Go 2024 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Tecno Spark Go 2024 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark Go 2024 లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

The post డిసెంబర్ 4 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Tecno Spark Go 2024; ధర రూ.8,000 లోపే! first appeared on 91Mobiles Telugu.

]]>
8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Tecno Spark Go 2024 https://www.91mobiles.com/telugu/tecno-spark-go-2024-launched-globally-specs-expected-price/ Fri, 17 Nov 2023 15:16:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=8879 ఎక్కువ శాతం చవక ఫోన్లను తయారు చేసే Tecno సంస్థ బడ్జెట్ కొనుగోలుదారుల కోసం మరొక కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది. అదే Tecno Spark Go 2024. ఈ డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Tecno Spark Go 2024 డివైజ్ టెక్నో మలేషియా అధికార వెబ్ సైట్ లో స్పెసిఫికేషన్స్ తో సహా లిస్టైంది. Tecno Spark […]

The post 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Tecno Spark Go 2024 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మలేషియా వెబ్‌సైట్‌లో లిస్టైన Tecno Spark Go 2024
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన Tecno Spark Go 2024
  • డైనమిక్ ఫీచర్ తో ఎక్విప్ అయిన స్పార్క్ గో 2024

ఎక్కువ శాతం చవక ఫోన్లను తయారు చేసే Tecno సంస్థ బడ్జెట్ కొనుగోలుదారుల కోసం మరొక కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది. అదే Tecno Spark Go 2024. ఈ డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Tecno Spark Go 2024 డివైజ్ టెక్నో మలేషియా అధికార వెబ్ సైట్ లో స్పెసిఫికేషన్స్ తో సహా లిస్టైంది. Tecno Spark Go 2024 డివైజ్ 8జిబి ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి.

Tecno Spark G0 2024 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark Go 2024 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Spark Go 2024 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark Go 2024 లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Tecno Spark Go 2024 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ముందువైపు కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark Go 2024 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Tecno Spark Go 2024 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark Go 2024 లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

Tecno Spark Go 2024 ధర

  • కంపెనీ యొక్క మలేషియన్ అధికార వెబ్‌సైట్ లో Tecno Spark Go 2024 ధర లిస్ట్ కాలేదు.
  • Tecno Spark Go 2024 యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.6,999 గా ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.
  • Tecno Spark Go 2024 డివైజ్ మిస్టరీ వైట్, ఆల్పెన్‌గ్లో గోల్డ్, మ్యాజిక్ స్కిన్ మరియు గ్రావిటీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Tecno Spark Go 2024 first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Tecno Spark Go 2024 ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/tecno-spark-go-2024-specs-revealed-before-launch/ Tue, 17 Oct 2023 08:46:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=8434 తక్కువ ధరలో చక్కటి ఫీచర్లను ఆఫర్ చేసే స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంలో టెక్నో సంస్థ ముందు వరుసలో నిలుస్తోంది. ఇటీవలె భారతీయ మార్కెట్ లో Tecno Spark Go 2023 డివైజ్ ని లాంచ్ చేసిన టెక్నో, ఇప్పుడు దీనికి సక్సెసర్ Tecno Spark Go 2024 ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవలె Tecno Spark Go 2024 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. అలాగే థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ ని […]

The post రివీలైన Tecno Spark Go 2024 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark Go 2024
  • ఇప్పటికే లాంచైన Tecno Spark Go 2023
  • 3జిబి ర్యామ్‌తో వస్తోన్న Tecno Spark Go 2024

తక్కువ ధరలో చక్కటి ఫీచర్లను ఆఫర్ చేసే స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంలో టెక్నో సంస్థ ముందు వరుసలో నిలుస్తోంది. ఇటీవలె భారతీయ మార్కెట్ లో Tecno Spark Go 2023 డివైజ్ ని లాంచ్ చేసిన టెక్నో, ఇప్పుడు దీనికి సక్సెసర్ Tecno Spark Go 2024 ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవలె Tecno Spark Go 2024 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. అలాగే థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ ని కూడా పొందింది. సరే, ఓసారి Tecno Spark Go 2024 డివైజ్ స్పెసిఫికేషన్స్, లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark Go 2024 స్పెసిఫికేషన్స్ (లిస్టింగ్)

Tecno Spark Go 2024 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై BG6IN అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఇంకా థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

  • ర్యామ్: Tecno Spark Go 2024 డివైజ్ 3జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తోంది.
  • ఓఎస్: Tecno Spark Go 2024 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • చిప్సెట్: Tecno Spark Go 2024 డివైజ్ యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ని కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి జీ57 జీపీయూ వాడనున్నారు.

Tecno Spark Go 2024 డిజైన్ (లిస్టింగ్)

  • లిస్టింగ్ ప్రకారం, Tecno Spark Go 2024 డివైజ్ 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, 320పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన ఫోటో ద్వారా Tecno Spark Go 2024 డివైజ్ పంచ్-హోల్ డిస్ప్లే కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.
  • Tecno Spark Go 2024 డిస్ప్లే బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది.
  • ఫోన్ కి పై భాగాన స్పీకర్ ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి సైడ్ ఫ్రేమ్ పై ఉన్నాయి.

Tecno Spark Go 2023 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 480 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్, మెమొరీ: ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ లభిస్తుంది. స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Tecno Spark Go 2023 ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Spark Go 2023 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ మైక్రో స్లిట్ ఫ్లాష్‌లైట్ ఉంటుంది.
  • సెక్యూరిటీ: భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఐపీఎక్స్2 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం Tecno Spark Go 2023 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • చుట్టుకొలత: ఈ ఫోన్ 163.86 మిల్లీ మీటర్ల పొడవు, 75.51 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

The post రివీలైన Tecno Spark Go 2024 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>