Vivo T3 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 19 Sep 2024 11:33:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/#respond Thu, 19 Sep 2024 11:33:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13610 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo […]

The post Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి వివో టీ3 అల్ట్రా సేల్
  • రూ.3,000 వరకు డిస్కౌంట్
  • ప్రారంభ ధర రూ.28,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo T3 Ultra 5G ధర, ఆఫర్ వివరాలు

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ నేడు రాత్రి 7 గంటల నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ఫ్లాట్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000 వరకు లభించనుంది. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్స్ కు వర్తిస్తుంది. ఫ్లాట్ డిస్కౌంట్ కేవలం హెచ్డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే రెండింట్లో ఏదైనా ఒక కార్డ్ ఆఫర్ ను మాత్రమే మీరు పొందవచ్చు.

Vivo T3 Ultra 5G ఫోన్‌ని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో కూడా కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 6 నెలల కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా రూ.1,500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్ తో, Vivo T3 Ultra 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ మీకు రూ.28,999 కే లభిస్తుంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్‌ను రూ.30,999 కి, 12జిబి+256జిబి టాప్ మోడల్‌ను రూ.32,999 కి కొనుగోలు చేయవచ్చు.

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై పైన పేర్కొనబడిన అన్ని ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ లింక్

Vivo T3 Ultra 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో అంటుటు స్కోర్ 14,45,926 గా ఉంది. అయితే వివో మాత్రం, అంటుటు ప్లాట్ఫామ్ పై స్కోర్ 16,09,257 గా నమోదైందని తెలిపింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వచ్చింది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/feed/ 0
Vivo T3 Ultra 5G: 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌తో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-launched-india-3d-curved-amoled-screen/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-launched-india-3d-curved-amoled-screen/#respond Thu, 12 Sep 2024 09:03:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=13457 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Ultra 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 24జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి వివో టీ3 అల్ట్రా 5జీ యొక్క ధర, సేల్ […]

The post Vivo T3 Ultra 5G: 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌తో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo T3 Ultra 5G విడుదల
  • 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ ప్యానెల్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Ultra 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 24జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి వివో టీ3 అల్ట్రా 5జీ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo T3 Ultra 5G ధర, సేల్ వివరాలు

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఎన్నాయో తెలుసుకుందాం.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.31,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి మిడ్ వేరియంట్ ధరను రూ.33,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.35,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.3,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.

అలాగే పాత ఫోన్ మార్పు ద్వారా రూ.3,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే బ్యాంక్ ఆఫర్ లేదా ఎక్స్‌చేంజ్ లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 19న రాత్రి 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఆన్‌లైన్ ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి వస్తుంది.

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు లునార్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo T3 Ultra 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో అంటుటు స్కోర్ 14,45,926 గా ఉంది. అయితే వివో మాత్రం, అంటుటు ప్లాట్ఫామ్ పై స్కోర్ 16,09,257 గా నమోదైందని తెలిపింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వచ్చింది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Ultra 5G: 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌తో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-launched-india-3d-curved-amoled-screen/feed/ 0
Vivo T3 Ultra ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-india-launch-confirmed-know-the-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-india-launch-confirmed-know-the-details/#respond Thu, 05 Sep 2024 17:29:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=13368 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo T3 Ultra పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా ఇండియా లాంచ్‌ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ తో పాటు, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై Vivo T3 Ultra యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Vivo T3 Ultra […]

The post Vivo T3 Ultra ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో టీ3 అల్ట్రా లాంచ్ కన్ఫర్మ్
  • వివో అధికార ప్రకటన
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo T3 Ultra పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా ఇండియా లాంచ్‌ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ తో పాటు, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై Vivo T3 Ultra యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo T3 Ultra స్పెసిఫికేషన్స్ (ఖరారు)

Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ యొక్క మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ లో కనిపించింది. దీంతో స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై స్కోర్ 16,09,257 గా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో రానుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వస్తోంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్ వివరాలను మీకు అందించాం. ఇకపోతే, ఈ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ అవుతుందని అంచనా వేయడమైంది. త్వరలోనే వివో నుంచి లాంచ్ తేదీకి సంబంధించిన ప్రకటన రావొచ్చు.

The post Vivo T3 Ultra ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-india-launch-confirmed-know-the-details/feed/ 0
Vivo T3 Ultra: లాంచ్‌కి ముందు లీకైన వివో టీ3 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-price-specs-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-price-specs-leaked-before-launch/#respond Sun, 01 Sep 2024 18:23:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=13285 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో పలు ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటికి జతగా Vivo T3 Ultra అనే డివైజ్‌ను వివో విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ సెప్టెంబర్ నెలలోనే లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా Vivo T3 Ultra యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. Vivo T3 Ultra […]

The post Vivo T3 Ultra: లాంచ్‌కి ముందు లీకైన వివో టీ3 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 Ultra లాంచ్
  • లీకైన ధర, స్పెసిఫికేషన్స్
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో పలు ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటికి జతగా Vivo T3 Ultra అనే డివైజ్‌ను వివో విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ సెప్టెంబర్ నెలలోనే లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా Vivo T3 Ultra యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Ultra ధర (లీక్)

Vivo T3 Ultra మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. వీటి ధరలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Ultra 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంటుంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంటుంది.

Vivo T3 Ultra డివైజ్ లునార్ గ్రే మరియు ఫ్రాస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. రూ.3,000 లాంచ్ ఆఫర్ డిస్కౌంట్స్ తర్వాత ఈ ఫోన్ రూ.27,999 కి లభించే అవకాశం ఉంది.

Vivo T3 Ultra స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.77-ఇంచ్ స్క్రీన్, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్సెట్ ఉంటుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.35 గిగాహెర్ట్జ్.

కెమెరా: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఓఐఎష్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra లో ఐపీ64 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.

Source

The post Vivo T3 Ultra: లాంచ్‌కి ముందు లీకైన వివో టీ3 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-price-specs-leaked-before-launch/feed/ 0
Vivo T3 Ultra: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై లిస్టైన వివో టీ3 అల్ట్రా https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-listed-on-bis-and-bluetooth-sig-websites/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-listed-on-bis-and-bluetooth-sig-websites/#respond Mon, 26 Aug 2024 16:12:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13164 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్లు లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo T3 Pro మరియు Vivo T3 Ultra అనే మోడల్స్ విడుదల కానున్నాయి. వీటిలో ముందుగా ఆగస్టు 27న Vivo T3 Pro లాంచ్ అవ్వనుంది. అల్ట్రా వేరియంట్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అలాగే బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. […]

The post Vivo T3 Ultra: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై లిస్టైన వివో టీ3 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో Vivo T3 Ultra లాంచ్
  • టీ3 అల్ట్రా మోడల్ నంబర్ V2426
  • ఆగస్టు 27న లాంచ్ అవుతోన్న టీ3 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్లు లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo T3 Pro మరియు Vivo T3 Ultra అనే మోడల్స్ విడుదల కానున్నాయి. వీటిలో ముందుగా ఆగస్టు 27న Vivo T3 Pro లాంచ్ అవ్వనుంది. అల్ట్రా వేరియంట్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అలాగే బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Ultra బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు

Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వివరాలను Tech Outlook తన కథనం ద్వారా వెల్లడించింది.

Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ పై V2426 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. బీఐఎస్ పై కూడా ఇదే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ ప్లాట్ఫామ్స్ పై Vivo T3 Ultra లిస్ట్ అవ్వడంతో.. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని అర్థమవుతోంది.

లిస్టింగ్స్ ద్వారా ఫోన్ యొక్క ఇతర వివరాలు ఏమీ రివీల్ కాలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Vivo T3 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Pro 5G లో 3డీ కర్వ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo T3 Pro 5G లో స్నాప్‌డ్రాగన్ చిప్ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్ ఉంటుందని అంచనా.

కెమెరా: Vivo T3 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 సెన్సర్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: Vivo T3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 Pro 5G లో ఐపీ64 రేటింగ్ ఉంటుంది. ఇంకా 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo T3 Ultra: బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై లిస్టైన వివో టీ3 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-listed-on-bis-and-bluetooth-sig-websites/feed/ 0