Vivo V30 Lite - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 04 Apr 2024 18:26:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో రష్యాలో లాంచైన V30 Lite 4G https://www.91mobiles.com/telugu/vivo-v30-lite-launched-in-russia-with-80w-fast-charging/ Thu, 04 Apr 2024 18:26:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=10941 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ మార్కెట్ లో V30 Lite యొక్క కొత్త మోడల్‌ని లాంచ్ చేసింది. రష్యన్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ప్రవేశించింది. మెక్సికో, యూఏఈ దేశాల్లో లాంచైన వేరియంట్ కి రష్యన్ మోడల్ కి తేడా ఉంది. రెండింట్లో చిప్సెట్ ఒకటి కాదు. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రష్యాలో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Vivo V30 Lite 4G డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Vivo: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో రష్యాలో లాంచైన V30 Lite 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రష్యాలో లాంచైన Vivo V30 Lite 4జీ
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ మార్కెట్ లో V30 Lite యొక్క కొత్త మోడల్‌ని లాంచ్ చేసింది. రష్యన్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ప్రవేశించింది. మెక్సికో, యూఏఈ దేశాల్లో లాంచైన వేరియంట్ కి రష్యన్ మోడల్ కి తేడా ఉంది. రెండింట్లో చిప్సెట్ ఒకటి కాదు. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రష్యాలో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Vivo V30 Lite 4G డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo V30 Lite 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 Lite 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Lite 4G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: Vivo V30 Lite 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo V30 Lite 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V30 Lite 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post Vivo: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో రష్యాలో లాంచైన V30 Lite 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Google Play Console పై కనిపించిన Vivo V30 Lite; రివీలైన రెండర్ ఇమేజ్, ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-v30-lite-google-play-console-key-specs-render-image/ Wed, 13 Dec 2023 06:23:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=9248 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 Lite డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ మరియు బ్లూటూత్ ఎస్‌ఐజీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని TheTechOutlook తన కథనంలో వెల్లడించింది. ఇక లిస్టింగ్స్ ద్వారా Vivo V30 Lite యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు రెండర్ ఇమేజ్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Vivo V30 Lite గూగుల్ […]

The post Google Play Console పై కనిపించిన Vivo V30 Lite; రివీలైన రెండర్ ఇమేజ్, ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 Lite
  • రివీలైన గూగుల్ ప్లే కన్సోల్, బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్
  • కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్ తో వస్తోన్న Vivo V30 Lite

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 Lite డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ మరియు బ్లూటూత్ ఎస్‌ఐజీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని TheTechOutlook తన కథనంలో వెల్లడించింది. ఇక లిస్టింగ్స్ ద్వారా Vivo V30 Lite యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు రెండర్ ఇమేజ్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Vivo V30 Lite డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ పై V2317 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • 12జిబి ర్యామ్, వైట్-పర్పుల్ కలర్ వేరియంట్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 Lite డివైజ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, అడ్రెనో 619 జీపీయూ, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 440 డీపీఐ స్క్రీన్ డెన్సిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • Vivo V30 Lite రెండర్ ఇమేజ్ విషయానికి వస్తే, కొత్తగా లాంచైన ఇతర వివో ఫోన్ల మాదిరే Vivo V30 Lite కనిపిస్తోంది. కర్వ్డ్-ఎడ్జ్ ప్యానెల్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్, ఆరా రింగ్, ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ ఉన్నాయి.
  • Vivo V30 Lite లో కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి.

Vivo V30 Lite బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్

  • Vivo V30 Lite డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పై D062272 అనే డిక్లరేషన్ ఐడీతో సర్టిఫై అయ్యింది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ సైట్ లిస్టింగ్ ప్రకారం Vivo V30 Lite డివైజ్ బ్లూటూత్ 5.1 తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ లో Vivo V30 Lite డివైజ్ V2314 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

The post Google Play Console పై కనిపించిన Vivo V30 Lite; రివీలైన రెండర్ ఇమేజ్, ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V30 Lite స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v30-lite-specs-leaked-before-launch/ Sun, 26 Nov 2023 18:24:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=8973 ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30, Vivo V30 Pro, Vivo V30 Lite అనే మోడల్స్ రానున్నాయి. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, Vivo V30 Lite డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇంతవరకు Vivo V30 Lite గురించి కూడా కంపెనీ నుంచి ఏ సమాచారం బయటకు రాలేదు. సరే, ఓసారి Vivo […]

The post లీకైన Vivo V30 Lite స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న Vivo V30, V30 Pro,
  • లైనప్ లో మూడో మోడల్ Vivo V30 Lite

ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30, Vivo V30 Pro, Vivo V30 Lite అనే మోడల్స్ రానున్నాయి. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, Vivo V30 Lite డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇంతవరకు Vivo V30 Lite గురించి కూడా కంపెనీ నుంచి ఏ సమాచారం బయటకు రాలేదు. సరే, ఓసారి Vivo V30 Lite లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ర్యామ్, స్టోరేజీ: మై స్మార్ట్ ప్రైస్ వెబ్‌సైట్ తన నివేదికలో Vivo V30 Lite స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో కానుందని తెలిపింది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V30 Lite లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియదు.
  • ఓఎస్: Vivo V30 Lite స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Lite లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post లీకైన Vivo V30 Lite స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>