Vivo V30 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 07 Mar 2024 12:23:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: నాలుగు 50MP కెమెరాలతో భారత్‌లో లాంచైన Vivo V30 Pro https://www.91mobiles.com/telugu/vivo-v30-pro-launched-india-with-4-50mp-camera-sensors/ Thu, 07 Mar 2024 12:23:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10587 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V30 Pro గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్స్ తో వచ్చింది. ఇంకా ఈ డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ […]

The post Vivo: నాలుగు 50MP కెమెరాలతో భారత్‌లో లాంచైన Vivo V30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Vivo V30 సిరీస్
  • లైనప్ లో వచ్చిన వివో వీ30, వీ30 ప్రో
  • Vivo V30 Pro ప్రారంభ ధర రూ.41,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V30 Pro గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్స్ తో వచ్చింది. ఇంకా ఈ డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Vivo V30 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 రెజుల్యూషన్, 2800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హై క్లాక్ స్పీడ్ 3.1 గిగాహెర్ట్జ్.
  • ఓఎస్: Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 12జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ కలిగి ఉంది. దీంతో యూజర్ కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ 512జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Vivo V30 Pro ధర

Vivo V30 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.41,999 గా నిర్ణయించారు.

Vivo V30 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.46,999 గా ఉంది.

Vivo V30 Pro డివైజ్ అండమాన్ బ్లూ మరియు క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

మార్చి 17వ తేదీ నుంచి Vivo V30 Pro సేల్ మొదలవుతుంది. హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ యూజర్లకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

The post Vivo: నాలుగు 50MP కెమెరాలతో భారత్‌లో లాంచైన Vivo V30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, V30 Pro భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-india-prices-leaked-before-launch/ Fri, 01 Mar 2024 06:26:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=10510 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 సిరీస్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరూ భారత మార్కెట్ లో ఈ సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. భారత్ లో వివో వీ-సిరీస్ కి ఎంతోమంది అభిమానులున్నారు. మార్చి 7న ఇండియన్ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ఎంట్రీ ఇస్తోంది. ఈలోపు వివో వీ30 సిరీస్ భారత మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. […]

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, V30 Pro భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 7న Vivo V30 సిరీస్ లాంచ్
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన సిరీస్
  • 8జిబి + 256జిబి బేస్ మోడల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 సిరీస్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరూ భారత మార్కెట్ లో ఈ సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. భారత్ లో వివో వీ-సిరీస్ కి ఎంతోమంది అభిమానులున్నారు. మార్చి 7న ఇండియన్ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ఎంట్రీ ఇస్తోంది. ఈలోపు వివో వీ30 సిరీస్ భారత మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V30, Vivo V30 Pro ధరలు (లీక్)

  • ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Vivo V30 సిరీస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై రివీల్ చేశారు.
  • బేస్ మోడల్ వివో వీ30 ధర యొక్క 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.40,000 గా ఉండే అవకాశం ఉంది.
  • ఇక టాప్ మోడల్ Vivo V30 Pro 8జిబి + 256జిబి ధర రూ.45,000 ఉంటుందని సమాచారం.
  • ఇప్పటికే వివో వీ30 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ కూడా గ్లోబల్ వేరియంట్స్ మాదిరే ఉంటాయని అంచనా.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Vivo V30 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ బ్రైట్నెస్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro 5G లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Vivo V30 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Vivo V30 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హై క్లాక్ స్పీడ్ 3.1 గిగాహెర్ట్జ్.
  • ఓఎస్: Vivo V30 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, V30 Pro భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో గ్లోబల్‌గా లాంచైన V30 Pro https://www.91mobiles.com/telugu/vivo-v30-pro-globally-launched-with-50mp-triple-camera-setup/ Wed, 28 Feb 2024 18:24:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=10488 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. పవర్ఫుల్ కెమెరా సెటప్ తో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. ఇండోనేషియాలో Vivo V30 Pro ప్రస్తుతం విడుదలైంది. భారత్ లో మార్చి 7న ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. సరే, ఓసారి Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo V30 Pro ధర […]

The post Vivo: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో గ్లోబల్‌గా లాంచైన V30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా లాంచైన Vivo V30 Pro
  • 50ఎంపి సెల్ఫీ కెమెరాతో వచ్చిన డివైజ్
  • మార్చి 7న భారత్ లో లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. పవర్ఫుల్ కెమెరా సెటప్ తో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. ఇండోనేషియాలో Vivo V30 Pro ప్రస్తుతం విడుదలైంది. భారత్ లో మార్చి 7న ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. సరే, ఓసారి Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro ధర

  • Vivo V30 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Vivo V30 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్ మరియు 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇండోనేషియాలో Rp.89,99,000 (సుమారు రూ.47,000) గా ఉంది.
  • మార్చి 7న భారత్ లో Vivo V30 Pro 5G లాంచ్ అవుతుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.45,000 వద్ద ఉండే అవకాశం ఉంది.

Vivo V30 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ బ్రైట్నెస్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Vivo V30 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Vivo V30 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హై క్లాక్ స్పీడ్ 3.1 గిగాహెర్ట్జ్.
  • ఓఎస్: Vivo V30 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో గ్లోబల్‌గా లాంచైన V30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, Vivo V30 Pro ధరలు https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-prices-leaked-before-launch/ Mon, 26 Feb 2024 13:25:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=10427 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 7న భారతీయ మార్కెట్ లో ఈ డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇండోనేషియాలో ఫిబ్రవరి 28న లాంచ్ కాబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల ధరలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo V30 Pro ధర Vivo […]

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, Vivo V30 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో మార్చి 7న Vivo V30 సిరీస్ లాంచ్
  • తాజాగా లీకైన వివో వీ30 సిరీస్ ధర
  • ప్రారంభ ధర రూ.47,699 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 7న భారతీయ మార్కెట్ లో ఈ డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇండోనేషియాలో ఫిబ్రవరి 28న లాంచ్ కాబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల ధరలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro ధర

  • Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. దీని ధర IDR 89,99,000 (సుమారు రూ.47,699) గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
  • Vivo V30 Pro డివైజ్ 12జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Vivo V30 ధర

  • Vivo V30 రెండు మెమొరీ వేరియంట్స్ లో మార్కెట్ లో లాంచ్ కానుంది. లీక్ ప్రకారం, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 59,99,000 (సుమారు రూ.31,799) గా ఉంటుందని సమాచారం.
  • Vivo V30 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 69,99,000 (సుమారు రూ.37,199) గా ఉంటుందని లీక్ ద్వారా రివీల్ అయ్యింది.
  • Vivo V30 డివైజ్ గరిష్టంగా 12జిబి వర్చువల్ ర్యామ్ పవర్ ని అందిస్తుంది.
  • Vivo V30 డివైజ్ ఇండోనేషియాలో బ్లాక్, వైట్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo V30 సిరీస్ యొక్క భారత మార్కెట్ ధరలు వేరుగా ఉండనున్నాయి.

Vivo V30 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

  • Vivo V30 సిరీస్ భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లోని ఫోన్లకు సంబంధించిన ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం అధికార వెబ్‌సైట్ లో కనిపిస్తోంది.
  • Vivo V30 సిరీస్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తున్నట్లు మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది.

Vivo V30 Pro ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • Vivo V30 Pro డివైజ్ జీస్ ఆప్టిక్స్, ఓఐఎస్ పొట్రెయిట్ కెమెరా, ఆరా లైట్ తో వస్తోంది.
  • 2024 లో స్లిమ్మెస్ట్ ఫోన్ గా Vivo V30 Pro పిలవబడుతోంది. ఈ డివైజ్ ఎంతో తేలిగ్గా ఉంటుందని సమాచారం.
  • Vivo V30 Pro డివైజ్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
  • Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వివరాలు ఇంకా తెలియదు.
  • Vivo V30 Pro డివైజ్ క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ మరియు అండమాన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, Vivo V30 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-march-2024/ Fri, 23 Feb 2024 13:08:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=10395 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి. Nothing Phone (2a) Nothing Phone […]

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చిలో ఎంట్రీకి రెడీగా ఉన్న ఫోన్లు
  • Nothing Phone 2a లాంచ్ తేదీ మార్చి 5
  • Xiaomi 14 విడుదల తేదీ మార్చి 7

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి.

Nothing Phone (2a)

  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ మార్చి 5న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ Nothing Phone (2) కంటే తక్కువ ధరలో మార్కెట్ లోకి రానుంది.
  • Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోంది.

Samsung Galaxy A55 5G

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మార్చి లేదా ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటాయి.

Realme 12+ 5G

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. మార్చి 6న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

Vivo V30 సిరీస్

Vivo V30 సిరీస్ మార్చి నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. Vivo V30 Pro డివైజ్ వివో వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ జీస్ ఆప్టిక్స్ మరియు ఆరా లైట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Xiaomi 14

Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్చి 7 న భారత్ లో లాంచ్ కానున్నాయి. చైనాలో ఇప్పటికే ఈ సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra మార్కెట్ లోకి రానున్నాయి. Xiaomi 14 లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి.

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V30, V30 Pro ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-india-launch-confirmed/ Fri, 23 Feb 2024 06:28:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=10398 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నేడు వివో ఇండియా అఫీషియల్ గా ప్రకటన చేసింది. భారత్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు లాంచ్ కాబోతున్నాయని వివో ఇండియా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు కార్ల్ జీస్ […]

The post Vivo V30, V30 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో రానున్న Vivo V30, V30 Pro
  • కార్ల్ జీస్ లెన్స్ తో వస్తోన్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నేడు వివో ఇండియా అఫీషియల్ గా ప్రకటన చేసింది. భారత్ లో Vivo V30, Vivo V30 Pro ఫోన్లు లాంచ్ కాబోతున్నాయని వివో ఇండియా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు కార్ల్ జీస్ లెన్స్ తో వస్తున్నాయి.

Vivo V30 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

  • వివో ఇండియా Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది.
  • అయితే కంపెనీ కచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. కానీ, ఫోన్ల యొక్క ప్రొడక్ట్ పేజీ అఫీషియల్ వెబ్‌సైట్ పై కనిపిస్తోంది.
  • వివో వీ30 మరియు వివో వీ30 ప్రో డివైజెస్ యొక్క ఫోటోలతో పాటు ముఖ్యమైన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ కూడా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి.

Vivo V30 Pro ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • Vivo V30 Pro డివైజ్ జీస్ లెన్స్, ఓఐఎస్ పొట్రెయిల్ కెమెరా, ఆరా లైట్ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
  • Vivo V30 Pro డివైజ్ 2024 ఏడాదికి స్లిమ్మెస్ట్ ఫోన్ అని వివో చెబుతోంది. అలాగే ఈ ఫోన్ తక్కువ మందం మరియు బరువు తో వస్తున్నట్లు సమాచారం.
  • Vivo V30 Pro లో పంచ్-హోల్ కటౌట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెస్ రేట్ ఉంటాయి.
  • Vivo V30 సిరీస్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ ఇంకా తెలియదు.
  • Vivo V30 Pro క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ మరియు అండమాన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2800 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Vivo V30 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది.
  • ఓఎస్: Vivo V30 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo V30, V30 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన V30, V30 Pro రిటైల్ పోస్టర్ https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-retail-poster-leaked-before-india-launch/ Fri, 16 Feb 2024 12:08:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=10301 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో V30, V30 Pro డివైజెస్ ని లాంచ్ చేయనుంది. భారత్ లో వివో వీ-సిరీస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా MySmartPrice వెబ్‌సైట్ Vivo V30 సిరీస్ ఇండియా రిటైల్ పోస్టర్ ని తన కథనం ద్వారా షేర్ చేసింది. పోస్టర్ ద్వారా కొన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి […]

The post Vivo: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన V30, V30 Pro రిటైల్ పోస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Vivo V30, V30 Pro
  • జీస్ ఆప్టిక్స్ తో వస్తోన్న Vivo V30 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో V30, V30 Pro డివైజెస్ ని లాంచ్ చేయనుంది. భారత్ లో వివో వీ-సిరీస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా MySmartPrice వెబ్‌సైట్ Vivo V30 సిరీస్ ఇండియా రిటైల్ పోస్టర్ ని తన కథనం ద్వారా షేర్ చేసింది. పోస్టర్ ద్వారా కొన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30, V30 Pro రిటైల్ పోస్టర్ (లీక్)

  • లీక్ ప్రకారం, Vivo V30 Pro లో 6 విభిన్నమైన జీస్ స్టైల్ పోట్రెయిట్ మోడ్స్ రివీల్ అయ్యాయి. ఈ మోడ్స్ ద్వారా పగలు, రాత్రి మెరుగైన కెమెరా అనుభూతిని పొందవచ్చు.
  • జీస్ సినీ-ఫ్లేర్ పొట్రెయిట్, సినీమాటిక్, బయోటార్, ప్లేనార్, డిస్టాగన్ మరియు సోనార్ వంటి మోడ్స్ ఉంటాయని సమాచారం.
  • పొట్రెయిట్ మోడ్ ఫోటోస్ తో పాటు వీడియోలలో కూడా ఉంటుంది. జీస్ సినీమాటిక్ వీడియో బొకే మరియు జీస్ నేచురల్ కలర్ మోడల్ వంటివి Vivo V30 Pro లో లభిస్తాయి.
  • క్రింద ఇవ్వబడిన ఇమేజ్ ని గమనిస్తే, Vivo V30 సిరీస్ ‘త్వరలో వస్తోంది’ అని తెలియజేస్తోంది. అంటే అతి త్వరలో భారత్ లో ఈ సిరీస్ లాంచ్ ఉండనుందని అర్థమవుతోంది.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo V30 Pro లో జీస్ లెన్స్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి.

The post Vivo: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన V30, V30 Pro రిటైల్ పోస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఫిబ్రవరి 28న థాయిలాండ్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-v30-series-thailand-launch-february-28th-2024/ Thu, 15 Feb 2024 09:24:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10278 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వచ్చే నెల భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. తాజాగా వివో సంస్థ Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 28న Vivo V30 సిరీస్ థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. జీస్ ఆప్టిక్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ […]

The post Vivo: ఫిబ్రవరి 28న థాయిలాండ్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ఖరారు
  • ఫిబ్రవరి 28న లాంచ్ అవుతోన్న సిరీస్
  • జీస్ ఆప్టిక్స్ తో వస్తోన్న వీ30 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వచ్చే నెల భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. తాజాగా వివో సంస్థ Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 28న Vivo V30 సిరీస్ థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. జీస్ ఆప్టిక్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వీ30 సిరీస్ లాంచ్ కానుంది. సరే, ఓసారి థాయిలాండ్ లాంచ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30 సిరీస్ లాంచ్ తేదీ

  • కంపెనీ అధికార వెబ్‌సైట్ లో లిస్టైన ల్యాండింగ్ పేజీ ప్రకారం, Vivo V30 మరియు Vivo V30 Pro థాయిలాండ్ లో ఫిబ్రవరి 28న లాంచ్ అవుతోంది.
  • ఎర్లీ బర్డ్ ప్రోగ్రామ్ లో భాగంగా థాయిలాండ్ కస్టమర్లు వీ30 సిరీస్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
  • సైట్ ప్రకారం, Vivo V30 సిరీస్ సీ గ్రీన్, నైట్ స్కై బ్లాక్ మరియు పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయని తెలుస్తోంది.

కంపెనీ ప్రకటించిన స్పెసిఫికేషన్స్

  • Vivo V30 సిరీస్ డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ని వివో తన వెబ్‌సైట్ లో ల్యాండింగ్ పేజీ ద్వారా రివీల్ చేసింది. అవేంటో తెలుసుకుందాం.
  • Vivo V30 సిరీస్ 50ఎంపి ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. మూడు కెమెరాలు కూడా జీస్ లెన్సెస్ కలిగి ఉంటాయి.
  • మెయిన్ కెమెరా మాడ్యూల్ క్రింద ఆరా లైట్ ఉంటుంది. ఈ ఆరా లైట్ ద్వారా యూజర్లు కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది.
  • Vivo V30 సిరీస్ ఫోన్లు 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయని కంపెనీ తెలిపింది.

Vivo V30 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50ఈ ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, ఒక పొట్రెయిట్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • కెమెరా: Vivo V30 Pro లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Vivo V30 Pro డివైజ్ 164.4 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 7.5 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 Pro డివైజ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

The post Vivo: ఫిబ్రవరి 28న థాయిలాండ్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లీకైన Vivo V30 Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v30-pro-5g-renders-specs-leaked/ Tue, 13 Feb 2024 11:36:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=10230 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికే గీక్‌బెంచ్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. అలాగే ఐఎంఈఐ డేటాబేస్ పై కూడా కనిపించింది. తాజాగా 91mobiles టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో Vivo V30 Pro యొక్క ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, ఓఎస్, కలర్స్ మరియు డిజైన్ వివరాలను తన కథనం ద్వారా వెల్లడించింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. […]

The post Vivo: లీకైన Vivo V30 Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 Pro
  • తాజాగా లీకైన Vivo V30 Pro రెండర్స్
  • రెండు కలర్ వేరియంట్స్ లో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికే గీక్‌బెంచ్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. అలాగే ఐఎంఈఐ డేటాబేస్ పై కూడా కనిపించింది. తాజాగా 91mobiles టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో Vivo V30 Pro యొక్క ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, ఓఎస్, కలర్స్ మరియు డిజైన్ వివరాలను తన కథనం ద్వారా వెల్లడించింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro డిజైన్ (లీక్)

  • లీకైన ఇమేజెస్ ని గమనిస్తే Vivo V30 Pro డివైజ్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్స్ లో కనిపిస్తోంది.
  • Vivo V30 Pro ఫోన్‌కి ముందు కర్వ్డ్ ఎడ్జెస్, సెంట్రల్ పంచ్-హోల్ కౌటౌట్ ఉన్నాయి.
  • Vivo V30 Pro డివైజ్ కి బ్యాక్ ప్యానెల్ పై పైన కుడివైపున కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇది రెండు భాగాలుగా విడిపోయి ఉంది. పైన ఉన్నదానిలో 3 కెమెరా లెన్సులు మరియు జీస్ బ్రాండింగ్ ఉన్నాయి. క్రింది భాగంలో స్మార్ట్ ఆరా లైట్, ఫ్లాష్ లైట్ లెన్స్ ఉన్నాయి.
  • Vivo V30 Pro డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమవైపున నిలువుగా వివో బ్రాండింగ్ ఉంది.
  • Vivo V30 Pro డివైజ్ కి కుడివైపున ఫ్రేమ్ పైన వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఉన్నాయి.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరాలు: Vivo V30 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo V30 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Vivo V30 Pro 164.4 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 7.5 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 Pro డివైజ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

The post Vivo: లీకైన Vivo V30 Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: డైమెన్సిటీ 8200 చిప్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo V30 Pro https://www.91mobiles.com/telugu/vivo-v30-pro-listed-on-geekbench-with-dimensity-8200-chipset/ Mon, 12 Feb 2024 10:15:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=10206 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె Vivo V30 గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే Vivo V30 Pro లాంచ్ కానుంది. ఈలోపు Vivo V30 Pro డివైజ్ గీక్‌బెంచ్ డేటాబేస్ పై లిస్టైంది. ఈ విషయాన్ని MySmartPrice వెబ్‌సైట్ తన కథనంలో వెల్లడించింది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, హెచ్డీఆర్10+, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి […]

The post Vivo: డైమెన్సిటీ 8200 చిప్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo V30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 Pro
  • గీక్‌బెంచ్ పై డివైజ్ మోడల్ నంబర్ V2319
  • 12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె Vivo V30 గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే Vivo V30 Pro లాంచ్ కానుంది. ఈలోపు Vivo V30 Pro డివైజ్ గీక్‌బెంచ్ డేటాబేస్ పై లిస్టైంది. ఈ విషయాన్ని MySmartPrice వెబ్‌సైట్ తన కథనంలో వెల్లడించింది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, హెచ్డీఆర్10+, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. సరే, ఓసారి Vivo V30 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై V2319 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 Pro డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1045 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3637 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Vivo V30 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ రివీల్ అయ్యాయి.
  • ఇప్పటికే వివో వీ30 సిరీస్ లో V30, V30 Lite ఫోన్లు లాంచ్ అయ్యాయి. చైనాలో రీసెంట్ గా లాంచైన Vivo S18 Pro డివైజ్ కి రీబ్రాండ్ వర్షన్ గా Vivo V30 Pro

Vivo S18 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo S18 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo S18 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ ఉపయోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo S18 Pro లో 8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Vivo S18 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo S18 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ సెన్సర్, 12ఎంపి 2ఎక్స్ టెలీఫోటో పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: Vivo S18 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. దీనికి తోడు డ్యూయల్ సాఫ్ట్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ: Vivo S18 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo S18 Pro లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo: డైమెన్సిటీ 8200 చిప్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo V30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>