Vivo Y03 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 12 Mar 2024 15:53:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y03 https://www.91mobiles.com/telugu/vivo-y03-launched-globally-8gb-ram-5000mah-battery/ Tue, 12 Mar 2024 15:53:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=10649 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo ఒక కొత్త వై-సిరీస్ డివైజ్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. Vivo Y03 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో యూజర్లకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, 8జిబి ర్యామ్ పవర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ54 రేటింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో లభిస్తున్నాయి. సరే, ఓసారి Vivo Y03 ధర, లభ్యత […]

The post Vivo: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y03 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y03 గ్లోబల్ లాంచ్
  • హీలియో జీ85 చిప్సెట్
  • 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo ఒక కొత్త వై-సిరీస్ డివైజ్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. Vivo Y03 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో యూజర్లకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, 8జిబి ర్యామ్ పవర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ54 రేటింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో లభిస్తున్నాయి. సరే, ఓసారి Vivo Y03 ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y03 ధర

Vivo Y03 స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లో రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

Vivo Y03 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 12,99,000 (సుమారు రూ.6,900) గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 14,99,000 (సుమారు రూ.8,000) గా ఉంది. Vivo Y03 స్మార్ట్‌ఫోన్ జెమ్ గ్రీన్ మరియు స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y03 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y03 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y03 లో ఎంట్రీ లెవెల్ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ85 వాడారు. గేమింగ్ తో పాటు ఇతర టాస్కుల్లో దీని పెర్ఫామెన్స్ బాగుంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అంతేకాదు, ఇంకా ఈ ఫోన్ 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది. దీంతో యూజర్ కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఓవీజీఏ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y03 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y03 లో బ్లూటూత్ 5.0, వై-ఫై, డ్యూయల్ సిమ్, 4జీ, జీపీఎస్, ఓటీజీ, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post Vivo: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y03 first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y03 ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y03-price-design-specs-leaked-before-launch/ Mon, 11 Mar 2024 09:12:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=10619 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y03 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. అలాగే ఫోన్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ మరో లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. వివో వై03 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 13ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. […]

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y03 ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y03
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్
  • 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y03 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. అలాగే ఫోన్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ మరో లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. వివో వై03 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 13ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. సరే, ఓసారి లీకైన వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y03 డిజైన్ (లీక్)

Vivo Y03 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన కొత్త లీక్‌ను Appuals షేర్ చేసింది. ఈ లీక్ ద్వారా స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి.

డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఫ్లాట్, మ్యాట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా యూనిట్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా లెన్స్ చుట్టూ గోల్డెన్ రింగ్ ఉంది.

Vivo Y03 స్మార్ట్‌ఫోన్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y03 డివైజ్ ముందువైపు టియర్‌డ్రాప్ నాచ్ కటౌట్ ఉంది.

Vivo Y03 ధర (లీక్)

లీకైన రిపోర్ట్స్ ప్రకారం, Vivo Y03 స్మార్ట్‌ఫోన్ ధర 100 డాలర్లు గా ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీలో రూ.8,280 అని చెప్పవచ్చు. లాంచ్ ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

Vivo Y03 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: లీక్ ప్రకారం, Vivo Y03 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y03 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది.
  • కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 0.08ఎంపి క్యూవీజీఏ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించనున్నారు.
  • ఓఎస్: Vivo Y03 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y03 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి.

Vivo Y03 ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు

Vivo Y03 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై V2332 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y03 డివైజ్ ఎల్టీఈ కనెక్టివిటీతో రానుందని ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా తెలిసింది. మిగతా వివరాలేవీ లిస్టింగ్ ద్వారా తెలియలేదు.

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y03 ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, ఎన్‌సీసీ పై లిస్టైన డివైజ్ https://www.91mobiles.com/telugu/vivo-y03-listed-on-ncc-website-soon-launch-india/ Thu, 07 Mar 2024 07:14:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10578 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y03 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. చైనాతో పాటు భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అయితే ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించి వివో నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా Vivo Y03 డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్ […]

The post Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, ఎన్‌సీసీ పై లిస్టైన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎన్‌సీసీ పై లిస్టైన Vivo Y03
  • ఇండియా, చైనా, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్
  • హీలియో జీ85 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y03 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. చైనాతో పాటు భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అయితే ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించి వివో నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా Vivo Y03 డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్ మరియు సర్టిఫికేషన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y03 ఎన్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు

  • Vivo Y03 స్మార్ట్‌ఫోన్ ఎన్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2332 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y03 డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Vivo Y03 ఫోన్ 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఎన్‌సీసీ పై లిస్ట్ అయ్యింది.
  • Vivo Y03 డివైజ్ 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 1టిబి ఎక్స్‌పాండబుల్ ఎక్స్‌టర్నల్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Vivo Y03 డివైజ్ ఎన్‌సీసీ లిస్టింగ్ పై మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది.
  • ఇటీవలె బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై Vivo Y03 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 392 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్ లో 1304 పాయింట్లు నమోదు చేసింది.

Vivo Y02 ధర

Vivo Y02 డివైజ్ 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. Vivo Y02 ధర భారతీయ మార్కెట్ లో రూ.6,999 గా ఉంది.

Vivo Y02 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y02 లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 2.5డీ యూనిబాడీ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y02 లో మీడియాటెక్ హీలియో పీ22 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: Vivo Y02 డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y02 లో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Vivo Y02 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, ఎన్‌సీసీ పై లిస్టైన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, గీక్‌బెంచ్‌పై లిస్టైన డివైజ్ https://www.91mobiles.com/telugu/vivo-y03-listed-on-geekbench-to-launch-soon/ Tue, 27 Feb 2024 16:28:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=10470 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతోంది. Vivo Y03 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా, Vivo Y03 బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. తక్కువ ధరలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి Vivo Y03 యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం […]

The post Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, గీక్‌బెంచ్‌పై లిస్టైన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y03
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • హీలియో జీ85 చిప్సెట్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతోంది. Vivo Y03 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా, Vivo Y03 బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. తక్కువ ధరలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి Vivo Y03 యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y03 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Vivo Y03 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై V2332 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y03 స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, మాలి జీ52 జీపీయూ ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • 4జిబి ర్యామ్ తో Vivo Y03 డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • Vivo Y03 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • Vivo Y03 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ 6 బెంచ్‌మార్క్ టెస్ట్ లో సింగిల్-కోర్ రౌండ్ లో 392 పాయింట్లు, మల్టీ-కోర్ రౌండ్ లో 1304 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo Y03 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo Y03 లో 6.51-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. రెజుల్యూషన్, రిఫ్రెష్ రేట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
  • ప్రాసెసర్: Vivo Y03 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y03 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యే చాన్స్ ఉంది.
  • కనెక్టివిటీ: Vivo Y03 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉంటాయి.

The post Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, గీక్‌బెంచ్‌పై లిస్టైన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>