Xiaomi 12T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 20 Feb 2023 07:05:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గ్లోబల్ గా లాంచ్ అయిన Xiaomi 12T, Xiaomi 12T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-12t-12t-pro-launched-globally-price-specs/ Wed, 05 Oct 2022 04:35:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=2748 హైలైట్స్: గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చిన Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్ Xiaomi 11T లైనప్ కి సక్సెసర్స్ గా వచ్చిన 12T సిరీస్ 108ఎంపి, 200ఎంపి మెయిన్ కెమెరాలను కలిగి ఉన్న 12టీ, 12టీ ప్రో Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. షావోమీ 11టీ లైనప్ కి ఇవి సక్సెసర్స్ గా రంగంలోకి దిగాయి. 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వస్తున్న […]

The post గ్లోబల్ గా లాంచ్ అయిన Xiaomi 12T, Xiaomi 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చిన Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్
  • Xiaomi 11T లైనప్ కి సక్సెసర్స్ గా వచ్చిన 12T సిరీస్
  • 108ఎంపి, 200ఎంపి మెయిన్ కెమెరాలను కలిగి ఉన్న 12టీ, 12టీ ప్రో

Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. షావోమీ 11టీ లైనప్ కి ఇవి సక్సెసర్స్ గా రంగంలోకి దిగాయి. 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వస్తున్న తొలి షావోమీ ఫోన్ 12టీ ప్రో కావడం విశేషం. ఇంతకు ముందు శాంసంగ్ 200ఎంపి సెన్సర్ తో Moto Edge 30 Pro మార్కెట్ లోకి వచ్చింది. Xiaomi 12T, Xiaomi 12T Pro ఫోన్లు 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తున్నాయి. 12టీ ప్రో లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉపయోగించగా, 12టీ లో డైమెన్సిటీ 8100 చిప్సెట్ వాడారు.

Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు

Xiaomi 12T 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 599 యూరోలు (దాదాపు రూ.48,463). ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మరోవైపు, Xiaomi 12T Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 749 యూరోలు (దాదాపు రూ.60,583). ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 12T, Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, మాలి-జీ610 6-కోర్ జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై Xiaomi 12T పని చేస్తుంది. Xiaomi 12T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

ఇప్పుడు Xiaomi 12T కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 12T లో 108ఎంపి ప్రైమరీ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపి ఐఎంఎక్స్596 సెన్సర్ అమర్చారు.

Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

Xiaomi 12T Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. Xiaomi 12T Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్లో ఉన్నాయి.

Xiaomi 12T Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Xiaomi 12T Pro లో 20ఎంపి ఐఎంఎక్స్596 సెన్సర్ అమర్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post గ్లోబల్ గా లాంచ్ అయిన Xiaomi 12T, Xiaomi 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు https://www.91mobiles.com/telugu/xiaomi-12t-12t-pro-prices-leaked-before-launch/ Fri, 30 Sep 2022 08:03:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=2674 హైలైట్స్: లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ఫోన్ల ధరలు Xiaomi 12T ధర 580 యూరోలు (దాదాపు రూ.46,300), Xiaomi 12T Pro ధర 770 యూరోలు (దాదాపు రూ.61,400) అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, Xiaomi 12T Pro Xiaomi 12T సిరీస్ అక్టోబర్ 4 న గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. భారత్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ఫోన్ల ధరలు
  • Xiaomi 12T ధర 580 యూరోలు (దాదాపు రూ.46,300), Xiaomi 12T Pro ధర 770 యూరోలు (దాదాపు రూ.61,400)
  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, Xiaomi 12T Pro

Xiaomi 12T సిరీస్ అక్టోబర్ 4 న గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. భారత్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో Xiaomi 12T, Xiaomi 12T Pro మోడల్స్ ఉన్నాయి. షావోమీ 12టీ ప్రో 200ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తోంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా తర్వాత 200ఎంపి కెమెరాతో వస్తున్న రెండో మోడల్ ఇదే కానుంది. ఇప్పుడు లాంచ్ అనౌన్స్మెంట్ కి ముందు, Xiaomi 12T సిరీస్ యొక్క ధరలు రివీల్ అయ్యాయి. వీటిని టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ రివీల్ చేశాడు.

Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు (లీక్డ్)

Xiaomi 12T సిరీస్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి. 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 580 యూరోలు (దాదాపు రూ.46,300), 256జిబి స్టోరేజీ యూనిట్ ధర 630 యూరోలు (దాదాపు రూ.50,300).

ఇప్పుడు Xiaomi 12T Pro ధర ఎలా ఉందో చూద్దాం. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 770 యూరోలు (దాదాపు రూ.61,400) కాగా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 800 యూరోలు (దాదాపు రూ.63,800). ఈ రెండు ఫోన్లు లునార్ సిల్వర్, బ్లూ, బ్లాక్/గ్రే కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి.

Xiaomi 12T, Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 20ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ ఉన్నాయి.

Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ని అందించారు. ఈ డిస్ప్లే 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్లో క్వాల్కమ్ కంపెనీ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ని వాడారు. 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఇందులో అందించారు. ఇకపోతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. ఈ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. షావోమీ 12టీ ప్రో లో 200ఎంపి భారీ మెయిన్ సెన్సర్ అందించారు. ఈ ఫోన్ కి ఈ కెమెరానే హైలైట్ పాయింట్ అని చెప్పాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, 12T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-12t-12t-pro-launch-date-specs/ Wed, 28 Sep 2022 14:07:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2634 హైలైట్స్: అక్టోబర్ 4 న లాంచ్ కానున్న Xiaomi 12T సిరీస్ జర్మనీలోని మ్యునిచ్ నగరంలో జరగనున్న లాంచ్ ఈవెంట్; సమయం – రాత్రి 7.30 200ఎంపి కెమెరాతో వస్తోన్న Xiaomi 12T Pro ఎంఐ ఫ్యాన్స్ కి శుభవార్త. అక్టోబర్ 4 వ తారీఖున Xiaomi కంపెనీ షావోమీ 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ లో Xiaomi 12T, 12T Pro ఫోన్లు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. Xiaomi 12T Pro 200 […]

The post అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అక్టోబర్ 4 న లాంచ్ కానున్న Xiaomi 12T సిరీస్
  • జర్మనీలోని మ్యునిచ్ నగరంలో జరగనున్న లాంచ్ ఈవెంట్; సమయం – రాత్రి 7.30
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న Xiaomi 12T Pro

ఎంఐ ఫ్యాన్స్ కి శుభవార్త. అక్టోబర్ 4 వ తారీఖున Xiaomi కంపెనీ షావోమీ 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ లో Xiaomi 12T, 12T Pro ఫోన్లు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. Xiaomi 12T Pro 200 ఎంపి భారీ కెమెరాతో వస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Xiaomi 12T, 12T Pro ఫోన్ల లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇస్తున్నాం.

Xiaomi లాంచ్ ఈవెంట్

Xiaomi 12T, 12T Pro స్మార్ట్ ఫోన్స్ అక్టోబర్ 4 న లాంచ్ అవుతున్నాయి. మ్యూనిచ్ నగరంలో ఈ ఈవెంట్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈవెంట్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే రోజున రెడ్మీ బ్రాండ్ యొక్క మొదటి ట్యాబ్లెట్ Redmi Pad, Xiaomi Smart Band 7 Pro లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

Xiaomi 12T, 12T Pro స్పెసిఫికేషన్స్

ఇప్పుడు Xiaomi 12T, 12T Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. Xiaomi 12T Pro విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్న అత్యంత శక్తివంతమైన చిప్సెట్ ఇదే. ఇకపోతే Xiaomi 12T స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ తో వస్తోంది.

Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్ 200ఎంపి కెమెరాతో లాంచ్ కానుందని అంచనా. రిపోర్ట్స్ ని బట్టి, ఇందులో శాంసంగ్ హెచ్పీ1 సెన్సర్ ని వాడినట్లు సమాచారం. Xiaomi 12T లో 108ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉండనుంది. అలాగే రెండు డివైజెస్ లోనూ 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉండనున్నాయి.

Xiaomi 12T లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ ఉండనుంది. రెండు ఫోన్ల స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. షావోమీ 12టీ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుండగా, షావోమీ 12టీ ప్రో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

Xiaomi 12T స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో వస్తోంది. Xiaomi 12T Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. లాంచ్ రోజున ఈ రెండు ఫోన్ల యొక్క ధరల వివరాలు తెలుస్తాయి. కాంపిటీటివ్ ప్రైస్ తోనే షావోమీ ఈ ఫోన్లను తీసుకొస్తుందని అందరూ భావిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ లాంచ్ కి ముందు Geekbench పై కనిపించిన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-12t-spotted-geekbench-key-specs-performance-score/ Fri, 16 Sep 2022 13:34:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2394 హైలైట్స్ గ్లోబల్ లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Xiaomi 12T MediaTek Dimensity 8100 చిప్, 8జిబి ర్యామ్, 120హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 108ఎంపి కెమెరాతో వస్తున్న Xiaomi 12T రానున్న వారాల్లో గ్లోబల్ గా లాంచ్ అవ్వనున్న Xiaomi 12T Xiaomi 12T త్వరలో గ్లోబల్ గా లాంచ్ అవ్వనుంది. ఈలోపు ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చింది. Xiaomi 12T, Xiaomi 12T Pro త్వరలో […]

The post గ్లోబల్ లాంచ్ కి ముందు Geekbench పై కనిపించిన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గ్లోబల్ లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Xiaomi 12T
  • MediaTek Dimensity 8100 చిప్, 8జిబి ర్యామ్, 120హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 108ఎంపి కెమెరాతో వస్తున్న Xiaomi 12T
  • రానున్న వారాల్లో గ్లోబల్ గా లాంచ్ అవ్వనున్న Xiaomi 12T

Xiaomi 12T త్వరలో గ్లోబల్ గా లాంచ్ అవ్వనుంది. ఈలోపు ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చింది. Xiaomi 12T, Xiaomi 12T Pro త్వరలో గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ డివైజెస్ చైనాలో లాంచ్ అయిన Redmi K50S, K50S Pro ల యొక్క రీబ్యాడ్డ్జ్ వర్షన్స్ అని సమాచారం. Xiaomi 12T యొక్క లిస్టింగ్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించడంతో స్పెసిఫికేషన్స్, పెర్ఫామెన్స్ వివరాలు తెలిశాయి.

Xiaomi 12T Geekbench లిస్టింగ్ ద్వారా తెలిసిన ముఖ్య స్పెసిఫికేషన్స్

Xiaomi 12T డివైజ్ 22071212AG అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ పై కనిపించింది. Xiaomi 12T ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, మాలి G610 జీపీయూ, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానుంది. Xiaomi 12T సింగిల్ కోర్ టెస్ట్ లో 753 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2990 పాయింట్లు సాధించింది.

Xiaomi 12T స్పెసిఫికేషన్స్

Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2712*1220 రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi 12T లో 3 రియర్ కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో 108 ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 20ఎంపి కెమెరా ఉంది. Xiaomi 12T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Xiaomi 12T ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ అమర్చనున్నట్లు సమాచారం. షావోమీ 12టీ ప్రో రెండు స్టోరేజీ వేరియంట్లో లభ్యం కానుంది. అవి: 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి. షావోమీ 12టీ ప్రో కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మరోవైపు, షావోమీ 12టీ 8జిబి + 128జిబి మోడల్ తో పాటు, 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్లో లభించనుంది. ఈ ఫోన్ కూడా కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 12T, Xiaomi 12T Pro ధర (అంచనా)

షావోమీ 12టీ 5జీ ధర 600 – 620 యూరోలు (దాదాపు రూ.48,700 నుంచి రూ.50,400) గా ఉంటుందని అంచనా. మరోవైపు, షావోమీ 12టీ ప్రో 5జీ ధర 800 – 820 యూరోలు (దాదాపు రూ.65,000-రూ.66,700) ఉంటుందని తెలుస్తోంది. భారత్ లో ఈ ఫోన్ల ధరలు చౌకగా ఉంటాయని అంచనా వేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post గ్లోబల్ లాంచ్ కి ముందు Geekbench పై కనిపించిన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 12T, Xiaomi 12T Pro లాంచ్ టైమ్ లైన్, కలర్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-12t-xiaomi-12t-pro-price-specs-leaked-before-launch/ Tue, 06 Sep 2022 09:43:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=2129 హైలైట్స్: సెప్టెంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానున్న హ్యాండ్సెట్స్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న షావోమీ 12టీ సిరీస్ షావోమీ 12 మరియు షావోమీ 12ఎస్ సిరీస్ ని లాంచ్ చేశాక, సదరు కంపెనీ షావోమీ 12టీ లైనప్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ […]

The post Xiaomi 12T, Xiaomi 12T Pro లాంచ్ టైమ్ లైన్, కలర్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో
  • కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానున్న హ్యాండ్సెట్స్
  • భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న షావోమీ 12టీ సిరీస్

షావోమీ 12 మరియు షావోమీ 12ఎస్ సిరీస్ ని లాంచ్ చేశాక, సదరు కంపెనీ షావోమీ 12టీ లైనప్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ కి సంబంధించి షావోమీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అనౌన్స్మెంట్ కి ముందు రూమర్ల ద్వారా పలు విషయాలు తెలిశాయి. టిప్ స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో ప్రైస్‌బాబా వెబ్ సైట్ 12టీ సిరీస్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. షావోమీ 12టీ సిరీస్ లో రెండు మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. అవి: షావోమీ 12టీ మరియు షావోమీ 12టీ ప్రో.

షావోమీ 12ఎస్ సిరీస్ మాదిరి కాకుండా, షావోమీ 12టీ ఫోన్లు గ్లోబల్ గా, అలాగే భారత్ లో కూడా లాంచ్ అవ్వనున్నాయి. షావోమీ 13 ప్రకటనకు ముందే షావోమీ 12టీ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా. ఇక షావోమీ 13 నవంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం. సాధారణ షెడ్యూల్ కంటే ఒక నెల ముందే షావోమీ 13 మార్కెట్ లోకి రానుంది.

Xiaomi 12T సిరీస్ లాంచ్ టైమ్ లైన్

ప్రైస్ బాబా కథనం ప్రకారం, షావోమీ 12టీ సిరీస్ సెప్టెంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే, ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

Xiaomi 12T సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్స్

షావోమీ 12టీ ప్రో రెండు స్టోరేజీ వేరియంట్లో లభ్యం కానుంది. అవి: 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి. షావోమీ 12టీ ప్రో కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మరోవైపు, షావోమీ 12టీ 8జిబి + 128జిబి మోడల్ తో పాటు, 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్లో లభించనుంది. ఈ ఫోన్ కూడా కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 12T సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

షావోమీ 12టీ ప్రో 5జీ, రెడ్మీ కే50 అల్ట్రా గా రీబ్రాండ్ చేయబడిందనే పుకారు వినిపిస్తోంది. అయితే ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరాను వినియోగించారు. మోటో ఎక్స్30 ప్రో లో వాడబడిన శాంసంగ్ హెచ్పీ1 200ఎంపి సెన్సర్ ని ఇందులో వాడినట్లు సమాచారం. ఇక దీంతో పాటు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ ఉండనున్నాయి.

మరోవైపు 12టీ 5జీ లో 108ఎంపి కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయని సమాచారం. షావోమీ 12టీ మరియు షావోమీ 12టీ ప్రో లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే షావోమీ 12టీ ప్రో 5జీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని సమాచారం. మరోవైపు 12టీ 5జీ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంటుందట.

షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ అమర్చనున్నట్లు సమాచారం. మరోవైపు షావోమీ 12టీ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 అల్ట్రా చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. అయితే, రెండు డివైజెస్ కూడా 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 1220*2712 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉండనున్నాయి.

Xiaomi 12T, Xiaomi 12T Pro ధర (అంచనా)

షావోమీ 12టీ 5జీ ధర 600 – 620 యూరోలు (దాదాపు రూ.48,700 నుంచి రూ.50,400) గా ఉంటుందని అంచనా. మరోవైపు, షావోమీ 12టీ ప్రో 5జీ ధర 800 – 820 యూరోలు (దాదాపు రూ.65,000-రూ.66,700) ఉంటుందని తెలుస్తోంది. భారత్ లో ఈ ఫోన్ల ధరలు చౌకగా ఉంటాయని అంచనా వేయవచ్చు.

The post Xiaomi 12T, Xiaomi 12T Pro లాంచ్ టైమ్ లైన్, కలర్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-12t-specifications-leaked-before-launch/ Tue, 02 Aug 2022 13:43:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=1434 హైలైట్స్: అభివృద్ధి దశలో ఉన్న షావోమీ 12టీ సిరీస్ ఈ లైనప్ లో రానున్న స్టాండర్డ్ వేరియంట్ షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో లీకైన షావోమీ 12టీ ప్రధాన స్పెసిఫికేషన్స్ షావోమీ 12టీ సిరీస్ త్వరలోనే లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి. 12టీ సిరీస్ పై ప్రస్తుతం షావోమీ పని చేస్తున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో వస్తున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో (హైపర్ ఛార్జ్) స్మార్ట్ ఫోన్స్ త్వరలో మార్కెట్ లోకి […]

The post లీకైన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అభివృద్ధి దశలో ఉన్న షావోమీ 12టీ సిరీస్
  • ఈ లైనప్ లో రానున్న స్టాండర్డ్ వేరియంట్ షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో
  • లీకైన షావోమీ 12టీ ప్రధాన స్పెసిఫికేషన్స్

షావోమీ 12టీ సిరీస్ త్వరలోనే లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి. 12టీ సిరీస్ పై ప్రస్తుతం షావోమీ పని చేస్తున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో వస్తున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో (హైపర్ ఛార్జ్) స్మార్ట్ ఫోన్స్ త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే లాంచ్ కి ముందు, స్టాండర్డ్ వేరియంట్ షావోమీ 12టీ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఓసారి అవేంటో చూద్దాం పదండి.

Xiaomi 12T ప్రధాన ఫీచర్లు, లాంచ్ టైమ్ లైన్

షావోమీయూఐ కథనం ప్రకారం, షావోమీ 12టీ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 యొక్క ఇంప్రూవ్డ్ వర్షన్ అయిన మీడియాటెక్ డైమెన్సిటీ 8100 అల్ట్రా చిప్సెట్ ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. 5ఎన్ఎమ్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ కంటే 8100 అల్ట్రా కచ్చితంగా ఉత్తమమైన పెర్ఫామెన్స్ ని ఇస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. అయితే ఇంకా దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ని ఈ ఫోన్ కలిగి ఉండనుందని తెలుస్తోంది. ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ/అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్లో ఉండే అవకాశముంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఇందులో అందిస్తున్నారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే, షావోమీ 12టీ లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 సెన్సర్, 8ఎంపి శాంసంగ్ ఎస్5కే4హెచ్7 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో ముందు వైపున 20ఎంపి సోనీ ఐఎంఎక్స్596 సెన్సర్ ను అందిస్తున్నారు.

లీక్ ద్వారా బ్యాటరీ వివరాలు తెలియలేదు. అయితే షావోమీ 12టీ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని అంచనా. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా ఈ బ్యాటరీ 67 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశముంది. 2022 సెప్టెంబర్ నెలలో షావోమీ 12టీ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే షావోమీ నుంచి షావోమీ 12టీ సిరీస్ ఫోన్లకు సంబంధించి అధికార సమాచారం ఏదీ బయటకు రాలేదు. కాబట్టి, ముందుగా వచ్చే లీక్స్ ని బట్టి ముందే అన్నింటినీ అంచనా వేయలేం. మరికొన్ని రోజులాగితే, షావోమీ నుంచి ఏదైనా అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.

వై-ఫై 802.11ఏఎక్స్, 5జీ (7బ్యాండ్స్), బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై షావోమీ 12టీ పని చేస్తుంది. షావోమీ 12టీ లో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎమ్6 సెన్సర్, 8ఎంపి శాంసంగ్ ఎస్5కే4హెచ్7 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో ముందు వైపున 20ఎంపి సోనీ ఐఎంఎక్స్596 సెన్సర్ ను అందిస్తున్నారు.

The post లీకైన Xiaomi 12T స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>