Xiaomi 13 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 12 Jun 2023 16:12:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 1-ఇంచ్ కెమెరా సెన్సర్, 8 Gen 2 చిప్‌తో యూరప్‌లో లాంచైన Xiaomi 13 Ultra https://www.91mobiles.com/telugu/xiaomi-13-ultra-launched-western-europe-price-specs/ Mon, 12 Jun 2023 16:12:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=6737 చైనాతో పాటు హాంకాంగ్ వంటి కొన్ని మార్కెట్స్ లో లాంచైన Xiaomi 13 Ultra డివైజ్ తాజాగా వెస్టర్న్ యూరప్ లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, డాల్బి విజన్ సపోర్ట్, భారీ వీసీ లిక్విడ్ కూలింగ్ ఏరియా, 1-ఇంచ్ అల్ట్రా-లార్జ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్ (వేరియబుల్ అపర్చర్) ఉన్నాయి. Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవ్వనుందో అనే విషయాన్ని షావోమి […]

The post 1-ఇంచ్ కెమెరా సెన్సర్, 8 Gen 2 చిప్‌తో యూరప్‌లో లాంచైన Xiaomi 13 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యురోపియన్ మార్కెట్ లో లాంచైన Xiaomi 13 Ultra
  • డాల్బి విజన్, వీసీ లిక్విల్ కూలింగ్ ఏరియాతో వచ్చిన డివైజ్
  • Xiaomi 13 Ultra ధర 1,499.99 యూరోలు (సుమారు రూ.1,33,200)

చైనాతో పాటు హాంకాంగ్ వంటి కొన్ని మార్కెట్స్ లో లాంచైన Xiaomi 13 Ultra డివైజ్ తాజాగా వెస్టర్న్ యూరప్ లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, డాల్బి విజన్ సపోర్ట్, భారీ వీసీ లిక్విడ్ కూలింగ్ ఏరియా, 1-ఇంచ్ అల్ట్రా-లార్జ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్ (వేరియబుల్ అపర్చర్) ఉన్నాయి. Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవ్వనుందో అనే విషయాన్ని షావోమి సంస్థ ఇప్పటి వరకు వెల్లడించలేదు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Xiaomi 13 Ultra ధర, సేల్

  • Xiaomi 13 Ultra 12జిబి+512జిబి వేరియంట్ ధర యూరప్ లో 1,499.99 యూరోలు (సుమారు రూ.1,33,200) గా ఉంది.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా, షావోమి 140 యూరోలు (సుమారు రూ.13,400) విలువగల ఇన్‌స్టంట్ ఫోటో ప్రింటర్ ని షావోమి ఆఫర్ చేస్తోంది.

Xiaomi 13 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 13 Ultra లో 6.73-ఇంచ్ 2కే అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: Xiaomi 13 Ultra లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 13 Ultra లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Xiaomi 13 Ultra ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi 13 Ultra లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • రియర్ కెమెరా: Xiaomi 13 Ultra లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, హైపర్-ఓఐఎస్, 8పి లెన్స్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, వేరియబుల్ అపర్చర్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి సోని ఐఎంఎక్స్858 అల్ట్రా వైడ్ కెమెరా, 50ఎంపి ఓఐఎస్ సూపర్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: Xiaomi 13 Ultra లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 13 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఐపీ రేటింగ్: Xiaomi 13 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కలిగి ఉంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 13 Ultra లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బి అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post 1-ఇంచ్ కెమెరా సెన్సర్, 8 Gen 2 చిప్‌తో యూరప్‌లో లాంచైన Xiaomi 13 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 90W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13 Ultra https://www.91mobiles.com/telugu/xiaomi-13-ultra-globally-launched-price-specs-availability/ Tue, 18 Apr 2023 15:02:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=5932 Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ అఫీషియల్ గా చైనా మరియు గ్లోబల్ గా లాంచైంది. ఈ డివైజ్ షావోమి 11 అల్ట్రా కి సక్సెసర్ గా వచ్చింది. Xiaomi 13 Ultra డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్, వీసీ లిక్విడ్ కూలింగ్ ఏరియా, డాల్బి విజన్ సపోర్ట్, ఐపీ68 రేటింగ్, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, లెదర్ బ్యాక్ ఫినిషింగ్ తో వచ్చింది. […]

The post స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 90W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన Xiaomi 13 Ultra
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్ తో వచ్చిన డివైజ్
  • Xiaomi 13 Ultra ప్రారంభ ధర RMB 5999 (సుమారు రూ.71,600)

Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ అఫీషియల్ గా చైనా మరియు గ్లోబల్ గా లాంచైంది. ఈ డివైజ్ షావోమి 11 అల్ట్రా కి సక్సెసర్ గా వచ్చింది. Xiaomi 13 Ultra డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్, వీసీ లిక్విడ్ కూలింగ్ ఏరియా, డాల్బి విజన్ సపోర్ట్, ఐపీ68 రేటింగ్, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, లెదర్ బ్యాక్ ఫినిషింగ్ తో వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13 Ultra ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Xiaomi 13 Ultra ధర, కలర్ ఆప్షన్స్

  • Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 12జిబి + 256జిబి మోడల్ ధర RMB 5999 (సుమారు రూ.71,600) గా ఉంది.
  • 16జిబి + 512జిబి మోడల్ ధర RMB 6499 (సుమారు రూ.77,600) గా ఉంది.
  • 16జిబి + 1టిబి వేరియంట్ ధర RMB 7299 (సుమారు రూ.87,200) గా ఉంది.
  • ఈ ఫోన్ ఆలివ్ గ్రీన్, బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 13 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Xiaomi 13 Ultra లో 6.73-ఇంచ్ 2కే అమలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 3200 * 1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి.

బ్యాటరీ: ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

కనెక్టివిటీ: Xiaomi 13 Ultra లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

చిప్సెట్: ఈ షావోమి ఫ్లాగ్షిప్ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ ీ చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.

ర్యామ్ మరియు స్టోరేజీ: ఈ ఫోన్ లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

రియర్ కెమెరా: Xiaomi 13 Ultra లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, హైపర్-ఓఐఎస్, 8పి లెన్స్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. దీనికి తోడు 50ఎంపి సోని ఐఎంఎక్స్858 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి సూపర్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో 3ఎక్స్ లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ: Xiaomi 13 Ultra లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బి అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

ఐపీ రేటింగ్: Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ లో ఐపీ68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.

ఓఎస్: Xiaomi 13 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 90W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 18 న లాంచ్ కానున్న Xiaomi 13 Ultra; 12జిబి ర్యామ్, క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/xiaomi-13-ultra-global-launch-date-officially-revealed/ Wed, 12 Apr 2023 12:12:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=5850 Xiaomi 13 Ultra డివైజ్ అఫీషియల్ లాంచ్ డేట్ రివీల్ అయ్యింది. ఏప్రిల్ 18 న ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదే రోజున జరిగే లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. తన ఫ్లాగ్షిప్ డివైజ్ తో పాటు షావోమి Xiaomi Pad 6 ని లాంచ్ చేయనుంది. అయితే భారత్ లో Xiaomi 13 Ultra డివైజ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియలేదు. Xiaomi […]

The post ఏప్రిల్ 18 న లాంచ్ కానున్న Xiaomi 13 Ultra; 12జిబి ర్యామ్, క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 18 న చైనాతో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న Xiaomi 13 Ultra
  • లైకా లెన్సెస్ తో వస్తోన్న Xiaomi 13 Ultra కెమెరా యూనిట్
  • 12జిబి ర్యామ్ తో రానున్న Xiaomi 13 Ultra డివైజ్

Xiaomi 13 Ultra డివైజ్ అఫీషియల్ లాంచ్ డేట్ రివీల్ అయ్యింది. ఏప్రిల్ 18 న ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదే రోజున జరిగే లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. తన ఫ్లాగ్షిప్ డివైజ్ తో పాటు షావోమి Xiaomi Pad 6 ని లాంచ్ చేయనుంది. అయితే భారత్ లో Xiaomi 13 Ultra డివైజ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియలేదు.

Xiaomi 13 Ultra యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ ఇప్పటికే వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా లీక్ అయ్యాయి. లీక్స్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, ఇప్పటి వరకు వచ్చిన షావోమి ఫ్లాగ్షిప్స్ లో కెల్లా ఈ డివైజ్ ఎంతో ప్రీమియమ్ అని.

Xiaomi 13 Ultra డిజైన్

  • రియర్ ప్యానెల్ పై ఉన్న గుండ్రని కెమెరా మాడ్యూల్
  • పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా

Xiaomi 13 Ultra డిజైన్ చూస్తే, టీజర్ ఈవెంట్ లో కెమెరా మాడ్యూల్ గ్లిమ్స్ ని పరిచయం చేశారు. కాస్త పెద్దదైన సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ బ్యాక్ ప్యానెల్ పై ఉండనుందని అర్థమవుతోంది. ఇందులో 4 సెన్సర్స్ ఉన్నాయి. ఈ డివైజ్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాతో వస్తున్నట్లు లీకైన రెండర్ ద్వారా స్పష్టమవుతోంది. వైట్ సిరామిక్ మరియు బ్లాక్ లెదర్ ఫినిషింగ్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

Xiaomi 13 Ultra స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

  • 6.7-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
  • 512జిబి స్టోరేజీ

Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.7-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వస్తోంది. 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వరకు ఆప్షన్స్ లో ఈ ఫోన్ రానుంది. Xiaomi 13 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Xiaomi 13 Ultra లో లైకా బ్రాండెడ్ కెమెరా లెన్సెస్ వాడటం జరిగింది. క్వాడ్ కెమెరా సెటప్ లో 50ఎంపి ఐఎంఎక్స్989 మెయిన్ సెన్సర్ తో పాటు మరొక మూడు 50ఎంపి కెమెరాలు ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Xiaomi 13 Ultra లో 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్, 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

Xiaomi 13 Ultra ధర (అంచనా)

  • మూడు వేరియంట్లలో లాంచ్ కానున్న డివైజ్
  • Xiaomi 13 Ultra అంచనా ధర రూ.89,500

లీక్స్ ని బట్టి, Xiaomi 13 Ultra మూడు వేరియంట్లలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ డివైజ్ ధర CNY 2,699 (రూ.75,100) నుంచి మొదలై, CNY 7,499 (రూ.89,500) వరకు ఉండే అవకాశం ఉంది. వీటి ధరలు మార్కెట్స్ ని బట్టి మారతాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 18 న లాంచ్ కానున్న Xiaomi 13 Ultra; 12జిబి ర్యామ్, క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ గా లాంచ్ కానున్న Xiaomi 13 Ultra, కన్ఫర్మ్ చేసిన సీఈవో https://www.91mobiles.com/telugu/xiaomi-12s-ultra-successor-xiaomi-13-ultra-global-launch-xiaomi-ceo-statement/ Mon, 29 Aug 2022 08:19:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=1965 హైలైట్స్: 1-ఇంచ్ సోనీ సెన్సర్, లైకా కెమెరా సిస్టమ్ తో రీసెంట్ గా చైనాలో లాంచ్ అయిన షావోమీ 12ఎస్ అల్ట్రా గ్లోబల్ గా లాంచ్ అవ్వనున్న షావోమీ 12ఎస్ అల్ట్రా యొక్క సక్సెసర్ ఇంకా కన్ఫర్మ్ కాని షావోమీ 13 అల్ట్రా లాంచ్ టైమ్ లైన్ రీసెంట్ గా షావోమీ 12ఎస్ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో షావోమీ 12ఎస్ అల్ట్రా మోడల్ కూడా ఉంది. ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ […]

The post గ్లోబల్ గా లాంచ్ కానున్న Xiaomi 13 Ultra, కన్ఫర్మ్ చేసిన సీఈవో first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 1-ఇంచ్ సోనీ సెన్సర్, లైకా కెమెరా సిస్టమ్ తో రీసెంట్ గా చైనాలో లాంచ్ అయిన షావోమీ 12ఎస్ అల్ట్రా
  • గ్లోబల్ గా లాంచ్ అవ్వనున్న షావోమీ 12ఎస్ అల్ట్రా యొక్క సక్సెసర్
  • ఇంకా కన్ఫర్మ్ కాని షావోమీ 13 అల్ట్రా లాంచ్ టైమ్ లైన్

రీసెంట్ గా షావోమీ 12ఎస్ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో షావోమీ 12ఎస్ అల్ట్రా మోడల్ కూడా ఉంది. ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ లో 1-ఇంచ్ సోనీ సెన్సర్ అమర్చారు. అలాగే లైకా కెమెరా సిస్టమ్ తో వస్తున్న తొలి షావోమీ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. అయితే ఈ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసే ఉద్దేశ్యం షావోమీకి లేనట్లు తెలుస్తోంది. కేవలం చైనా మార్కెట్ కే ఈ ఫోన్ పరిమితం కానుంది. అయితే, షావోమీ సీఈవో లీ జున్ షావోమీ 12ఎస్ సక్సెసర్ పై శుభవార్త చెప్పారు.

షావోమీ 12ఎస్ అల్ట్రా యొక్క సక్సెసర్ ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అవుతుందని, లీజున్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అయితే, షావోమీ 12ఎస్ అల్ట్రా యొక్క సక్సెసర్ గురించి లీజున్ మాట్లాడారా లేదా షావోమీ 12ఎస్ అల్ట్రా యొక్క సేమ్ వర్షన్ ఫోన్ గురించి అన్నారా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

Xiaomi 13 Ultra గ్లోబల్ గా లాంచ్ అయ్యే అవకాశం?

షావోమీ సీఈవో, లీ జున్ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అల్ట్రా ఫ్లాగ్ షిప్ లాంచ్ కానుందని చెప్పారు. షావోమీ 12ఎస్ అల్ట్రా కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. స్పెసిఫికేషన్స్, హార్డ్ వేర్, ఇంప్రెసివ్ లైకా కెమెరాలకు మంచి ఆదరణ వచ్చింది. దీంతో వెనువెంటనే, ఈ ఫోన్ కి సక్సెసర్ త్వరలో గ్లోబల్ గా లాంచ్ అవుతుందని షావోమీ సీఈవో వెల్లడించారు. ఇది కచ్చితంగా షావోమీ 13 అల్ట్రా అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరి నెక్ట్స్ వర్షన్ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో చూడాలి.

Xiaomi 12S Ultra స్పెసిఫికేషన్స్

షావోమీ 12ఎస్ అల్ట్రా లో 6.73 అంగుళాల అమోలెడ్ ఎల్టీపీవో 2.0 డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, పంచ్ హోల్ కటౌట్, డాల్బీ విజన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, కర్వ్డ్ ఎడ్జెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

షావోమీ 12ఎస్ అల్ట్రా లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ చార్జింగ్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ68 రేటింగ్, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, హై-రెజుల్యూషన్ ఆడియో, హర్మాన్ కార్డన్ స్పీకర్స్, 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్ఎసీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

షావోమీ 12ఎస్ అల్ట్రా లో లైకా యొక్క ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. కస్టమ్ 1-ఇంచ్ సోనీ ఐఎంఎక్స్989 సెన్సర్ ని ఈ ఫోన్లో వినియోగించారు. మూడు కెమెరాల్లో ఒకటి 48ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 50ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మూడోది 48ఎంపి జూమ్ లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 32ఎంపి కెమెరాను అమర్చారు. లైకా పార్ట్నర్షిప్ ఇటు హార్డ్ వేర్ అటు సాఫ్ట్ వేర్ లెవెల్స్ లో మనం గమనించవచ్చు. ప్రొఫెషనల్ లెన్స్, హై-క్వాలిటీ మెటీరియల్స్, రిఫ్రాక్టింగ్ కోటింగ్ (క్లీన్ ఇమేజెస్, లైట్ మరియు షాడో కంట్రోలింగ్), డెడికేటెడ్ లైకా మోడ్స్: లైకా వివిడ్, లైకా నేచురల్, 35ఎంఎం, 50ఎంఎం, 90ఎంఎం ఫోకల్ లెంగ్త్స్ మధ్య తేలిగ్గా టాగుల్ (Toggle) అయ్యే అవకాశం.. వంటి కెమెరా ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

The post గ్లోబల్ గా లాంచ్ కానున్న Xiaomi 13 Ultra, కన్ఫర్మ్ చేసిన సీఈవో first appeared on 91Mobiles Telugu.

]]>