Home News Vivo: జీసీఎఫ్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V40 SE 5G

Vivo: జీసీఎఫ్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V40 SE 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo V40 SE 5G
  • జీసీఎఫ్ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్: V2337

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V40 SE 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు డివైజ్ పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపిస్తోంది. తాజాగా Vivo V40 SE 5G డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. జీసీఎఫ్ లిస్టింగ్ ద్వారా Vivo V40 SE 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ, 5జీ బ్యాండ్స్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo V40 SE 5G జీసీఎఫ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G జీసీఎఫ్ లిస్టింగ్

Vivo V30 Lite 5G స్పెసిఫికేషన్స్