Home News 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వచ్చిన Vivo Y100i 5G; చైనాలో మొదలైన సేల్!

12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వచ్చిన Vivo Y100i 5G; చైనాలో మొదలైన సేల్!

Highlights
  • చైనాలో లాంచైన Vivo Y100i 5G
  • 12జిబి వర్చువల్ ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Vivo Y100i 5G ధర RMB 1,599 (సుమారు రూ.18,800)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo Y100i 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ ధరలోనే వినియోగదారులకు ఈ ఫోన్ లభించనుంది. నేటి నుంచి ఈ ఫోన్ సేల్ చైనాలో మొదలైంది. Vivo Y100i 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y100i 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y100i 5G ధర, లభ్యత

Vivo Y100i 5G స్పెసిఫికేషన్స్