Home News Page 191

News

120హెర్ట్జ్ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో మలేషియాలో లాంచైన OPPO A98 5G; ధర, స్పెసిఫికేషన్స్

మలేషియాలో లాంచైన OPPO A98 5G 40ఎక్స్ మైక్రోస్కోపిక్ లెన్స్ తో వచ్చిన డివైజ్ 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన హ్యాండ్సెట్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో...

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త: లక్ష 4జీ సైట్లకు ఆమోదం తెలిపిన జీఓఎమ్

ఫిబ్రవరిలో లక్ష నెట్వర్క్ సైట్ల విస్తరణకు బీఎస్ఎన్ఎల్ సిఫార్సు తాజాగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కన్సార్టియమ్ నుంచి వచ్చిన అనుమతి త్వరలో టీసీఎస్ భాగస్వామ్యంతో లాంచ్ కానున్న BSNL 4G ఫిబ్రవరిలో BSNL...

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: రూ.25,000 లోపు బడ్జెట్‌లో లభించే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు

అమెజాన్ లో కొనసాగుతోన్న గ్రేట్ సమ్మర్ సేల్ ఎన్నో ఉత్పత్తులపై లభిస్తోన్న డిస్కౌంట్స్ స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ ఈరోజుల్లో 5జీ స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. భారత్ లో ఇప్పటికే...

లీకైన Lava Agni 2 5G ధర, డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్; ఈ నెలలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం!

మే నెలలో Lava Agni 2 5G లాంచ్ అవుతుందని అంచనా ఇంకా లాంచ్ తేదీని ప్రకటించని కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ తో రానున్న డివైజ్ ప్రముఖ స్వదేశీ స్మార్ట్...

లీకైన Samsung Galaxy F54 5G భారత మార్కెట్ ధర; మే నెలలో లాంచ్ కానున్న హ్యాండ్సెట్!

త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy F54 5G మే నెలలో డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్న...

Realme 11 Pro+ 5G బ్యాటరీ, చార్జింగ్ కెపాసిటీ వివరాలు; మే 10 న లాంచ్!

Realme 11 Pro+ 5G డివైజ్ బరువు 183 గ్రాములు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్ చైనీస్ స్మార్ట్...

భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన OPPO F23 5G స్పెసిఫికేషన్స్, ధర, రెండర్స్

OPPO F21 సిరీస్ సక్సెసర్ గా వస్తోన్న OPPO F23 5G రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తోన్న OPPO F23 5G స్నాప్ డ్రాగన్ 6 సిరీస్ చిప్సెట్ తో...

‘మహా రీచార్జ్’ ఆఫర్ తీసుకొచ్చిన వొడాఫోన్ ఐడియా; కస్టమర్లకు లభించనున్న 5జిబి ఉచిత డేటా!

వీఐ యూజర్లకు లభించనున్న ఉచిత డేటా మహా రీచార్జ్ ఆఫర్ పేరుతో వచ్చిన స్కీమ్ 5జిబి ఉచిత డేటాను పొందనున్న వీఐ కస్టమర్లు తమ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్...

67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ డిస్ప్లేతో రానున్న OPPO A98 5G; లీకైన స్పెసిఫికేషన్స్ పోస్టర్!

ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న డివైజ్ తాజాగా లీకైన OPPO A98 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పోస్టర్ తొలుత చైనాలో లాంచ్ కానున్న OPPO...

త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO F23 5G

మే 15 న OPPO F23 Pro 5G భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం త్వరలోనే స్టాండర్డ్ వేరియంట్ OPPO F23 5G కూడా ఎంట్రీ ఇచ్చే చాన్స్ టిప్‌స్టర్ ముకుల్...