ఇన్స్టాగ్రామ్ బయో అనేది సందర్శకులు మొదటిసారి ప్రొఫైల్ను విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా చూస్తారు. టెక్స్ట్ యొక్క ఈ ప్రత్యేక పదాలు, ప్రొఫైల్ దేని గురించనే విషయాన్ని వివరిస్తాయి. అలాగే వ్యాపార ప్రొఫైల్ విషయంలో పేజీ యొక్క సమగ్ర సమాచారం కూడా ఇస్తాయి. ఒక మంచి బయో వల్లన సందర్శకులు ప్రొఫైల్ పేజీలో ఎక్కువ సేపు గడిపేందుకు ఉపయోగపడుతుంది.
ప్రొఫైల్ అర్థవంతంగా ఉంటే ఫాలో బటన్ను కూడా నొక్కేటట్లు చేస్తుంది. మీరు మీ బయోని ఆకట్టుకునేలా చేయాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ మేం అందిస్తోన్న బయోస్ ని ప్రయత్నించండి.
అబ్బాయిల కోసం Instagram బయో
ఇక్కడ అబ్బాయిల ఇన్స్ట్రాగ్రామ్ ప్రొఫైల్స్ కోసం క్యాచీ బయోస్ అందిస్తున్నాం. ఓ కన్నేయండి.
- Official Account – అఫీషియల్ అకౌంట్ (ఇది మన అధికార ఖాతా)
- Music Lover – మ్యూజిక్ లవర్ (సంగీతమంటే పిచ్చి)
- Cricket Lover – క్రికెట్ లవర్ (క్రికెట్ ప్రేమికుడు)
- Pro-Student – ప్రో స్టూడెంట్ (ప్రొఫెషనల్ స్టూడెంట్)
- KTM Lover – కేటీఎమ్ లవర్ (కేటీఎమ్ ప్రేమికుడు)
- Simple No Attitude – సింపుల్ నో ఆటిట్యూడ్
- Insta King – ఇన్స్టా కింగ్ (ఇన్స్టాకి రారాజు)
- Don’t Trust Anyone – డోంట్ ట్రస్ట్ ఏనీ వన్ (ఎవర్నీ నమ్మకు)
- Single And Happy – సింగిల్ అండ్ హ్యాపీ (ఒంటరి బతుకు బిందాస్)
- Born To Express Not To Impress – బార్న్ టు ఎక్స్ప్రెస్ నాట్ టు ఇంప్రెస్
- Play To Win – ప్లే టు విన్ (నేనాడేదే గెలిచేందుకు)
- Fight For Friend – ఫైట్ ఫర్ ఫ్రెండ్ (స్నేహం కోసం ప్రాణాలిస్తా)
- Selifie Holic – సెల్ఫీ హాలిక్ (సెల్ఫీ బానిస)
- Beast – బీస్ట్ (మృగరాజు)
అమ్మాయిల కోసం Instagram బయో
ఇక్కడ అమ్మాయిల కోసం ఆసక్తికరమైన, ఆకట్టుకునే బయోస్ అందించాం. ఓసారి చూసేయండి.
- Simple Girl Without Attitude – సింపుల్ గర్ల్ వితౌట్ ఆటిట్యూడ్ (టెక్కు లేని చక్కటి పిల్ల)
- Poetry Exists In My Nerves – పొయెట్రీ ఎక్సిస్ట్స్ ఇన్ మై నర్వ్స్ (నా నరనరాన కవిత్వమే)
- Hard To Catch – హార్డ్ టు క్యాచ్ (నన్ను పట్టుకోవడం తేలిక కాదు)
- Listener – Singer – Performer – లిసెనర్ – సింగర్ – పెర్ఫామర్ (పాటగత్తె, ఆటగత్తె)
- I am The Queen Of My House – ఐ యామ్ ద క్వీన్ ఆఫ్ మై హౌజ్ (నా ఇంటికి నేనే రాణి)
- I Smile When It Hurts – ఐ స్మైల్ వెన్ ఇట్ హర్ట్స్ (బాధను చిరునవ్వుతోనే చూపిస్తా)
- Chocoholic – చాకోహాలిక్ (చాక్లెట్ బానిస)
- Love Traveling – లవ్ ట్రావెలింగ్ (ప్రయాణం ఒక ప్రేమాయణం)
- Dance Lover – డ్యాన్స్ లవర్
- Be Yourself There’s No One Better – బీ యువర్సెల్ఫ్ దెరీజ్ నో వన్ బెటర్ (నీలా నువ్వుండు, నిన్ను మించి మరెవ్వరు లేరు)
- Being Good Is A Beauty – బీయింగ్ గుడ్ ఈజ్ ఏ బ్యూటీ (మంచితనాన్ని మించిన అందం లేదు)
- Bestie Is My Life – బెస్టీ ఈజ్ మై లైఫ్ (నా ఫ్రెండే నా జీవితం)
- Life Is Too Short – లైఫ్ ఈజ్ టూ షార్ట్ (జీవితం ఎంతో చిన్నది)












