144Hz Display - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Feb 2024 09:27:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO: 144Hz ఎల్టీపీవో డిస్ప్లేతో నేడు భారత్‌లో లాంచైన Neo 9 Pro https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-launched-india-144hz-ltpo-display/ Thu, 22 Feb 2024 09:27:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=10368 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి Neo 9 Pro భారత మార్కెట్ లోకి అడుగుపెట్టింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 50ఎంపి సోని ఐఎంఎక్స్920 కెమెరా, 144 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. సరే, ఓసారి iQOO Neo 9 Pro యొక్క […]

The post iQOO: 144Hz ఎల్టీపీవో డిస్ప్లేతో నేడు భారత్‌లో లాంచైన Neo 9 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన iQOO Neo 9 Pro
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వచ్చిన డివైజ్
  • iQOO Neo 9 Pro ప్రారంభ ధర రూ.35,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి Neo 9 Pro భారత మార్కెట్ లోకి అడుగుపెట్టింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 50ఎంపి సోని ఐఎంఎక్స్920 కెమెరా, 144 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. సరే, ఓసారి iQOO Neo 9 Pro యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 23న ఐకూ స్టోర్ మరియు అమెజాన్ ద్వారా విక్రయానికి వస్తోంది.
  • నేడు మధ్యాహ్నం 1 గంటల నుంచి iQOO Neo 9 Pro ని ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
  • iQOO Neo 9 Pro 8జిబి + 128జిబి వేరియంట్ మార్చి 21 నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • iQOO Neo 9 Pro 8జిబి + 128జిబి మోడల్ ధర రూ.35,999 గా ఉంది.
  • iQOO Neo 9 Pro 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.37,999 గా ఉంది.
  • iQOO Neo 9 Pro 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది.
  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 256జిబి స్టోరేజీ వేరియంట్స్ పై ఐకూ రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.
  • ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
  • ఐకూ మరియు వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.4,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కి అర్హులు. ఇతరులకు రూ.2,000 బోనస్ లభిస్తుంది.
  • బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్‌చేంజ్ బోనస్ రెండూ ఒకేసారి పొందడం వీలుకాదని పాఠకులు గమనించాలి.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1-144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్ (2800*1260 పిక్సెల్స్), 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయి. ఐకూ క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 12జిబి వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: iQOO Neo 9 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, నావిక్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post iQOO: 144Hz ఎల్టీపీవో డిస్ప్లేతో నేడు భారత్‌లో లాంచైన Neo 9 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra https://www.91mobiles.com/telugu/motorola-edge-30-ultra-to-come-with-144hz-display-and-to-have-200mp-large-sensor/ Tue, 12 Jul 2022 10:07:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=913 హైలైట్స్: * 6.67-ఇంచ్ 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra * 200MP ప్రైమరీ కెమెరా ఉండనుందని అంచనా * 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తున్న ఎడ్జ్ 30 అల్ట్రా త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. తాజాగా 91మొబైల్స్ హిందీ కథనం ఈ ఫోన్ యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, కలర్, మెమొరీ వేరియంట్స్ ని […]

The post 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* 6.67-ఇంచ్ 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra

* 200MP ప్రైమరీ కెమెరా ఉండనుందని అంచనా

* 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తున్న ఎడ్జ్ 30 అల్ట్రా

త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. తాజాగా 91మొబైల్స్ హిందీ కథనం ఈ ఫోన్ యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్, కలర్, మెమొరీ వేరియంట్స్ ని కన్ఫర్మ్ చేస్తోంది. లీక్స్ ని బట్టి, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండనున్నట్లు అర్థమవుతోంది. దీంతో మోటోరోలా ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ లో మరింత పటిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Motorola Edge 30 Ultra: ఇప్పటి వరకు రివీల్ అయిన ముఖ్యమైన ఫీచర్లు

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్లు ఇప్పటికి విడుదలయ్యాయి. తాజాగా ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండనున్నట్లు ఓ సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడొస్తున్న ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్స్ లో ఈ డిస్ప్లే రెజుల్యూషన్ తక్కువనే చెప్పాలి. అలాగే ఇప్పటి వరకు మోటోరోలా నుంచి వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్స్ లో కెల్లా ఇదే హయ్యస్ట్ వేరియంట్ అనేది గమనించాలి. దాన్ని బట్టి ఈ ఫోన్ కూడా భారీ డిస్ప్లే ను కలిగి ఉంటే బాగుండేది.

ఇక ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్లను ఓసారి పరిశీలిస్తే, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, వైట్, గ్రే కలర్ ఆప్షన్స్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి.

ఇప్పటికే పలు కథనాలను బట్టి, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా భారీ ప్రధాన కెమెరాతో రానుందని స్పష్టమైంది. ఇది 1/1.22-ఇంచ్ సైజులో ఉంటుందని, శాంసంగ్ ISOCELL HP1 ఇమేజ్ సెన్సర్ అని సమాచారం. ఇక 200MP ఇమేజ్ సెన్సర్ కలిగిన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఈ కెమెరా కలిగిన తొలి స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది.

ఇతర స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం. ఈ ఫోన్లో 50MP సెకండరీ కెమెరా, 12MP థర్డ్ సెన్సర్ ఉంటాయి. ఇక టెలీఫోటో లెన్స్ ఉంటుందో లేదో ఇంకా తెలియదు. ఎడ్జ్ 30 అల్ట్రా యొక్క ప్రధాన కెమెరా లెన్స్ 50ఎంఎం ఉంటుందని, మిగతా రెండు 35ఎంఎం, 85ఎంఎం ఫోకల్ లెంగ్త్ ఉంటాయని పలు కథనాలు చెబుతున్నాయి. ఇవన్నీ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీలో విభిన్నమైన లెన్సెస్ అని చెప్పవచ్చు. కానీ, పోట్రెయిట్ ఫోటోగ్రఫీని టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Motorola Edge 30 Ultra లాంచ్ టైమ్ లైన్

వస్తోన్న ఊహాగానాలను బట్టి, ఈ ఫోన్ ముందు భాగాన 60MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే 144 హెర్ట్జ్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే అతి త్వరలో బ్రాండ్ నుంచి పలు టీజర్లు కూడా విడుదలవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి మోటోరోలా పేరెంట్ కంపెనీ అయిన లెనోవో ఈ ఫోన్ ని ఏయే మార్కెట్లలో లాంచ్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే గత రెండు వేరియంట్స్ ఇండియాలో లాంచ్ అయిపోయాయి.

The post 144Hz డిస్ప్లే తో వస్తున్న Motorola Edge 30 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>