Discount offers - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 23 Oct 2024 15:27:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/#respond Wed, 23 Oct 2024 15:18:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=14064 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కి భారత్‌లో మంచి పేరుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు కొనేందుకు మొబైల్ లవర్స్ ఆసక్తి చూపుతారు. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఒక శుభవార్త వచ్చింది. కొన్ని రోజుల క్రితం లాంచైన OnePlus Nord 4 డిస్కౌంట్ పై లభిస్తోంది. రూ.5,000 వరకు కస్టమర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం. OnePlus Nord 4 ఆఫర్ వివరాలు OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 ఇన్‌స్టంట్ […]

The post OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord 4 బ్యాంక్ డిస్కౌంట్
  • రూ.3,000 వరకు తాత్కాలిక తగ్గింపు
  • మొత్తం ప్రయోజనం రూ.5,000

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కి భారత్‌లో మంచి పేరుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు కొనేందుకు మొబైల్ లవర్స్ ఆసక్తి చూపుతారు. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఒక శుభవార్త వచ్చింది. కొన్ని రోజుల క్రితం లాంచైన OnePlus Nord 4 డిస్కౌంట్ పై లభిస్తోంది. రూ.5,000 వరకు కస్టమర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

OnePlus Nord 4 ఆఫర్ వివరాలు

  • OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డులపై, 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
  • ఇవే కాకుండా, రూ.3,000 వరకు తాత్కాలిక ధర తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీంతో ధర రూ.5,000 వరకు తగ్గుతుంది.
  • ప్రస్తుతం ఈ ఆఫర్లు వన్‌ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ మరియు రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా, విజయ్ సేల్స్, పూర్వికా, సంగీతా మొబైల్స్, పై ఎలక్ట్రానిక్స్, బిగ్ సీ మొబైల్స్, లాట్ మొబైల్స్ తదితర స్టోర్స్ లలో అందుబాటులో ఉన్నాయి.

OnePlus Nord 4 ధర వివరాలు

  • OnePlus Nord 4 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా ఉంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.
  • మెర్క్యూరియల్ సిల్వర్, ఒబ్సీడియన్ మిడ్నైట్ మరియు ఒయాసిస్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OnePlus Nord 4 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OnePlus Nord 4 5G లో 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, 6.74-ఇంచ్ డిస్ప్లే, అల్ట్రా హెచ్డీఆర్, 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించారు.

ప్రాసెసర్: ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord 4 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్‌తో లాంచ్ అయ్యింది.

మెమొరీ: OnePlus Nord 4 5G డివైజ్ 8జిబి/12జిబి యూఎఫ్ఎస్ 4.0 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1/256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord 4 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OnePlus Nord 4 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇంచ్చారు. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్+ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని అల్ట్రావైడ్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ: OnePlus Nord 4 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, అలర్ట్ స్లైడర్, యూఎస్బీ టైప్-సీ 2.0, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord 4 5G తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, నాయిస్ క్యాన్సలేషన్, ఇన్‌డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/feed/ 0
iQOO Z9x 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iqoo-z9x-5g-is-available-on-discount-know-offer-details/ https://www.91mobiles.com/telugu/iqoo-z9x-5g-is-available-on-discount-know-offer-details/#respond Tue, 08 Oct 2024 06:06:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=13969 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Z9x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై ప్రస్తుతం రూ.500 ఫ్లాట్ మరియు కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాదు, వీటికి తోడు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు గనుక, ఒక శక్తివంతమైన ఫోన్‌ని తక్కువ ధరలో కొనాలని భావిస్తుంటే, ఇది మంచి ఆప్షన్ అవ్వవచ్చు. సరే, ఓసారి iQOO Z9x 5G పై లభిస్తోన్న ఆఫర్ […]

The post iQOO Z9x 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకగా లభిస్తోన్న iQOO Z9x 5G
  • అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్
  • రూ.1,000 బెనిఫిట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Z9x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై ప్రస్తుతం రూ.500 ఫ్లాట్ మరియు కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాదు, వీటికి తోడు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు గనుక, ఒక శక్తివంతమైన ఫోన్‌ని తక్కువ ధరలో కొనాలని భావిస్తుంటే, ఇది మంచి ఆప్షన్ అవ్వవచ్చు. సరే, ఓసారి iQOO Z9x 5G పై లభిస్తోన్న ఆఫర్ వివరాలను తెలుసుకుందామా?

iQOO Z9x 5G ఆఫర్లు మరియు ధర

iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ 3 ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ మూడు వేరియంట్స్ పై ఫ్లాట్ మరియు కూపన్ డిస్కౌంట్ రూ.500 లభించనుంది. అంటే మీకు, మొత్తంగా రూ.1,000 ప్రయోజనం లభిస్తుంది.

4జిబి ర్యామ్ వేరియంట్ లాంచ్ ధర రూ.12,999 కాగా, ప్రస్తుతం ఇది రూ.11,999 కే లభించనుంది.

6జిబి ర్యామ్ వేరియంట్ లాంచ్ ధర రూ.14,499 కాగా, ప్రస్తుతం రూ.13,499 లభించనుంది.

8జిబి ర్యామ్ వేరియంట్ రూ.15,999 తో లాంచ్ కాగా, ప్రస్తుతం డిస్కౌంట్ తో దీన్ని రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. మూడు మోడల్స్ లోనూ 128జిబి స్టోరేజీని అందించారు.

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, ఈ 3 వేరియంట్స్ పై రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కి సంబంధించిన ఈఎంఐ, నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇంకా, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా, రూ.14,450 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ టోర్నడో గ్రీన్ మరియు స్టార్మ్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంది.

అమెజాన్ లింక్

ఐకూ వెబ్‌సైట్ లింక్

iQOO Z9x 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iQOO Z9x 5G లో 6.72-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2408*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.48% స్క్రీన్-టు-బాడీ రేషియో, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO Z9x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి S5KJNSSQ33 ప్రైమరీ సెన్సర్ (f/1.8 అపర్చర్), 2ఎంపి బొకే కెమెరా (f/2.4 అపర్చర్), ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం f/2.05 అపర్చర్ గల 8ఎంపి సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9x 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post iQOO Z9x 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9x-5g-is-available-on-discount-know-offer-details/feed/ 0
Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-12x-5g-discount-rs-1500-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-12x-5g-discount-rs-1500-know-full-details/#respond Mon, 07 Oct 2024 05:55:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=13942 ప్రస్తుతం భారత్ లో పండుగల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లపై మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా రియల్మీ కంపెనీ Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ ధరలో చక్కటి 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది సరైన ఆప్షన్ అవ్వచ్చు. ఓసారి ఆఫర్ వివరాలు మరియు రియల్మీ 12ఎక్స్ 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Realme 12x 5G ఆఫర్లు మరియు ధర […]

The post Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 12x 5G పై డిస్కౌంట్
  • రూ.1500 ప్రయోజనం
  • ఫ్లిప్‌కార్ట్ లో సేల్

ప్రస్తుతం భారత్ లో పండుగల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్లపై మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా రియల్మీ కంపెనీ Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ ధరలో చక్కటి 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది సరైన ఆప్షన్ అవ్వచ్చు. ఓసారి ఆఫర్ వివరాలు మరియు రియల్మీ 12ఎక్స్ 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 12x 5G ఆఫర్లు మరియు ధర

  • Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. 6జిబి మరియు 8జిబి మోడల్స్ పై కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది.
  • Realme 12x 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ను రూ.1500 తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్ రూ.13,499 కి లభించనుంది. దీని అసలు ధర రూ.14,999 గా ఉంది.
  • మీరు గనుక 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఎంచుకుంటే మీకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్‌ని మీరు రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.13,499 గా ఉంది. ఇక, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఇంకా కూడా రూ.11,999 ధరతోనే లభిస్తోంది.
  • మీరు గనుక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా Realme 12x 5G డివైజ్‌ కొంటే, 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
  • ఈ ఆఫర్లతో పాటు, కంపెనీ రూ.8,650 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. అయితే మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
  • అంతేకాదు, 3 నుంచి 24 నెలల కాలపరిమితితో ఈఎంఐ ద్వారా Realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ కోరల్ రెడ్, ట్విలైట్ పర్పుల్ మరియు వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఎక్కడ కొనాలి?

రియల్మీ 12ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై కొనుగోలు చేయవచ్చు. క్రింద మేం ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే డివైజ్ కొనుగోలు చేయవచ్చు. ఇంకా, ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్ పై కూడా లభిస్తుంది. కాకపోతే, లాంచ్ ధరకే కొనాల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ లింక్

Realme 12x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 12x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme 12x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 12x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Realme 12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme 12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

ఓఎస్: Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి. అలాగే 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.

కనెక్టివిటీ: Realme 12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 12x 5G లో ఎయిర్ జెశ్చర్స్ మరియు డైనమిక్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఇంకా ఈ ఫోన్ లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Realme 12x 5G పై రూ.1500 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-12x-5g-discount-rs-1500-know-full-details/feed/ 0
iQOO 12 5G పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-discount-up-to-rs-6000-know-full-details/ https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-discount-up-to-rs-6000-know-full-details/#respond Fri, 04 Oct 2024 15:02:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=13925 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO గతేడాది డిసెంబర్ నెలలో iQOO 12 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారతీయ కస్టమర్లకు బాగా నచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్లాట్ఫామ్ పై iQOO 12 5G డిస్కౌంట్ పై లభిస్తోంది. అంతేకాదు, ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 16జిబి ర్యామ్ వంటి ఫీచర్లు […]

The post iQOO 12 5G పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO 12 5G పై డిస్కౌంట్
  • రూ.6,000 వరకు ప్రయోజనం
  • 12జిబి ర్యామ్, 8 జెన్ 3 చిప్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO గతేడాది డిసెంబర్ నెలలో iQOO 12 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారతీయ కస్టమర్లకు బాగా నచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్లాట్ఫామ్ పై iQOO 12 5G డిస్కౌంట్ పై లభిస్తోంది. అంతేకాదు, ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 16జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

iQOO 12 5G ధర, ఆఫర్లు

iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.3,999 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.49,999 కే లభించనుంది.

ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, కంపెనీ రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్షాక్షన్స్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

ఈ రెండు ఆఫర్లు కలిపితే, iQOO 12 5G యొక్క 12జిబి+256జిబి వేరియంట్ రూ.47,999 కి లభిస్తుంది. ఈ వేరియంట్ లాంచ్ ధర రూ.52,999 గా ఉంది.

అంతేకాదు, 3 నుంచి 9 నెలల కాలపరిమితితో నోకాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా ఈ ఫోన్ కొనవచ్చు.

ఇంకా ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ.38,400 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

iQOO 12 5G యొక్క 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ పై రూ.3,000 డిస్కౌంట్ మరియు రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తాయి. దీంతో ఈ వేరియంట్ ని రూ.52,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్ ఆఫర్ ధర రూ.57,999 గా ఉంది.

ఎక్కడ కొనాలి?

iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆఫర్ వివరాలను ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ లింక్

iQOO 12 5G ని తీసుకోవచ్చా?

iQOO 12 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

iQOO 12 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO 12 5G లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: iQOO 12 5G లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.

మెమొరీ: iQOO 12 5G డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వచ్చింది.

ఓఎస్: iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: iQOO 12 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO 12 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post iQOO 12 5G పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-12-5g-discount-up-to-rs-6000-know-full-details/feed/ 0
Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-discount-rs-2000-know-full-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-discount-rs-2000-know-full-details/#respond Fri, 04 Oct 2024 05:51:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13911 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఎమ్ సిరీస్ లో ఓ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ ప్రస్తుతం రూ.2,000 తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు మరియు […]

The post Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఎమ్55ఎస్ పై డిస్కౌంట్
  • రూ.2,000 వరకు ప్రయోజనం
  • 8జిబి ర్యామ్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఎమ్ సిరీస్ లో ఓ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ ప్రస్తుతం రూ.2,000 తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy M55s 5G పై రూ.2,000 తగ్గింపు

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ వేదిక అమెజాన్‌పై రూ.2,000 తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తోంది. Amazon Great Indian Festival లో ఈ రెండు వేరియంట్స్ పై రెండు వేల రూపాయలు కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ పొందేందుకు బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు అవసరం లేదు. ఈ తగ్గింపు అందరికీ వర్తిస్తుంది.

Samsung Galaxy M55s 5G ధర

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.19,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ రూ.22,999 ధరతో వచ్చింది. అమెజాన్ సేల్‌లో ఈ రెండింటిపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో వీటిని, రూ.17,999 మరియు రూ.20,999 ధరలకి సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ కూపన్ డిస్కౌంట్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో తెలియదు. ప్రస్తుతం అయితే ఈ డిస్కౌంట్ పొందవచ్చు. పూర్తి వివరాలకై ఈ లింక్ పై క్లిక్ చేయండి.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 ఎస్ లాంచ్ ధర డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ధర
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ రూ.19,999 రూ.2,000 రూ.17,999
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ రూ.22,999 రూ.2,000 రూ.20,999

Samsung Galaxy M55s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55s 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్+ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. విజన్ బూస్టర్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

చిప్సెట్: Samsung Galaxy M55s 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ అందించారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్ గా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55s 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M55s 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55s 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-discount-rs-2000-know-full-details/feed/ 0
OnePlus 12 పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-12-discount-up-to-rs-9000-know-full-details/ https://www.91mobiles.com/telugu/oneplus-12-discount-up-to-rs-9000-know-full-details/#respond Thu, 03 Oct 2024 06:23:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13878 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ను లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ ధర అందుబాటులోకి వస్తోంది. తాజాగా OnePlus 12 రూ.9,000 చవకగా లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.7,999 ఉచితంగా అందిస్తోంది. మీరు గనుక, ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని భావిస్తుంటే ఇది మంచి డీల్ అవుతుంది. సరే, ఓసారి OnePlus 12 యొక్క ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post OnePlus 12 పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మరింత చవకగా OnePlus 12
  • రూ.9,000 వరకు ప్రయోజనం
  • రూ.7,999 విలువ గల ఇయర్ బడ్స్ ఉచితం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 13 ను లాంచ్ చేయనుంది. దీంతో గత మోడల్ ధర అందుబాటులోకి వస్తోంది. తాజాగా OnePlus 12 రూ.9,000 చవకగా లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.7,999 ఉచితంగా అందిస్తోంది. మీరు గనుక, ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని భావిస్తుంటే ఇది మంచి డీల్ అవుతుంది. సరే, ఓసారి OnePlus 12 యొక్క ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus 12 5G ఆఫర్లు మరియు ధర (కంపెనీ వెబ్‌సైట్)

కంపెనీ వెబ్‌సైట్ లో OnePlus 12 5G మీద రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ మరియు రూ.7,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తున్నాయి. దీంతో డివైజ్‌ను రూ.55,999 కే కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, వన్‌కార్డ్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు.

OnePlus 12 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి కంపెనీ రూ.7,999 విలువ గల Buds Pro 2 ని ఉచితంగా అందిస్తోంది.

ఇంకా 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

లాంచ్ సమయంలో, OnePlus 12 5G 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.64,999 మరియు 16జిబి+512జిబి మోడల్ ధర రూ.69,999 గా ఉన్నాయి.

OnePlus 12 5G డివైజ్ సిల్కీ బ్లాక్, ఫ్లోయీ ఎమరాల్డ్ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus 12 5G ఆఫర్లు మరియు ధర (అమెజాన్)

OnePlus 12 5G స్మార్ట్‌ఫోన్ పై ప్రస్తుతం రూ.2,000 ఫ్లాట్ కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు, కస్టమర్లకు రూ.6,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు కలిపితే, మొత్తం మీద రూ.8,000 కస్టమర్లకు ప్రయోజనం కల్గుతుంది.

కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ కలిపుకుంటే, OnePlus 12 5G ని రూ.56,998 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఆఫర్లతో పాటు, కంపెనీ ఈ ఫోన్ కొనేవారికి రూ.7,999 విలువగల OnePlus Buds Pro 2 ఇయర్ బడ్స్‌ను ఉచితంగా అందిస్తోంది.

పూర్తి పేమెంట్ ఒకేసారి చెల్లించలేకపోతే, మీకు 3 నెలల నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

OnePlus 12 5G పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా రూ.36,400 వరకు బెనిఫిట్ పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

OnePlus 12 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OnePlus 12 లో 6.82-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే ఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్రోఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్య్లూఎమ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇంకా పిక్సెల్స్‌వర్క్స్ ఎక్స్7 ఇండిపెండెంట్ విజువల్ చిప్ కూడా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 గ్లేసియల్ వైట్ వేరియంట్ 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: OnePlus 12 గ్లేసియల్ వైట్ మోడల్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి పెరిస్కోప్ 3ఎక్స్ టెలీఫోటో జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 50 వాట్ ఎయిర్‌వూక్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కనెక్టివిటీ: OnePlus 12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OnePlus 12 పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-12-discount-up-to-rs-9000-know-full-details/feed/ 0
Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-gt-6t-5g-gets-discount-know-offer-details/ https://www.91mobiles.com/telugu/realme-gt-6t-5g-gets-discount-know-offer-details/#respond Tue, 01 Oct 2024 05:35:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13852 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం ఫ్లాగ్షిప్ డివైజ్ Realme GT 6T 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త తీసుకొచ్చాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి, పూర్తి వివరాలు తెలుసుకుందామా? Realme GT 6T 5G ఆఫర్లు […]

The post Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme GT 6T 5G పై డిస్కౌంట్
  • రూ.5,000 వరకు ప్రయోజనం
  • అమెజాన్ లో ఆఫర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం ఫ్లాగ్షిప్ డివైజ్ Realme GT 6T 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త తీసుకొచ్చాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి, పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Realme GT 6T 5G ఆఫర్లు మరియు ధర

Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తోంది. అన్ని మోడల్స్ పై కంపెనీ, రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. బేస్ మోడల్ పై రూ.3,000 కూపన్ డిస్కౌంట్ ఇతర మోడల్స్ పై రూ.4,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది.

వీటితో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఎస్బీఐ యూజర్లకు సాధారణ మరియు ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో, కస్టమర్లు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్‌ను కేవలం రూ.25,249 కి కొనుగోలు చేయవచ్చు.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి + 512జిబి మోడల్స్ పై రూ.4,000 కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ వర్తిస్తాయి.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే, రూ.26,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

ఆఫర్ ధర

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.25,249
8జిబి+256జిబి = రూ.26,748
12జిబి+256జిబి = రూ.29,748
12జిబి+512జిబి = రూ.33,748

లాంచ్ ధర

8జిబి+128జిబి = రూ.30,999
8జిబి+256జిబి = రూ.32,999
12జిబి+256జిబి = రూ.35,999
12జిబి+512జిబి = రూ.39,999

Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి.

అమెజాన్ లింక్

Realme GT 6T 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme GT 6T 5G లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, 3డీ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6T 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు.

కెమెరా: Realme GT 6T 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme GT 6T 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme GT 6T 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, 9 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme GT 6T 5G లో ఐపీ65 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు.

The post Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-gt-6t-5g-gets-discount-know-offer-details/feed/ 0
iPhone 15 Pro: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో చవకగా ఐఫోన్ 15 ప్రో https://www.91mobiles.com/telugu/iphone-15-pro-is-available-for-low-price-on-flipkart/ https://www.91mobiles.com/telugu/iphone-15-pro-is-available-for-low-price-on-flipkart/#respond Wed, 25 Sep 2024 08:05:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13731 సెప్టెంబర్ 27వ తేదీన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2024 ప్రారంభం కానుంది. ఈ సేల్ కోసం ఎంతోమంది వినియోగదారులు వేచి చూస్తున్నారు. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్స్ పై తమకు నచ్చిన ఫోన్లను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నారు. తాజాగా iPhone 15 Pro డీల్ వివరాలను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం. iPhone 15 Pro ఫ్లిప్‌కార్ట్ డీల్ వివరాలు iPhone 15 Pro స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ […]

The post iPhone 15 Pro: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో చవకగా ఐఫోన్ 15 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రివీలైన iPhone 15 Pro సేల్ ధర
  • 27వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్
  • ఆఫర్ ధర రూ.89,999

సెప్టెంబర్ 27వ తేదీన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2024 ప్రారంభం కానుంది. ఈ సేల్ కోసం ఎంతోమంది వినియోగదారులు వేచి చూస్తున్నారు. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్స్ పై తమకు నచ్చిన ఫోన్లను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నారు. తాజాగా iPhone 15 Pro డీల్ వివరాలను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

iPhone 15 Pro ఫ్లిప్‌కార్ట్ డీల్ వివరాలు

iPhone 15 Pro స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అన్ని ఆఫర్లను కలుపుకుంటే రూ.89,999 కి లభిస్తోంది.

సేల్ లో iPhone 15 Pro ధరను రూ.99,999 గా పెట్టారు. అయితే కస్టమర్లకు బ్యాంక్ డిస్కౌంట్ రూ.5,000 మరియు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ రూ.5,000 లభించనుంది. దీంతో రూ.10,000 వరకు అదనపు డిస్కౌంట్ ప్రయోజనం పొందవచ్చు.

ప్రస్తుతం iPhone 15 Pro 128జిబి వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.1,09,900 గా ఉంది. సేల్ లో ఈ ఫోన్ ని రూ.19,901 తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ కస్టమర్లకు అదనంగా రూ.2,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌పై రెగ్యులర్ డిస్కౌంట్స్ కాకుండా, బ్యాంక్ కార్డ్స్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై డిస్కౌంట్స్ లభించనున్నాయి.

మీరు ఎక్స్‌చేంజ్ ఆఫర్ మరియు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ, మీరు డిస్కౌంట్ పొందవచ్చు. కానీ, మీరు పొందే డిస్కౌంట్ విలువ ఇంకా రివీల్ కాలేదు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 15 Pro 256జిబి ధర రూ.1,19,900, 512జిబి మోడల్ ధర రూ.1,39,900, 1టిబి మోడల్ ధర రూ.1,59,900 గా ఉంది. ఇంకా రూ.35,050 ఎక్స్‌చేంజ్ బోనస్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

గమనిక: ఆపిల్ సంస్థ అధికారికంగా iPhone 15 Pro డివైజ్‌ను నిలిపివేసింది. గతేడాది ఈ ఫోన్ రూ.1,34,900 ధరతో లాంచ్ అయ్యింది.

iPhone 15 Pro ఫోన్‌ని మీరు కొనవచ్చా?

iPhone 15 Pro ఒక ప్రీమియమ్ ఫోన్. కెమెరా, బిల్డ్ క్వాలిటీ, చిప్సెట్ పెర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వంటి విషయాల్లో ఈ ఫోన్ మేటిగా నిలుస్తుంది.

అయితే, iPhone 15 Pro డివైజ్ చాలా ఖరీదైనది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ లో దీన్ని తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అదీనూ మీరు గనుక, లేటెస్ట్ iPhone 16, iPhone 16 Plus కొనాలనుకుంటే.. ఆగండి.. iPhone 15 Pro కొనండి. ఇందులో 120 హెర్ట్జ్ ప్రోమోషన్ డిస్ప్లే ఉంటుంది. (ఐఫోన్ 16 లో ఇది లేదు). ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్, యాక్షన్ బటన్ కూడా ఉంటాయి. అయితే యాక్షన్ బటన్ ద్వారా కేవలం ఒక పనిని మాత్రమే చేసుకోవచ్చు.

iPhone 15 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iPhone 15 Pro లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే ఉంది.

చిప్సెట్: iPhone 15 Pro లో ఏ17 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 3 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. 6-కోర్ జీపీయూని ఈ చిప్ తో అనుసంధానించారు.

స్టోరేజీ: iPhone 15 Pro డివైజ్ 128జిబి, 256జిబి, 512జిబి, 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: iPhone 15 Pro డివైజ్ ఐఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.

కెమెరా: iPhone 15 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి ఓఐఎస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 15 Pro లో 15 వాట్ మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అందించారు.

The post iPhone 15 Pro: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో చవకగా ఐఫోన్ 15 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-pro-is-available-for-low-price-on-flipkart/feed/ 0
రూ.29,899 కే ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-phone-is-available-for-rs-29899-know-full-details/ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-phone-is-available-for-rs-29899-know-full-details/#respond Wed, 25 Sep 2024 05:51:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=13728 ఫ్లిప్ ఫోన్ వాడాలని ఎంతోమంది మొబైల్ లవర్స్ కి ఆసక్తి ఉంటుంది. కానీ, ధరలు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదు. అయితే, అప్పుడప్పుడు వచ్చే ఆఫర్లను గమనిస్తే, ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకి సొంతం చేసుకోవడం కష్టమేం కాదు. ఇప్పుడు ఆ అవకాశం ఒకటి వచ్చింది. Tecno Phantom V Flip 5G ఫ్లిప్‌ ఫోన్ కేవలం రూ.29,899 కే లభిస్తోంది. అంతేకాదు, అదనంగా బ్యాంక్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. […]

The post రూ.29,899 కే ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకగా లభిస్తోన్న Tecno Phantom V Flip 5G
  • ఫోన్ యొక్క ఆఫర్ ధర రూ.29,899
  • అమెజాన్ పై అందుబాటులో ఆఫర్

ఫ్లిప్ ఫోన్ వాడాలని ఎంతోమంది మొబైల్ లవర్స్ కి ఆసక్తి ఉంటుంది. కానీ, ధరలు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదు. అయితే, అప్పుడప్పుడు వచ్చే ఆఫర్లను గమనిస్తే, ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకి సొంతం చేసుకోవడం కష్టమేం కాదు. ఇప్పుడు ఆ అవకాశం ఒకటి వచ్చింది. Tecno Phantom V Flip 5G ఫ్లిప్‌ ఫోన్ కేవలం రూ.29,899 కే లభిస్తోంది. అంతేకాదు, అదనంగా బ్యాంక్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. ఈ గ్రేట్ డీల్ ఎలా పొందాలో తెలుసుకుందామా?

Tecno Phantom V Flip 5G ధర, ఆఫర్లు

Tecno Phantom V Flip 5G ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో రూ.25,000 కూపన్ డిస్కౌంట్ పై లభిస్తోంది. డివైజ్ యొక్క అసలు ధర రూ.54,899 గా లిస్ట్ అయ్యింది. ఈ డిస్కౌంట్ కూపన్ ను అప్లై చేస్తే, కేవలం రూ.28,999 కే ఫాంటమ్ వి ఫ్లిప్ 5జీ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ మరియు సాధారణ లావాదేవీలపై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర మరింతగా తగ్గుతుంది.

పాత ఫోన్ మార్చుకుని, Tecno Phantom V Flip 5G ని కొనుగోలు చేస్తే గనుక, రూ.18,050 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ విలువ అనేది మీ పాత ఫోన్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది.

ఈ ఆఫర్లే కాకుండా, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఎక్కడ కొనాలి?

Tecno Phantom V Flip 5G స్మార్ట్‌ఫోన్‌ని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి.

అమెజాన్ లింక్

Tecno Phantom V Flip 5G ని కొనవచ్చా?

ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత తక్కువ ధరలో మరే ఇతర ఫ్లిప్ ఫోన్ కూడా లభించడం లేదు. కాబట్టి, కచ్చితంగా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ తక్కువ బడ్జెట్ లో కొనాలనుకుంటే ఇదే ఏకైక ఆప్షన్. ఈ ఫ్లిప్ ఫోన్ లో 6.9-ఇంచ్ ప్రైమరీ స్క్రీన్, 1.32-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, 256జిబి వరకు స్టోరేజీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Tecno Phantom V Flip 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.32-ఇంచ్ సర్క్యులర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Tecno Phantom V Flip డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip డివైజ్ లో స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, అల్ట్రా-థిన్ వీసీ లిక్విడ్ కూలింగ్, ఎన్ఎఫ్‌సీ, కవర్ స్క్రీన్ క్విక్ రిప్లై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post రూ.29,899 కే ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-phone-is-available-for-rs-29899-know-full-details/feed/ 0
OnePlus Nord CE 4 Lite 5G పై రూ.3,000 డిస్కౌంట్, రూ.1,299 విలువ గల నెక్‌బ్యాండ్ ఉచితం https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-rs-3000-discount-rs-1299-worth-neckband-free/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-rs-3000-discount-rs-1299-worth-neckband-free/#respond Tue, 24 Sep 2024 08:44:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=13706 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో Nord CE 4 Lite 5G ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి OnePlus Nord CE […]

The post OnePlus Nord CE 4 Lite 5G పై రూ.3,000 డిస్కౌంట్, రూ.1,299 విలువ గల నెక్‌బ్యాండ్ ఉచితం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Nord CE 4 Lite 5G పై డిస్కౌంట్
  • డీల్ ధర రూ.16,999
  • వన్‌ప్లస్ బుల్లెట్స్ జెడ్2 ఉచితం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో Nord CE 4 Lite 5G ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి OnePlus Nord CE 4 Lite 5G యొక్క ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G ధర, ఆఫర్లు

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.19,999 ధరతో లాంచ్ అయ్యింది. ఆఫర్ లో భాగంగా రూ.3,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఫోన్ రూ.16,999 కే లభిస్తుంది. ఇది కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కలిపి వర్తిస్తుంది. ఈ ఫోన్ కొనే వారికి రూ.1,299 విలువ గల OnePlus Bullets Z2 నెక్‌బ్యాండ్‌ని వన్‌ప్లస్ ఉచితంగా అందిస్తోంది.

OnePlus Nord CE 4 Lite 5G ఎక్కడ కొనాలి?

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ ని రూ.3,000 డిస్కౌంట్ తో కొనాలంటే ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో సాధ్యమవుతుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ డిస్కౌంట్ ధరకి ఫోన్ లభిస్తుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సేల్ మొదలవుతుంది. ప్రైమ్ మెంబర్స్ కి సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి వస్తుంది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 480 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 20:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్వా టచ్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord CE 4 Lite 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, 3.5ఎంఎం ఆడియో జాక్, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OnePlus Nord CE 4 Lite 5G పై రూ.3,000 డిస్కౌంట్, రూ.1,299 విలువ గల నెక్‌బ్యాండ్ ఉచితం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-rs-3000-discount-rs-1299-worth-neckband-free/feed/ 0