GCF - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Jun 2024 06:28:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme C61: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ సీ61, జీసీఎఫ్ సర్టిఫికేషన్‌ పొందిన డివైజ్ https://www.91mobiles.com/telugu/realme-c61-received-gcf-certification-might-launch-soon/ Mon, 03 Jun 2024 06:28:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=11857 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme C61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ జీసీఎఫ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. ఓసారి Realme C61 యొక్క జీసీఎఫ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. Realme C61 జీసీఎఫ్ లిస్టింగ్ వివరాలు Realme C61 స్మార్ట్‌ఫోన్ జీసీఎఫ్ […]

The post Realme C61: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ సీ61, జీసీఎఫ్ సర్టిఫికేషన్‌ పొందిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme C61 లాంచ్
  • జీసీఎఫ్‌పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ RMX3939

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme C61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ జీసీఎఫ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. ఓసారి Realme C61 యొక్క జీసీఎఫ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C61 జీసీఎఫ్ లిస్టింగ్ వివరాలు

Realme C61 స్మార్ట్‌ఫోన్ జీసీఎఫ్ లిస్టింగ్ పై RMX3939 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

సర్టిఫికేషన్ లిస్టింగ్ పై Realme C61 పేరు స్పష్టంగా కనిపిస్తోంది. సర్టిఫికేషన్ ఇమేజ్ లో ఈ విషయం గమనించవచ్చు.

అయితే జీసీఎఫ్ ద్వారా రియల్మీ సీ61 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. కానీ, త్వరలోనే ఫోన్ మార్కెట్ లోకి రానుందని స్పష్టమవుతోంది.

ఇటీవలె గ్లోబల్ మార్కెట్ లో Realme C63 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme C63 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C63 లో హెచ్డీ+ (1604*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్, 560 నిట్స్ హై బ్రైట్నెస్, 90.3% స్క్రీన్-టు-బాడీ రేషియో, 180హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C63 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme C63 లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Realme C63 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme C63 లో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Realme C63 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme C63 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, బీడీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ టైప్ సీ 2.0 పోర్ట్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Realme C63 డివైజ్ 167.26 మి.మీ పొడవు, 76.67 మి.మీ వెడల్పు, 7.74 మి.మీ మందం, 189 గ్రాముల బరువు (జేడ్ గ్రీన్), 191 గ్రాముల (లెదర్ బ్లూ) బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Realme C63 లో మోనో స్పీకర్, వన్-మైక్ నాయిస్ క్యాన్సలేషన్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post Realme C61: త్వరలో లాంచ్ కానున్న రియల్మీ సీ61, జీసీఎఫ్ సర్టిఫికేషన్‌ పొందిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/vivo-v40-gcf-listing-details-device-might-launch-soon/ Thu, 23 May 2024 08:49:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=11689 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో V40 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న వీ30 సిరీస్ కి సక్సెసర్ గా Vivo V40 సిరీస్ రానుంది. ఇంకా ఈ సిరీస్ లాంచ్ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈలోపు Vivo V40 డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ పై కనిపించింది. తొలుత MySmartPrice ఈ విషయాన్ని గుర్తించింది. ఓసారి జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo V40 జీసీఎఫ్ […]

The post Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 లాంచ్
  • జీసీఎఫ్ సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2348

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో V40 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న వీ30 సిరీస్ కి సక్సెసర్ గా Vivo V40 సిరీస్ రానుంది. ఇంకా ఈ సిరీస్ లాంచ్ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈలోపు Vivo V40 డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ పై కనిపించింది. తొలుత MySmartPrice ఈ విషయాన్ని గుర్తించింది. ఓసారి జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు

త్వరలో వివో నుంచి Vivo V40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, Vivo V40 Pro మరియు Vivo V40e ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 డివైజ్ V2348 అనే మోడల్ నంబర్ తో జీసీఎఫ్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

ఇప్పటికే ఈ ఫోన్ ఐఎంఈఐ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ప్రో వేరియంట్ కూడా కొన్ని రోజుల క్రితం యూకే క్యారియర్ ఈఈ యొక్క వెబ్‌సైట్ లో కనిపించింది. దీని ద్వారా ఎన్‌ఎఫ్‌సీ తప్పా ఇతర డివైజ్ వివరాలు రివీల్ కాలేదు.

91mobiles Hindi కథనం ప్రకారం, వివో సంస్థ Vivo V40 లైనప్‌ని ఆగస్టు మరియు సెప్టెంబర్ 2024 మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మరొక వేరియంట్ Vivo V40 Lite పై కూడా రూమర్లు వచ్చాయి. ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

ఈ ఏడాది మార్చి నెలలో లాంచైన Vivo V30 సిరీస్‌కు సక్సెసర్ గా Vivo V40 సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. Vivo V40 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యేందుకు ఇంకా సమయం ఉంది.

Vivo V30 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. హీటింగ్ సమస్యలు లేకుండా అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 12జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo V30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఏఎఫ్ మరియు ఏఐ ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: జీసీఎఫ్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V40 SE 5G https://www.91mobiles.com/telugu/vivo-v40-se-5g-listed-on-gcf-website/ Wed, 31 Jan 2024 11:35:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=10005 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V40 SE 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు డివైజ్ పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపిస్తోంది. తాజాగా Vivo V40 SE 5G డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. జీసీఎఫ్ లిస్టింగ్ ద్వారా Vivo V40 SE 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ, 5జీ బ్యాండ్స్ […]

The post Vivo: జీసీఎఫ్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V40 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V40 SE 5G
  • జీసీఎఫ్ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్: V2337

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V40 SE 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు డివైజ్ పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపిస్తోంది. తాజాగా Vivo V40 SE 5G డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. జీసీఎఫ్ లిస్టింగ్ ద్వారా Vivo V40 SE 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ, 5జీ బ్యాండ్స్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo V40 SE 5G జీసీఎఫ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G జీసీఎఫ్ లిస్టింగ్

  • Vivo V40 SE 5G స్మార్ట్‌ఫోన్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2337 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • రిపోర్ట్ ప్రకారం, Vivo V40 SE 5G స్మార్ట్‌ఫోన్ 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Vivo V40 SE 5G యొక్క 5జీ బ్యాండ్స్: ఎన్1, ఎన్2, ఎన్3, ఎన్5, ఎన్8, ఎన్20, ఎన్38, ఎన్40, ఎన్41, ఎన్66, ఎన్77, ఎన్78.
  • Vivo V40 SE 5G డివైజ్ వివిధ మార్కెట్స్ లో Vivo V40 Lite అనే పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • గతేడాది లాంచైన Vivo V30 Lite కి అప్‌గ్రేడెడ్ వర్షన్ గా Vivo V40 SE 5G డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.

Vivo V30 Lite 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 Lite 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ ఈ4 స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2400 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1,150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Lite 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V30 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo V30 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఆరా రింగ్-ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Vivo V30 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 5GHz వై-ఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Vivo V30 Lite 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Vivo V30 Lite 5G డివైజ్ 162.35 మి.మీ పొడవు, 74.85 మి.మీ వెడల్పు, 7.69 మి.మీ మందం మరియు 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo: జీసీఎఫ్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V40 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>