Infinix Smart 8 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 06 Feb 2024 18:39:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Smart 8 https://www.91mobiles.com/telugu/infinix-smart-8-launched-india-8gb-ram-50mp-camera/ Tue, 06 Feb 2024 18:29:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=10121 Infinix సంస్థ భారత్ లో తన పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటూ పోతోంది. నేడు భారత్ లో ఈ సంస్థ Infinix Smart 8 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ,8,999 గా నిర్ణయించింది. Infinix Smart 8 డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Infinix Smart 8 ధర Infinix Smart […]

The post Infinix: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Smart 8 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Infinix Smart 8 8జిబి ర్యామ్ వేరియంట్
  • Infinix Smart 8 ధర రూ.8,999
  • ఇప్పటికే అందుబాటులో ఉన్న 4జిబి ర్యామ్ వేరియంట్

Infinix సంస్థ భారత్ లో తన పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటూ పోతోంది. నేడు భారత్ లో ఈ సంస్థ Infinix Smart 8 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ,8,999 గా నిర్ణయించింది. Infinix Smart 8 డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 ధర

  • Infinix Smart 8 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ భారత్ లో రూ.8,999 ధరతో లాంచ్ అయ్యింది.
  • Infinix Smart 8 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.7,099 ధరతో సేల్ కి అందుబాటులో ఉంది.
  • Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్ టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్, రెయిన్‌బో బ్లూ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Smart 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ఓఎస్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
  • కెమెరా: Infinix Smart 8 లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • కనెక్టివిటీ: Infinix Smart 8 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post Infinix: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Smart 8 first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో లాంచైన Infinix కొత్త ఫోన్; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/infinix-smart-8-launched-india-with-50mp-camera-5000mah-battery/ Mon, 15 Jan 2024 18:26:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=9726 తక్కువ ధరలో ఫోన్లను తీసుకొస్తూ.. యూజర్లలో మంచి పేరు సంపాదించిన Infinix కంపెనీ తాజాగా భారత్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Smart 8 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. సరే, ఓసారి Infinix Smart 8 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Infinix Smart 8 ధర, సేల్ ఆఫర్స్ […]

The post 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో లాంచైన Infinix కొత్త ఫోన్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Infinix Smart 8
  • 4జిబి ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Infinix Smart 8 ధర రూ.7,499

తక్కువ ధరలో ఫోన్లను తీసుకొస్తూ.. యూజర్లలో మంచి పేరు సంపాదించిన Infinix కంపెనీ తాజాగా భారత్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Smart 8 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. సరే, ఓసారి Infinix Smart 8 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 ధర, సేల్ ఆఫర్స్

  • Infinix Smart 8 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Infinix Smart 8 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.7,499 గా నిర్ణయించారు.
  • Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ హోల్డర్స్ కి రూ.750 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Infinix Smart 8 డివైజ్ ధర ఆఫర్స్ కలుపుకుని రూ.6,749 కి లభించనుంది.
  • Infinix Smart 8 డివైజ్ గెలాక్సీ వైట్, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Smart 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 డివైజ్ లో 4జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Infinix Smart 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ రింగ్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

The post 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో లాంచైన Infinix కొత్త ఫోన్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 13న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Smart 8 https://www.91mobiles.com/telugu/infinix-smart-8-india-launch-january-13/ Tue, 09 Jan 2024 08:52:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=9626 Infinix బ్రాండ్ త్వరలోనే Smart 8 స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ నైజీరియాలో నవంబర్ 2023 లో లాంచ్ అయ్యింది. ఇండియా లాంచ్ కి సంబంధించిన టీజర్లను కంపెనీ షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా, ఫ్లిప్‌కార్ట్ లో మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. దీని ద్వారా Infinix Smart 8 యొక్క లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. Infinix Smart 8 డివైజ్ భారతీయ మార్కెట్ లో జనవరి 13 న లాంచ్ అవుతోందని […]

The post జనవరి 13న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Smart 8 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానున్న Infinix Smart 8
  • మైక్రోసైట్ ద్వారా రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్
  • Infinix Smart 8 ప్రారంభ ధర రూ.6,000 ఉండే అవకాశం

Infinix బ్రాండ్ త్వరలోనే Smart 8 స్మార్ట్‌ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ నైజీరియాలో నవంబర్ 2023 లో లాంచ్ అయ్యింది. ఇండియా లాంచ్ కి సంబంధించిన టీజర్లను కంపెనీ షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా, ఫ్లిప్‌కార్ట్ లో మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. దీని ద్వారా Infinix Smart 8 యొక్క లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. Infinix Smart 8 డివైజ్ భారతీయ మార్కెట్ లో జనవరి 13 న లాంచ్ అవుతోందని లిస్టింగ్ ద్వారా ఖరారైంది. సరే, ఓసారి ధర శ్రేణి, ఖరారైన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Smart 8 లాంచ్ తేదీ, ధర శ్రేణి, ఖరారైన స్పెసిఫికేషన్స్

  • ఫ్లిప్‌కార్ట్ మైక్రో-సైట్ ద్వారా Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్ జనవరి 13న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని ఖరారైంది. మధ్యాహ్నం 12 గంటలకు డివైజ్ లాంచ్ అవ్వనుంది.
  • Infinix Smart 8 డివైజ్ యొక్క 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.6,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Infinix Smart 8 డివైజ్ 4జిబి వర్చువల్ ర్యామ్, 6.6-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.
  • ఓసారి Infinix Smart 8 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్ వేరియంట్)

  • డిస్ప్లే: Infinix Smart 8 లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 500 నిట్స్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Infinix Smart 8 లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్, ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంపీ1 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 డివైజ్ 3జిబి/4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Infinix Smart 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Infinix Smart 8 లో 163.60 మి.మీ పొడవు, 75.60 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.
  • సెక్యూరిటీ: Infinix Smart 8 లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఇచ్చారు.
  • కనెక్టివిటీ: Infinix Smart 8 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • కలర్స్: Infinix Smart 8 డివైజ్ టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్, క్రిస్టల్ గ్రీన్ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post జనవరి 13న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Smart 8 first appeared on 91Mobiles Telugu.

]]>
8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 https://www.91mobiles.com/telugu/infinix-smart-8-globally-launched-price-specs-availability/ Thu, 09 Nov 2023 18:17:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=8790 Infinix సంస్థ తక్కువ బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. Infinix Smart 8 పేరుతో ఈ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయ్యింది. Infinix Smart 8 డివైజ్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి ర్యామ్ పవర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఐఫోన్ లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ లాంటి మ్యాజిక్ రింగ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Infinix Smart 8 […]

The post 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నైజీరియాలో లాంచైన Infinix Smart 8
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • Infinix Smart 8 ధర NGN 82,000 (రూ.8,700)

Infinix సంస్థ తక్కువ బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. Infinix Smart 8 పేరుతో ఈ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయ్యింది. Infinix Smart 8 డివైజ్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి ర్యామ్ పవర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఐఫోన్ లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ లాంటి మ్యాజిక్ రింగ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Infinix Smart 8 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Smart 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, 90 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, మ్యాజిక్ రింగ్ ఫీచర్ ఉన్నాయి. మ్యాజిక్ రింగ్ ఫీచర్ ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవచ్చు.
  • చిప్సెట్: Infinix Smart 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్ వాడారు. ఎంట్రీ లెవెల్ ఫోన్స్ లో ఈ చిప్సెట్ ఎక్కువగా కనిపిస్తుంది. దీని పెర్ఫామెన్స్ కూడా పర్వాలేదు.
  • మెమొరీ: Infinix Smart 8 లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి మొత్తం 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Infinix Smart 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సపోర్ట్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.
  • ఓఎస్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Smart 8 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Infinix Smart 8 ధర

  • Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్ నైజీరియాలో సింగిల్ స్టోరేజీతో అఫీషియల్ వెబ్‌సైట్ పై లిస్టైంది.
  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను NGN 82,000 (సుమారు రూ.8,700) గా నిర్ణయించారు.
  • Infinix Smart 8 మొబైల్ టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్, క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Infinix Smart 8; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/infinix-smart-8-google-play-console-listing-key-details/ Thu, 26 Oct 2023 13:57:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=8538 స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలోనే భారతీయ మార్కెట్ లో Infinix Smart 8 డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ నుంచి లాంచ్ ప్రకటన రాలేదు. కానీ, ఈలోపు Infinix Smart 8 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై కనిపించింది. అంతకు ముందు ఈ ఫోన్ గీక్‌బెంచ్ మరియు ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. సరే, ఓసారి Infinix Smart 8 యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ […]

The post గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Infinix Smart 8; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Smart 8 లాంచ్ అయ్యే అవకాశం
  • గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీలైన రెండర్
  • UniSoc T606 చిప్‌తో వస్తోన్న Infinix Smart 8

స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలోనే భారతీయ మార్కెట్ లో Infinix Smart 8 డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ నుంచి లాంచ్ ప్రకటన రాలేదు. కానీ, ఈలోపు Infinix Smart 8 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై కనిపించింది. అంతకు ముందు ఈ ఫోన్ గీక్‌బెంచ్ మరియు ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. సరే, ఓసారి Infinix Smart 8 యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, డిజైన్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Smart 8 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, Infinix Smart 8 డివైజ్ హెచ్డీ+ స్క్రీన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • డిస్ప్లే 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని ఆఫర్ చేస్తుంది.
  • Infinix Smart 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ఉంటుంది.
  • లిస్టింగ్ ద్వారా Infinix Smart 8 డివైజ్ 3జిబి ర్యామ్ తో వస్తున్నట్లు రివీల్ అయ్యింది.
  • సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Infinix Smart 8 ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Infinix Smart 8 రెండర్స్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)

  • గూగూల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Infinix Smart 8 రెండర్ కనిపించింది.
  • లిస్టింగ్ లో పంచ్-హోల్ డిస్ప్లేతో డివైజ్ కనిపించింది.
  • వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఫోన్ కి కుడివైపున కనిపించాయి.
  • రెండర్ ద్వారా మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.

Infinix Smart 8 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Infinix Smart 8 లో 6.5-ఇంచ్ లేదా 6.6-ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్ వాడనున్నట్లు సమాచారం.
  • మెమొరీ: Infinix Smart 8 బేస్ మోడల్ 3జిబి ర్యామ్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని కలిగి ఉంటుందని అంచనా.
  • బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Infinix Smart 8 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • డైమెన్షన్స్: Infinix Smart 8 డివైజ్ 164 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 9 మి.మీ మందం ఉంటుంది. ఎఫ్‌సీ‌సీ లిస్టింగ్ ద్వారా ఈ వివరాలు తెలిసాయి.

The post గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Infinix Smart 8; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>