iQOO 11 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 11:54:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 జనవరి 12 న అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి iQOO 11 సేల్ యాక్సెస్ https://www.91mobiles.com/telugu/iqoo-11-early-sale-acess-amazon-prime-members/ Wed, 11 Jan 2023 09:40:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=4427 హైలైట్స్ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి జనవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్న iQOO 11 సేల్ యాక్సెస్ జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్న iQOO 11 ఓపెన్ సేల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన తొలి ఫోన్ iQOO 11 ఐకూ సంస్థ నిన్న ఎన్నో అంచనాల మధ్య iQOO 11 స్మార్ట్ ఫోన్ ని […]

The post జనవరి 12 న అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి iQOO 11 సేల్ యాక్సెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి జనవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్న iQOO 11 సేల్ యాక్సెస్
  • జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్న iQOO 11 ఓపెన్ సేల్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన తొలి ఫోన్ iQOO 11

ఐకూ సంస్థ నిన్న ఎన్నో అంచనాల మధ్య iQOO 11 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం జనాలు ఎంతగానో ఎదురు చూశారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ హెచ్డీ+ రెజుల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో iQOO 11 మార్కెట్ లోకి వచ్చింది.

iQOO 11 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. 256జిబి స్టోరేజీ కెపాసిటీ తో ఈ ఫోన్ వచ్చింది. జనవరి 12 న అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి iQOO 11 సేల్ యాక్సెస్ లభించనుంది. సరే, ఓసారి iQOO 11 యొక్క పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

భారత్ లో iQOO 11 ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

iQOO 11 స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 256జిబి వేరియంట్ మరియు 16జిబి + 256జిబి వేరియంట్. 8జిబి ర్యామ్ వేరియంట్ ఆల్ఫా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీని ధర రూ.59,999. ఇక 16జిబి ర్యామ్ లెజెండ్ వేరియంట్ ధర రూ.64,999.

లాంచ్ ఆఫర్ క్రింద, హెచ్డీఎఫ్‌సీ మరియు ఐసీఐసీఐ కార్డ్ ట్రాన్స్‌సాక్షన్స్ పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000 లభిస్తుంది. అలాగే మీరు వాడుతోన్న ఐకూ ఫోన్ ని మారిస్తే అదనంగా రూ.1,000 ఎక్స్‌చేంజ్ బోనస్ వస్తుంది.

జనవరి 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు ఐకూ స్టోర్స్ ద్వారా iQOO 11 ని కొనుగోలు చేయవచ్చు. ఇక ప్రైమ్ మెంబర్స్ కి జనవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది.

iQOO 11 స్పెసిఫికేషన్స్

iQOO 11 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఈ6 ఎల్టీపీవో 4.0 అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ హెచ్డీ+ (3200*1440 పిక్సెల్స్) రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. హెచ్డీఆర్10+ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

iQOO 11 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ వాడారు. ఈ ఫోన్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో వచ్చింది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఇందులో వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 కి చేరేందుకు ఈ ఫోన్ 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

ఇన్ఫ్రారెడ్ సెన్సర్, హై-ఫై ఆడియో, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ ఆడియో, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్/గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు iQOO 11 లో ఉన్నాయి.

iQOO 11 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ శాంసంగ్ జీఎన్5 సెన్సర్, ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 13ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 12 న అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి iQOO 11 సేల్ యాక్సెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన iQOO 11 5G https://www.91mobiles.com/telugu/iqoo-11-5g-launched-india-price-specs/ Tue, 10 Jan 2023 07:31:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=4408 హైలైట్స్ భారత్ లో లాంచైన iQOO 11 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 6.78-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన iQOO 11 5G భారత్ లో iQOO 11 5G ధర రూ.59,999 నుంచి ప్రారంభం iQOO బ్రాండ్ నేడు భారత్ లో iQOO 11 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది భారతదేశపు తొలి స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన […]

The post Snapdragon 8 Gen 2 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన iQOO 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన iQOO 11 5G స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 6.78-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన iQOO 11 5G
  • భారత్ లో iQOO 11 5G ధర రూ.59,999 నుంచి ప్రారంభం

iQOO బ్రాండ్ నేడు భారత్ లో iQOO 11 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది భారతదేశపు తొలి స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన ఫోన్. ఈ ఫోన్ 2కే ఈ6 అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. ఐకూ లవర్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఫోన్ ధర కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. iQOO 11 5G ప్రారంభ ధర రూ.59,999 గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్లతో ధర కాస్త తగ్గనుంది.

iQOO 11 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చిన తొలి ఫోన్ ఇదే. అయితే ఇదే ప్రాసెసర్ తో రానున్న రోజుల్లో మరికొన్ని ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. సరే, ఓసారి iQOO 11 5G స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో iQOO 11 5G ధర, లభ్యత

iQOO 11 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా నిర్ణయించారు. ఇక 16జిబి ర్యామ్ + 256జిబి మోడల్ ధర రూ.64,999 గా ఉంది. హెచ్డీఎఫ్ఎసీ మరియు ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది. ఇంకా ఎక్స్‌చేంజ్ బోనస్ క్రింద రూ.3,000 లభిస్తుంది.

దీంతో డిస్కౌంట్ తర్వాత 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.50,999, 16జిబి+256జిబి మోడల్ ధర రూ.55,999 కి లభిస్తుంది. జనవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి iQOO 11 5G సేల్ ప్రారంభమవుతుంది. అమోజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

iQOO 11 5G స్పెసిఫికేషన్స్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ
  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్

iQOO 11 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ 2కే అమోలెడ్ ఎల్టీపీవో 4.0 డిస్ప్లే, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+, 1-144హెర్ట్జ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్స్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1800 నిట్స్ బ్రైట్నెస్, 1440హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉంటాయి.

iQOO 11 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ వాడారు. ఈ ఫోన్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో వచ్చింది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఇందులో వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 కి చేరేందుకు ఈ ఫోన్ 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

ఇన్ఫ్రారెడ్ సెన్సర్, హై-ఫై ఆడియో, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ ఆడియో, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్/గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు iQOO 11 లో ఉన్నాయి.

iQOO 11 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ శాంసంగ్ జీఎన్5 సెన్సర్, ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 13ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన iQOO 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-january-2023-india-samsung-vivo-iqoo-redmi-tecno/ Sat, 31 Dec 2022 08:31:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4267 హైలైట్స్ 2023 జనవరిలో చోటుచేసుకోనున్న దిగ్గజ కంపెనీల ఫోన్ లాంచెస్ భారత్ లో లాంచ్ కానున్న శాంసంగ్, ఐకూ, పోకో, వివో, టెక్నో కంపెనీల ఫోన్లు లాంచ్ కానున్న ఫోన్లలో ప్రధానమైనవి: ఐకూ 11 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్, వివో ఎక్స్90, టెక్నో ఫాంటమ్ ఎక్స్2 కొత్త సంవత్సరం వస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పబోతున్నాయి. భారత్ లో 2023 నూతన సంవత్సరం లో ఎన్నో స్మార్ట్ […]

The post 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 జనవరిలో చోటుచేసుకోనున్న దిగ్గజ కంపెనీల ఫోన్ లాంచెస్
  • భారత్ లో లాంచ్ కానున్న శాంసంగ్, ఐకూ, పోకో, వివో, టెక్నో కంపెనీల ఫోన్లు
  • లాంచ్ కానున్న ఫోన్లలో ప్రధానమైనవి: ఐకూ 11 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్, వివో ఎక్స్90, టెక్నో ఫాంటమ్ ఎక్స్2

కొత్త సంవత్సరం వస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పబోతున్నాయి. భారత్ లో 2023 నూతన సంవత్సరం లో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చీ రావడంతోనే అంటే జనవరి 2023 లో కొన్ని దిగ్గజ కంపెనీల నుంచి ఫోన్ లాంచెస్ ని మనం చూడబోతున్నాం. iQOO 11, Redmi Note 12 సిరీస్, Samsung Galaxy F04, Poco C50, Vivo X90 సిరీస్, Tecno Phantom X2 ఫోన్లు జనవరిలో భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్

  • iQOO 11
  • Redmi Note 12 సిరీస్
  • Samsung Galaxy F04
  • Poco C50
  • Vivo X90 సిరీస్
  • Tecno Phantom X2

2023 జనవరి 10 న ఐకూ 11 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 11 తో పాటు ఐకూ 11 ప్రో ఉంటాయి. అయితే తొలుత ఐకూ 11 మాత్రమే వస్తోంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుంది. విషయమేంటంటే ఐకూ 11 సిరీస్ చైనాలో 2022 డిసెంబర్ 8 న లాంచ్ అయ్యింది.

Redmi Note 12 సిరీస్

2023 జనవరి 5 న రెడ్మీ నోట్ 12 సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో రెడ్మీ నోట్ 12 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. రెడ్మీ అభిమానులు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Samsung Galaxy F04

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి లో-బడ్జెట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 04 కొత్త సంవత్సరం మొదటి నెలలో భారత్ లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ ఫోన్ ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం ఉంది.

POCO C50

పోకో బ్రాండ్ భారత్ లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ సీ-సిరీస్ ఫోన్ భారతీయ మార్కెట్ లో 2023 జనవరి 3 న లాంచ్ అవుతుందని మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.7,000 గా ఉండే అవకాశం ఉంది.

Moto Edge 40

మోటో ఎడ్జ్ 40 సిరీస్ 2023 జనవరిలో భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. భారత్ లో ఏ తేదీన లాంచ్ అవుతుందో ఇంకా కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Vivo X90 సిరీస్

వివో నుంచి రాబోవు నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన వివో ఎక్స్90 చైనాలో ఈ ఏడాది లాంచ్ అయ్యింది. గ్లోబల్ ఈవెంట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే లీకైన పోస్టర్స్ ని బట్టి ఈ ఫోన్ 2023 జనవరి 31 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Tecno Phantom X2

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 స్మార్ట్ ఫోన్ భారత్ లో 2023 జనవరి నెలలో లాంచ్ కానుంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి. జనవరి 2 నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలవ్వనుండగా, జనవరి 9 నుంచి సేల్ ప్రారంభమవ్వనుంది.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. అదే చైనాలో అయితే జనవరి 4 న లాంచ్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
200W చార్జింగ్, 144Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO 11 సిరీస్; జనవరి 10 న భారత్ లోకి ఎంట్రీ https://www.91mobiles.com/telugu/iqoo-11-series-launched-china-specs-price/ Fri, 09 Dec 2022 05:21:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=3897 హైలైట్స్ చైనాలో లాంచైన iQOO 11, iQOO 11 Pro, iQOO 7 Neo SE ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే తో లాంచైన iQOO 11 సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైన iQOO 11, iQOO 11 Pro ఎన్నో లీక్స్ అనంతరం ఎట్టకేలకు iQOO 11 సిరీస్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈలైనప్ లో iQOO 11, iQOO 11 […]

The post 200W చార్జింగ్, 144Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO 11 సిరీస్; జనవరి 10 న భారత్ లోకి ఎంట్రీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన iQOO 11, iQOO 11 Pro, iQOO 7 Neo SE
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే తో లాంచైన iQOO 11 సిరీస్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైన iQOO 11, iQOO 11 Pro

ఎన్నో లీక్స్ అనంతరం ఎట్టకేలకు iQOO 11 సిరీస్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈలైనప్ లో iQOO 11, iQOO 11 Pro లాంచ్ అయ్యాయి. అలాగే వీటితో పాటు iQOO 7 Neo SE కూడా లాంచైంది. ఈ ఫోన్లన్నీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్, హై-రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యాయి.

iQOO 11 లైనప్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో లాంచ్ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ డివైజెస్ చైనాలో మాత్రమే లాంచ్ అయ్యాయి. త్వరలోనే భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

iQOO 11 స్పెసిఫికేషన్స్

iQOO 11 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO 11 కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO 11 Pro స్పెసిఫికేషన్స్

iQOO 11 Pro లో 6.78-ఇంచ్ క్యూహెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 50వాట్/200వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఇప్పుడు iQOO 11 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 13ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO 11 ధర

  • 8GB RAM/128GB స్టోరేజీ CNY 3,799 (సుమారు రూ.44,900)
  • 8GB RAM/256GB స్టోరేజీ CNY 4,099 (సుమారు రూ.48,500)
  • 12GB RAM/256GB స్టోరేజీ CNY 4,399 (సుమారు రూ.52,100)
  • 16GB RAM/256GB స్టోరేజీ CNY 4,699 (సుమారు రూ.55,600)
  • 16GB RAM/512GB స్టోరేజీ CNY 4,999 (సుమారు రూ.59,200)

iQOO 11 Pro ధర

  • 8GB RAM/256GB స్టోరేజీ CNY 4,999 (సుమారు రూ.59,200)
  • 12GB RAM/256GB స్టోరేజీ CNY 5,499 (సుమారు రూ.65,100)
  • 16GB RAM/512GB స్టోరేజీ CNY 5,999 (సుమారు రూ.71,900)

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 200W చార్జింగ్, 144Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO 11 సిరీస్; జనవరి 10 న భారత్ లోకి ఎంట్రీ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన iQOO 11 ధర, ర్యామ్, స్టోరేజీ https://www.91mobiles.com/telugu/iqoo-11-price-specs-leaked-before-launch/ Wed, 07 Dec 2022 04:25:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3847 హైలైట్స్ 2023 జనవరిలో iQOO 11 భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా డిసెంబర్ 8 న చైనాలో లాంచ్ కానున్న iQOO 11, కన్ఫర్మ్ చేసిన కంపెనీ లాంచ్ కి ముందు లీకైన స్పెసిఫికేషన్స్, ధర. 16జిబి ర్యామ్ తో వస్తున్న iQOO 11 iQOO 11 సిరీస్ డిసెంబర్ 8 న లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. చైనా మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్స్ లో ఇదే తేదీన లాంచ్ అవుతాయని కంపెనీ ఖరారు […]

The post లాంచ్ కి ముందు లీకైన iQOO 11 ధర, ర్యామ్, స్టోరేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 జనవరిలో iQOO 11 భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా
  • డిసెంబర్ 8 న చైనాలో లాంచ్ కానున్న iQOO 11, కన్ఫర్మ్ చేసిన కంపెనీ
  • లాంచ్ కి ముందు లీకైన స్పెసిఫికేషన్స్, ధర. 16జిబి ర్యామ్ తో వస్తున్న iQOO 11

iQOO 11 సిరీస్ డిసెంబర్ 8 న లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. చైనా మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్స్ లో ఇదే తేదీన లాంచ్ అవుతాయని కంపెనీ ఖరారు చేసింది. ఇక ఇతర మార్కెట్స్ లో కూడా iQOO 11, iQOO 11 Pro లాంచ్ కానున్నాయి. తాజాగా ఐకూ థాయిలాండ్ అధికార వెబ్ సైట్ లో లాంచ్ వివరాలు పొందుపరిచారు. దీంతో iQOO 11 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

లిస్టింగ్ ద్వారా iQOO 11 16జిబి ర్యామ్ తో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. గతంలో వచ్చిన iQOO ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ 12జిబి ర్యామ్ వరకు సపోర్ట్ చేశాయి. సరే, ఓసారి iQOO 11 ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ కాబడిన iQOO 11

iQOO 11 వివిధ మార్కెట్స్ లో విభిన్న స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. థాయిలాండ్ లో ఈ డివైజ్ 16జిబి ర్యామ్ తో లాంచ్ కానుందని సమాచారం. థాయిలాండ్ లో ఈ ఫోన్ ధర THB 29,990 (సుమారు రూ.70,600) గా ఉంది. ఇంకా 8జిబి/12జిబి ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉండవచ్చు. iQOO 11 సిరీస్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తుందని ఇప్పటికే కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అయితే, బేస్ మోడల్స్ మాత్రం ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో రానున్నాయి.

TechGoing అనే వెబ్‌సైట్ గుర్తించిన లిస్టింగ్ ద్వారా ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అవెలా ఉన్నాయో చూద్దాం. iQOO 11 లో 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్ (1440*3200 పిక్సెల్స్), 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇక పలు ఇమేజెస్ ద్వారా ఫోన్ యొక్క ముందు భాగం ఎలా ఉందో తెలుస్తోంది. డిస్ప్లే సన్నని బెజెల్స్ ని కలిగి ఉంది. పైన మధ్యలో సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉంది.

iQOO 11 యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 13ఎంపి 2ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం iQOO 11 లో 16ఎంపి కెమెరా ఉంటుంది.

iQOO 11 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. iQOO 11 లెజెండ్ మరియు ఆల్ఫా కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. చైనీస్ వేరియంట్ మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. iQOO 11 గ్లోబల్ వేరియంట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన iQOO 11 ధర, ర్యామ్, స్టోరేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు కన్ఫర్మ్ అయిన iQOO 11 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-11-5g-key-specs-launch-ahead/ Wed, 30 Nov 2022 04:26:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3755 హైలైట్స్ డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో 2023 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజీ తో వస్తోన్న iQOO 11 5G iQOO 11 లాంచ్ ఈవెంట్ సమీపిస్తోంది. డిసెంబర్ 2 న చైనా మరియు మలేషియాల్లో ఈ కొత్త ఫ్లాగ్షిప్ అన్‌వీల్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. iQOO 11 5G […]

The post లాంచ్ కి ముందు కన్ఫర్మ్ అయిన iQOO 11 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G స్మార్ట్ ఫోన్
  • భారత్ లో 2023 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజీ తో వస్తోన్న iQOO 11 5G

iQOO 11 లాంచ్ ఈవెంట్ సమీపిస్తోంది. డిసెంబర్ 2 న చైనా మరియు మలేషియాల్లో ఈ కొత్త ఫ్లాగ్షిప్ అన్‌వీల్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. iQOO 11 5G తో పాటు, iQOO Neo 7 SE 5G లాంచ్ అవుతుంది. ఇక iQOO 11 Pro 5G కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఐకూ 10 5జీ ఫోన్ కి సక్సెసర్ గా iQOO 11 5G వస్తోంది. ఈ డివైజ్ డిసెంబర్ 2 న చైనాలో లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు కంపెనీ iQOO 11 5G యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని కన్ఫర్మ్ చేసింది. ఐకూ ఇదివరకే చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ టెక్నాలజీ వివరాలను వెల్లడించింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోంది.

iQOO 11 5G స్పెసిఫికేషన్స్

iQOO 11 5G బేస్ మోడల్ అయితే 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 3.1 యూఎఫ్ఎస్ తో వస్తున్నట్లు సమాచారం. తాజాగా బయటకు వచ్చిన టీజర్ ద్వారా iQOO 11 5G యొక్క బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO 11 5G 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఈ6 అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోంది. ఇది 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1440 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. డిస్ప్లే వివరాలు ఐకూ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.

తాజాగా బయటకు వచ్చిన టీజర్ ఇమేజెస్ లో లెజెండ్ కలర్ ఆప్షన్, వైట్ రియర్ ప్యానెల్ పై మూడు కలర్ స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి. మరొక లీక్ లో ఆల్ఫా కలర్ ఆప్షన్ కూడా కనిపిస్తోంది.

iQOO 11 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఐకూ 10 మాదిరి చార్జింగ్ స్పీడ్ ని ఈ ఫోన్ కి కూడా అందించింది. కానీ, బ్యాటరీ కెపాసిటీని మాత్రం 300ఎంఏహెచ్ పెంచింది. iQOO 11 5G లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో వీ2 చిప్ ఉంటుంది. ఇది వివో అభివృద్ధి పరిచిన కస్టమ్ ఐఎస్పీ. లో-లైట్ వీడియో రికార్డింగ్ మరియు పొట్రెయిట్ మోడ్ సామర్థ్యాలను మెరుగుపరిచిచేందుకు ఈ చిప్ ఉపయోగపడుతుంది.

iQOO 11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO 11 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

iQOO 11 5G భారత్ మరియు ఇతర మార్కెట్స్ లో 2023 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు కన్ఫర్మ్ అయిన iQOO 11 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
King Of Gaming Smartphones: డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G https://www.91mobiles.com/telugu/iqoo-11-5g-launch-timeline-malaysia/ Wed, 23 Nov 2022 15:33:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3624 హైలైట్స్ డిసెంబర్ 2 న లాంచ్ కానున్న iQOO 11 5G స్మార్ట్ ఫోన్ iQOO 11 5G ని ‘కింగ్ ఆఫ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్’ గా అభివర్ణిస్తోన్న ఐకూ కంపెనీ మలేషియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోన్న iQOO 11 5G గత కొన్ని రోజులుగా iQOO 11 సిరీస్ కి సంబంధించిన లీక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ నానా హడావుడి క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో iQOO […]

The post King Of Gaming Smartphones: డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 2 న లాంచ్ కానున్న iQOO 11 5G స్మార్ట్ ఫోన్
  • iQOO 11 5G ని ‘కింగ్ ఆఫ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్’ గా అభివర్ణిస్తోన్న ఐకూ కంపెనీ
  • మలేషియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోన్న iQOO 11 5G

గత కొన్ని రోజులుగా iQOO 11 సిరీస్ కి సంబంధించిన లీక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ నానా హడావుడి క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో iQOO 11 5G డిసెంబర్ 2 న లాంచ్ కానుందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఈసారి రూమర్ కాదండి, స్వయంగా ఐకూ కంపెనీయే ఈ ప్రకటన చేసింది. iQOO 11 5G డిసెంబర్ 2 న మలేషియా లో లాంచ్ అవుతోంది. తర్వాత కొన్ని రోజులకు మిగతా మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

iQOO 11 5G లాంచ్

iQOO 11 5G స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 2 న లాంచ్ అవ్వనుంది. మలేషియన్ మార్కెట్ లో తొలుత ఈ డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మలేషియా తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం iQOO 11 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లాంచ్ తర్వాత కొన్ని రోజులకే భారత్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం.

iQOO 11 5G స్పెసిఫికేషన్స్

iQOO 11 5G స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ అమర్చారు. క్వాల్కమ్ తయారు చేసిన అత్యంత శక్తివంతమైన ఈ ప్రాసెసర్ ఇటీవలె లాంచ్ అయ్యింది. iQOO 11 5G ఫోన్ ని King Of Gaming Smartphones గా కంపెనీ చెబుతోంది.

iQOO 11 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO 11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్, 50 ఎంపి శాంసంగ్ జీఎన్5 ప్రైమరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

అయితే మలేషియా మార్కెట్ లో కేవలం iQOO 11 5G మాత్రమే లాంచ్ అవుతుందా లేదా దాంతో పాటు iQOO 11 Pro 5G కూడా ఎంట్రీ ఇస్తుందా అనేది ఇంకా తెలియదు.

iQOO 11 Pro స్పెసిఫికేషన్స్

iQOO 11 Pro స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుంది. 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ రానుంది. iQOO 11 Pro లో 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.

iQOO 11 Pro కెమెరా విభాగానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై 50ఎంపి ప్రైమరీ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 14.6 ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post King Of Gaming Smartphones: డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై కనిపించిన iQOO 11 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-11-spotted-geekbench-specs-revealed/ Fri, 11 Nov 2022 11:19:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=3391 హైలైట్స్ త్వరలోనే లాంచ్ కానున్న iQOO 11 సిరీస్ iQOO 11 సిరీస్ లో ఉండే మోడల్స్: iQOO 11, iQOO 11 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 12జిబి ర్యామ్ తో వస్తోన్న iQOO 11 స్మార్ట్ ఫోన్ iQOO 11 త్వరలో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ 2022 డిసెంబర్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ iQOO 11 మరియు హై-ఎండ్ […]

The post Geekbench పై కనిపించిన iQOO 11 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలోనే లాంచ్ కానున్న iQOO 11 సిరీస్
  • iQOO 11 సిరీస్ లో ఉండే మోడల్స్: iQOO 11, iQOO 11 Pro
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 12జిబి ర్యామ్ తో వస్తోన్న iQOO 11 స్మార్ట్ ఫోన్

iQOO 11 త్వరలో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ 2022 డిసెంబర్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ iQOO 11 మరియు హై-ఎండ్ ఫోన్ iQOO 11 Pro ఉంటాయి. ఈ రెండు డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ని ఐకూ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈలోపు iQOO 11 గీక్‌బెంచ్ వెబ్‌సైట్ పై కనిపించింది. గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా iQOO 11 యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Geekbench ద్వారా రివీల్ అయిన iQOO 11 స్పెసిఫికేషన్స్

పైన గీక్ బెంచ్ డేటాబేస్ ఇమేజ్ లో చూపిన విధంగా, iQOO 11 v2243A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1453 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4660 పాయింట్లు సాధించింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా iQOO 11 స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలిసింది. లిస్టింగ్ ప్రకారం, iQOO 11 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. ఇందులో 12జిబి ర్యామ్ ఉంటుందని లిస్టింగ్ లో పేర్కొనబడింది. అయితే ఇతర ర్యామ్ వేరియంట్స్ లో కూడా ఈ ఫోన్ లభించనుంది. iQOO 11 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

iQOO 11 ఫోన్ భారత్ లో iQOO 10 పేరుతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్ రీసెంట్ గా IMEI డేటాబేస్ పై iQOO 10 పేరుతో కనిపించింది. దీంతో ఇది నిజమేనని అంతా బావిస్తున్నారు. మరోవైపు iQOO 11 Pro అదే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

iQOO 11 స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO 11 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే ఉండనున్నాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వినియోగించనున్నారు. ఇప్పుడు iQOO 11 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO 11 లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.

iQOO 11 యొక్క బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం ఇందులో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. 5g, 4g, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ తదితర కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఆడియో టెక్నాలజీ మరియు స్పీకర్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే కచ్చితమైన స్పెసిఫికేషన్స్ బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Geekbench పై కనిపించిన iQOO 11 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO 11 సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/iqoo-11-series-india-launch-timeline-tipped/ Thu, 03 Nov 2022 09:40:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=3217 హైలైట్స్ తొలుత చైనాలో లాంచ్ కానున్న ఐకూ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11 భారత్ లో డిసెంబర్ లో లాంచ్ అవ్వనున్న iQOO 11 సిరీస్ తాజాగా లీకైన iQOO 11 సిరీస్ మోడల్ నంబర్స్, భారత్ లో ఐకూ 10 పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ కానున్న iQOO 11 Vivo సబ్-బ్రాండ్ అయిన iQOO ఈ ఏడాది ఆరంభంలో చైనాలో iQOO 10, iQOO 10 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు, తన […]

The post లీకైన iQOO 11 సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • తొలుత చైనాలో లాంచ్ కానున్న ఐకూ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11
  • భారత్ లో డిసెంబర్ లో లాంచ్ అవ్వనున్న iQOO 11 సిరీస్
  • తాజాగా లీకైన iQOO 11 సిరీస్ మోడల్ నంబర్స్, భారత్ లో ఐకూ 10 పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ కానున్న iQOO 11

Vivo సబ్-బ్రాండ్ అయిన iQOO ఈ ఏడాది ఆరంభంలో చైనాలో iQOO 10, iQOO 10 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు, తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది ఐకూ. iQOO 11 సిరీస్ గా వస్తోన్న ఈ లైనప్ లో iQOO 11 మరియు iQOO 11 Pro మోడల్స్ ఉండనున్నాయి. భారత్ లో iQOO 11 సిరీస్ డిసెంబర్ లో లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ రివీల్ చేశాడు. iQOO 11 తొలుత చైనాలో లాంచ్ అయి తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టనుంది.

గతంలో Pricebaba వెలువరించిన కథనంలో iQOO 11 యొక్క అఫీషియల్ మానికర్స్ మరియు మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. iQOO 11 మరియు iQOO 11 Pro ఇండియన్ వేరియంట్స్ యొక్క మోడల్ నంబర్లు వరుసగా I2209, I2212 గా ఉన్నాయి. మరోవైపు IMEI డేటాబేస్ పై I2209 మోడల్ నంబర్ తో iQOO 10 కనిపించింది. దీంతో iQOO 11 ని భారత్ లో iQOO 10 గా రీబ్రాండ్ చేసి విడుదల చేయనున్నారనే రూమర్లు వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే, iQOO 10 భారత్ లో iQOO 9T గా రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యింది.

iQOO 11 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO 11 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫ్లాట్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. మరోవైపు iQOO 11 Pro మోడల్ 6.78-ఇంచ్ శాంసంగ్ ఈ6 ఎల్టీపీవో ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

iQOO 11 సిరీస్ లోని రెండు మోడల్స్ కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ ఓషన్ యూఐ తో వస్తున్నాయి. ఈ సిరీస్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వస్తోంది.

ఇప్పుడు iQOO 11 సిరీస్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. స్టాండర్డ్ వేరియంట్ అయిన iQOO 11 లో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 మెయిన్ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 12 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. iQOO 11 Pro వేరియంట్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 14.6 ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. త్వరలోనే ఐకూ 11 సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే, నవంబర్ లో జరగబోవు క్వాల్కమ్ ఈవెంట్ లో స్నాప్ డ్రానగ్ 8 జెన్ 2 చిప్ లాంచ్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన iQOO 11 సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ కి iQOO 10 గా రానున్న iQOO 11 చైనా వేరియంట్ https://www.91mobiles.com/telugu/iqoo-11-rebrand-iqoo-10-india-launch-soon/ Tue, 01 Nov 2022 05:34:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=3162 హైలైట్స్ IMEI డేటాబేస్ పై కనిపించిన ఐకూ 11 భారత్ లో iQOO 10 గా రీబ్రాండ్ అయి రానున్న iQOO 11 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న iQOO 11 I2209 అనే మోడల్ నంబర్ తో కొత్త iQOO డివైజ్ IMEI డేటాబేస్ పై కనిపించింది. ఈ హ్యాండ్సెట్ iQOO 11 ఫ్లాగ్షిప్ అని […]

The post భారత్ కి iQOO 10 గా రానున్న iQOO 11 చైనా వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • IMEI డేటాబేస్ పై కనిపించిన ఐకూ 11
  • భారత్ లో iQOO 10 గా రీబ్రాండ్ అయి రానున్న iQOO 11
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న iQOO 11

I2209 అనే మోడల్ నంబర్ తో కొత్త iQOO డివైజ్ IMEI డేటాబేస్ పై కనిపించింది. ఈ హ్యాండ్సెట్ iQOO 11 ఫ్లాగ్షిప్ అని అంతా విశ్వసిస్తున్నారు. అయితే భారత్ లో ఇదే ఫోన్ ని iQOO 10 గా రీబ్రాండ్ చేసి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో iQOO 11 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ ఉంటాయి. అవి: iQOO 11 మరియు iQOO 11 Pro. ఈ ఫోన్లు వరుసగా V2243A, v2254A అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉన్నాయి. ఇక ఇండియన్ వేరియంట్స్ విషయానికి వస్తే ఇవి I2209, I2212 అనే మోడల్ నంబర్స్ కలిగి ఉన్నాయి.

మరో విషయం ఏంటంటే, ఈ ఏడాది జులై నెలలో చైనాలో లాంచ్ అయిన iQOO 10 సిరీస్ ని ఐకూ కంపెనీ భారత్ కి తీసుకొని రావడం లేదని తెలుస్తోంది. దానికి బదులుగా iQOO 11 ని iQOO 10 గా రీబ్రాండ్ చేసి iQOO 9 సిరీస్ కి కొనసాగింపుగా తీసుకురానుంది.

IMEI డేటాబేస్ పై కనిపించిన iQOO 11

భారత్ లో ఇదివరకు లాంచ్ అయిన iQOO 9 సిరీస్ లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. అవి: iQOO 9 SE, iQOO 9, iQOO 9 Pro. తర్వాత ఇది iQOO 9T గా ఎక్స్‌ప్యాండ్ అయ్యింది. అలాగే ఇది iQOO 10 చైనా వేరియంట్ కి రీబ్రాండ్ వర్షన్. జనవరి లో iQOO 10 భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది నిజానికి iQOO 11 యొక్క రీబ్రాండ్ వర్షన్ కాబట్టి స్పెసిఫికేషన్స్ కూడా ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది.

iQOO 10 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో రానుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది. 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. iQOO 10 ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఐకూ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

iQOO 10 కెమెరా విషయానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఇందులో ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16ఎంపి కెమెరా ఉంటుంది. iQOO 10 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, వైఫై6, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ కి iQOO 10 గా రానున్న iQOO 11 చైనా వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>