iQOO Neo 9 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Feb 2024 09:27:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO: 144Hz ఎల్టీపీవో డిస్ప్లేతో నేడు భారత్‌లో లాంచైన Neo 9 Pro https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-launched-india-144hz-ltpo-display/ Thu, 22 Feb 2024 09:27:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=10368 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి Neo 9 Pro భారత మార్కెట్ లోకి అడుగుపెట్టింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 50ఎంపి సోని ఐఎంఎక్స్920 కెమెరా, 144 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. సరే, ఓసారి iQOO Neo 9 Pro యొక్క […]

The post iQOO: 144Hz ఎల్టీపీవో డిస్ప్లేతో నేడు భారత్‌లో లాంచైన Neo 9 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన iQOO Neo 9 Pro
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వచ్చిన డివైజ్
  • iQOO Neo 9 Pro ప్రారంభ ధర రూ.35,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి Neo 9 Pro భారత మార్కెట్ లోకి అడుగుపెట్టింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 50ఎంపి సోని ఐఎంఎక్స్920 కెమెరా, 144 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. సరే, ఓసారి iQOO Neo 9 Pro యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 23న ఐకూ స్టోర్ మరియు అమెజాన్ ద్వారా విక్రయానికి వస్తోంది.
  • నేడు మధ్యాహ్నం 1 గంటల నుంచి iQOO Neo 9 Pro ని ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
  • iQOO Neo 9 Pro 8జిబి + 128జిబి వేరియంట్ మార్చి 21 నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • iQOO Neo 9 Pro 8జిబి + 128జిబి మోడల్ ధర రూ.35,999 గా ఉంది.
  • iQOO Neo 9 Pro 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.37,999 గా ఉంది.
  • iQOO Neo 9 Pro 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది.
  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 256జిబి స్టోరేజీ వేరియంట్స్ పై ఐకూ రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.
  • ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
  • ఐకూ మరియు వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.4,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కి అర్హులు. ఇతరులకు రూ.2,000 బోనస్ లభిస్తుంది.
  • బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్‌చేంజ్ బోనస్ రెండూ ఒకేసారి పొందడం వీలుకాదని పాఠకులు గమనించాలి.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1-144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్ (2800*1260 పిక్సెల్స్), 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయి. ఐకూ క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 12జిబి వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: iQOO Neo 9 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, నావిక్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post iQOO: 144Hz ఎల్టీపీవో డిస్ప్లేతో నేడు భారత్‌లో లాంచైన Neo 9 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 9 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారు https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-display-specs-confirmed/ Tue, 06 Feb 2024 17:48:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=10115 Vivo సబ్-బ్రాండ్ iQOO భారతీయ మార్కెట్ లో iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ ని ఫిబ్రవరి 22న లాంచ్ చేయనుంది. నెల రోజుల నుంచి ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. ఐకూ బ్రాండ్ వరుసగా ఫోన్ టీజర్లను రిలీజ్ చేస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం iQOO Neo 9 Pro యొక్క స్టోరేజీ, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు కన్ఫర్మ్ అయ్యాయి. తాజాగా డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారయ్యాయి. ఓసారి ఆ […]

The post iQOO Neo 9 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పంచ్-హోల్ కటౌట్ తో రానున్న iQOO Neo 9 Pro
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఖరారు
  • ఫిబ్రవరి 22న భారత్ లో లాంచ్

Vivo సబ్-బ్రాండ్ iQOO భారతీయ మార్కెట్ లో iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ ని ఫిబ్రవరి 22న లాంచ్ చేయనుంది. నెల రోజుల నుంచి ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. ఐకూ బ్రాండ్ వరుసగా ఫోన్ టీజర్లను రిలీజ్ చేస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం iQOO Neo 9 Pro యొక్క స్టోరేజీ, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు కన్ఫర్మ్ అయ్యాయి. తాజాగా డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro డిస్ప్లే ఫీచర్స్ ఖరారు

  • తాజాగా iQOO Neo 9 Pro డిస్ప్లే ఫీచర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఫోన్ అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్, పంచ్-హోల్ డిజైన్ తో వస్తోంది.
  • iQOO Neo 9 Pro ఫోన్ 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
  • ఇంకా iQOO Neo 9 Pro డివైజ్ 3,000 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుండటం విశేషం.
  • మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో వస్తోన్న ఈ ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ చూస్తే, భారతీయ యూజర్లకు ఉత్తమమైన ఆప్షన్ గా నిలుస్తుందని భావించవచ్చు.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (ఖరారు)

  • డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి/12జిబి ర్యామ్ ఆప్షన్స్ తో రానుంది.
  • కలర్ ఆప్షన్స్: iQOO Neo 9 Pro డివైజ్ ఫైరీ రెడ్ మరియు కాంక్వెరర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post iQOO Neo 9 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ తేదీ, బెనిఫిట్స్! https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-india-pre-booking-date-benefits-revealed-before-launch/ Mon, 05 Feb 2024 12:41:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=10080 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Neo 9 Pro అనే స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. ఫిబ్రవరి 22న ఈ డివైజ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన కెమెరా, బ్యాటరీ, చిప్సెట్, ర్యామ్/స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు, iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. iQOO Neo 9 Pro హ్యాండ్సెట్ అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్ ద్వారా […]

The post iQOO: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ తేదీ, బెనిఫిట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 9 Pro
  • అమెజాన్, ఐకూ వెబ్‌సైట్స్ ద్వారా సేల్
  • రివీలైన ప్రీ-బుకింగ్ బెనిఫిట్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Neo 9 Pro అనే స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. ఫిబ్రవరి 22న ఈ డివైజ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన కెమెరా, బ్యాటరీ, చిప్సెట్, ర్యామ్/స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు, iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. iQOO Neo 9 Pro హ్యాండ్సెట్ అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్ ద్వారా సేల్ కి రానుంది.

iQOO Neo 9 Pro ఇండియా ప్రీ-బుకింగ్

  • iQOO Neo 9 Pro డివైజ్ భారత్ లో ఫిబ్రవరి 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ కి అందుబాటులో ఉంటుందని ఐకూ సంస్థ ప్రకటించింది.
  • ప్రీ-బుకింగ్ ప్రయోజనాలు: iQOO Neo 9 Pro డివైజ్ ని ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్లకు రూ.1,000 అదనపు డిస్కౌంట్, 2 ఏళ్ళ వ్యారంటీ మరియు ఎక్స్‌క్లూజివ్ లాంచ్ డేట్ ఆఫర్లు లభిస్తాయి.

ప్రీ-బుకింగ్ చేసుకోవడం ఎలా?

  • కస్టమర్లు iQOO Neo 9 Pro డివైజ్ ని రూ.1,000 రీఫండబుల్ డిపాజిట్ ని చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవాలి.
  • iQOO Neo 9 Pro హ్యాండ్సెట్ ని అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్స్ ద్వారా ఫిబ్రవరి 8 నుంచి ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
  • ప్రీ-బుకింగ్ స్లాట్స్ పరిమిత సంఖ్యలో ఉన్నందున, ముందుగా ఎవరొస్తే వారికి బుకింగ్ సౌకర్యం ఉంటుందని ఐకూ చెబుతోంది.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • చిప్సెట్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post iQOO: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన iQOO Neo 9 Pro ప్రీ-బుకింగ్ తేదీ, బెనిఫిట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: అమెజాన్ ద్వారా ఖరారైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-specs-leaked-via-amazon-listing/ Fri, 02 Feb 2024 17:59:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=10051 Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో Neo 9 Pro అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి 22న iQOO Neo 9 Pro లాంచ్ అవుతోంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈలోపు iQOO Neo 9 Pro డివైజ్ అమెజాన్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. iQOO Neo 9 Pro ఇండియా స్పెసిఫికేషన్స్ ఖరారు   […]

The post iQOO: అమెజాన్ ద్వారా ఖరారైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 9 Pro
  • లాంచ్ కి ముందు అమెజాన్ పై లిస్టైన డివైజ్
  • రివీలైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో Neo 9 Pro అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి 22న iQOO Neo 9 Pro లాంచ్ అవుతోంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈలోపు iQOO Neo 9 Pro డివైజ్ అమెజాన్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro ఇండియా స్పెసిఫికేషన్స్ ఖరారు

  • iQOO Neo 9 Pro డివైజ్ అమెజాన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • iQOO Neo 9 Pro డివైజ్ 5,160 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • iQOO Neo 9 Pro డివైజ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయని తెలుస్తోంది.
  • iQOO Neo 9 Pro డివైజ్ ఫైరీ రెడ్, కాంక్వెరర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • iQOO Neo 9 Pro ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఖరారైంది.
  • iQOO Neo 9 Pro డివైజ్ 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి/12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
  • iQOO Neo 9 Pro ఫోన్ క్యూ1 గేమింగ్ చిప్ తో వస్తోంది. ఈ ఫోన్ గేమర్స్ ని ఉద్దేశించి తీసుకొస్తున్నారు.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • చిప్సెట్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post iQOO: అమెజాన్ ద్వారా ఖరారైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-india-launch-date-confirmed/ Tue, 16 Jan 2024 08:52:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9733 Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో Neo 9 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ రానున్నాయి. ఇప్పటికే iQOO Neo 9 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ప్రో మోడల్ iQOO Neo 9 Pro ని భారత్ లో లాంచ్ చేసేందుకు ఐకూ సిద్ధమవుతోంది. తాజాగా ఐకూ లాంచ్ ప్రకటన చేసింది. భారత్ లో iQOO Neo 9 Pro […]

The post iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ తేదీ ప్రకటన
  • ఫిబ్రవరి 22న లాంచ్ అవుతోన్న డివైజ్
  • 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో రానున్న ఫోన్

Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో Neo 9 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ రానున్నాయి. ఇప్పటికే iQOO Neo 9 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ప్రో మోడల్ iQOO Neo 9 Pro ని భారత్ లో లాంచ్ చేసేందుకు ఐకూ సిద్ధమవుతోంది. తాజాగా ఐకూ లాంచ్ ప్రకటన చేసింది. భారత్ లో iQOO Neo 9 Pro డివైజ్ ఫిబ్రవరి 22న లాంచ్ అవ్వబోతున్నట్లు అధికారికంగా ఐకూ వెల్లడించింది. సరే, ఓసారి iQOO Neo 9 Pro లాంచ్ వివరాలు, అంచనా ధర, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ తేదీ

  • iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ తేదీని ఐకూ తన X ఖాతా ద్వారా షేర్ చేసింది.
  • iQOO Neo 9 Pro డివైజ్ భారత్ లో 2024 ఫిబ్రవరి 22 న లాంచ్ కానుందని తన పోస్ట్ ద్వారా ఐకూ తెలిపింది.
  • అలాగే, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో iQOO Neo 9 Pro యొక్క మైక్రోసైట్ ఇప్పటికే దర్శనమిస్తోంది. ఈ లిస్టింగ్ లో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాలు ఉన్నాయి.

iQOO Neo 9 Pro ధర (అంచనా)

  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • iQOO Neo 9 Pro ధర భారత్ లో రూ.40,000 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: iQOO Neo 9 Pro 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 50ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వై-ఫై 7, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 9 Pro: అమెజాన్ లభ్యత, చిప్సెట్ ఖరారు https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-amazon-availability-chipset-confirmed/ Fri, 05 Jan 2024 17:28:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=9589 Vivo సబ్-బ్రాండ్ iQOO ఫిబ్రవరి నెలలో iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఐకూ సంస్థ తన X ఖాతా ద్వారా ఈ డివైజ్ కి సంబంధించిన టీజర్స్ షేర్ చేస్తూ వస్తోంది. టీజర్స్ ద్వారా iQOO Neo 9 Pro డివైజ్ డ్యూయల్-టోన్ వేరియంట్ లో వస్తుందని తెలిసింది. మరోవైపు Amazon మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ రివీల్ అయ్యాయి. తాజాగా iQOO […]

The post iQOO Neo 9 Pro: అమెజాన్ లభ్యత, చిప్సెట్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Neo 9 Pro
  • క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్‌తో వస్తోన్న డివైజ్
  • అమెజాన్ పై లిస్టైన iQOO Neo 9 Pro

Vivo సబ్-బ్రాండ్ iQOO ఫిబ్రవరి నెలలో iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఐకూ సంస్థ తన X ఖాతా ద్వారా ఈ డివైజ్ కి సంబంధించిన టీజర్స్ షేర్ చేస్తూ వస్తోంది. టీజర్స్ ద్వారా iQOO Neo 9 Pro డివైజ్ డ్యూయల్-టోన్ వేరియంట్ లో వస్తుందని తెలిసింది. మరోవైపు Amazon మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ రివీల్ అయ్యాయి. తాజాగా iQOO Neo 9 Pro చిప్సెట్ వివరాలు ఖరారు అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro చిప్సెట్ వివరాలు (ఇండియా)

  • iQOO Neo 9 Pro డివైజ్ భారతీయ మార్కెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తుందని సమాచారం.
  • ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ద్వారా iQOO Neo 9 Pro సేల్ కి రానుంది. ప్రస్తుతం ఈ సైట్ లో మైక్రోసైట్ దర్శనమిస్తోంది.
  • iQOO Neo 9 సిరీస్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి.
  • ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్స్)

  • డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.

The post iQOO Neo 9 Pro: అమెజాన్ లభ్యత, చిప్సెట్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-india-launch-confirmed-know-the-full-details/ Wed, 03 Jan 2024 17:00:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=9547 Vivo సబ్-బ్రాండ్ iQOO తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారతీయ మార్కట్ లో లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఆ సంస్థ ఉంది. అయితే లాంచ్ తేదీ ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. తాజాగా ఐకూ ఇండియా iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ని సోషల్ మీడియా వేదికల ద్వారా టీజ్ చేసింది. సరే, ఓసారి iQOO […]

The post iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు
  • ఫిబ్రవరిలో లాంచ్ కానున్న డివైజ్
  • అధికారిక ప్రకటన చేసిన ఐకూ బ్రాండ్

Vivo సబ్-బ్రాండ్ iQOO తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారతీయ మార్కట్ లో లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఆ సంస్థ ఉంది. అయితే లాంచ్ తేదీ ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. తాజాగా ఐకూ ఇండియా iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ని సోషల్ మీడియా వేదికల ద్వారా టీజ్ చేసింది. సరే, ఓసారి iQOO Neo 9 Pro లాంచ్ కి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ వివరాలు

  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్ లాంచ్‌ని ఐకూ ఇండియా తన X ఖాతా ద్వారా టీజ్ చేసింది.
  • iQOO Neo 9 Pro భారత్ లో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని కంపెనీ తన పోస్ట్ ద్వారా వెల్లడించింది.
  • iQOO Neo 9 Pro యొక్క కచ్చితమైన లాంచ్ తేదీన మాత్రం కంపెనీ తెలుపలేదు. రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.

iQOO Neo 9, Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.

The post iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
16GB ర్యామ్, 1TB స్టోరేజీతో చైనాలో లాంచైన iQOO Neo 9, iQOO Neo 9 Pro https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-neo-9-pro-launched-china-with-16gb-ram-1tb-storage/ Wed, 27 Dec 2023 16:48:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9464 Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు ఫోన్లు కూడా 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. సరే, ఓసారి iQOO Neo 9, […]

The post 16GB ర్యామ్, 1TB స్టోరేజీతో చైనాలో లాంచైన iQOO Neo 9, iQOO Neo 9 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన iQOO Neo 9 సిరీస్
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజెస్
  • iQOO Neo 9 ప్రారంభ ధర 2,299 యువాన్లు

Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు ఫోన్లు కూడా 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. సరే, ఓసారి iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9, iQOO Neo 9 Pro ధరలు

  • iQOO Neo 9 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.27,675)
  • iQOO Neo 9 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 2,499 యువాన్లు (సుమారు రూ.29,127)
  • iQOO Neo 9 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,799 యువాన్లు (సుమారు రూ.32,623)
  • iQOO Neo 9 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 3,199 యువాన్లు (సుమారు రూ.37,285)
  • iQOO Neo 9 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,999 యువాన్లు (సుమారు రూ.34,954)
  • iQOO Neo 9 Pro 12జిబి+512జిబి మోడల్ ధర 3,299 యువాన్లు (సుమారు రూ.38,452)
  • iQOO Neo 9 Pro 16జిబి+512జిబి వేరియంట్ ధర 3,599 యువాన్లు (సుమారు రూ.41,948)
  • iQOO Neo 9 Pro 16జిబి+1టిబి వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,611)

iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.

The post 16GB ర్యామ్, 1TB స్టోరేజీతో చైనాలో లాంచైన iQOO Neo 9, iQOO Neo 9 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO Neo 9, Neo 9 Pro పూర్తి స్పెసిఫికేషన్స్; డిసెంబర్ 27న లాంచ్! https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-neo-9-pro-full-specs-leaked-before-december-27th-launch/ Thu, 21 Dec 2023 10:11:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=9383 వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ ఫోన్లు డిసెంబర్ 27న చైనాలో లాంచ్ కానున్నాయి. తర్వాత భారత్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్లతో పాటు iQOO TWS 1e కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా iQOO Neo 9 సిరీస్ […]

The post లీకైన iQOO Neo 9, Neo 9 Pro పూర్తి స్పెసిఫికేషన్స్; డిసెంబర్ 27న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ 27 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 9 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న iQOO Neo 9 Pro, iQOO Neo 9
  • 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న iQOO Neo 9 సిరీస్

వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ ఫోన్లు డిసెంబర్ 27న చైనాలో లాంచ్ కానున్నాయి. తర్వాత భారత్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్లతో పాటు iQOO TWS 1e కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా iQOO Neo 9 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్ల డిజైన్ ద్వారా కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్లు లభించనున్నాయి. రెడ్ కలర్ వేరియంట్ డ్యూయల్ టోన్ డిజైన్ లో కనిపిస్తోంది.

స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, iQOO Neo 9 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. iQOO Neo 9 Pro వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ తో వస్తోంది.

  • డిస్ప్లే: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి. ప్రో వేరియంట్ లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్టాండర్డ్ వేరియంట్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్లు 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్ ఉంటుంది. iQOO Neo 9 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO Neo 9 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన iQOO Neo 9, Neo 9 Pro పూర్తి స్పెసిఫికేషన్స్; డిసెంబర్ 27న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-specs-leaked-before-launch/ Tue, 05 Dec 2023 15:59:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=9127 iQOO Neo 9 Pro స్మార్ట్ ఫోన్ డిసెంబర్ నెలలో లాంచ్ కానుంది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. iQOO Neo 9 సిరీస్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. అయితే ఈలోపే iQOO Neo 9 Pro డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రత్యక్షమయ్యాయి. మరి ఆ లీక్స్ ద్వారా తెలిసిన సమాచారం ఏంటో […]

The post లాంచ్‌కి ముందు లీకైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 9 Pro
  • తాజాగా లీకైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్
  • 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోన్న ఫోన్

iQOO Neo 9 Pro స్మార్ట్ ఫోన్ డిసెంబర్ నెలలో లాంచ్ కానుంది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. iQOO Neo 9 సిరీస్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. అయితే ఈలోపే iQOO Neo 9 Pro డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రత్యక్షమయ్యాయి. మరి ఆ లీక్స్ ద్వారా తెలిసిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ X ప్లాట్ఫామ్ పై iQOO Neo 9 Pro కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని షేర్ చేశారు.

  • డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి ఐఎంఎక్స్920 మెయిన్ సెన్సర్, 50ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుంది.
  • ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 Pro లో క్యూ1 చిప్, ఐఆర్ సెన్సర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>