iQOO Z9 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 16 Apr 2024 14:27:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-z9x-z9-turbo-full-specs-leaked/ Tue, 16 Apr 2024 14:27:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11124 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Z9, Z9 Turbo, Z9x అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ తొలుత చైనాలో ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా, 91mobiles ఐకూ జెడ్9 లైనప్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో రివీల్ చేసింది. ఓసారి ఐకూ జీ9 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. iQOO Z9 […]

The post లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో ఐకూ జెడ్9 సిరీస్ లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ చిప్సెట్

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Z9, Z9 Turbo, Z9x అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ తొలుత చైనాలో ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా, 91mobiles ఐకూ జెడ్9 లైనప్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో రివీల్ చేసింది. ఓసారి ఐకూ జీ9 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Z9x లో 6.72-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి. iQOO Z9, Z9 Turbo ఫోన్లలో 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.

కెమెరా: iQOO Z9, Z9x ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. Z9 Turbo లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. Z9 మరియు Z9 Turbo డివైజెస్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO Z9x లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ప్రాసెసర్: iQOO Z9x లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, Z9 లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. Z9 Turbo లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x, Z9 ఫోన్లలో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి. Z9 Turbo లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ: iQOO Z9 సిరీస్ లోని మూడు ఫోన్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. iQOO Z9, Z9 Turbo 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయి. మరోవైపు, iQOO Z9x 40 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: ఐకూ జీ9 సిరీస్ లోని మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-top-5-features/ Tue, 12 Mar 2024 17:47:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=10653 Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో Z9 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్ పవర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 256జిబి స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి చక్కటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం పదండి. iQOO Z9 5G టాప్-5 ఫీచర్లు రిఫ్రెష్ రేట్: iQOO Z9 […]

The post iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో Z9 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్ పవర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 256జిబి స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి చక్కటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G టాప్-5 ఫీచర్లు

  • రిఫ్రెష్ రేట్: iQOO Z9 5G లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్ అందించారు. 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ బ్రైట్నెస్ ఈ డిస్ప్లే లో ఉన్నాయి.
  • ఎక్స్‌టెండెడ్ ర్యామ్: iQOO Z9 5G డివైజ్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా యూజర్ కి అదనంగా ర్యామ్ పవర్ లభించనుది. 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో యూజర్ 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • ఓఐఎస్: iQOO Z9 5G లో సోని ఐఎంఎక్స్882 సెన్సర్ కలిగిన 50ఎంపి ఓఐఎస్ కెమెరా ఉంది.
  • ఆడియో: iQOO Z9 5G లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ అందించారు. దీని వల్లన యూజర్ కి మెరుగైన ఆడియో అనుభూతి లభించనుంది.
  • టచ్ శాంప్లింగ్ రేట్: iQOO Z9 5G లో 1200 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్ అందించారు. ఇది గేమింగ్‌కి ఎంతగానో ఉపయోగపడనుంది.

iQOO Z9 5G లో ఇంకా ఐపీ54 రేటింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, వై-ఫై 6, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

iQOO Z9 5G ధర, కలర్ ఆప్షన్స్

iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

మార్చి 14 నుంచి అధికార వెబ్‌సైట్ మరియు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా iQOO Z9 5G సేల్ కి అందుబాటులో ఉంటుంది.

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫీన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి 610 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. యూజర్ కి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై 6 ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9 5G లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: 16జిబి ర్యామ్ పవర్‌తో భారత్‌లో లాంచైన iQOO Z9 5G https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-launched-india-with-16gb-ram-power/ Tue, 12 Mar 2024 09:51:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=10641 Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో iQOO Z9 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్ పవర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 256జిబి స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి iQOO Z9 5G యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. iQOO Z9 5G ధర, లభ్యత […]

The post iQOO: 16జిబి ర్యామ్ పవర్‌తో భారత్‌లో లాంచైన iQOO Z9 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో iQOO Z9 5G లాంచ్
  • 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్

Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో iQOO Z9 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్ పవర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 256జిబి స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి iQOO Z9 5G యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G ధర, లభ్యత

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు తెలుసుకుందాం.

iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

మార్చి 14 నుంచి అధికార వెబ్‌సైట్ మరియు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా iQOO Z9 5G సేల్ కి అందుబాటులో ఉంటుంది.

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫీన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Z9 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి 610 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. యూజర్ కి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై 6 ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Z9 5G లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post iQOO: 16జిబి ర్యామ్ పవర్‌తో భారత్‌లో లాంచైన iQOO Z9 5G first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: లాంచ్‌కి ముందు లీకైన iQOO Z9 5G ధర https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-price-leaked-before-launch/ Fri, 08 Mar 2024 17:34:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=10603 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి iQOO Z9 5G ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 12న ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు iQOO Z9 5G భారత మార్కెట్ ధర లీక్ అయ్యింది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ ఫోన్ ధర వివరాలను షేర్ చేశారు. టిప్‌స్టర్ పోస్ట్ ద్వారా డివైజ్ యొక్క మెమొరీ వేరియంట్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ […]

The post iQOO: లాంచ్‌కి ముందు లీకైన iQOO Z9 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 12న iQOO Z9 5G లాంచ్
  • లీకైన iQOO Z9 5G ధర
  • డివైజ్ ప్రారంభ ధర రూ.17,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి iQOO Z9 5G ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 12న ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు iQOO Z9 5G భారత మార్కెట్ ధర లీక్ అయ్యింది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ ఫోన్ ధర వివరాలను షేర్ చేశారు. టిప్‌స్టర్ పోస్ట్ ద్వారా డివైజ్ యొక్క మెమొరీ వేరియంట్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G ధర (లీక్)

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు.

iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

డివైజ్ కొనుగోలుపై ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ కి రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ ఫోన్లు వరుసగా రూ.17,999 మరియు రూ.19,999 ధరలకు లభించనున్నాయి.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iQOO Z9 5G లో పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. iQOO Z9 5G అంటుటు స్కోర్ 7,34,924 గా ఉంది.
  • కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ సెన్సర్, సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
  • కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post iQOO: లాంచ్‌కి ముందు లీకైన iQOO Z9 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: లాంచ్‌కి ముందు లీకైన iQOO Z9 5G ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-price-range-specs-leaked-before-launch/ Tue, 27 Feb 2024 13:59:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=10464 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త జెడ్-సిరీస్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. iQOO Z9 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. చాలా రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. మార్చి 12న ఈ ఫోన్ అఫీషియల్ లాంచ్ ఉంటుంది. అయితే ఈలోపే, iQOO Z9 5G ధర శ్రేణి మరియు స్పెసిఫికేషన్స్ ఒక లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.25,000 […]

The post iQOO: లాంచ్‌కి ముందు లీకైన iQOO Z9 5G ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 12న లాంచ్ కానున్న iQOO Z9 5G
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త జెడ్-సిరీస్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. iQOO Z9 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. చాలా రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. మార్చి 12న ఈ ఫోన్ అఫీషియల్ లాంచ్ ఉంటుంది. అయితే ఈలోపే, iQOO Z9 5G ధర శ్రేణి మరియు స్పెసిఫికేషన్స్ ఒక లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G ఇండియా ధర శ్రేణి (లీక్)

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర శ్రేణి మరియు స్పెసిఫికేషన్స్ ని టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

యోగేశ్ పోస్ట్ ప్రకారం, iQOO Z9 5G ధర రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుంది. బేస్ మోడల్ ధర ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.

iQOO Z9 5G ఎన్ని స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుందో ఇంకా తెలియదు. ధరలు కూడా వాటి ప్రకారం మారుతాయి.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: iQOO Z9 5G లో 6.6-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

అమెజాన్ మరియు ఐకూ అధికార వెబ్‌సైట్ పై iQOO Z9 5G లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి.

iQOO Z9 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ కెమెరా సెన్సర్ ఈ ఫోన్ లో ఉంటుంది.

The post iQOO: లాంచ్‌కి ముందు లీకైన iQOO Z9 5G ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: వచ్చే నెలలో లాంచ్ అవుతోన్న iQOO Z9 5G https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-india-launch-date-officially-confirmed/ Mon, 26 Feb 2024 09:05:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=10422 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో Z9 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ తాజాగా ఖరారైంది. మార్చి 12న iQOO Z9 5G ఇండియాలో లాంచ్ అవుతోంది. దీంతో ఐకూ లవర్స్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకూ ఇండియా సోషల్ మీడియా చానల్స్ ద్వారా iQOO Z9 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం […]

The post iQOO: వచ్చే నెలలో లాంచ్ అవుతోన్న iQOO Z9 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Z9 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోన్న డివైజ్
  • మార్చి 12న లాంచ్ అవుతోన్న iQOO Z9 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో Z9 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ తాజాగా ఖరారైంది. మార్చి 12న iQOO Z9 5G ఇండియాలో లాంచ్ అవుతోంది. దీంతో ఐకూ లవర్స్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకూ ఇండియా సోషల్ మీడియా చానల్స్ ద్వారా iQOO Z9 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

వారం క్రితం ఐకూ సంస్థ, iQOO Z9 5G యొక్క టీజర్ ని వదిలింది. దీని ద్వారా మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇకపోతే ఈ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయానికి వస్తోంది.

iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ సెన్సర్ ఉంటుంది. సెగ్మెంట్ లో ఈ సెన్సర్ తో వస్తోన్న మొదటి ఐకూ ఫోన్ iQOO Z9 5G అని కంపెనీ చెబుతోంది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: iQOO Z9 5G లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది. అయితే ఒక లీక్ ప్రకారం, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 లేదా డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో రానుంది.
  • కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post iQOO: వచ్చే నెలలో లాంచ్ అవుతోన్న iQOO Z9 5G first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: గీక్‌బెంచ్‌పై లిస్టైన iQOO Z9 5G, రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-listed-on-geekbench-specs-revealed/ Mon, 19 Feb 2024 14:28:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=10340 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో తొలుత మార్కెట్ లోకి iQOO Z9 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ భారత్‌కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ ద్వారా iQOO Z9 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. iQOO Z9 5G […]

The post iQOO: గీక్‌బెంచ్‌పై లిస్టైన iQOO Z9 5G, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Z9 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో తొలుత మార్కెట్ లోకి iQOO Z9 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ భారత్‌కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ ద్వారా iQOO Z9 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • iQOO Z9 5G డివైజ్ గీక్‌బెంచ్ పై I2302 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్టున్నట్లు గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
  • iQOO Z9 5G డివైజ్ లిస్టింగ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపిస్తోంది.
  • iQOO Z9 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1186 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2683 పాయింట్లు స్కోర్ చేసింది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: iQOO Z9 5G లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది. అయితే ఒక లీక్ ప్రకారం, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 లేదా డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో రానుంది.
  • కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post iQOO: గీక్‌బెంచ్‌పై లిస్టైన iQOO Z9 5G, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన iQOO Z9, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-listed-on-bis-website-india-launch-soon/ Wed, 14 Feb 2024 14:19:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=10259 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO ఈ నెలలో భారతీయ మార్కెట్ లో Neo 9 Pro ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ తో పాటు మరో ఫోన్ iQOO Z9 ని కూడా లాంచ్ చేసేందుకు ఐకూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. iQOO Z9 డివైజ్ iQOO Z8 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి రానుంది. iQOO Z9 5G తాజాగా భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ […]

The post iQOO: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన iQOO Z9, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z9
  • బీఐఎస్ పై లిస్టైన iQOO Z9
  • iQOO Z8 కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Z9

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO ఈ నెలలో భారతీయ మార్కెట్ లో Neo 9 Pro ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ తో పాటు మరో ఫోన్ iQOO Z9 ని కూడా లాంచ్ చేసేందుకు ఐకూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. iQOO Z9 డివైజ్ iQOO Z8 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి రానుంది. iQOO Z9 5G తాజాగా భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే iQOO Z9 5G లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G బీఐఎస్ సర్టిఫికేషన్

  • iQOO Z9 5G డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై I2302 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • iQOO Z9 5G త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.
  • చైనాకే పరిమితమైన iQOO Z8 5G ని iQOO Z9 5G రీప్లేస్ చేయనుంది.
  • iQOO Z9 5G గతంలో బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, 5జీ నెట్వర్క్ సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యాయి.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: iQOO Z9 5G లో 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని సమాచారం. మరోవైపు టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్ ఉంటుందని తెలిపారు.
  • బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • iQOO Z9 5G సిరీస్ రెండర్స్ జనవరిలో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. వాటిని బట్టి, iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది.
  • iQOO Z9 5G లో వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ కుడివైపున ఉంటాయి. కర్వ్డ్ ఎడ్జెస్ గల డిస్ప్లే మరియు బ్లూ కలర్ ఆప్షన్ లో iQOO Z9 5G వస్తుదని తెలుస్తోంది.

The post iQOO: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన iQOO Z9, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-vivo-t3-5g-listed-on-bluetooth-sig-website/ Fri, 02 Feb 2024 06:19:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=10040 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయబోతోంది, ఈ ఫోన్ Vivo T3 5G అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. అలాగే వివో సబ్-బ్రాండ్ ఐకూ కూడా iQOO Z9 5G అనే డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ రెండు ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. iQOO Z9 5G, Vivo […]

The post Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో రానున్న Vivo T3 5G, iQOO Z9 5G
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజెస్
  • Z8 కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Z9 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయబోతోంది, ఈ ఫోన్ Vivo T3 5G అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. అలాగే వివో సబ్-బ్రాండ్ ఐకూ కూడా iQOO Z9 5G అనే డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ రెండు ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G, Vivo T3 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

  • iQOO Z9 5G డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై i2302 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ లో iQOO Z9 5G పేను కూడా పేర్కొనబడి ఉంది.
  • లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది.
  • Vivo T3 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ ఒక సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లిస్ట్ అవ్వడం ఇదే తొలిసారి. తర్వాత ఇతర సర్టిఫికేషన్స్ సైట్స్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ V2334 అనే మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • వెబ్‌సైట్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది.

iQOO Z8 స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: iQOO Z8 లో 6.64-ఇంచ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z8 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: iQOO Z8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: iQOO Z8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Z8 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఓఎస్: iQOO Z8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G first appeared on 91Mobiles Telugu.

]]>