Nothing Phone (2) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 02 Dec 2023 18:24:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nothing Phone (2) ధర తగ్గింపు; కొత్త ధర వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/nothing-phone-2-price-drop-details/ Sat, 02 Dec 2023 18:24:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=9083 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Nothing భారతీయ మార్కెట్ లో Nothing Phone (2) ధరను శాశ్వతంగా తగ్గించింది. దీంతో గతంలో కంటే ఇప్పుడు మరింత సరసమైన ధరలో Nothing Phone (2) డివైజ్ యూజర్లకు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Nothing Phone (2) తగ్గిన ధరతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Nothing Phone (2) ధర తగ్గింపు; కొత్త ధర వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Nothing Phone (2) ధర తగ్గింపు
  • Nothing Phone (2) ప్రస్తుత ప్రారంభ ధర రూ.39,999
  • 120Hz అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Nothing భారతీయ మార్కెట్ లో Nothing Phone (2) ధరను శాశ్వతంగా తగ్గించింది. దీంతో గతంలో కంటే ఇప్పుడు మరింత సరసమైన ధరలో Nothing Phone (2) డివైజ్ యూజర్లకు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Nothing Phone (2) తగ్గిన ధరతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2) కొత్త ధర

  • Nothing Phone (2) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.44,999 ధరతో లాంచ్ అయ్యింది. 12జిబి+256జిబి మోడల్ రూ.49,999 ధరతో వచ్చింది. ఇక టాప్ మోడల్ 12జిబి+512జిబి ధర రూ.54,999 గా ఉంది.
  • ఇప్పుడు Nothing Phone (2) తగ్గిన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. Nothing Phone (2) 8జిబి+128జిబి మోడల్ ధరను కంపెనీ రూ.39,999 గా నిర్ణయించింది. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.49,999 కి లభించనుంది.
  • పైన తెలపబడిన ధరలు బ్యాంక్ డిస్కౌంట్స్ లేకుండానే అన్న విషయాన్ని గమనించాలి. డిస్కౌంట్స్ తో డివైజ్ ధర మరింత తగ్గుతుంది.
  • Nothing Phone (2) హ్యాండ్సెట్ ఫ్లిప్‌కార్ట్ మరియు క్రోమా స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 10 బిట్ కలర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Nothing Phone (2) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nothing Phone (2) డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Nothing Phone (2) ధర తగ్గింపు; కొత్త ధర వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (2) లాగా కనిపిస్తోన్న Infinix GT సిరీస్ కొత్త రెండర్ https://www.91mobiles.com/telugu/infinix-gt-series-new-render-reminds-nothing-phone-2-design/ Fri, 21 Jul 2023 14:46:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=7279 Infinix సంస్థ త్వరలో భారత్ లో GT సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా రెండు మోడల్స్ రానున్నాయి. అవి: Infinix GT 10 Pro, Infinix GT 10 Pro+. ఇంకా ఈ సిరీస్ లాంచ్ అయ్యేందుకు సమయం ఉంది. అయితే ఈలోపు ఫోన్ కి సంబంధించిన రెండర్స్ రివీల్ అయ్యాయి. దీని ద్వారా డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. అయితే Infinix GT 10 Pro డిజైన్ ఇటీవలె లాంచైన […]

The post Nothing Phone (2) లాగా కనిపిస్తోన్న Infinix GT సిరీస్ కొత్త రెండర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • GT సిరీస్ లో లాంచ్ కానున్న GT 10 Pro, GT 10 Pro+
  • సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోన్న డివైజెస్
  • 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రానున్న ఫోన్స్

Infinix సంస్థ త్వరలో భారత్ లో GT సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా రెండు మోడల్స్ రానున్నాయి. అవి: Infinix GT 10 Pro, Infinix GT 10 Pro+. ఇంకా ఈ సిరీస్ లాంచ్ అయ్యేందుకు సమయం ఉంది. అయితే ఈలోపు ఫోన్ కి సంబంధించిన రెండర్స్ రివీల్ అయ్యాయి. దీని ద్వారా డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. అయితే Infinix GT 10 Pro డిజైన్ ఇటీవలె లాంచైన Nothing Phone 2 మాదిరి కనిపిస్తోంది.

Infinix GT సిరీస్ రెండర్స్ (లీక్)

  • Infinix GT స్మార్ట్ ఫోన్ సెమీ-ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. చిన్నవి, పెద్దవి కలిపి వివిధ రకాల ఎల్ఈడీ లైట్స్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి.
  • డివైజ్ లో ఇంటరాక్టివ్ బ్యాక్‌లైట్ ఇంటర్‌ఫేస్ ఉంది.
  • ఈ ఎల్ఈడీ లైట్స్ ఫోన్ కి గ్రేట్ లుక్ ఇస్తున్నాయి. గేమ్ ఆడేప్పుడు ఈ ఎల్ఈడీ లైట్స్ ఎంతో ఆకట్టుకోనున్నాయి. చార్జింగ్ అవుతునప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా ఈ ఎల్ఈడీ లైట్స్ పని చేస్తాయి.
  • కలర్ ఆప్షన్ విషయానికి వస్తే, ఫోన్ రెండర్స్ ద్వారా రెండు కలర్స్ తెలిసాయి. అవి: సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్. కంపెనీ సైబర్ మెకా డిజైన్ అని పిలుస్తోంది.
  • బ్లాక్ కలర్ మోడల్ ఆరెంజ్ హైలైట్స్ తో వస్తోంది. ఇది ఫోన్ కి యూనిక్ లుక్ ఇస్తుంది. మరోవైపు సిల్వర్ కలర్ ఆప్షన్ యూవీ లైట్ కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు స్టీల్ బ్లూ మరియు డస్ట్ పింక్ కలర్స్ లోకి మారుతుంది.
  • ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ కోసం Infinix GT సిరీస్ ని కంపెనీ తీసుకొస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్ లో గేమర్స్ కి ఒక గొప్ప అనుభూతి దొరకనుంది.

Infinix 10 GT Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Infinix 10 GT Pro 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix 10 GT Pro 5G స్మార్ట్ ఫోన్ లో డైమెన్సిటీ 8050 చిప్సెట్ వాడనున్నారు.
  • స్టోరేజీ: Infinix 10 GT Pro 5G స్మార్ట్ ఫోన్ లో 26జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Infinix 10 GT Pro 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 100 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు 8ఎంపి సెన్సర్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Infinix 10 GT Pro 5G డివైజ్ 160 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 260 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్స్ లో రానుంది. ఈ ఫోన్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని సమాచారం.
  • ఇతర ఫీచర్లు: Infinix 10 GT Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ఓఎస్: Infinix 10 GT Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Nothing Phone (2) లాగా కనిపిస్తోన్న Infinix GT సిరీస్ కొత్త రెండర్ first appeared on 91Mobiles Telugu.

]]>
45W చార్జింగ్, Snapdragon 8+ Gen 1 చిప్‌తో భారత్‌లో లాంచైన Nothing Phone (2) https://www.91mobiles.com/telugu/nothing-phone-2-launched-india-price-specs-availability/ Tue, 11 Jul 2023 16:27:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=7165 ఎన్నో రోజుల పడిగాపుల తర్వాత Nothing Phone (2) డివైజ్ భారతగడ్డపై లాంచ్ అయ్యింది. కార్ల్ పెయ్ స్టార్టప్ Nothing నుంచి వచ్చిన రెండో ఫోన్ Nothing Phone (2). నథింగ్ ఫోన్ 1 కి సక్సెసర్ గా వచ్చిన Nothing Phone (2) డివైజ్ గ్లైఫ్ డిజైన్, ఫాస్టర్ ప్రాసెసర్, ఉత్తమమైన కెమెరాలతో వచ్చింది. ఈసారి కొత్త కలర్ ఆప్షన్ కూడా జత చేరింది. వంద శాతం రీసైక్ల్‌డ్ అల్యూమినియమ్ తో ఫోన్ తయారవ్వడం విశేషం. […]

The post 45W చార్జింగ్, Snapdragon 8+ Gen 1 చిప్‌తో భారత్‌లో లాంచైన Nothing Phone (2) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Nothing Phone (2) ప్రారంభ ధర రూ.44,999
  • రీడిజైన్డ్ గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ తో వచ్చిన డివైజ్
  • జులై 21 నుంచి మొదలుకానున్న సేల్

ఎన్నో రోజుల పడిగాపుల తర్వాత Nothing Phone (2) డివైజ్ భారతగడ్డపై లాంచ్ అయ్యింది. కార్ల్ పెయ్ స్టార్టప్ Nothing నుంచి వచ్చిన రెండో ఫోన్ Nothing Phone (2). నథింగ్ ఫోన్ 1 కి సక్సెసర్ గా వచ్చిన Nothing Phone (2) డివైజ్ గ్లైఫ్ డిజైన్, ఫాస్టర్ ప్రాసెసర్, ఉత్తమమైన కెమెరాలతో వచ్చింది. ఈసారి కొత్త కలర్ ఆప్షన్ కూడా జత చేరింది. వంద శాతం రీసైక్ల్‌డ్ అల్యూమినియమ్ తో ఫోన్ తయారవ్వడం విశేషం. సరే, ఓసారి Nothing Phone (2) భారత మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, సేల్ తేదీ తదితర వివరాలను తెలుసుకుందాం.

భారత్ లో Nothing Phone (2) ధర, లభ్యత

Nothing Phone (2) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.44,999 గా నిర్ణయించారు. మరోవైపు 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. ఇక టాప్ మోడల్ అయిన 12జిబి ర్యామ్ + 512జిబి వేరియంట్ రూ.54,999 ధర వద్ద లభ్యం కానుంది.

Nothing Phone (2) ప్రీ-ఆర్డర్ కొనుగోలుదారులు హ్యాండ్సెట్ ని జులై 20 వరకు కొనుగోలు చేయవచ్చు. నేటి రాత్రి నుంచి Ear (2) Black కూడా ప్రీ-ఆర్డర్ బయ్యర్స్ కి అందుబాటులో ఉంటుంది. ఓపెన్ సేల్ విషయానికి వస్తే, Nothing Phone (2) డివైజ్ జులై 21 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్ కార్ట్ మరియు ఎంపిక చేయబడిన రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

  • డిజైన్: Nothing Phone (2) డివైజ్ గత మోడల్ కంటే మెరుగైన గ్లైఫ్ ఇంటర్‌ఫేస్, ఎక్కువ ఎల్ఈడీ లైట్స్, కొత్త ఫంక్షనాలిటీస్ తో వచ్చింది. ప్రీమియమ్ ఇన్-హ్యాండ్ ఫీల్ కోసం రియర్ ప్యానెల్ కాస్త కర్వ్డ్ గా ఇచ్చారు.
  • డిస్ప్లే: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 12జిబి + 256జిబి, 12జిబి + 512జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Nothing Phone (2) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్/ఈఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Nothing Phone (2) లో 5జీ, 4జీ, వై-ఫై 6, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post 45W చార్జింగ్, Snapdragon 8+ Gen 1 చిప్‌తో భారత్‌లో లాంచైన Nothing Phone (2) first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (2) గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/nothing-phone-2-price-specs-launch-timeline-key-details/ Fri, 07 Jul 2023 15:33:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=7123 Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. లాంచ్ కి ముందు ఈ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేస్తూ వస్తోంది. ఒక్కో ఫీచర్ ని రివీల్ చేస్తూ వస్తోన్న నథింగ్ సంస్థ, జులై 11 న లాంచ్ ఉంటుందని కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో Nothing Phone (2) కి […]

The post Nothing Phone (2) గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 11 న లాంచ్ అవుతోన్న Nothing Phone (2)
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • లాంచ్‌కి ముందు రివీలైన ధర, పూర్తి స్పెసిఫికేషన్స్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. లాంచ్ కి ముందు ఈ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేస్తూ వస్తోంది. ఒక్కో ఫీచర్ ని రివీల్ చేస్తూ వస్తోన్న నథింగ్ సంస్థ, జులై 11 న లాంచ్ ఉంటుందని కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో Nothing Phone (2) కి సంబంధించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారాన్ని మీకు అందజేస్తున్నాం. మరి లాంచ్ కి ముందు ఆ వివరాలను తెలుసుకోండి.

Nothing Phone (2) డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్, టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వంటి పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపించడంతో ఫోన్ పై బజ్ క్రియేట్ అయ్యింది. లాంచ్ కోసం నథింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నథింగ్ సంస్థ జులై 11 న ఫోన్ లాంచ్ అవుతుందని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

Nothing Phone (2) విశేషాలు

టీజర్ ప్రకారం, Nothing Phone (2) అప్‌డేటెడ్ గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ తో రానుందని తెలిసింది. ఎల్ఈడీ లైట్స్ డిజైన్ కూడా మారినట్లు స్పష్టమైంది. మొత్తానికి Nothing Phone (1) కంటే Nothing Phone (2) భిన్నంగా కనిపిస్తోంది.

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. అలాగే 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, లెఫ్ట్ సైడ్ హోల్-పంచ్ కటౌట్, ఫ్లాట్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంటాయి. అప్‌గ్రేడెడ్ కెమెరా యూనిట్ ఈ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం. రా హెచ్డీఆర్, 60ఎఫ్‌పీఎస్ 4కే వీడియో ఈ ఫోన్ లో ఉండనున్నాయి. Nothing Phone (2) 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Nothing Phone (2) ధర (లీక్)

టిప్‌స్టర్ ప్రకారం, Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ధర రూ.42,000 లేదా రూ.43,000 ఉంటుందని సమాచారం. ఇది 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఇకపోతే బేస్ వేరియంట్ ధర రూ.38,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
  • సెక్యూరిటీ: Nothing Phone (2) లో భద్రత కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ రేటింగ్ ఉన్నాయి.
  • కెమెరా: Nothing Phone (2) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ జెఎన్1 లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా.
  • ఓఎస్: Nothing Phone (2) డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ తో వస్తోంది.
  • అప్డేట్స్: Nothing Phone (2) డివైజ్ 3 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని పొందనుంది.

The post Nothing Phone (2) గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
జూన్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్న Nothing Phone (2) ప్రీ-ఆర్డర్స్! https://www.91mobiles.com/telugu/nothing-phone-2-pre-order-and-availability-details/ Mon, 26 Jun 2023 13:54:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=6932 జూలై 11న నథింగ్ ఫోన్ (2) గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్‌లలో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందు, కంపెనీ Nothing Phone (2) యొక్క అనేక స్పెసిఫికేషన్‌లను ధృవీకరిస్తోంది. డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉంటుందని బ్రాండ్ ఇప్పటికే ధృవీకరించింది. Nothing Phone (1) కంటే పెద్ద బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుందని తెలిసింది. ఇప్పుడు, వచ్చే నెలలో లాంచ్ ఉందనగా, తాజాగా నథింగ్ ఫోన్ (2) యొక్క ప్రీ-ఆర్డర్ […]

The post జూన్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్న Nothing Phone (2) ప్రీ-ఆర్డర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 11 న భారత్ లో లాంచ్ అవుతోన్న Nothing Phone (2)
  • ప్రీ-ఆర్డర్ చేసుకునే వారికి Nothing Ear (Stick) పై డిస్కౌంట్
  • జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం

జూలై 11న నథింగ్ ఫోన్ (2) గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్‌లలో లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందు, కంపెనీ Nothing Phone (2) యొక్క అనేక స్పెసిఫికేషన్‌లను ధృవీకరిస్తోంది. డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉంటుందని బ్రాండ్ ఇప్పటికే ధృవీకరించింది. Nothing Phone (1) కంటే పెద్ద బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుందని తెలిసింది. ఇప్పుడు, వచ్చే నెలలో లాంచ్ ఉందనగా, తాజాగా నథింగ్ ఫోన్ (2) యొక్క ప్రీ-ఆర్డర్ వివరాలను నథింగ్ సంస్థ రివీల్ చేసింది. ఓసారి Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ప్రీ-ఆర్డర్ ఆఫర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2) ప్రీ-ఆర్డర్ ఆఫర్స్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ జూన్ 29 న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా మొదలు కానున్నాయి. నథింగ్ సంస్థ ప్రీ-ఆర్డర్ ఆఫర్స్ ని ప్రకటించింది. Nothing Phone (2) ని ప్రీ-ఆర్డర్ చేసుకునే కస్టమర్లకు Nothing Ear (Stick) పై 50 శాతం డిస్కౌంట్ లభించనుంది. అన్ని ప్రధాన బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవీలపై కస్టమర్లకు నథింగ్ యాక్ససరీస్ ప్యాకేజీ మరియు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పై 50 శాతం అదనపు డిస్కౌంట్ లభించనుంది. Nothing Phone (2) ని ఎలా ప్రీ-ఆర్డర్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

Nothing Phone (2) ని ఎలా ప్రీ-ఆర్డర్ చేయాలి?

  • జూన్ 29 న మధ్యాహ్నం 12 గంటల తర్వాత కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ లో Nothing Phone (2) ప్రీ-ఆర్డర్ పేజీకి వెళ్ళాలి.
  • ఇక్కడ ఆర్డర్ కన్ఫర్మ్ చేసేందుకు రూ.2,000 రిఫండబుల్ డిపాజిట్ చేయాలి.
  • రూ.2,000 చెల్లించిన తర్వాత, మరలా జులై 11 (రాత్రి 9 గంటలకు) మరియు జులై 20 (రాత్రి 11:59 గంటలకు) మధ్యలో ఫ్లిప్ కార్ట్ ని విజిట్ చేయాలి.
  • ఇక్కడ మీరు మీకు కావాల్సిన వేరియంట్‌ని ఎంచుకోవాలి.
  • మిగతా బ్యాలన్స్ డబ్బులు చెల్లించి, ప్రీ-ఆర్డర్ ఆఫర్స్ ని క్లెయిమ్ చేసుకోవాలి.
  • సేల్ మొదలయ్యాక, Nothing Phone (2) ని సొంతం చేసుకోవచ్చు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Nothing Phone (2) లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. గత మోడల్ తో పోల్చితే ఇది ఎంతో మెరుగైన అప్డేట్ అని చెప్పాలి.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. కంపెనీ నుంచి బ్యాటరీ కెపాసిటీకి సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు.

The post జూన్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్న Nothing Phone (2) ప్రీ-ఆర్డర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Nothing Phone (2) యురోపియన్ మార్కెట్ ధర, స్టోరేజీ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/nothing-phone-2-europe-market-price-leak/ Thu, 22 Jun 2023 08:01:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=6887 నథింగ్ ఫోన్ (2).. అత్యంత ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి మరియు ఇది జూలై 11న వస్తోంది. కంపెనీ క్రమంగా ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్లను వెల్లడిస్తూ వస్తోంది. ఇప్పటికి ఈ ఫోన్ కి సంబంధించి చాలా లీక్స్ వచ్చాయి. తాజాగా ఒక లీక్ ఐరోపాలో నథింగ్ ఫోన్ (2) యొక్క స్టోరేజీ ఆప్షన్స్ మరియు ధరలను తెలియజేసింది. నథింగ్ ఫోన్ (2) యొక్క లీకైన ధర గత మోడల్ తో పోల్చితే రెట్టింపు ధరని కలిగి ఉంది. […]

The post లీకైన Nothing Phone (2) యురోపియన్ మార్కెట్ ధర, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐరోపాలో నథింగ్ ఫోన్ (2) యొక్క ఆరోపించిన ధర మరియు నిల్వ ఎంపికలు లీక్ కాలేదు.
  • స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుందని సమాచారం.
  • ఈ లీక్ ప్రకారం నథింగ్ ఫోన్ (2) ధర ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.

నథింగ్ ఫోన్ (2).. అత్యంత ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి మరియు ఇది జూలై 11న వస్తోంది. కంపెనీ క్రమంగా ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్లను వెల్లడిస్తూ వస్తోంది. ఇప్పటికి ఈ ఫోన్ కి సంబంధించి చాలా లీక్స్ వచ్చాయి. తాజాగా ఒక లీక్ ఐరోపాలో నథింగ్ ఫోన్ (2) యొక్క స్టోరేజీ ఆప్షన్స్ మరియు ధరలను తెలియజేసింది. నథింగ్ ఫోన్ (2) యొక్క లీకైన ధర గత మోడల్ తో పోల్చితే రెట్టింపు ధరని కలిగి ఉంది.

Nothing Phone (2) ధర, స్టోరేజీ (రూమర్స్)

  • రెండు స్టోరేజీ వేరియంట్స్, రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Nothing Phone (2)
  • ఫ్రెంచి పబ్లికేషన్ Dealabs Magazine కథనం ప్రకారం, Nothing Phone (2) డివైజ్ 256జిబి బేస్ మోడల్ ధర 729 యూరోలు (సుమారు రూ.65,600) గా ఉంటుందని తెలుస్తోంది.
  • ఈ స్మార్ట్ ఫోన్ 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 849 యూరోలు (సుమారు రూ.76,400) గా ఉంటుందని సమాచారం. యూరప్ వ్యాప్తంగా సుమారుగా ధరలు ఇదే విధంగా ఉంటాయని అంచనా.
  • ఇక గత మోడల్ Nothing Phone (1) 3 వేరియంట్స్ లో వచ్చింది. అయితే అన్నీ కూడా 256జిబి స్టోరేజీని కలిగి ఉన్నాయి. అయితే Nothing Phone (2) 512జిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా లభించనుంది.
  • Nothing Phone (1) లాంచ్ ధర 469 యూరోలుగా ఉంది. ఇది లీకైన Nothing Phone (2) ధరలో సగం కావడం గమనార్హం.
  • Nothing Phone (2) డివైజ్ తెలుపు, నలుపు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Nothing Phone (1) కూడా ఇవే ఆప్షన్స్ లో లభించింది.

పైన పేర్కొనబడిన ధరలు యూరోపియన్ మార్కెట్ కి చెందిన ధరలని గమనించాలి. భారత్ తో సహా ఇతర మార్కెట్ లలో ఈ ధరలు వేరుగా ఉంటాయి. ఇంకా నథింగ్ 2 డివైజ్ లాంచ్ కి మూడు వారాల కంటే తక్కువ సమయం ఉంది.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే నథింగ్ ఫోన్ (1) కంటే 0.15 అంగుళాలు పెద్దదిగా నిర్ధారించబడింది, అంటే 6.55-అంగుళాల డిస్‌ప్లేతో పోలిస్తే ఇది 6.7-అంగుళాల స్క్రీన్‌గా ఉంటుంది.
  • ప్రాసెసర్: నథింగ్ ఫోన్ (2) Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా అందించబడుతుందని నిర్ధారించబడింది.
  • బ్యాటరీ: స్మార్ట్‌ఫోన్ 4,700mAh బ్యాటరీని ప్యాక్ చేసినట్లు కూడా నిర్ధారించబడింది.
  • సాఫ్ట్‌వేర్: సాఫ్ట్‌వేర్ ముందు, నథింగ్ ఫోన్ (2) ఎక్కువగా ఆండ్రాయిడ్ 13-ఆధారిత నథింగ్ OS 2.0ని బాక్స్ వెలుపల రన్ చేస్తుంది. ఇది మూడేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు మరియు నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందుకుంటుంది.
  • కెమెరాలు: నథింగ్ ఫోన్ (2) ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ లేదా ట్రిపుల్ కెమెరా సెటప్ అవుతుందా అనే దానిపై కూడా ఎటువంటి సమాచారం లేదు. సెల్ఫీల కోసం, మేము నథింగ్ ఫోన్ (1)లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: నథింగ్ ఫోన్ (2) లో USB టైప్-సి పోర్ట్ ఉంటుంది. ఇది పారదర్శకంగా ఉంటుంది. భారతదేశంలో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ అందుబాటులో వస్తుంది.

The post లీకైన Nothing Phone (2) యురోపియన్ మార్కెట్ ధర, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో జులై 11 న లాంచ్ కానున్న Nothing Phone (2) https://www.91mobiles.com/telugu/nothing-phone-2-india-launch-date-confirmed/ Tue, 13 Jun 2023 15:41:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=6756 నథింగ్ సంస్థ త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Nothing Phone (2) ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జులై 11 న ప్రపంచ వ్యాప్తంగా Nothing Phone (2) లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇదే తేదీన భారత్ లో కూడా Nothing Phone (2) ఎంట్రీ ఇవ్వనుంది. Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తుందని ఇప్పటికే నథింగ్ సంస్థ ఖరారు చేసింది. రాబోవు […]

The post భారత్‌లో జులై 11 న లాంచ్ కానున్న Nothing Phone (2) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో రానున్న Nothing Phone (2)
  • అప్‌డేటెడ్ గ్లైఫ్ ఇంటర్ఫేస్ తో వస్తోన్న డివైజ్
  • అఫీషియల్ గా రివీల్ అయిన Nothing Phone (2) లాంచ్ తేదీ

నథింగ్ సంస్థ త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Nothing Phone (2) ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జులై 11 న ప్రపంచ వ్యాప్తంగా Nothing Phone (2) లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇదే తేదీన భారత్ లో కూడా Nothing Phone (2) ఎంట్రీ ఇవ్వనుంది. Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తుందని ఇప్పటికే నథింగ్ సంస్థ ఖరారు చేసింది. రాబోవు ఫోన్ కి సంబంధించి టీజర్స్ ని విడుదల చేస్తూ కీలకమైన స్పెసిఫికేషన్స్ ని నథింగ్ సంస్థ రివీల్ చేస్తూ వస్తోంది.

నథింగ్ సంస్థ ఇప్పటి వరకు Nothing Phone (2) డిస్ప్లే, చిప్సెట్ యూనిట్, బ్యాటరీ వివరాలను కన్ఫర్మ్ చేసింది. సెపరేట్ గా, డిజైన్ రెండర్స్ ని కూడా లీక్ చేసింది. సరే, ఓసారి Nothing Phone (2) లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Nothing Phone (2) ఇండియా లాంచ్ వివరాలు

Nothing Phone (2) ఇండియా లాంచ్ ఈవెంట్ జులై 11 వ తేదీన రాత్రి 8.30 గంటలకు జరగనుంది. కంపెనీ ఈ విషయాన్ని డిజైన్ టీజర్ ద్వారా వెల్లడించింది. టీజర్ ప్రకారం, Nothing Phone (2) అప్‌డేటెడ్ గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ తో రానుంది. కంపెనీ, ఎల్ఈడీ లైట్స్ డిజైన్ ని మెరుగుపరిచినట్లు తెలుస్తోంది. ఇది Nothing Phone (1) లో కనిపించిన దాని కంటే భిన్నంగా ఉంది.

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. అలాగే 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, లెఫ్ట్ సైడ్ హోల్-పంచ్ కటౌట్, ఫ్లాట్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంటాయి. అప్‌గ్రేడెడ్ కెమెరా యూనిట్ ఈ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం. రా హెచ్డీఆర్, 60ఎఫ్‌పీఎస్ 4కే వీడియో ఈ ఫోన్ లో ఉండనున్నాయి. Nothing Phone (2) 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. భారత్ లో Nothing Phone (2) ధర రూ.40,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Nothing Phone (2) లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
  • ప్రాసెసర్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది.
  • స్టోరేజీ, ర్యామ్: Nothing Phone (2) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ఇంకా తెలియలేదు.
  • కెమెరా: Nothing Phone (2) లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

The post భారత్‌లో జులై 11 న లాంచ్ కానున్న Nothing Phone (2) first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Nothing Phone (2) https://www.91mobiles.com/telugu/nothing-phone-2-spotted-tdra-certification-website/ Mon, 12 Jun 2023 15:43:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=6734 మార్కెట్ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించింది నథింగ్ సంస్థ. ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ఫోన్ ని లాంచ్ చేసి యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. Nothing Phone (1) తో సక్సెస్ అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు Nothing Phone (2) డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ జులై లో లాంచ్ కానుందిన కంపెనీ ఇదివరకే ప్రకటించింది. తాజాగా Nothing Phone (2) సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై కనిపించింది. […]

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Nothing Phone (2) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • A065 మోడల్ నంబర్ తో కనిపించిన Nothing Phone (2)
  • టీడీఆర్ఏ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోన్న Nothing Phone (2)

మార్కెట్ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించింది నథింగ్ సంస్థ. ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ఫోన్ ని లాంచ్ చేసి యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. Nothing Phone (1) తో సక్సెస్ అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు Nothing Phone (2) డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ జులై లో లాంచ్ కానుందిన కంపెనీ ఇదివరకే ప్రకటించింది. తాజాగా Nothing Phone (2) సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై కనిపించింది.

Nothing Phone (2) డివైజ్ భారత్ లో తయారు కానుందని కంపెనీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. “ఐకానిక్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ కి నథింగ్ స్మార్ట్ ఫోన్లు చిరునామాగా నిలుస్తున్నాయని, ఈ డిజైన్ కి హై-టెక్ మానుఫాక్చరింగ్ విధానాలు మరియు కచ్చితమైన ఇంజినీరింగ్ పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది.” అని నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను శర్మ అన్నారు.

Nothing Phone (2) లో Nothing Phone (1) కంటే మూడు రెట్లు అధికంగా రీసైకిల్డ్ లేదా బయో-బేస్డ్ కంపోనెంట్స్ ఉన్నట్లు నథింగ్ రివీల్ చేసింది. Nothing Phone (2) డివైజ్ 60 శాతం రీసైకిల్డ్ ఫైబర్ కలిగి ప్లాస్టిక్-ఫ్రీ రిటైల్ ప్యాకేజీతో వస్తోంది. సరే, ఓసారి నథింగ్ ఫోన్ 2 యొక్క టీడీఆర్ఏ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలు, అంతకు ముందు లీకైన స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2) TDRA సర్టిఫికేషన్ లిస్టింగ్

  • Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఏ065 అనే మోడల్ నంబర్ తో టీడీఆర్ఏ లిస్టింగ్ పై కనిపించింది.
  • లిస్టింగ్ ద్వారా ఫోన్ మార్కెటింగ్ నేమ్ కూడా రివీల్ అయ్యింది.
  • మోడల్ నంబర్ మరియు మార్కెటింగ్ నేమ్ తప్పా ఇతర స్పెసిఫికేషన్స్ ఏవీ లిస్టింగ్ పై కనిపించలేదు. అయితే గతంలోనే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ ద్వారా రివీల్ అయ్యాయి.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Nothing Phone (2) లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
  • ప్రాసెసర్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది.
  • స్టోరేజీ, ర్యామ్: Nothing Phone (2) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ఇంకా తెలియలేదు.
  • కెమెరా: Nothing Phone (2) లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Nothing Phone (2) first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (2) ని భారత్‌లో తయారు చేయనున్నట్లు తెలిపిన కంపెనీ https://www.91mobiles.com/telugu/nothing-phone-2-to-be-made-in-india/ Mon, 05 Jun 2023 14:20:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=6626 Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ జులైలో లాంచ్ కానుంది. అయితే కంపెనీ ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈలోపు, కంపెనీ Nothing Phone (2) కి సంబంధించిన ముఖ్యమైన విషయాలను రివీల్ చేస్తూ వస్తోంది. నథింగ్ సంస్థ ఇప్పటికే, ప్రాసెసర్, బ్యాటరీ, డిస్ప్లే వివరాలను ఖరారు చేసింది. Nothing Phone (2) డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. గత మోడల్ Nothing Phone (1) స్నాప్ […]

The post Nothing Phone (2) ని భారత్‌లో తయారు చేయనున్నట్లు తెలిపిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో జులై లో లాంచ్ కానున్న Nothing Phone (2)
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగనున్న Nothing Phone (2) అమ్మకాలు
  • స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో రానున్న Nothing Phone (2)

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ జులైలో లాంచ్ కానుంది. అయితే కంపెనీ ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈలోపు, కంపెనీ Nothing Phone (2) కి సంబంధించిన ముఖ్యమైన విషయాలను రివీల్ చేస్తూ వస్తోంది. నథింగ్ సంస్థ ఇప్పటికే, ప్రాసెసర్, బ్యాటరీ, డిస్ప్లే వివరాలను ఖరారు చేసింది. Nothing Phone (2) డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. గత మోడల్ Nothing Phone (1) స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ తో వచ్చింది.

లాంచ్ కి ముందు, Nothing Phone (2) డివైజ్ భారత్ లో తయారు కానుందని కంపెనీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. “ఐకానిక్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ కి నథింగ్ స్మార్ట్ ఫోన్లు చిరునామాగా నిలుస్తున్నాయని, ఈ డిజైన్ కి హై-టెక్ మానుఫాక్చరింగ్ విధానాలు మరియు కచ్చితమైన ఇంజినీరింగ్ పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది.” అని నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను శర్మ అన్నారు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.7-ఇంచ్ స్క్రీన్
  • అమోలెడ్ ప్యానెల్

Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి కెమెరా
  • ఓఐఎస్ సపోర్ట్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. ఇతర సెన్సర్స్ సమాచారం ఇంకా తెలియదు.

బ్యాటరీ

  • Nothing Phone (2) గత మోడల్ కంటే 200ఎంఏహెచ్ అధిక కెపాసిటీతో వస్తోంది.
  • Nothing Phone (1) డివైజ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో రాగా, Nothing Phone (2) 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, గత మోడల్ కంటే తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్ 53.45కేజీ ని మాత్రమే కలిగి ఉంది. అంటే Nothing Phone (1) కంటే ఇది 5కేజీ తక్కువ. Nothing Phone (2) లో Nothing Phone (1) కంటే మూడు రెట్లు అధికంగా రీసైకిల్డ్ లేదా బయో-బేస్డ్ కంపోనెంట్స్ ఉన్నట్లు నథింగ్ రివీల్ చేసింది. Nothing Phone (2) డివైజ్ 60 శాతం రీసైకిల్డ్ ఫైబర్ కలిగి ప్లాస్టిక్-ఫ్రీ రిటైల్ ప్యాకేజీతో వస్తోంది.

The post Nothing Phone (2) ని భారత్‌లో తయారు చేయనున్నట్లు తెలిపిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
అఫీషియల్ గా రివీలైన Nothing Phone (2) డిస్ప్లే సైజ్, బ్యాటరీ కెపాసిటీ! https://www.91mobiles.com/telugu/nothing-phone-2-display-battery-specs-official/ Thu, 01 Jun 2023 06:17:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=6574 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ త్వరలో Nothing Phone (2) డివైజ్ తో మార్కెట్ లోకి రానుంది. నథింగ్ ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సంస్థ Nothing Phone (2) డివైజ్ జులై లో లాంచ్ కానుందని ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో డెడికేటెడ్ లిస్టింగ్ కూడా కనిపిస్తోంది. Nothing Phone (2) డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో […]

The post అఫీషియల్ గా రివీలైన Nothing Phone (2) డిస్ప్లే సైజ్, బ్యాటరీ కెపాసిటీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Nothing Phone (2)
  • 4700 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న డివైజ్
  • ఇంకా రివీల్ కావాల్సి ఉన్న లాంచ్ తేదీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ త్వరలో Nothing Phone (2) డివైజ్ తో మార్కెట్ లోకి రానుంది. నథింగ్ ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సంస్థ Nothing Phone (2) డివైజ్ జులై లో లాంచ్ కానుందని ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో డెడికేటెడ్ లిస్టింగ్ కూడా కనిపిస్తోంది. Nothing Phone (2) డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది.

తాజాగా Nothing Phone (2) కి సంబంధించిన డిస్ప్లే సైజ్ మరియు బ్యాటరీ కెపాసిటీని నథింగ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2) డిస్ప్లే సైజ్

  • Nothing Phone (2) డిస్ప్లే, Nothing Phone (1) కంటే 0.15 ఇంచులు పెద్దగా ఉంటుందని కంపెనీ ఖరారు చేసింది.
  • 6.55-ఇంచ్ స్క్రీన్ తో వచ్చిన Nothing Phone (1)
  • అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న Nothing Phone (2)

Nothing Phone (2) బ్యాటరీ

  • Nothing Phone (2) గత మోడల్ కంటే 200ఎంఏహెచ్ అధిక కెపాసిటీతో వస్తోంది.
  • Nothing Phone (1) డివైజ్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో రాగా, Nothing Phone (2) 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
  • భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, గత మోడల్ కంటే తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్ 53.45కేజీ ని మాత్రమే కలిగి ఉంది. అంటే Nothing Phone (1) కంటే ఇది 5కేజీ తక్కువ.
  • Nothing Phone (2) లో Nothing Phone (1) కంటే మూడు రెట్లు అధికంగా రీసైకిల్డ్ లేదా బయో-బేస్డ్ కంపోనెంట్స్ ఉన్నట్లు నథింగ్ రివీల్ చేసింది. Nothing Phone (2) డివైజ్ 60 శాతం రీసైకిల్డ్ ఫైబర్ కలిగి ప్లాస్టిక్-ఫ్రీ రిటైల్ ప్యాకేజీతో వస్తోంది.

Nothing Phone (2) సాఫ్ట్‌వేర్ సపోర్ట్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ 3 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుందని నథింగ్ సంస్థ ఖరారు చేసింది. గత మోడల్ Nothing Phone (1) కి కూడా ఇదే హామీని నథింగ్ ఇచ్చింది.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 6.7-ఇంచ్ స్క్రీన్
  • అమోలెడ్ ప్యానెల్

Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి కెమెరా
  • ఓఐఎస్ సపోర్ట్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. ఇతర సెన్సర్స్ సమాచారం ఇంకా తెలియదు.

The post అఫీషియల్ గా రివీలైన Nothing Phone (2) డిస్ప్లే సైజ్, బ్యాటరీ కెపాసిటీ! first appeared on 91Mobiles Telugu.

]]>