OnePlus 11R 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 20 May 2024 11:58:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 11R పై బ్యాంక్ డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-11r-5g-bank-discount-offer-know-full-details/ Mon, 20 May 2024 11:58:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=11623 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది OnePlus 11R డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్కెట్ లో బాగా క్లిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఎంతో తక్కువ ధరకే యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై మరింత చవకగా OnePlus 11R లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ ఫోన్‌ని తక్కువ బడ్జెట్ లో సొంతం చేసుకోవచ్చు. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus 11R డిస్కౌంట్ […]

The post OnePlus 11R పై బ్యాంక్ డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus 11R పై డిస్కౌంట్
  • రూ.2,000 వరకు తగ్గింపు
  • అమెజాన్ పై అందుబాటులో ఆఫర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది OnePlus 11R డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్కెట్ లో బాగా క్లిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఎంతో తక్కువ ధరకే యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై మరింత చవకగా OnePlus 11R లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ ఫోన్‌ని తక్కువ బడ్జెట్ లో సొంతం చేసుకోవచ్చు. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 11R డిస్కౌంట్ వివరాలు

OnePlus 11R స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ ఇండియాపై రూ.29,999 గా ఉంది. ఏదైనా బ్యాంక్ కార్డుతో పూర్తి పేమెంట్ చేసి డివైజ్‌ని కొనుగోలు చేస్తే, రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే యూజర్ కి ఈ ఫోన్ రూ.27,000 కే లభించనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏప్రిల్ నెలలో లాంచైన సోలార్ రెడ్ ఎడిషన్ కూడా ఇదే ధరకి లభిస్తుంది. ఇకపోతే, OnePlus 11R ఫోన్ సోనిక్ బ్లాక్ మరియు గెలాక్టిక్ సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది.

ఇక్కడ గమనించ దగిన విషయం ఏంటంటే, వన్‌ప్లస్ వెబ్‌సైట్ పై OnePlus 11R ధర ఇంకా రూ.35,999 గానే ఉంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ పై OnePlus 11R ఆఫర్ ధర ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందో ఇంకా తెలియదు.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

చిప్సెట్: OnePlus 11R 5G లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.

బ్యాటరీ: OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మెమొరీ: OnePlus 11R 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: OnePlus 11R 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ: OnePlus 11R 5G లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

చుట్టుకొలత, బరువు: OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post OnePlus 11R పై బ్యాంక్ డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 11R రెడ్ కలర్ ఆప్షన్‌ని టీజ్ చేసిన వన్‌ప్లస్; అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో సేల్‌కి వచ్చే అవకాశం! https://www.91mobiles.com/telugu/oneplus-11r-5g-red-color-variant-teased-india/ Mon, 02 Oct 2023 17:49:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=8240 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ OnePlus చైనాలో లాంచైన OnePlus 11R స్పెషల్ ఎడిషన్ ని భారతీయ మార్కెట్ లోకి కొత్త కలర్ వేరియంట్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. కంపెనీ ఇప్పటికే OnePlus 11R రెడ్ కలర్ వేరియంట్ ని టీజ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇంకా లాంచ్ వివరాలను వెల్లడించలేదు. త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సరే, ఓసారి OnePlus 11R రెడ్ వేరియంట్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. […]

The post OnePlus 11R రెడ్ కలర్ ఆప్షన్‌ని టీజ్ చేసిన వన్‌ప్లస్; అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో సేల్‌కి వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెడ్ వీగన్ లెదర్ బ్యాక్ తో రానున్న OnePlus 11R
  • తాజాగా టీజ్ చేసిన వన్‌ప్లస్ సంస్థ
  • అమెజాన్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ OnePlus చైనాలో లాంచైన OnePlus 11R స్పెషల్ ఎడిషన్ ని భారతీయ మార్కెట్ లోకి కొత్త కలర్ వేరియంట్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. కంపెనీ ఇప్పటికే OnePlus 11R రెడ్ కలర్ వేరియంట్ ని టీజ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇంకా లాంచ్ వివరాలను వెల్లడించలేదు. త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సరే, ఓసారి OnePlus 11R రెడ్ వేరియంట్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OnePlus 11R రెడ్ వేరియంట్

OnePlus 11R స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం భారత్ లో రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: గెలాక్టిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్. సిల్వర్ కలర్ గ్లాసీ గ్లాస్ బ్యాక్ ఫినిష్ తో రానుంది. ఇకపోతే బ్లాక్ వేరియంట్ సాఫ్ట్-టచ్ మ్యాట్ గ్లాస్ ఫినిష్ తో వచ్చింది. ఇప్పుడు రెడ్ వీగన్ లెదర్ కలర్ ఆప్షన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.

తొలుత వన్‌ప్లస్ కంపెనీ OnePlus Ace 2 Genshin Impact స్పెషల్ ఎడిషన్ ని రెడ్ కలర్ లో తన సొంత దేశం చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు దీన్నే OnePlus 11R రెడ్ కలర్ వేరియంట్ క్రింద భారతీయ మార్కెట్ లోకి తీసుకొస్తోంది.

భారత్ లో OnePlus 11R ధర, లభ్యత

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా OnePlus 11R సేల్ కి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంకా వన్‌ప్లస్ అధికార వెబ్ సైట్ ద్వారా కూడా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. OnePlus 11R కి పండుగ సీజర్ డిస్కౌంట్ ని ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. OnePlus 11R డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. 16జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది.

OnePlus 11R 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

చిప్సెట్: OnePlus 11R 5G లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.

బ్యాటరీ: OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మెమొరీ: OnePlus 11R 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: OnePlus 11R 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ: OnePlus 11R 5G లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

చుట్టుకొలత, బరువు: OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post OnePlus 11R రెడ్ కలర్ ఆప్షన్‌ని టీజ్ చేసిన వన్‌ప్లస్; అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో సేల్‌కి వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
నేడే OnePlus 11R ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/oneplus-11r-5g-india-first-sale-today-via-amazon-price-specs/ Tue, 28 Feb 2023 05:32:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=5131 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus గత నెలలో భారత్ లో OnePlus 11R డివైజ్ ని లాంచ్ చేసింది. ఫిబ్రవరి 21 నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. నేడు మొదటిసారిగా ఈ ఫోన్ భారత్ లో సేల్ కి వచ్చింది. OnePlus 11R కొనాలని భావించే వారు అమెజాన్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ని ఆర్డర్ చేయవచ్చు. OnePlus 11R క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ […]

The post నేడే OnePlus 11R ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 16జిబి ర్యామ్ తో లాంచైన OnePlus 11R
  • 1.5కే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ హైలైట్స్
  • నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా OnePlus 11R ఫస్ట్ సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus గత నెలలో భారత్ లో OnePlus 11R డివైజ్ ని లాంచ్ చేసింది. ఫిబ్రవరి 21 నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. నేడు మొదటిసారిగా ఈ ఫోన్ భారత్ లో సేల్ కి వచ్చింది. OnePlus 11R కొనాలని భావించే వారు అమెజాన్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ని ఆర్డర్ చేయవచ్చు.

OnePlus 11R క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో అలర్ట్ స్లైడర్ ఉండటం విశేషం. సరే, ఓసారి భారత్ లో OnePlus 11R ధర ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

భారత్ లో OnePlus 11R ధర, లాంచ్ ఆఫర్లు, లభ్యత

OnePlus 11R స్మార్ట్ ఫోన్ 8జిబి + 128జిబి, 16జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. 16జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. వన్‌ప్లస్ స్టోర్ మరియు అమెజాన్ వెబ్ సైట్ ద్వారా నేడు (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

OnePlus 11R స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉన్నాయి. ఈ డివైజ్ 16జిబి ర్యామ్ + ర్యామ్ వీటా టెక్నాలజీతో వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్‌ని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus 11R 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ షూటర్ ఇచ్చారు.

OnePlus 11R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 11R 5G లో 5జీ, 4జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నేడే OnePlus 11R ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 21 నుంచి అమెజాన్ ద్వారా ‘వన్‌ప్లస్ 11ఆర్ 5జీ’ ప్రీ-ఆర్డర్స్ https://www.91mobiles.com/telugu/oneplus-11r-5g-pre-orders-february-21st-amazon-oneplus-store/ Mon, 20 Feb 2023 08:30:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=5004 OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఈ నెల ఆరంభంలో OnePlus 11 5G తో సహా లాంచైంది. భారత్ లో OnePlus 11R 5G ప్రీ-ఆర్డర్స్ రేపటి (ఫిబ్రవరి 21) నుంచి మొదలవుతాయని 91mobiles తన కథనంలో పేర్కొంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్, 1.5 కే రెజుల్యూషన్ కర్వ్డ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటాయి. భారత్ లో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర, […]

The post ఫిబ్రవరి 21 నుంచి అమెజాన్ ద్వారా ‘వన్‌ప్లస్ 11ఆర్ 5జీ’ ప్రీ-ఆర్డర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉండనున్న OnePlus 11R 5G
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరాతో వచ్చిన OnePlus 11R 5G
  • భారత్ లో OnePlus 11R 5G 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.39,999

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఈ నెల ఆరంభంలో OnePlus 11 5G తో సహా లాంచైంది. భారత్ లో OnePlus 11R 5G ప్రీ-ఆర్డర్స్ రేపటి (ఫిబ్రవరి 21) నుంచి మొదలవుతాయని 91mobiles తన కథనంలో పేర్కొంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్, 1.5 కే రెజుల్యూషన్ కర్వ్డ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటాయి.

భారత్ లో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర, లభ్యత

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. 16జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. అమెజాన్ మరియు వన్‌ప్లస్ స్టోర్ ద్వారా రేపటి నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్ + ర్యామ్ వీటా టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OnePlus 11R 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 11R 5G లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 21 నుంచి అమెజాన్ ద్వారా ‘వన్‌ప్లస్ 11ఆర్ 5జీ’ ప్రీ-ఆర్డర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8+ Gen 1 చిప్, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11R https://www.91mobiles.com/telugu/oneplus-11r-5g-launched-india-price-specs-availability/ Tue, 07 Feb 2023 15:43:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=4834 OnePlus లవర్స్ ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. నేడు భారత్ లో OnePlus 11 5G, OnePlus 11R 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. వన్ ప్లస్ డివైజెస్ కి భారత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాప్ బ్రాండ్స్ లో ఒకటిగా వన్‌ప్లస్ బ్రాండ్ చేరిపోయింది. నేడు OnePlus 11 5G, OnePlus 11R 5G లతో పాటు వన్ ప్లస్ టీవీ తదితర డివైజెస్ కూడా లాంచ్ అయ్యాయి. […]

The post Snapdragon 8+ Gen 1 చిప్, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11R first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన OnePlus 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • OnePlus 11 5G తో పాటు లాంచైన OnePlus 11R 5G
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 50ఎంపి సోని ఐఎంఎక్స్890 కెమెరా సెన్సర్, 16జిబి ర్యామ్ తో లాంచైన OnePlus 11 5G

OnePlus లవర్స్ ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. నేడు భారత్ లో OnePlus 11 5G, OnePlus 11R 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. వన్ ప్లస్ డివైజెస్ కి భారత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాప్ బ్రాండ్స్ లో ఒకటిగా వన్‌ప్లస్ బ్రాండ్ చేరిపోయింది. నేడు OnePlus 11 5G, OnePlus 11R 5G లతో పాటు వన్ ప్లస్ టీవీ తదితర డివైజెస్ కూడా లాంచ్ అయ్యాయి.

OnePlus 11R 5G డిజైన్ దాదాపుగా OnePlus 11 5G ని పోలి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. వన్‌ప్లస్ బ్రాండ్ బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో ఉంది. OnePlus 11R 5G డివైజ్ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్ + ర్యామ్ వీటా టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 11R 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OnePlus 11R 5G లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర, లభ్యత

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. రూ.6,000 ఎక్స్‌చేంజ్ బోనస్ ని వన్‌ప్లస్ అందిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి OnePlus 11R 5G ఓపెన్ సేల్ మొదలవుతుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్ సైట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8+ Gen 1 చిప్, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11R first appeared on 91Mobiles Telugu.

]]>
Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న OnePlus 11R https://www.91mobiles.com/telugu/oneplus-11r-to-feature-sony-imx890-sensor/ Mon, 06 Feb 2023 13:35:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4806 OnePlus 11R స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. OnePlus 10R ఫోన్ కి సక్సెసర్ గా OnePlus 11R మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది OnePlus 10R ఇండియాలో లాంచైంది. OnePlus 11R డివైజ్ చైనాలో OnePlus Ace 2 పేరుతో అందుబాటులోకి రానుంది. తన వీబో హ్యాండిల్ పై వన్‌ప్లస్ సంస్థ OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని టీజ్ చేస్తోంది. లేటెస్ట్ టీజర్ ద్వారా కెమెరా […]

The post Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న OnePlus 11R first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 7 న OnePlus 11 తో పాటు భారత్ లో లాంచ్ కానున్న OnePlus 11R
  • OnePlus Ace 2 పేరుతో చైనాలో లాంచైన OnePlus 11R డివైజ్
  • 16జిబి ర్యామ్, సోని ఐఎంఎక్స్890 సెన్సర్ తో వస్తోన్న OnePlus 11R

OnePlus 11R స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. OnePlus 10R ఫోన్ కి సక్సెసర్ గా OnePlus 11R మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది OnePlus 10R ఇండియాలో లాంచైంది. OnePlus 11R డివైజ్ చైనాలో OnePlus Ace 2 పేరుతో అందుబాటులోకి రానుంది. తన వీబో హ్యాండిల్ పై వన్‌ప్లస్ సంస్థ OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని టీజ్ చేస్తోంది. లేటెస్ట్ టీజర్ ద్వారా కెమెరా స్పెసిఫికేషన్స్ ఖరారైయ్యాయి.

OnePlus 11R డివైజ్ సోని ఐఎంఎక్స్890 50ఎంపి మెయిన్ సెన్సర్ తో వస్తోంది. OnePlus 11 లో కూడా ఇదే సెన్సర్ వాడారు. ఇప్పుడు OnePlus 11R కూడా RAW ఫోటో షూటింగ్ మోడ్స్ ని ఆఫర్ చేయనుంది.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 16జిబి వరకు ర్యామ్
  • 256జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

OnePlus 11R స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. ఇక చిప్సెట్ విషయానికి వస్తే, ఇందులో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని వాడినట్లు కంపెనీ అధికారికంగా స్పష్టం చేసింది. ఇకపోతే 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

OnePlus 11R లో అలర్ట్ స్లైడర్, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ 5జీ, 4జీ, వొల్టీ, ఎన్ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

OnePlus 11R యొక్క కెమెరా విభాగం గురించి చూద్దాం. OnePlus 11R ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అంచనా. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉండనున్నాయి. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉంటుంది. OnePlus 11R ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

OnePlus 11R, OnePlus 11 స్మార్ట్ ఫోన్లు ఫిబ్రవరి 7 న అంటే రేపు భారత్ లో లాంచ్ అవుతున్నాయి. అఫీషియల్ లాంచ్ తర్వాత ధర, వేరియంట్స్, లభ్యత తదితర వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న OnePlus 11R first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన ‘వన్‌ప్లస్ 11ఆర్ 5జీ’ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ (అంచనా) https://www.91mobiles.com/telugu/oneplus-11r-display-specifications-leaked-before-launch/ Thu, 02 Feb 2023 06:01:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=4749 OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ లాంచ్ ఈవెంట్ లో ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 11 5G తో పాటు సెకండ్ ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ గా OnePlus 11R 5G లాంచ్ కానుంది. ఇక వన్‌ప్లస్ నుంచి వస్తోన్న లేటెస్ట్ ఫ్లాగ్షిప్ OnePlus 11 5G, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ తో పోటీపడనుంది. మరోవైపు చూస్తే, OnePlus 11R 5G ఫ్లాగ్షిప్ గ్రేడ్ […]

The post లీకైన ‘వన్‌ప్లస్ 11ఆర్ 5జీ’ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న OnePlus Ace 2 (OnePlus 11R 5G)
  • ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్
  • ఇదే రోజున లాంచ్ కానున్న వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 11 5G

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ లాంచ్ ఈవెంట్ లో ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 11 5G తో పాటు సెకండ్ ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ గా OnePlus 11R 5G లాంచ్ కానుంది. ఇక వన్‌ప్లస్ నుంచి వస్తోన్న లేటెస్ట్ ఫ్లాగ్షిప్ OnePlus 11 5G, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ తో పోటీపడనుంది. మరోవైపు చూస్తే, OnePlus 11R 5G ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పెసిఫికేషన్స్ కలిగి, అందుబాటు ధరలో లభించనుంది. ఈ డివైజ్ చైనాలో OnePlus Ace 2 పేరుతో లాంచ్ అవుతోంది.

లాంచ్ కి ముందు OnePlus 11R 5G యొక్క స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా OnePlus 11R 5G యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. OnePlus 11R 5G ఫోన్ 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోంది. సరే, ఓసారి OnePlus 11R 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

ప్రస్తుతం ఉన్న వన్‌ప్లస్ డివైజెస్ తో పోల్చితే, OnePlus 11R 5G ఎన్నో అప్ గ్రేడ్స్ తో వస్తోంది. OnePlus 11R 5G ఫోన్ 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోంది. టీజర్ ఇమేజ్ ని బట్టి చూస్తే, స్క్రీన్ కర్వ్డ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. టాప్ సెంటర్ లో హోల్ పంచ్ కటౌట్ ఉంది. ఇందులో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో ఉన్న LTPS డిస్ప్లే 40Hz, 45Hz, 60Hz, 90Hz, 120Hz మధ్య డైనమిక్ గా స్విచ్ అవుతుందని కంపెనీ ఇప్పటికే చెప్పింది.

OnePlus 11R 5G హయ్యర్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ 1.5కే డిస్ప్లే రెజుల్యూషన్ (2772*1240 పిక్సెల్స్) తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ డిస్ప్లే 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గేముత్, హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే, OnePlus 11R 5G డివైజ్ 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన ‘వన్‌ప్లస్ 11ఆర్ 5జీ’ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో వస్తోన్న OnePlus 11R; ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ https://www.91mobiles.com/telugu/oneplus-11r-chipset-launch-date-officially-annouced/ Mon, 30 Jan 2023 05:02:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=4677 ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఫిబ్రవరి 7 న జరగబోవు Cloud 11 లాంచ్ ఈవెంట్ కి సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ లో వన్ ప్లస్ సంస్థ OnePlus 11 5G, OnePlus 11R 5G, OnePlus TV 65 Q2 Pro, OnePlus Buds 2 Pro ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్, అలాగే OnePlus Pad లను లాంచ్ చేయబోతోంది. OnePlus 11 5G తో పాటు OnePlus 11R కూడా […]

The post Snapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో వస్తోన్న OnePlus 11R; ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ గా వస్తోన్న OnePlus 11R
  • ఫిబ్రవరి 7 న జరిగే Cloud 11 ఈవెంట్ లో లాంచ్ కానున్న OnePlus 11R
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ

ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఫిబ్రవరి 7 న జరగబోవు Cloud 11 లాంచ్ ఈవెంట్ కి సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ లో వన్ ప్లస్ సంస్థ OnePlus 11 5G, OnePlus 11R 5G, OnePlus TV 65 Q2 Pro, OnePlus Buds 2 Pro ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్, అలాగే OnePlus Pad లను లాంచ్ చేయబోతోంది.

OnePlus 11 5G తో పాటు OnePlus 11R కూడా లాంచ్ అవుతోందని వన్ ప్లస్ సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. అలాగే OnePlus 11R క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టం చేసింది. OnePlus 11R యొక్క చిప్సెట్ ఫీచర్ ని ట్విట్టర్ ద్వారా OnePlus సంస్థ షేర్ చేసింది.

అయితే OnePlus 11R కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ని వన్ ప్లస్ రివీల్ చేయలేదు. ఇప్పటికే మేం గత కథనాల ద్వారా OnePlus 11R కి యొక్క వివరాలు తెలపడం జరిగింది. మరొకసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 11R 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 16జిబి వరకు ర్యామ్
  • 256జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

OnePlus 11R స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. ఇక చిప్సెట్ విషయానికి వస్తే, ఇందులో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని వాడినట్లు కంపెనీ అధికారికంగా స్పష్టం చేసింది. ఇకపోతే 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

OnePlus 11R యొక్క కెమెరా విభాగం గురించి చూద్దాం. OnePlus 11R ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అంచనా. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉండనున్నాయి. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉంటుంది. OnePlus 11R ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

OnePlus 11R లో అలర్ట్ స్లైడర్, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ 5జీ, 4జీ, వొల్టీ, ఎన్ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8+ Gen 1 చిప్సెట్‌తో వస్తోన్న OnePlus 11R; ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 7న లాంచ్ అవుతోన్న OnePlus 11R 5G https://www.91mobiles.com/telugu/oneplus-11r-5g-launch-date-february-7th-amazon-india-confirmation/ Wed, 25 Jan 2023 08:49:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=4639 OnePlus సంస్థ ఫిబ్రవరి 7 న జరగబోవు క్లౌడ్ ఈవెంట్ లో OnePlus 11 5G, OnePlus Buds Pro 2 లను లాంచ్ చేయబోతోంది. అయితే వీటితో పాటు తన తొలి కీబోర్డ్, ఇంకా కొత్త OnePlus TV 65 Q2 Pro కూడా లాంచ్ అవుతున్నాయి. ఇక తాజాగా అమెజాన్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, అదే రోజున OnePlus 11R 5G కూడా లాంచ్ అవుతుందట. ఈమేరకు అమెజాన్ ఇండియా తన ప్లాట్ఫామ్ […]

The post ఫిబ్రవరి 7న లాంచ్ అవుతోన్న OnePlus 11R 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 11R 5G, అదే రోజు లాంచ్ అవుతోన్న OnePlus 11 5G
  • OnePlus 11R 5G ఇండియా లాంచ్ ని తన ప్లాట్ఫామ్ ద్వారా రివీల్ చేసిన అమెజాన్ ఇండియా
  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ OnePlus 11R 5G ప్రత్యేకతలు

OnePlus సంస్థ ఫిబ్రవరి 7 న జరగబోవు క్లౌడ్ ఈవెంట్ లో OnePlus 11 5G, OnePlus Buds Pro 2 లను లాంచ్ చేయబోతోంది. అయితే వీటితో పాటు తన తొలి కీబోర్డ్, ఇంకా కొత్త OnePlus TV 65 Q2 Pro కూడా లాంచ్ అవుతున్నాయి. ఇక తాజాగా అమెజాన్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, అదే రోజున OnePlus 11R 5G కూడా లాంచ్ అవుతుందట. ఈమేరకు అమెజాన్ ఇండియా తన ప్లాట్ఫామ్ పై OnePlus 11R 5G కి సంబంధించిన లాంచ్ వివరాలను పొందుపరిచింది.

భారత్ లో OnePlus 11R 5G లాంచ్ తేదీ

పైన ఇమేజ్ లో కనిపించిన దాన్ని బట్టి, OnePlus 11R 5G ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అమెజాన్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ పొరబాటున ప్రత్యక్షమైందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పోస్టర్ లో ది షేప్ ఆఫ్ పవర్ అని కొటేషన్ కూడా కనిపిస్తోంది. ఇంత వివరంగా ఉందంటే, అది పొరబాటని చెప్పలేం.

ఇప్పటికే వన్‌ప్లస్ కంపెనీ తాను 4 డివైజెస్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే OnePlus 11R 5G కి సంబంధించి మాత్రం ఇంతవరకు ప్రకటన చేయలేదు. ఇప్పటివరకు కేవలం లిస్టింగ్స్, లీక్స్, రూమర్ల ద్వారా మాత్రమే OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

OnePlus 11R 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉంటాయని సమాచారం. ఇక OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు OnePlus 11R 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని అంచనా.