OnePlus Nord 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:09:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ తో వస్తోన్న OnePlus Ace 2V https://www.91mobiles.com/telugu/oneplus-reveals-ace-2v-aka-nord-3-specs-via-weibo/ Fri, 03 Mar 2023 09:33:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5206 కొన్ని రోజుల క్రితం, OnePlus సంస్థ OnePlus Ace 2 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త మోడల్ గా OnePlus Ace 2V మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ సంస్థ Weibo పోస్ట్ ద్వారా OnePlus Ace 2V లాంచ్ తేదీని ప్రకటించింది. 2023 మార్చి 7 న మధ్యాహ్నం 2.30 గంటలకు చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇప్పటికే OnePlus Ace 2V ప్రీ-బుకింగ్స్ […]

The post 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ తో వస్తోన్న OnePlus Ace 2V first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ రివీల్ చేసిన OnePlus సంస్థ
  • మార్చి 7 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 2V; కన్ఫర్మ్ చేసిన OnePlus
  • గ్లోబల్ గా Nord (నార్డ్) బ్రాండింగ్ తో లాంచ్ కానున్న OnePlus Ace 2V

కొన్ని రోజుల క్రితం, OnePlus సంస్థ OnePlus Ace 2 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త మోడల్ గా OnePlus Ace 2V మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ సంస్థ Weibo పోస్ట్ ద్వారా OnePlus Ace 2V లాంచ్ తేదీని ప్రకటించింది. 2023 మార్చి 7 న మధ్యాహ్నం 2.30 గంటలకు చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది.

ఇప్పటికే OnePlus Ace 2V ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. అలాగే OnePlus కంపెనీ Weibo పోస్ట్స్ ద్వారా OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ పోస్ట్ ద్వారా OnePlus Ace 2V యొక్క బ్యాటరీ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన OnePlus సంస్థ

త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు OnePlus వెల్లడించింది. అయితే ఈ డివైజ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం లేదు. లీగ్ ఆఫ్ లెజెండ్స్ లో 120ఎఫ్‌పీఎస్ గేమింగ్ కి, గేమ్ ఫర్ పీస్ లో 90ఎఫ్‌పీఎస్ గేమింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేయనున్నట్లు OnePlus ప్రకటించింది. OnePlus Ace 2V డివైజ్ 8.15 మిల్లీ మీటర్ల మందం, 191.5 గ్రాముల బరువు ఉంటుందని OnePlus తెలిపింది.

వీటితో పాటు OnePlus Ace 2V డివైజ్ ఐఆర్ బ్లాస్టర్ మరియు పూర్తిస్థాయి ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లతో వస్తోంది. OnePlus Ace 2V ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో రానున్నట్లు గతంలో OnePlus వెల్లడించింది. ఈ చిప్ 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఇక రీసెంట్ గా OnePlus చైనా ప్రెసిడెంట్ OnePlus Ace 2V డివైజ్ 12జిబి+256జిబి మరియు 12జిబి+512జిబి వేరియంట్స్ లో వస్తోందని తెలిపారు.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో వస్తోంది. 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 2కే డిస్ప్లేతో పోల్చితే 24.4 శాతం తక్కువ పవర్ ని తీసుకుంటుంది. సెంటర్డ్ పంచ్ హోల్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

గతంలో రివీల్ అయినట్లుగా, OnePlus Ace 2V డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉంటుంది. అంటుటు లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉండనుంది.

OnePlus Ace 2V ఫోన్ ని OnePlus సంస్థ గేమర్స్ ని ఉద్దేశించి తీసుకొస్తోంది. అందుకోసం వైర్డ్ ఆడియో అనేది కచ్చితంగా ఉండాల్సిన ఫీచర్. OnePlus Ace 2V ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ తో వస్తోంది. ACE 2 లో కూడా ఇదే రకం డిజైన్ ఉంది. OnePlus Ace 2V ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో Nord 3 పేరుతో లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ తో వస్తోన్న OnePlus Ace 2V first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-2v-specs-leaked-before-launch/ Thu, 02 Mar 2023 09:58:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=5187 గత నెలలో OnePlus Ace 2 ని చైనాలో లాంచ్ చేసిన వన్ ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 2V డివైజ్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ OnePlus Nord 3 గా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అధికార ప్రకటన ప్రకారం, OnePlus Ace 2V డివైజ్ చైనా మార్కెట్ లో మార్చి 7 న లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి కొన్ని రోజుల ముందే […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 2V (OnePlus Nord 3)
  • 16జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ తో రానున్న OnePlus Ace 2V
  • లాంచ్ కి ముందు లీకైన OnePlus Ace 2V (OnePlus Nord 3)

గత నెలలో OnePlus Ace 2 ని చైనాలో లాంచ్ చేసిన వన్ ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 2V డివైజ్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ OnePlus Nord 3 గా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అధికార ప్రకటన ప్రకారం, OnePlus Ace 2V డివైజ్ చైనా మార్కెట్ లో మార్చి 7 న లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి కొన్ని రోజుల ముందే OnePlus ప్రెసిడెంట్ Li Jie Louis కన్ఫిగరేషన్ ఆప్షన్స్ ని రివీల్ చేశారు.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ LPDDR5X RAM తో వస్తున్నట్లు వన్ ప్లస్ ప్రెసిడెంట్ రివీల్ చేశారు. కంపెనీ షేర్ చేసిన మరొక టీజర్ ఇమేజ్ లో OnePlus Ace 2V డివైజ్ UFS 3.1 స్టోరేజీతో రానున్నట్లు స్పష్టమైంది. త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V డివైజ్ MediaTek Dimensity 9000 చిప్సెట్ తో లాంచ్ కానుందని OnePlus సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. ఓసారి OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 2V: ఖరారైన స్పెసిఫికేషన్స్

 

OnePlus Ace 2V డివైజ్ 12జిబి + 256జిబి మరియు 16జిబి + 256జిబి వేరియంట్స్ లో లభించనుందని OnePlus చైనా ప్రెసిడెంట్ కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో సాధారణంగా అయితే 8జిబి+128జిబి ని ఆఫర్ చేస్తారు. కానీ వన్‌ప్లస్ మాత్రం 12జిబి+256జిబి ని ఆఫర్ చేస్తుండటం విశేషం.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5 కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ తో రానున్నట్లు వన్‌ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఈ ఫోన్ పంచ్-హోల్ నాచ్ డిజైన్ తో వస్తోంది. 2కే డిస్ప్లే తో పోల్చితే OnePlus Ace 2V లోని 1.5 కే డిస్ప్లే 24.4 శాతం తక్కువ పవర్ ని వాడుకుంటుంది.

OnePlus Ace 2V డివైజ్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉండనుంది. OnePlus Ace 2V లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా. ఇకపోతే ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. గతంలో OnePlus Ace 2V డివైజ్ AnTuTu డేటాబేస్ పై కనిపించింది. దీంతో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

OnePlus Ace 2V డివైజ్ కంపెనీ యొక్క సిగ్నేచర్ ఫీచర్ అయిన అలర్ట్ స్లైడర్ తో వస్తోంది. అయితే OnePlus Ace 2V లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుందా లేదా అనే విషయం ఇంకా తెలియదు. త్వరలోనే వన్‌ప్లస్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఐకానిక్ Alert Slider తో వస్తోన్న OnePlus Ace 2V https://www.91mobiles.com/telugu/oneplus-ace-2v-official-teaser-video-key-specs-alert-slider-dimensity-9000-chipset/ Tue, 28 Feb 2023 11:16:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=5142 త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ అఫీషియల్ టీజర్ వీడియోని OnePlus సంస్థ రివీల్ చేసింది. ఈ డివైజ్ చైనాలో మార్చి 7 న లాంచ్ అవుతోంది. OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ కానుంది. ఇక తాజాగా రివీలైన కొత్త టీజర్ ద్వారా డిజైన్, ఫినిషెస్ కి సంబంధించిన గ్లిమ్స్ తెలిసాయి. OnePlus Ace 2V […]

The post ఐకానిక్ Alert Slider తో వస్తోన్న OnePlus Ace 2V first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజాగా విడుదలైన OnePlus Ace 2V అఫీషియల్ టీజర్, త్వరలో చైనాలో లాంచ్
  • త్రీ-స్టేజ్ అలర్ట్ స్లైడర్ తో రానున్నట్లు ఖరారైన OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, పేస్టల్ గ్రీన్ కలర్ ఆప్షన్ తో రానున్న OnePlus Ace 2V

త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ అఫీషియల్ టీజర్ వీడియోని OnePlus సంస్థ రివీల్ చేసింది. ఈ డివైజ్ చైనాలో మార్చి 7 న లాంచ్ అవుతోంది. OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ కానుంది. ఇక తాజాగా రివీలైన కొత్త టీజర్ ద్వారా డిజైన్, ఫినిషెస్ కి సంబంధించిన గ్లిమ్స్ తెలిసాయి.

OnePlus Ace 2V డిజైన్

OnePlus Ace 2V టీజర్ వీడియో చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై ప్రత్యక్షమైంది. ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్ పై షేర్ చేశారు. దీంతో OnePlus Ace 2V ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్లాసీ ఫినిషింగ్ తో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ మాడ్యూల్స్ లో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. అలాగే రెండు ఎల్ఈడీ ఫ్లాషెస్ ఉన్నట్లు అనిపిస్తోంది.

సంప్రదాయ వన్‌ప్లస్ అలర్ట్ స్లైడర్ OnePlus Ace 2V తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ అలర్ట్ స్లైడర్ త్రీ స్టేజెస్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. అవి: మ్యూట్, వైబ్రేట్ మరియు రింగ్. OnePlus Ace 2V లో పవర్ బటన్ కుడివైపున ఉండగా, వాల్యూమ్ రాకర్ ఎడమవైపున ఉంది. టాప్ ఎడ్జ్ లో సెకండరీ మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ముందు వైపున ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ లో MediaTek Dimensity 9000 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ కానుంది. OnePlus Ace 2V లో 6.72-inch FHD+ AMOLED స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

OnePlus Ace 2V కెమెరా విభాగం విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం OnePlus Ace 2V లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. దీని ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఐకానిక్ Alert Slider తో వస్తోన్న OnePlus Ace 2V first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో రానున్న OnePlus Ace 2 Dimensity Edition? https://www.91mobiles.com/telugu/oneplus-ace-2-dimensity-edition-to-launch-globally-as-oneplus-nord-3-3c-certification/ Fri, 24 Feb 2023 05:41:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=5084 OnePlus Ace 2 Dimensity Edition లాంచ్ సమయం సమీపిస్తోంది. ఈ నెల ఆరంభంలో చైనాలో OnePlus Ace 2 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచైంది. ఇదే ఫోన్ భారత్ లో OnePlus 11R 5G గా ఎంట్రీ ఇచ్చింది. ఇక OnePlus Ace 2 Dimensity Edition త్వరలోనే లాంచ్ కానుందని ఈ వారం ఆరంభంలో OnePlus చైనా ప్రెసిడెంట్ Li […]

The post గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో రానున్న OnePlus Ace 2 Dimensity Edition? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 3C సర్టిఫికేషన్ పై 80 వాట్ చార్జర్ తో కనిపించిన OnePlus Ace 2 Dimensity Edition
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో రానున్న OnePlus Ace 2 Dimensity Edition
  • OnePlus Ace 2 Dimensity Edition గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం

OnePlus Ace 2 Dimensity Edition లాంచ్ సమయం సమీపిస్తోంది. ఈ నెల ఆరంభంలో చైనాలో OnePlus Ace 2 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచైంది. ఇదే ఫోన్ భారత్ లో OnePlus 11R 5G గా ఎంట్రీ ఇచ్చింది. ఇక OnePlus Ace 2 Dimensity Edition త్వరలోనే లాంచ్ కానుందని ఈ వారం ఆరంభంలో OnePlus చైనా ప్రెసిడెంట్ Li Jie టీజ్ చేశారు.

OnePlus Ace 2 Dimensity Edition డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ తో లాంచ్ కానుంది. ఇప్పుడు ఇదే డివైజ్ PHP110 మోడల్ నంబర్ తో చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో లాంచ్ పై స్పష్టత వచ్చింది. గ్లోబల్ గా OnePlus Ace 2 Dimensity Edition, OnePlus Nord 3 పేరుతో రానున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది.

80W చార్జర్ తో రానున్న OnePlus Ace 2 Dimensity Edition (లీక్డ్)

3C లిస్టింగ్ ప్రకారం, OnePlus Ace 2 Dimensity Edition డివైజ్ బాక్స్ లో 80 వాట్ ఫాస్ట్ చార్జర్ రానున్నట్లు సమాచారం. స్నాప్ డ్రాగన్ వర్షన్ 100 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయగా, డైమెన్సిటీ వర్షన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డైమెన్సిటీ వర్షన్ ని కంపెనీ కాస్త తక్కువ ధరకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 3సీ సర్టిఫికేషన్ ద్వారా మనకు తెలిసిన వివరాలు ఇంతే.

OnePlus Nord 3 పేరుతో గ్లోబల్ గా లాంచ్ కానున్న OnePlus Ace 2 Dimensity Edition?

OnePlus Ace 2 Dimensity Edition ని మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తుండటంతో, ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 గా రానుందని అర్థమవుతోంది. నిన్న, టిప్‌స్టర్ Steve Hemmerstoffer, MySmartPrice కలిసి OnePlus Nord 3 పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాయి.

లీకైన వివరాల ప్రకారం, OnePlus Nord 3 లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఫోన్ లభించనుంది. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో రానున్న OnePlus Ace 2 Dimensity Edition? first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-specs-launch-timeline-revealed-before-launch/ Thu, 23 Feb 2023 13:51:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=5077 OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ చాలా రోజుల నుంచి నెట్టింట్లో హడావుడి చేస్తోంది. అడపాదడపా ఈ ఫోన్ కి సంబంధించిన లీక్స్, రిపోర్ట్స్ మన ముందు ప్రత్యక్షమవుతూ వస్తున్నాయి. తాజాగా OnLeaks సౌజన్యంతో MySmartPrice వెబ్‌సైట్ OnePlus Nord 3 యొక్క లాంచ్ టైమ్ లైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ గత రిపోర్ట్స్ ద్వారా తెలిసినట్లు 1.5కే డిస్ప్లే తో రావడం లేదు. OnePlus Nord […]

The post లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన OnePlus Nord 3 లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్
  • జూన్ మరియు జులై మధ్యలో గ్లోబల్ గా OnePlus Nord 3 లాంచ్ అవుతుందని అంచనా
  • డైమెన్సిటీ 9000, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న OnePlus Nord 3

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ చాలా రోజుల నుంచి నెట్టింట్లో హడావుడి చేస్తోంది. అడపాదడపా ఈ ఫోన్ కి సంబంధించిన లీక్స్, రిపోర్ట్స్ మన ముందు ప్రత్యక్షమవుతూ వస్తున్నాయి. తాజాగా OnLeaks సౌజన్యంతో MySmartPrice వెబ్‌సైట్ OnePlus Nord 3 యొక్క లాంచ్ టైమ్ లైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ గత రిపోర్ట్స్ ద్వారా తెలిసినట్లు 1.5కే డిస్ప్లే తో రావడం లేదు. OnePlus Nord 3 డివైజ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోంది. ఇకపోతే ఈ హ్యాండ్సెట్ బాగా ప్రాచుర్యం పొందిన అలర్ట్ స్లైడర్ తో రానున్నట్లు సమాచారం. జూన్ లేదా జులై మాసాల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

OnePlus Nord 3 డిజైన్ స్కెచెస్ ని బట్టి ఈ డివైజ్ సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బ్యాక్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ రింగ్స్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. OnePlus Nord 2/Nord 2T కి సక్సెసర్ గా OnePlus Nord 3 రానుందని సమాచారం.

వన్‌ప్లస్ నార్డ్ 3 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా జూన్ మరియు జులై మధ్యలో లాంచ్ అవ్వనుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అంటే ఈ ఫోన్ లాంచ్ కి ఇంకా చాలా సమయం ఉన్నట్లు అర్థమవుతోంది. ఈలోపు బ్రాండ్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన టీజర్లు వచ్చే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ సైడ్ ఫ్రేమ్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉండనుంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్ష్నస్ లో ఈ ఫోన్ లభించనుంది. OnePlus Nord 3 అలర్ట్ స్లైడర్ తో వస్తోంది.

OnePlus Nord 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి షూటర్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

గత మోడల్ అయిన OnePlus Nord 2 తో పోల్చితే OnePlus Nord 3 చెప్పుకోదగిన మార్పులతోనే వస్తోంది. కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే విభాగాల్లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-spcifications-leaked-before-launch/ Tue, 14 Feb 2023 07:39:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4909 OnePlus 11 5G ని విజయవంతంగా లాంచ్ చేసిన చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఇప్పుడు నార్డ్ సిరీస్ లో OnePlus Nord 3 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. OnePlus Nord 3 ఫోన్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని నార్డ్ సిరీస్ లవర్స్ వేచి చూస్తున్నారు. బడ్జెట్ బయ్యర్స్ ని దృష్టిలో పెట్టుకుని […]

The post లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్
  • 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న OnePlus Nord 3 డివైజ్
  • తాజాగా ఓ టిప్‌స్టర్ ద్వారా లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్

OnePlus 11 5G ని విజయవంతంగా లాంచ్ చేసిన చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఇప్పుడు నార్డ్ సిరీస్ లో OnePlus Nord 3 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. OnePlus Nord 3 ఫోన్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని నార్డ్ సిరీస్ లవర్స్ వేచి చూస్తున్నారు. బడ్జెట్ బయ్యర్స్ ని దృష్టిలో పెట్టుకుని వన్ ప్లస్ సంస్థ నార్డ్ సిరీస్ లో పలు వాల్యూ ఫర్ మనీ ఫోన్లను తీసుకొస్తోంది. వన్ ప్లస్ బ్రాండ్ ఫోన్ కొనాలని కోరుకునే వారికి నార్డ్ సిరీస్ ఒక వరమని చెప్పాలి.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ కి సంబంధించి తాజాగా ఒక లీక్ బయటకు వచ్చింది. టిప్ స్టర్ దేబయాన్ రాయ్ OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలిసింది. గతంలో ఈ ఫోన్ 1.5 కే డిస్ప్లే తో వస్తుందని ఓ లీక్ ద్వారా తెలిసింది. అయితే తాజా లీక్ తో ఇది నిజం కాదని తేలింది. సరే, ఓసారి కొత్త లీక్ ద్వారా బయటకు వచ్చిన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (లేటెస్ట్ లీక్)

టిప్‌స్టర్ దేబయాన్ రాయ్ OnePlus Nord 3 డివైజ్ 1.5 కే డిస్ప్లే తో రావడం లేదని తన లీక్ ద్వారా స్పష్టం చేశాడు. మిగతా స్పెక్స్ విషయానికి వస్తే, OnePlus Nord 3 డివైజ్ 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఈ డివైజ్ 50ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరాతో వస్తోంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.

OnePlus Nord 3 మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్ లేదా డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4500ఎంఏహెచ్ లేదా 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. అలాగే 100 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో OnePlus Nord 3 రానుందని అంచనా.

OnePlus Nord 3 కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం లీక్ ద్వారా వెల్లడైన స్పెసిఫికేషన్స్ ని మీకోసం అందించాం. రానున్న రోజుల్లో ఈ డివైజ్ కి సంబంధించిన అధికార సమాచారాన్ని వన్ ప్లస్ సంస్థ పంచుకునే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
1.5k డిస్ప్లే, అలర్ట్ స్లైడర్, డైమెన్సిటీ 8200 చిప్‌తో వస్తోన్న OnePlus Nord 3 (లీక్డ్) https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-specs-leaked-before-launch/ Tue, 31 Jan 2023 11:42:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4712 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus ఫిబ్రవరి 7 న OnePlus 11, OnePlus 11R ఫోన్లను లాంచ్ చేస్తోంది. అలాగే ఈ కంపెనీ నుంచి నార్డ్ సిరీస్ లో కూడా కొన్ని మోడల్స్ భారత మార్కెట్ కి రానున్నాయని సమాచారం. వీటిలో OnePlus Nord 3, OnePlus Nord CE 3 డివైజెస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు లాంచ్ కి ముందు OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. డిజిటల్ […]

The post 1.5k డిస్ప్లే, అలర్ట్ స్లైడర్, డైమెన్సిటీ 8200 చిప్‌తో వస్తోన్న OnePlus Nord 3 (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్
  • పంచ్-హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా, అలర్ట్ స్లైడర్ తో వస్తోన్న OnePlus Nord 3
  • 1.5కే డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus ఫిబ్రవరి 7 న OnePlus 11, OnePlus 11R ఫోన్లను లాంచ్ చేస్తోంది. అలాగే ఈ కంపెనీ నుంచి నార్డ్ సిరీస్ లో కూడా కొన్ని మోడల్స్ భారత మార్కెట్ కి రానున్నాయని సమాచారం. వీటిలో OnePlus Nord 3, OnePlus Nord CE 3 డివైజెస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు లాంచ్ కి ముందు OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా OnePlus Nord 3 యొక్క స్కీమాటిక్స్ బయటకు వచ్చాయి. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. OnePlus Nord 3 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, అలర్ట్ స్లైడర్, 1.5కే డిస్ప్లే తో వస్తోంది. సరే, ఓసారి OnePlus Nord 3 పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజుల్యూషన్ తో రానున్నట్లు సమాచారం. నార్డ్ సిరీస్ లో ఇదే హై-రెజుల్యూషన్ అని చెప్పవచ్చు. స్కీమాటిక్స్ ని గమనిస్తే, సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో ఫోన్ వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపోతే ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టాకోర్ చిప్సెట్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ వాడనున్నట్లు సమాచారం. డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ ని రెడ్మీ కే60ఈ, ఐకూ నియో 7 ఎస్ఈ, వివో ఎస్16 ప్రో ఫోన్లలో వాడారు.

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తోంది. ఇందులో 64ఎంపి ఒమ్నీవిజన్ సెన్సర్ లేదా 50ఎంపి సోని ఐఎంఎక్స్890 సెన్సర్ ఉండే అవకాశం ఉందని టిప్ స్టర్ ద్వారా తెలుస్తోంది. దీనికి తోడు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న తొలి నార్డ్-బ్రాండెడ్ ఫోన్ ఇదే కానుంది. నార్డ్ 2 మరియు నార్ట్ 2టీ ఫోన్లు వరుసగా 65వాట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి.

OnePlus Nord 3 డివైజ్ ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ అలర్ట్ స్లైడర్ తో వస్తుండటం మంచి విషయం. అలర్ట్ స్లైడర్ వచ్చినప్పటి నుంచి ఈ ఫీచర్ ఫ్యాన్ ఫేవరెట్ అయిపోయింది. ఇకపోతే OnePlus Nord 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 1.5k డిస్ప్లే, అలర్ట్ స్లైడర్, డైమెన్సిటీ 8200 చిప్‌తో వస్తోన్న OnePlus Nord 3 (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
జూన్ లో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus Nord 3 https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-india-launch-2023-june/ Tue, 10 Jan 2023 12:51:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4417 హైలైట్స్ టెస్టింగ్ దశలో ఉన్న OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ 2023 జూన్ నెలలో భారత్ లో OnePlus Nord 3 లాంచ్ అయ్యే అవకాశం 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ త్వరలో OnePlus Nord 3 ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. నార్డ్ సిరీస్ లో సరసమైన ధరల్లో ఫోన్లను తీసుకొస్తోంది వన్ ప్లస్. ప్రత్యేకించి […]

The post జూన్ లో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus Nord 3 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • టెస్టింగ్ దశలో ఉన్న OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్
  • 2023 జూన్ నెలలో భారత్ లో OnePlus Nord 3 లాంచ్ అయ్యే అవకాశం
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ త్వరలో OnePlus Nord 3 ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. నార్డ్ సిరీస్ లో సరసమైన ధరల్లో ఫోన్లను తీసుకొస్తోంది వన్ ప్లస్. ప్రత్యేకించి భారత్ లో ఈ సిరీస్ కి యూజర్లలో డిమాండ్ ఎక్కువ. MySmartPrice రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం OnePlus Nord 3 ఫోన్ ని Larry అనే కోడ్ నేమ్ తో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే భారత్ లో జూన్ నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్ లో అందుబాటులో ఉన్న నార్డ్ సిరీస్ ఫోన్లన్నింటి కంటే OnePlus Nord 3 మెరుగ్గా ఉండనుందని సమాచారం. సరే, ఓసారి OnePlus Nord 3 యొక్క ఎక్స్‌పెక్టెడ్ లాంచ్ టైమ్, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో OnePlus Nord 3 లాంచ్

ఒక రిపోర్ట్ ప్రకారం, OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ భారత్ లో జూన్ నెలలో లాంచ్ కానుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ నుంచి ప్రకటన రాలేదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రస్తుతం OnePlus Nord 3 పూర్తి స్పెసిఫికేషన్స్ తెలియలేదు. అయితే ఈ ఫోన్ ఏయే స్పెసిఫికేషన్స్ తో రానుందో ఒక అవగాహన వచ్చింది. అంచనాల ప్రకారం, ఈ ఫోన్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5జీ కనెక్టివిటీ ఈ ఫోన్ లో ఉంటాయి.

OnePlus Nord 2T స్పెసిఫికేషన్స్

OnePlus Nord 2T.. నార్డ్ సిరీస్ లో చివరగా వచ్చిన ఫోన్ ఇదే. 2022 జులై నెలలో రూ.28,999 ధరతో భారత మార్కెట్ లో లాంచైంది. ఈ ఫోన్ 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మోనో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.

OnePlus Nord 2T లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్ వాడారు. ఇది 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చింది. ఇందులో పవర్ బ్యాకప్ కోసం 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OnePlus Nord 2T లో అలర్ట్ స్లైడర్ కూడా ఉండటం విశేషం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జూన్ లో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus Nord 3 first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OnePlus Nord 3, Nord Watch, Nord Buds https://www.91mobiles.com/telugu/oneplus-to-launch-nord-3-watch-buds-other-products-india/ Mon, 22 Aug 2022 10:46:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=1801 హైలైట్స్: త్వరలో భారత్ లో లాంచ్ కానున్న వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ నార్డ్ బడ్స్, నార్డ్ వాచ్, నార్డ్ మీజరింగ్ స్కేల్ ని కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వన్ ప్లస్ ఇంకా వెల్లడి కాని ఈ ఉత్పత్తుల యొక్క లాంచ్ తేదీ వన్ ప్లస్ బ్రాండ్ తన నార్డ్ లైన్ ప్రోడక్ట్స్ ని కేవలం స్మార్ట్ ఫోన్స్ కే పరిమితం చేయట్లేదు. టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ తో సహా మరెన్నో […]

The post త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OnePlus Nord 3, Nord Watch, Nord Buds first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్
  • నార్డ్ బడ్స్, నార్డ్ వాచ్, నార్డ్ మీజరింగ్ స్కేల్ ని కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వన్ ప్లస్
  • ఇంకా వెల్లడి కాని ఈ ఉత్పత్తుల యొక్క లాంచ్ తేదీ

వన్ ప్లస్ బ్రాండ్ తన నార్డ్ లైన్ ప్రోడక్ట్స్ ని కేవలం స్మార్ట్ ఫోన్స్ కే పరిమితం చేయట్లేదు. టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ తో సహా మరెన్నో ఉత్పత్తులను నార్డ్ వరుసలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. టిప్ స్టర్ ముకుల్ శర్మ చెబుతున్న దాన్ని బట్టి, మరెన్నో నార్డ్ బ్రాండెడ్ ఏఐఓటీ ప్రోడక్ట్స్ లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇక నార్డ్ 2 కి సక్సెసర్ గా నార్డ్ 3 వస్తోంది. ఈసారి నార్డ్ 3 లో పలు అప్‌గ్రేడ్స్ ని అందిచబోతున్నట్లు తెలుస్తోంది.

జరుగుతోన్న పరిణామాలను బట్టి చూస్తుంటే, వన్ ప్లస్ బ్రాండింగ్ ను కేవలం ప్రీమియమ్ ఫోన్స్, ఆడియో డివైజెస్ కి పరిమితం చేసి, నార్డ్ సిరీస్ ను బడ్జెట్/మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్స్, ఆడియో, వేరబుల్స్ కి కేటాయించాలని వన్ ప్లస్ కంపెనీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

2022 లో లాంచ్ కానున్న OnePlus Nord ఉత్పత్తులు

టిప్ స్టర్ ముకుల్ శర్మ చెబుతున్న దాన్ని బట్టి, వన్ ప్లస్ త్వరలోనే భారత్ లో వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కచ్చితమైన లాంచ్ టైమ్ లైన్ ఇంకా రివీల్ కాలేదు. ఫోన్ తో పాటు, నార్డ్ వాచ్ కూడా లాంచ్ కానుంది. దీని ధర వన్ ప్లస్ వాచ్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒరిజినల్ వన్ ప్లస్ వాచ్ నుంచి హార్ట్ రేట్ సెన్సర్, ఎస్పీఓ2 మానిటర్ వంటి మరెన్నో ఫీచర్లను నార్డ్ వాచ్ లో మనం చూడవచ్చు.

నార్డ్ 3 ఫోన్, నార్డ్ వాచ్ తో పాటు స్మార్ట్ స్కేల్, ఏఐఓటీ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయాలని వన్ ప్లస్ ప్లాన్ చేస్తోంది. అంటే షావోమీ, రియల్ మీ కంపెనీల బాటలో వన్ ప్లస్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. నార్డ్ లైనప్ లో మరొక టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్ రానుందని ముకుల్ శర్మ వెల్లడించాడు. నార్డ్ బడ్స్, నార్డ్ బడ్స్ సీఈ లాంచ్ తర్వాత ఈ టీడబ్ల్యూఎస్ ఎంట్రీ ఇస్తోంది. నార్డ్ బడ్స్, నార్డ్ బడ్స్ సీఈ ధరలు వినియోగదారులకు అందుబాటు ధరలోనే ఉన్నాయి.

వన్ ప్లస్ నార్డ్ 3 స్పెసిఫికేషన్స్ ఇంకా రహస్యంగానే ఉన్నాయి. అయితే అంచనా ప్రకారం, ఈ ఫోన్లో 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే 50ఎంపి ప్రైమరీ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉండనుంది. ఇంకా 5జీ కనెక్టివిటీ ఉంటుందని చెప్పవచ్చు. త్వరలోనే భారత్ లో నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ వెల్లడయ్యే అవకాశముంది.

The post త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OnePlus Nord 3, Nord Watch, Nord Buds first appeared on 91Mobiles Telugu.

]]>