OnePlus Nord CE 3 Lite 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 09 Oct 2023 14:47:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-nord-ce-3-nord-ce-3-lite-offers-amazon-great-indian-festival-sale-2023/ Mon, 09 Oct 2023 14:47:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=8312 ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కస్టమర్ల ముందుకు వచ్చింది. వివిధ రకాల ఉత్పత్తులపై సేల్ లో ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొబైల్ శ్రేణిలోని పలు డివైజెస్ పై ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం వన్‌ప్లస్ సంస్థ తన నార్డ్ ఫోన్లపై అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో OnePlus […]

The post Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
  • వన్‌ప్లస్ నార్డ్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్
  • అక్టోబర్ 15 వరకు పలు ఉత్పత్తులపై ఆఫర్స్

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కస్టమర్ల ముందుకు వచ్చింది. వివిధ రకాల ఉత్పత్తులపై సేల్ లో ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొబైల్ శ్రేణిలోని పలు డివైజెస్ పై ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం వన్‌ప్లస్ సంస్థ తన నార్డ్ ఫోన్లపై అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై చక్కటి డిస్కౌంట్ లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 3 ఆఫర్స్

OnePlus Nord 3 డివైజ్ ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అంతేకాదు, ఇంకా రూ.2,000 స్పెషల్ కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇకపోతే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఫోన్ ని కొంటే 10 శాతం (రూ.1,000 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది.

OnePlus Nord CE 3 ఆఫర్స్

OnePlus Nord CE 3 డివైజ్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, రూ.2,000 స్పెషల్ ప్రైస్ కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీంతో రూ.26,998 ధర ఉన్న Nord CE 3 8జిబి+128జిబి వేరియంట్ ని రూ.22,748 కే సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord CE 3 Lite ఆఫర్స్

OnePlus Nord CE 3 Lite ఫోన్ కొనుగోలు పై రూ.500 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా ఫోన్ కొంటే గనుక రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో రూ.21,998 ధర ఉన్న OnePlus Nord CE 3 Lite 8జిబి+256జిబి మోడల్ ని రూ.19,748 కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్బీఐ డెబిట్ కార్డ్ నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా OnePlus Nord CE 3 Lite ఫోన్ ని కొనుగోలు చేస్తే, రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది.

The post Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! https://www.91mobiles.com/telugu/5-best-alternatives-to-lava-agni-2-5g/ Fri, 26 May 2023 14:59:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=6507 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G […]

The post Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్ లో లాంచైన Lava Agni 2 5G
  • Lava Agni 2 5G ధర రూ.21,999
  • Lava Agni 2 5G రేంజ్ లో అందుబాటులో ఉన్న ఇతర బెస్ట్ ఆప్షన్స్

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G నిలవనుంది. Lava Agni 2 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది.

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో 4700 బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ కెమెరాలు ఉన్నాయి. 5జీ, 4జీ ఇతర అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Lava Agni 2 5G కి ప్రత్యామ్నాయ ఆప్షన్స్

1. OnePlus Nord CE 3 Lite
2. OPPO A78 5G
3. Samsung Galaxy A23
4. Redmi K50i 5G
5. Motorola Edge 30

OnePlus Nord CE 3 Lite

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • 108ఎంపి ఈఐఎస్ కెమెరా
  • 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగిన డిస్ప్లే, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ తో వచ్చింది. ఇది బ్యాటరీ లైఫ్ ని పెంచడమే గాక, యాప్స్ మధ్య మారడాన్ని తేలిక చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 200 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడ్ తో వచ్చాయి. ఈ డివైజ్ లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉండటం విశేషం.

OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఈఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్

  • 6.6-inch FHD+ IPS LCD డిస్ప్లే
  • Qualcomm Snapdragon 695 చిప్
  • 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 50ఎంపి క్వాడ్ కెమెరా సెటప్
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ అందించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi K50i స్పెసిఫికేషన్స్

  • డైమెన్సిటీ 8100 చిప్సెట్
  • 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్
  • 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ
  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెడ్ మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ ని పోలి ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం లేదు.

6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. బలమైన మన్నిక కొరకు, రెడ్ మీ కే50ఐ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో డిస్ప్లే కు భద్రత కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక ఫోటొగ్రఫీ కోసం రెడ్ మీ కే50ఐ 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మాక్రో సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరా ఉంది.

3.5ఎంఎం హెడ్ ఫోన్ జ్యాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ వంటి కనెక్టింగ్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ లో 5080ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 30 స్పెసిఫికేషన్స్

  • స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్
  • 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 4020 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ

మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో ఆప్షన్), 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

The post Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
కొత్త ఫోన్ కొనాలా? OnePlus Nord CE 3 Lite 5G ఉత్తమ ఎంపికని చెప్పేందుకు 5 కారణాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-lite-5g-top-5-reasons-to-buy/ Tue, 25 Apr 2023 15:57:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=6035 OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఇటీవలె భారత్ లో లాంచైది. ఈ ఫోన్ ధర రూ.19,999 మాత్రమే. మీరు గనుక ఈ బడ్జెట్ లో ఒక కొత్త ఫోన్ కొనాలని భావిస్తుంటే, OnePlus Nord CE 3 Lite 5G ఉత్తమమైన ఎంపిక అవుతుంది. మరి ఇదే ఎందుకు బెటర్? అనే విషయానికి 5 కారణాలను మేం చెబుతున్నాం. మీకు కూడా ఆ కారణాలు సరైనవేననిపిస్తే, అప్పుడు OnePlus Nord CE […]

The post కొత్త ఫోన్ కొనాలా? OnePlus Nord CE 3 Lite 5G ఉత్తమ ఎంపికని చెప్పేందుకు 5 కారణాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord CE 3 Lite 5G ప్రారంభ ధర రూ.19,999
  • 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న డివైజ్
  • 108ఎంపి కెమెరా ఈ ఫోన్ లో హైలైట్

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఇటీవలె భారత్ లో లాంచైది. ఈ ఫోన్ ధర రూ.19,999 మాత్రమే. మీరు గనుక ఈ బడ్జెట్ లో ఒక కొత్త ఫోన్ కొనాలని భావిస్తుంటే, OnePlus Nord CE 3 Lite 5G ఉత్తమమైన ఎంపిక అవుతుంది. మరి ఇదే ఎందుకు బెటర్? అనే విషయానికి 5 కారణాలను మేం చెబుతున్నాం. మీకు కూడా ఆ కారణాలు సరైనవేననిపిస్తే, అప్పుడు OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ ని ప్రయత్నించవచ్చు.

సరే పదండి, ఓసారి OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ లో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం.

OnePlus Nord CE 3 Lite 5G లోని టాప్ 5 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఎల్సీడీ ప్యానెల్ స్క్రీన్

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ (2400*1080) డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఎల్సీడీ ప్యానెల్ పై డిస్ప్లే తయారైంది. ఈ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ 680 నిట్స్ బ్రైట్నెస్, 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 16.8 మిలియన్ కలర్స్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే ఐ కంఫర్ట్ మరియు స్క్రీన్ కలర్ టెంపరేచర్ అనే ఫీచర్స్ ని కలిగి ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G కెమెరా

  • 108ఎంపి శాంసంగ్ రియర్ కెమెరా
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో బ్యాక్ ప్యానెల్ పై 108ఎంపి మెయిన్ కెమెరా ఉంది. ఇందులో శాంసంగ్ హెచ్ఎమ్6 సెన్సర్ ని వాడారు. ఇది 6పి లెన్స్. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. రియర్ కెమెరా లో 6ఎక్స్ జూమ్, ఏఐ సీన్ ఎన్హాన్స్‌మెంట్, హెచ్డీఆర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి కెమెరా అందించారు.

OnePlus Nord CE 3 Lite 5G ప్రాసెసర్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • ఆక్సిజన్ ఓఎస్ 13.1
  • 8జిబి వర్చువల్ ర్యామ్

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ తో లాంచైంది. ఈ ఫోన్ లో ప్రాసెసింగ్ కోసం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ 6నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఇంటర్నల్ ర్యామ్ అందించారు. అంటే యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభిస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619జీపీయూ వాడారు.

OnePlus Nord CE 3 Lite యొక్క 5జీ కనెక్టివిటీ

  • 9 5జీ బ్యాండ్స్
  • యూఎస్బీ 2.0 టైప్-సీ

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఎయిర్టెల్, జియో అందించే 5జీ నెట్వర్క్ ని పూర్తిస్థాయిలో వాడుకోవచ్చన్నమాట. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ సపోర్ట్ ని కలిగి ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ వంటివి ఈ ఫోన్ లో ఉన్నాయి.

OnePlus Nord CE 3 Lite 5G బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇందులో 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 30 నిమిషాల్లో ఫోన్ ని 80 శాతం చార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాకప్ ని ఎక్కువ సమయం పాటు అందించేందుకు, ఓవర్ చార్జింగ్ మరియు హీటింగ్ సమస్యలను తొలగించేందుకు ఈ ఫోన్ లో బ్యాటరీ హెల్త్ ఇంజిన్ మరియు బిల్ట్-ఇన్ టెంపరేచర్ సెన్సర్స్ అందించారు.

OnePlus Nord CE 3 Lite 5G ధర

  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.19,999
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = రూ.21,999

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 128జిబి మెమొరీ, 8జిబి ర్యామ్ ని కలిగి ఉండగా, టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది. వీటి ధరలు వరుసగా రూ.19,999 మరియు రూ.21,999 గా ఉన్నాయి. ఈ ఫోన్ ని క్రొమాటిక్ గ్రే మరియు పేస్టెల్ లైమ్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post కొత్త ఫోన్ కొనాలా? OnePlus Nord CE 3 Lite 5G ఉత్తమ ఎంపికని చెప్పేందుకు 5 కారణాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-t2-5g-vs-oneplus-nord-ce-3-lite-5g-which-is-value-for-money-device/ Tue, 11 Apr 2023 14:36:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=5834 వివో సంస్థ భారత్ లో Vivo T2 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.20 వేల బడ్జెట్ లో మార్కెట్ లోకి వచ్చింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రీసెంట్ గా లాంచైన OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ కి పోటీ ఇవ్వనుంది. రెండు ఫోన్లు కూడా ఒకటి కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చాయి. ఇక్కడ మీకోసం రెండు ఫోన్ల యొక్క ధర, స్పెసిఫికేషన్స్, […]

The post Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.20 వేల బడ్జెట్ లో లభిస్తోన్న రెండు వివో మరియు వన్‌ప్లస్ ఫోన్లు
  • క్వాల్కమ్ 5జీ ప్రాసెసర్ తో వచ్చిన రెండు ఫోన్లు
  • రెండింట్లో ఏది ఉత్తమమైన ఆప్షనో తెలుసుకోండి

వివో సంస్థ భారత్ లో Vivo T2 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.20 వేల బడ్జెట్ లో మార్కెట్ లోకి వచ్చింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రీసెంట్ గా లాంచైన OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ కి పోటీ ఇవ్వనుంది. రెండు ఫోన్లు కూడా ఒకటి కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చాయి. ఇక్కడ మీకోసం రెండు ఫోన్ల యొక్క ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్లను పోల్చుతున్నాం.

Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర మరియు లాంచ్ ఆఫర్లు

  • Vivo T2 5G ప్రారంభ ధర రూ.18,999
  • OnePlus Nord CE 3 Lite 5G ప్రారంభ ధర రూ.19,999

రెండు వేరియంట్లో అందుబాటులో ఉన్న Vivo T2 5G. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.18,999. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.20,999.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ ని కూడా రెండు వేరియంట్లో కొనుగోలు చేయవచ్చు. 8జిబి ర్యామ్ + 128జిబి బేస్ వేరియంట్ ధర రూ.19,999. 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.

ఏప్రిల్ 18 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా వివో ఫోన్ సేల్ మొదలవుతుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ లావాదేవీలపై రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

మరోవైపు వన్‌ప్లస్ ఫోన్ ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే వీలుంది. ఈ ఫోన్ పై కూడా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ లభించనుంది.

Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్

Vivo T2 5G, OnePlus Nord CE 3 Lite 5G ఫోన్లు దాదాపుగా ఒకే రకమైన డిజైన్ ని కలిగి ఉంది. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై రెండు కెమెరా రింగ్స్ ఉంటాయి. వివో ఫోన్ కెమెరా రింగ్ హైలైటెడ్ ప్యానెల్ లో ఉండగా, వన్‌ప్లస్ ఫోన్ ప్యానెల్ ని కలిగి లేదు. వివో ఫోన్ లో ఎల్ఈడీ ఫ్లాష్ మరియు సెకండరీ లెన్స్ కలిసి ఉన్నాయి. వన్‌ప్లస్ డివైజ్ లో ఎల్ఈడీ ఫ్లాష్ వేరుగా ఉంది.

ఈ రెండు వివో మరియు వన్‌ప్లస్ ఫోన్లు ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్స్, ఫ్లాట్ డిజైన్ కలిగి ఉన్నాయి. వివో ఫోన్ లో పవర్ బటన్, వాల్యూమ్ బటన్ కుడివైపున ఉన్నాయి. వన్‌ప్లస్ లో ఎడమవైపున ఉన్నాయి. రెండు ఫోన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఫోన్ మరియు స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి.

డిస్ప్లే

  • అమోలెడ్ డిస్ప్లే ప్యానెల్
  • ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

Vivo T2 డివైజ్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus Nord CE 3 Lite డివైజ్ లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజీ

వివో టీ2 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619జిబి జీపీయూ అందించారు. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీ పెంచుకోవచ్చు. వన్‌ప్లస్ గురించి చూస్తే ఈ ఫోన్ లో సేమ్ క్వాల్కమ్ ప్రాసెసర్ వాడారు. డివైజ్ 8జిబి ర్యామ్, 128/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్

రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి. అయితే వన్‌ప్లస్ డివైజ్ ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో రాగా, వివో మాత్రం ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో వచ్చింది.

కెమెరా

వన్‌ప్లస్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో లెన్సెస్ ఉన్నాయి. వివో డివైజ్ లో 64ఎంపి రియర్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ మరియు చార్జింగ్

వివో టీ2 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉణ్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా బాక్స్ లో చార్జర్ తో వస్తున్నాయి.

5జీ సపోర్ట్

రెండు ఫోన్లు కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. వివో ఫోన్ 8 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ ఫోన్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఏ ఫోన్ బాగుంది?

రెండు ఫోన్లు కూడా చక్కటి ఫీచర్లతో బాగానే ఉన్నాయి. అయితే వివో ఫోన్ కంటే వన్‌ప్లస్ రూ.1000 అధిక ధర కలిగి ఉంది. వివో లో 64ఎంపి కెమెరా ఉండగా, వన్‌ప్లస్ లో 108ఎంపి కెమెరా ఉంది. ఈ సెన్సర్ వన్‌ప్లస్ కి బిగ్ ప్లస్ కానుంది. అలాగే వన్‌ప్లస్ లో 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండగా, వివో లో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే వివో ఫోన్ అమోలెడ్ డిస్ప్లే తో రాగా, వన్‌ప్లస్ మాత్రం ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Vivo T2 5G vs OnePlus Nord CE 3 Lite 5G: ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
రేపటి నుంచి OnePlus Nord CE 3 Lite 5G సేల్; ఉచితంగా లభించనున్న Nord Buds CE https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-lite-5g-sale-april-11-amazon-india-offers/ Mon, 10 Apr 2023 12:28:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=5813 OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ రేపటి నుంచి భారత మార్కెట్ లో సేల్ కి వస్తోంది. ఏప్రిల్ 4 వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచైంది. ఏప్రిల్ 11 న (రేపు) ఈ ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది. వన్‌ప్లస్ ఫోన్ల పట్ల ఆసక్తి ఉంటే గనుక, ఇక్కడ మేం OnePlus Nord CE 3 Lite 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర, సేల్ తదితర వివరాలు […]

The post రేపటి నుంచి OnePlus Nord CE 3 Lite 5G సేల్; ఉచితంగా లభించనున్న Nord Buds CE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord CE 3 Lite 5G ప్రారంభ ధర రూ.19,999
  • 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న OnePlus Nord CE 3 Lite 5G
  • 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ రేపటి నుంచి భారత మార్కెట్ లో సేల్ కి వస్తోంది. ఏప్రిల్ 4 వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచైంది. ఏప్రిల్ 11 న (రేపు) ఈ ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది. వన్‌ప్లస్ ఫోన్ల పట్ల ఆసక్తి ఉంటే గనుక, ఇక్కడ మేం OnePlus Nord CE 3 Lite 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర, సేల్ తదితర వివరాలు అందించాం. ఒకసారి చదివి తెలుసుకోండి.

OnePlus Nord CE 3 Lite 5G ధర

  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.19,999
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = రూ.21,999

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. 128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ఇకపోతే టాప్ వేరియంట్ 256జిబి మోడల్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ క్రొమాటిక్ గ్రే మరియు పేస్టెల్ లైమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 3 Lite 5G సేల్ ఆఫర్

OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ సేల్ ఏప్రిల్ 11 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై వన్‌ప్లస్ సంస్థ OnePlus Nord Buds CE ని ఉచితంగా అందిస్తోంది. వీటి ధర రూ.2,299. అంతేకాదు, ఐసీఐసీఐ కార్డ్ పై రూ.1,000 అదనపు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. రెడ్ కేబుల్ క్లబ్ ద్వారా, కస్టమర్లు 6 నెలల స్పాటిఫై ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ని పొందవచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఎల్సీడీ ప్యానెల్ స్క్రీన్

OnePlus Nord CE 3 Lite 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ స్టైల్డ్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఐ కంఫర్ట్, స్క్రీన్ కలర్ టెంపరేచర్, 680 నిట్స్ బ్రైట్నెస్, 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 16.8 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

ప్రాసెసర్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్
  • 8జిబి వర్చువల్ ర్యామ్

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. 8జిబి ఇంటర్నల్ ర్యామ్ తో కలిపితే యూజర్ కి 16జిబి ర్యామ్ లభిస్తుంది. ఇక గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో జీపీయూ వాడారు.

కెమెరా

  • 108ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

OnePlus Nord CE 3 Lite 5G లో ఫోటోగ్రఫీ కోసం, 108ఎంపి శాంసంగ్ ఎచ్ఎమ్6 మెయిన్ సెన్సర్ ఉంటుంది. దీంతో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. 6x జూమ్, ఏఐ సీన్ ఎన్హాన్స్‌మెంట్ మరియు హెచ్డీఆర్ ఈ కెమెరాలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్

OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 80 శాతం చార్జ్ అవ్వడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. బ్యాటరీ హెల్త్ ఇంజిన్, బిల్ట్-ఇన్ టెంపరేచర్ సెన్సర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇవి ఫోన్ వేడెక్కడం మరియు ఓవర్ చార్జ్ వంటి వాటి నుంచి ఫోన్ ని రక్షిస్తాయి.

కనెక్టివిటీ

  • 9 5జీ బ్యాండ్స్
  • యూఎస్బీ 2.0 టైప్-సీ

OnePlus Nord CE 3 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, 9 5జీ బ్యాండ్స్, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రేపటి నుంచి OnePlus Nord CE 3 Lite 5G సేల్; ఉచితంగా లభించనున్న Nord Buds CE first appeared on 91Mobiles Telugu.

]]>
108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో భారత్‌లో లాంచైన OnePlus Nord CE 3 Lite 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-lite-5g-launched-india-price-specs-availability/ Tue, 04 Apr 2023 14:25:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=5748 నేడు వన్ ప్లస్ సంస్థ భారత మార్కెట్ లో OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ కోసం వన్ ప్లస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 108ఎంపి రియర్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 8జిబి వర్చువల్ ర్యామ్, సూపర్‌వూక్ ఎండ్యూరన్స్ ఎడిషన్ చార్జింగ్, బ్యాటరీ హెల్త్ ఇంజిన్, 6.72-ఇంచ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే ఈ ఫోన్ […]

The post 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో భారత్‌లో లాంచైన OnePlus Nord CE 3 Lite 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన OnePlus Nord CE 3 Lite 5G
  • 6.72-ఇంచ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • భారత మార్కెట్ లో OnePlus Nord CE 3 Lite 5G ప్రారంభ ధర రూ.19,999

నేడు వన్ ప్లస్ సంస్థ భారత మార్కెట్ లో OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ కోసం వన్ ప్లస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 108ఎంపి రియర్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 8జిబి వర్చువల్ ర్యామ్, సూపర్‌వూక్ ఎండ్యూరన్స్ ఎడిషన్ చార్జింగ్, బ్యాటరీ హెల్త్ ఇంజిన్, 6.72-ఇంచ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. సరే, ఓసారి OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో OnePlus Nord CE 3 Lite 5G ధర, విక్రయం, కలర్ ఆప్షన్స్

OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: పేస్టెల్ లైమ్, క్రొమాటిక్ గ్రే. భారత్ లో OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా నిర్ణయించారు. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ మరియు వన్‌ప్లస్ వెబ్ సైట్స్ ద్వారా ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఈఎంఐ మరియు నెట్ బ్యాంకింగ్ పై రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • 108ఎంపి ఈఐఎస్ కెమెరా
  • 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగిన డిస్ప్లే, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ తో వచ్చింది. ఇది బ్యాటరీ లైఫ్ ని పెంచడమే గాక, యాప్స్ మధ్య మారడాన్ని తేలిక చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 200 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడ్ తో వచ్చాయి. ఈ డివైజ్ లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉండటం విశేషం.

OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఈఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో భారత్‌లో లాంచైన OnePlus Nord CE 3 Lite 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 4 న లాంచ్ అవుతోన్న OnePlus Nord CE 3 Lite 5G; లీకైన ధర https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-lite-5g-launch-timeline-specifications-price-details/ Fri, 31 Mar 2023 11:24:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=5688 వన్‌ప్లస్ సంస్థ రీసెంట్ గా OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఏప్రిల్ 4 న భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ప్రస్తుతం అందరూ OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వన్ ప్లస్ నుంచి వస్తోన్న చవకైన 5జీ ఫోన్. దీంతో అందరి దృష్టి ఈ ఫోన్ పై పడింది. ఇక […]

The post ఏప్రిల్ 4 న లాంచ్ అవుతోన్న OnePlus Nord CE 3 Lite 5G; లీకైన ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో ఏప్రిల్ 4 న లాంచ్ కానున్న OnePlus Nord CE 3 Lite 5G
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • OnePlus Nord CE 3 Lite 5G 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.27,999

వన్‌ప్లస్ సంస్థ రీసెంట్ గా OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఏప్రిల్ 4 న భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ప్రస్తుతం అందరూ OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వన్ ప్లస్ నుంచి వస్తోన్న చవకైన 5జీ ఫోన్. దీంతో అందరి దృష్టి ఈ ఫోన్ పై పడింది. ఇక లాంచ్ కి ముందే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్, ధర వివరాలు రివీల్ అయ్యాయి.

కంపెనీ ఇప్పటికే OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ అడ్వర్టైజింగ్ ని మొదలు పెట్టింది. లాంచ్ కి ముందు ఇక్కడ మేం ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ధర వివరాలను అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

OnePlus Nord CE 3 Lite 5G లాంచ్ తేదీ

OnePlus Nord CE 3 Lite 5G భారత్ లో ఏప్రిల్ 4 న లాంచ్ కానుందని వన్ ప్లస్ సంస్థ ఖరారు చేసింది. వన్ ప్లస్ సంస్థ ఈ ఈవెంట్ కి ‘లార్జర్ దేన్ లైఫ్ – ఏ వన్ ప్లస్ నార్డ్ లాంచ్ ఈవెంట్’ అని పేరు పెట్టింది. ఈవెంట్ భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 4 న రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. వన్ ప్లస్ కంపెనీ OnePlus Nord CE 3 Lite 5G తో పాటు వైర్లెస్ ఇయర్ బడ్స్ OnePlus Nord Buds 2 ని కూడా ఇదే రోజున లాంచ్ చేయనుంది. వన్ ప్లస్ అఫీషియల్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ చానల్ ద్వారా ఈవెంట్ ని చూడవచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 108ఎంపి + 2ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా సెటప్
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

డిస్ప్లే

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ యొక్క చాలా స్పెసిఫికేషన్స్ లాంచ్ కి ముందే లీక్ అయ్యాయి. అలాగే వన్ ప్లస్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ని కన్ఫర్మ్ చేసింది. తన మైక్రోసైట్ లో కంపెనీ ఈ ఫోన్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు పేర్కొంది.

కెమెరా

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. మాడ్యూల్ లో రెండు రింగ్స్ ఉంటాయి. వీటిలో కెమెరా సెన్సర్స్ ఉంటాయి. 108ఎంపి ప్రైమరీ కెమెరా (3ఎక్స్ జూమ్), 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఈ ఫోన్ లో ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ప్రాసెసర్

OnePlus Nord CE 3 Lite 5G క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభిస్తుంది. లీకైన రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఫోన్ కేవలం 128జిబి స్టోరేజీ వేరియంట్ లోనే లాంచ్ కానున్నట్లు సమాచారం.

బ్యాటరీ

OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 30 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రోజు మొత్తం ఫోన్ నడుస్తుంది.

కనెక్టివిటీ మరియు ఇతర ఫీచర్లు

OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పాలికార్బొనేట్ మెటీరియల్ తో తయారైంది.

OnePlus Nord CE 3 Lite 5G ధర (లీక్డ్)

లీకైన రిపోర్ట్స్ నిజమైతే గనుక, OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర భారత్ లో రూ.21,999 గా ఉంటుంది. అమ్మకపు ధర దీని కంటే కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ లో లభించనుంది. అవి: పేస్టెల్ లైమ్ మరియు క్రొమాటిక్ గ్రే.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 4 న లాంచ్ అవుతోన్న OnePlus Nord CE 3 Lite 5G; లీకైన ధర first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన OnePlus Nord CE 3 Lite 5G బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-lite-5g-battery-and-fast-charging-capacity-officially-revealed-before-launch/ Tue, 28 Mar 2023 16:46:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=5625 OnePlus సంస్థ తన రాబోవు మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE 3 Lite 5G లాంచ్ తేదీని ఖరారు చేసింది. OnePlus Nord CE 3 Lite 5G తో పాటు OnePlus Nord Buds 2 కూడా లాంచ్ కానున్నాయి. ఏప్రిల్ 4 వ తేదీన ఇవి భారత్ లో లాంచ్ అవుతున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు వన్‌ప్లస్ సంస్థ OnePlus Nord CE 3 Lite 5G యొక్క బ్యాటరీ […]

The post రివీలైన OnePlus Nord CE 3 Lite 5G బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్ కానున్న OnePlus Nord CE 3 Lite 5G
  • లాంచ్ కి ముందు ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీని రివీల్ చేసిన కంపెనీ
  • క్రొమాటిక్ గ్రే కలర్ వేరియంట్ ని టీజ్ చేసిన వన్ ప్లస్ సంస్థ

OnePlus సంస్థ తన రాబోవు మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE 3 Lite 5G లాంచ్ తేదీని ఖరారు చేసింది. OnePlus Nord CE 3 Lite 5G తో పాటు OnePlus Nord Buds 2 కూడా లాంచ్ కానున్నాయి. ఏప్రిల్ 4 వ తేదీన ఇవి భారత్ లో లాంచ్ అవుతున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు వన్‌ప్లస్ సంస్థ OnePlus Nord CE 3 Lite 5G యొక్క బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీని రివీల్ చేసింది. అలాగే OnePlus Nord CE 3 Lite 5G యొక్క కలర్ ఆప్షన్ ని టీజ్ చేసింది. క్రొమాటిక్ గ్రే కలర్ ఆప్షన్ ని కంపెనీ రివీల్ చేసింది.

లాంచ్ కి ముందు బయటకు వచ్చిన OnePlus Nord CE 3 Lite 5G విశేషాలు

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు కంపెనీ తెలిపింది. టైప్-సీ పోర్ట్ ని చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం అందిస్తున్నారు. ప్రమోషనల్ పోస్టర్స్ ద్వారా సెకండ్ కలర్ వేరియంట్ ని కంపెనీ రివీల్ చేసింది. OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ పేస్టల్ లైమ్ కలర్ తో పాటు క్రొమాటిక్ గ్రే కలర్ ఆప్షన్ లో లభించనుంది.

OnePlus Nord CE 3 Lite 5G ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ధర రూ.25,000 కి దగ్గర్లో ఉండవచ్చు. లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ ధర రూ.27,999 గా ఉంటుందని అంచనా.

OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus Nord CE 3 Lite 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ డివైజ్ లో సెంట్రల్లీ-అలైన్డ్ సింగిల్ పంచ్-హోల్ కటౌట్ ఉంటుంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఇచ్చారు. OnePlus Nord CE 3 Lite 5G లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

OnePlus Nord CE 3 Lite 5G లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుందని సమాచారం. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రివీలైన OnePlus Nord CE 3 Lite 5G బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Nord CE 3 Lite 5G ధర, ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్! https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-lite-5g-price-specs-leaked-before-launch/ Mon, 27 Mar 2023 05:27:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=5584 OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. అయితే, తాజాగా వచ్చిన ఓ లీక్ ద్వారా OnePlus Nord CE 3 Lite 5G యొక్క ధర వివరాలు తెలిసాయి. ఇక ఈ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో […]

The post లీకైన OnePlus Nord CE 3 Lite 5G ధర, ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్ కానున్న OnePlus Nord CE 3 Lite 5G
  • ఈ ఫోన్ ధర 329 యూరోలు (సుమారు రూ.29,000) ఉండే అవకాశం
  • 108ఎంపి కెమెరాతో వస్తోన్న OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. అయితే, తాజాగా వచ్చిన ఓ లీక్ ద్వారా OnePlus Nord CE 3 Lite 5G యొక్క ధర వివరాలు తెలిసాయి. ఇక ఈ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో వస్తోంది.

OnePlus Nord CE 3 Lite 5G ధర (అంచనా)

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 329 యూరోలతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ ధర రూ.29,000 గా ఉండనుంది. ఇది బేస్ వేరియంట్ ధర అని గమనించాలి. అలాగే భారత మార్కెట్ లో ఈ ధర మారే అవకాశం ఉంది. ఇకపోతే OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ పేస్టల్ లైమ్, క్రొమాటిక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అవుతున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే చాన్స్ ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి భారీ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.

లీక్ ప్రకారం, OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇండియా లాంచ్ వివరాలు

OnePlus Nord CE 3 Lite 5G మరియు OnePlus Nord Buds 2 భారత్ లో ఏప్రిల్ 4 న లాంచ్ అవుతున్నాయి. ఈ ఆన్‌లైన్ లాంచ్ ఈవెంట్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్, యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా కార్యక్రమాన్ని లైవ్ లో చూడవచ్చు. ఇప్పటికే అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో OnePlus Nord CE 3 Lite 5G యొక్క ప్రొడక్ట్ పేజీ దర్శనమిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus Nord CE 3 Lite 5G ధర, ఏప్రిల్ 4 న భారత్ లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>