OnePlus Nord CE 4 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 16:35:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/ https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/#respond Tue, 08 Oct 2024 16:35:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13990 ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం. Best camera phones […]

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

Best camera phones (రూ.25,000 లోపు)

స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర
ఐకూ జెడ్9ఎస్ ప్రో రూ.24,999
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రూ.24,999
నథింగ్ ఫోన్ (2ఏ) రూ.23,999
రెడ్మీ నోట్ 13 ప్రో రూ.23,999

 

iQOO Z9s Pro

iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో కెమెరా పెర్ఫామెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫోకస్ ఫాస్ట్‌గా, షట్టర్ స్పీడ్స్ బాగున్నాయి.

అయితే లో-లైట్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికీ, వైబ్రంట్, డీటెయిల్డ్ ఇమేజెస్, అద్భుతమైన డైనమిక్ రేంజ్ ను ఈ ఫోన్ డెలివర్ చేస్తోంది. అల్ట్రావైడ్ లెన్స్ విషయానికి వస్తే, వివిడ్, హై-కాంట్రాస్ట్ షాట్స్ ను బాగా క్యాప్చర్ అవుతున్నాయి. పొట్రెయిట్స్ షార్ప్‌గా, స్కిన్ టోన్స్ ఆక్యురేట్ గా ఉన్నాయి. బొకే ఎఫెక్ట్ మాత్రం నేచురల్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ లో-లైట్ ఇష్యూస్
అద్భుతమైన అల్ట్రావైడ్ లెన్స్ పనితనం అసహజమైన బొకే ఎఫెక్ట్
సాలిడ్ పొట్రెయిట్ మోడ్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఇంప్రెస్సివ్ షాట్స్ డెలివర్ చేస్తోంది. అయితే కలర్స్ కాస్త బూస్ట్ చేస్తోంది. ఆకాశాన్ని ఎక్కువ నీలంగా, గడ్డిని మరింత పచ్చగా చేస్తోంది.

పొట్రెయిట్, నైట్ మోడ్స్ విషయంలో ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంది. డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తోంది. అయితే, ల్యాండ్‌స్కేప్ సెల్ఫీస్ విషయంలో బగ్ వల్లన, క్యాషెస్ లేదా బొకే ఎఫెక్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్, సరైన స్కిన్ టోన్స్ అందిస్తోంది.

బాగున్నవి బాగాలేనివి
కలర్‌ఫుల్, వైబ్రంట్ ఇమేజెస్ కలర్ బూస్టింగ్
పొట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన ఎడ్జ్ డిటెక్షన్ అసహజమైన బొకే ఎఫెక్ట్
మంచి సెల్ఫీ కెమెరా ల్యాండ్‌స్కేప్ సెల్ఫీ మోడ్‌లో బగ్
మంచి లో-లైట్ పెర్ఫామెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్ లో నార్డ్ సీఈ4 పనితీరు బాగుంది. సరైన వైట్ బ్యాలన్స్, సహజ రంగులు ఇమేజెస్ లో బాగున్నాయి.

కెమెరా డీసెంట్ డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేసింది. అయితే డార్క్ బ్లూ టోన్స్ మరియు పొట్రెయిట్ షాట్స్ లోని ఫేషియల్ డీటెయిల్స్ విషయాల్లో కెమెరా కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. పొట్రెయిట్ మోడ్ రిచ్ బొకే ఎఫెక్ట్, ఎడ్జ్ డిటెక్షన్ అందిస్తోంది. అయితే, హై-రెజ్ మోడ్ యొక్క కలర్ కన్సిస్టెన్సీ సరిగ్గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
నేచురల్ కలర్ ప్రొడక్షన్ అల్ట్రావైడ్ షాట్స్ లో సాఫ్ట్ డైనమిక్ రేంజ్
క్రిస్ప్ డీటెయిల్స్ కోసం హై-రెజ్ మోడ్ ఫేషియల్ డీటెయిల్స్ సాఫ్ట్ అవ్వడం
పొట్రెయిట్ మోడ్‌లో యాక్యురేట్ ఫేస్ డిటెక్షన్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ చార్జింగ్

Nothing Phone (2a)

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలు పిక్సెల్-బైనింగ్ ద్వారా 12.5ఎంపి ఇమేజెస్‌ను బైడీఫాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. డే-లైట్ లో షార్ప్, డీటెయిల్డ్ షాట్స్ మంచి డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ తో వస్తున్నాయి.

కలర్స్ పూర్తిగా నేచురల్ గా లేవు. అవి వైబ్రంట్ మరియు పంచీగా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ డీసెంట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాస్త వార్మ్ టోన్స్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరాతో పోల్చితే తక్కువ క్వాలిటీ గల ఇమేజెస్‌ను అల్ట్రావైడ్ అందిస్తోంది. లో-లైట్ కండీషన్స్ లో కెమెరాలు ఆటోమేటిక్ గా నైట్ మోడ్‌కి స్విచ్ అవుతున్నాయి. నైట్ మోడ్ లో ఎక్స్‌పోజర్ మెరుగ్గా, షార్ప్‌నెస్, నాయిస్ తక్కువగా ఉన్నాయి. డేలైట్ లో ఫ్రంట్ కెమెరా స్టన్నింగ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇండోర్ కండీషన్స్ (లోలైట్) లో కెమెరా పనితీరు నాసీరకంగా ఉంది.

బాగున్నవి బాగాలేనివి
అద్భుతమైన డేలైట్ పనితీరు ఎక్కువ వైబ్రంట్‌గా కనిపిస్తోన్న కలర్స్
ఎఫెక్టివ్ నైట్ మోడ్ బాగాలేని లో-లైట్ సెల్ఫీ పెర్ఫామెన్స్
మంచి డే-లైట్ సెల్ఫీస్ యావరేజీ క్వాలిటీ అల్ట్రావైడ్ లెన్స్

 

ఇతర స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Redmi Note 13 Pro

Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాతో తీసిన ఫోటోలు వైబ్రంట్ గా ఉన్నాయి. అయితే కాస్త ఆరెంజ్ వంటి కలర్ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్, డైనమిక్ రేంజ్ బాగున్నాయి.

అయితే, లో-లైట్ కండీషన్స్ లో కలర్ కన్సిస్టెన్సీ బాగాలేదు. ఇమేజెస్ లో ఓవర్‌ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఉన్నాయి. అల్ట్రావైడ్ లెన్స్ కలర్ బ్యాలన్స్, ప్రైమరీ కెమెరాకు దాదాపు సమానంగా ఉంది. అయితే డీటెయిల్స్ బాగాలేవు. పొట్రెయిట్ షాట్స్ విషయంలో ఫోకస్ సమస్యగా ఉంది. ఫ్రంట్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్స్ లో బాగుంది. పొట్రెయిట్ మోడ్‌లో స్కిన్ టోన్ డిటెక్షన్ పర్ఫెక్ట్ గా లేదు.

బాగున్నవి బాగాలేనివి
మంచి డైనమిక్ రేంజ్ సరిగ్గాలేని లో-లైట్ పనితీరు
ఏఐ ఎడిటింగ్ టూల్స్ సరిగ్గాలేని స్కిన్ టోన్ డిటెక్షన్
మంచి డేలైట్ సెల్ఫీస్ అల్ట్రావైడ్ షాట్స్ లో డీటెయిల్స్ బాగా లేవు

 

ఇతర స్పెసిఫికేషన్స్:

  • డిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
  • ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • బ్యాటరీ, చార్జింగ్: 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ చార్జింగ్

The post Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-camera-phones-under-rs-25000-october-2024/feed/ 0
Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/#respond Mon, 30 Sep 2024 14:21:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13845 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.25,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

ఫోన్ చార్జింగ్ స్పీడ్ చార్జింగ్ టైమ్
రియల్మీ 13+ 80 వాట్ 31 నిమిషాలు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 100 వాట్ 35 నిమిషాలు
రియల్మీ పీ2 ప్రో 80 వాట్ 31 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68 వాట్ 36 నిమిషాలు
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 68 వాట్ 37 నిమిషాలు

 

Realme 13+

Realme 13+ రూ.25,000 లోపు ధరలో లభిస్తోన్న ఒక బెస్ట్-పెర్ఫామింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. చార్జర్ తో పాటు వస్తోన్న ఈ ఫోన్ 20 శాతం నుంచి పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం 31 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో రియల్మీ 13+ 10 గంటల స్కోరు చేసింది.

Realme 13+ లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.22,999, 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 గా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

OnePlus Nord CE4

OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాలు సమయం పట్టింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల స్కోర్ చేసింది.

OnePlus Nord CE4 లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉన్నాయి.

Realme P2 Pro

Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.25,000 లోపు ధర శ్రేణిలో ఉన్న ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 36 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 10 గంటల స్కోర్ చేసింది.

Realme P2 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Realme P2 Pro 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 54 నిమిషాల సమయం పట్టింది. అయితే, చార్జ్ బూస్ట్ ఫీచర్ ఉపయోగిస్తే, 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 9 గంటల 53 నిమిషాలు స్కోర్ చేసింది.

Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి.

8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.24,999 మరియు 12జిబి+512జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉన్నాయి.

Motorola Edge 50 Neo

Motorola Edge 50 Neo లో 4310 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 37 నిమిషాలు సమయం పట్టింది.

Motorola Edge 50 Neo లో 6.4-ఇంచ్ 1.2కే 120 హెర్ట్జ్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌ 8జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999, 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-25000-september-2024/feed/ 0
OnePlus 11R, Nord CE 4 లపై డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-11r-nord-ce-4-discount-offers-know-full-details/ Wed, 01 May 2024 17:38:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=11304 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఉత్పత్తులకు భారత్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజాగా వన్‌ప్లస్ లవర్స్‌కి శుభవార్త వచ్చేసింది. OnePlus 11R, OnePlus Nord CE 4 ఫోన్లపై ఆకట్టుకునే డీల్స్‌ని వన్‌ప్లస్ తీసుకొచ్చింది. మే 2 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో ఈ ఫోన్లపై డిస్కౌంట్ లభించనుంది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus 11R, Nord CE 4 ఆఫర్లు OnePlus 11R డివైజ్ 2023 లో […]

The post OnePlus 11R, Nord CE 4 లపై డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లపై డిస్కౌంట్
  • మే 2 నుంచి సేల్ ప్రారంభం
  • OnePlus 11R, Nord CE 4 లపై డీల్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఉత్పత్తులకు భారత్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజాగా వన్‌ప్లస్ లవర్స్‌కి శుభవార్త వచ్చేసింది. OnePlus 11R, OnePlus Nord CE 4 ఫోన్లపై ఆకట్టుకునే డీల్స్‌ని వన్‌ప్లస్ తీసుకొచ్చింది. మే 2 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో ఈ ఫోన్లపై డిస్కౌంట్ లభించనుంది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 11R, Nord CE 4 ఆఫర్లు

OnePlus 11R డివైజ్ 2023 లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ రూ.39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం విక్రయ ధర రూ.35,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ రూ.29,999 కే లభించనుంది. అంతేకాదు, 6 నెలల కాలపరిమితి మరియు నెలకు రూ.5,000 కనీస చెల్లింపుతో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 4 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ లాంచ్ ధర రూ.24,999 గా ఉంది. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని, ఈ ఫోన్‌ని రూ.22,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, 6 నెలల కాలపరిమితి మరియు నెలకు రూ.3,833 కనీస చెల్లింపుతో నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

OnePlus 11R స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్

OnePlus Nord CE 4 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 256జిబి వరకు స్టోరేజీ, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ ఉన్నాయి.

OnePlus Nord CE 4 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఆక్వాటచ్ టెక్నాలజీ ఉన్నాయి.

The post OnePlus 11R, Nord CE 4 లపై డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: 100W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Nord CE 4 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-5g-launched-india-100w-supervooc-fast-charging-support/ Mon, 01 Apr 2024 15:57:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=10931 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. OnePlus Nord CE 4 5G పేరుతో ఈ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. వన్‌ప్లస్ ఫోన్లకు భారత్ లో జనాదరణ చాలా ఎక్కువే. దీంతో వన్‌ప్లస్ నుంచి ఏ ఫోన్ లాంచైనా యూజర్లు ఆసక్తిగా గమనిస్తారు. తాజాగా లాంచైన OnePlus Nord CE 4 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, […]

The post OnePlus: 100W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Nord CE 4 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో OnePlus Nord CE 4 5G లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.24,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. OnePlus Nord CE 4 5G పేరుతో ఈ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. వన్‌ప్లస్ ఫోన్లకు భారత్ లో జనాదరణ చాలా ఎక్కువే. దీంతో వన్‌ప్లస్ నుంచి ఏ ఫోన్ లాంచైనా యూజర్లు ఆసక్తిగా గమనిస్తారు. తాజాగా లాంచైన OnePlus Nord CE 4 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి OnePlus Nord CE 4 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 5G ధర, కలర్ ఆప్షన్స్

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

OnePlus Nord CE 4 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు.

OnePlus Nord CE 4 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ ఫోన్ డార్క్ క్రోమ్ మరియు సెల్డన్ మార్బుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 4 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: OnePlus Nord CE 4 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: OnePlus Nord CE 4 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ ఐఎంఎక్స్355 లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord CE 4 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 4 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, యూఎస్బీ టైప్-సీ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • సెక్యూరిటీ: OnePlus Nord CE 4 5G భద్రత కోసం ఐపీ54 రేటింగ్ ని అందించారు.

The post OnePlus: 100W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Nord CE 4 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/smartphones-to-be-launched-in-april-2024/ Sat, 30 Mar 2024 18:29:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=10904 ఏప్రిల్ నెలలో వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. మొబైల్ ఫోన్ కంపెనీలు తమ కొత్త డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. Samsung, Motorola, Realme, Redmi మరియు Infinix బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ లో ఆ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. 2024 ఏప్రిల్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు OnePlus Nord CE 4 5G Realme 12x 5G […]

The post Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్‌లో లాంచ్ కానున్న పలు స్మార్ట్‌ఫోన్లు
  • లైనప్ లో మోటోరోలా, రియల్మీ, శాంసంగ్
  • ఇంకా రెడ్మీ, ఇన్ఫినిక్స్ బ్రాండ్ల ఫోన్లు

ఏప్రిల్ నెలలో వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. మొబైల్ ఫోన్ కంపెనీలు తమ కొత్త డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. Samsung, Motorola, Realme, Redmi మరియు Infinix బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ లో ఆ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

2024 ఏప్రిల్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

  • OnePlus Nord CE 4 5G
  • Realme 12x 5G
  • Motorola Edge 50 Pro
  • Samsung Galaxy M55 5G
  • Samsung Galaxy M15 5G
  • Infinix Note 40 Pro 5G
  • Infinix Note 40 Pro+ 5G

OnePlus Nord CE 4 5G

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 1వ తేదీన లాంచ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.24,999 గా ఉంటుందని తెలుస్తోంది. స్సెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Nord CE 4 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.

Realme 12x 5G

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ ర్యామ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 3వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. మిడ్-బడ్జెట్ ఫోన్‌గా వస్తోన్న Motorola Edge 50 Pro ధర రూ.25,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని సమాచారం.

Samsung Galaxy M55 5G

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఏప్రిల్ రెండో వారంలో లాంచ్ అవుతోంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.26,999 ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉండవచ్చు.

Samsung Galaxy M15 5G

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2వ వారంలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.13,499 గా ఉండే అవకాశం ఉంది. Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 6జిబి ర్యామ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Infinix Note 40 Pro 5G సిరీస్

Infinix Note 40 Pro 5G సిరీస్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ కానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. త్వరలో లాంచ్ తేదీన అధికారికంగా వెల్లడవుతుంది. Infinix Note 40 Pro 5G సిరీస్ లో Infinix Note 40 Pro 5G మరియు Infinix Note 40 Pro+ 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నాయి. ప్రో మోడల్ 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ప్రో ప్లస్ వేరియంట్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఆఫర్ చేయనున్నాయి. ఈ ఫోన్లు 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ తో వస్తున్నాయి. ఇంకా Infinix Note 40 Pro 5G సిరీస్ 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.

The post Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ఇండియా ధర https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-india-price-leaked-before-launch/ Thu, 28 Mar 2024 09:06:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=10870 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఏప్రిల్ 1న భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర లీక్ […]

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 1న OnePlus Nord CE 4 లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్
  • 100W సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఏప్రిల్ 1న భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఓసారి వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 ధర (లీక్)

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ల ధరలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేశారు. ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. OnePlus Nord CE 4 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OnePlus Nord CE 4 లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord CE 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్ కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Nord CE 4 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 4 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 3 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 కలర్ గేముత్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 3 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Nord CE 3 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

కలర్స్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆక్వా సర్జ్ మరియు గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ధర https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-price-leaked-before-launch/ Wed, 20 Mar 2024 17:47:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=10745 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఒక కొత్త నార్డ్ సీఈ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 పేరుతో ఈ ఫోన్ భారత్ లో ఏప్రిల్ 1న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.30,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లతో రానుంది. తాజాగా ఈ డివైజ్ ధర […]

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 1న OnePlus Nord CE 4 లాంచ్
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • Snapdragon 7 Gen 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఒక కొత్త నార్డ్ సీఈ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 పేరుతో ఈ ఫోన్ భారత్ లో ఏప్రిల్ 1న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.30,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లతో రానుంది. తాజాగా ఈ డివైజ్ ధర టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 ధర (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ యేగేశ్ బ్రార్ తన X ఖాతా ద్వారా OnePlus Nord CE 4 వివరాలను షేర్ చేశారు.

OnePlus Nord CE 4 డివైజ్ ధర రూ.26,999 లేదా రూ.27,999 ఉండవచ్చని తన పోస్ట్ ద్వారా తెలిపారు.

OnePlus Nord CE 4 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుందని సమాచారం.

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ డార్క్ క్రోమ్ మరియు సెలడన్ మార్బుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

మరో విషయం ఏంటంటే, OnePlus Nord CE 4 డివైజ్ 256జిబి స్టోరేజీతో రానుందని వన్‌ప్లస్ ఇప్పటికే స్పష్టం చేసింది.

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • డిస్ప్లే: OnePlus Nord CE 4 లో అమోలెడ్ ప్యానెల్ ఉంటుంది. స్క్రీన్ సైజ్ ఇంకా తెలియలేదు. డిస్ప్లే ఫ్లాట్ కార్నర్స్, సన్నని బెజెల్స్, పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంటుంది.
  • ప్రాసెసర్: OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.
  • ఓఎస్: OnePlus Nord CE 4 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: గీక్‌బెంచ్‌పై లిస్టైన Nord CE 4, ఏప్రిల్ 1న భారత్‌లో లాంచ్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-geekbench-listing-key-specs/ Tue, 19 Mar 2024 13:25:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=10714 OnePlus సంస్థ త్వరలో నార్డ్ సీఈ4 డివైజ్‌ని లాంచ్ చేయబోతోంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది. Nord CE 4 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 1న భారత్ లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ OnePlus Nord CE 3 కి సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో రానుంది. తాజాగా OnePlus Nord CE 4 బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ […]

The post OnePlus: గీక్‌బెంచ్‌పై లిస్టైన Nord CE 4, ఏప్రిల్ 1న భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 1న OnePlus Nord CE 4 లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2613
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్

OnePlus సంస్థ త్వరలో నార్డ్ సీఈ4 డివైజ్‌ని లాంచ్ చేయబోతోంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది. Nord CE 4 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 1న భారత్ లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ OnePlus Nord CE 3 కి సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో రానుంది. తాజాగా OnePlus Nord CE 4 బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 గీక్‌బెంచ్ లిస్టింగ్

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2613 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని MySmartPrice ముందుగా గుర్తించింది.

OnePlus Nord CE 4 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1,135 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,037 పాయింట్ స్కోర్ చేసింది.

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లతో వస్తోంది.

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ స్కై బ్లూ మరియు డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్

  • ప్రాసెసర్: OnePlus Nord CE 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీ తో వస్తోంది.
  • కలర్ ఆప్షన్స్: OnePlus Nord CE 4 డివైజ్ స్కై బ్లూ మరియు డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

OnePlus Nord CE 4 డిజైన్

OnePlus Nord CE 4 లో బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా కెమెరా మాడ్యూల్ ఉంటుంది. మాడ్యూల్ లో సెన్సర్స్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.

OnePlus Nord CE 4 డివైజ్ కి టాప్ లో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. కుడివైపు ఫ్రేమ్ పై పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఉంటాయి.

The post OnePlus: గీక్‌బెంచ్‌పై లిస్టైన Nord CE 4, ఏప్రిల్ 1న భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: మార్చి 19న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 3V https://www.91mobiles.com/telugu/oneplus-ace-3v-launch-date-march-19-china/ Thu, 14 Mar 2024 06:58:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=10680 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus Ace 3V డివైజ్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చైనాలో ఈ ఫోన్ మార్చి 19న లాంచ్ అవుతోందని సమాచారం. ఇదే ఫోన్ భారత్ లో OnePlus Nord CE 4 లేదా OnePlus Nord 4 పేరుతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (లీక్) స్క్రీన్: OnePlus Ace 3V లో 1.5కే రెజుల్యూషన్, […]

The post OnePlus: మార్చి 19న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 3V first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Nord CE 4 లాంచ్
  • ఏప్రిల్ 1న భారత్‌లో లాంచ్
  • మార్చి 19న చైనాలో ఎంట్రీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus Ace 3V డివైజ్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చైనాలో ఈ ఫోన్ మార్చి 19న లాంచ్ అవుతోందని సమాచారం. ఇదే ఫోన్ భారత్ లో OnePlus Nord CE 4 లేదా OnePlus Nord 4 పేరుతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: OnePlus Ace 3V లో 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3V డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 732 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus Ace 3V లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3V లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Nord CE 4 5G ఇండియా లాంచ్ వివరాలు

OnePlus Nord CE 4 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 1న లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 1న సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది.

OnePlus యొక్క అధికార వెబ్‌సైట్ మరియు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా ఈవెంట్‌ని చూడవచ్చు.

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్‌ డార్క్ క్రోమ్ మరియు సెలడన్ మార్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

త్వరలోనే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ డివైజ్ ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post OnePlus: మార్చి 19న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 3V first appeared on 91Mobiles Telugu.

]]>