OnePlus Open - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 19 Oct 2023 17:02:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 AMOLED డిస్ప్లే, 16GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Open https://www.91mobiles.com/telugu/oneplus-open-5g-launched-india-price-specs-availability/ Thu, 19 Oct 2023 17:02:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=8482 ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇదే ఫోన్ నేడు చైనాలో Oppo Find N3 పేరుతో లాంచ్ అయ్యింది. ఇకపోతే OnePlus Open డివైజ్ వన్‌ప్లస్ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్. కాంపాక్ట్ బుక్-స్టైల్ ఫోల్డింగ్ డిజైన్ తో ఈ డివైజ్ వచ్చింది. ఈ ఫోన్ ఎంతో తేలికగా, సన్నగా ఉంటుందని.. తెరిచినప్పుడు మధ్యలో గీత (క్రీజ్) కనిపించదని కాబట్టి […]

The post AMOLED డిస్ప్లే, 16GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Open first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన OnePlus Open
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వచ్చిన ఫోన్
  • OnePlus Open ధర రూ.1,39,999

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇదే ఫోన్ నేడు చైనాలో Oppo Find N3 పేరుతో లాంచ్ అయ్యింది. ఇకపోతే OnePlus Open డివైజ్ వన్‌ప్లస్ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్. కాంపాక్ట్ బుక్-స్టైల్ ఫోల్డింగ్ డిజైన్ తో ఈ డివైజ్ వచ్చింది. ఈ ఫోన్ ఎంతో తేలికగా, సన్నగా ఉంటుందని.. తెరిచినప్పుడు మధ్యలో గీత (క్రీజ్) కనిపించదని కాబట్టి ట్యాబ్లెట్ వంటి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే OnePlus Open డివైజ్ 5 కెమెరాలు, అలర్ట్ స్లైడర్ తో వచ్చింది.

భారత్‌లో OnePlus Open ధర, సేల్ తేదీ

  • భారత్ లో OnePlus Open 16జిబి+512జిబి వేరియంట్ ధరను రూ.1,39,999 గా నిర్ణయించారు.
  • OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ వొయేజర్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ డస్క్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, రిలయన్స్ డిజిటల్ మరియు ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో OnePlus Open కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • నేటి నుంచి OnePlus Open ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. అక్టోబర్ 27 నుంచి OnePlus Open సేల్ ప్రారంభమవుతుంది.
  • ఐసీఐసీఐ మరియు వన్‌కార్డ్ హోల్డర్స్ రూ.5,000 వరకు బెనిఫిట్స్ పొందుతారు.
  • జియో రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో రూ.15,000 విలువైన ప్రయోజనాలను యూజర్ పొందవచ్చు.

OnePlus Open స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Open లో 7.82-ఇంచ్ 2కే అమోలెడ్ మెయిన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్, అల్ట్రాథిన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఫోన్ ని మూసినప్పుడు, 6.31-ఇంచ్ 120 హెర్ట్జ్ 2కే అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది సిరామిక్ గార్డ్ తో వస్తోంది.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి/8జిబి/12జిబి వరకు ర్యామ్ ఎక్స్‌పాన్షన్ సౌకర్యం కూడా ఉంది.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి సోని ఎల్‌వైటీ-టీ808 ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి ప్రైమరీ ఫ్రంట్ కెమెరా, 32ఎంపి సెకండరీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,805 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బాక్స్ లో 80 వాట్ సూపర్‌వూక్ అడాప్టర్ ని కంపెనీ అందిస్తోంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Open లో 5జీ, వై-ఫై 6ఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, అలర్ట్ స్లైడర్, డాల్బి అట్మాస్ ఉన్నాయి.

The post AMOLED డిస్ప్లే, 16GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Open first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus Open ఇండియా ధర, సేల్ తేదీ! https://www.91mobiles.com/telugu/oneplus-open-india-price-sale-date-leaked-before-launch/ Mon, 16 Oct 2023 05:42:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=8402 OnePlus Open భారతీయ మార్కెట్ ధర మరోసారి లీక్ అయ్యింది. అలాగే సేల్ తేదీ కూడా రివీల్ అయ్యింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ భారత్ లో అక్టోబర్ 19 న లాంచ్ కానుంది. లాంచ్ తర్వాత వారం రోజులకు మొదటి సేల్ ఉంటుందని సమాచారం. కొన్ని లీక్స్ OnePlus Open ని గోల్డ్ కలర్ ఆప్షన్ ని రివీల్ చేసింది. OnePlus Open డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 120 హెర్ట్జ్ అమోలెడ్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Open ఇండియా ధర, సేల్ తేదీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 19 న లాంచ్ అవుతోన్న OnePlus Open
  • అక్టోబర్ 27 న OnePlus Open సేల్
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న ఫోన్

OnePlus Open భారతీయ మార్కెట్ ధర మరోసారి లీక్ అయ్యింది. అలాగే సేల్ తేదీ కూడా రివీల్ అయ్యింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ భారత్ లో అక్టోబర్ 19 న లాంచ్ కానుంది. లాంచ్ తర్వాత వారం రోజులకు మొదటి సేల్ ఉంటుందని సమాచారం. కొన్ని లీక్స్ OnePlus Open ని గోల్డ్ కలర్ ఆప్షన్ ని రివీల్ చేసింది. OnePlus Open డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, అలర్ట్ స్లైడర్ తో వస్తోంది. సరే, ఓసారి OnePlus Open లీకైన ధర, సేల్ తేదీ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో OnePlus Open ధర, సేల్ తేదీ (అంచనా)

  • ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, OnePlus Open ధర భారత్ లో రూ.1,39,999 గా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు, యూఎస్ మార్కెట్ ధర సుమారు 1,700 డాలర్లు (దాదాపు రూ.1,41,300) గా ఉండనుంది. ఈ రెండు మార్కెట్స్ ధరలు Samsung Galaxy Z Fold 5 (12GB+256GB) ధర (రూ.1,54,999)కి దగ్గరగా ఉన్నాయి.
  • OnePlus Open కాస్త సరసమైన ధరకే లభించనుందని ఆశలు పెట్టుకున్న వారికి తాజాగా లీకైన ధరలు నిరాశపరిచేవేనని చెప్పాలి. గతంలో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,00,000 నుంచి రూ.1,20,000 మధ్య ఉంటుందని వార్తలు వచ్చాయి.
  • OnePlus Open భారత్ లో అక్టోబర్ 27 వ తేదీన సేల్ కి వస్తుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. అంటే అక్టోబర్ 19 న లాంచ్ ఈవెంట్ తర్వాత దాదాపు ఒక వారం రోజుల తర్వాత సేల్ ఉండనుంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7.8-ఇంచ్ కవర్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus Open లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో 3X జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి/20ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
  • కనెక్టివిటీ: OnePlus Open లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Open ఇండియా ధర, సేల్ తేదీ! first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 19 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Open; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-open-india-launch-october-19th-2023/ Sat, 14 Oct 2023 17:30:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=8394 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలోనే తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో అక్టోబర్ 19 న లాంచ్ అవుతోంది. OnePlus Open డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 7.82-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం. OnePlus Open లాంచ్ ఈవెంట్ ముంబై నగరంలో అక్టోబర్ 19 న రాత్రి […]

The post అక్టోబర్ 19 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Open; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Open
  • అక్టోబర్ 19 న భారత్ లోకి ఎంట్రీ
  • 100 వాట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలోనే తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో అక్టోబర్ 19 న లాంచ్ అవుతోంది. OnePlus Open డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 7.82-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం. OnePlus Open లాంచ్ ఈవెంట్ ముంబై నగరంలో అక్టోబర్ 19 న రాత్రి 7.30 గంటలకు జరగనుంది. OnePlus Open డివైజ్ సన్నని డిజైన్, అలర్ట్ స్లైడర్ కలిగి ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Open డివైజ్ ని ఈవెంట్ జరిగే చోట లేదా వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ లేదా వన్‌ప్లస్ స్టోర్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే, OnePlus Buds Pro 2 ని ఉచితంగా పొందే ఆఫర్ ని కంపెనీ ప్రకటించింది.

OnePlus Open ధర

OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ధర యూఎస్ మార్కెట్ లో 1,700 డాలర్లు (సుమారు రూ.1,41,500) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తుందని సమాచారం. సరే, ఓసారి OnePlus Open డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

OnePlus Open స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7.8-ఇంచ్ కవర్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus Open లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో 3X జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి/20ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
  • కనెక్టివిటీ: OnePlus Open లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post అక్టోబర్ 19 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Open; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు రివీలైన OnePlus Open రెండర్స్, ధర! https://www.91mobiles.com/telugu/oneplus-open-renders-price-leaked-before-launch/ Wed, 11 Oct 2023 14:23:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=8350 ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా OnePlus Open యొక్క రెండర్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. రెండర్స్ ద్వారా బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఇకపోతే భారతీయ మార్కెట్ లో OnePlus Open డివైజ్ అక్టోబర్ 19 న లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో […]

The post లాంచ్‌కి ముందు రివీలైన OnePlus Open రెండర్స్, ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 19 న భారత్ లో OnePlus Open లాంచ్ అయ్యే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తోన్న OnePlus Open
  • రెండర్స్ ద్వారా రివీలైన బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా OnePlus Open యొక్క రెండర్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. రెండర్స్ ద్వారా బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఇకపోతే భారతీయ మార్కెట్ లో OnePlus Open డివైజ్ అక్టోబర్ 19 న లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

OnePlus Open రెండర్స్ ని Winfuture రివీల్ చేసింది. దీంతో OnePlus Open యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలిసాయి. సరే, ఓసారి OnePlus Open రెండర్స్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

రివీలైన OnePlus Open రెండర్స్

తాజాగా లీకైన OnePlus Open రెండర్స్ ద్వారా బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. వీటిలో బ్లాక్ కలర్ వేరియంట్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తుండగా, గ్రీన్ కలర్ వేరియంట్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. హ్యాండ్సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తున్నట్లు రెండర్స్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Open ధర (అంచనా)

OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ ధర యూఎస్ మార్కెట్ లో 1,700 డాలర్లు (సుమారు రూ.1,41,500) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. OnePlus Open స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తుందని సమాచారం. సరే, ఓసారి OnePlus Open డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7.8-ఇంచ్ కవర్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus Open లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో 3X జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి/20ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
  • కనెక్టివిటీ: OnePlus Open లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు రివీలైన OnePlus Open రెండర్స్, ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus Open; అఫీషియల్ గా టీజ్ చేసిన ఒప్పో! https://www.91mobiles.com/telugu/oneplus-open-india-launch-teaser-official/ Tue, 10 Oct 2023 14:34:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=8328 ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని లాంచ్ చేయబోతోంది. తాజాగా OnePlus Open టీజర్ ని సోషల్ మీడియాలో వదిలింది వన్‌ప్లస్ సంస్థ. భారత్ లో ఏ తేదీన లాంచ్ కానుందో ఇంకా కచ్చితంగా తెలియదు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేతిలో OnePlus Open ఫోన్ కనిపించింది. దీంతో అతి త్వరలో భారత్ లో OnePlus Open ఫోన్ లాంచ్ అవుతుందని అర్థమైంది. […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus Open; అఫీషియల్ గా టీజ్ చేసిన ఒప్పో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Open ని టీజ్ చేసిన ఒప్పో
  • అక్టోబర్ 19 న భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • 8 జెన్ 2 చిప్ తో వస్తోన్న OnePlus Open

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open ని లాంచ్ చేయబోతోంది. తాజాగా OnePlus Open టీజర్ ని సోషల్ మీడియాలో వదిలింది వన్‌ప్లస్ సంస్థ. భారత్ లో ఏ తేదీన లాంచ్ కానుందో ఇంకా కచ్చితంగా తెలియదు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేతిలో OnePlus Open ఫోన్ కనిపించింది. దీంతో అతి త్వరలో భారత్ లో OnePlus Open ఫోన్ లాంచ్ అవుతుందని అర్థమైంది.

OnePlus Open స్మార్ట్‌ఫోన్ భారత్ లో అక్టోబర్ మూడో వారంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. OnePlus షేర్ చేసిన టీజర్ ఇమేజ్ లో OnePlus Open అలర్ట్ స్లైడర్ తో కనిపిస్తోంది.

OnePlus Open ఇండియా లాంచ్ వివరాలు

OnePlus ఇండియా తన X ఖాతా ద్వారా రీసెంట్ గా చేసిన పోస్ట్ లో “ఏ ట్రూ వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ అవెయిట్స్. ఓపెనింగ్ సూన్.” అని రాసి ఉంది. ఇక క్యాప్షన్ తో పాటు ఉన్న ఇమేజ్ లో ఫోల్డబుల్ బుక్-స్టైల్ డిజైన్ కనిపిస్తోంది. ఇది చూడటానికి Samsung Galaxy Z Fold 5 మాదిరి ఉంది. ఇక OnePlus Open మరియు OPPO Find N3 డివైజెస్ ఒకటేనని ఇటీవలె కన్ఫర్మ్ అయ్యింది. అయితే OPPO Find N3 కేవలం చైనా మార్కెట్ కే పరిమితం కానుంది. కానీ, OnePlus Open భారత్ లో లాంచ్ అవ్వనుంది.

భారత్ లో OnePlus Open డివైజ్ అక్టోబర్ 19 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, వన్‌ప్లస్ నుంచి దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open లో 7.8-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.3-ఇంచ్ అమోలెడ్ కవర్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి సెకండరీ లెన్స్, 64ఎంపి టెర్రిటరీ లెన్స్ ఉంటాయి.
  • ఓఎస్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. లేదంటే ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

భారత్ లో OnePlus Open ధర (అంచనా)

టిప్‌స్టర్స్ ప్రకారం, OnePlus Open ధర భారత్ లో రూ.1,10,000 నుంచి రూ.1,20,000 మధ్య ఉంటుందని సమాచారం. OnePlus Open డివైజ్ ధర Samsung Galaxy Z Fold 5 కంటే తక్కువే కానీ, ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్ గానే పరిగణించబడుతుంది.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus Open; అఫీషియల్ గా టీజ్ చేసిన ఒప్పో! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్ లో OnePlus Open లాంచ్ అయ్యే అవకాశం, అనుష్క శర్మ చేతిలో కనిపించిన డివైజ్! https://www.91mobiles.com/telugu/oneplus-open-video-india-launch-details/ Tue, 03 Oct 2023 08:45:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=8246 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో భారతీయ మార్కెట్ లో OnePlus Open డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. అయితే ఇంకా కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ, తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేతిలో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ కనిపించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. సరే, ఓసారి OnePlus Open డివైజ్ వైరల్ వీడియో వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి. OnePlus […]

The post త్వరలో భారత్ లో OnePlus Open లాంచ్ అయ్యే అవకాశం, అనుష్క శర్మ చేతిలో కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో రానున్న OnePlus Open
  • అక్టోబర్ 19 న లాంచ్ అవుతుందని అంచనా
  • తాజాగా అనుష్క శర్మ చేతిలో కనిపించిన OnePlus Open

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో భారతీయ మార్కెట్ లో OnePlus Open డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. అయితే ఇంకా కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ, తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేతిలో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ కనిపించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. సరే, ఓసారి OnePlus Open డివైజ్ వైరల్ వీడియో వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

OnePlus Open వీడియో విశేషాలు

  • ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ భయాని ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రముఖ నటి అనుష్క శర్మ OnePlus Open డివైజ్ పట్టుకుని కనిపించింది.
  • OnePlus Open డివైజ్ భారీ కెమెరా మాడ్యూల్ తో రానుందని టిప్‌స్టర్ OnLeaks తెలిపింది.
  • గత లీక్స్ లో కూడా OnePlus Open ఫోన్ సేమ్ డిజైన్ తో కనిపించింది.
  • వీడియో మరియు టిప్‌స్టర్ తెలియజేసిన సమాచారం నిజమే అయితే గనుక, త్వరలోనే భారత్ లో OnePlus Open లాంచ్ అవ్వడం ఖాయం.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

OnePlus Open లాంచ్ తేదీ (అంచనా)

OnePlus Open లాంచ్ టైమ్‌లైన్ కి సంబంధించిన సమాచారం అక్టోబర్ 19 న వెల్లడవుతుందని తెలుస్తోంది. అసలైతే, ఈ ఫోన్ ఆగస్టు నెలలోనే లాంచ్ కావాల్సింది. కానీ, వాయిదా పడింది. డిస్ప్లే తయారీదారు మార్పుతో ఈ జాప్యం జరిగింది. అయితే ఇంకా లాంచ్ ప్రకటన అధికారికంగా వెలువడాల్సి ఉంది. త్వరలోనే వన్‌ప్లస్ సంస్థ ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open లో 7.8-ఇంచ్ అమోలెడ్ 2కే స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.3-ఇంచ్ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే ఉంటాయి. ఇది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడే అవకాశం ఉంది.
  • మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.
  • కెమెరా: OnePlus Open లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి లేదా 20ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
  • ఓఎస్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post త్వరలో భారత్ లో OnePlus Open లాంచ్ అయ్యే అవకాశం, అనుష్క శర్మ చేతిలో కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-october-2023/ Wed, 27 Sep 2023 17:00:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8183 పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. గత కొన్నేళ్ళుగా జరుగుతోన్న సాధారణ విషయమే ఇది. కానీ, కొత్త ఫోన్ వస్తుందంటే మొబైల్ ఫోన్ లవర్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్స్, రివ్యూలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు తమ డ్రీమ్ ఫోన్ ని ఈ పండుగ సీజన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా […]

The post 2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ లో లాంచ్ కానున్న పలు స్మార్ట్ ఫోన్లు
  • శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో నుంచి రానున్న కొత్త ఫోన్లు
  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Vivo V29 Pro

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. గత కొన్నేళ్ళుగా జరుగుతోన్న సాధారణ విషయమే ఇది. కానీ, కొత్త ఫోన్ వస్తుందంటే మొబైల్ ఫోన్ లవర్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్స్, రివ్యూలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు తమ డ్రీమ్ ఫోన్ ని ఈ పండుగ సీజన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా పండుగ సీజన్ వచ్చేసింది. ఈ ఆర్టికల్ లో 2023 అక్టోబర్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల జాబితాను తెలుసుకుందాం.

వన్‌ప్లస్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open, గూగుల్ నుంచి కొత్త పిక్సెల్ సిరీస్, శాంసంగ్ నుంచి Galaxy S23 FE భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నాయి. సరే, పూర్తి జాబితాను క్రింద చూడండి.

అక్టోబర్ 2023 లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు

1. Samsung Galaxy S23 FE

శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో Samsung Galaxy S23 FE డివైజ్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ కోసం శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ అక్టోబర్ 4 వ తేదీన లాంచ్ అవుతుందని సమాచారం.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుంది. అమెరికా, కెనడా మార్కెట్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE లో ఐపీ68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఉంటాయి.

Vivo V29 సిరీస్

Vivo V29 సిరీస్ కూడా అక్టోబర్ లో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. అక్టోబర్ 4 వ తేదీన Vivo V29 సిరీస్ ఫోన్లు విడుదలవ్వనున్నాయి. ఈ సిరీస్ లో Vivo V29 మరియు Vivo V29 Pro డివైజెస్ రానున్నాయి. ఈ రెండు కొత్త డివైజెస్ కర్వ్డ్ డిస్ప్లే, ఆరా రింగ్ లైట్, బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2800*1260 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, హెచ్డీఆర్10+ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: Vivo V29 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. వీటికి తోడు ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo V29 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
  • భద్రత: Vivo V29 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్ ఉంటాయి.

OnePlus Open

OnePlus సంస్థ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ గా OnePlus Open మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబర్ 19 న ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. Oppo Find N3 కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Open వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్ లో OnePlus Open డివైజ్ పరిమిత సంఖ్యలో సేల్ కి అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open డివైజ్ లో 7.8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కవర్ స్క్రీన్: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో జీపీయూ వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Open లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. కవర్ స్క్రీన్ పై 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక ఫోన్ లోపల స్క్రీన్ పై 20ఎంపి సెన్సర్ ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Google Pixel 8, Pixel 8 Pro

Google Pixel 8, Pixel 8 Pro ఫోన్లు గ్లోబల్ గా అక్టోబర్ 4 న లాంచ్ అవుతున్నాయి. గూగుల్ రూపొందించిన కొత్త Tensor G3 చిప్సెట్ ని ఈ డివైజెస్ లో వాడనున్నారు. దీంతో పాటు టైటాన్ సెక్యూరిటీ ఎమ్2 చిప్ కూడా ఉంటుంది. ఈసారి మెరుగైన కెమెరా మార్పులతో పిక్సెల్ 8 సిరీస్ వస్తోంది. కంపెనీ 7 ఏళ్ళ పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ని ప్రామిస్ చేస్తోంది.

Google Pixel 8, Pixel 8 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Google Pixel 8, Pixel 8 Pro డివైజెస్ లో 6.2-ఇంచ్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ప్రో మోడల్ లో ఎల్టీపీవో టెక్నాలజీ వాడుతున్నారు.
  • మెమొరీ: Google Pixel 8 లో 256జిబి వరకు స్టోరేజీ, Google Pixel 8 Pro లో 512జిబి వరకు స్టోరేజీని అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Google Pixel 8, Pixel 8 Pro డివైజెస్ 4500 ఎంఏహెచ్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Google Pixel 8 లో 50ఎంపి + 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Google Pixel 8 Pro లో 50ఎంపి + 48ఎంపి + 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు ఫోన్లలో కూడా 10.5ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

The post 2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
వన్‌ప్లస్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ పేరు ‘OnePlus Open’; ట్వీట్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/oneplus-foldable-phone-named-open-might-launch-soon/ Thu, 27 Jul 2023 11:22:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=7358 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలోనే తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఏడాది లోనే ఈ డివైజ్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఫోన్ పేరు OnePlus Fold, OnePlus V Fold అని ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే తాజాగా మరొక పేరు వెలుగులోకి వచ్చింది. అదే, OnePlus Open, వన్‌ప్లస్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ పేరు వన్‌ప్లస్ ఓపెన్ అని ఖరారు చేసినట్లు […]

The post వన్‌ప్లస్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ పేరు ‘OnePlus Open’; ట్వీట్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్
  • OnePlus Open అనే పేరుతో వస్తోన్న ఫోల్డబుల్ ఫోన్
  • వచ్చే నెలలో డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలోనే తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఏడాది లోనే ఈ డివైజ్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఫోన్ పేరు OnePlus Fold, OnePlus V Fold అని ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే తాజాగా మరొక పేరు వెలుగులోకి వచ్చింది. అదే, OnePlus Open, వన్‌ప్లస్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ పేరు వన్‌ప్లస్ ఓపెన్ అని ఖరారు చేసినట్లు సమాచారం.

OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ వివరాలు

వన్‌ప్లస్ సంస్థ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ పేరుని ఖరారు చేసింది. కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో “వీ ఓపెన్ వెన్ అదర్స్ ఫోల్డ్” అని ట్వీట్ చేసింది. బుధవారం నాడు శాంసంగ్ సంస్థ తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసిన సమయంలోనే వన్‌ప్లస్ ఈ ట్వీట్ చేసింది. దీంతో OnePlus Open అనేది సదరు సంస్థ తొలి ఫోల్డబుల్ ఫోన్ పేరని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వన్‌ప్లస్ నుంచి అధికార ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

OnePlus Open లాంచ్ టైమ్‌లైన్

వన్‌ప్లస్ సంస్థ OnePlus Open గురించి తన అధికార ప్రకటనను వెలువరించలేదు. కానీ, వచ్చే నెల ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వన్‌ప్లస్ నుంచి అఫీషియల్ టీజర్ కూడా రాలేదు. ఈ తరుణంలో, ఇంత త్వరగా ఫోన్ లాంచ్ అవుతుందంటే నమ్మశక్యంగా లేదు. అయితే రానున్న రోజుల్లో ఏదైనా జరగవచ్చు.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open డివైజ్ లో 7.8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కవర్ స్క్రీన్: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో జీపీయూ వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Open లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. కవర్ స్క్రీన్ పై 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక ఫోన్ లోపల స్క్రీన్ పై 20ఎంపి సెన్సర్ ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post వన్‌ప్లస్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ పేరు ‘OnePlus Open’; ట్వీట్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>