OPPO A78 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Oct 2023 14:10:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A78 ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-a78-4g-price-drop-details/ Tue, 17 Oct 2023 14:10:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=8440 ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO A78 డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.17,499 ధరతో OPPO A78 ఫోన్ లాంచ్ అయ్యింది. అయితే తాజాగా ఒప్పో సంస్థ యూజర్లకు పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. OPPO A78 డివైజ్ ధరను తగ్గించింది. 16జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చిన OPPO A78 డివైజ్ ధర తగ్గింపు వివరాలు తెలుసుకుందాం. OPPO A78 […]

The post OPPO A78 ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్‌లో లాంచైన OPPO A78
  • 6.43-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్‌తో వచ్చిన ఫోన్
  • OPPO A78 డివైజ్ లాంచ్ ధర రూ.17,499

ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO A78 డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.17,499 ధరతో OPPO A78 ఫోన్ లాంచ్ అయ్యింది. అయితే తాజాగా ఒప్పో సంస్థ యూజర్లకు పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. OPPO A78 డివైజ్ ధరను తగ్గించింది. 16జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చిన OPPO A78 డివైజ్ ధర తగ్గింపు వివరాలు తెలుసుకుందాం.

OPPO A78 ధర తగ్గింపు

  • ఒప్పో సంస్థ OPPO A78 డివైజ్ ని రూ.17,499 ధరతో లాంచ్ చేసింది.
  • ప్రస్తుతం OPPO A78 ఫోన్ ధరను రూ.1,000 తగ్గించింది.
  • ధర తగ్గింపుతో OPPO A78 డివైజ్ రూ.16,499 కే లభించనుంది.
  • దీంతో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా కలిస్తే, మరింత తక్కువ రేటుకే ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • OPPO A78 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ లో లభిస్తుంది.
  • OPPO A78 స్మార్ట్‌ఫోన్ మిస్ట్ బ్లాక్ మరియు ఆక్వా గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A78 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A78 4G డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • రియర్ కెమెరా: OPPO A78 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: OPPO A78 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • చిప్సెట్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అందించారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: OPPO A78 4G డివైజ్ లో 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO A78 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO A78 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: OPPO A78 4G డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post OPPO A78 ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
67W ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO A78 4G https://www.91mobiles.com/telugu/oppo-a78-4g-launched-india-price-specs-availability/ Tue, 01 Aug 2023 17:05:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=7421 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొన్ని రోజుల క్రితం OPPO A78 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. అయితే తాజాగా ఈ సంస్థ OPPO A78 4G డివైజ్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A78 4G డివైజ్ ధర, సేల్ […]

The post 67W ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO A78 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 8జిబి + 128జిబి స్టోరేజీ వేరియంట్‌లో వచ్చిన OPPO A78 4G
  • రెండు కలర్ ఆప్షన్స్ తో లాంచైన డివైజ్
  • OPPO A78 4G ధర రూ.17,499

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొన్ని రోజుల క్రితం OPPO A78 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. అయితే తాజాగా ఈ సంస్థ OPPO A78 4G డివైజ్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A78 4G డివైజ్ ధర, సేల్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO A78 4G ధర, లభ్యత

  • OPPO A78 4G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,499 గా నిర్ణయించారు.
  • ఈ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో ఒప్పో అధికార వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే, 10 శాతం డిస్కౌంట్ (రూ.1,500) వరకు లభిస్తుంది. ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్‌కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై 3 నెలల కాల పరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కలదు.
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్ పై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది.
  • OPPO A78 4G డివైజ్ ఆక్వా గ్రీన్ మరియు మిస్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A78 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A78 4G డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • రియర్ కెమెరా: OPPO A78 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: OPPO A78 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • చిప్సెట్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అందించారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • స్టోరేజీ: OPPO A78 4G డివైజ్ లో 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO A78 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A78 4G డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post 67W ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO A78 4G first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.17,499 ధరతో రానున్న OPPO A78 4G; డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/oppo-a78-4g-india-launch-teased-by-company/ Mon, 31 Jul 2023 14:49:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=7397 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాలో OPPO A78 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. త్వరలోనే ఈ మిడ్-రేంజ్ ఒప్పో ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంటర్ కానుంది. తాజాగా కంపెనీ OPPO A78 డివైజ్ ఇండియా […]

The post రూ.17,499 ధరతో రానున్న OPPO A78 4G; డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A78 4G
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజ్
  • ఆగస్టు 15 లోపు భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాలో OPPO A78 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. త్వరలోనే ఈ మిడ్-రేంజ్ ఒప్పో ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంటర్ కానుంది. తాజాగా కంపెనీ OPPO A78 డివైజ్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసింది.

OPPO A78 4G ఇండియా లాంచ్ వివరాలు

తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒప్పో సంస్థ OPPO A78 డివైజ్ ని టీజ్ చేసింది. కమింగ్ సూన్ అని రాసి OPPO A78 ఫోన్ పిక్ ని షేర్ చేసింది. అయితే లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కానీ, ఆగస్టు 15 లోపే భారతీయ మార్కెట్ లో OPPO A78 డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

భారత్ లో OPPO A78 4G ధర

భారత్ లో OPPO A78 రూ.17,499 ధరకి లభించనుందని రిటైల్ వర్గాల ద్వారా 91మొబైల్స్ కి సమాచారం అందింది. గతంలో లాంచైన OPPO F21s Pro 4G ని OPPO A78 డివైజ్ రిప్లేస్ చేయనుంది. కంపెనీ స్వయంగా OPPO F21s Pro 4G స్టాక్స్ ని ఖాళీ చేయాలని రిటైలర్స్ కి చెబుతున్నట్లు తెలిసింది.

OPPO A78 4G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: OPPO A78 4G డివైజ్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ఓఎస్: OPPO A78 4G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • చిప్సెట్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ లభించనుంది.
  • కెమెరా: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO A78 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO A78 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post రూ.17,499 ధరతో రానున్న OPPO A78 4G; డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
90Hz AMOLED డిస్ప్లే, Snapdragon 680 చిప్‌తో లాంచైన OPPO A78 4G https://www.91mobiles.com/telugu/oppo-a78-4g-launched-globally-price-specs/ Tue, 11 Jul 2023 08:02:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=7153 OPPO A78 4G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ కంటే ముందు OPPO A78 5G డివైజ్ ని కూడా కంపెనీ లాంచ్ చేసింది. 5జీ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. అమెజాన్ మరియు ఒప్పో ఈస్టోర్ లో ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. సరే, ఓసారి OPPO A78 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, […]

The post 90Hz AMOLED డిస్ప్లే, Snapdragon 680 చిప్‌తో లాంచైన OPPO A78 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన OPPO A78 4G
  • 5జీ వేరియంట్‌తో పోలిస్తే ఎన్నో మార్పులతో వచ్చిన డివైజ్
  • ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్‌ని ఒప్పో రద్దు చేసే అవకాశం

OPPO A78 4G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ కంటే ముందు OPPO A78 5G డివైజ్ ని కూడా కంపెనీ లాంచ్ చేసింది. 5జీ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. అమెజాన్ మరియు ఒప్పో ఈస్టోర్ లో ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. సరే, ఓసారి OPPO A78 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A78 4G ధర, లభ్యత

OPPO A78 4G స్మార్ట్ ఫోన్ సీ గ్రీన్, బ్లాక్ మిస్ట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్ ధరను IDR 3,599,000 (సుమారు రూ.19,600) గా ఉంది. ఇది సింగిల్ వేరియంట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ధర. ఇండోనేషియన్ కస్టమర్లకు ఒప్పో సంస్థ OPPO A78 4G కొనుగోలుపై Enco Buds 2 ఇయర్ బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. ఇండోనేషియాలో 4జీ వేరియంట్ ధర, ఇండియా 5జీ వేరియంట్ ధర కంటే ఎక్కువగా ఉంది.

OPPO A78 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • డిస్ప్లే: OPPO A78 4G లో 6.43-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • రియర్ కెమెరా: OPPO A78 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ లెన్స్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: OPPO A78 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
  • సాఫ్ట్‌వేర్: OPPO A78 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO A78 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: OPPO A78 4G డివైజ్ 160.01 మి.మీ పొడవు, 73.23 మి.మీ వెడల్పు, 7.93 మి.మీ మందం (ఫాగ్ బ్లాక్), 160.01 మి.మీ పొడవు, 73.23 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం (సీ గ్రీన్), 180 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A78 4G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, స్టీరియో స్పీకర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0 ఉన్నాయి.

The post 90Hz AMOLED డిస్ప్లే, Snapdragon 680 చిప్‌తో లాంచైన OPPO A78 4G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO A78 4G పూర్తి స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజ్! https://www.91mobiles.com/telugu/oppo-a78-4g-render-image-full-specifications/ Fri, 23 Jun 2023 17:57:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=6908 ఒప్పో కంపెనీ త్వరలో OPPO A78 4G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు, తాజాగా OPPO A78 4G డివైజ్ కి సంబంధించిన లాంచ్ వివరాలను వెల్లడించారు. సరే, ఓసారి OPPO A78 4G స్మార్ట్ ఫోన్ రెండర్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. OPPO A78 4G డిజైన్ (లీక్) ఫ్రంట్ ప్యానెల్: డిజైన్ విషయానికి వస్తే, OPPO […]

The post లీకైన OPPO A78 4G పూర్తి స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO A78 4G
  • డివైజ్ ప్రారంభ ధర రూ.18,999 గా ఉండే అవకాశం
  • 50MP కెమెరాతో వస్తోన్న OPPO A78 4G స్మార్ట్ ఫోన్

ఒప్పో కంపెనీ త్వరలో OPPO A78 4G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు, తాజాగా OPPO A78 4G డివైజ్ కి సంబంధించిన లాంచ్ వివరాలను వెల్లడించారు. సరే, ఓసారి OPPO A78 4G స్మార్ట్ ఫోన్ రెండర్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A78 4G డిజైన్ (లీక్)

  • ఫ్రంట్ ప్యానెల్: డిజైన్ విషయానికి వస్తే, OPPO A78 4G స్మార్ట్ ఫోన్ చూడటానికి OPPO A78 5G మాదిరే ఉంటుంది. OPPO A78 4G లో ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, సెల్ఫీ కెమెరా కోసం లెఫ్ట్ సైడ్ లో పంచ్ హోల్ కటౌట్, మూడు వైపులా సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉంటాయి.
  • బ్యాక్ ప్యానెల్: OPPO A78 4G లో మెటల్ బాడీ డిజైన్ ని వాడారు. ఈ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పాలిష్డ్ ప్యాటర్న్ ని కలిగి ఉంది. కెమెరా సెన్సర్స్ కోసం రెండు రింగ్స్ ఇచ్చారు. అలాగే ఒక ఫ్లాష్ కూడా ఉంది. బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.
  • సైడ్ ప్యానెల్: OPPO A78 4G ఫోన్ ఎడమవైపున వాల్యూమ్ బటన్ ఉంది. కుడివైపున పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంబెడ్ చేయబడి ఉంది. ఫోన్ బాటమ్ లో టైప్-సీ పోర్ట్ ఉంది. ఇంకా 3.5 ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ ఉన్నాయి.

OPPO A78 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
  • మెమొరీ: OPPO A78 4G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయని తెలుస్తోంది.
  • కెమెరా: OPPO A78 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO A78 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • చార్జింగ్: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ లో ఐపీ54 రేటింగ్, వై-ఫై 5, యూఎస్బీ టైప్-సీ, బ్లూటూత్ 5.0 ఉన్నాయి.

The post లీకైన OPPO A78 4G పూర్తి స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
IMDA వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A78 4G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-a78-4g-spotted-imda-website-before-launch/ Mon, 19 Jun 2023 15:01:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=6842 Oppo A78 5G ఇప్పటికే భారతీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. దాదాపు $230 ధరతో ఈ ఫోన్ మార్కెట్ లో లభిస్తోంది. అయితే, Oppo కొత్త 4G వెర్షన్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా Oppo A78 4G స్మార్ట్ ఫోన్ IMDA వెబ్ సైట్ పై కనిపించిందని Gizmochina […]

The post IMDA వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A78 4G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే భారత మార్కెట్ లో లాంచైన Oppo A78 5G వర్షన్
  • 4జీ వర్షన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న ఒప్పో
  • 4జీ వర్షన్ ధర రూ.18,999 గా ఉండే అవకాశం

Oppo A78 5G ఇప్పటికే భారతీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. దాదాపు $230 ధరతో ఈ ఫోన్ మార్కెట్ లో లభిస్తోంది. అయితే, Oppo కొత్త 4G వెర్షన్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా Oppo A78 4G స్మార్ట్ ఫోన్ IMDA వెబ్ సైట్ పై కనిపించిందని Gizmochina ఒక కథనాన్ని రాసింది. దీంతో Oppo A78 4G త్వరలోనే లాంచ్ కానుందని తెలిసిపోయింది.

Oppo A78 4G IMDA సర్టిఫికేషన్ వివరాలు

Oppo A78 4G వేరియంట్ మోడల్ నంబర్ CPH2565 తో IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. జాబితా ప్రత్యేకంగా ఆసక్తికరమైన విషయాలను ఏమీ వెల్లడించలేదు. ఇది WCDMA, LTE, బ్లూటూత్, Wi-Fi, NFC మరియు GPS వంటి వివరాలను రివీల్ చేసింది. ఈ వివరాలు కాకుండా, ఈ రాబోయే డివైజ్ గురించి మరేమీ వెల్లడించలేదు.

డివైజ్ పేరులో ఉన్న 4G, ఇది Oppo A78 5G కంటే తక్కువ ధరను కలిగి ఉంటుందని తెలియజేస్తోంది. ఇది అమెజాన్ ఇండియాలో రూ.18,999 ($230) ధరతో లాంచ్ అనంతరం లభ్యమవ్వనుంది. ఈ ఫోన్ లో వాడబడిన ప్రాసెసర్, తదితర వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఒప్పో నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

ఇప్పుడు ఒకసారి Oppo A78 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • డిస్ప్లే: Oppo A78 5G లో 90Hz రిఫ్రెష్ రేట్‌, 6.56-అంగుళాల LCD HD+ డిస్‌ప్లే ఉన్నాయి.
  • చిప్సెట్: Oppo A78 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ర్యామ్: Oppo A78 5G లో 8GB LPDDR4x RAM అందించారు.
  • ఫ్రంట్ కెమెరా: Oppo A78 5G డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • రియర్ కెమెరా: Oppo A78 5G లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ షూటర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక LED ఫ్లాష్‌ ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్: Oppo A78 5G డివైజ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000mAh బ్యాటరీని అందించారు.
  • ఓఎస్: Oppo A78 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ColorOS 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ 188 గ్రాముల బరువు, 7.99mm మందం ఉంటుంది.

The post IMDA వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A78 4G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>