Oppo Reno 11 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 12 Jan 2024 10:09:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 32MP Sony IMX709 టెలీఫోటో కెమెరా, MediaTek Dimensity 7050 చిప్‌తో లాంచైన OPPO Reno 11 https://www.91mobiles.com/telugu/oppo-reno-11-launched-in-india-with-32mp-sony-imx709-telephoto-lens-mediatek-dimensity-7050-chipset/ Fri, 12 Jan 2024 08:59:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=9705 ప్రముఖ స్మార్ట్‌పోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం స్టాండర్డ్ మోడల్ OPPO Reno 11 గురించి తెలుసుకుందాం. OPPO Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ […]

The post 32MP Sony IMX709 టెలీఫోటో కెమెరా, MediaTek Dimensity 7050 చిప్‌తో లాంచైన OPPO Reno 11 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన OPPO Reno 11 సిరీస్
  • లైనప్ లో వచ్చిన OPPO Reno 11, Reno 11 Pro
  • 10-బిట్ ప్యానెల్ తో వచ్చిన OPPO Reno 11

ప్రముఖ స్మార్ట్‌పోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం స్టాండర్డ్ మోడల్ OPPO Reno 11 గురించి తెలుసుకుందాం. OPPO Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ హెచ్డీఆర్ బ్రైట్నెస్, 10-బిట్ ప్యానెల్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి OPPO Reno 11 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 ధర

  • OPPO Reno 11 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది.
  • OPPO Reno 11 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది.
  • OPPO Reno 11 డివైజ్ రాక్ గ్రే మరియు వేవ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • OPPO Reno 11 డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ మరియు ఇతర ఆథరైజ్డ్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • OPPO Reno 11 కొనుగోలుపై ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, వన్‌కార్డ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ హోల్డర్స్ కి రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
  • తమ పాత ఒప్పో ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకునే వారికి OPPO Reno 11 పై రూ.4,000 బోనస్ లభిస్తుంది. ఇతర ఫోన్లకు రూ.2,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
  • 9 నెలల వరకు ఎంపిక చేయబడిన క్రెడిట్ కార్డ్స్ పై నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా ఒప్పో అందిస్తోంది.
  • OPPO Reno 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.

OPPO Reno 11 స్పెసిపికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 11 లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 2412 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 950 నిట్స్ పీక్ హెచ్డీఆర్ పీక్ బ్రైట్నెస్, 10-బిట్ ప్యానెల్, 93% స్క్రీన్ టు బాడీ రేషియో, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11 లో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 1/1.95-ఇంచ్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 ఆర్జీబీడబ్ల్యూ టెలీఫోటో పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: OPPO Reno 11 డివైజ్ 162.4 మి.మీ పొడవు, 74.1 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం (రాక్ గ్రే వర్షన్), 8.04 మి.మీ మందం (వేవ్ గ్రీన్ వర్షన్), 182 గ్రాముల బరువు ఉంటుంది.
  • సెక్యూరిటీ: OPPO Reno 11 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ అందించారు.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 11 లో 3డీ కర్వ్డ్ గ్లాస్, ట్రిపుల్ లేయర్డ్ గ్లాస్ డిజైన్, శాటిన్ ఫ్రాస్టడ్ స్మూథ్ ఫీల్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: OPPO Reno 11 డివైజ్ రాక్ గ్రే మరియు వేవ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 32MP Sony IMX709 టెలీఫోటో కెమెరా, MediaTek Dimensity 7050 చిప్‌తో లాంచైన OPPO Reno 11 first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO Reno 11, Reno 11 Pro: గ్లోబల్‌గా లాంచైన ఒప్పో రెనో 11 సిరీస్ https://www.91mobiles.com/telugu/oppo-reno-11-reno-11-pro-launched-globally-price-specs-availability/ Mon, 08 Jan 2024 09:24:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=9605 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO జనవరి 12న భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 11 సిరీస్ వియత్నాం మార్కెట్ లో విడుదలైంది. సరే, ఓసారి OPPO Reno 11 వియత్నాం లాంచ్ విశేషాలు, పూర్తి […]

The post OPPO Reno 11, Reno 11 Pro: గ్లోబల్‌గా లాంచైన ఒప్పో రెనో 11 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాంలో లాంచైన OPPO Reno 11 సిరీస్
  • జనవరి 12న భారత్ లో లాంచ్
  • ఇప్పటికే చైనాలో లాంచైన Reno 11 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO జనవరి 12న భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 11 సిరీస్ వియత్నాం మార్కెట్ లో విడుదలైంది. సరే, ఓసారి OPPO Reno 11 వియత్నాం లాంచ్ విశేషాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

వియత్నాంలో లాంచైన OPPO Reno 11 సిరీస్

  • OPPO Reno 11 సిరీస్ వియత్నాంలో లాంచ్ అయ్యింది. ఇప్పటికే చైనాలో OPPO Reno 11 సిరీస్ ఎంట్రీ ఇచ్చింది.
  • లైనప్ లో OPPO Reno 11 Pro మరియు OPPO Reno 11 డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి.
  • భారత్ లో జనవరి 12న లాంచ్ అవుతున్నాయి. సరే, ఓసారి వియత్నాం మార్కెట్ లో ఈ డివైజెస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 Pro 5G ధర

  • OPPO Reno 11 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 1,69,90,000 VND (సుమారు రూ.57,900) గా ఉంది.
  • OPPO Reno 11 Pro డివైజ్ వియత్నాం మార్కెట్ లో పర్ల్ వైట్ మరియు కోరల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 11 5G ధర

  • OPPO Reno 11 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో తెలుసుకుందాం.
  • OPPO Reno 11 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,09,90,000 VND (సుమారు రూ.37,000) గా ఉంది.
  • OPPO Reno 11 5G స్మార్ట్‌ఫోన్ వియత్నాం మార్కెట్ లో ఓషన్ వేవ్స్ మరియు కోరల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO Reno 11 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: OPPO Reno 11 Pro 5G లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro డివైజ్ లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: OPPO Reno 11 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి 2ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 20ఎక్స్ డిజిటల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Reno 11 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post OPPO Reno 11, Reno 11 Pro: గ్లోబల్‌గా లాంచైన ఒప్పో రెనో 11 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO Reno 11 Series: లీకైన రెనో 11, రెనో 11 ప్రో భారత మార్కెట్ ధరలు https://www.91mobiles.com/telugu/oppo-reno-11-reno-11-pro-india-prices-leaked/ Fri, 05 Jan 2024 16:17:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=9586 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11 Pro మరియు OPPO Reno 11 డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro ఫోన్ల యొక్క ఇండియా ధరలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్స్ ద్వారా సోషల్ మీడియాలో ఈ వివరాలు షేర్ అయ్యాయి. […]

The post OPPO Reno 11 Series: లీకైన రెనో 11, రెనో 11 ప్రో భారత మార్కెట్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 11న లాంచ్ కానున్న OPPO Reno 11 సిరీస్
  • ఇప్పటికే చైనా మార్కెట్ లో లాంచైన Reno 11 సిరీస్
  • భారత్ లో OPPO Reno 11 ప్రారంభ ధర రూ.28,000

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11 Pro మరియు OPPO Reno 11 డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro ఫోన్ల యొక్క ఇండియా ధరలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్స్ ద్వారా సోషల్ మీడియాలో ఈ వివరాలు షేర్ అయ్యాయి. ఓసారి, ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11, OPPO Reno 11 Pro ఇండియా ధరలు (లీక్)

  • OPPO Reno 11 సిరీస్ లోని డివైజెస్ ధరలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా వేదిక X ద్వారా షేర్ చేశారు.
  • OPPO Reno 11 డివైజ్ రూ.28,000 ధరతో లాంచ్ అవుతుందని సమాచారం.
  • టిప్‌స్టర్ ప్రకారం, OPPO Reno 11 Pro మోడల్ రూ.35,000 ధరతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
  • OPPO Reno 11 సిరీస్ వేవ్ గ్రీన్ మరియు రాక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 11 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Oppo Reno 11 Pro లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post OPPO Reno 11 Series: లీకైన రెనో 11, రెనో 11 ప్రో భారత మార్కెట్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO Reno 11 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లక్కీ డ్రా ద్వారా Reno 11 Pro గెలిచే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-reno-11-series-india-launch-confirmed/ Thu, 04 Jan 2024 17:12:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=9568 OPPO Reno 11 సిరీస్ జనవరి 11 వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు రానున్నాయి. అవి: OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. అయితే భారత్ లో లాంచ్ కాబోయే డివైజ్ డిజైన్ వేరుగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఒప్పో అధికార వెబ్‌సైట్ లో కనిపిస్తోన్న డెడికేటెడ్ […]

The post OPPO Reno 11 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లక్కీ డ్రా ద్వారా Reno 11 Pro గెలిచే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO Reno 11 లాంచ్ తేదీ ప్రకటన
  • జనవరి 11న లాంచ్ అవుతోన్న రెనో 11 సిరీస్
  • ఇప్పటికే చైనాలో లాంచైన Reno 11 సిరీస్

OPPO Reno 11 సిరీస్ జనవరి 11 వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు రానున్నాయి. అవి: OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. అయితే భారత్ లో లాంచ్ కాబోయే డివైజ్ డిజైన్ వేరుగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఒప్పో అధికార వెబ్‌సైట్ లో కనిపిస్తోన్న డెడికేటెడ్ మైక్రోసైట్ ద్వారా ఈ విషయం తెలిసింది.

OPPO Reno 11 Pro లక్కీ డ్రా

  • యూజర్లు జనవరి 1 నుంచి జనవరి 14 వరకు జరిగే లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు.
  • డిఫాల్ట్ గా యూజర్లకు రెండు ఛాన్సులు వస్తాయి. సోషల్ మీడియా చానళ్ళలో షేర్ చేస్తే గనుక మరొక ఛాన్స్ పొందే అవకాశం ఉంటుంది.
  • మీరు చేయాల్సిందల్లా ఒప్పో అధికార వెబ్‌సైట్ విజిట్ చేసి, ‘డ్రా నౌ’ అనే బటన్ పై నొక్కాలి. దీంతో మీకు OPPO Reno 11 Pro 5G, OPPO Enco Buds2, 50,000 పాయింట్లు, 30,000 పాయింట్లు, 5,000 పాయింట్లు లేదా రూ.200 డిస్కౌంట్ కూపన్ (దీనిని కనీస కొనుగోలు రూ.1,999 పై పొందవచ్చు). ఈ ప్రమోషనల్ యాక్టివిటీ కొనసాగుతున్నంత వరకు కూపన్ చెల్లుబాటు అవుతుంది.

OPPO Reno 11 సిరీస్ డిజైన్

  • OPPO Reno 11 చైనా మోడల్ మాదిరే ఇండియన్ మోడల్ కూడా భారీ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది.
  • OPPO Reno 11 ఇండియన్ వేరియంట్ లో టాప్ లో ఒక కెమెరా, క్రింద రెండు కెమెరాలు ఉన్నాయి. చైనా వేరియంట్ లో టాప్ కంపార్ట్‌మెంట్ లో రెండు సెన్సర్స్, బాటమ్ లో ఒక లెన్స్ ఉన్నాయి.
  • అయితే, ప్రో మోడల్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇంటర్నల్ గా కెమెరా హార్డ్‌వేర్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా అనేది తెలియదు.
  • నేచురల్ ఈస్తటిక్ డిజైన్, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ (OPPO Reno 11), 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ (OPPO Reno 11 Pro), ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 వంటి ఫీచర్స్ ఒప్పో నుంచి ఇప్పటివరకు రివీల్ అయ్యాయి.
ఒప్పో రెనో 11 చైనా (ఎడమ) మరియు రెనో 11 ఇండియా (కుడి)

OPPO Reno 11 స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్)

  • డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

  • స్క్రీన్: Oppo Reno 11 Pro లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post OPPO Reno 11 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లక్కీ డ్రా ద్వారా Reno 11 Pro గెలిచే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Reno 11, Reno 11 Pro ఇండియా లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/oppo-reno-11-reno-11-pro-india-launch-date-leaked/ Sat, 30 Dec 2023 17:48:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=9503 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే బీఐఎస్, ఎన్బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా OPPO Reno 11 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జనవరి 11న […]

The post లీకైన OPPO Reno 11, Reno 11 Pro ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11 సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న OPPO Reno 11, Reno 11 Pro
  • జనవరి 11న భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే బీఐఎస్, ఎన్బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా OPPO Reno 11 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జనవరి 11న ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)

  • ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీని రివీల్ చేశారు.
  • అతని ప్రకారం, OPPO Reno 11 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో 2024 జనవరి 11 న లాంచ్ అవుతోందని తెలుస్తోంది.
  • అయితే ఒప్పో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro డివైజెస్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

OPPO Reno 11 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Oppo Reno 11 Pro లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post లీకైన OPPO Reno 11, Reno 11 Pro ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన OPPO Reno 11, 11 Pro https://www.91mobiles.com/telugu/oppo-reno-11-reno-11-pro-launched-china-price-specs-availability/ Thu, 23 Nov 2023 09:20:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8944 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO చైనాలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. గత మోడల్ OPPO Reno 10 సిరీస్ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. కొన్ని గుర్తించదగిన మార్పులతో OPPO Reno 11 సిరీస్ యూజర్ల ముందుకు వచ్చింది. OPPO Reno 11 సిరీస్ లో వచ్చిన రెండు ఫోన్లలో […]

The post Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన OPPO Reno 11, 11 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన OPPO Reno 11 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Reno 11, 11 Pro
  • 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చిన ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO చైనాలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. గత మోడల్ OPPO Reno 10 సిరీస్ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. కొన్ని గుర్తించదగిన మార్పులతో OPPO Reno 11 సిరీస్ యూజర్ల ముందుకు వచ్చింది. OPPO Reno 11 సిరీస్ లో వచ్చిన రెండు ఫోన్లలో 50ఎంపి మెయిన్ కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఉన్నాయి. ఓసారి OPPO Reno 11, OPPO Reno 11 Pro డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 సిరీస్ ధర

  • OPPO Reno 11 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 3,499 (సుమారు రూ.41,100) గా ఉంది.
  • OPPO Reno 11 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 3,799 (సుమారు రూ.45,100) గా ఉంది.
  • OPPO Reno 11 5G ధర 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 2,499 (సుమారు రూ.29,700) గా ఉంది.
  • OPPO Reno 11 5G 12జిబి ర్యామ్ + 512జిబి మోడల్ ధర RMB 2,999 (సుమారు రూ.35,300) గా ఉంది.

OPPO Reno 11 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2,412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11 5G డివైజ్ 8జిబి/256జిబి, 12జిబి/256జిబి, 12జిబి/512జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: OPPO Reno 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Reno 11 5G లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Reno 11 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 11 Pro 5G లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ వాడారు.
  • ఓఎస్: OPPO Reno 11 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి 2ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 20ఎక్స్ డిజిటల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Reno 11 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన OPPO Reno 11, 11 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
చైనా టెలీకామ్ ద్వారా రివీలైన Oppo Reno 11, Reno 11 Pro ధరలు, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-11-reno-11-pro-china-telecom-listing-specs-price-revealed/ Mon, 20 Nov 2023 14:46:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=8903 ప్రముఖ టెక్ బ్రాండ్ Oppo నవంబర్ 23 న చైనాలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Oppo Reno 11 Pro, Oppo Reno 11 డివైజెస్ రానున్నాయి. చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా Oppo Reno 11 Pro, Oppo Reno 11 డివైజెస్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ధర రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. […]

The post చైనా టెలీకామ్ ద్వారా రివీలైన Oppo Reno 11, Reno 11 Pro ధరలు, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నవంబర్ 23 న చైనాలో లాంచ్ అవుతోన్న Reno 11 సిరీస్
  • లైనప్ లో రానున్న Reno 11, Reno 11 Pro
  • చైనా టెలీకామ్ ద్వారా రివీలైన ఫోన్ల పూర్తి వివరాలు

ప్రముఖ టెక్ బ్రాండ్ Oppo నవంబర్ 23 న చైనాలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Oppo Reno 11 Pro, Oppo Reno 11 డివైజెస్ రానున్నాయి. చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా Oppo Reno 11 Pro, Oppo Reno 11 డివైజెస్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ధర రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Oppo Reno 11 స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

  • డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.

Oppo Reno 11 Pro స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

  • స్క్రీన్: Oppo Reno 11 Pro లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

Oppo Reno 11 ధర (చైనా టెలీకామ్ లిస్టింగ్)

  • Oppo Reno 11 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,799 (సుమారు రూ.32,450) గా ఉంటుంది.
  • Oppo Reno 11 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,999 (సుమారు రూ.34,750) గా ఉంటుంది.
  • Oppo Reno 11 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,199 (సుమారు రూ.37,050) ఉంటుంది.
  • Oppo Reno 11 డివైజ్ ఒబ్సిడియన్ బ్లాక్, మూన్‌లైట్ వైట్ మరియు ఫ్లొరైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Oppo Reno 11 Pro ధర (చైనా టెలీకామ్ లిస్టింగ్)

  • Oppo Reno 11 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,999 (సుమారు రూ.46,350) గా ఉంటుంది.
  • Oppo Reno 11 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 4,199 (సుమారు రూ.48,650) గా ఉంటుంది.
  • Oppo Reno 11 Pro డివైజ్ ఒబ్సిడియన్ బ్లాక్, మూన్‌లైట్ వైట్ మరియు టర్కాయిస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post చైనా టెలీకామ్ ద్వారా రివీలైన Oppo Reno 11, Reno 11 Pro ధరలు, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన OPPO Reno 11 సిరీస్ ఫస్ట్ గ్లిమ్స్, లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/oppo-reno-11-series-first-glimpse-design-revealed/ Sat, 11 Nov 2023 11:23:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=8806 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11, OPPO Reno 11 Pro, OPPO Reno 11 Pro+ డివైజెస్ రానున్నాయి. అయితే ఒప్పో నుంచి ఈ సిరీస్ లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, లేటెస్ట్ లీక్ ద్వారా OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో […]

The post రివీలైన OPPO Reno 11 సిరీస్ ఫస్ట్ గ్లిమ్స్, లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11 సిరీస్
  • లైనప్ లో రానున్న Reno 11, 11 Pro, Pro+
  • లీకైన ఇమేజ్ ద్వారా రివీలైన డిజైన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11, OPPO Reno 11 Pro, OPPO Reno 11 Pro+ డివైజెస్ రానున్నాయి. అయితే ఒప్పో నుంచి ఈ సిరీస్ లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, లేటెస్ట్ లీక్ ద్వారా OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 సిరీస్ డిజైన్ (లీక్)

  • OPPO Reno 11 సిరీస్ కి సంబంధించిన ఇమేజెస్, ఇతర వివరాలు చైనీస్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో ద్వారా రివీల్ అయ్యాయి.
  • లీకైన OPPO Reno 11 ఇమేజ్ ద్వారా రెండు కలర్ ఆప్షన్స్ గ్రీన్ మరియు సిల్వర్ బయటకు వచ్చాయి.
  • OPPO Reno 11 సిరీస్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ గత సిరీస్ OPPO Reno 10 తో పోల్చితే వేరుగా ఉంది.
  • OPPO Reno 11 సిరీస్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ చాలా పెద్దదిగా ఉంది. ఇంకా ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కనిపిస్తోంది.
  • తాజాగా బయటకు వచ్చిన డిజైన్ తోనే OPPO Reno 11 సిరీస్ రానుందని అంచనా వేస్తున్నారు.

OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)

  • వీబో ద్వారా టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం, OPPO Reno 11 సిరీస్ నవంబర్ 23 న చైనాలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • Honor 100 సిరీస్ ఇదే రోజుల లాంచ్ అవుతోంది.
  • ధర విషయానికి వస్తే, OPPO Reno 11 సిరీస్ ప్రారంభ ధర చైనాలో CNY 3,000 (సుమారు రూ.34,200) ఉండే అవకాశం ఉంది.

OPPO Reno 10 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 10 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి.
  • కెమెరా: OPPO Reno 10 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO Reno 10 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post రివీలైన OPPO Reno 11 సిరీస్ ఫస్ట్ గ్లిమ్స్, లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
ఈ నెలలోనే Oppo Reno 11 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం; లీకైన లాంచ్ టైమ్‌లైన్! https://www.91mobiles.com/telugu/oppo-reno-11-series-launch-timeline-leaked/ Mon, 06 Nov 2023 17:03:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=8724 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో తన తదుపరి రెనో సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Oppo Reno 11 సిరీస్, Reno 10 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోంది. Oppo Reno 11 లైనప్ లో Oppo Reno 11, Reno 11 Pro, Reno 11 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. Oppo Reno 11 సిరీస్ తో పాటు Vivo, Honor తదితర ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్స్ కూడా […]

The post ఈ నెలలోనే Oppo Reno 11 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం; లీకైన లాంచ్ టైమ్‌లైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నవంబర్ ఆఖర్లో లాంచ్ కానున్న Oppo Reno 11 సిరీస్
  • తొలుత చైనాలో లాంచ్ కానున్న Oppo Reno 11 లైనప్
  • మోడల్స్: Oppo Reno 11, 11 Pro, 11 Pro Plus

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో తన తదుపరి రెనో సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Oppo Reno 11 సిరీస్, Reno 10 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోంది. Oppo Reno 11 లైనప్ లో Oppo Reno 11, Reno 11 Pro, Reno 11 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. Oppo Reno 11 సిరీస్ తో పాటు Vivo, Honor తదితర ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్స్ కూడా లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Oppo Reno 11 సిరీస్ మరియు ఇతర మొబైల్స్ లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ త్వరలో లాంచ్ కాబోవు Oppo Reno 11 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ ని చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబోపై షేర్ చేసింది. చైనాలో లాంచ్ అయిన తర్వాత Oppo Reno 11 సిరీస్ భారత్ కి రానుంది.
  • Oppo Reno 11 సిరీస్ నవంబర్ ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీకైన ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • మీకు వివో ఫోన్లు ఇష్టమైతే, త్వరలోనే Vivo S18 సిరీస్ రాబోతోంది. దీని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
  • ఇక Honor సంస్థ తన Honor 100 సిరీస్ ని నవంబర్ చివర్లో లాంచ్ చేయనుందని సమాచారం.
  • అంతేకాదు, డిసెంబర్ నెలలో Huawei Nova 12 సిరీస్ కూడా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు Oppo Reno 11 సిరీస్ స్పెసిఫికేషన్స్ తెలియలేదు. త్వరలోనే స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఓసారి Oppo Reno 10 5G స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం.

Oppo Reno 10 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO Reno 10 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.
  • రియర్ కెమెరా: OPPO Reno 10 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: OPPO Reno 10 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ 2.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఇది కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
  • కనెక్టివిటీ: OPPO Reno 10 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post ఈ నెలలోనే Oppo Reno 11 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం; లీకైన లాంచ్ టైమ్‌లైన్! first appeared on 91Mobiles Telugu.

]]>