OPPO Reno 12 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 01 Jul 2024 14:50:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO Reno 12 Series: జులై 12న భారత్‌లో లాంచ్ అవుతోన్న రెనో 12, రెనో 12 ప్రో? https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-india-launch-date-july-12/ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-india-launch-date-july-12/#respond Mon, 01 Jul 2024 14:50:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=12311 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో రెనో 12 సిరీస్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఒప్పో రెనో 12 సిరీస్ ఇండియా లాంచ్ తేదీకి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం, ఈ ఫోన్ జులై 12న ఇండియాలో లాంచ్ అవుతోందని తెలుస్తోంది. మరోవైపు, ఒప్పో ఇండియా అధికార వెబ్‌సైట్ పై Reno 12 Series […]

The post OPPO Reno 12 Series: జులై 12న భారత్‌లో లాంచ్ అవుతోన్న రెనో 12, రెనో 12 ప్రో? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Oppo Reno 12 సిరీస్ లాంచ్ తేదీ జులై 12?
  • లైనప్‌లో వస్తోన్న రెనో 12, రెనో 12 ప్రో
  • 6.7-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో రెనో 12 సిరీస్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఒప్పో రెనో 12 సిరీస్ ఇండియా లాంచ్ తేదీకి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం, ఈ ఫోన్ జులై 12న ఇండియాలో లాంచ్ అవుతోందని తెలుస్తోంది. మరోవైపు, ఒప్పో ఇండియా అధికార వెబ్‌సైట్ పై Reno 12 Series యొక్క ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది.

OPPO Reno 12 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

OPPO Reno 12 సిరీస్ భారతీయ మార్కెట్ లో జులై 12వ తేదీన లాంచ్ అవ్వనుందని TheTechOutlook వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ద్వారా రివీల్ అయ్యింది. అయితే ఒప్పో సంస్థ ఇప్పటి వరకు రెనో 12 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. జులై 12న లాంచ్ ఈ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లైనప్ లో వస్తోన్న రెనో 12, రెనో 12 ప్రో డివైజెస్ ఏఐ టెక్నాలజీతో వస్తున్నాయి.

OPPO Reno 12 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: OPPO Reno 12 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: OPPO Reno 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి జీసీ32ఈ2 కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1200 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 Pro డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO Reno 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 2ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్5 ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post OPPO Reno 12 Series: జులై 12న భారత్‌లో లాంచ్ అవుతోన్న రెనో 12, రెనో 12 ప్రో? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-india-launch-date-july-12/feed/ 0
OPPO: గ్లోబల్‌గా లాంచైన Reno 12, Reno 12 Pro https://www.91mobiles.com/telugu/oppo-reno-12-reno-12-pro-globally-launched/ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-reno-12-pro-globally-launched/#respond Wed, 19 Jun 2024 17:32:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=12134 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గత నెలలో చైనాలో Reno 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెనో 12 మరియు రెనో 12 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా OPPO Reno 12 సిరీస్ యూరప్ లో కూడా లాంచ్ అయ్యింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్లు వచ్చాయి. […]

The post OPPO: గ్లోబల్‌గా లాంచైన Reno 12, Reno 12 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూరప్‌లో లాంచైన రెనో 12 సిరీస్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే
  • డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గత నెలలో చైనాలో Reno 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెనో 12 మరియు రెనో 12 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా OPPO Reno 12 సిరీస్ యూరప్ లో కూడా లాంచ్ అయ్యింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్లు వచ్చాయి. ఓసారి ఈ డివైజెస్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO Reno 12 సిరీస్ ధర, లభ్యత

OPPO Reno 12 యొక్క 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 499 యూరోలు (సుమారు రూ.44,660) గా నిర్ణయించారు.

OPPO Reno 12 Pro యొక్క 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 599 యూరోలు (సుమారు రూ.52,700) గా పెట్టారు.

OPPO Reno 12 ఆస్ట్రో సిల్వర్ మరియు మ్యాట్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. OPPO Reno 12 Pro డివైజ్ నెబులా సిల్వర్ మరియు స్పేస్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు ఈ నెల నుంచి యూకే తో పాటు ఇతర యూరప్ మార్కెట్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

OPPO Reno 12 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: OPPO Reno 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి జీసీ32ఈ2 కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1200 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 Pro డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO Reno 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 2ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్5 ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post OPPO: గ్లోబల్‌గా లాంచైన Reno 12, Reno 12 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-reno-12-reno-12-pro-globally-launched/feed/ 0
OPPO Reno 12 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-global-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-global-launch-date-confirmed/#respond Thu, 13 Jun 2024 17:32:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12065 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో రెనో 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా యూరోపియన్ మార్కెట్ లాంచ్ తేదీ ఖరారైంది. యూరప్ లో జూన్ 18వ తేదీన రెనో 12 సిరీస్ లాంచ్ అవుతోంది. మలేషియాలో జూన్ 27న రెనో 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు Reno 12 Pro స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. […]

The post OPPO Reno 12 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 18న యూరప్‌లో రెనో 12 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న రెనో 12, రెనో 12 ప్రో
  • మలేషియాలో జూన్ 27న లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో రెనో 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా యూరోపియన్ మార్కెట్ లాంచ్ తేదీ ఖరారైంది. యూరప్ లో జూన్ 18వ తేదీన రెనో 12 సిరీస్ లాంచ్ అవుతోంది. మలేషియాలో జూన్ 27న రెనో 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు Reno 12 Pro స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఓసారి గ్లోబల్ లాంచ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ

OPPO Reno 12 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీని ఒప్పో సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేసింది.

రెనో 12 సిరీస్ యూరప్ లో జూన్ 18వ తేదీన లాంచ్ కానున్నట్లు తన పోస్ట్ లో ఒప్పో పేర్కొంది.

ఒప్పో కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, OPPO Reno 12 సిరీస్ మలేషియాలో జూన్ 27న లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఒప్పో 12 సిరీస్ గ్లోబల్ గా లాంచైన తర్వాత భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుంది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

ప్రాసెసర్: చైనాలో లాంచైన ఒప్పో రెనో 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్ వాడగా, రెనో 12 ప్రో డివైజ్ లో డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. కానీ, భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కాబోయే రెనో 12, రెనో 12 ప్రో డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.

కెమెరా: రెనో 12 సిరీస్ చైనా మోడల్స్ లో 50ఎంపి + 50ఎంపి + 8ఎంపి రియర్ కెమెరా సెటప్ ఉంది. గ్లోబల్ వేరియంట్స్ లో 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తాజాగా లీక్ ద్వారా తెలిసింది. రెనో 12 ప్రో చైనా వేరియంట్ లో 50ఎంపి ఐఎంఎక్స్890 సెన్సర్ ఇవ్వగా, గ్లోబల్ వేరియంట్ లో మాత్రం 50ఎంపి ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

OPPO Reno 12 Pro ధర

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 580 యూరోలుగా ఉంటుందని సమాచారం. భారత కరెన్సీలో దీన్ని సుమారు రూ.52,000 అని చెప్పవచ్చు. చైనా మోడల్ విషయానికి వస్తే, ఇదే మెమొరీ వేరియంట్ ధర అక్కడ 3699 యువాన్లు (సుమారు రూ.43,200) గా ఉంది. ఇక భారత్ లో 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.40 వేల లోపు పెట్టే అవకాశం ఉంది.

The post OPPO Reno 12 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-global-launch-date-confirmed/feed/ 0
OPPO Reno 12, 12 Pro గ్లోబల్ వేరియంట్స్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-12-pro-global-variants-specs/ Fri, 07 Jun 2024 09:06:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=11958 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం తన హోమ్ మార్కెట్ చైనాలో Reno 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెనో 12, రెనో 12 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అప్పటి నుంచి గ్లోబల్ లాంచ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే గ్లోబల్ వేరియంట్స్ స్పెసిఫికేషన్స్, చైనా వేరియంట్స్ మాదిరి ఉండబోవని తాజాగా లీక్ ద్వారా తెలుస్తోంది. మరి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం పదండి. […]

The post OPPO Reno 12, 12 Pro గ్లోబల్ వేరియంట్స్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గ్లోబల్‌గా OPPO Reno 12 సిరీస్ లాంచ్
  • ఇప్పటికే చైనాలో లాంచైన రెనో 12 సిరీస్
  • గ్లోబల్‌ వేరియంట్స్‌లో విభిన్నమైన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం తన హోమ్ మార్కెట్ చైనాలో Reno 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెనో 12, రెనో 12 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అప్పటి నుంచి గ్లోబల్ లాంచ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే గ్లోబల్ వేరియంట్స్ స్పెసిఫికేషన్స్, చైనా వేరియంట్స్ మాదిరి ఉండబోవని తాజాగా లీక్ ద్వారా తెలుస్తోంది. మరి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

ప్రాసెసర్: చైనాలో లాంచైన ఒప్పో రెనో 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్ వాడగా, రెనో 12 ప్రో డివైజ్ లో డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. కానీ, భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కాబోయే రెనో 12, రెనో 12 ప్రో డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.

కెమెరా: రెనో 12 సిరీస్ చైనా మోడల్స్ లో 50ఎంపి + 50ఎంపి + 8ఎంపి రియర్ కెమెరా సెటప్ ఉంది. గ్లోబల్ వేరియంట్స్ లో 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తాజాగా లీక్ ద్వారా తెలిసింది. రెనో 12 ప్రో చైనా వేరియంట్ లో 50ఎంపి ఐఎంఎక్స్890 సెన్సర్ ఇవ్వగా, గ్లోబల్ వేరియంట్ లో మాత్రం 50ఎంపి ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

OPPO Reno 12 Pro ధర

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 580 యూరోలుగా ఉంటుందని సమాచారం. భారత కరెన్సీలో దీన్ని సుమారు రూ.52,000 అని చెప్పవచ్చు. చైనా మోడల్ విషయానికి వస్తే, ఇదే మెమొరీ వేరియంట్ ధర అక్కడ 3699 యువాన్లు (సుమారు రూ.43,200) గా ఉంది. ఇక భారత్ లో 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.40 వేల లోపు పెట్టే అవకాశం ఉంది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G ఫోన్లలో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 1.5కే డిస్ప్లే, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.1GHz. OPPO Reno 12 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.35GHz. బేస్ మోడల్ లో మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఇచ్చారు. ప్రో మోడల్ లో ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ ఇచ్చారు.

రియర్ కెమెరా: OPPO Reno 12 5G లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 మెయిన్ కెమెరా, 50ఎంపి సోని జెఎన్5 2x టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

OPPO Reno 12 Pro 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 2x టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్లలో 20x డిజిటల్ జూమ్ మరియు ఓఐఎస్ ఫీచర్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G డివైజెస్ లో 50ఎంపి శాంసంగ్ జెఎన్5 ప్రైమరీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్లు 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి.

కనెక్టివిటీ: OPPO Reno 12 సిరీస్ లోని రెండు ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO Reno 12, 12 Pro గ్లోబల్ వేరియంట్స్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: చైనాలో లాంచైన Reno 12, Reno 12 Pro.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-reno-12-reno-12-pro-launched-in-china-know-the-price-and-specs/ Thu, 23 May 2024 16:12:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=11704 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన హోమ్ మార్కెట్ చైనాలో నేడు రెనో 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆకట్టుకునే లుక్స్, ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. OPPO Reno 12 […]

The post OPPO: చైనాలో లాంచైన Reno 12, Reno 12 Pro.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో రెనో 12 సిరీస్ లాంచ్
  • ప్రారంభ ధర రూ.31,599
  • కలర్స్: సిల్వర్, పీచ్, బ్లాక్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన హోమ్ మార్కెట్ చైనాలో నేడు రెనో 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆకట్టుకునే లుక్స్, ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ ధర

OPPO Reno 12 డివైజ్ నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO Reno 12 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2699 యువాన్లు (సుమారు రూ.31,599) గా నిర్ణయించారు.

OPPO Reno 12 12జిబి+512జిబి మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,500)

OPPO Reno 12 16జిబి+256జిబి వేరియంట్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,500)

OPPO Reno 12 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 3199 యువాన్లు (సుమారు రూ.36,699) గా పెట్టారు.

OPPO Reno 12 5G డివైజ్ చైనాలో మిలీనియమ్ సిల్వర్, సాఫ్ట్ పీచ్ మరియు ఎబోనీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 12 Pro 5G ధర

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3399 యువాన్లు (సుమారు రూ.39,000)

12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3699 యువాన్లు (సుమారు రూ.43,199).

16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.46,799).

OPPO Reno 12 Pro చైనాలో సిల్వర్ ఫ్యాంటసీ పర్పుల్, షాంపేన్ గోల్డ్ మరియు ఎబోనీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లను కొనే వారికి ఒప్పో కంపెనీ ఉచితంగా బ్లూటూత్ హెడ్‌సెట్ అందిస్తోంది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G ఫోన్లలో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 1.5కే డిస్ప్లే, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.1GHz. OPPO Reno 12 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.35GHz. బేస్ మోడల్ లో మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఇచ్చారు. ప్రో మోడల్ లో ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ ఇచ్చారు.

రియర్ కెమెరా: OPPO Reno 12 5G లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 మెయిన్ కెమెరా, 50ఎంపి సోని జెఎన్5 2x టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

OPPO Reno 12 Pro 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 2x టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్లలో 20x డిజిటల్ జూమ్ మరియు ఓఐఎస్ ఫీచర్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G డివైజెస్ లో 50ఎంపి శాంసంగ్ జెఎన్5 ప్రైమరీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్లు 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి.

కనెక్టివిటీ: OPPO Reno 12 సిరీస్ లోని రెండు ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

OPPO Reno 12 సిరీస్ ఫోన్లు ఐపీ65 రేటింగ్ తో వచ్చాయి. అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ కెపాసిటీ ఈ ఫోన్లకు ఉంది.

The post OPPO: చైనాలో లాంచైన Reno 12, Reno 12 Pro.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: రివీలైన Reno 12 సిరీస్ టీజర్ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-teaser-revealed/ Thu, 16 May 2024 17:04:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=11576 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో Reno 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. మే 23న ఈ సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. నేడు ఒప్పో కంపెనీ కొత్త టీజర్‌ని విడుదల చేసింది. దీంతో రెనో 12 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. OPPO Reno 12, Reno […]

The post OPPO: రివీలైన Reno 12 సిరీస్ టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 23న OPPO Reno 12 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న రెనో 12, 12 ప్రో
  • టీజర్ ద్వారా రివీలైన డిజైన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో Reno 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. మే 23న ఈ సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. నేడు ఒప్పో కంపెనీ కొత్త టీజర్‌ని విడుదల చేసింది. దీంతో రెనో 12 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

OPPO Reno 12, Reno 12 Pro డిజైన్ టీజర్

OPPO Reno 12 సిరీస్ యొక్క టీజర్‌ కంపెనీ వెబ్‌సైట్ లో కనిపిస్తోంది. అలాగే చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై కూడా టీజర్ షేర్ అయ్యింది.

రెనో 12 సిరీస్ ఫోన్లు గ్లాసీ ఫినిష్ తో వస్తున్నట్లు రివీలైన ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఏఐ కెమెరా సిస్టమ్ అని మాడ్యూల్ పై రాసి ఉంది.

కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, టీజర్ ద్వారా సిల్వర్ మరియు పర్పుల్ కలర్స్ రివీల్ అయ్యాయి.

డివైజ్‌ని గమనిస్తే, కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO Reno 12 సిరీస్ ఫోన్లు 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్సెట్ ఉంటుంది. OPPO Reno 12 Pro లో డైమెన్సిటీ 9200 స్టార్ స్పీడ్ ఎడిషన్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 సిరీస్ 12జిబి లేదా 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి లేదా 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటాయి.

కెమెరా: OPPO Reno 12 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: OPPO Reno 12, OPPO Reno 12 Pro డివైజెస్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయి.

ఓఎస్: OPPO Reno 12 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12 సిరీస్ ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post OPPO: రివీలైన Reno 12 సిరీస్ టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO Reno 12 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటన https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-launch-date-announced/ Wed, 15 May 2024 09:54:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=11547 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి Reno 12 సిరీస్ త్వరలోనే లాంచ్ కానుంది. తాజాగా కొత్త రెనో ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. మే 23న ఈ సిరీస్ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro డివైజెస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ వివరాలు మరియు లీకైన స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి. OPPO Reno 12 సిరీస్ లాంచ్ […]

The post OPPO Reno 12 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటన first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO Reno 12 సిరీస్ లాంచ్ ఖరారు
  • మే 23న చైనాలో Reno 12 సిరీస్ ఎంట్రీ
  • OPPO Reno 12, OPPO Reno 12 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి Reno 12 సిరీస్ త్వరలోనే లాంచ్ కానుంది. తాజాగా కొత్త రెనో ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. మే 23న ఈ సిరీస్ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro డివైజెస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ వివరాలు మరియు లీకైన స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ లాంచ్ వివరాలు

OPPO Reno 12 సిరీస్ చైనాలో మే 23న లాంచ్ అవ్వనుంది. ఇదే రోజున చైనా టైమ్ ప్రకారం, సాయంత్రం 4 గంటలకు, భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. అయితే బ్రాండ్ ఇంకా డివైజెస్ పేర్లను కన్ఫర్మ్ చేసింది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: OPPO Reno 12 సిరీస్ ఫోన్లలో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ గ్లాస్ బ్యాక్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 మీడియాటెక్ ఎంటీకే 24ఎమ్ చిప్సెట్ తో రానుంది. ప్రో వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ తో వస్తోంది.

కెమెరా: OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro డివైజెస్ 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సెకండరీ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో రానుంది. ప్రో మోడల్ 512జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.

బ్యాటరీ: OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro డివైజెస్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12 సిరీస్ ఐపీ65 రేటింగ్ తో రానుందని అంచనా వేస్తున్నారు.

The post OPPO Reno 12 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటన first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: సోని లెన్స్‌తో వస్తోన్న OPPO Reno 12 సిరీస్ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-to-feature-sony-lens/ Tue, 13 Feb 2024 18:03:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=10238 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11F ని లాంచ్ చేసింది. ఇప్పుడు Reno 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కొన్ని రోజులుగా OPPO Reno 12 సిరీస్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు OPPO Reno 12 సిరీస్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO Reno 12 సిరీస్ కెమెరా వివరాలు టిప్‌స్టర్ […]

The post OPPO: సోని లెన్స్‌తో వస్తోన్న OPPO Reno 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సోని కెమెరా లెన్స్ తో వస్తోన్న OPPO Reno 12 సిరీస్
  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 12 సిరీస్
  • 2024 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11F ని లాంచ్ చేసింది. ఇప్పుడు Reno 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కొన్ని రోజులుగా OPPO Reno 12 సిరీస్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు OPPO Reno 12 సిరీస్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ కెమెరా వివరాలు

  • టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు ప్రకారం, OPPO Reno 12 సిరీస్ సోని కెమెరా లెన్స్ తో వస్తోందని తెలుస్తోంది.
  • అయితే, ఇంకా కెమెరా వివరాలు రివీల్ కాలేదు. OPPO Reno 12 సిరీస్ ఉత్తమమైన పెరిస్కోప్ కెమెరా, ఆప్టికల్ జూమ్ తో వస్తోంది.

OPPO Reno 12 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్

  • MSPowerUser వెబ్‌సైట్ ప్రకారం, OPPO Reno 12 సిరీస్ 2024 జూన్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
  • OPPO Reno 12 బేస్ మోడల్ ధర 499 డాలర్లు (సుమారు రూ.41,300) గా ఉండే అవకాశం ఉంది.
  • OPPO Reno 12 Pro మోడల్ ధర 799 డాలర్లు (సుమారు రూ.66,200) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO Reno 12 సిరీస్ ఫోన్లలో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ గ్లాస్ బ్యాక్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 12 మీడియాటెక్ ఎంటీకే 24ఎమ్ చిప్సెట్ తో రానుంది. ప్రో వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ తో వస్తోంది.
  • కెమెరా: OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro డివైజెస్ 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సెకండరీ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో రానుంది. ప్రో మోడల్ 512జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro డివైజెస్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 12 సిరీస్ ఐపీ65 రేటింగ్ తో రానుందని అంచనా వేస్తున్నారు.

The post OPPO: సోని లెన్స్‌తో వస్తోన్న OPPO Reno 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లీకైన OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-series-specs-leaked/ Sun, 04 Feb 2024 12:25:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=10071 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని వారాల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఆ తర్వాత ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 12 సిరీస్ కి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. తాజాగా MSPowerUser OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro మోడల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. OPPO Reno 12 Pro మోడల్ మీడియాటెక్ […]

The post OPPO: లీకైన OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 12 సిరీస్
  • జూన్ 2024 లో లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా లీకైన OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని వారాల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఆ తర్వాత ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 12 సిరీస్ కి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. తాజాగా MSPowerUser OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro మోడల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. OPPO Reno 12 Pro మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి లీకైన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ గ్లాస్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: OPPO Reno 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సెకండరీ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయని సమాచారం.
  • బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: స్టాండర్డ్ మోడల్ OPPO Reno 12 లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైజ్ MTK 24M అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 50ఎంపి ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.

OPPO Reno 12 సిరీస్ లాంచ్ వివరాలు

  • OPPO Reno 12 సిరీస్ 2024 జూన్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
  • OPPO Reno 12 సిరీస్ కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడవ్వాల్సి ఉంది. డిజిటల్ చాట్ స్టేషన్ తన గత లీక్ లో OPPO Reno 12 సిరీస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్ తో వస్తుందని అంచనా వేసింది.
  • OPPO Reno 12 సిరీస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ పై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO Reno 12 సిరీస్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 12 సిరీస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్స్ ఉంటాయని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 సిరీస్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.
  • కెమెరా: OPPO Reno 12 సిరీస్ డివైజెస్ లో 50ఎంపి + 50ఎంపి + 8ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.
  • బ్యాటరీ: OPPO Reno 12 సిరీస్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 12 సిరీస్ ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తుందని భావిస్తున్నారు.

The post OPPO: లీకైన OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>