POCO C65 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 02 Sep 2024 10:58:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 POCO C65 పై డిస్కౌంట్ ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-c65-discount-offer-know-full-details/ https://www.91mobiles.com/telugu/poco-c65-discount-offer-know-full-details/#respond Mon, 02 Sep 2024 10:58:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13299 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది డిసెంబర్ నెలలో తన సీ-సిరీస్ ఫోన్ POCO C65 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం తక్కువ ధరలో ఈ ఫోన్ విడుదలైంది. తాజాగా ఈ ఫోన్ పై రియల్మీ సంస్థ ఆఫర్ ప్రకటించింది. రూ.1,501 వరకు ఈ ఫోన్ పై డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందామా? POCO C65 డిస్కౌంట్ ఆఫర్ వివరాలు POCO C65 స్మార్ట్‌ఫోన్‌ని […]

The post POCO C65 పై డిస్కౌంట్ ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • POCO C65 పై 36 శాతం డిస్కౌంట్
  • అమెజాన్ లో అందుబాటులో ఆఫర్
  • డిస్కౌంట్ తర్వాత ధర రూ.6,998

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది డిసెంబర్ నెలలో తన సీ-సిరీస్ ఫోన్ POCO C65 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం తక్కువ ధరలో ఈ ఫోన్ విడుదలైంది. తాజాగా ఈ ఫోన్ పై రియల్మీ సంస్థ ఆఫర్ ప్రకటించింది. రూ.1,501 వరకు ఈ ఫోన్ పై డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందామా?

POCO C65 డిస్కౌంట్ ఆఫర్ వివరాలు

POCO C65 స్మార్ట్‌ఫోన్‌ని ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లపై కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ఆఫర్ వివరాలను చూస్తే, POCO C65 పై 36 శాతం అనగా, రూ.1,501 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ కేవలం రూ.6,998 కే లభించనుంది.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ తో రూ.8,499 ధరతో POCO C65 లాంచ్ అయ్యింది.

డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అమెజాన్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

POCO C65 ఇంకా 6జిబి+128 మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో కూడా లభిస్తుంది. వీటి ధరలను వరుసగా రూ.7,499 మరియు రూ.10,998 గా ఉన్నాయి.

POCO C65 ఫోన్ ఫ్లిప్‌కార్ట్ పై కూడా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇక్కడ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది.

ఈ ఫోన్ కొనుగోలుపై, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.

POCO C65 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: POCO C65 లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.

ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

సెక్యూరిటీ: POCO C65 లో భ్రదత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post POCO C65 పై డిస్కౌంట్ ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-c65-discount-offer-know-full-details/feed/ 0
MediaTek Helio G85 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO C65; ధర రూ.8,499 మాత్రమే! https://www.91mobiles.com/telugu/poco-c65-launched-india-price-specs-availability/ Fri, 15 Dec 2023 12:20:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=9309 షావోమి సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO C65 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే ఈ విషయం తెలుస్తోంది. ఇకపోతే, POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి. సరే, ఓసారి POCO C65 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. POCO […]

The post MediaTek Helio G85 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO C65; ధర రూ.8,499 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన POCO C65
  • 5,000mAh బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • POCO C65 ప్రారంభ ధర రూ.8,499

షావోమి సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO C65 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే ఈ విషయం తెలుస్తోంది. ఇకపోతే, POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి. సరే, ఓసారి POCO C65 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO C65 ధర, సేల్ తేదీ

  • POCO C65 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది.
  • POCO C65 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,499 గా ఉంది.
  • POCO C65 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు.
  • POCO C65 డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిసెంబర్ 18 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • ఐసీఐసీఐ కార్డ్ యూజర్లు ఫోన్ కొనుగోలుపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

POCO C65 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: POCO C65 లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
  • ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: POCO C65 లో భ్రదత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post MediaTek Helio G85 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO C65; ధర రూ.8,499 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన POCO C65 ఇండియా లాంచ్ తేదీ; ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! https://www.91mobiles.com/telugu/poco-c65-launch-date-officially-revealed-sale-via-flipkart/ Mon, 11 Dec 2023 09:04:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9218 షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO C65 డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. X ద్వారా పోకో కంపెనీ POCO C65 కి సంబంధించిన లాంచ్ తేదీని వెల్లడించింది. డిసెంబర్ 15 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు POCO C65 డివైజ్ భారత్ లో లాంచ్ కానున్నట్లు తన పోస్ట్ ద్వారా కంపెనీ తెలియజేసింది. Redmi 13C 4G కి రీబ్రాండ్ వర్షన్ గా POCO C65 వస్తున్నట్లు సమాచారం. రెడ్మీ […]

The post రివీలైన POCO C65 ఇండియా లాంచ్ తేదీ; ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచ్ అవుతోన్న POCO C65
  • లాంచ్ తేదీ ప్రకటించిన POCO సంస్థ
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా POCO C65 సేల్

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO C65 డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. X ద్వారా పోకో కంపెనీ POCO C65 కి సంబంధించిన లాంచ్ తేదీని వెల్లడించింది. డిసెంబర్ 15 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు POCO C65 డివైజ్ భారత్ లో లాంచ్ కానున్నట్లు తన పోస్ట్ ద్వారా కంపెనీ తెలియజేసింది. Redmi 13C 4G కి రీబ్రాండ్ వర్షన్ గా POCO C65 వస్తున్నట్లు సమాచారం. రెడ్మీ బ్రాండ్ రీసెంట్ గా భారత్ లో Redmi 13C 4G, 5G వేరియంట్స్ ని లాంచ్ చేసింది.

POCO C65 భారత్ లాంచ్ తేదీ

  • POCO ఇండియా చీఫ్ హిమాన్శు టాండన్ షేర్ చేసిన పోస్ట్ లో POCO C65 డివైజ్ డిసెంబర్ 15 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఫోన్ డిజైన్ కి సంబంధించిన టీజర్స్ ని కూడా హిమాన్శు షేర్ చేశారు.
  • POCO C65 డివైజ్ పర్పుల్ కలర్ ఆప్షన్ లో రానున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. గ్లోబల్ గా లాంచైన POCO C65 డిజైన్ మాదిరి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఫోన్ కనిపిస్తోంది. ఈ ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ పీచర్స్ తో వస్తోంది.

POCO C65 డిజైన్

  • POCO C65 బ్యాక్ ప్యానెల్ పై రెండు కెమెరా రింగ్స్ ఉన్నాయి. పోకో బ్రాండింగ్ తో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • సిమ్ కార్డ్ ట్రే ఫోన్ కి ఎడమవైపున ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • POCO C65 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్ లో సేల్ కి వస్తుందని హిమాన్శు పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • గ్లోబల్ మార్కెట్స్ లో POCO C65 డివైజ్ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చిన ఈ డివైజ్ ధర 129 డాలర్లు (సుమారు రూ.10,800) గా ఉంది.
  • ఇప్పటికే POCO C65 డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన కారణంగా పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

POCO C65 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ (1,600*720 పిక్సెల్స్) స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20.6:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: POCO C65 డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: POCO C65 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: POCO C65 డివైజ్ 168మి.మీ పొడవు, 78 మి.మీ వెడల్పు, 8.09 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

The post రివీలైన POCO C65 ఇండియా లాంచ్ తేదీ; ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు రివీలైన POCO C65 ఫోటో; త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/poco-c65-image-leaked-india-launch-soon/ Tue, 05 Dec 2023 10:21:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=9121 షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో భారతీయ మార్కెట్ లో POCO C65 ని లాంచ్ చేయనుంది. 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోంది. అయితే కంపెనీ ఇంకా అధికార ప్రకటన చేయక ముందే, 91మొబైల్స్ కి POCO C65 యొక్క ఫోటోలు అందాయి. దీంతో POCO C65 యొక్క డిజైన్, అలాగే పర్పుల్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. లీకైన POCO C65 […]

The post లాంచ్‌కి ముందు రివీలైన POCO C65 ఫోటో; త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO C65
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్
  • తాజాగా లీకైన పర్పుల్ కలర్ వేరియంట్

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో భారతీయ మార్కెట్ లో POCO C65 ని లాంచ్ చేయనుంది. 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోంది. అయితే కంపెనీ ఇంకా అధికార ప్రకటన చేయక ముందే, 91మొబైల్స్ కి POCO C65 యొక్క ఫోటోలు అందాయి. దీంతో POCO C65 యొక్క డిజైన్, అలాగే పర్పుల్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన POCO C65 ఇమేజెస్

  • 91మొబైల్స్ కి POCO C65 యొక్క మార్కెటింగ్ మెటీరియల్ లభించింది.
  • ఫోటో లో గమనిస్తే, POCO C65 డివైజ్ పర్పుల్ కలర్ లో కనిపిస్తోంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రెండు కెమెరా రింగ్స్ కనిపిస్తున్నాయి.
  • కెమెరా సెటప్ వద్ద ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉంది. ఇంకా 50ఎంపి లెన్స్ గురించి రాసి ఉంది.
  • డివైజ్ రియర్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. ఎడ్జెస్ రౌండ్ గా కనిపిస్తున్నాయి.

POCO C65 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: POCO C65 లో 6.74-ఇంచ్, వాటర్ డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: POCO C65 రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
  • కెమెరా: POCO C65 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు రివీలైన POCO C65 ఫోటో; త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
5,000mAh బ్యాటరీ, Helio G85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO C65 https://www.91mobiles.com/telugu/poco-c65-globally-launched-price-specs-availability/ Mon, 06 Nov 2023 14:53:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=8718 Xiaomi సబ్-బ్రాండ్ POCO గ్లోబల్ గా ఒక కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. POCO C65 పేరుతో వచ్చిన ఈ డివైజ్ చక్కటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, అత్యధిక ర్యామ్, స్టోరేజీ తో POCO C65 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం POCO C65 డివైజ్ యూఎస్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. […]

The post 5,000mAh బ్యాటరీ, Helio G85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO C65 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నవంబర్ 5 న గ్లోబల్‌గా లాంచైన POCO C65
  • 8జిబి ర్యామ్ తో వచ్చిన POCO C65
  • POCO C65 ప్రారంభ ధర 129 డాలర్లు (సుమారు రూ.10,700)

Xiaomi సబ్-బ్రాండ్ POCO గ్లోబల్ గా ఒక కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. POCO C65 పేరుతో వచ్చిన ఈ డివైజ్ చక్కటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, అత్యధిక ర్యామ్, స్టోరేజీ తో POCO C65 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం POCO C65 డివైజ్ యూఎస్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

POCO C65 ధర, ఆఫర్, కలర్ ఆప్షన్స్

  • POCO C65 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • 6జిబి ర్యామ్ మోడల్ ధరను 129 డాలర్లు (సుమారు రూ.10,700) గా నిర్ణయించారు. ఇక 8జిబి ర్యామ్ వేరియంట్ ధర 149 డాలర్లు (సుమారు రూ.12,400) గా ఉంది.
  • ఎర్లీ బర్డ్ ఆఫర్ లో భాగంగా 6జిబి వేరియంట్ 109 డాలర్లు (సుమారు రూ.9,100), 8జిబి ర్యామ్ మోడల్ 129 డాలర్లు (సుమారు రూ.10,700) కి లభించనున్నాయి.
  • POCO C65 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

POCO C65 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ (1,600*720 పిక్సెల్స్) స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20.6:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: POCO C65 డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: POCO C65 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: POCO C65 డివైజ్ 168మి.మీ పొడవు, 78 మి.మీ వెడల్పు, 8.09 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

The post 5,000mAh బ్యాటరీ, Helio G85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO C65 first appeared on 91Mobiles Telugu.

]]>
నవంబర్ 5 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న POCO C65 https://www.91mobiles.com/telugu/poco-c65-global-launch-november-5th-official/ Fri, 03 Nov 2023 10:44:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=8679 Xiaomi సబ్-బ్రాండ్ Poco నుంచి త్వరలో POCO C65 స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ నవంబర్ 5 వ తేదీన లాంచ్ అవుతోంది. ఎంట్రీ-లెవెల్ స్పెసిఫికేషన్స్ తో కూడిన ఈ ఫోన్ సరసమైన ధరలోనే లభించనుంది. తాజాగా లాంచ్ తేదీని ప్రకటించిన పోకో సంస్థ, డివైజ్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ను కూడా వెల్లడించింది. సరే, ఓసారి POCO C65 డివైజ్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. POCO C65 లాంచ్ తేదీ ?Entry-level entertainment powerhouse […]

The post నవంబర్ 5 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న POCO C65 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • POCO C65 కొత్త టీజర్ విడుదల
  • లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్స్ వెల్లడి
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

Xiaomi సబ్-బ్రాండ్ Poco నుంచి త్వరలో POCO C65 స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ నవంబర్ 5 వ తేదీన లాంచ్ అవుతోంది. ఎంట్రీ-లెవెల్ స్పెసిఫికేషన్స్ తో కూడిన ఈ ఫోన్ సరసమైన ధరలోనే లభించనుంది. తాజాగా లాంచ్ తేదీని ప్రకటించిన పోకో సంస్థ, డివైజ్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ను కూడా వెల్లడించింది. సరే, ఓసారి POCO C65 డివైజ్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO C65 లాంచ్ తేదీ

  • POCO C65 టీజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై పోస్ట్ అయ్యింది.
  • టీజర్ పోస్ట్ లో డివైజ్ నవంబర్ 5 న లాంచ్ కానుందని పేర్కొనబడింది. అలాగే మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర కూడా వెల్లడయ్యాయి.
  • POCO C65 డివైజ్ ఒక ఎంట్రీ లెవెల్ ఎంటర్టెయిన్మెంట్ పవర్ హౌజ్ అని పోస్ట్ లో కంపెనీ తెలిపింది.

POCO C65 ధర

  • POCO C65 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.
  • 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 109 డాలర్లు (సుమారు రూ.9,000) నిర్ణయించారు.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 129 డాలర్లు (సుమారు రూ.11,000) గా ఉంటుంది.
  • ఈ ధరలు ఎర్లీ బర్డ్ ఆఫర్ పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది.
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 50ఎంపి ఏఐ ట్రిపుల్ కెమెరాతో ఫోన్ వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

POCO C65 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: POCO C65 లో 6.59-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: POCO C65 డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: POCO C65 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post నవంబర్ 5 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న POCO C65 first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన POCO C65; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/poco-c65-tdra-certification-listing-launch-expected-soon/ Wed, 01 Nov 2023 15:05:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=8639 POCO బ్రాండ్ త్వరలో లో-బడ్జెట్ సెగ్మెంట్ C-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీ-సిరీస్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు ఫోన్ పేరు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుందని అర్థమవుతోంది. కొన్ని వారాల క్రితం, POCO C65 […]

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన POCO C65; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO C65
  • రీసెంట్ గా FCC సైట్ లో లిస్ట్టైన డివైజ్
  • Redmi 13C కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO C65?

POCO బ్రాండ్ త్వరలో లో-బడ్జెట్ సెగ్మెంట్ C-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీ-సిరీస్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు ఫోన్ పేరు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుందని అర్థమవుతోంది.

కొన్ని వారాల క్రితం, POCO C65 డివైజ్ FCC మరియు IMEI సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్‌ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది.  POCO C55కి సక్సెసర్‌గా వస్తోన్న POCO C65 డివైజ్ కి సంబంధించిన సర్టిఫికేషన్ వివరాలు ఇక్కడ అందజేశాం. ఓసారి చదివి తెలుసుకోండి.

త్వరలో POCO C65 లాంచ్ అయ్యే అవకాశం

  • రాబోయే ఎంట్రీ-లెవల్ POCO హ్యాండ్‌సెట్ TDRA వెబ్‌సైట్‌లో “2310FPCA4G” మోడల్ నంబర్‌తో జాబితా చేయబడింది.
  • ఇదే వెబ్ సైట్ లో డివైజ్ పేరు “POCO C65”గా నిర్ధారించబడింది. మోడల్ నంబర్ చివరిలో ఉన్న G అనేది డివైజ్ యొక్క గ్లోబల్ వేరియంట్ అని సూచిస్తుంది.
  • అంటే ఈ చవకైన ఫోన్ భారతదేశం మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • వెబ్ సైట్ లో ఫోన్ తయారీదారు పేరు “Xiaomi కమ్యూనికేషన్స్ కో.లిమిటెడ్”గా జాబితా చేయబడింది.
  • ఇంకా, ఈ వెబ్ సైట్ ద్వారా డివైజ్ యొక్క ఏ స్పెసిఫికేషన్స్ కూడా బయటకు రాలేదు.
  • అయితే, ఈ జాబితా మరియు కొన్ని మునుపటి లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ 4G డివైజ్ అని తెలుస్తోంది. అంతేకాకుండా, భారతీయ వేరియంట్ “2310FPCA4I” మోడల్ నంబర్‌ను కలిగి ఉంది.
  • ఇదివరకు వచ్చిన వార్తల ప్రకారం, POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుందని అర్థమవుతోంది.
  • అలాగే ఈ డివైజ్ 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ లకు సపోర్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
  • ఇంకా, POCO C65 ఫోన్ Redmi 13C కి రీబ్రాండ్ గా వస్తోందని ఒక రూమర్ వచ్చింది. ఇది ఇంకా ప్రకటించబడలేదు.
  • POCO C65 డిజైన్ కొన్ని స్వల్ప మార్పులతో Redmi 13C మాదిరిగానే ఉంటుందని మేం ఆశిస్తున్నాం.
  • ఈ రెండు డివైజెస్ కూడా 50MP ప్రైమరీ స్నాపర్‌తో వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన POCO C65; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
IMEI డేటాబేస్‌పై కనిపించిన POCO C65; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-c65-imei-database-key-details-redmi-13c-rebrand/ Thu, 12 Oct 2023 06:29:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8359 Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలోనే POCO C65 డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ ఇండోనేషియాకు చెందిన TKDN సర్టిఫికేషన్ పొందింది. తాజాగా POCO C65 డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. POCO C65 డివైజ్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని Xiaomiui ఒక కథనాన్ని ప్రచురించింది. సరే, ఓసారి ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Redmi […]

The post IMEI డేటాబేస్‌పై కనిపించిన POCO C65; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO C65
  • Redmi 13C కి రీబ్రాండ్ అంటూ వార్తలు
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న డివైజ్

Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలోనే POCO C65 డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ ఇండోనేషియాకు చెందిన TKDN సర్టిఫికేషన్ పొందింది. తాజాగా POCO C65 డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. POCO C65 డివైజ్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని Xiaomiui ఒక కథనాన్ని ప్రచురించింది. సరే, ఓసారి ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న POCO C65

రాబోయే POCO C65కి “air (గాలి)” అనే సంకేతనామం ఉందని, హ్యాండ్‌సెట్‌ను అంతర్గతంగా “C3V” అని పిలుస్తారని నివేదిక పేర్కొంది. రాబోయే POCO C65 అలాగే Redmi 13C కూడా ఇండోనేషియా యొక్క TKDN ధృవీకరణను పొందాయి. POCO C65, Redmi 13C యొక్క రీబ్రాండ్ అని పరిగణనలోకి తీసుకుంటే, ఇది 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. POCO C55లో కనిపించే విధంగా మైక్రో-USB పోర్ట్‌కి బదులుగా ఈ స్మార్ట్‌ఫోన్ USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం రాబోయే Redmi 13C అలాగే POCO C65 స్మార్ట్‌ఫోన్‌ల ఇతర స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియవు. రోజులు గడిచేకొద్దీ మేము ఈ డివైజెస్ గురించి మరింత సమాచారాన్ని మీకు అందిస్తాం.

అయితే Redmi 13C ఇంకా లాంచ్ కాలేదు. ఈ ఫోన్ చైనాలో త్వరలోనే లాంచ్ అవ్వనుంది. ఇదే డివైజ్ ని ఇతర మార్కెట్స్ లో POCO C65 పేరుతో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. Redmi 12C కి సక్సెసర్ గా Redmi 13C మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి మనం Redmi 12C స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12C డివైజ్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు.
    ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 6జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Redmi 12C డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 12C డివైజ్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.

The post IMEI డేటాబేస్‌పై కనిపించిన POCO C65; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>