Price cut - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 01 Oct 2024 07:43:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO F27 5G: రూ.2,000 తక్కువకి లభిస్తోన్న ఎఫ్27 5జీ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-price-cut-by-rs-2000-and-know-other-offers/ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-price-cut-by-rs-2000-and-know-other-offers/#respond Tue, 01 Oct 2024 07:43:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=13855 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఎఫ్ సిరీస్ ఫోన్ OPPO F27 5G ధరను రూ.2,000 తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత, ఈ ఫోన్ రూ.20,999 లభించనుంది. ఈ ఫోన్‌ని ఆగస్టు నెలలోనే లాంచ్ చేసింది. అంటే ఒకటిన్నర నెలలు అవుతోంది. అప్పుడే కంపెనీ ఈ ఫోన్ ధరను తగ్గించింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ విషయం మాకు తెలిసింది. అలాగే, ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ లో కూడా ఈ ఫోన్ తగ్గింపు ధర లిస్టైంది. […]

The post OPPO F27 5G: రూ.2,000 తక్కువకి లభిస్తోన్న ఎఫ్27 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO F27 5G ధర తగ్గింపు
  • రూ.2,000 వరకు తగ్గిన ఎఫ్27 5జీ
  • 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఎఫ్ సిరీస్ ఫోన్ OPPO F27 5G ధరను రూ.2,000 తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత, ఈ ఫోన్ రూ.20,999 లభించనుంది. ఈ ఫోన్‌ని ఆగస్టు నెలలోనే లాంచ్ చేసింది. అంటే ఒకటిన్నర నెలలు అవుతోంది. అప్పుడే కంపెనీ ఈ ఫోన్ ధరను తగ్గించింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ విషయం మాకు తెలిసింది. అలాగే, ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ లో కూడా ఈ ఫోన్ తగ్గింపు ధర లిస్టైంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OPPO F27 5G ధర రూ.2,000 తగ్గింపు

OPPO F27 5G భారతీయ మార్కెట్ లో రెండు మోడల్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపు తర్వాత ఇది రూ.20,999 కి లభిస్తోంది.

OPPO F27 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 కాగా, ధర తగ్గింపు తర్వాత ఇది రూ.22,999 కే లభిస్తోంది.

OPPO F27 5G ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.20,999 గా ఉంది. 256జిబి మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

ఇంకా 8జిబి+128జిబి మోడల్ పై రూ.12,950 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. 8జిబి+256జిబి వేరియంట్ పై రూ.14,200 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్, రూ.1210 డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,299 డిస్కౌంట్ లభిస్తుంది.

OPPO F27 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 92.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: OPPO F27 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50డి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి1బి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఐపీ64 రేటింగ్, 300 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OPPO F27 5G: రూ.2,000 తక్కువకి లభిస్తోన్న ఎఫ్27 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-price-cut-by-rs-2000-and-know-other-offers/feed/ 0
iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/ https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/#respond Tue, 10 Sep 2024 16:09:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13422 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న […]

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐఫోన్ 16 సిరీస్ విడుదల
  • పాత మోడల్స్ ధర తగ్గింపు
  • రూ.10,000 వరకు బెనిఫిట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. లైనప్ లో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. అవి: iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తో పాత మోడల్స్ అయిన iPhone 15, iPhone 14 సిరీస్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్ కొనాలని తహతహలాడుతోన్న వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మరి, ఆ ధర తగ్గింపు వివరాలేంటో తెలుసుకుందామా?

పాత ఐఫోన్ మోడల్స్ పై రూ.10,000 వరకు తగ్గింపు

ఐఫోన్ 14, 15 సిరీస్ లోని 128జిబి, 256జిబి మరియు 512జిబి మోడల్స్ పై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ ధరతో పోల్చితే పదివేలు తక్కువగా లభిస్తుండటం మంచి విషయం. తగ్గిన ధరల వివరాలను క్రింద టేబుల్ లో అందిస్తున్నాం.

గమనిక: ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లలో ధరలు వేరుగా ఉండవచ్చు.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్ల నిలిపివేత

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లను ఆపిల్ తన వెబ్‌సైట్ నుంచి తొలగించింది. భారత్ లోనే అసెంబ్లింగ్ అవ్వడం వల్లన, లేటెస్ట్ ఫోన్లైన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ల ధరలు 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ కంటే రూ.15,000 తక్కువ. దీంతో గత మోడల్స్ ను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసింది.

ఐఫోన్ 15 లేదా పాత మోడల్స్ ఇప్పుడు కొనవచ్చా?

ఐఫోన్ 15 సిరీస్ కు 2028 వరకు అప్డేట్స్ లభిస్తాయి. కాబట్టి, ఇప్పుడు వీటిని కొంటే లాభమే తప్ప నష్టం లేదు. అంతకు ముందు వచ్చిన ఐఫోన్ 14 సిరీస్ విషయానికి వస్తే, ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే, ప్లస్ వేరియంట్ కొంటే బెటర్. ఎందుకంటే, పెద్ద స్క్రీన్ మరియు ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

iPhone 15 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 15 స్మార్ట్‌ఫోన్ లో 6.1-ఇంచ్ డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని తేలిగ్గా చెక్ చేయవచ్చు.

ప్రాసెసర్: iPhone 15 డివైజ్ లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది.

కెమెరా: iPhone 15 లో 48ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇందులో ఓఐఎస్ ఫీచర్ ఉంది. అలాగే దీనికి తోడుగా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3,877 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సాధారణ వినియోగానికి ఈ బ్యాటరీ సరిపోయే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: iPhone 15 లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ప్రధానమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post iPhone 15, 15 Plus, iPhone 14, 14 Plus ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-iphone-15-plus-iphone-14-iphone-14-plus-price-cut-know-details/feed/ 0
Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/#respond Fri, 02 Aug 2024 12:11:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=12812 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 7వ తేదీన లాంచ్ సమయాన్ని కంపెనీ ఖరారు చేసింది. ఈ లైనప్ లో Vivo V40 5G, Vivo V40 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. దీంతో గత మోడల్ Vivo V30 5G ధరను వివో రూ.2,000 తగ్గించింది. అంతేకాదు, రూ.3,600 వరకు డిస్కౌంట్ కూడా యూజర్లకు లభించనుంది. అంటే Vivo V30 5G డివైజ్ ప్రస్తుతం రూ.5,600 […]

The post Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో వీ40 లాంచ్‌కి ముందు వీ30 ధర తగ్గింపు
  • ఆగస్టు 7న లాంచ్ అవుతోన్న వివో వీ40 సిరీస్
  • Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 7వ తేదీన లాంచ్ సమయాన్ని కంపెనీ ఖరారు చేసింది. ఈ లైనప్ లో Vivo V40 5G, Vivo V40 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. దీంతో గత మోడల్ Vivo V30 5G ధరను వివో రూ.2,000 తగ్గించింది. అంతేకాదు, రూ.3,600 వరకు డిస్కౌంట్ కూడా యూజర్లకు లభించనుంది. అంటే Vivo V30 5G డివైజ్ ప్రస్తుతం రూ.5,600 (రూ.2,000 + రూ.3600) తక్కువకే లభించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 5G ధర తగ్గింపు, ఆఫర్లు

Vivo V30 5G డివైజ్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లాంచ్ ధర రూ.33,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.31,999 కి చేరింది.

Vivo V30 5G 8జిబి+256జిబి మోడల్ లాంచ్ ధర రూ.35,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.33,999 కి చేరింది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ లాంచ్ ధర రూ.37,999 గా ఉండగా రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.35,999 కి చేరింది.

మరోవైపు రూ.3,600 వరకు బ్యాంక్ ఆఫర్ ప్రయోజనం కూడా యూజర్లకు లభించనుంది.

Vivo V30 5G 8జిబి+128జిబి వేరియంట్ పై రూ.3,200 బ్యాంక్ డిస్కౌంట్, 8జిబి+256జిబి మోడల్ పై రూ.3,400 బ్యాంక్ డిస్కౌంట్, 12జిబి+256జిబి వేరియంట్ పై రూ.3,600 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఆగస్టు 1 వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ-స్టోర్స్ లో హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ మరియు ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది.

Vivo V30 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్‌లో అందించారు.

మెమొరీ: Vivo V30 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌‌ను ఈ ఫోన్ లో అందించారు. దీని ద్వారా 24జిబి వరకు ర్యామ్ పవర్ పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo V30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo V30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V30 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/feed/ 0
Union Budget 2024: తగ్గనున్న మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు https://www.91mobiles.com/telugu/union-budget-2024-mobilephones-chargers-prices-to-get-cheaper/ https://www.91mobiles.com/telugu/union-budget-2024-mobilephones-chargers-prices-to-get-cheaper/#respond Tue, 23 Jul 2024 13:35:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=12638 భారత ప్రభుత్వం తాజాగా 2024 బడ్జెట్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా Mobile phone యూజర్లకు శుభవార్త వచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2024 ప్రజెంటేషన్ లో మొబైల్ ఫోన్లు, చార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతంకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు తగ్గనున్నాయి. ఈ మార్పు ఇటు కస్టమర్లకు, అంటు కంపెనీలకు లాభాన్ని చేకూర్చనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. యూనియన్ బడ్జెట్ 2024: తగ్గనున్న ఫోన్లు, […]

The post Union Budget 2024: తగ్గనున్న మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • శుభవార్త తెచ్చిన కేంద్ర బడ్జెట్ 2024
  • ఫోన్లు, చార్జర్స్ పై 15 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • దిగిరానున్న స్మార్ట్‌ఫోన్లు, చార్జర్ల ధరలు

భారత ప్రభుత్వం తాజాగా 2024 బడ్జెట్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా Mobile phone యూజర్లకు శుభవార్త వచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2024 ప్రజెంటేషన్ లో మొబైల్ ఫోన్లు, చార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతంకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు తగ్గనున్నాయి. ఈ మార్పు ఇటు కస్టమర్లకు, అంటు కంపెనీలకు లాభాన్ని చేకూర్చనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

యూనియన్ బడ్జెట్ 2024: తగ్గనున్న ఫోన్లు, చార్జర్ల ధరలు

కస్టమ్ డ్యూటీ అనేది స్మార్ట్‌ఫోన్లు, చార్జర్లను కస్టమర్లకు మరియు కంపెనీలకు మరింత ప్రియం చేస్తోందని, అందువల్లనే తమ ట్యారిఫ్ పాలసీని మార్చుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఇందులో భాగంగా, 2024 బడ్జెట్ లో, కేంద్ర ప్రభుత్వం ఇంపోర్టెడ్ ఫోన్లు, ఫోన్ చార్జర్లపై గతంలో ఉన్న 20 శాతం కస్టమ్ డ్యూటీని 15 శాతానికి మారుస్తున్నట్లు తెలిపారు.

ఫోన్లు, చార్జర్లపై తక్కువ కస్టమ్ డ్యూటీ వల్లన కలిగే ఆర్థిక లాభాలు

తక్కువ పన్నుల మూలంగా, ఫోన్లు, ఫోన్ చార్జర్లు తక్కువ ధరకే వినియోగదారులకు లభిస్తాయి.

అలాగే దీని వల్లన విదేశీ తయారీదారులను ఆకర్షించడంతో పాటు, స్వదేశీ ఫోన్లు, చార్జర్ల తయారీదారులకు లబ్ధి చేకూర్చినట్లువుతుంది.

తక్కువ ధరల వల్లన, కస్టమర్లు ఎక్కువగా కొనేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ డిమాండ్ వల్లన కంపెనీలు తమ ఉత్పత్తి రేటుని పెంచి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి లాభపడతాయి.

తక్కువ కస్టమ్స్ డ్యూటీ వల్లన స్వదేశీ మరియు విదేశీ తయారీదారులకు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. దీని వల్లన పోటీ పెరగడంతో పాటు, ఉపాధి సృష్టి కూడా జరుగుతుంది.

Source

The post Union Budget 2024: తగ్గనున్న మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/union-budget-2024-mobilephones-chargers-prices-to-get-cheaper/feed/ 0
OPPO Reno 11 Pro 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-reno-11-pro-5g-price-reduced-know-full-details/ Tue, 07 May 2024 17:06:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=11402 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారతీయ మార్కెట్ లో జనవరి నెలలో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro 5G ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా OPPO Reno 11 Pro 5G ధరను కంపెనీ తగ్గించింది. రూ.2,000 తక్కువకే ఈ ఫోన్ ప్రస్తుతం లభించనుంది. ఒప్పో రెనో 11 ప్రో 5జీ యొక్క తగ్గింపు ధర, అసలు ధర వంటి వివరాలను తెలుసుకుందాం పదండి. OPPO Reno 11 Pro […]

The post OPPO Reno 11 Pro 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Reno 11 Pro 5G ధర రూ.2000 తగ్గింపు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్
  • 32ఎంపి సోని ఐఎంఎక్స్ 709 కెమెరా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారతీయ మార్కెట్ లో జనవరి నెలలో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro 5G ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా OPPO Reno 11 Pro 5G ధరను కంపెనీ తగ్గించింది. రూ.2,000 తక్కువకే ఈ ఫోన్ ప్రస్తుతం లభించనుంది. ఒప్పో రెనో 11 ప్రో 5జీ యొక్క తగ్గింపు ధర, అసలు ధర వంటి వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 Pro 5G ధర తగ్గింపు వివరాలు

OPPO Reno 11 Pro 5G డివైజ్ ధరను కంపెనీ రూ.2,000 తగ్గించింది. దీంతో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.37,999 కి అమ్ముడవుతోంది.

ధర తగ్గింపుతో పాటు, కంపెనీ 10 శాతం క్యాష్‌బ్యాక్ మరియు 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ పై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సాయంతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు భారీ ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.

OPPO Reno 11 Pro 5G ఫోన్ రూ.39,999 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పెర్ల్ వైట్ మరియు రాక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఒప్పో వెబ్‌సైట్ తో పాటు, ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

OPPO Reno 11 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 11 Pro 5G లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 11 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro డివైజ్ లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్: OPPO Reno 11 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా: OPPO Reno 11 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి 2ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 20ఎక్స్ డిజిటల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 11 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post OPPO Reno 11 Pro 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో https://www.91mobiles.com/telugu/vivo-reduced-y-series-phones-prices/ Wed, 01 May 2024 15:32:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11301 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించింది. Vivo Y27, Vivo Y17s 64GB, Vivo Y17s 128GB ఫోన్ల ధర తగ్గింది. ఈ ఫోన్లు ఇప్పటికే తక్కువ ధరకి అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు మరింత ధర తగ్గడం యూజర్లకు శుభవార్తేనని చెప్పాలి. మరి ఈ మోడల్ ధర ఏమేరకు తగ్గిందో ఓసారి తెలుసుకుందాం పదండి. Vivo Y27 ధర Vivo Y27 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ […]

The post Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో ఫోన్ల ధర తగ్గింపు
  • Vivo Y27, Y17s ధర తగ్గింపు
  • ప్రారంభ ధర రూ.9499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించింది. Vivo Y27, Vivo Y17s 64GB, Vivo Y17s 128GB ఫోన్ల ధర తగ్గింది. ఈ ఫోన్లు ఇప్పటికే తక్కువ ధరకి అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు మరింత ధర తగ్గడం యూజర్లకు శుభవార్తేనని చెప్పాలి. మరి ఈ మోడల్ ధర ఏమేరకు తగ్గిందో ఓసారి తెలుసుకుందాం పదండి.

Vivo Y27 ధర

Vivo Y27 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర రూ.1,000 తగ్గింది. ఈ ఫోన్ ఇదివరకు రూ.11,999 ధరకి అమ్ముడైంది. ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు దీన్ని రూ.10,999 కి కొనుగోలు చేయవచ్చు. వివో వై27 బర్గండీ బ్లాక్ మరియు గార్డెన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది.

Vivo Y17s ధర

Vivo Y17s స్మార్ట్‌ఫోర్ రెండు మొమరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. రూ.1,000 ధర తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ.9,499 కి లభించనుంది.

Vivo Y17s 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.11,499 గా ఉంది. ఇప్పుడు రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ.10,499 కి లభించనుంది.

Vivo Y27 స్పెసిఫికేషన్స్

Vivo Y27 లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Vivo Y17s స్పెసిఫికేషన్స్

Vivo Y17s లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A05 ఫోన్ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-price-cut-know-full-details/ Wed, 10 Apr 2024 15:37:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=11027 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గెలాక్సీ ఏ05 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. Samsung Galaxy A05 లో 6జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.2,000 తగ్గించింది. అన్ని వేరియంట్స్ పై ఈ ధర తగ్గింపు వర్తిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A05 డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A05 ధర Samsung Galaxy A05 […]

The post Samsung Galaxy A05 ఫోన్ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A05 ధర తగ్గింపు
  • రూ.2,000 తగ్గిన డివైజ్ ధర
  • ప్రస్తుత ధర రూ.7,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గెలాక్సీ ఏ05 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. Samsung Galaxy A05 లో 6జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.2,000 తగ్గించింది. అన్ని వేరియంట్స్ పై ఈ ధర తగ్గింపు వర్తిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A05 డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర

Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ రెండింటిపై కూడా రూ.2,000 తగ్గింపు వర్తిస్తుంది. 4జిబి ర్యామ్ బేస్ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా తగ్గింపు తర్వాత రూ.7,999 కి లభించనుంది. 6జిబి ర్యామ్ మోడల్ అసలు ధర రూ.12,499 కాగా, తగ్గింపు తర్వాత రూ.10,499 కి లభిస్తుంది.

Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ లైట్ గ్రీన్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ05 స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెట్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి వరకు ర్యామ్ + 128జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

The post Samsung Galaxy A05 ఫోన్ ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
తగ్గిన Vivo Y16 ధర; 4జిబి + 64జిబి వేరియంట్ పై ఆఫర్! https://www.91mobiles.com/telugu/vivo-y16-price-cut-by-rs-500-offline-stores/ Thu, 01 Jun 2023 13:08:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=6580 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో తన ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు ధరను ప్రకటించింది. వివో ఫోన్ కొనాలని భావించే వారికి ఇది శుభవార్తేనని చెప్పాలి. మరి, వివో ప్రకటించిన తగ్గింపు ధర వివరాలు, ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Vivo Y16 పై ప్రైస్ కట్ వివో సంస్థ Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ ప్రకటించింది. […]

The post తగ్గిన Vivo Y16 ధర; 4జిబి + 64జిబి వేరియంట్ పై ఆఫర్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y16 పై ప్రైస్ కట్ ప్రకటించిన కంపెనీ
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో వచ్చిన ఫోన్
  • ఫోన్ లో ఉన్న 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో తన ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు ధరను ప్రకటించింది. వివో ఫోన్ కొనాలని భావించే వారికి ఇది శుభవార్తేనని చెప్పాలి. మరి, వివో ప్రకటించిన తగ్గింపు ధర వివరాలు, ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y16 పై ప్రైస్ కట్

వివో సంస్థ Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ ప్రకటించింది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ పై ఈ ప్రైస్ కట్ వర్తిస్తుంది. గతంలో ఈ ఫోన్ ధర రూ.12,499 గా ఉంది. తాజా మార్పుతో ఈ ఫోన్ ధర రూ.11,999 కి చేరింది. ఈ ప్రైస్ కట్ కేవలం రిటైల్ స్టోర్స్ లో మాత్రమే వర్తిస్తుంది. Vivo Y16 ఫోన్ ని తగ్గింపు ధరకి ఆఫ్‌లైన్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చు.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

చిప్సెట్

  • మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్

ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ వడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

  • డ్యూయల్ రియర్ కెమెరా

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 10 వాట్ చార్జింగ్

పవర్ బ్యాకప్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

  • 4జీ
  • డ్యూయల్ సిమ్

ఈ స్మార్ట్ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post తగ్గిన Vivo Y16 ధర; 4జిబి + 64జిబి వేరియంట్ పై ఆఫర్! first appeared on 91Mobiles Telugu.

]]>