Realme 10 Pro+ 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 14 Dec 2022 08:27:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నేటి నుంచి భారత్ లో Realme 10 Pro+ సేల్ ప్రారంభం https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-first-sale-from-today-via-flipkart/ Wed, 14 Dec 2022 08:27:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=3978 హైలైట్స్ భారత్ లో తొలిసారిగా సేల్ కి వచ్చిన Realme 10 Pro+ డివైజ్ గత వారంలో లాంచైన Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఓఎల్ఈడీ డిస్ప్లే తో లాంచైన Realme 10 Pro+ నేటి నుంచి భారత్ లో Realme 10 Pro+ అమ్మకాలు మొదలయ్యాయి. గతవారం ఈ డివైజ్ తో పాటు రియల్మీ 10 ప్రో కూడా లాంచ్ […]

The post నేటి నుంచి భారత్ లో Realme 10 Pro+ సేల్ ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో తొలిసారిగా సేల్ కి వచ్చిన Realme 10 Pro+ డివైజ్
  • గత వారంలో లాంచైన Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్
  • 108ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఓఎల్ఈడీ డిస్ప్లే తో లాంచైన Realme 10 Pro+

నేటి నుంచి భారత్ లో Realme 10 Pro+ అమ్మకాలు మొదలయ్యాయి. గతవారం ఈ డివైజ్ తో పాటు రియల్మీ 10 ప్రో కూడా లాంచ్ అయ్యింది. రియల్మీ 9 ప్రో ప్లస్ ఫోన్ కి సక్సెసర్ గా Realme 10 Pro+ మార్కెట్ లోకి వచ్చింది. ఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ లాంచైంది.

భారత్ లో Realme 10 Pro+ ధర రూ.24,999 తో ప్రారంభమవుతుంది. ఇక్కడ మీకోసం Realme 10 Pro+ యొక్క వేరియంట్స్, లభ్యత, ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు అందించాం. ఓసారి చూడండి.

భారత్ లో Realme 10 Pro+ ధర

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర రూ.24,999 గా ఉంది. ఇక 8జిబి + 128జిబి యూనిట్ ధరను రూ.25,999 గా నిర్ణయించారు. అయితే 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ నేడు సేల్ కి రాలేదు. ఈ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

Realme 10 Pro+ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: హైపర్ స్పేస్ గోల్డ్, డార్క్ మ్యాటర్, నెబులా బ్లూ. కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ పై రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. Realme 10 Pro+ నేడు రియల్మీ.కామ్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వచ్చింది. అమ్మకాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. ఇక Realme 10 Pro ధర రూ.18,999 గా ఉంది. దీని సేల్స్ డిసెంబర్ 16 నుంచి మొదలవుతుంది.

Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+ లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ టెక్నాలజీ, 61-డిగ్రీ స్క్రీన్ కర్వేచర్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. Realme 10 Pro+ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

భద్రత కోసం Realme 10 Pro+ లో ఇన్-డిస్ప్లే పింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఇంకా ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్, స్టీరియో స్పీకర్స్, హై-రెస్ ఆడియో, 4డీ గేమింగ్ వైబ్రేషన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ 7.78 మిల్లీ మీటర్ల మందం, 173 గ్రాముల బరువు ఉంటుంది. 5జీ SA/NSA, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్/గ్లొనాస్/బైడూస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు Realme 10 Pro+ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నేటి నుంచి భారత్ లో Realme 10 Pro+ సేల్ ప్రారంభం first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 1080 చిప్, 108MP కెమెరా, 67W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro+ https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-launched-india-specs-price-availability/ Thu, 08 Dec 2022 09:47:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=3886 హైలైట్స్ భారత్ లో లాంచైన Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 108ఎంపి కెమెరాతో వచ్చిన Realme 10 Pro+ Realme 10 Pro+ ప్రారంభ ధర రూ.24,999, డిసెంబర్ 14 నుంచి సేల్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 10 Pro మరియు Realme 10 Pro+ ఫోన్లను లాంచ్ చేసింది. Realme 10 Pro+ కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది. Realme 10 […]

The post Dimensity 1080 చిప్, 108MP కెమెరా, 67W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్
  • కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 108ఎంపి కెమెరాతో వచ్చిన Realme 10 Pro+
  • Realme 10 Pro+ ప్రారంభ ధర రూ.24,999, డిసెంబర్ 14 నుంచి సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 10 Pro మరియు Realme 10 Pro+ ఫోన్లను లాంచ్ చేసింది. Realme 10 Pro+ కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది. Realme 10 Pro లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడగా, Realme 10 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడారు. రెండు డివైజెస్ 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో Realme 10 Pro+ గురించి తెలుసుకుందాం పదండి.

Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ టెక్నాలజీ, 61-డిగ్రీ స్క్రీన్ కర్వేచర్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ వినియోగించారు.

12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

భద్రత కోసం Realme 10 Pro+ లో ఇన్-డిస్ప్లే పింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఇంకా ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్, స్టీరియో స్పీకర్స్, హై-రెస్ ఆడియో, 4డీ గేమింగ్ వైబ్రేషన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ 7.78 మిల్లీ మీటర్ల మందం, 173 గ్రాముల బరువు ఉంటుంది. 5జీ SA/NSA, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్/గ్లొనాస్/బైడూస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు Realme 10 Pro+ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

భారత్ లో Realme 10 Pro+ ధర, విక్రయ తేదీ

Realme 10 Pro+ డిసెంబర్ 14 నుంచి సేల్ కి వస్తోంది. ఫ్లిప్ కార్ట్, రియల్మీ.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. Realme 10 Pro+ 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.25,999 గా నిర్ణయించారు. ఇక టాప్ మోడల్ 8జిబి+256జిబి వర్షన్ ధర రూ.27,999 గా ఉంది. Realme 10 Pro+ డివైజ్ నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్, హైపర్‌స్పేస్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dimensity 1080 చిప్, 108MP కెమెరా, 67W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Dimensity 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-global-variant-mediatek-dimensity-920-processor-unboxing-video/ Mon, 28 Nov 2022 09:37:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=3703 హైలైట్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్స్ తో వస్తోన్న ఇండియా వేరియంట్స్, ఈ విషయాన్ని ఇదివరకే కన్ఫర్మ్ చేసిన రియల్మీ ఇండియా డిసెంబర్ 8 న భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోన్న Realme 10 Pro+ Realme 10 Pro 5G ఈ నెల ఆరంభంలో చైనాలో లాంచ్ అయ్యింది. Realme 10 Pro సిరీస్ […]

The post MediaTek Dimensity 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్స్ తో వస్తోన్న ఇండియా వేరియంట్స్, ఈ విషయాన్ని ఇదివరకే కన్ఫర్మ్ చేసిన రియల్మీ ఇండియా
  • డిసెంబర్ 8 న భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోన్న Realme 10 Pro+

Realme 10 Pro 5G ఈ నెల ఆరంభంలో చైనాలో లాంచ్ అయ్యింది. Realme 10 Pro సిరీస్ లో రెండు డివైజెస్ ఉన్నాయి. అవి: Realme 10 Pro, Realme 10 Pro+. డిసెంబర్ 8 న Realme 10 Pro+ భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు Realme 10 Pro+ యొక్క గ్లోబల్ వేరియంట్ యూనిట్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అన్‌బాక్సింగ్ ఇమేజెస్ ద్వారా Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

చైనాలో లాంచ్ అయిన Realme 10 Pro+ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇక్కడ Realme 10 Pro+ యొక్క గ్లోబల్ వేరియంట్ అన్‌బాక్సింగ్ వీడియోని అందిస్తున్నాం ఓసారి చూసేయండి.

Realme 10 Pro+ లో హైలైట్ పాయింట్ ఏంటంటే అది కర్వ్డ్ డిస్ప్లే. రియల్మీ కంపెనీ తన నంబర్ సిరీస్ లో తొలిసారిగా కర్వ్డ్ డిస్ప్లేని వాడుతోంది. గ్లోబల్ వేరియంట్స్ లో కూడా కర్వ్డ్ డిస్ప్లే ని అందిస్తోంది. అయితే Realme 10 Pro+ యొక్క గ్లోబల్ వేరియంట్స్ లో డైమెన్సిటీ 1080 కి బదులుగా, డైమెన్సిటీ 920 చిప్సెట్ ఉపయోగించారు.

అయితే Realme 10 Pro+ ఇండియా వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తోనే వస్తుంది. ఈ విషయాన్ని రియల్మీ కంపెనీ ఇదివరకే స్పష్టం చేసింది. డైమెన్సిటీ 920 తో పోల్చితే డైమెన్సిటీ 1080 కాస్త మెరుగ్గా పెర్ఫామ్ చేస్తుంది. అంతేగానీ మరీ పెద్దగా తేడా ఏమీ ఉండదు.

Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+ 6.7-ఇంచ్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోంది. ఇది ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. డిస్ప్లే ప్యానెల్ 800 నిట్స్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. పంచ్ హోల్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో పాటు 2.3 ఎంఎం చిన్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Realme 10 Pro+ చైనీస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ68 జీపీయూ వాడారు. డైమెన్సిటీ 1080 చిప్సెట్ టీఎస్ఎంసీ యొక్క 6ఎన్ఎం ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది. Realme 10 Pro+ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 10 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 సెన్సర్, 8ఎంపి సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అమర్చారు.

Realme 10 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ ని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 7.95 ఎంఎం మందం ఉంటుంది. అయితే ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 920 చిప్సెట్ తో వస్తోన్న Realme 10 Pro+ గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 Pro+ ధర https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-price-officially-confirmed/ Mon, 28 Nov 2022 04:18:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=3693 హైలైట్స్ డిసెంబర్ 8 న లాంచ్ కానున్న Realme 10 Pro సిరీస్ ఈ లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Realme 10 Pro, Realme 10 Pro+ రూ.25,000 లోపు ధరతో రానున్న Realme 10 Pro+, ట్వీట్ ద్వారా తెలిపిన రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ Realme సంస్థ తన తదుపరి నంబర్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో Realme 10 Pro, Realme 10 Pro+ స్మార్ట్ […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 Pro+ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 8 న లాంచ్ కానున్న Realme 10 Pro సిరీస్
  • ఈ లైనప్ లో ఎంట్రీ ఇవ్వనున్న Realme 10 Pro, Realme 10 Pro+
  • రూ.25,000 లోపు ధరతో రానున్న Realme 10 Pro+, ట్వీట్ ద్వారా తెలిపిన రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్

Realme సంస్థ తన తదుపరి నంబర్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో Realme 10 Pro, Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్లు డిసెంబర్ 8 న లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని రియల్మీ సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ రెండు ఫోన్లు ఇటీవలె చైనాలో లాంచ్ అయ్యాయి. ఇంకొక రెండు వారాల్లో భారత్ లో Realme 10 Pro, Realme 10 Pro+ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే రియల్మీ కంపెనీ ఫోన్లపై అంచనాలను పెంచేందుకు వరుసగా టీజర్లను వదులుతోంది.

తాజాగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ Realme 10 Pro+ యొక్క ధర గురించి ఓ హింట్ ఇచ్చారు. దాన్ని బట్టి ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. టాప్ మోడల్ ధర రూ.25,000 లోపు ఉండనుండటంతో, స్టాండర్డ్ మోడల్ ధర మరింత తక్కువగా ఉండనుంది.

Realme 10 Pro స్పెసిఫికేషన్స్

Realme 10 Pro 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. ఇందులో పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్ ని అందించారు. ఇది ఓఎల్ఈడీ ప్యానెల్ తో తయారైంది. డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ని ఇందులో వాడారు. ఇది 6ఎన్ఎం ఫాబ్రికేషన్స్ పై తయారైన, 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ప్రాసెసర్. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వచ్చింది. దీంతో మొత్తం ర్యామ్ ని 20జిబి వరకు పెంచుకునే వీలుంది.

Realme 10 Pro 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇది 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. Realme 10 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. ఇది 6ఎన్ఎం ఫాబ్రికేషన్స్ పై తయారైన, 64బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కలిగి ఉంది.

Realme 10 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Realme 10 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 17 నిమిషాల్లో ఈ మొబైల్ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 Pro+ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 10 Pro 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించిన Realme https://www.91mobiles.com/telugu/realme-10-pro-5g-india-launch-date-officially-announced/ Thu, 24 Nov 2022 13:25:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=3656 హైలైట్స్ డిసెంబర్ 8 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro 5G సిరీస్ అదే రోజున రియల్మీ 10 4జీ, రియల్మీ 10 5జీ లాంచ్ అవ్వకపోవచ్చు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్న టాప్ వేరియంట్ Realme 10 Pro+ Realme 10 Pro సిరీస్ ఇండియా లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడైంది. రీసెంట్ గా ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో రెండు మోడల్స్ ఉంటాయి. అవి: Realme […]

The post Realme 10 Pro 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 8 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro 5G సిరీస్
  • అదే రోజున రియల్మీ 10 4జీ, రియల్మీ 10 5జీ లాంచ్ అవ్వకపోవచ్చు
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్న టాప్ వేరియంట్ Realme 10 Pro+

Realme 10 Pro సిరీస్ ఇండియా లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడైంది. రీసెంట్ గా ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో రెండు మోడల్స్ ఉంటాయి. అవి: Realme 10 Pro మరియు Realme 10 Pro+. భారత్ లో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు డిసెంబర్ 8 న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా కంపెనీయే ప్రకటించింది. అయితే ఈ లాంచ్ ఈవెంట్ లో స్టాండర్డ్ వేరియంట్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోవచ్చు.

Realme 10 Pro+ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వస్తోంది. అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 108 ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఇతర ముఖ్య స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంది. పంచ్ హోల్ కటౌట్ తో వచ్చిన ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 680 నిట్స్ బ్రైట్నెస్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 16.7 మిలియన్ కలర్, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది.

Realme 10 Pro 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Realme 10 Pro 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానో మీటర్ ఫాబ్రికేషన్ పై తయారైన ఆక్టాకోర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో 20 జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

Realme 10 Pro 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 10 Pro+ 5G స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 1.07 బిలియన్ కలర్ సపోర్ట్, 100 శాతం కలర్ గేముత్ డీసీఐ-పీ3, 800 నిట్స్ బ్రైట్నెస్, 5000000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్స్ Realme 10 Pro+ డిస్ప్లే లో ఉన్నాయి.

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన 64బిట్ ఆక్టాకోర్ చిప్. 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ ప్రాసెసర్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ68 జీపీయూ ని వాడారు.

Realme 10 Pro+ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Realme 10 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 17 నిమిషాల్లో ఈ మొబైల్ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Realme 10 Pro 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 695 ప్రాసెసర్, 108MP కెమెరాతో లాంచ్ అయిన Realme 10 Pro 5G https://www.91mobiles.com/telugu/realme-10-pro-5g-launched-china-price-specs/ Thu, 17 Nov 2022 12:28:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=3507 హైలైట్స్ చైనా మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన Realme 10 Pro 5G 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Realme 10 Pro 5G ధర 1599 యువాన్లు (సుమారు రూ.18,300) Realme కంపెనీ తాజాగా చైనాలో Realme 10 Pro సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 10 Pro 5G […]

The post Snapdragon 695 ప్రాసెసర్, 108MP కెమెరాతో లాంచ్ అయిన Realme 10 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనా మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చిన Realme 10 Pro 5G
  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • Realme 10 Pro 5G ధర 1599 యువాన్లు (సుమారు రూ.18,300)

Realme కంపెనీ తాజాగా చైనాలో Realme 10 Pro సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 10 Pro 5G మరియు Realme 10 Pro+ 5G మోడల్స్ ఉన్నాయి. స్టైలిష్ లుక్స్, గ్రేట్ స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వచ్చాయి. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఈ డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో భారత్ లోకి ప్రవేశించనున్నాయి. ఆలస్యం చేయకుండా Realme 10 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇందులో 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంది. పంచ్ హోల్ కటౌట్ తో వచ్చిన ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 680 నిట్స్ బ్రైట్నెస్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 16.7 మిలియన్ కలర్, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది.

Realme 10 Pro 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Realme 10 Pro 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానో మీటర్ ఫాబ్రికేషన్ పై తయారైన ఆక్టాకోర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో 20 జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

Realme 10 Pro 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 10 Pro 5G ధర

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఇప్పుడు వీటి ధరలు తెలుసుకుందాం. 8జిబి + 256జిబి వేరియంట్ ధర 1599 యువాన్లు (సుమారు రూ.18,300) గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1899 యువాన్లు (సుమారు రూ.21,700) గా నిర్ణయించారు. Realme 10 Pro 5G డివైజ్ స్టార్‌లైట్, నైట్, ఓషన్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 695 ప్రాసెసర్, 108MP కెమెరాతో లాంచ్ అయిన Realme 10 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
20GB ర్యామ్, 108MP కెమెరాతో లాంచ్ అయిన Realme 10 Pro+ https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-5g-launched-china-price-specs/ Thu, 17 Nov 2022 10:34:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=3501 హైలైట్స్ నేడు చైనాలో లాంచ్ అయిన Realme 10 Pro సిరీస్ లైనప్ లో వచ్చిన ఫోన్లు: Realme 10 Pro మరియు Realme 10 Pro+ 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో లాంచ్ అయిన Realme 10 Pro+ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Realme నేడు చైనా మార్కెట్ లో Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ వరుసలో Realme […]

The post 20GB ర్యామ్, 108MP కెమెరాతో లాంచ్ అయిన Realme 10 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు చైనాలో లాంచ్ అయిన Realme 10 Pro సిరీస్
  • లైనప్ లో వచ్చిన ఫోన్లు: Realme 10 Pro మరియు Realme 10 Pro+
  • 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో లాంచ్ అయిన Realme 10 Pro+

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Realme నేడు చైనా మార్కెట్ లో Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ వరుసలో Realme 10 Pro, Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్ తో Realme 10 Pro+ లాంచ్ అయ్యింది. Realme 10 Pro+ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, 5412*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో వచ్చింది. అమోలెడ్ ప్యానెల్ తో ఈ ఫోన్ డిస్ప్లే తయారైంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 1.07 బిలియన్ కలర్ సపోర్ట్, 100 శాతం కలర్ గేముత్ డీసీఐ-పీ3, 800 నిట్స్ బ్రైట్నెస్, 5000000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్స్ Realme 10 Pro+ డిస్ప్లే లో ఉన్నాయి.

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన 64బిట్ ఆక్టాకోర్ చిప్. 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ ప్రాసెసర్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ68 జీపీయూ ని వాడారు.

Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్లలో మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతో 12జిబి ర్యామ్ మోడల్ 20జిబి ర్యామ్ తో పెర్ఫామ్ చేయగలదు.

Realme 10 Pro+ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Realme 10 Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 17 నిమిషాల్లో ఈ మొబైల్ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

Realme 10 Pro+ ధర

Realme 10 Pro+ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1699 యువాన్లు (సుమారు రూ.19,400) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1999 యువాన్లు (సుమారు రూ.22,800) గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర 2299 యువాన్లు (సుమారు రూ.26,200) గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 20GB ర్యామ్, 108MP కెమెరాతో లాంచ్ అయిన Realme 10 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
రిలీజ్ అయిన Realme 10 Pro+ 5G ప్రోమో వీడియో https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-promo-video-surfaced-online/ Wed, 16 Nov 2022 06:08:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=3462 హైలైట్స్ నవంబర్ 17 న చైనాలో లాంచ్ కానున్న Realme 10 Pro సిరీస్ లైనప్ లో వస్తోన్న Realme 10 Pro, Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కి ముందు బయటకు వచ్చిన Realme 10 Pro+ 5G ప్రోమో వీడియో Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమవుతోంది. నవంబర్ 17 న చైనాలో Realme 10 Pro+ 5G లాంచ్ అవ్వనుంది. దీంతో పాటు […]

The post రిలీజ్ అయిన Realme 10 Pro+ 5G ప్రోమో వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 17 న చైనాలో లాంచ్ కానున్న Realme 10 Pro సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Realme 10 Pro, Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్స్
  • లాంచ్ కి ముందు బయటకు వచ్చిన Realme 10 Pro+ 5G ప్రోమో వీడియో

Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమవుతోంది. నవంబర్ 17 న చైనాలో Realme 10 Pro+ 5G లాంచ్ అవ్వనుంది. దీంతో పాటు Realme Buds Air 3S కూడా లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు Realme 10 Pro+ 5G యొక్క ప్రోమో వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. దీంతో డివైజ్ డిజైన్ ఎలా ఉండనుందో స్పష్టత వచ్చింది. మీరు కూడా ఓ లుక్ వేయండి.

రివీల్ అయిన Realme 10 Pro+ 5G డిజైన్

పైన వీడియోలో చూపిన విధంగా Realme 10 Pro+ 5G ఫోన్ ఉండనుంది. ఫోన్ కి టాప్ లో సెకండరీ మైక్రోఫోన్ మరియు స్పీకర్ గ్రిల్ ఉంటుంది. బాటమ్ లో సిమ్ ట్రే, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ కనిపిస్తున్నాయి. ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఎడమవైపున ఏమీ లేవు.

డిస్ప్లే విషయానికి వస్తే, Realme 10 Pro+ 5G లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, మినిమల్ బెజెల్స్ ఉన్నాయి. డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. Realme 10 Pro+ 5G లో సెల్ఫీ కెమెరా కోసం సెంట్రల్లీ-అలైన్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉంది.

Realme 10 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 61-డిగ్రీ స్క్రీన్ కర్వేచర్ ఉంటాయని అంచనా. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వస్తోంది. అలాగే ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండనున్నాయి.

Realme 10 Pro+ 5G ఆండ్రాయిడ్ 13 ఆధారిత, రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Realme 10 Pro+ 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ కోసం ఇందులో యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అందించారు. Realme 10 Pro+ 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro+ 5G లో 108ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.

Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇది 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో రానుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 163.69 మిల్లీ మీటర్లు పొడవు, 74.18 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.12 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ ని ఇందులో వాడే అవకాశం ఉంది.

Realme 10 Pro 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2 ఎంపి మ్యాక్రో లెన్స్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపి మెయిన్ కెమెరా పిక్సెల్ బైనింగ్ తర్వాత 16ఎంపి రెజుల్యూషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే స్పెసిఫికేషన్స్ లిస్ట్ లో రియర్ కెమెరా 16ఎంపి గా చెప్పబడింది. అయితే అది పిక్సెల్ బైనింగ్ రెజుల్యూషన్ అని గమనించాలి. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రిలీజ్ అయిన Realme 10 Pro+ 5G ప్రోమో వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>
నెట్టింట్లో ప్రత్యక్షమైన Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/realme-10-pro-plus-live-images-leaked-before-launch/ Mon, 14 Nov 2022 13:50:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=3423 హైలైట్స్ నవంబర్ 17 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కి ముందు లీకైన Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్ 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరాతో వస్తోన్న Realme 10 Pro+ 5G Realme కంపెనీ చైనాలో Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే కంపెనీ నుంచి Realme 10 4G, 5G వేరియంట్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు నవంబర్ […]

The post నెట్టింట్లో ప్రత్యక్షమైన Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 17 న లాంచ్ అవుతోన్న Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్
  • లాంచ్ కి ముందు లీకైన Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్
  • 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరాతో వస్తోన్న Realme 10 Pro+ 5G

Realme కంపెనీ చైనాలో Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే కంపెనీ నుంచి Realme 10 4G, 5G వేరియంట్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు నవంబర్ 17 న జరిగే ఈవెంట్ లో మరో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G. ఇప్పటికే రియల్మీ Realme 10 Pro+ 5G కి సంబంధించిన పలు వివరాలను టీజ్ చేసింది.

తాజాగా రిలీజ్ అయిన టీజర్ ద్వారా Realme 10 Pro+ 5G యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఇదివరకే రియల్మీ Realme 10 Pro+ 5G డిజైన్ ని టీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఫోన్ యొక్క లైవ్ ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Realme 10 Pro+ 5G యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్

Realme 10 Pro+ 5G చైనాలో నవంబర్ 17 వ తారీఖున లాంచ్ అవుతోంది. భారత్ లో లాంచ్ అయ్యాక ఇది Realme 9 Pro+ 5G కి సక్సెసర్ గా నిలవనుంది. Realme 10 Pro+ 5G మల్టీ కలర్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఓ వేరియంట్ మిర్రర్ మాదిరి ఫినిషింగ్ కలిగి ఉండి విభిన్న కోణాల్లో చూసినప్పుడు గ్రేడియంట్ కలర్స్ ని వెదజల్లుతుంది.

Realme 10 Pro+ 5G రియర్ ప్యానెల్ లో రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. బాటమ్ కటౌట్ లో రెండు కెమెరాలుండగా, ప్రైమరీ కెమెరా పైన కటౌట్ లో ఉంటుంది. సర్క్యులర్ కటౌట్స్ కి పక్కన ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ డివైజ్ లో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. మెయిన్ కెమెరాలో ఓఐఎస్ సపోర్ట్ ఉంటుంది.

Realme 10 Pro+ 5G డివైజ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. రియల్మీ ఇప్పటి వరకు డిస్ప్లే సైజ్ ని తెలపలేదు. అయితే లీక్ అయిన సమాచారాన్ని బట్టి 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది.

ఇటీవలె Realme Pro సిరీస్ ఫోన్ గీక్ బెంచ్ వెబ్ సైట్ పై కనిపించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 12జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలిసింది. అలాగే 6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సెల్ఫీస్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 పై ఈ ఫోన్ పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నెట్టింట్లో ప్రత్యక్షమైన Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
చైనా టెలీకామ్ ద్వారా రివీల్ అయిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-10-5g-10-pro-5g-specs-revealed-via-china-telecom/ Thu, 10 Nov 2022 05:48:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=3344 హైలైట్స్ నవంబర్ 17 న చైనాలో లాంచ్ అవుతోన్న Realme 10 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లైనప్ లో భాగంగా లాంచ్ కానున్న Realme 10, Realme 10 Pro, Realme 10 Pro+ 5G లాంచ్ కి ముందు చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో కనిపించిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ […]

The post చైనా టెలీకామ్ ద్వారా రివీల్ అయిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 17 న చైనాలో లాంచ్ అవుతోన్న Realme 10 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • లైనప్ లో భాగంగా లాంచ్ కానున్న Realme 10, Realme 10 Pro, Realme 10 Pro+ 5G
  • లాంచ్ కి ముందు చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో కనిపించిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్

చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. నవంబర్ 17 న రియల్మీ 10 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. బుధవారం నాడు Realme 10 4G డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు రియల్మీ చైనాలో Realme 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme 10 లైనప్ లో Realme 10 5G, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు లాంచ్ కి ముందు Realme 10 5G, Realme 10 Pro 5G డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ చైనా టెలీకామ్ ద్వారా బయటకు వచ్చాయి. మరి ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

Realme 10 5G స్పెసిఫికేషన్స్, డిజైన్

పైన ఇమేజెస్ లో కనిపిస్తోన్న విధంగా Realme 10 5G లుక్ ఉంటుంది. ఈ డివైజ్ ఎంట్రీ-లెవెల్ 5జీ స్మార్ట్ ఫోన్ గా మార్కెట్ లోకి వస్తోంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే కలిగి ఉంది. పవర్ బటన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ నిక్షిప్తమై ఉంటుంది. డివైజ్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్ ఉంది.

Realme 10 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి. Realme 10 5G 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో రానుందని అంచనా. Realme 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.

Realme 10 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా Realme 10 5G ధర CNY 1,599 (సుమారు రూ.18,000) అని రివీల్ అయ్యింది.