Realme 11x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 11 Dec 2023 10:13:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అమెజాన్‌లో ప్రత్యక్షమైన Realme Narzo 60x టీజర్ https://www.91mobiles.com/telugu/realme-narzo-60x-teaser-amazon-india/ Wed, 30 Aug 2023 05:50:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=7791 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ పై తాజాగా ఒక మైక్రోసైట్ ద్వారా రియల్మీ తన కొత్త ఫోన్ టీజర్ ని వదిలింది. అయితే టీజర్ లో కనిపించిన ఫోన్ యొక్క పేరు ఇంకా తెలియదు. కానీ, Realme Narzo 60x అయి ఉంటుందని కంపెనీ X (గతంలో ట్విట్టర్) పై చేసిన పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. Realme […]

The post అమెజాన్‌లో ప్రత్యక్షమైన Realme Narzo 60x టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 11x 5G కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోన్న Narzo 60x?
  • టీజర్ లో సర్క్యులర్ సెటప్ తో కనిపించిన డివైజ్
  • త్వరలోనే Realme Narzo 60x లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ పై తాజాగా ఒక మైక్రోసైట్ ద్వారా రియల్మీ తన కొత్త ఫోన్ టీజర్ ని వదిలింది. అయితే టీజర్ లో కనిపించిన ఫోన్ యొక్క పేరు ఇంకా తెలియదు. కానీ, Realme Narzo 60x అయి ఉంటుందని కంపెనీ X (గతంలో ట్విట్టర్) పై చేసిన పోస్ట్ ద్వారా అర్థమవుతోంది.

Realme Narzo 60x టీజర్ వివరాలు

  • Realme Narzo 60x టీజర్ వీడియో X హ్యాండిల్ పై పోస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని తెలుస్తోంది.
  • అమెజాన్ మైక్రోసైట్ లో ఈ అప్‌కమింగ్ ఫోన్ డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది.
  • Realme Narzo 60x అని భావిస్తోన్న స్మార్ట్ ఫోన్ లో సర్క్యులర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తోందని టీజర్ లో మెన్షన్ చేసి ఉంది.
  • ఇంకా డివైజ్ యొక్క కచ్చితమైన పేరు బయటకు రాలేదు. కానీ, ప్రస్తుతం ఈ ఫోన్ ని “Mission X” అని పిలుస్తున్నారు.
  • ఊహాగానాల ప్రకారం, రియల్మీ నుంచి రాబోవు ఈ కొత్త ఫోన్ Realme Narzo 60x కావచ్చని తెలుస్తోంది.
  • Realme Narzo 60x కి సంబంధించిన మరే ఇతర వివరాలు ఇంకా బయటకు రాలేదు.

Realme Narzo 60x డివైజ్ 11x 5G కి రీబ్రాండ్ వర్షనా?

  • ఇప్పటికైతే, దీన్ని కన్ఫర్మ్ చేయలేం. కానీ, Narzo 60 5G డివైజ్ Realme 11 5G కి రీబ్రాండ్ వర్షన్ గా మార్కెట్ లోకి వచ్చింది. అలాగే Narzo 60 Pro 5G కూడా Realme 11 Pro 5G కి రీబ్రాండ్ వర్షన్ గా వచ్చింది.
  • దీంతో Realme Narzo 60x కూడా Realme 11x 5G కి రీబ్రాండ్ వర్షన్ అని భావిస్తున్నారు. అయితే, ఇంకా Realme Narzo 60x కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Realme Narzo 60x స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme Narzo 60x లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.
  • చిప్సెట్: Realme Narzo 60x లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుందని భావిస్తున్నారు.
  • కెమెరా: Realme Narzo 60x స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఒక సెకండరీ లెన్స్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.
  • స్టోరేజీ, ర్యామ్: Realme Narzo 60x లో 128జిబి స్టోరేజీని అందించే అవకాశం ఉంది. ర్యామ్ విషయానికి వస్తే, 6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ ఉంటాయని అంచనా.
  • ఓఎస్: Realme Narzo 60x స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Realme Narzo 60x స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post అమెజాన్‌లో ప్రత్యక్షమైన Realme Narzo 60x టీజర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 6100+ చిప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో లాంచైన Realme 11x 5G https://www.91mobiles.com/telugu/realme-11x-5g-launched-india-price-specs-availability/ Wed, 23 Aug 2023 10:54:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=7711 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 11x 5G తో పాటు Realme 11 5G కూడా లాంచ్ అయ్యింది. Realme 11x 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. సరే, ఓసారి Realme 11x 5G […]

The post Dimensity 6100+ చిప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో లాంచైన Realme 11x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Realme 11 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Realme 11 5G, 11x 5G
  • Realme 11x 5G ధర రూ.14,999 తో ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో Realme 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 11x 5G తో పాటు Realme 11 5G కూడా లాంచ్ అయ్యింది. Realme 11x 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. సరే, ఓసారి Realme 11x 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Realme 11x 5G ధర

Realme 11x 5G స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. మరోవైపు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. ఆగస్టు 30 నుంచి Realme 11x 5G సేల్ మొదలవుతుంది. ఈ డివైజ్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ కూడా లభించనుంది. ఇంకా సేల్ సందర్భంగా నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా లభించనున్నాయి.

Realme 11x 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 11x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 11x 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో ఏఆర్ఎమ్ జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • ఓఎస్: Realme 11x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • స్టోరేజీ: Realme 11x 5G రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
  • రియర్ కెమెరా: Realme 11x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఏఐ ప్రైమరీ సెన్సర్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: Realme 11x 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme 11x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 11x 5G డివైజ్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Dimensity 6100+ చిప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో లాంచైన Realme 11x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టు 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme 11 5G, 11x 5G https://www.91mobiles.com/telugu/realme-11-5g-11x-5g-india-launch-date-23rd-august-2023/ Wed, 16 Aug 2023 16:05:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7622 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 11x 5G, Realme 11 5G డివైజెస్ ని లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ తాజాగా వీటి లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 23 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు Realme 11x 5G, Realme 11 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతున్నాయి. లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్లతో పాటు Realme Buds Air 5 Pro […]

The post ఆగస్టు 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme 11 5G, 11x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 11 5G, Realme 11x 5G ఫోన్ల లాంచ్ ఖరారు
  • Realme 11x 5G స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసిన కంపెనీ
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోన్న Realme 11 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 11x 5G, Realme 11 5G డివైజెస్ ని లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ తాజాగా వీటి లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 23 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు Realme 11x 5G, Realme 11 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతున్నాయి. లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్లతో పాటు Realme Buds Air 5 Pro కూడా లాంచ్ అవుతున్నాయి.

Realme 11x 5G స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసిన కంపెనీ

ఈ నెల ఆరంభంలో తైవాన్ లో Realme 11 5G లాంచ్ కావడంతో ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలిసాయి. కానీ, మొదటిసారిగా Realme 11x 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పై రియల్మీ కొంత సమాచారాన్ని బయటకు వదిలింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

  • లాంచ్ ఇన్వైట్ ప్రకారం, Realme 11x 5G డివైజ్ 64ఎంపి ప్రైమరీ ఏఐ కెమెరాతో వస్తోంది.
  • Realme 11x 5G డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • మరోవైపు Realme 11 5G ఫోన్ 108ఎంపి మెయిన్ రియర్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. Realme 11 సిరీస్ లో Realme 11x 5G డివైజ్ బేస్ మోడల్ అని తెలుస్తోంది.

Realme 11 5G, Realme 11x 5G స్మార్ట్ ఫోన్ల డిజైన్స్ ని ఇదివరకే కంపెనీ టీజ్ చేసింది. అలాగే తన అధికార వెబ్ సైట్ లో వీటి మైక్రోసైట్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో అందుబాటులో ఉన్న Realme 11 Pro, Realme 11 Pro+ సరసన Realme 11x 5G, Realme 11 5G ఫోన్లు చేరనున్నాయి.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 11 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందిస్తున్నారు.
  • కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 11 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post ఆగస్టు 23న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme 11 5G, 11x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, 11x 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/realme-11-5g-realme-11x-5g-nunchi-em-ashinchavachu/ Wed, 09 Aug 2023 13:40:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=7531 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే రెండు మిడ్-రేంజ్ 5జీ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవే Realme 11 5G మరియు Realme 11x 5G. ఈ రెండు ఫోన్ల లాంచ్ కోసం రియల్మీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్లు ఏయే స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయో తెలుసుకునేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసమే మేం ఈ ఆర్టికల్ లో Realme 11 5G, Realme 11x 5G ఫోన్ల నుంచి […]

The post త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, 11x 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 100ఎంపి కెమెరాతో వస్తోన్న Realme 11 5G
  • రియల్మీ 11 5G తో పాటు లాంచ్ కానున్న 11x 5G
  • రూ.20,000 లోపు ధరతో సేల్ కి రానున్న రియల్మీ 11 5జీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే రెండు మిడ్-రేంజ్ 5జీ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవే Realme 11 5G మరియు Realme 11x 5G. ఈ రెండు ఫోన్ల లాంచ్ కోసం రియల్మీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్లు ఏయే స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయో తెలుసుకునేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసమే మేం ఈ ఆర్టికల్ లో Realme 11 5G, Realme 11x 5G ఫోన్ల నుంచి ఏం ఆశించవచ్చో తెలియజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

100MP కెమెరా హైలైట్ గా వస్తోన్న Realme 11 5G

  • స్మార్ట్ ఫోన్ కొంటున్నామంటే దాదాపుగా అందరూ చూసేది కెమెరా ఎలా ఉందనే. ఫోన్ కెమెరా బాగుంటే ఆల్‌మోస్ట్ ఆ ఫోన్ సక్సెస్ అయినట్లే. అందుకే మొబైల్ ఫోన్ కంపెనీలు కెమెరా విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు.
  • ఇక Realme 11 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నట్లు సమాచారం. ఇది శాంసంగ్ ఐసోసెల్ ఎచ్ఎమ్6 ప్రైమరీ సెన్సర్ తో వస్తోంది. ఇక మెయిన్ కెమెరాకు తోడు ఒక సెకండరీ పొట్రెయిట్ లెన్స్ ఉండనుంది.

67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

  • Realme 11 5G లో మరొక హైలైట్ గా 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని చెప్పుకోవచ్చు.
  • 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ని త్వరగా చార్జ్ చేయడానికి ఈ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ బాగా ఉపయోగపడుతుంది.

వర్చువల్ ర్యామ్ ఫీచర్

  • Realme 11 5G లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందిస్తున్నారు. దీని ద్వారా ర్యామ్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫిజికల్ ర్యామ్ 8జిబి కాకుండా, మరొక 8జిబి ర్యామ్ ని వర్చువల్ గా పెంచుకోవచ్చు.
  • దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇది సూపర్బ్ ఫీచర్ అని చెప్పవచ్చు.

చిప్సెట్

  • Realme 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఉంటుంది.
  • ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.
  • ఈ చిప్ కి ఏఆర్ఎమ్ జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ని జత చేసారు.

డిస్ప్లే

  • Realme 11 5G లో డిస్ప్లే విభాగం కూడా ఎంతో మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఈ డివైజ్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.

ఓఎస్

Realme 11 5G లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ని అందిస్తున్నారు. రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ ఫోన్ లో ఉంటుంది.

Realme 11x 5G నుంచి ఏం ఆశించవచ్చు?

Realme 11x 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కి సంబంధించిన పలు విషయాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. వాటి ఆధారంగా ఈ ఫోన్ లో హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం.

33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

  • Realme 11x 5G లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని అందిస్తున్నట్లు సమాచారం.
  • బడ్జెట్ లో చక్కటి ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ ఉండాలని అందరు యూజర్లు కోరుకుంటారు. వారి ఆలోచనకు తగినట్లుగా ఈ 5జీ ఫోన్ లో 33 వాట్ చార్జింగ్ స్పీడ్ అందిస్తున్నారు.

డిస్ప్లే

  • Realme 11x 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్, డిస్ప్లే తో వస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా తెలిసింది.
  • అలాగే పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

కలర్ ఆప్షన్స్

  • Realme 11x 5G స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో మిడ్నైట్ కలర్ ఆప్షన్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • ఈ ఫోన్ ధర Realme 11 5G కన్నా తక్కువగా ఉంటుంది. త్వరలోనే Realme 11x 5G కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, 11x 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 11 5G ఇండియా లాంచ్ ఖరారు; టీజ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/realme-11-5g-india-launch-teased-by-company/ Tue, 08 Aug 2023 16:49:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=7517 Realme 11 సిరీస్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసాక రియల్మీ సంస్థ ఇప్పుడు Realme 11 5G ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా కంపెనీ డబుల్ లీప్ కమింగ్ సూన్ అనే ట్యాగ్ లైన్ తో ఓ టీజర్ వదిలింది. అయితే అప్పుడు రియల్మీ ఫోన్ పేరు తెలపలేదు. Realme 11 5G లాంచ్ కానుందని మేం […]

The post Realme 11 5G ఇండియా లాంచ్ ఖరారు; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో ఈ నెలలో Realme 11 5G లాంచ్ అయ్యే అవకాశం
  • Realme 11 5G తో పాటు లాంచ్ కానున్న Realme 11x 5G
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోన్న Realme 11 5G

Realme 11 సిరీస్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసాక రియల్మీ సంస్థ ఇప్పుడు Realme 11 5G ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా కంపెనీ డబుల్ లీప్ కమింగ్ సూన్ అనే ట్యాగ్ లైన్ తో ఓ టీజర్ వదిలింది. అయితే అప్పుడు రియల్మీ ఫోన్ పేరు తెలపలేదు. Realme 11 5G లాంచ్ కానుందని మేం అంచనా వేస్తున్నాం. టీజర్ ఇమేజ్ లో కనిపించిన భారీ కెమెరా మాడ్యూల్ ని బట్టి డివైజ్ Realme 11 5G అయ్యుంటుందని అంచనా.

ఈ నెలలోనే లాంచ్ కానున్న Realme 11 5G, Realme 11x 5G

Realme 11 5G తో పాటు కంపెనీ Realme 11x 5G డివైజ్ ని కూడా లాంచ్ చేయనుందని సమాచారం. భారత్ లో Realme 11x 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. భారత్ లో ఈ డివైజ్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

మరోవైపు, Realme 11 5G స్మార్ట్ ఫోన్ 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీతో రానుంది. ఈ రెండు కూడా 8జిబి ర్యామ్ తో రానున్నాయి. ఇకపోతే Realme 11 5G స్మార్ట్ ఫోన్ గ్లోరీ గోల్డ్ మరియు గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Realme 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme 11 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి-జీ57 ఎమ్‌సీ2 జీపీయూ ఉన్నాయి.
  • స్టోరేజీ: Realme 11 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో వై-ఫై 5, బ్లూటూత్ 5.2 సపోర్ట్, డ్యూయల్ సిమ్ 5జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Realme 11 5G ఇండియా లాంచ్ ఖరారు; టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 11X 5G: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన ఫస్ట్ లుక్ https://www.91mobiles.com/telugu/realme-11x-5g-first-look-exclusive/ Tue, 08 Aug 2023 09:39:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=7508 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారత్ లో Realme 11X 5G ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తాజాగా Realme 11X 5G డివైజ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇమేజ్ ద్వారా ఫోన్ డిస్ప్లే, పంచ్-హోల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. Realme 11X 5G స్మార్ట్ ఫోన్, Realme 11 5G తో పాటు ఈ నెలలోనే లాంచ్ కానుందని సమాచారం. Realme […]

The post Realme 11X 5G: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో ఈ నెలలో Realme 11 5G, 11X 5G లాంచ్ అయ్యే అవకాశం
  • ఈలోపు విడుదలైన Realme 11X 5G ఫస్ట్ లుక్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోరట్ తో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో భారత్ లో Realme 11X 5G ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తాజాగా Realme 11X 5G డివైజ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇమేజ్ ద్వారా ఫోన్ డిస్ప్లే, పంచ్-హోల్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. Realme 11X 5G స్మార్ట్ ఫోన్, Realme 11 5G తో పాటు ఈ నెలలోనే లాంచ్ కానుందని సమాచారం.

Realme 11X 5G ఫస్ట్ లుక్

  • ఇండస్ట్రీ వర్గాలు షేర్ చేసిన ఇమేజ్ ప్రకారం, Realme 11X 5G డివైజ్ Realme 11 Pro సిరీస్ కంటే విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
  • Realme 11X 5G డివైజ్ ఫ్లాట్ స్క్రీన్, ఫ్రేమ్, ఐఫోన్-మాదిరి డిజైన్ లాంగ్వేజీని కలిగి ఉంది.
  • Realme 11X 5G లో పంచ్-హోల్ కటౌట్, బెజెల్-లెస్ డిస్ప్లే ఉన్నాయి.
  • Realme 11X 5G డివైజ్ మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుందని సమాచారం.
  • Realme 11X 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా ఈ నెలలో లాంచైన Realme 11 5G మాదిరి ఉన్నట్లు తెలుస్తోంది. పంచ్-హోల్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా దాదాపుగా ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు.
  • Realme 11X 5G డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని 91మొబైల్స్ కి సమాచారం వచ్చింది. అంతకు ముందు 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అంటూ లీక్స్ వచ్చాయి. ఇకపోతే Realme 11X 5G ధర Realme 11 5G కంటే తక్కువగా ఉండనుంది.

రియల్మీ సంస్థ ఈ రెండు ఫోన్ల భారత లాంచ్ కి సంబంధించిన ప్రకటనను ఇంకా చేయాల్సి ఉంది. కానీ, అతి త్వరలోనే లాంచ్ ఉన్నందున మరింత సమాచారం రానున్న రోజుల్లో బయటకు రానుంది. ఇప్పటికే Realme 11 5G
లాంచ్ అధికారికంగా ఖరారైంది. ఓసారి Realme 11 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

The post Realme 11X 5G: భారత్‌లో లాంచ్‌కి ముందు రివీలైన ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 11x 5G: లీకైన స్టోరేజీ, కలర్స్; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-11x-5g-storage-color-options-leaked/ Sun, 06 Aug 2023 18:27:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=7483 జూన్ నెలలో Realme 11 Pro సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు రూ.30,000 లోపు ధరలోనే వచ్చాయి. మరోవైపు భారత్ లో స్టాండర్డ్ వేరియంట్ Realme 11 5G కూడా లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ డైమెన్సిటీ 6100+ చిప్ తో రానున్నట్లు తెలుస్తోంది. Appuals నివేదిక ప్రకారం, రియల్మీ […]

The post Realme 11x 5G: లీకైన స్టోరేజీ, కలర్స్; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 మే నెలలో చైనాలో లాంచైన Realme 11 సిరీస్
  • రియల్మీ నుంచి రానున్న Realme 11x 5G
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో వస్తోన్న డివైజ్

జూన్ నెలలో Realme 11 Pro సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు రూ.30,000 లోపు ధరలోనే వచ్చాయి. మరోవైపు భారత్ లో స్టాండర్డ్ వేరియంట్ Realme 11 5G కూడా లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ డైమెన్సిటీ 6100+ చిప్ తో రానున్నట్లు తెలుస్తోంది.

Appuals నివేదిక ప్రకారం, రియల్మీ సంస్థ భారత్ లో Realme 11x 5G ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. స్టోరేజీ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్ వివరాలను కూడా తన రిపోర్ట్ లో సదరు వెబ్ సైట్ పేర్కొంది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 11x 5G స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Realme 11x 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కానుందని సమాచారం. బేస్ వేరియంట్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది. మరోవైపు టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Realme 11x 5G స్మార్ట్ ఫోన్ ఆగస్టు లోనే భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. అయితే Realme 11x 5G డివైజ్ యొక్క కచ్చితమైన స్పెసిఫికేషన్స్ తెలియలేదు. తైవాన్ లో రీసెంట్ గా లాంచైన Realme 11 5G డివైజ్ మాదిరే Realme 11x 5G ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Realme 11x 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 11x 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme 11x 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • ర్యామ్: Realme 11x 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme 11x 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme 11x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme 11x 5G: లీకైన స్టోరేజీ, కలర్స్; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>