Realme 12 Pro+ - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Jan 2024 17:28:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు; ఏ నెలలో లాంచ్ కానుందో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/realme-12-pro-series-india-launch-timeline-confirmed-know-the-details/ Wed, 10 Jan 2024 17:28:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=9668 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ టైమ్‌లైన్ టీజర్ ని కంపెనీ విడుదల చేసింది. జనవరి నెలలోనే భారత్ లో Realme 12 Pro సిరీస్ లాంచ్ అవుతుందని X పై టీజర్ ద్వారా కంపెనీ తెలియజేసింది. లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. సరే, ఓసారి Realme 12 Pro […]

The post Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు; ఏ నెలలో లాంచ్ కానుందో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 12 Pro సిరీస్ కొత్త టీజర్ విడుదల
  • జనవరిలోనే లాంచ్ కానున్న Realme 12 Pro సిరీస్
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ టైమ్‌లైన్ టీజర్ ని కంపెనీ విడుదల చేసింది. జనవరి నెలలోనే భారత్ లో Realme 12 Pro సిరీస్ లాంచ్ అవుతుందని X పై టీజర్ ద్వారా కంపెనీ తెలియజేసింది. లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. సరే, ఓసారి Realme 12 Pro సిరీస్ లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు

  • సామాజిక మాధ్యమం X పై రియల్మీ కొత్త టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది.
  • Realme 12 Pro సిరీస్ భారతీయ మార్కెట్ లో జనవరి నెలలోనే లాంచ్ కానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇంకా కచ్చితమైన తేదీని కంపెనీ వెల్లడించలేదు.
  • Realme 12 Pro సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ టీజర్ లో XXJanuary 2024 అని పేర్కొనబడి ఉంది. త్వరలోనే తేదీని కంపెనీ ప్రకటించనుంది.
  • PeriscopeOver200MP అని టీజర్ పోస్ట్ కి హ్యాష్‌ట్యాగ్ ని కంపెనీ జత చేసింది.
  • అయితే 200ఎంపి పెరిస్కోప్ కెమెరా Realme 12 Pro లో ఉంటుందా లేదా Realme 12 Pro Plus లో ఉంటుందా అనేది ఇంకా తెలియదు.

Realme 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme 12 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro లో ఆక్టాకోర్ చిప్సెట్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెసర్ పేరుని ఇంకా రివీల్ చేయలేదు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కెపాసిటీ ఇంకా తెలియదు.
  • కెమెరా: Realme 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Realme 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Realme 12 Pro Plus స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • కెమెరా: Realme 12 Pro Plus లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ సెన్సర్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: Realme 12 Pro Plus లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
  • బ్యాటరీ: Realme 12 Pro Plus లో 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro Plus డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Realme 12 Pro Plus డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు; ఏ నెలలో లాంచ్ కానుందో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 12 Pro: రివీలైన రియల్మీ 12 ప్రో రెండర్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-12-pro-renders-leaked-might-launch-soon/ Fri, 05 Jan 2024 12:07:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=9580 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. భారత్ లో ఈ డివైజెస్ ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. త్వరలోనే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యాయి. తాజాగా Realme 12 […]

The post Realme 12 Pro: రివీలైన రియల్మీ 12 ప్రో రెండర్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12 Pro సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Realme 12 Pro, 12 Pro Plus
  • AMOLED డిస్ప్లేతో వస్తోన్న Realme 12 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. భారత్ లో ఈ డివైజెస్ ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. త్వరలోనే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యాయి. తాజాగా Realme 12 Pro డివైజ్ యొక్క రెండర్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. దీంతో డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్ (రెండర్స్)

  • Realme 12 Pro డివైజ్ రెండర్స్‌ని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో ద్వారా రివీల్ చేశారు.
  • రెండర్స్ లో Realme 12 Pro డివైజ్ బ్లాక్, ఆరెంజ్ మరియు క్రీమ్ కలర్స్ లో కనిపిస్తోంది.
  • Realme 12 Pro బ్యాక్ ప్యానెల్ పై యెల్లో కలర్ స్ట్రిప్ సెంటర్ లో ఉంది. దాని పైన కెమెరా మాడ్యూల్ ఉంది. రెండు మోడల్స్ వీగన్ లెదర్ తో రానుండగా, మరొక మోడల్ గ్లాస్ బ్యాక్ తో వస్తోంది.
  • Realme 12 Pro బ్యాక్ ప్యానెల్ పై ఉన్న కెమెరా మాడ్యూల్ లో ట్రిపుల్ లేదా క్వాడ్ కెమెరా సెటప్ ఉందనిపిస్తోంది. దీనికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • Realme 12 Pro డివైజ్ లో ముందువైపు కర్వ్డ్ ఎడ్జ్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. మొత్తం మీద ఈ ఫోన్ చాలా సన్నగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Realme 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme 12 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12 Pro లో ఆక్టాకోర్ చిప్సెట్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెసర్ పేరుని ఇంకా రివీల్ చేయలేదు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కెపాసిటీ ఇంకా తెలియదు.
  • కెమెరా: Realme 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Realme 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Realme 12 Pro: రివీలైన రియల్మీ 12 ప్రో రెండర్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 7s Gen 2 చిప్‌తో లాంచ్ కానున్న Realme 12 Pro+ https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-to-feature-snapdragon-7s-gen-2-chipset/ Wed, 03 Jan 2024 17:57:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=9549 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme ఇటీవలె తన రాబోవు ఫోన్ గురించి X ఖాతా ద్వారా హింట్ ఇచ్చింది. ‘నో పెరిస్కోప్ నో ఫ్లాగ్షిప్’ అని రియల్మీ తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. ఇది Realme 12 Pro సిరీస్ గురించేనని అంతా భావించారు. అయితే కంపెనీ మాత్రం సిరీస్ పేరుని ఇంకా వెల్లడించలేదు. కానీ, 2024 ఫిబ్రవరిలో తన అప్‌కమింగ్ సిరీస్ ని రియల్మీ లాంచ్ చేయనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు 91mobiles […]

The post Snapdragon 7s Gen 2 చిప్‌తో లాంచ్ కానున్న Realme 12 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme 12 Pro+
  • ఇంకా అధికారికంగా ప్రకటించని కంపెనీ
  • Snapdragon 7s Gen 2 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme ఇటీవలె తన రాబోవు ఫోన్ గురించి X ఖాతా ద్వారా హింట్ ఇచ్చింది. ‘నో పెరిస్కోప్ నో ఫ్లాగ్షిప్’ అని రియల్మీ తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. ఇది Realme 12 Pro సిరీస్ గురించేనని అంతా భావించారు. అయితే కంపెనీ మాత్రం సిరీస్ పేరుని ఇంకా వెల్లడించలేదు. కానీ, 2024 ఫిబ్రవరిలో తన అప్‌కమింగ్ సిరీస్ ని రియల్మీ లాంచ్ చేయనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు 91mobiles కి Realme 12 Pro+ యొక్క చిప్సెట్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం తెలిసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Realme 12 Pro+ చిప్సెట్ వివరాలు

  • Realme 12 Pro+ లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • అయితే, చిప్సెట్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన వెల్లడి కాలేదు.
  • కానీ, టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్.. Realme 12 Pro+ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుందని తెలిపారు.
  • 2024 జనవరి నెల మూడో వారం లేదా చివరి వారంలో Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది.
  • ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో మిడ్-బడ్జెట్ రేంజ్ లో లాంచ్ అవుతుందని సమాచారం.
  • రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని తెలుస్తోంది.

Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది.
  • ప్రాసెసర్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది.
  • కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2x లెన్స్ ఉండే అవకాశం ఉంది. మరోవైపు, Realme 12 Pro+ లో 64ఎంపి పెరిస్కోప్ 3x ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • ఓఎస్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post Snapdragon 7s Gen 2 చిప్‌తో లాంచ్ కానున్న Realme 12 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
పెరిస్కోప్ కెమెరా ఫోన్‌ని టీజ్ చేసిన Realme India https://www.91mobiles.com/telugu/realme-india-teased-periscope-camera-phone/ Fri, 29 Dec 2023 15:17:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=9497 కొత్త సంవత్సరం 2024 లో ఎన్నో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ విషయంలో Realme వెనకాలేమీ లేదు. ఈ బ్రాండ్ తాజాగా సోషల్ మీడియాలో పెరిస్కోప్ జూమ్ కెమెరాను టీజ్ చేసింది. ఇది తన తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ డివైజ్ కి సంబంధించిన అప్డేట్ అని స్పష్టమవుతోంది. కానీ, రియల్మీ సంస్థ ఫోన్ పేరును వెల్లడించలేదు. అయితే, పెరిస్కోప్ లెన్స్ తో వచ్చే డివైజ్ Realme 12 Pro+ అయ్యుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి […]

The post పెరిస్కోప్ కెమెరా ఫోన్‌ని టీజ్ చేసిన Realme India first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పెరిస్కోప్ కెమెరా ఫోన్ లాంచ్ చేయనున్న రియల్మీ
  • 2024 లో లాంచ్ కానున్న రియల్మీ పెరిస్కోప్ లెన్స్ డివైజ్
  • Realme 12 Pro+ పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్

కొత్త సంవత్సరం 2024 లో ఎన్నో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ విషయంలో Realme వెనకాలేమీ లేదు. ఈ బ్రాండ్ తాజాగా సోషల్ మీడియాలో పెరిస్కోప్ జూమ్ కెమెరాను టీజ్ చేసింది. ఇది తన తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ డివైజ్ కి సంబంధించిన అప్డేట్ అని స్పష్టమవుతోంది. కానీ, రియల్మీ సంస్థ ఫోన్ పేరును వెల్లడించలేదు. అయితే, పెరిస్కోప్ లెన్స్ తో వచ్చే డివైజ్ Realme 12 Pro+ అయ్యుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Realme పెరిస్కోప్ జూమ్ కెమెరా ఫోన్ యొక్క టీజర్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ టీజర్ వివరాలు

  • Realme సంస్థ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ టీజర్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై విడుదల చేసింది.
  • రియల్మీ తన టీజర్ కి ‘నో పెరిస్కోప్ నో ఫ్లాగ్షిప్’ అని క్యాప్షన్ ని జత చేసింది.
  • 2024 జనవరి నెల మూడో వారం లేదా చివరి వారంలో Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది.
  • టీజర్ ఇమేజ్ లో డివైజ్ పేరుని రియల్మీ వెల్లడించలేదు. కానీ, అది Realme 12 Pro+ అని అంతా అంచనా వేస్తున్నారు.
  • ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో మిడ్-బడ్జెట్ రేంజ్ లో లాంచ్ అవుతుందని సమాచారం.
  • రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని తెలుస్తోంది.

Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది.
  • ప్రాసెసర్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది.
  • కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2x లెన్స్ ఉండే అవకాశం ఉంది. మరోవైపు, Realme 12 Pro+ లో 64ఎంపి పెరిస్కోప్ 3x ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

The post పెరిస్కోప్ కెమెరా ఫోన్‌ని టీజ్ చేసిన Realme India first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+ https://www.91mobiles.com/telugu/realme-12-pro-12-pro-plus-spotted-tdra-certification-website/ Fri, 22 Dec 2023 14:27:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=9407 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్ల యొక్క టీడీఆర్ఏ లిస్టింగ్ […]

The post TDRA సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12 Pro, 12 Pro+
  • టీడీఆర్ఏ లిస్టింగ్ ద్వారా ఖరారైన 5జీ కనెక్టివిటీ
  • Snapdragon 7 Gen 3 చిప్‌తో వస్తోన్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్ల యొక్క టీడీఆర్ఏ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro, Realme 12 Pro+ టీడీఆర్ఏ లిస్టింగ్

  • Realme 12 Pro, Realme 12 Pro+ డివైజెస్ టీడీఆర్ఏ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి.
  • టీడీఆర్ఏ వెబ్‌సైట్ లో Realme 12 Pro+ డివైజ్ RMX3840 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • స్టాండర్డ్ మోడల్ Realme 12 Pro టీడీఆర్ఏ వెబ్‌సైట్ లో RMX3842 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • టీడీఆర్ఏ వెబ్‌సైట్ లిస్టింగ్ ద్వారా Realme 12 Pro, Realme 12 Pro+ డివైజెస్ కి సంబంధించి మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే 5జీ కనెక్టివిటీ మాత్రం కన్ఫర్మ్ అయ్యింది.
  • మరో విషయం ఏంటంటే, టీడీఆర్ఏ లిస్టింగ్ ద్వారా Realme 12 సిరీస్ గ్లోబల్ లాంచ్ ఖరారైంది.

Realme 12 Pro, Realme 12 Pro+ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

2024 ప్రథమార్థంలో Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన లేదా టీజర్ బయటకు రావాల్సి ఉంది.

Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: Realme 12 Pro, Realme 12 Pro+ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.
  • ప్రాసెసర్: ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Realme 12 Pro మరియు Realme 12 Pro+ ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2x లెన్స్ ఉండే అవకాశం ఉంది. Realme 12 Pro+ లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ 3x లెన్స్ ఉంటుందని సమాచారం.

The post TDRA సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-12-pro-12-pro-plus-bis-certification-key-details/ Mon, 11 Dec 2023 10:57:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=9224 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme గత వారం GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Realme 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రియ్మలీ సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో రెండు ఫోన్లు రానున్నాయి. అవి: Realme 12 Pro మరియు Realme 12 Pro+. తాజాగా ఈ ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ […]

The post BIS సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme 12 Pro సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న Realme 12 Pro, Realme 12 Pro+
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme గత వారం GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Realme 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రియ్మలీ సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో రెండు ఫోన్లు రానున్నాయి. అవి: Realme 12 Pro మరియు Realme 12 Pro+. తాజాగా ఈ ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వనున్నాయని తెలుస్తోంది.

బీఐఎస్ పై కనిపించిన Realme 12 సిరీస్

  • Realme 12 Pro, Realme 12 Pro+ డివైజెస్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై RMX3842, RMX3840 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.
  • సేమ్ మోడల్ నంబర్ తో Realme 12 Pro+ డివైజ్ ఇండోనేషియాకు చెందిన SDPPI సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది.
  • Realme 12 సిరీస్ కి సంబంధించి మోడల్ నంబర్స్ తప్పా మరే ఇతర వివరాలు బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా రివీల్ కాలేదు.
  • రియల్మీ ఇంకా Realme 12 సిరీస్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన చేయలేదు.

Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్

  • ప్రాసెసర్: Realme 12 Pro సిరీస్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది. మరోవైపు, Realme 12 Pro+ లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ లెన్స్ ఉంటుంది.
  • Realme 12 సిరీస్ లో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరా సెన్సర్స్, ఒక రెక్టాంగ్యులర్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి.
  • Realme 12 Pro 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర చైనాలో RMB 2,099 (సుమారు రూ.25,000) గా ఉంటుందని సమాచారం.
  • Realme 12 లైనప్ 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలుత చైనాలో తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్లు లాంచ్ అవుతాయి.

The post BIS సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Realme 12 Pro+ రెండర్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/realme-12-pro-plus-render-leaked-before-launch/ Thu, 28 Sep 2023 08:18:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=8195 ప్రముఖ టెక్ బ్రాండ్ Realme త్వరలోనే తన కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించి ఒక పిక్ రివీల్ అయ్యింది. అయితే ఆ పిక్ లో కనిపిస్తోన్న డివైజ్ Realme 12 Pro+ లేదా Realme GT 5 Pro ఫోన్లలో ఏదో ఒకటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా రియల్మీ కూడా ఒక కొత్త ఫోన్ ని సోషల్ మీడియాలో టీజ్ చేసింది. దాని మాదిరే ఇప్పుడు లీకైన […]

The post రివీలైన Realme 12 Pro+ రెండర్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రివీలైన రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్ పిక్
  • పిక్‌లో ఉన్న ఫోన్ Realme 12 Pro+ అని అంచనా
  • పెరిస్కోప్ లెన్స్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Realme త్వరలోనే తన కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించి ఒక పిక్ రివీల్ అయ్యింది. అయితే ఆ పిక్ లో కనిపిస్తోన్న డివైజ్ Realme 12 Pro+ లేదా Realme GT 5 Pro ఫోన్లలో ఏదో ఒకటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా రియల్మీ కూడా ఒక కొత్త ఫోన్ ని సోషల్ మీడియాలో టీజ్ చేసింది. దాని మాదిరే ఇప్పుడు లీకైన పిక్ ఉంది. సరే, ఓసారి లీకైన రెండర్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ రెండర్ (లీక్)

  • రియల్మీ నుంచి రాబోవు కొత్త ఫోన్ యొక్క రెండర్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై ప్రత్యక్షమైంది.
  • ఈ పిక్ లో ఉన్న ఫోన్ Realme GT 5 Pro అని కొందరు భావిస్తున్నారు. కానీ రీసెంట్ గా లాంచైన Realme GT 5 తో పోల్చితే డిజైన్ కాస్త వేరుగా ఉంది.
  • అయితే భారత్ కి చెందిన టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్, ఈ ఫోన్ Realme 12 Pro+ అంటూ ఓ పోస్ట్ చేశారు.
  • రెండర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, రెండు సర్క్యులర్ కెమెరాలు, ఒక రెక్టాంగ్యులర్ షేప్ లో ఉన్న లెన్స్ ఉన్నాయి. వీటితోపాటు మ్యాక్స్ కెన్ జూమ్ అని రాసి ఉంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ కి కింద రియల్మీ బ్రాండింగ్ ఉంది.
  • డివైజ్ కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా డివైజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.
  • మరి ఈ ఫోన్ Realme 12 Pro+ లేదా Realme GT 5 Pro లలో ఏ పేరుతో పిలుస్తారో చూడాలి. త్వరలోనే రియల్మీ నుంచి దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.

Realme 12 Pro+ కెమెరా స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • రియల్మీ కంపెనీ యొక్క గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై రీసెంట్ గా ఒక కొత్త ఫోన్ కి సంబంధించిన సమాచారం రివీల్ అయ్యింది.
  • పోస్ట్ లో డివైజ్ యొక్క పేరుని పేర్కొనలేదు. దీంతో ఆ సమయంలో ఈ ఫోన్ ని Realme GT 5 Pro అని అనుకున్నారు. ఇప్పుడు Realme 12 Pro+ అని చెబుతున్నారు.
  • మొబైల్ బ్యాక్ సైడ్ లో మ్యాక్స్ జూమ్ లెన్స్ గురించి పోస్ట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంటే, స్మార్ట్‌ఫోన్ లో పెరిస్కోప్ లెన్స్ అందిస్తున్నట్లు అర్థమవుతోంది.
  • దీంతో పాటు లైట్ విల్ షైన్ ఆన్ రియల్మీ, జస్ట్ వెయిట్ అని రాసి ఉంది.
  • ఈ రియల్మీ కొత్త ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ డివైజ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post రివీలైన Realme 12 Pro+ రెండర్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>