Redmi A3x - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Aug 2024 05:41:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi A3x సేల్ ప్రారంభం.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-a3x-sale-begins-india-know-price-and-specs/ https://www.91mobiles.com/telugu/redmi-a3x-sale-begins-india-know-price-and-specs/#respond Fri, 16 Aug 2024 05:41:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=13020 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi భారతీయ మార్కెట్ లో అఫీషియల్ గా Redmi A3x అనే చవకైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. విషయం ఏంటంటే, గతంలో ఈ ఫోన్ అమెజాన్ పై లిస్ట్ అయ్యింది. కానీ, ఎట్టకేలకు ఇప్పుడు అధికార వెబ్‌సైట్ పై సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర కేవలం రూ.6,999 కావడం విశేషం. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ భారీ డిస్ప్లే, ఏఐ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ […]

The post Redmi A3x సేల్ ప్రారంభం.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Redmi A3x విడుదల
  • నేటి నుంచి డివైజ్ సేల్
  • 6.7-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi భారతీయ మార్కెట్ లో అఫీషియల్ గా Redmi A3x అనే చవకైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. విషయం ఏంటంటే, గతంలో ఈ ఫోన్ అమెజాన్ పై లిస్ట్ అయ్యింది. కానీ, ఎట్టకేలకు ఇప్పుడు అధికార వెబ్‌సైట్ పై సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర కేవలం రూ.6,999 కావడం విశేషం. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ భారీ డిస్ప్లే, ఏఐ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Redmi A3x ధర, లభ్యత

Redmi A3x స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో అధికార వెబ్‌సైట్ పై అందుబాటులో ఉంది. వీటి ధరలు తెలుసుకుందాం.

Redmi A3x 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,999 గా ఉంది.

Redmi A3x స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ మరియు స్టారీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi A3x యొక్క బేస్ మోడల్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ పై అందుబాటులో ఉంది.

Redmi A3x స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi A3x లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి.

చిప్సెట్: Redmi A3x లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ వాడారు.

స్టోరేజీ, ర్యామ్: Redmi A3x డివైజ్ 4జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి వరకు ఈఎంఎంసీ5.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Redmi A3x లో డ్యూయల్ ఏఐ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Redmi A3x డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Redmi A3x స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కనెక్టివిటీ: Redmi A3x లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi A3x లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ అందించారు.

బరువు, చుట్టుకొలత: Redmi A3x స్మార్ట్‌ఫోన్ 168.4 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుంది.

The post Redmi A3x సేల్ ప్రారంభం.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-a3x-sale-begins-india-know-price-and-specs/feed/ 0
Redmi A3x: రూ.6,999 ధరతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెడ్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/redmi-a3x-available-in-india-with-the-price-rs-6999/ https://www.91mobiles.com/telugu/redmi-a3x-available-in-india-with-the-price-rs-6999/#respond Mon, 24 Jun 2024 12:54:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=12192 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi భారత్ లో తక్కువ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Redmi A3x పేరుతో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ధరను రూ.6,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 8ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Redmi A3x యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, లభ్యత మరియు ధర […]

The post Redmi A3x: రూ.6,999 ధరతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెడ్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Redmi A3x
  • రెడ్మీ ఏ3ఎక్స్ ధర రూ.6,999
  • యూనిఎస్ఓసీ టీ603 చిప్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi భారత్ లో తక్కువ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Redmi A3x పేరుతో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ధరను రూ.6,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 8ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Redmi A3x యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, లభ్యత మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Redmi A3x ధర, లభ్యత, కలర్స్

Redmi A3x స్మార్ట్‌ఫోన్ భారత్ లో సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర తెలుసుకుందాం. 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ గల ఈ ఫోన్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు.

Redmi A3x స్మార్ట్‌ఫోన్ అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్ లో ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ డివైజ్ మిడ్నైట్ బ్లాక్ మరియు మూన్‌లైట్ వైట్ కలర్స్ లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Redmi A3x స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi A3x స్మార్ట్‌ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్‌డ్రాప్ నాచ్, 720*1650 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi A3x లో యూనిఎస్ఓసీ టీ603 ఆక్టా-కోర్ చిప్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Redmi A3x డివైజ్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని కలిగి ఉంది. మెమొరీ కార్డ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

కెమెరా: Redmi A3x స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi A3x లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi A3x లో భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఇచ్చారు.

కనెక్టివిటీ: Redmi A3x లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

బరువు, మందం: Redmi A3x డివైజ్ 8.3 మిల్లీ మీటర్ల మందం, 193 గ్రాముల బరువు ఉంటుంది.

The post Redmi A3x: రూ.6,999 ధరతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెడ్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-a3x-available-in-india-with-the-price-rs-6999/feed/ 0
Redmi A3x: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/redmi-a3x-globally-launched-with-90hz-display/ Sat, 25 May 2024 18:14:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=11729 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi A3x పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్తాన్ మార్కెట్ లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం. […]

The post Redmi A3x: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో Redmi A3x లాంచ్
  • తాజాగా పాకిస్తాన్ లోకి ఎంట్రీ
  • యూనిఎస్ఓసీ చిప్సెట్, 90 హెర్ట్జ్ స్క్రీన్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi A3x పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్తాన్ మార్కెట్ లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

Redmi A3x ధర, లభ్యత

Redmi A3x స్మార్ట్‌ఫోన్ యొక్క 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర పాకిస్తాన్ మార్కెట్ లో రూ.18,999 గా ఉంది. అంటే భారత కరెన్సీలో దీన్ని సుమారు రూ.5,676 అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. దీంతో త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Redmi A3x స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ వైట్, అరోరా గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi A3x స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే: Redmi A3x లో 6.71-ఇంచ్ భారీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐకేర్ డీసీ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi A3x ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీ57 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi A3x లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Redmi A3x డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi A3x డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.

భద్రత: Redmi A3x డివైజ్ లో భద్రత కోసం, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.

ఆడియో: Redmi A3x డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది.

బరువు, చుట్టుకొలత: Redmi A3x స్మార్ట్‌ఫోన్ 168.4 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుంది.

The post Redmi A3x: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi: త్వరలో లాంచ్ కానున్న Redmi A3x https://www.91mobiles.com/telugu/redmi-a3x-to-launch-soon/ Mon, 01 Apr 2024 08:46:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=10916 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి ఏ-సిరీస్ లో ఒక చవకైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Redmi A3x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తుంది. తాజాగా Redmi A3x లాంచ్ వివరాలు లీక్ అయ్యాయి. Gizmochina వెబ్‌సైట్ ఈ సమాచారాన్ని తన కథనం ద్వారా తెలిపింది. ఏప్రిల్ నెలలోనే భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో Redmi A3x లాంచ్ ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఏప్రిల్‌లో Redmi A3x లాంచ్ అయ్యే అవకాశం Redmi […]

The post Redmi: త్వరలో లాంచ్ కానున్న Redmi A3x first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్‌లో Redmi A3x లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ 24048RN6CI
  • 6.71-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి ఏ-సిరీస్ లో ఒక చవకైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Redmi A3x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తుంది. తాజాగా Redmi A3x లాంచ్ వివరాలు లీక్ అయ్యాయి. Gizmochina వెబ్‌సైట్ ఈ సమాచారాన్ని తన కథనం ద్వారా తెలిపింది. ఏప్రిల్ నెలలోనే భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో Redmi A3x లాంచ్ ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

ఏప్రిల్‌లో Redmi A3x లాంచ్ అయ్యే అవకాశం

Redmi A3x లాంచ్ ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. రిపోర్ట్స్ గనుక నిజమైతే, ఈ డివైజ్ ఏప్రిల్ నెలలోనే లాంచ్ అవ్వనుంది. బేసిక్ యూజర్ల కోసం ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు. రెడ్మీ ఏ2, ఏ3, ఏ3ఎక్స్ ఫోన్లన్నీ కూడా సాధారణ వాడకం కోసం ఉద్దేశించి లాంచ్ అవుతున్నవే. రెడ్మీ ఏ-సిరీస్ హై-పెర్ఫామెన్స్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కాదు.

రిపోర్ట్ ప్రకారం, Redmi A3x స్మార్ట్‌ఫోన్ 24048RNCG మరియు 24048RN6CI అనే మోడల్ నంబర్లను కలిగి ఉంది. 2404 అంటే ఏప్రిల్ 2024 ని సూచిస్తోంది. అంటే ఏప్రిల్ నెలలో లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక G మరియు I అక్షరాలు గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్స్ ని సూచిస్తున్నాయి. Redmi A3x లో ఫీచర్లు Redmi A3 లో మాదిరి ఉండవచ్చు. ఓసారి రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi A3 లో 6.71-ఇంచ్ (1650*720) పిక్సెల్స్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 (గో వర్షన్) ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
  • కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ ఆడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Redmi: త్వరలో లాంచ్ కానున్న Redmi A3x first appeared on 91Mobiles Telugu.

]]>