Redmi Note 12 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 11:44:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120హెర్ట్జ్ డిస్ప్లే, 48ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi Note 12 5G https://www.91mobiles.com/telugu/redmi-note-12-5g-launched-india-price-specs-availability/ Thu, 05 Jan 2023 11:02:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=4351 హైలైట్స్ భారత మార్కెట్ లో లాంచైన Redmi Note 12 5G 6.67-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, డీసీఐ-పీ3 కలర్ గేముత్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో వచ్చిన Redmi Note 12 5G భారత్ లో Redmi Note 12 5G ప్రారంభ ధర రూ.17,999 భారత్ లో నేడు Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 12 5G, Redmi Note […]

The post 120హెర్ట్జ్ డిస్ప్లే, 48ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi Note 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత మార్కెట్ లో లాంచైన Redmi Note 12 5G
  • 6.67-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, డీసీఐ-పీ3 కలర్ గేముత్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో వచ్చిన Redmi Note 12 5G
  • భారత్ లో Redmi Note 12 5G ప్రారంభ ధర రూ.17,999

భారత్ లో నేడు Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ఫోన్లు ఉన్నాయి. రెడ్మీ నోట్ 11 సిరీస్ కి సక్సెసర్ గా నోట్ 12 సిరీస్ మార్కెట్ లోకి వచ్చింది. నోట్ 12 సిరీస్ లో మరికొన్ని మోడల్స్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

బేస్ వేరియంట్ అయిన Redmi Note 12 5G గురించి మాట్లాడితే, ఇది 6.67-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వచ్చింది. సరే, ఓసారి Redmi Note 12 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడారు. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం.

Redmi Note 12 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi Note 12 5G ధర

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర రూ.17,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ లేదా ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్ళపై షావోమి రూ.1,500 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫస్ట్ సేల్ జనవరి 11 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, అమెజాన్ ఇండియా మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా మొదలవుతుంది. ఈ ఫోన్ మ్యాట్ బ్లాక్, మిస్టిక్ బ్లూ మరియు ఫ్రాస్టెడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120హెర్ట్జ్ డిస్ప్లే, 48ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi Note 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-series-launching-india-january-5th-2023/ Wed, 04 Jan 2023 13:22:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4336 హైలైట్స్ రేపు భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, ఎంతగానో వేచి చూస్తోన్న రెడ్మీ లవర్స్ ఈ లైనప్ లో లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ 200 మెగా పిక్సెల్ కెమెరా, 120 వాట్ హైపర్ చార్జింగ్ ఈ సిరీస్ ప్రత్యేకతలు భారతదేశంలోని రెడ్మీ ఫ్యాన్స్ రేపు (జనవరి 5) లాంచ్ కాబోవు Redmi Note 12 సిరీస్ లాంచ్ […]

The post రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రేపు భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, ఎంతగానో వేచి చూస్తోన్న రెడ్మీ లవర్స్
  • ఈ లైనప్ లో లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+
  • 200 మెగా పిక్సెల్ కెమెరా, 120 వాట్ హైపర్ చార్జింగ్ ఈ సిరీస్ ప్రత్యేకతలు

భారతదేశంలోని రెడ్మీ ఫ్యాన్స్ రేపు (జనవరి 5) లాంచ్ కాబోవు Redmi Note 12 సిరీస్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో మొత్తం మూడు డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అవి: Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+. ఈ మూడు ఫోన్లు విభిన్న బడ్జెట్ శ్రేణుల్లో లాంచ్ అవుతున్నాయి. వీటి ధరలు దాదాపు అందరికీ అందుబాటులోనే ఉంటాయని చెప్పవచ్చు.

200 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro+ ధర ఈ మూడింట్లో కెల్లా ఎక్కువగా ఉండనుంది. అందరి చూపు ప్రధానంగా ఈ ఫోన్ పైనే ఉంది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లున్న ఫోన్ కొనాలనుకునే వారికి ఈ టాప్ ఎండ్ ఫోన్ చక్కటి ఆప్షన్ గా నిలవనుంది. Flipkart ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్ ఎందుకు సరైన ఎంపిక అవుతుంది?

ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లను అందించే బ్రాండ్ గా రెడ్మీకి పేరుంది. షావోమి కంపెనీ రెడ్మీ బ్రాండ్ పై తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లున్న ఫోన్లను తీసుకొస్తుంటుంది. అందుకోసమే ప్రత్యేకించి రెడ్మీ ఫోన్లకు జనాల్లో మాంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడు రాబోవు Redmi Note 12 సిరీస్ కూడా సూపర్బ్ ఫీచర్లతో వస్తుండటంతో జనాల కన్ను ఈ ఫోన్లపై పడింది. ఎప్పుడు లాంచ్ అవుతుందా, ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తున్నారు.

రెడ్మీ నోట్ 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G: Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ వాడారు.

5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ లో 48ఎంపి+2ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ధర రూ.14,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉంటుంది.

Redmi Note 12 Pro: ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ని కల్గి ఉంటుంది. ఇందులో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వై-ఫై, 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.20,000 నుంచి రూ.24,000 మధ్య ఉంటుంది.

Redmi Note 12 Pro+: ఈ డివైజ్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్ 10+, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. 200ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటాయి.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఈ ఫోన్ ధర 24,999 నుంచి ప్రారంభమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 5 న భారత్‌లో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్ విశేషాలు https://www.91mobiles.com/telugu/redmi-note-12-series-india-launch-january-5th/ Tue, 27 Dec 2022 15:31:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=4204 హైలైట్స్ జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 12 సిరీస్ డివైజెస్ Redmi Note 12 సిరీస్ లైనప్ లో వస్తోన్న మూడు స్మార్ట్ ఫోన్లు: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ఇటీవలె చైనాలో Redmi Note 12 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. భారత్ లో 2023 జనవరి 5 […]

The post జనవరి 5 న భారత్‌లో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్ విశేషాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్
  • ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 12 సిరీస్ డివైజెస్
  • Redmi Note 12 సిరీస్ లైనప్ లో వస్తోన్న మూడు స్మార్ట్ ఫోన్లు: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+

ఇటీవలె చైనాలో Redmi Note 12 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. భారత్ లో 2023 జనవరి 5 న Redmi Note 12 సిరీస్ లాంచ్ అవుతోంది. దీంతో రెడ్మీ అభిమానుల్లో సందడి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ ఫోన్లు లాంచ్ అవుతాయా అని రెడ్మీ లవర్స్ ఎదరు చూస్తున్నారు. కర్వ్డ్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్స్, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే చైనాలో ఈ ఫోన్లు లాంచ్ అయినందున మనకు Redmi Note 12 సిరీస్ లోని మూడు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసు. మరోసారి Redmi Note 12 సిరీస్ లాంచ్ కి ముందు మూడు డివైజెస్ పై ఓ లుక్ వేద్దాం. ఏ ఫోన్ లో ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. వీటిలో ఉత్తమమైనది, మీ బడ్జెట్ కి సరిపోయేది ఎంపిక చేసుకుని జనవరి 5 న లాంచ్ తర్వాత ధర ఆధారంగా ఒకదానిని సెలెక్ట్ చేసుకోండి.

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ విశేషాలు

  • 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే,
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్
  • 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్
  • 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్
  • 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్
  • 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్
  • 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్
  • 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • భారత్ లో ఈ ఫోన్ ధర రూ.14,000 నుంచి రూ.20,000 మధ్య ఉండే అవకాశం

Redmi Note 12 Pro విశేషాలు

  • 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి, 12జిబి/256జిబి
  • 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్
  • 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్
  • డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్
  • మాలి-జీ68 జీపీయూ
  • 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్
  • యూఎస్బీ టైప్-సీ పోర్ట్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఈ ఫోన్ ధర రూ.20,000 నుంచి రూ.24,000 మధ్య ఉండే అవకాశం

Redmi Note 12 Pro+ విశేషాలు

  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్
  • స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్
  • 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్
  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్
  • 20:9 యాస్పెక్ట్ రేషియో
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్
  • హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్
  • మాలి-జీ68 జీపీయూ
  • 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్
  • 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్ సపోర్ట్
  • 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • భారత్ లో Redmi Note 12 Pro+ ధర రూ.24,999 నుంచి ప్రారంభం

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 5 న భారత్‌లో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్ విశేషాలు first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోన్న Redmi Note 12 5G https://www.91mobiles.com/telugu/redmi-note-12-5g-indian-variant-snapdragon-4-gen-1-processor-amazon/ Mon, 26 Dec 2022 06:13:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4166 హైలైట్స్ జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 5G 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Redmi Note 12 5G Redmi Note 12 5G లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడినట్లు కన్ఫర్మ్ చేసిన రెడ్మీ కంపెనీ భారతీయ మార్కెట్ లో Redmi Note 12 5G సిరీస్ ని లాంచ్ చేసేందుకు షావోమి సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ […]

The post స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోన్న Redmi Note 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 5G
  • 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Redmi Note 12 5G
  • Redmi Note 12 5G లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడినట్లు కన్ఫర్మ్ చేసిన రెడ్మీ కంపెనీ

భారతీయ మార్కెట్ లో Redmi Note 12 5G సిరీస్ ని లాంచ్ చేసేందుకు షావోమి సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Redmi Note 12 5G, Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G ఫోన్లు వస్తున్నాయి. జనవరి 5 న ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ భారత్ లో లాంచ్ అవుతున్నాయి. ఈ మూడు ఫోన్లు 5జీ కనెక్టివిటీతో వస్తున్నాయి. Redmi Note 12 5G అమెజాన్ ద్వారా సేల్ కి రానుంది. Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G డివైజెస్ మాత్రం ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తున్నాయి.

తాజాగా లాంచ్ కి ముందు అమెజాన్ లో మైక్రో-సైట్ ద్వారా Redmi Note 12 5G యొక్క ప్రాసెసర్ కన్ఫర్మ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో ఫోన్ వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ టీజర్ ద్వారా తెలిసిందేంటంటే, Redmi Note 12 5G చైనీస్ వేరియంట్ మాదిరే ఇండియన్ వేరియంట్ కూడా ఉంటుందని స్పష్టమైంది. సరే ఓసారి Redmi Note 12 5G యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడారు. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం.

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Redmi Note 12 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. భారత్ లో ఈ ఫోన్ ధర వేరియంట్ ని బట్టి, రూ.14,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. లాంచ్ తర్వాతే ధరల వివరాలు కచ్చితంగా తెలుస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోన్న Redmi Note 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 5 న భారత్‌ లో లాంచ్ కానున్న Redmi Note 12 5G https://www.91mobiles.com/telugu/redmi-note-12-5g-india-launch-confirmed/ Wed, 21 Dec 2022 04:31:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=4101 హైలైట్స్ Redmi Note 12 5G ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన రెడ్మీ సంస్థ ప్రో-మోడల్స్ Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G లతో పాటు లాంచ్ కానున్న Redmi Note 12 5G అమెజాన్ ఇండియా ద్వారా విక్రయానికి రానున్న Redmi Note 12 5G, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న ప్రో-మోడల్స్ Redmi రీసెంట్ గా Redmi Note 12 Pro సిరీస్ లాంచ్ […]

The post జనవరి 5 న భారత్‌ లో లాంచ్ కానున్న Redmi Note 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Redmi Note 12 5G ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన రెడ్మీ సంస్థ
  • ప్రో-మోడల్స్ Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G లతో పాటు లాంచ్ కానున్న Redmi Note 12 5G
  • అమెజాన్ ఇండియా ద్వారా విక్రయానికి రానున్న Redmi Note 12 5G, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న ప్రో-మోడల్స్

Redmi రీసెంట్ గా Redmi Note 12 Pro సిరీస్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. 2023 జనవరి 5 న Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ఫోన్స్ భారత్ లో లాంచ్ అవుతాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్ముడవ్వనున్నాయి. అయితే ఆ సమయంలో Redmi Note 12 5G గురించి ఏమీ చెప్పలేదు. ఎట్టకేలకు రెడ్మీ సంస్థ Redmi Note 12 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించడంతో పాటు, అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించబడుతుందని తెలిపింది.

అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Redmi Note 12 5G

Redmi Note 12 5G భారత్ లో కూడా లాంచ్ అవుతుందని రెడ్మీ స్పష్టం చేసింది. ఇప్పటికే అమెజాన్ ఇండియాలో ల్యాండింగ్ పేజీ కూడా కనిపిస్తోంది. దీంతో ఫోన్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ తదితర విషయాలు బయటకు వచ్చాయి. ఈ డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, 5జీ ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్ (చైనీస్ వేరియంట్)

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడారు. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం.

Redmi Note 12 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi Note 12 5G ధరలు (చైనీస్ వేరియంట్)

Redmi Note 12 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను RMB 1199 (సుమారు రూ.13,600) గా నిర్ణయించారు. 6జిబి/128జిబి వేరియంట్ ధర RMB 1299 (సుమారు రూ.14,800) గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర RMB 1499 (సుమారు రూ.17,000) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1699 (సుమారు రూ.19,300) గా నిర్ణయించారు. భారత్ లో లాంచ్ అయ్యాక ధరల్లో మార్పు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 5 న భారత్‌ లో లాంచ్ కానున్న Redmi Note 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 12 5G సిరీస్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/redmi-note-12-5g-series-india-launch-officially-teased-by-the-company/ Wed, 07 Dec 2022 14:10:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=3866 హైలైట్స్ Redmi Note 12 5G లాంచ్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన రెడ్మీ కంపెనీ అక్టోబర్ లో చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G సిరీస్ లైనప్ మోడల్స్: Redmi Note 12 5G, Redmi Note 12 Explorer, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ఇంకా వెల్లడికావాల్సిన Redmi Note 12 5G లాంచ్ తేదీ Redmi Note 12 5G సిరీస్ త్వరలోనే […]

The post Redmi Note 12 5G సిరీస్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Redmi Note 12 5G లాంచ్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన రెడ్మీ కంపెనీ
  • అక్టోబర్ లో చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G సిరీస్
  • లైనప్ మోడల్స్: Redmi Note 12 5G, Redmi Note 12 Explorer, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+
  • ఇంకా వెల్లడికావాల్సిన Redmi Note 12 5G లాంచ్ తేదీ

Redmi Note 12 5G సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా రెడ్మీ కంపెనీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. అసలైతే ఈ ఫోన్స్ చైనాలో అక్టోబర్ నెలలో లాంచ్ అయ్యాయి. ఈ లైనప్ లో ఉన్న మోడల్స్ ఇవే: Redmi Note 12 5G, Redmi Note 12 Explorer, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+. అయితే ఈ మోడల్స్ అన్నీ భారత్ లో అడుగుపెట్టే అవకాశం లేదు. పేరెంట్ కంపెనీ అయిన షావోమీ కూడా ఏయే మోడల్స్ భారత్ కు వస్తున్నాయో తెలపలేదు.

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం, Redmi Note 12 Pro+ ఇండియా వేరియంట్ 200ఎంపి ప్రైమరీ కెమెరా తో వస్తుందని తెలుస్తోంది.

Redmi Note 12 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఇంకా తెలియదు. అయితే షావొమీ వెబ్ సైట్ లో ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ మాత్రం దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫోన్ 2022 చివర్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 సిరీస్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi Note 12 Pro, Note 12 Pro+ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro, Note 12 Pro+ ఫోన్లు 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి.

Redmi Note 12 Pro నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి. మరోవైపు Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి మోడల్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

Redmi Note 12 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 12 Pro+ లో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్, 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Redmi Note 12 Pro లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Redmi Note 12 Pro+ లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్స్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Redmi Note 12 5G సిరీస్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
POCO ఫోన్ గా రానున్న Redmi Note 12 5G; లాంచ్ కి ముందు BIS వెబ్‌సైట్ పై కనిపించిన హ్యాండ్సెట్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-5g-rebrand-poco-india-launch/ Thu, 03 Nov 2022 13:54:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=3227 హైలైట్స్ పోకో స్మార్ట్ ఫోన్ గా రానున్న Redmi Note 12 5G లాంచ్ కి ముందు బీఐఎస్ వెబ్‌సైట్ పై కనిపించిన Redmi Note 12 5G స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ని కలిగి ఉన్న Redmi Note 12 5G షావోమీ ఇటీవలె Redmi Note 12 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం నాలుగు డివైజెస్ ఉంటాయి. అవి: Redmi Note 12 […]

The post POCO ఫోన్ గా రానున్న Redmi Note 12 5G; లాంచ్ కి ముందు BIS వెబ్‌సైట్ పై కనిపించిన హ్యాండ్సెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • పోకో స్మార్ట్ ఫోన్ గా రానున్న Redmi Note 12 5G
  • లాంచ్ కి ముందు బీఐఎస్ వెబ్‌సైట్ పై కనిపించిన Redmi Note 12 5G
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ని కలిగి ఉన్న Redmi Note 12 5G

షావోమీ ఇటీవలె Redmi Note 12 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం నాలుగు డివైజెస్ ఉంటాయి. అవి: Redmi Note 12 5G, Redmi Note 12 5G Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 Explorer Edition. వీటిలో Redmi Note 12 Pro+ 5G భారత్ లో Xiaomi 12i HyperCharge పేరుతో లాంచ్ కానుందని సమాచారం. అయితే దీనిపై షావోమీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇక దీని భారత వేరియంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పై 22101316UP అనే మోడల్ నంబర్ తో కనిపించింది. అలాగే మరొక నోట్ 12 సిరీస్ ఫోన్ కూడా రీబ్రాండ్ అయి లాంచ్ కానుందని సమాచారం. Redmi Note 12 5G భారత్ లో POCO బ్రాండింగ్ తో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెలలో Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ POCO ఫోన్ గా భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G యొక్క మోడల్ నంబర్ 22101317C గా ఉంది. M17 దీని కుదింపబడిన మోడల్ నంబర్. భారత్ లో పోకో ఫోన్ గా లాంచ్ అవ్వనున్న Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ బీఐఎస్ డేటాబేస్ పై కనిపించింది. ఈ POCO ఫోన్ 22111317PI అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ మోడల్ నంబర్ కి చైనా వర్షన్ నంబర్ కి తేడా ఉంది. కానీ, షార్ట్ వర్షన్ మోడల్ నంబర్ మాత్రం ఒకే విధంగా ఉంది.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఫ్లాట్ స్క్రీన్, హోల్ పంచ్ కౌటౌట్ ని గమనించవచ్చు. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ అమర్చారు. Redmi Note 12 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు Redmi Note 12 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. Redmi Note 12 5G లో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

షావోమీ Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ ని చైనాలో CNY 1199 (రూ.13,600) ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేస్ మోడల్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో కూడా లభిస్తుంది. భారత్ లో 8జిబి ర్యామ్ ఆప్షన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Redmi Note 12 5G వైట్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది. ఈ ఫోన్ 188 గ్రాముల బరువు, 7.98 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post POCO ఫోన్ గా రానున్న Redmi Note 12 5G; లాంచ్ కి ముందు BIS వెబ్‌సైట్ పై కనిపించిన హ్యాండ్సెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ అయిన Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Note 12 Pro+ https://www.91mobiles.com/telugu/redmi-note-12-note-12-pro-note-12-pro-plus-launched-china-price-specs/ Thu, 27 Oct 2022 14:53:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=3103 హైలైట్స్ చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G, Note 12 Pro, Note 12 Pro+ 210 వాట్ చార్జింగ్ సపోర్ట్, 200ఎంపి శాంసంగ్ హెచ్పీఎక్స్ సెన్సర్, ఎంఐయూఐ 13 తో వస్తున్న ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ Redmi Note 12 5G ధర RMB 1,199 (సుమారు రూ.13,600) తో ప్రారంభం Redmi Note 12 Explorer Edition, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 […]

The post లాంచ్ అయిన Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Note 12 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G, Note 12 Pro, Note 12 Pro+
  • 210 వాట్ చార్జింగ్ సపోర్ట్, 200ఎంపి శాంసంగ్ హెచ్పీఎక్స్ సెన్సర్, ఎంఐయూఐ 13 తో వస్తున్న ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్
  • Redmi Note 12 5G ధర RMB 1,199 (సుమారు రూ.13,600) తో ప్రారంభం

Redmi Note 12 Explorer Edition, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ లో టాప్ ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ లో 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 200ఎంపి శాంసంగ్ హెచ్పీఎక్స్ ప్రైమరీ కెమెరా సెన్సర్ ఉన్నాయి. 4300 ఎంఏహెచ్ బ్యాటరీ 210 వాట్ చార్జర్ తో కేవలం 9 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ లో త్రీ డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్ ఉంది. రెడ్మీ 12 ప్రో లైనప్ తో తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఎంట్రీ ఇస్తోంది.

Redmi Note 12 Explorer Edition, Note 12 Pro, Note 12 Pro+ మరియు Note 12 5G స్మార్ట్ ఫోన్లు OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, MIUI 13 కస్టమ్ స్కిన్, 200MP వరకు కెమెరా ఆప్షన్స్ తో వస్తున్నాయి.

Redmi Note 12 Pro, Note 12 Pro+, Note 12 5G ధరలు

రెడ్మీ నోట్ 12 ప్రో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1699 (సుమారు రూ.19,380) గా ఉంది. 8జిబి/128జిబి మోడల్ ధర RMB 1,799 (సుమారు రూ.20,500) గా నిర్ణయించారు. 8జిబి/256జిబి వేరియంట్ ధర RMB 1,899 (సుమారు రూ.21,700) గా ఉంది. 12జిబి/256జిబి మోడల్ ధర RMB 2,099 (సుమారు రూ.23,900) గా నిర్ణయించారు.

Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి వేరియంట్ ధర RMB 2099 (సుమారు రూ.23,900) గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 2299 (సుమారు రూ.26,200) గా ఉంది.

Redmi Note 12 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను RMB 1199 (సుమారు రూ.13,600) గా నిర్ణయించారు. 6జిబి/128జిబి వేరియంట్ ధర RMB 1299 (సుమారు రూ.14,800) గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర RMB 1499 (సుమారు రూ.17,000) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1699 (సుమారు రూ.19,300) గా నిర్ణయించారు.

Redmi Note 12 సిరీస్ మొత్తం నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: మిడ్నైట్ డార్క్, టైమ్ బ్లూ, మిర్రర్ పార్సిలిన్ వైట్, షాలో డ్రీమ్ గెలాక్సీ.