Redmi Note 13 Pro+ - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 15 Dec 2023 05:47:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 జనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 Pro+ 5G https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-plus-launch-date-january-4th-official/ Fri, 15 Dec 2023 05:46:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=9302 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని జనవరి 4 వ తేదీన లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు, షావోమి Redmi Note 13 Pro+ 5G లాంచ్ ని కూడా ఖరారు చేసింది. లైనప్ లోని ఇతర డివైజెస్ తో పాటే Redmi Note 13 Pro+ 5G కూడా జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా […]

The post జనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నోట్ 13 సిరీస్‌లో హై-ఎండ్ ఫోన్ Redmi Note 13 Pro+ 5G
  • డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • యూజర్లను ఆకట్టుకోనున్న 200ఎంపి ప్రైమరీ కెమెరా

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని జనవరి 4 వ తేదీన లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు, షావోమి Redmi Note 13 Pro+ 5G లాంచ్ ని కూడా ఖరారు చేసింది. లైనప్ లోని ఇతర డివైజెస్ తో పాటే Redmi Note 13 Pro+ 5G కూడా జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా X ఖాతా ద్వారా వెల్లడించింది.

ఇప్పటికే Redmi Note 13 Pro+ 5G డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. దీంతో Redmi Note 13 Pro+ 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. చైనీస్ వేరియంట్ మాదిరి స్పెసిఫికేషన్స్ ఇండియన్ వేరియంట్ లోనూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఓసారి చైనా వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi Note 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro+ డివైజ్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post జనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-india-launch-date-officially-revealed/ Wed, 13 Dec 2023 16:44:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9264 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారతీయ వినియోగదారులు ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు, వారికి రెడ్మీ నుంచి శుభవార్త వచ్చింది. Redmi Note 13 5G సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Redmi Note 13 సిరీస్ 200ఎంపి ప్రైమరీ కెమెరాతో 2024 జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. సరే, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి. Redmi Note […]

The post Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటన
  • జనవరి 4 వ తేదీన Redmi Note 13 సిరీస్ లాంచ్
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న Redmi Note 13 సిరీస్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారతీయ వినియోగదారులు ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు, వారికి రెడ్మీ నుంచి శుభవార్త వచ్చింది. Redmi Note 13 5G సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Redmi Note 13 సిరీస్ 200ఎంపి ప్రైమరీ కెమెరాతో 2024 జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. సరే, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

2024 జనవరి 4 వ తేదీన Redmi Note 13 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్లను కంపెనీ సూపర్‌నోట్ అని వ్యవహరిస్తోంది. సరే, ఓసారి Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు పిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G డివైజ్ ఐపీ54 వాటర్, డస్ట్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 Pro+ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-plus-india-launch-timeline-officially-confirmed/ Thu, 07 Dec 2023 04:57:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=9162 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో భారతీయ మార్కెట్ లో Redmi Note 13 Pro+ డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యి, కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీంతో భారత్ లో Redmi Note 13 Pro+ ఎప్పుడు లాంచ్ అవుతుందా? అని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో రెడ్మీ కంపెనీ నుంచి ఓ శుభవార్త వచ్చింది. భారతీయ మార్కెట్ లో Redmi Note 13 […]

The post Redmi Note 13 Pro+ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌తో వస్తోన్న Redmi Note 13 Pro+
  • 2024 జనవరిలో లాంచ్ ఉంటుందని తెలిపిన రెడ్మీ సంస్థ
  • Redmi Note 13 Pro+ చైనా ప్రారంభ ధర RMB 1,999 (రూ.23,500)

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో భారతీయ మార్కెట్ లో Redmi Note 13 Pro+ డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యి, కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీంతో భారత్ లో Redmi Note 13 Pro+ ఎప్పుడు లాంచ్ అవుతుందా? అని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో రెడ్మీ కంపెనీ నుంచి ఓ శుభవార్త వచ్చింది. భారతీయ మార్కెట్ లో Redmi Note 13 Pro+ డివైజ్ ని 2024 జనవరిలో లాంచ్ చేయనున్నామని అధికారికంగా ప్రకటించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro+ ఇండియా లాంచ్ ఖరారు

  • 2024 జనవరి నెలలో భారత్ లో Redmi Note 13 Pro+ డివైజ్ లాంచ్ కానుంది.
  • ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, Redmi 13C ఇండియా లాంచ్ ఈవెంట్‌ని పూర్తిగా Redmi Note 13 Pro+ తోనే షూట్ చేశారు. 200ఎంపి కెమెరా సెన్సర్ ఈ ఫోన్ లో ఉంది.
  • Redmi Note 13 Pro+ తో పాటు, Redmi Note 13 Pro కూడా లాంచ్ అవుతుందని మేం అంచనా వేస్తున్నాం.
  • ఇప్పటికే చైనాలో Redmi Note 13 Pro+ లాంచ్ అయినందున ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు మనకు తెలుసు. మరోసారి వాటిపై ఓ కన్నేద్దాం పదండి.

Redmi Note 13 Pro+ ధర (చైనా వేరియంట్)

ఇప్పటికే చైనాలో Redmi Note 13 Pro+ లాంచ్ అయ్యింది. అక్కడ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.22,800)
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,199 (సుమారు రూ.25,000)
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,299 (సుమారు రూ.26,200)

Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Redmi Note 13 Pro+ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-13-pro-plus-tdra-certification-listing-global-launch-soon/ Sun, 03 Dec 2023 17:28:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=9085 రెడ్మీ నోట్ సిరీస్ కి భారతీయ మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. నోట్ సిరీస్ లో కొత్త ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయానని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు భారతీయ వినియోగదారులు కూడా Redmi Note 13 Pro సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Redmi Note 13 Pro సిరీస్ […]

The post TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro, Pro+
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజెస్
  • టీడీఆర్ఏ సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన డివైజెస్

రెడ్మీ నోట్ సిరీస్ కి భారతీయ మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. నోట్ సిరీస్ లో కొత్త ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయానని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు భారతీయ వినియోగదారులు కూడా Redmi Note 13 Pro సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Redmi Note 13 Pro సిరీస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ సర్టిఫికేషన్ వివరాలు

  • Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్మార్ట్‌ఫోన్లు టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పొందాయి.
  • Redmi Note 13 Pro డివైజ్ 231DRA50G అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. మరోవైపు, Redmi Note 13 Pro+ ఫోన్ 23090RA98G అనే మోడల్ నంబర్ తో టీడీఆర్ఏ సైట్ లో లిస్ట్ అయ్యింది.
  • ఈ మోడల్ నంబర్స్ లో కనిపిస్తోన్న G అక్షరం గ్లోబల్ మోడల్ అని తెలియజేస్తుంది. అంటే ఈ రెండు ఫోన్లు కూడా గ్లోబల్ మార్కెట్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro+ 5G; FCC ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-plus-5g-global-variant-fcc-listing-key-details/ Thu, 19 Oct 2023 16:10:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=8480 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలోనే Note 13 సిరీస్ ని భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ ఇదివరకే చైనాలో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఐఎండీఏ, బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యాయి. ఈలోపు Redmi Note 13 Pro+ 5G డివైజ్ FCC సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ర్యామ్, స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Redmi […]

The post త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro+ 5G; FCC ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro+ 5G
  • ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్టైన డివైజ్
  • 200ఎంపి మెయిన్ కెమెరాతో రానున్న హ్యాండ్సెట్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలోనే Note 13 సిరీస్ ని భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ ఇదివరకే చైనాలో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఐఎండీఏ, బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యాయి. ఈలోపు Redmi Note 13 Pro+ 5G డివైజ్ FCC సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ర్యామ్, స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro+ 5G FCC లిస్టింగ్ వివరాలు

  • Redmi Note 13 Pro+ 5G డివైజ్ ఎఫ్‌సీసీ లిస్టింగ్ లో 23090RA98G అనే మోడల్ నంబర్ తో ఉంది.
  • గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ 3 ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • బేస్ మోడల్ 8జిబి+256జిబి, టాప్ మోడల్స్ 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించవచ్చు.
  • Redmi Note 13 Pro+ 5G డివైజ్ ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Redmi Note 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Redmi Note 13 Pro+ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro+ 5G; FCC ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
IMDA సర్టిఫికేషన్‌ సైట్‌పై కనిపించిన Redmi Note 13 5G, Note 13 Pro గ్లోబల్ వేరియంట్స్! https://www.91mobiles.com/telugu/redmi-note-13-note-13-pro-global-variants-imda-listing-key-details/ Fri, 13 Oct 2023 09:34:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=8385 ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ అయిన Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ భారత మార్కెట్ లాంచ్ కోసం రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13, Note 13 Pro డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్ల గ్లోబల్ వేరియంట్స్ […]

The post IMDA సర్టిఫికేషన్‌ సైట్‌పై కనిపించిన Redmi Note 13 5G, Note 13 Pro గ్లోబల్ వేరియంట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 13 సిరీస్
  • త్వరలో భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్
  • తాజాగా ఐఎండీఏ వెబ్‌సైట్ పై కనిపించిన రెడ్మీ నోట్ 13 సిరీస్

ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ అయిన Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ భారత మార్కెట్ లాంచ్ కోసం రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13, Note 13 Pro డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్ల గ్లోబల్ వేరియంట్స్ తాజాగా ఐఎండీఏ వెబ్ సైట్ పై కనిపించాయి.

Redmi Note 13 సిరీస్ ఇప్పటికే భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ తో పాటు విదేశాలకు చెందిన గీక్‌బెంచ్, 3సీ, టీఈఎన్ఏఏ, ఐఎంఈఐ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. తాజాగా ఐఎండీఏ వెబ్ సైట్ పై కనిపించింది.

IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Redmi Note 13 సిరీస్ గ్లోబల్ వేరియంట్స్

ఐఎండీఏ వెబ్ సైట్ పై 2312DRAABG అనే మోడల్ నంబర్ తో Redmi Note 13 5G డివైజ్ కనిపించింది. మరోవైపు Redmi Note 13 Pro 2312DRA50G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ రెండు ఫోన్లు ఐఎండీఏ వెబ్‌సైట్ పై కనిపించడంతో వీటి గ్లోబల్ లాంచ్ సమీపంలోనే ఉందని అర్థమవుతోంది.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు పిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G డివైజ్ ఐపీ54 వాటర్, డస్ట్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post IMDA సర్టిఫికేషన్‌ సైట్‌పై కనిపించిన Redmi Note 13 5G, Note 13 Pro గ్లోబల్ వేరియంట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరాతో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro+ https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-note-13-pro-plus-launched-china-price-specs-availability/ Thu, 21 Sep 2023 16:48:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=8114 షావోమి సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+. వీటిలో టాప్ వేరియంట్స్ అయిన Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ 200ఎంపి ప్రైమరీ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, అమోలెడ్ డిస్ప్లేతో వచ్చాయి. ఈ […]

The post 200MP కెమెరాతో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Redmi Note 13 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 3 మోడల్స్
  • ఐపీ68 రేటింగ్ తో వచ్చిన టాప్ వేరియంట్స్

షావోమి సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+. వీటిలో టాప్ వేరియంట్స్ అయిన Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ 200ఎంపి ప్రైమరీ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, అమోలెడ్ డిస్ప్లేతో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్ల యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro ధర

Redmi Note 13 Pro డివైజ్ 5 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,499 గా ఉంది. సుమారు రూ.17,500 అని చెప్పవచ్చు.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1,699 (సుమారు రూ.19,700)
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,899 (సుమారు రూ.22,000).
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1,999 (సుమారు రూ.23,100)
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,099 (సుమారు రూ.24,300)

Redmi Note 13 Pro+ ధర

Redmi Note 13 Pro+ స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.22,800)
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,199 (సుమారు రూ.25,000)
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,299 (సుమారు రూ.26,200)

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post 200MP కెమెరాతో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరా, 120W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Redmi Note 13 Pro+ https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-plus-official-poster-key-specs/ Mon, 11 Sep 2023 05:42:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=7940 షావోమి సబ్-బ్రాండ్ అయిన Redmi ఈ నెలలో చైనాలో రెడ్‌మి నోట్ 13 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రాండ్ యొక్క సరికొత్త పోస్టర్ ముఖ్యంగా Redmi Note 13 Pro+ 5G యొక్క ముఖ్య లక్షణాలను హైలైట్ చేసింది. నోట్ 13 సిరీస్ రెడ్‌మి, శామ్‌సంగ్ మరియు మీడియాటెక్ ల భాగస్వామ్యంతో రూపొందినట్లు పోస్టర్ ద్వారా సదరు సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా పోస్టర్ ద్వారా రివీల్ […]

The post 200MP కెమెరా, 120W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Redmi Note 13 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలోనే చైనాలో లాంచ్ కానున్న Redmi Note 13 సిరీస్
  • రెడ్మీ, శాంసంగ్, మీడియాటెక్ భాగస్వామ్యంతో వస్తోన్న డివైజ్
  • తాజాగా లీకైన Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

షావోమి సబ్-బ్రాండ్ అయిన Redmi ఈ నెలలో చైనాలో రెడ్‌మి నోట్ 13 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రాండ్ యొక్క సరికొత్త పోస్టర్ ముఖ్యంగా Redmi Note 13 Pro+ 5G యొక్క ముఖ్య లక్షణాలను హైలైట్ చేసింది. నోట్ 13 సిరీస్ రెడ్‌మి, శామ్‌సంగ్ మరియు మీడియాటెక్ ల భాగస్వామ్యంతో రూపొందినట్లు పోస్టర్ ద్వారా సదరు సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా పోస్టర్ ద్వారా రివీల్ అయ్యాయి. దాని ప్రకారం, ఈ ఫోన్ 200ఎంపి మెయిన్ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తోంది. సరే, ఓసారి రివీలైన వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro+ ప్రధాన స్పెసిఫికేషన్స్

Redmi Note 13 సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. అవి: Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+. లీకైన పోస్టర్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

కెమెరా: Redmi Note 13 Pro+ లో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పి3 డిస్కవరీ ఎడిషన్ కెమెరా సెన్సర్ ఉంటుంది. ఇందులో 1/1.4-ఇంచ్ సెన్సర్ ఉంటుంది.

  • ఇది పరిశ్రమలో అత్యంత వేగవంతమైన 200-మెగాపిక్సెల్ అల్ట్రా-క్లియర్ కెమెరాగా చెప్పబడుతోంది.
  • నివేదికల ప్రకారం, నోట్ 13 ప్రోలో 200-మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండవచ్చు. రెడ్‌మీ జనరల్ మేనేజర్ లు వీబీయింగ్, ఈ సిరీస్ మరోసారి సరసమైన స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఇమేజింగ్ సామర్థ్యాల పరిమితులను పెంచుతుందని, మొబైల్ ఫోన్ పరిశ్రమలో ఇమేజ్ నాణ్యత ప్రమాణాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని ఉద్ఘాటించారు.
  • దీనిని సాధించడానికి, Redmi సంస్థ MediaTekతో కలిసి పనిచేసింది. ఫౌండేషన్ ఇమేజింగ్ ఆర్కిటెక్చర్‌ను పునరుద్ధరించడానికి మరియు సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి సమగ్ర ఉమ్మడి ఆప్టిమైజేషన్‌లను నిర్వహిస్తోంది.
  • ఇంకా, “బయోనిక్ పర్సెప్షన్” మరియు “ఫ్యూజన్ ఆప్టిక్స్” మాడ్యూల్స్ వంటి Xiaomi యొక్క ఇమేజింగ్ టెక్నాలజీలను ఏకీకృతం చేయడం ద్వారా, నోట్ 13 లైనప్ అత్యుత్తమ ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

చిప్సెట్: గమనిక 13 ప్రో+ కొత్తగా ప్రకటించిన 4nm MediaTek డైమెన్సిటీ 7200-అల్ట్రాతో వస్తోన్న మొదటి డివైజ్ అని పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

  • నివేదికల ప్రకారం, D7200U ఎనిమిది-కోర్ CPU ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది, ఇందులో 6 x కార్టెక్స్-A510 కోర్లతో పాటు 2.8 GHz క్లాక్ స్పీడ్‌తో నడుస్తున్న 2 x కార్టెక్స్-A715 కోర్లు ఉంటాయి.
  • అదనంగా, ఇది ఏఆర్ఎమ్ మాలి-G610 GPU మరియు శక్తి-సమర్థవంతమైన AI ప్రాసెసర్ APU 650 తో అనుసంధానించబడింది.

The post 200MP కెమెరా, 120W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Redmi Note 13 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi Note 13 Pro+ కెమెరా, చిప్సెట్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-plus-camera-chipset-specs-leaked/ Wed, 16 Aug 2023 17:14:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=7625 షావోమి సంస్థ రీసెంట్ గా చైనాలో ఒక లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఆ ఈవెంట్ లో Xiaomi Mix Fold 3, Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max, Xiaomi Band 8 Pro డివైజెస్ ని లాంచ్ చేసింది. Redmi Note 12R డివైజ్ ని Redmi 12 5G పేరుతో భారతీయ మార్కెట్ లో రెడ్మీ సంస్థ లాంచ్ చేసింది. త్వరలోనే షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ Redmi Note 13 […]

The post లీకైన Redmi Note 13 Pro+ కెమెరా, చిప్సెట్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 సిరీస్
  • 2023 ఆఖర్లో లేదా 2024 ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం
  • డైమెన్సిటీ 9200 అల్ట్రా చిప్ తో వస్తోన్న Redmi Note 13 Pro+

షావోమి సంస్థ రీసెంట్ గా చైనాలో ఒక లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఆ ఈవెంట్ లో Xiaomi Mix Fold 3, Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max, Xiaomi Band 8 Pro డివైజెస్ ని లాంచ్ చేసింది. Redmi Note 12R డివైజ్ ని Redmi 12 5G పేరుతో భారతీయ మార్కెట్ లో రెడ్మీ సంస్థ లాంచ్ చేసింది. త్వరలోనే షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

గతంలో Redmi Note 13 సిరీస్ ఈఈసీ సర్టిఫికేషన్ సైట్, ఐఎంఈఐ, ఎంఐయూఐ సర్వర్స్ పై కనిపించింది. ఒక టిప్‌స్టర్ రీసెంట్ గా Redmi Note 13 సిరీస్ నమూనా చిత్రాలను రివీల్ చేశారు. అలాగే Redmi Note 13 Pro+ డివైజ్ ప్రైమరీ కెమెరా వివరాలు కూడా బయటకు వచ్చాయి. మరొక టిప్‌స్టర్ కెమెరా విభాగం పూర్తి స్పెసిఫికేషన్స్, చిప్సెట్ వివరాలను రివీల్ చేశారు.

లీకైన Redmi Note 13 Pro+ చిప్సెట్, కెమెరా స్పెసిఫికేషన్స్

Redmi Note 13 Pro+ డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ ని టిప్‌స్టర్ Kacper Skrzypek రివీల్ చేశారు. టిప్‌స్టర్ ప్రకారం, Redmi Note 13 Pro+ డివైజ్ మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోంది. రెడ్మీ కే60 అల్ట్రా లో వాడబడిన మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ని Redmi Note 13 Pro+ లో వాడనున్నారని టిప్‌స్టర్ అంచనా వేశారు.

అంటుటు బెంచ్ మార్క్స్ లో Redmi Note 13 Pro+ డివైజ్ 1,774,714 పాయింట్లు స్కోర్ చేసిందని కంపెనీ చెబుతోంది. ఇప్పటివరకు ఏ స్మార్ట్ ఫోన్ కైనా ఇదే అత్యధిక స్కోర్ అని తెలుస్తోంది. Redmi Note 13 Pro+ లో 200ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుందని టిప్‌స్టర్ క్యాస్పర్ అంచనా వేశారు. Redmi Note 13 Pro+ లో 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ2బీ10 మ్యాక్రో/డెప్త్ సెన్సర్ ఉండే అవకాశం ఉంది.

  • స్క్రీన్: Redmi Note 13 Pro+ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టలిస్-జీ715 జీపీయూ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Redmi Note 13 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • రియర్ కెమెరా: Redmi Note 13 Pro+ లో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీ3 సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ2బీ10 మ్యాక్రో/డెప్త్ సెన్సర్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Redmi Note 13 Pro+ స్మార్ట్ ఫోన్ లో 16ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ16ఏ1క్యూ సెన్సర్ ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లీకైన Redmi Note 13 Pro+ కెమెరా, చిప్సెట్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరాతో వస్తోన్న Redmi Note 13 Pro+; లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-plus-key-specs-leaked-before-launch/ Wed, 09 Aug 2023 06:00:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=7520 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్మీ నుంచి త్వరలోనే Redmi Note 13 సిరీస్ మార్కెట్ లోకి రానుంది. తొలుత ఈ సిరీస్ చైనాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. Redmi Note 13 సిరీస్ లో భాగంగా 3 మోడల్స్ రానున్నాయి. అవి: Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+. ప్రముఖ టిప్‌స్టర్ […]

The post 200MP కెమెరాతో వస్తోన్న Redmi Note 13 Pro+; లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro+
  • అక్టోబర్ లో చైనాలో లాంచ్ అవుతుందని అంచనా
  • తాజాగా లీకైన Redmi Note 13 Pro+ వివరాలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్మీ నుంచి త్వరలోనే Redmi Note 13 సిరీస్ మార్కెట్ లోకి రానుంది. తొలుత ఈ సిరీస్ చైనాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. Redmi Note 13 సిరీస్ లో భాగంగా 3 మోడల్స్ రానున్నాయి. అవి: Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా Redmi Note 13 Pro+ యొక్క స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసింది. ఈ విషయాన్ని Gizmochina వెబ్‌సైట్ తన కథనం ద్వారా వెల్లడించింది.

Redmi Note 13 Pro+ ప్రధాన స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

  • కెమెరా: Redmi Note 13 Pro+ స్మార్ట్ ఫోన్ 200ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం. ఇది 4x ఇన్-సెన్సర్ జూమ్ ని ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డిస్ప్లే: Redmi Note 13 Pro+ లో కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది.

Redmi Note 13 Pro స్కీమాటిక్ ఇమేజ్ ని మీరు పైన చూస్తున్నారు. Redmi Note 13 లైనప్ ఇదే డిజైన్ ని పోలి ఉంటుందని సమాచారం. అయితే Redmi Note 13, Redmi Note 13 Pro ఫ్లాట్ డిస్ప్లేని కలిగి ఉండగా, Redmi Note 13 Pro+ మాత్రం కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్ తో రానుంది. మేం అందించిన సమాచారం కేవలం లీకైన ప్రాథమిక వివరాలను బట్టి అందించినదేనని పాఠకులు గమనించాలి. రానున్న రోజుల్లో స్పెసిఫికేషన్స్ పై మరింత స్పష్టత రానుంది.

The post 200MP కెమెరాతో వస్తోన్న Redmi Note 13 Pro+; లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>