Samsung Galaxy A05s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Jan 2024 11:17:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A05s ధరను తగ్గించిన కంపెనీ; పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05s-price-reduced-by-company-know-the-full-details/ Wed, 10 Jan 2024 11:17:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9655 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తాజాగా తన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A05s ధరను తగ్గించింది. శాంసంగ్ బడ్జెట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. Samsung Galaxy A05s ధరపై రూ.2,000 ను శాంసంగ్ సంస్థ తగ్గించింది. అసలైతే, Samsung Galaxy A05s ఫోన్ గతేడాది నవంబర్ నెలలో లాంచ్ అయ్యింది. శాంసంగ్ యొక్క అధికార వెబ్‌సైట్ లో Samsung Galaxy A05s ఫోన్‌ తక్కువ ధరకి […]

The post Samsung Galaxy A05s ధరను తగ్గించిన కంపెనీ; పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A05s ధర తగ్గింపు
  • రూ.2,000 తగ్గించిన కంపెనీ
  • డివైజ్ లాంచ్ ధర రూ.13,499

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తాజాగా తన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A05s ధరను తగ్గించింది. శాంసంగ్ బడ్జెట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. Samsung Galaxy A05s ధరపై రూ.2,000 ను శాంసంగ్ సంస్థ తగ్గించింది. అసలైతే, Samsung Galaxy A05s ఫోన్ గతేడాది నవంబర్ నెలలో లాంచ్ అయ్యింది. శాంసంగ్ యొక్క అధికార వెబ్‌సైట్ లో Samsung Galaxy A05s ఫోన్‌ తక్కువ ధరకి లభిస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A05s కొత్త ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05s కొత్త ధర

  • Samsung Galaxy A05s స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర కంపెనీ వెబ్‌సైట్ లో రూ.11,499 గా ఉంది. ఈ మోడల్ రూ.13,499 ధరతో లాంచ్ అయ్యింది. అంటే ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ ఇస్తున్నారు.
  • Samsung Galaxy A05s హ్యాండ్సెట్ లైట్ వయొలెట్, లైట్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16 మిలియన్ కలర్ డెప్త్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Samsung Galaxy A05s డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14, 15 అప్‌గ్రేడ్స్ తో పాటు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని పొందుతుంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A05s డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇవ్వబడింది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A05s స్మార్ట్‌ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
  • చుట్టుకొలత, బరువు: Samsung Galaxy A05s డివైజ్ 168.0 మి.మీ పొడవు, 77.8 మి.మీ వెడల్పు, 8.8 మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ 2.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఆడియో: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ అందించారు.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A05s డివైజ్ లైట్ గ్రీన్, లైట్ వయొలెట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung Galaxy A05s ధరను తగ్గించిన కంపెనీ; పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A05s 4GB ర్యామ్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05s-4gb-ram-variant-launched-india-price-specs-availability/ Tue, 07 Nov 2023 19:22:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=8752 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అక్టోబర్ నెలలో భారత్ లో Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. రూ.14,999 ధరతో ఈ ఫోన్ సేల్ కి వచ్చింది. నేడు, కంపెనీ 4జిబి వేరియంట్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. Samsung Galaxy A05s డివైజ్‌ని లో-బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు Samsung Galaxy A05s డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ వేరియంట్స్ లో యూజర్స్ కి అందుబాటులో ఉంటుంది. […]

The post 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A05s 4GB ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ లో భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s
  • 6జిబి ర్యామ్ తో వచ్చిన Samsung Galaxy A05s
  • తాజాగా 4జిబి వేరియంట్‌ని తీసుకొచ్చిన శాంసంగ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అక్టోబర్ నెలలో భారత్ లో Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. రూ.14,999 ధరతో ఈ ఫోన్ సేల్ కి వచ్చింది. నేడు, కంపెనీ 4జిబి వేరియంట్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. Samsung Galaxy A05s డివైజ్‌ని లో-బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు Samsung Galaxy A05s డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ వేరియంట్స్ లో యూజర్స్ కి అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి Samsung Galaxy A05s యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05s ధర

Samsung Galaxy A05s డివైజ్ 6జిబి ర్యామ్ మోడల్ రూ.14,999 ధరతో లాంచ్ అయ్యింది. నవంబర్ 7 వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వచ్చింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధరను రూ.13,499 గా నిర్ణయించారు. Samsung Galaxy A05s డివైజ్ లైట్ వయొలెట్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అన్ని ఈ-కామర్స్ సైట్స్, రిటైల్ స్టోర్స్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A05s 4GB స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2400 పిక్సెల్స్) రెజుల్యూషన్, ఇన్ఫినిటీ-యు నాచ్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Samsung Galaxy A05s డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14, 15 అప్‌గ్రేడ్స్ తో పాటు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని పొందుతుంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A05s డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇవ్వబడింది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A05s స్మార్ట్‌ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
  • చుట్టుకొలత, బరువు: Samsung Galaxy A05s డివైజ్ 168.0 మి.మీ పొడవు, 77.8 మి.మీ వెడల్పు, 8.8 మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ 2.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఆడియో: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ అందించారు.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A05s డివైజ్ లైట్ గ్రీన్, లైట్ వయొలెట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన Samsung Galaxy A05s 4GB ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
5,000mAh బ్యాటరీ, Snapdragon 680 చిప్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05s-launched-india-price-specs-availability/ Wed, 18 Oct 2023 14:26:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=8460 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారత్ లో Samsung Galaxy A05s డివైజ్ ని లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A05s డివైజ్ యొక్క ధర, లభ్యత […]

The post 5,000mAh బ్యాటరీ, Snapdragon 680 చిప్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s
  • 6.7-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Samsung Galaxy A05s ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారత్ లో Samsung Galaxy A05s డివైజ్ ని లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A05s డివైజ్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్‌లో Samsung Galaxy A05s ధర, లభ్యత

భారత్ లో Samsung Galaxy A05s డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు. శాంసంగ్ షాప్ ద్వారా ఈ ఏ-సిరీస్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,000 డిస్కౌంట్‌ను శాంసంగ్ ఆఫర్ చేస్తోంది.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2400 పిక్సెల్స్) రెజుల్యూషన్, ఇన్ఫినిటీ-యు నాచ్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Samsung Galaxy A05s డివైజ్ 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14, 15 అప్‌గ్రేడ్స్ తో పాటు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని పొందుతుంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A05s డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇవ్వబడింది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A05s స్మార్ట్‌ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
  • చుట్టుకొలత, బరువు: Samsung Galaxy A05s డివైజ్ 168.0 మి.మీ పొడవు, 77.8 మి.మీ వెడల్పు, 8.8 మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ 2.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఆడియో: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ అందించారు.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A05s డివైజ్ లైట్ గ్రీన్, లైట్ వయొలెట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 5,000mAh బ్యాటరీ, Snapdragon 680 చిప్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s first appeared on 91Mobiles Telugu.

]]>
కంపెనీ అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Samsung Galaxy A05s; పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05s-listed-samsung-india-website-full-specs/ Mon, 16 Oct 2023 14:04:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=8417 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అక్టోబర్ 18 న భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు కంపెనీ Samsung Galaxy A05s డివైజ్ ని తన అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ చేసింది. దీంతో పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A05s డివైజ్ 50ఎంపి కెమెరా, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A05s డివైజ్ పూర్తి […]

The post కంపెనీ అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Samsung Galaxy A05s; పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 18 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A05s
  • అఫీషియల్ వెబ్ సైట్ లో లిస్టైన డివైజ్
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung అక్టోబర్ 18 న భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు కంపెనీ Samsung Galaxy A05s డివైజ్ ని తన అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ చేసింది. దీంతో పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A05s డివైజ్ 50ఎంపి కెమెరా, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A05s డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్, సేల్ తేదీ, కలర్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16మిలియన్ కలర్ డెప్త్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. ఇది 2.4గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల 6ఎన్ఎమ్ ప్రాసెసర్.
  • ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కి రెండేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని హామీనిస్తోంది.
  • మెమొరీ: Samsung Galaxy A05s ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 12జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది. 4జిబి ర్యామ్ వేరియంట్ కూడా లభించే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.1, వై-ఫై 5Ghz, వై-ఫై డైరెక్ట్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05s లో డాల్బీ అట్మాస్ స్పీకర్స్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Samsung Galaxy A05s ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A05s ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ 18 వ తేదీన ధర ప్రకటించబడుతుంది. లైట్ వయొలెట్, లైట్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా Samsung Galaxy A05s ని కొనుగోలు చేయవచ్చు.

The post కంపెనీ అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Samsung Galaxy A05s; పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Samsung Galaxy A05s ఇండియా లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05s-india-official-launch-date-revealed/ Fri, 13 Oct 2023 18:16:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8391 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారత్ లో Galaxy A05s డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. Samsung Galaxy A05s హ్యాండ్సెట్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. లాంచ్ సమయంలోనే ధర, సేల్ వివరాలు తెలియనున్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A05s లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung […]

The post రివీలైన Samsung Galaxy A05s ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వచ్చే వారం భారత్ లో లాంచ్ కానున్న డివైజ్
  • రీసెంట్ గా మలేషియలో లాంచైన Galaxy A05s
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Samsung Galaxy A05s

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారత్ లో Galaxy A05s డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. Samsung Galaxy A05s హ్యాండ్సెట్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. లాంచ్ సమయంలోనే ధర, సేల్ వివరాలు తెలియనున్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A05s లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05s ఇండియా లాంచ్ తేదీ

  • Samsung Galaxy A05s డివైజ్ అక్టోబర్ 18 న లాంచ్ అవుతోంది. ఈ హ్యాండ్సెట్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. టీజర్ ఇమేజ్ ద్వారా ఫోన్ యొక్క పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది.
  • డిజైన్ ఎలా ఉందో చూస్తే, Samsung Galaxy A05s డివైజ్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, కాస్త మందపాటి బెజెల్స్ ఉన్నాయి.
  • వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
  • సిమ్ ట్రే ఫోన్ కి ఎడమవైపున ఉంది.
  • బ్యాక్ ప్యానెల్ విషయానికి వస్తే, Samsung Galaxy A05s బ్యాక్ ప్యానెల్ పై ఒక ఎల్ఈడీ ఫ్లాష్, ట్రిపుల్ కెమెరాలు, శాంసంగ్ లోగో ఉన్నాయి.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ఉంటుంది. అంటే ఈ ఫోన్ 5జీ నెట్వర్క్ సపోర్ట్ తో రావడం లేదు.
  • మెమొరీ: Samsung Galaxy A05s లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 6జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post రివీలైన Samsung Galaxy A05s ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-galaxy-a05s-india-launch-timeline-price-leak/ Mon, 09 Oct 2023 09:11:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=8306 ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే తక్కువ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A05, Samsung Galaxy A05s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. వచ్చే వారం భారత్ లో లాంచ్ కానున్నాయని సమాచారం. రూ.15,000 వద్ద ఈ రెండు ఫోన్ల ధర ఉండే అవకాశం ఉంది. Samsung Galaxy A05, Galaxy A05s వివరాలు (లీక్) […]

The post వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s
  • ఈ ఫోన్ల ధర రూ.15,000 వద్ద ఉండే అవకాశం
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన డివైజెస్

ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే తక్కువ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A05, Samsung Galaxy A05s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. వచ్చే వారం భారత్ లో లాంచ్ కానున్నాయని సమాచారం. రూ.15,000 వద్ద ఈ రెండు ఫోన్ల ధర ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A05, Galaxy A05s వివరాలు (లీక్)

  • టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ఈ రెండు ఫోన్ల వివరాలను షేర్ చేశారు.
  • వచ్చే వారం Samsung Galaxy A05, Samsung Galaxy A05s ఫోన్లు లాంచ్ అవుతాయని అభిషేక్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
  • Samsung Galaxy A05 ధర రూ.13,000 ఉంటుందని, Samsung Galaxy A05s డివైజ్ ధర రూ.15,000 ఉంటుందని అభిషేర్ అంచనా వేశారు.
  • రెండు ఫోన్లు కూడా 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందనున్నట్లు సమాచారం.
  • ఈ ఫోన్లు అడాప్టర్ తో రావడం లేదని అభిషేక్ తన పోస్ట్ లో తెలిపారు.
  • ఇంకా ఈ రెండు డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ని అభిషేక్ షేర్ చేశారు.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A05s లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 2 ఏళ్ళ వ్యారంటీని అందిస్తోంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్ 2గిగాహెర్ట్జ్ గరిష్ట క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy A05, Galaxy A05s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-galaxy-a05s-launched-globally-price-specs-availability/ Mon, 25 Sep 2023 16:37:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=8141 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా రెండు కొత్త ఫోన్లను ఏ-సిరీస్ లో లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A05, Samsung Galaxy A05s. ఈ రెండు ఫోన్లు కూడా మలేషియాలో లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరోవైపు Samsung Galaxy A05s డివైజ్ లో 6జిబి ర్యామ్, 13ఎంపి సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ అందించారు. […]

The post గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy A05, Galaxy A05s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మలేషియాలో లాంచైన Samsung Galaxy A05, A05s
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజెస్
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన Samsung Galaxy A05

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా రెండు కొత్త ఫోన్లను ఏ-సిరీస్ లో లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A05, Samsung Galaxy A05s. ఈ రెండు ఫోన్లు కూడా మలేషియాలో లాంచ్ అయ్యాయి. Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరోవైపు Samsung Galaxy A05s డివైజ్ లో 6జిబి ర్యామ్, 13ఎంపి సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ అందించారు. సరే, ఓసారి రెండు ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర

Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే ఈ డివైజ్ ధరను కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే ధరకి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ చిప్ 2గిగాహెర్ట్జ్ గరిష్ట క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Samsung Galaxy A05s ధర

Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రూ.14,000 నుంచి రూ.16,000 మధ్య ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. మలేషియాలో ఈ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • మెమొరీ: Samsung Galaxy A05s లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 2 ఏళ్ళ వ్యారంటీని అందిస్తోంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05s లో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy A05, Galaxy A05s first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A05, Galaxy A05s స్పెసిఫికేషన్స్, ధర! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a05-galaxy-a05s-specs-price-leaked/ Fri, 22 Sep 2023 18:12:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=8132 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఏ-సిరీస్ లో రాబోయే ఈ ఫోన్లు Samsung Galaxy A05, Samsung Galaxy A05s అనే పేర్లతో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలిసాయి. త్వరలోనే ఈ డివైజెస్ మార్కెట్ లోకి లాంచ్ కానున్నాయని సమాచారం. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A05 ధర (లీక్) Samsung […]

The post లీకైన Samsung Galaxy A05, Galaxy A05s స్పెసిఫికేషన్స్, ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Galaxy A05, A05s
  • తాజాగా లీకైన డివైజెస్ పూర్తి స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్‌తో వస్తోన్న గెలాక్సీ ఏ05

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఏ-సిరీస్ లో రాబోయే ఈ ఫోన్లు Samsung Galaxy A05, Samsung Galaxy A05s అనే పేర్లతో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలిసాయి. త్వరలోనే ఈ డివైజెస్ మార్కెట్ లోకి లాంచ్ కానున్నాయని సమాచారం. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర (లీక్)

Samsung Galaxy A05 డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. ఇది తక్కువ బడ్జెట్ తో వస్తోంది. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. Samsung Galaxy A05s ధర భారత్ లో రూ.13,999 ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడనున్నారు. ఈ చిప్సెట్ పేరు, దీని గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఇంకా తెలియదు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 లో 6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05 ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 5, బ్లూటూత్ 5.2 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A05 డివైజ్ బ్లాక్, సిల్వర్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A05s ధర (లీక్)

Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ లో ఒక కెమెరా సెన్సర్ ఎక్కువగా ఇచ్చారు. కానీ, ధర మాత్రం Samsung Galaxy A05 పోల్చితే తక్కువగానే ఉంటుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.12,999 ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A05s లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఇన్ఫినిటీ యు కటౌట్ ఉంటుంది.
  • కెమెరా: Samsung Galaxy A05s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Samsung Galaxy A05s లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటాయి.
  • ఓఎస్: Samsung Galaxy A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A05s లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post లీకైన Samsung Galaxy A05, Galaxy A05s స్పెసిఫికేషన్స్, ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-design-revealed-via-leaked-renders/ Thu, 21 Sep 2023 13:48:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=8098 Samsung సంస్థ Galaxy A14 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం ఆరంభంలో 4G మరియు 5G వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఈ రెండు వేరియంట్‌లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. Galaxy A14 5G డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. అయితే Galaxy A14 4G హీలియో G80 చిప్‌సెట్‌ ని కలిగి ఉంది. ఇప్పుడు Samsung Galaxy A15 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ సంస్థ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. డివైజ్ లాంచ్ […]

The post లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15
  • తాజాగా లీకైన Samsung Galaxy A15 రెండర్స్
  • 6.4-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

Samsung సంస్థ Galaxy A14 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం ఆరంభంలో 4G మరియు 5G వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఈ రెండు వేరియంట్‌లు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. Galaxy A14 5G డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. అయితే Galaxy A14 4G హీలియో G80 చిప్‌సెట్‌ ని కలిగి ఉంది. ఇప్పుడు Samsung Galaxy A15 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ సంస్థ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. డివైజ్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఆన్‌లీక్స్ సౌజన్యంతో The Tech Outlook వెబ్‌సైట్ డివైజ్ రెండర్స్ ఇప్పుడు ది టెక్ ఔట్‌లుక్‌లోని వ్యక్తుల సహకారంతో విశ్వసనీయ ఆన్‌లీక్స్ సౌజన్యంతో లీక్ చేయబడ్డాయి.

లీకైన Samsung Galaxy A15 రెండర్స్

లీకైన రెండర్స్ ని పరిశీలిస్తే, Galaxy A15 ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మనం చూడవచ్చు. డివైజ్ యొక్క కుడి ప్యానెల్ పవర్ బటన్ మరియు వాల్యూమ్ కీలను కలిగి ఉంది. డివైజ్ లోని పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గా పని చేస్తుంది. దిగువ భాగంలో, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ మరియు స్పీకర్లను కలిగి ఉంటుంది. SIM కార్డ్ స్లాట్ డివైజ్ కి ఎడమ వైపు అంచున ఉంది.

డివైజ్ యొక్క ఇతర వివరాల ప్రకారం, ఇది గెలాక్సీ A14లో చూసినట్లుగా V- ఆకారపు నాచ్‌కు బదులుగా ఇన్ఫినిటీ-U నాచ్‌తో సుమారు 6.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డివైజ్ యొక్క వెనుక ప్యానెల్ LED ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కొలతల వారీగా, స్మార్ట్‌ఫోన్ 160.2 x 76.8 x 8.4 మిమీ పరిమాణంలో ఉంటుంది.

ర్యామ్ మరియు స్టోరేజ్ సమాచారం, కెమెరా కాన్ఫిగరేషన్ మరియు బ్యాటరీ సామర్థ్యం వంటి స్మార్ట్‌ఫోన్ యొక్క ఇతర స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియవు. రాబోయే కొద్ది రోజుల్లో డివైజ్ కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపిస్తే గనుక అన్ని స్పెసిఫికేషన్స్ పై క్లారిటీ వస్తుంది.

రివీలైన Samsung Galaxy A05, A05s కెమెరా, ఇతర స్పెసిఫికేషన్స్

Galaxy A05 మరియు Galaxy A05s సామ్‌సంగ్ నుండి తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు డివైజెస్ ఇటీవల వివిధ సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించాయి. నివేదికలు వాటి డిజైన్ రెండర్‌లను కూడా షేర్ చేసాయి. తాజాగా, Galaxy A05 మరియు A05s రెండింటి యొక్క స్కీమాటిక్ చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటి ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ తెలిసాయి.

కెమెరా: స్కీమాటిక్స్ ప్రకారం, A05 వెనుకవైపు డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. మరోవైపు A05s డివైజ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో పాటు NFC సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ షూటర్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

బ్యాటరీ: గతంలో, Galaxy A05s 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో పాటు, 5,000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుందని పలు నివేదికల ద్వారా తెలిసింది.

ర్యామ్: Geekbench జాబితా ప్రకారం, రాబోయే హ్యాండ్‌సెట్ 4GB RAMతో జత చేయబడిన Helio G85 చిప్‌సెట్‌తో అందించబడుతుందని అర్థమవుతోంది. Galaxy A05లో కూడా అదే చిప్‌సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఓఎస్: ఈ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

డిస్ప్లే: Galaxy A05 లో 720 x 1,600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.6-ఇంచ్ డిస్ప్లే ఉంటాయని గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీల్ అయ్యింది. ఇకపోతే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ని కలిగి ఉంటాయని సమాచారం.

The post లీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy F14, Galaxy M14, Galaxy 05s; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f14-galaxy-m14-galaxy-a05s-spotted-on-bis-website/ Tue, 08 Aug 2023 15:44:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=7514 Samsung Galaxy F14, Galaxy M14, Galaxy A05s స్మార్ట్ ఫోన్లను త్వరలోనే లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేసింది. తాజాగా ఈ 3 ఫోన్లు తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందాయి. అంతకు ముందే ఈ ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. 91మొబైల్స్ మొదటగా ఈ ఫోన్లను బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై గుర్తించింది. మూడు ఫోన్లు వరుసగా SM-A057F/DS, SM-M145F/DS, SM-E145F/DS అనే మోడల్ నంబర్లను కలిగి […]

The post బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy F14, Galaxy M14, Galaxy 05s; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న 3 శాంసంగ్ ఫోన్లు
  • బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన హ్యాండ్సెట్స్
  • లిస్టింగ్ ద్వారా రివీల్ కాని స్పెసిఫికేషన్స్

Samsung Galaxy F14, Galaxy M14, Galaxy A05s స్మార్ట్ ఫోన్లను త్వరలోనే లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేసింది. తాజాగా ఈ 3 ఫోన్లు తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందాయి. అంతకు ముందే ఈ ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. 91మొబైల్స్ మొదటగా ఈ ఫోన్లను బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై గుర్తించింది. మూడు ఫోన్లు వరుసగా SM-A057F/DS, SM-M145F/DS, SM-E145F/DS అనే మోడల్ నంబర్లను కలిగి ఉన్నాయి.

Samsung Galaxy F14, Galaxy M14, Galaxy A05s బీఐఎస్ వివరాలు

  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14, గెలాక్సీ ఎమ్14, గెలాక్సీ ఏ05ఎస్ ఫోన్లు భారత్ లో విడుదలయ్యేందుకు క్లియరన్స్ పొందినట్లు బీఐఎస్ లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.
  • అయితే బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ల యొక్క వివరాలు తెలియలేదు. అయితే వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ ద్వారా డ్యూయల్ బ్యాండ్ వై-ఫై (2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగా హెర్ట్జ్) వివరాలు తెలిసాయి.
  • గెలాక్సీ ఎఫ్14, గెలాక్సీ ఎమ్14, గెలాక్సీ ఏ05ఎస్ లతో పాటు కంపెనీ గెలాక్సీ ఏ05 పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, శాంసంగ్ ఇటీవలె గెలాక్సీ ఎఫ్34 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.20,000 లోపు ధరతో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, ఎగ్జినోస్ 1280 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది. ఈ ఫోన్ లో ఇంకా 6.46-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 13ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.18,999 గా ఉంది. హై-ఎండ్ వర్షన్ ధర రూ.20,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిల్ కార్డ్స్ పై కంపెనీ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రూ.1000 క్యాష్‌బ్యాక్ లేదా కూపన్ డిస్కౌంట్ మరియు రూ.2,000 వరకు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ నాన్-ఈఎంఐ, క్రెడిట్, డెబిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై డిస్కౌంట్ లభించనుంది.

The post బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy F14, Galaxy M14, Galaxy 05s; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>