Samsung Galaxy F15 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 20 Apr 2024 20:15:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన Galaxy F15 5G 8GB RAM వేరియంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-8gb-ram-variant-launched/ Sat, 20 Apr 2024 18:28:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=11195 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గత నెలలో భారతీయ మార్కెట్ లో Galaxy F15 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇది 4జిబి మరియు 6జిబి ర్యామ్ మోడల్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు 8జిబి వేరియంట్‌ని కంపెనీ లాంచ్ చేసింది. Galaxy F15 5G లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ ఉన్నాయి. ఓసారి గెలాక్సీ ఎఫ్15 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post భారత్‌లో లాంచైన Galaxy F15 5G 8GB RAM వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డైమెన్సిటీ 6100+ చిప్‌తో వచ్చిన గెలాక్సీ ఎఫ్15 5జీ
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా గెలాక్సీ ఎఫ్ 15 సేల్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గత నెలలో భారతీయ మార్కెట్ లో Galaxy F15 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇది 4జిబి మరియు 6జిబి ర్యామ్ మోడల్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు 8జిబి వేరియంట్‌ని కంపెనీ లాంచ్ చేసింది. Galaxy F15 5G లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ ఉన్నాయి. ఓసారి గెలాక్సీ ఎఫ్15 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Galaxy F15 5G 8GB RAM వేరియంట్ ధర

Galaxy F15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఫోన్ రూ.14,999 కే లభిస్తుంది.

ఆఫర్ లో భాగంగా, గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ కొనుగోలుపై రూ.1,299 విలువగల 25 వాట్ చార్జర్‌ను 299 కే లభించనుంది.

Galaxy F15 5G డివైజ్ ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియట్ ధర రూ.12,999 మరియు 6జిబి ర్యామ్ + 128జిబి రూ.14,999 గా ఉన్నాయి.

Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post భారత్‌లో లాంచైన Galaxy F15 5G 8GB RAM వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Galaxy F15 5G పై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ https://www.91mobiles.com/telugu/samsung-announced-discount-on-galaxy-f15-5g/ Thu, 11 Apr 2024 15:15:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=11048 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung మార్చి 4వ తేదీన భారతీయ మార్కెట్ లో Galaxy F15 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు Samsung Galaxy F15 5G డివైజ్ పై శాంసంగ్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy F15 5G ధర […]

The post Galaxy F15 5G పై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె లాంచైన Samsung Galaxy F15 5G
  • డివైజ్ పై రూ.500 డిస్కౌంట్
  • 20 రోజుల పాటు అందుబాటులో ఆఫర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung మార్చి 4వ తేదీన భారతీయ మార్కెట్ లో Galaxy F15 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు Samsung Galaxy F15 5G డివైజ్ పై శాంసంగ్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F15 5G ధర

Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ మోడల్ ధర రూ.12,999 గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది.

రూ.500 డిస్కౌంట్ తర్వాత 4జిబి ర్యామ్ మోడల్ రూ.12,499 కే లభించనుంది. 6జిబి ర్యామ్ వేరియంట్‌ని రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy F15 5G డివైజ్ లైట్ గ్రీన్, లైట్ వయొలెట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఆఫర్ 20 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఈ మధ్యలో కొన్న వారికి ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.

ఆఫ్‌లైన్ మార్కెట్ లో ఈ ఆఫర్ అమలులోకి వచ్చింది. అంటే మొబైల్ షాపులు, శాంసంగ్ స్టోర్స్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ వద్ద Samsung Galaxy F15 5G పై డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం శాంసంగ్ వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్ లాంచ్ ధరకే విక్రయించబడుతోంది.

Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post Galaxy F15 5G పై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy F15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-launched-india-90hz-display/ Mon, 04 Mar 2024 18:28:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=10531 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారతీయ మార్కెట్ లో నేడు Galaxy F15 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy F15 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Samsung: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy F15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Samsung Galaxy F15 5G
  • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Samsung Galaxy F15 5G ప్రారంభ ధర రూ.12,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారతీయ మార్కెట్ లో నేడు Galaxy F15 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy F15 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G ధర

  • Samsung Galaxy F15 5G 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర భారత్ లో రూ.12,999 గా ఉంది.
  • Samsung Galaxy F15 5G 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,499 గా ఉంది.
  • Samsung Galaxy F15 5G కొనుగోలుపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా అప్‌గ్రేడ్ ఆఫర్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.11,999 కి చేరుతుంది.
  • Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ జాజీ గ్రీన్ మరియు గ్రూవీ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post Samsung: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy F15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy F15 5G, M14 4G భారత మార్కెట్ ధరలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-m14-4g-india-prices-leaked-before-launch/ Thu, 29 Feb 2024 15:55:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=10500 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్‌-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 4న భారత్ లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. ఈలోపు డివైజ్ ధర రివీల్ అయ్యింది. అంతేకాదు, ఎఫ్15 5జీ తో పాటు, ఎమ్14 4జీ డివైజ్ ధర కూడా లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy F15 5G ధర […]

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy F15 5G, M14 4G భారత మార్కెట్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 4న లాంచ్ అవుతోన్న Galaxy F15 5G
  • ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • Samsung Galaxy F15 5G ధర రూ.11,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్‌-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 4న భారత్ లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. ఈలోపు డివైజ్ ధర రివీల్ అయ్యింది. అంతేకాదు, ఎఫ్15 5జీ తో పాటు, ఎమ్14 4జీ డివైజ్ ధర కూడా లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G ధర

  • Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ ధర ప్రమోషనల్ బ్యానర్ ద్వారా రివీల్ అయ్యింది. ప్రారంభ ధర బ్యానర్ పై రూ.11,xxx అని ఉంది. ఇది రూ.11,999 అయ్యే అవకాశం ఉంది.
  • రివీలైన ధర బేస్ వేరియంట్ కాగా, ఇతర వేరియంట్స్ ధరలు ఇంకా రివీల్ కావాల్సి ఉంది.
  • Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి+128జిబి మోడల్ ధర రూ.13,499 గా ఉంటుంది.
  • Samsung Galaxy F15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంటుంది.
  • Samsung Galaxy F15 5G కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.11,999 కి చేరుతుంది.

Samsung Galaxy M14 4G వేరియంట్ ధర (లీక్)

టిప్‌స్టర్ Samsung Galaxy M14 4G వేరియంట్ ధరను కూడా టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M14 4G డివైజ్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.9,499 గా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.

Samsung Galaxy M14 4G 6జిబి + 128జిబి మోడల్ ధర రూ.12,499 గా ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy F15 5G, M14 4G భారత మార్కెట్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy F15 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-india-launch-date-march-4th/ Thu, 22 Feb 2024 15:19:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=10374 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. మార్చి 4న Samsung Galaxy F15 5G డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. మిడ్-బడ్జెట్ ఫోన్ గా వస్తోన్న ఈ డివైజ్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. Samsung Galaxy F15 5G డివైజ్ ఈ-కామర్స్ […]

The post Samsung Galaxy F15 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy F15 5G లాంచ్ తేదీ ప్రకటన
  • మార్చి 4న లాంచ్ అవుతోన్న డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా డివైజ్ సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. మార్చి 4న Samsung Galaxy F15 5G డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. మిడ్-బడ్జెట్ ఫోన్ గా వస్తోన్న ఈ డివైజ్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. Samsung Galaxy F15 5G డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.

Samsung Galaxy F15 5G ఇండియా లాంచ్

  • Samsung Galaxy F15 5G డివైజ్ యొక్క ప్రొడక్ట్ పేజీని ఫ్లిప్‌కార్ట్ పై శాంసంగ్ అఫీషియల్ గా ప్రదర్శిస్తోంది.
  • Samsung Galaxy F15 5G డివైజ్ మార్చి 4న భారత్ లో లాంచ్ అవుతోందని మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది.
  • Samsung Galaxy F15 5G ధర, సేల్ తేదీ మార్చి 4న మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించబడనుంది.
  • లాంచ్ తేదీ ప్రకటనతో పాటు, Samsung Galaxy F15 5G యొక్క ఫోటోలను మరియు ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని కంపెనీ షేర్ చేసింది.

Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో సూపర్ అమోలెడ్ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. స్క్రీన్ సైజ్ ఇంకా తెలియదు. 6.5-ఇంచుల పైనే ఉండొచ్చు.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ఓఎస్: Samsung Galaxy F15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ తో వస్తోంది. 4 ఏళ్లు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి. అంటే ఆండ్రాయిడ్ 14 తో లాంచై, ఆండ్రాయిడ్ 18 వరకు అప్‌గ్రేడ్ పొందుతుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy F15 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్, మ్యాక్రో కెమెరా ఉంటాయి. కెమెరా సెటప్ బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా అమర్చబడి ఉంటుంది.

The post Samsung Galaxy F15 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy F15 ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-india-launch-confirmed/ Mon, 19 Feb 2024 14:41:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=10343 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Samsung Galaxy F15 యొక్క ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. నెట్టింట్లో ప్రత్యక్షమైన లీక్ ద్వారా ఇండియా లాంచ్ ఖరారవ్వడంతోపాటు, లాంచ్ తేదీ కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Samsung Galaxy F15 లాంచ్ తేదీ (లీక్) […]

The post Samsung Galaxy F15 ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో Samsung Galaxy F15 లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ యాప్ పై లిస్టైన డివైజ్
  • ఫిబ్రవరి 22న లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Samsung Galaxy F15 యొక్క ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. నెట్టింట్లో ప్రత్యక్షమైన లీక్ ద్వారా ఇండియా లాంచ్ ఖరారవ్వడంతోపాటు, లాంచ్ తేదీ కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 లాంచ్ తేదీ (లీక్)

  • Samsung Galaxy F15 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన లాంచ్ వివరాలు Smartprix అనే వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి.
  • Samsung Galaxy F15 డివైజ్ ఫిబ్రవరి 22న భారత్ లో లాంచ్ కానుందని లీక్స్ ద్వారా స్పష్టమవుతోంది.
  • Samsung Galaxy F15 డివైజ్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తోందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy F15 ప్రోమో పోస్టర్

  • Samsung Galaxy F15 డివైజ్ యొక్క ప్రోమో పోస్టర్ ని రీసెంట్ గా SmartPrix రివీల్ చేసింది. దీంతో Samsung Galaxy F15 యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.
  • Samsung Galaxy F15 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో రానుందని లీక్ ద్వారా తెలిసింది.
  • Samsung Galaxy F15 లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని స్మార్ట్‌ప్రిక్స్ ద్వారా రివీల్ అయ్యింది.

Samsung Galaxy F15 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో అమోలెడ్ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంటాయని సమాచారం. స్క్రీన్ సైజ్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది. గరిష్టంగా 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Samsung Galaxy F15 ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: లాంచ్‌కి ముందు గీక్‌బెంచ్‌పై లిస్టైన Galaxy F15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-listed-on-geekbench/ Thu, 15 Feb 2024 10:57:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10286 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నిన్నే ఈ ఫోన్ యొక్క రెండర్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. నేడు Samsung Galaxy F15 5G బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Samsung Galaxy F15 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. […]

The post Samsung: లాంచ్‌కి ముందు గీక్‌బెంచ్‌పై లిస్టైన Galaxy F15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F15 5G
  • డివైజ్ మోడల్ నంబర్ SM-E156B
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నిన్నే ఈ ఫోన్ యొక్క రెండర్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. నేడు Samsung Galaxy F15 5G బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Samsung Galaxy F15 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ 6 డేటాబేస్ పై SM-E156B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy F15 5G డివైజ్ సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 690 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1752 పాయింట్లు స్కోర్ చేసింది.
  • గీక్‌బెంచ్ ప్లాట్ఫామ్ పై కనిపించిన వివరాల ప్రకారం, Samsung Galaxy F15 5G లో 2.20 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయని తెలుస్తోంది.
  • లిస్టింగ్ సమాచారం ప్రకారం, Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుందని అంచనా వేయవచ్చు.
  • Samsung Galaxy F15 5G డివైజ్ బెంచ్‌మార్క్ డేటాబేస్ పై 4జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.
  • ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, Samsung Galaxy F15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో అమోలెడ్ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంటాయని సమాచారం. స్క్రీన్ సైజ్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది. గరిష్టంగా 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Samsung: లాంచ్‌కి ముందు గీక్‌బెంచ్‌పై లిస్టైన Galaxy F15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: రివీలైన Galaxy F15 5G ఫస్ట్ పోస్టర్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-first-poster-revealed/ Wed, 14 Feb 2024 15:52:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=10265 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Galaxy F15 5G అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Samsung Galaxy F15 5G యొక్క మొదటి పోస్టర్ రివీల్ అయ్యింది. భారీ బ్యాటరీ, ఉత్తమమైన డిస్ప్లేతో గెలాక్సీ ఎఫ్15 5జీ వస్తున్నట్లు సమాచారం. Samsung Galaxy F15 5G యొక్క రెండర్‌ 91mobiles కి అందింది. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఆ […]

The post Samsung: రివీలైన Galaxy F15 5G ఫస్ట్ పోస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F15 5G
  • Galaxy F15 5G మొదటి పోస్టర్ విడుదల
  • భారీ బ్యాటరీతో వస్తోన్న Samsung Galaxy F15 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Galaxy F15 5G అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Samsung Galaxy F15 5G యొక్క మొదటి పోస్టర్ రివీల్ అయ్యింది. భారీ బ్యాటరీ, ఉత్తమమైన డిస్ప్లేతో గెలాక్సీ ఎఫ్15 5జీ వస్తున్నట్లు సమాచారం. Samsung Galaxy F15 5G యొక్క రెండర్‌ 91mobiles కి అందింది. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు

  • Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు రెండర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • Samsung Galaxy F15 5G ఫోన్ బ్లాక్, పర్పుల్ మరియు మింట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Samsung Galaxy F15 5G లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందని మేం భావిస్తున్నాం.
  • Samsung Galaxy F15 5G డివైజ్ 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం.
  • శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై Samsung Galaxy F15 5G డివైజ్ SM-E156B/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • గతేడాది లాంచైన Samsung Galaxy F14 5G డివైజ్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది.

Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. 6జిబి వరకు ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy F14 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్లు: ఏఐ వాయిస్ బూస్ట్, కస్టమైజ్డ్ కాల్ బ్యాగ్రౌండ్, స్టేక్డ్ విడ్జెట్స్, స్ప్లిట్ వ్యూ మల్టీ టాస్కింగ్, క్విక్ షేర్, ప్రైవసీ మరియు సెక్యూరిటీ డ్యాష్ బోర్డ్ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F14 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung: రివీలైన Galaxy F15 5G ఫస్ట్ పోస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: కంపెనీ వెబ్‌సైట్‌పై కనిపించిన Samsung Galaxy F15 5G సపోర్ట్ పేజీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-spotted-on-samsung-support-page/ Tue, 13 Feb 2024 18:28:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=10241 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy F15 5G ని లాంచ్ చేయనుంది. ఎఫ్-సిరీస్ తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆన్‌లైన్ చానల్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. Samsung Galaxy F15 5G లాంచ్ ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడలేదు. శాంసంగ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ అఫీషియల్ సపోర్ట్ వెబ్‌సైట్ పై Samsung Galaxy F15 5G లిస్ట్ అయ్యింది. తాజాగా లీకైన సమాచారం గురించి తెలుసుకుందాం పదండి. Samsung Galaxy F15 5G సపోర్ట్ […]

The post Samsung: కంపెనీ వెబ్‌సైట్‌పై కనిపించిన Samsung Galaxy F15 5G సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F15 5G
  • శాంసంగ్ సపోర్ట్ వెబ్‌సైట్ పై లిస్టైన డివైజ్
  • ఇదివరకు బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy F15 5G ని లాంచ్ చేయనుంది. ఎఫ్-సిరీస్ తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆన్‌లైన్ చానల్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. Samsung Galaxy F15 5G లాంచ్ ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడలేదు. శాంసంగ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ అఫీషియల్ సపోర్ట్ వెబ్‌సైట్ పై Samsung Galaxy F15 5G లిస్ట్ అయ్యింది. తాజాగా లీకైన సమాచారం గురించి తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G సపోర్ట్ పేజీ వివరాలు

  • 91mobiles Samsung Galaxy F15 5G ని తొలుత శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై గుర్తించింది.
  • Samsung Galaxy F15 5G డివైజ్ SM-E156B/DS మోడల్ నంబర్ తో అఫీషియల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • ఇదే మోడల్ నంబర్ తో Samsung Galaxy F15 5G శాంసంగ్ బంగ్లాదేశ్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. 6జిబి వరకు ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy F14 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్లు: ఏఐ వాయిస్ బూస్ట్, కస్టమైజ్డ్ కాల్ బ్యాగ్రౌండ్, స్టేక్డ్ విడ్జెట్స్, స్ప్లిట్ వ్యూ మల్టీ టాస్కింగ్, క్విక్ షేర్, ప్రైవసీ మరియు సెక్యూరిటీ డ్యాష్ బోర్డ్ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F14 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung: కంపెనీ వెబ్‌సైట్‌పై కనిపించిన Samsung Galaxy F15 5G సపోర్ట్ పేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బీఐఎస్‌పై లిస్టైన Galaxy M15 5G, Galaxy F15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m15-5g-galaxy-f15-5g-listed-on-bis-website/ Thu, 25 Jan 2024 11:19:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=9922 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో రెండు చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. Galaxy M15 5G, Galaxy F15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. శాంసంగ్ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ ప్రకటన బయటకు రావాల్సి ఉంది. ఈలోపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై గెలాక్సీ ఎమ్ 15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్లు లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి […]

The post Samsung: బీఐఎస్‌పై లిస్టైన Galaxy M15 5G, Galaxy F15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న M15 5G, F15 5G
  • బీఐఎస్ పై లిస్టైన రెండు ఫోన్లు
  • ఎగ్జినోస్ 1330 చిప్‌తో రానున్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో రెండు చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. Galaxy M15 5G, Galaxy F15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. శాంసంగ్ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ ప్రకటన బయటకు రావాల్సి ఉంది. ఈలోపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై గెలాక్సీ ఎమ్ 15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్లు లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G, Galaxy F15 5G బీఐఎస్ లిస్టింగ్

  • శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ డివైజెస్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యాయి.
  • శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ డివైజ్ SM-M156B అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది.
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ SM-E156B అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లేదా ఫీచర్లు రివీల్ కాలేదు. కానీ, Galaxy M15 5G, Galaxy F15 5G భారత్ లో త్వరలోనే లాంచ్ కానున్నాయని ఈ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ఓఎస్: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy M14 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.
  • కెమెరా: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Samsung: బీఐఎస్‌పై లిస్టైన Galaxy M15 5G, Galaxy F15 5G first appeared on 91Mobiles Telugu.

]]>