Tecno Phantom V Flip 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 06:16:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/#respond Mon, 30 Sep 2024 06:16:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=13834 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ […]

The post Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్‌లో టెక్నో ఫోన్లపై డిస్కౌంట్స్
  • Phantom V Flip ధర రూ.28,649
  • Phantom X2 Pro ధర రూ.28,749

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ డీల్స్

Tecno Phantom V Flip – అసలే తక్కువ ధరకి లాంచైన ఈ ఫ్లిప్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మరింత చవకగా మారింది. సేల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.54,899 కి లభిస్తోంది. రూ.25,000 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ని రూ.28,649 కే సొంతం చేసుకోవచ్చు.

Tecno Phantom X2 Pro – టెక్నో యొక్క ఫ్లాగ్షిప్ ఫోన్ ఈ ఫాంటమ్ ఎక్స్2 ప్రో. ఈ ఫోన్ రూ.28,749 ధరకి లభిస్తోంది. కూపన్ డిస్కౌంట్ రూ.5,000 మరియు రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ఈ రేటుకి లభిస్తోంది.

Tecno POVA 6 Neo – టెక్నో నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోవా 6 నియో. ఈ ఫోన్‌ని రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు.

Tecno Pop 9 5G – రూ.8,499 ధరతో టెక్నో పాప్ 9 5జీ మార్కెట్ లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి నిలుస్తోంది.

సేల్‌లో లభిస్తోన్న టెక్నో స్మార్ట్‌ఫోన్ల జాబితా

స్మార్ట్‌ఫోన్ అసలు ధర సేల్ ధర
Tecno Pop 9 5G 4GB/64GB రూ.9499 రూ.8499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Pop 9 5G 4GB/128GB రూ.9,999 రూ.8,999 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)
Tecno POVA 6 Neo 8GB/256GB రూ.13,999 రూ.12,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark Go 1 రూ.7,299 రూ.7,299
Tecno Camon 30 8GB/256GB రూ.22,999 19,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 30 12GB/512GB రూ.26,999 రూ.23,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 30 Premier రూ.39,999 రూ.36,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark 20 Pro 5G 8GB/128GB రూ.15,999 రూ.14,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark 20 Pro 5G 8GB/256GB రూ.16,999 రూ.15,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom X2 Pro రూ.34,999 రూ.28,749 (రూ.1250 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom V Flip రూ.54,899 రూ.28,649 (రూ.1250 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom X2 రూ.24,999 రూ.23,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 20 Premier రూ.15,999 రూ.14,499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)

The post Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/feed/ 0
రూ.29,899 కే ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-phone-is-available-for-rs-29899-know-full-details/ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-phone-is-available-for-rs-29899-know-full-details/#respond Wed, 25 Sep 2024 05:51:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=13728 ఫ్లిప్ ఫోన్ వాడాలని ఎంతోమంది మొబైల్ లవర్స్ కి ఆసక్తి ఉంటుంది. కానీ, ధరలు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదు. అయితే, అప్పుడప్పుడు వచ్చే ఆఫర్లను గమనిస్తే, ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకి సొంతం చేసుకోవడం కష్టమేం కాదు. ఇప్పుడు ఆ అవకాశం ఒకటి వచ్చింది. Tecno Phantom V Flip 5G ఫ్లిప్‌ ఫోన్ కేవలం రూ.29,899 కే లభిస్తోంది. అంతేకాదు, అదనంగా బ్యాంక్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. […]

The post రూ.29,899 కే ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకగా లభిస్తోన్న Tecno Phantom V Flip 5G
  • ఫోన్ యొక్క ఆఫర్ ధర రూ.29,899
  • అమెజాన్ పై అందుబాటులో ఆఫర్

ఫ్లిప్ ఫోన్ వాడాలని ఎంతోమంది మొబైల్ లవర్స్ కి ఆసక్తి ఉంటుంది. కానీ, ధరలు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదు. అయితే, అప్పుడప్పుడు వచ్చే ఆఫర్లను గమనిస్తే, ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకి సొంతం చేసుకోవడం కష్టమేం కాదు. ఇప్పుడు ఆ అవకాశం ఒకటి వచ్చింది. Tecno Phantom V Flip 5G ఫ్లిప్‌ ఫోన్ కేవలం రూ.29,899 కే లభిస్తోంది. అంతేకాదు, అదనంగా బ్యాంక్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. ఈ గ్రేట్ డీల్ ఎలా పొందాలో తెలుసుకుందామా?

Tecno Phantom V Flip 5G ధర, ఆఫర్లు

Tecno Phantom V Flip 5G ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో రూ.25,000 కూపన్ డిస్కౌంట్ పై లభిస్తోంది. డివైజ్ యొక్క అసలు ధర రూ.54,899 గా లిస్ట్ అయ్యింది. ఈ డిస్కౌంట్ కూపన్ ను అప్లై చేస్తే, కేవలం రూ.28,999 కే ఫాంటమ్ వి ఫ్లిప్ 5జీ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ మరియు సాధారణ లావాదేవీలపై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర మరింతగా తగ్గుతుంది.

పాత ఫోన్ మార్చుకుని, Tecno Phantom V Flip 5G ని కొనుగోలు చేస్తే గనుక, రూ.18,050 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ విలువ అనేది మీ పాత ఫోన్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది.

ఈ ఆఫర్లే కాకుండా, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఎక్కడ కొనాలి?

Tecno Phantom V Flip 5G స్మార్ట్‌ఫోన్‌ని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి.

అమెజాన్ లింక్

Tecno Phantom V Flip 5G ని కొనవచ్చా?

ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత తక్కువ ధరలో మరే ఇతర ఫ్లిప్ ఫోన్ కూడా లభించడం లేదు. కాబట్టి, కచ్చితంగా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ తక్కువ బడ్జెట్ లో కొనాలనుకుంటే ఇదే ఏకైక ఆప్షన్. ఈ ఫ్లిప్ ఫోన్ లో 6.9-ఇంచ్ ప్రైమరీ స్క్రీన్, 1.32-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, 256జిబి వరకు స్టోరేజీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Tecno Phantom V Flip 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.32-ఇంచ్ సర్క్యులర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Tecno Phantom V Flip డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip డివైజ్ లో స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, అల్ట్రా-థిన్ వీసీ లిక్విడ్ కూలింగ్, ఎన్ఎఫ్‌సీ, కవర్ స్క్రీన్ క్విక్ రిప్లై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post రూ.29,899 కే ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-phone-is-available-for-rs-29899-know-full-details/feed/ 0
నేడే అమెజాన్‌లో Tecno Phantom V Flip ఎర్లీ బర్డ్ సేల్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-5g-early-bird-sale-via-amazon-price-specs-availability/ Sun, 01 Oct 2023 12:42:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=8237 మొబైల్ ఫోన్ మేకర్ Tecno ఇటీవలె తన తొలి ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. Tecno Phantom V Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. నేటి నుంచి భారతీయ మార్కెట్ లో Amazon ద్వారా Tecno Phantom V Flip ప్రీ-ఆర్డర్స్ మొదలవుతున్నాయి. క్లామ్‌షెల్ ఫోన్ కేటగిరీలో Tecno Phantom V Flip డివైజ్ అత్యంత చవకైనదిగా నిలుస్తోంది. Tecno Phantom V Flip లో సర్క్యులర్ కవర్ డిస్ప్లే, కార్నింగ్ […]

The post నేడే అమెజాన్‌లో Tecno Phantom V Flip ఎర్లీ బర్డ్ సేల్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్ లో లాంచైన Tecno Phantom V Flip
  • అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip సేల్
  • 1.32-ఇంచ్ సర్క్యులర్ కవర్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్

మొబైల్ ఫోన్ మేకర్ Tecno ఇటీవలె తన తొలి ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. Tecno Phantom V Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. నేటి నుంచి భారతీయ మార్కెట్ లో Amazon ద్వారా Tecno Phantom V Flip ప్రీ-ఆర్డర్స్ మొదలవుతున్నాయి. క్లామ్‌షెల్ ఫోన్ కేటగిరీలో Tecno Phantom V Flip డివైజ్ అత్యంత చవకైనదిగా నిలుస్తోంది.

Tecno Phantom V Flip లో సర్క్యులర్ కవర్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్, మాలి జీ77 జీపీయూ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Tecno Phantom V Flip ధర, లాంచ్ ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారత్ లో Tecno Phantom V Flip ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

ఎర్లీ బర్డ్ సేల్ లో భాగంగా Tecno Phantom V Flip ధరను భారత్ లో రూ.49,999 గా నిర్ణయించారు. నేడు, అనగా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్ మిస్టిక్ డాన్, ఐకానిక్ బ్లాక్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2640) రెజుల్యూషన్, 413పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 22:9 యాస్పెక్ట్ రేషియో, Schott UTG గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • కవర్ డిస్ప్లే: Tecno Phantom V Flip లో 1.32-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 466*466 పిక్సెల్స్ రెజుల్యూషన్, 352పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్, మాలి జీ77 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు మెమొరీ ఫ్యూజన్ (ర్యామ్), 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.5 ఫ్లిప్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ మరియు ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip లో స్టీరియో స్పీకర్, డీటీఎస్ ఆడియో, టైప్-సీ పోర్ట్, హై-రెజ్ ఆడియో, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై, జీపీఎస్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Tecno Phantom V Flip డివైజ్ 171.72 మి.మీ పొడవు, 74.05 మి.మీ వెడల్పు, 6.95మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.

The post నేడే అమెజాన్‌లో Tecno Phantom V Flip ఎర్లీ బర్డ్ సేల్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
45W ఫాస్ట్ చార్జింగ్, సర్క్యులర్ కవర్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Tecno Phantom V Flip; ధర రూ.50,000 లోపే! https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-5g-launched-india-price-specs-availability/ Fri, 22 Sep 2023 12:39:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8129 Tecno బ్రాండ్ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Phantom V Flip ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ నుంచి అంతకు ముందు Tecno Phantom V Fold అనే ఫోన్ వచ్చింది. తాజాగా ఫ్లిప్ ఫోన్ ని కూడా తీసుకొచ్చింది. Tecno Phantom V Flip డివైజ్ లో 1.32-ఇంచ్ సర్క్యులర్ కవర్ డిస్ప్లే, ఏఐ ఆధారిత ఎల్లా జీపీటీ 3.0 అనే వాయిస్ అసిస్టంట్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno […]

The post 45W ఫాస్ట్ చార్జింగ్, సర్క్యులర్ కవర్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Tecno Phantom V Flip; ధర రూ.50,000 లోపే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Tecno Phantom V Flip మడత ఫోన్
  • ELLA GPT 3.0 ఏఐ వాయిస్ అసిస్టంట్ తో వచ్చిన డివైజ్
  • Tecno Phantom V Flip ధర రూ.49,999

Tecno బ్రాండ్ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Phantom V Flip ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ నుంచి అంతకు ముందు Tecno Phantom V Fold అనే ఫోన్ వచ్చింది. తాజాగా ఫ్లిప్ ఫోన్ ని కూడా తీసుకొచ్చింది. Tecno Phantom V Flip డివైజ్ లో 1.32-ఇంచ్ సర్క్యులర్ కవర్ డిస్ప్లే, ఏఐ ఆధారిత ఎల్లా జీపీటీ 3.0 అనే వాయిస్ అసిస్టంట్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno Phantom V Flip యొక్క భారతీయ మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V Flip ధర

భారత్ లో Tecno Phantom V Flip ధరను రూ.49,999 గా నిర్ణయించారు. త్వరలో ఆఫర్, సేల్ వివరాలు తెలియనున్నాయి.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.32-ఇంచ్ సర్క్యులర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Tecno Phantom V Flip డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip డివైజ్ లో స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, అల్ట్రా-థిన్ వీసీ లిక్విడ్ కూలింగ్, ఎన్ఎఫ్‌సీ, కవర్ స్క్రీన్ క్విక్ రిప్లై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Tecno Phantom V Flip డిజైన్

Tecno Phantom V Flip డివైజ్ 3డీ కర్వ్డ్ బాడీ, ఫ్లెక్సిబుల్ హవర్‌లాక్ డిజైన్ కలిగి ఉంది. దీంతో 30-150 డిగ్రీ ఫ్లెక్సిబుల్ యాంగిల్స్ లో అడ్జస్ట్‌మెంట్ సాధ్యమవుతుంది. బ్యాక్ ప్యానెల్ ప్రీమియమ్ లెదర్, లిచీ ప్యాటర్న్ డిజైన్ తో వచ్చింది. Tecno Phantom V Flip డివైజ్ హై-స్ట్రెంగ్త్ అల్ట్రా-థిన్ గ్లాస్ తో వచ్చింది. భారతదేశంలో తక్కువ ధర కలిగిన ఫ్లిప్ ఫోన్ గా టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ నిలవనుంది.

The post 45W ఫాస్ట్ చార్జింగ్, సర్క్యులర్ కవర్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Tecno Phantom V Flip; ధర రూ.50,000 లోపే! first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Tecno Phantom V Flip 5G ధర, డిజైన్ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-5g-price-design-leaked-before-global-launch/ Thu, 21 Sep 2023 05:09:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=8090 స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Tecno Phantom V Flip ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22 న గ్లోబల్ గా ఈ డివైజ్ విడుదల కానుంది. భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, గ్లోబల్ లాంచ్‌కి ముందు Tecno Phantom V Flip ఫోన్ యొక్క డిజైన్ మరియు ధర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. లీకైన Tecno Phantom V […]

The post గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Tecno Phantom V Flip 5G ధర, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇంకా అనౌన్స్ కాని ఇండియా లాంచ్ తేదీ
  • అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip సేల్
  • భారత్ లో ధర రూ.50,000 ఉండే అవకాశం

స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Tecno Phantom V Flip ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22 న గ్లోబల్ గా ఈ డివైజ్ విడుదల కానుంది. భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, గ్లోబల్ లాంచ్‌కి ముందు Tecno Phantom V Flip ఫోన్ యొక్క డిజైన్ మరియు ధర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Tecno Phantom V Flip ధర

  • MySmartPrice వెబ్‌సైట్ కథనం ప్రకారం, Tecno Phantom V Flip డివైజ్ 256జిబి స్టోరేజీ వేరియంట్ నైజీరియాలో NGN 5,49,000 (సుమారు రూ.58,773) ధరకి అమ్ముడవుతుందని తెలుస్తోంది.
  • రీసెంట్ రిపోర్ట్ ద్వారా, Tecno Phantom V Flip 5G భారత మార్కెట్ లో రూ.50,000 ఉంటుందని తెలిసింది. దేశంలో ఇదే చీపెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ గా నిలవనుంది.
  • మరోవైపు, Tecno Phantom V Flip డివైజ్ ని NGN 1,00,000 (సుమారు రూ.10,705) చెల్లించి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని Tecno Mobile Nigeria ప్రకటన చేసింది.

Tecno Phantom V Flip డిజైన్ (అంచనా)

  • Tecno Phantom V Flip డివైజ్ డ్యూయల్-కెమెరా సెటప్ తో వస్తున్నట్లు లీకైన వీడియో ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కనిపిస్తోంది.
  • కెమెరా మాడ్యూల్ కి పక్కన సెకండరీ డిస్ప్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకైతే, ఫోన్ యొక్క ఇతర డిజైన్ వివరాలు తెలియలేదు.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫోల్డబుల్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1.32-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉంటాయి.
  • చిప్సెట్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేయనుంది.
  • ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip లో వై-ఫై, బ్లూటూత్ 5.3, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.
  • కలర్స్: Tecno Phantom V Flip డివైజ్ మినిమల్ బ్లాక్, ఫిల్మ్ వైట్ మరియు పెరివింకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Tecno Phantom V Flip 5G ధర, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోన్న Tecno Phantom V Flip https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-launch-date-officially-announced/ Mon, 11 Sep 2023 15:38:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=7958 TECNO బ్రాండ్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ Tecno Phantom V Fold ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో అనౌన్స్ చేసింది. తర్వాత ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ మడత ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.89,999 గా ఉంది. ఇప్పుడు టెక్నో మరో అడుగు ముందుకేసింది. తాజాగా తన తొలి క్లామ్‌షెల్ స్మార్ట్ ఫోన్ Tecno Phantom V Flip […]

The post సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోన్న Tecno Phantom V Flip first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేయనున్న టెక్నో సంస్థ
  • ఈ నెల 22 న ఎంట్రీ ఇవ్వనున్న Tecno Phantom V Flip
  • డైమెన్సిటీ 1300 చిప్ తో వస్తోన్న ఫాంటమ్ వీ ఫ్లిప్

TECNO బ్రాండ్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ Tecno Phantom V Fold ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో అనౌన్స్ చేసింది. తర్వాత ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ మడత ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.89,999 గా ఉంది. ఇప్పుడు టెక్నో మరో అడుగు ముందుకేసింది. తాజాగా తన తొలి క్లామ్‌షెల్ స్మార్ట్ ఫోన్ Tecno Phantom V Flip ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని కూడా కంపెనీ వెల్లడించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V Flip లాంచ్ తేదీ

Tecno Phantom V Flip స్మార్ట్ ఫోన్ ని సెప్టెంబర్ 22 వ తేదీన లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్ ఇన్ స్టైల్ అనే ట్యాగ్ లైన్ తో ఈ లాంచ్ ఈవెంట్ ని కంపెనీ నిర్వహించబోతోంది. విడుదల కార్యక్రమం సింగపూర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో ఈ ఫ్లిప్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

Tecno Phantom V Flip స్మార్ట్ ఫోన రీసెంట్ గా గూగుల్ ప్లే కన్సోల్, ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై దర్శనమిచ్చింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి Tecno Phantom V Flip డివైజ్ కి సంబంధించిన లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1.39-ఇంచ్ కవర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటాయి.
  • చిప్సెట్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ ఎంటీ6893జెడ్/సీజెడ్ఏ చిప్ ని వాడనున్నారు. బహుశా మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. ఇకపోతే, గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూని జతచేయనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
  • ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 1165 ఎంఏహెచ్ మరియు 2735ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన డ్యూయల్ బ్యాటరీలు ఉంటాయి. అంటే మొత్తంగా 3,900 ఎంఏహెచ్ సామర్థ్యం ఈ బ్యాటరీల సొంతం. ఈ ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • కనెక్టివిటీ: Tecno Phantom V Flip లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.

The post సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోన్న Tecno Phantom V Flip first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీలైన Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-specs-revealed-via-google-play-console/ Fri, 01 Sep 2023 05:32:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=7833 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno సెప్టెంబర్ నెలలో Tecno Phantom V Flip ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు కంపెనీ నుంచి అధికార సమాచారం రాలేదు. తాజాగా Tecno Phantom V Flip డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క చిప్సెట్, స్టోరేజీ, డిస్ప్లే వంటి ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Tecno Phantom V […]

The post గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీలైన Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Phantom V Flip
  • 6.75-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ తో రానున్న డివైజ్
  • Tecno Phantom V Flip ధర రూ.50,000 ఉండే చాన్స్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno సెప్టెంబర్ నెలలో Tecno Phantom V Flip ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు కంపెనీ నుంచి అధికార సమాచారం రాలేదు. తాజాగా Tecno Phantom V Flip డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క చిప్సెట్, స్టోరేజీ, డిస్ప్లే వంటి ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V Flip గూగుల్ ప్లే కన్సోల్ వివరాలు

  • Tecno Phantom V Flip డివైజ్ ని గూగుల్ ప్లే కన్సోల్ పై తొలుత Pricebaba గుర్తించింది. కన్సోల్ లిస్టింగ్ పై 1080*2640 ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 480 పీపీఐ స్క్రీన్ డెన్సిటీ కనిపించాయి.
  • Tecno Phantom V Flip డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ77 జీపీయూ తో వచ్చే అవకాశం ఉంది.
  • Tecno Phantom V Flip డివైజ్ కనీసం 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

టెక్నో కంపెనీ ఇప్పటివరకు Tecno Phantom V Flip గురించి ఏ వివరాలను వెల్లడించలేదు. అయితే రూమర్ల ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం.

  • స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.75-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంటుంది.
  • రియర్ కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఔటర్ డిస్ప్లే పై 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది.
  • సెల్ఫీ కెమెరా: Tecno Phantom V Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరాను ఇన్నర్ డిస్ప్లే పై అందించారు.
  • ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉండవచ్చు.
  • బ్యాటరీ: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip లో బ్లూటూత్ 5.3, వై-ఫై, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీలైన Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Tecno Phantom V Flip 5G స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ కానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-5g-specs-leaked-might-launch-soon/ Mon, 12 Jun 2023 09:08:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=6725 భారత్ లో రోజురోజుకీ ఫోల్డబుల్ ఫోన్ల లాంచింగ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు శాంసంగ్, ఒప్పో, టెక్నో సంస్థలు మడతబెట్టే ఫోన్లు లాంచ్ చేసాయి. ఇదివరకే ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసిన టెక్నో, తాజాగా మరొక ఫోల్డబుల్ ఫోన్ ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Tecno Phantom V Flip 5G పేరుతో రానున్న ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ […]

The post లీకైన Tecno Phantom V Flip 5G స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మరో ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేయనున్న టెక్నో సంస్థ
  • మార్కెట్ లోకి రానున్న Tecno Phantom V Flip 5G
  • 16జిబి ర్యామ్ వరకు ఆప్షన్స్ తో రానున్న డివైజ్

భారత్ లో రోజురోజుకీ ఫోల్డబుల్ ఫోన్ల లాంచింగ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు శాంసంగ్, ఒప్పో, టెక్నో సంస్థలు మడతబెట్టే ఫోన్లు లాంచ్ చేసాయి. ఇదివరకే ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసిన టెక్నో, తాజాగా మరొక ఫోల్డబుల్ ఫోన్ ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Tecno Phantom V Flip 5G పేరుతో రానున్న ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

SIG లిస్టింగ్ పై కనిపించిన Tecno Phantom V Flip 5G

బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై Tecno Phantom V Flip 5G డివైజ్ AD11 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. బ్లూటూత్ ఎస్ఐజీ ఒక అమెరికన్ కంపెనీ, ఇది బ్లూటూత్ టెక్నాలజీ లైసెన్సింగ్ మరియు ట్రేడ్‌మార్క్ డేటాను సరి చూస్తుంది. ఇక ఈ సర్టిఫికేషన్ ద్వారా Tecno Phantom V Flip 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Tecno Phantom V Flip 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టటి, Tecno Phantom V Flip 5G ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది.
  • ప్రాసెసర్: Tecno Phantom V Flip 5G ఫోల్డబుల్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ వాడినట్లు సమాచారం.
  • స్టోరేజీ, ర్యామ్: Tecno Phantom V Flip 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ సపోర్ట్ లభించనుంది. ఇకపోతే ఈ ఫోన్ 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది.
  • బ్యాటరీ, ఓఎస్: Tecno Phantom V Flip 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Tecno Phantom V Flip 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Phantom V Flip 5G లో 64ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • కనెక్టివిటీ: Tecno Phantom V Flip 5G లో బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ 5జీ సిమ్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post లీకైన Tecno Phantom V Flip 5G స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ కానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>