Vivo V29 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 04 Oct 2023 09:12:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 5G https://www.91mobiles.com/telugu/vivo-v29-5g-launched-india-price-specs-availability/ Wed, 04 Oct 2023 09:12:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8264 Vivo V29 సిరీస్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. అవి: Vivo V29, Vivo V29 Pro. Vivo V29 సిరీస్ డివైజెస్ 12జిబి వరకు ర్యామ్, ఆరా లైట్, 6.78-ఇంచ్ భారీ అమోలెడ్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఈ ఆర్టికల్ లో స్టాండర్డ్ మోడల్ Vivo V29 ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post 50MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Vivo V29 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo V29, V29 Pro
  • Vivo V29 ధర ప్రారంభ రూ.32,999

Vivo V29 సిరీస్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. అవి: Vivo V29, Vivo V29 Pro. Vivo V29 సిరీస్ డివైజెస్ 12జిబి వరకు ర్యామ్, ఆరా లైట్, 6.78-ఇంచ్ భారీ అమోలెడ్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఈ ఆర్టికల్ లో స్టాండర్డ్ మోడల్ Vivo V29 ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29 ధర, లభ్యత

  • Vivo V29 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
  • Vivo V29 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. టాప్ వేరియంట్ ధరను రూ.36,999 గా నిర్ణయించారు.
  • స్పేస్ బ్లాక్, మ్యాజికల్ రెడ్, హిమాలయన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
  • అక్టోబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా సేల్ మొదలవుతుంది.
  • నేటి నుంచి Vivo V29 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్ కూడా మొదలైంది.

Vivo V29 కెమెరా విశేషాలు

  • Vivo V29 డివైజ్ ప్రత్యేకత ఏంటంటే, ఎక్స్‌లెంట్ కెమెరాను ఈ ఫోన్ అందిస్తోంది. 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం.
  • ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50ఎంపి ప్రైమరీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది. అలాగే 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి.
  • బ్యాక్ కెమెరాలో ఆరా లైట్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని ద్వారా నైట్ ఫోటోగ్రఫీ మరింత మెరుగు కానుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి కూడా ఈ ఫోన్ ఉత్తమమైన ఆప్షన్ అని కంపెనీ చెబుతోంది. సరే, ఓసారి Vivo V29 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V29 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ: Vivo V29 5G డివైజ్ 8జిబి+128జిబి మరియు 12జిబి+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Vivo V29 5G డివైజ్ 164.18 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.46 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

The post 50MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 5G first appeared on 91Mobiles Telugu.

]]>
2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-october-2023/ Wed, 27 Sep 2023 17:00:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8183 పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. గత కొన్నేళ్ళుగా జరుగుతోన్న సాధారణ విషయమే ఇది. కానీ, కొత్త ఫోన్ వస్తుందంటే మొబైల్ ఫోన్ లవర్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్స్, రివ్యూలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు తమ డ్రీమ్ ఫోన్ ని ఈ పండుగ సీజన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా […]

The post 2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ లో లాంచ్ కానున్న పలు స్మార్ట్ ఫోన్లు
  • శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో నుంచి రానున్న కొత్త ఫోన్లు
  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Vivo V29 Pro

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. గత కొన్నేళ్ళుగా జరుగుతోన్న సాధారణ విషయమే ఇది. కానీ, కొత్త ఫోన్ వస్తుందంటే మొబైల్ ఫోన్ లవర్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్స్, రివ్యూలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు తమ డ్రీమ్ ఫోన్ ని ఈ పండుగ సీజన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా పండుగ సీజన్ వచ్చేసింది. ఈ ఆర్టికల్ లో 2023 అక్టోబర్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల జాబితాను తెలుసుకుందాం.

వన్‌ప్లస్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open, గూగుల్ నుంచి కొత్త పిక్సెల్ సిరీస్, శాంసంగ్ నుంచి Galaxy S23 FE భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నాయి. సరే, పూర్తి జాబితాను క్రింద చూడండి.

అక్టోబర్ 2023 లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు

1. Samsung Galaxy S23 FE

శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో Samsung Galaxy S23 FE డివైజ్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ కోసం శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ అక్టోబర్ 4 వ తేదీన లాంచ్ అవుతుందని సమాచారం.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుంది. అమెరికా, కెనడా మార్కెట్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE లో ఐపీ68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఉంటాయి.

Vivo V29 సిరీస్

Vivo V29 సిరీస్ కూడా అక్టోబర్ లో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. అక్టోబర్ 4 వ తేదీన Vivo V29 సిరీస్ ఫోన్లు విడుదలవ్వనున్నాయి. ఈ సిరీస్ లో Vivo V29 మరియు Vivo V29 Pro డివైజెస్ రానున్నాయి. ఈ రెండు కొత్త డివైజెస్ కర్వ్డ్ డిస్ప్లే, ఆరా రింగ్ లైట్, బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2800*1260 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, హెచ్డీఆర్10+ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: Vivo V29 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. వీటికి తోడు ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo V29 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
  • భద్రత: Vivo V29 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్ ఉంటాయి.

OnePlus Open

OnePlus సంస్థ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ గా OnePlus Open మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబర్ 19 న ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. Oppo Find N3 కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Open వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్ లో OnePlus Open డివైజ్ పరిమిత సంఖ్యలో సేల్ కి అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open డివైజ్ లో 7.8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కవర్ స్క్రీన్: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో జీపీయూ వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Open లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. కవర్ స్క్రీన్ పై 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక ఫోన్ లోపల స్క్రీన్ పై 20ఎంపి సెన్సర్ ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Google Pixel 8, Pixel 8 Pro

Google Pixel 8, Pixel 8 Pro ఫోన్లు గ్లోబల్ గా అక్టోబర్ 4 న లాంచ్ అవుతున్నాయి. గూగుల్ రూపొందించిన కొత్త Tensor G3 చిప్సెట్ ని ఈ డివైజెస్ లో వాడనున్నారు. దీంతో పాటు టైటాన్ సెక్యూరిటీ ఎమ్2 చిప్ కూడా ఉంటుంది. ఈసారి మెరుగైన కెమెరా మార్పులతో పిక్సెల్ 8 సిరీస్ వస్తోంది. కంపెనీ 7 ఏళ్ళ పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ని ప్రామిస్ చేస్తోంది.

Google Pixel 8, Pixel 8 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Google Pixel 8, Pixel 8 Pro డివైజెస్ లో 6.2-ఇంచ్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ప్రో మోడల్ లో ఎల్టీపీవో టెక్నాలజీ వాడుతున్నారు.
  • మెమొరీ: Google Pixel 8 లో 256జిబి వరకు స్టోరేజీ, Google Pixel 8 Pro లో 512జిబి వరకు స్టోరేజీని అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Google Pixel 8, Pixel 8 Pro డివైజెస్ 4500 ఎంఏహెచ్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Google Pixel 8 లో 50ఎంపి + 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Google Pixel 8 Pro లో 50ఎంపి + 48ఎంపి + 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు ఫోన్లలో కూడా 10.5ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

The post 2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V29 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-v29-series-launch-date-october-4th-2023-official/ Wed, 27 Sep 2023 05:26:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=8166 ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Vivo V29 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ లాంచ్ గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారతదేశంలో వివో వీ-సిరీస్ కి క్రేజ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో, వివో సంస్థ Vivo V29 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. Vivo […]

The post Vivo V29 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Vivo V29 సిరీస్
  • నైట్ పొట్రెయిట్, స్మార్ట్ ఆరా లైట్ ఈ సిరీస్ ప్రత్యేకతలు
  • 3డీ పార్టికల్ టెక్నాలజీతో వస్తోన్న Vivo V29 లైనప్

ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Vivo V29 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ లాంచ్ గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారతదేశంలో వివో వీ-సిరీస్ కి క్రేజ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో, వివో సంస్థ Vivo V29 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.

Vivo V29 సిరీస్ లాంచ్ తేదీ

వివో సంస్థ తన అధికార X ఖాతా ద్వారా Vivo V29 సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. అక్టోబర్ 4 వ తేదీన భారతీయ మార్కెట్ లోకి Vivo V29 సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పోస్ట్ లో వివో, “ద వర్డ్ ఈజ్ ఔట్! #దమాస్టర్‌పీస్ వివో వీ29 సిరీస్ ఈజ్ లాంచింగ్ ఆన్ 04-10-2023 ఎట్ 12పీఎమ్” అని రాసుకొచ్చింది. పోస్ట్ తో పాటు ఒక వీడియో క్లిప్ ని జతచేసింది. ఈ వీడియో క్లిప్ లో Vivo V29 సిరీస్ లాంచ్ గురించి అడుగుతోన్న వివో ఫ్యాన్స్ ని గమనించవచ్చు.

Vivo V29 సిరీస్ సేల్ వివరాలు

Vivo V29 సిరీస్ ఫ్లిప్‌‌కార్ట్, వివో యొక్క ఆన్‌లైన్ షాప్, ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా సేల్ కి వస్తుంది.

Vivo V29 సిరీస్ డిజైన్, ఇతర ఫీచర్లు

Vivo V29 సిరీస్ డివైజెస్ అల్ట్రా-స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ల బ్యాక్ ప్యానెల్స్ భారతదేశపు తొలి 3డీ పార్టికల్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. టీజర్ ని బట్టి, ఫోన్ బ్యాక్ ప్యానెల్ మెజెస్టిక్ షిమ్మరింగ్ లైట్స్, షాడోస్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3డీ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ద్వారి ఇది సాధ్యమవుతుంది. ఇంకా ఫోన్ స్లిమ్, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫోన్ 0.746 సె.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V29 సిరీస్ స్మార్ట్ ఆరా లైట్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా నైట్ పొట్రెయిట్స్ ని మెరుగ్గా తీయవచ్చు. అలాగే లైట్ ఇంటెన్సిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే వీలుంది. స్మార్ట్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇండియా ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ స్టైల్ పొట్రెయిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2800*1260 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, హెచ్డీఆర్10+ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: Vivo V29 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. వీటికి తోడు ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo V29 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
  • భద్రత: Vivo V29 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.
  • ఆడియో: Vivo V29 5G లో స్టీరియో స్పీకర్ సెటప్, హై-రెజుల్యూషన్ ఆడియో ఉంటాయి.
  • కనెక్టివిటీ: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్ ఉంటాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo V29 5G డివైజ్ పీక్ బ్లూ, నోబుల్ బ్లాక్ కలర్స్ లో లభ్యమవుతుంది.
  • బరువు, చుట్టు కొలత: Vivo V29 5G డివైజ్ 164.18 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.46 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo V29 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V29, V29 Pro ఇండియా లాంచ్ ఖరారు, కొత్త టీజర్‌ని విడుదల చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/vivo-v29-series-launch-confirmed-new-official-teaser/ Thu, 21 Sep 2023 09:16:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=8095 Vivo ఎట్టకేలకు Vivo V29 సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు అధికార సమాచారం అందించింది. ఈ లైనప్ లో Vivo V29 మరియు Vivo V29 Pro డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్లు అక్టోబర్ 4 న లాంచ్ అవుతాయని సమాచారం. లాంచ్ తేదీ ఇంకా ధృవీకరించబడనప్పటికీ, కంపెనీ వెబ్‌సైట్‌లో కనిపించిన టీజర్‌లో, 4వ తేదీ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ రోజునే ఈ మొబైల్ ఫోన్‌లను లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. డిజైన్‌తో సహా అంచనా స్పెసిఫికేషన్‌లను మీకు […]

The post Vivo V29, V29 Pro ఇండియా లాంచ్ ఖరారు, కొత్త టీజర్‌ని విడుదల చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 4 న లాంచ్ కానున్న Vivo V29 సిరీస్
  • 3డీ పార్టికల్ డిజైన్ తో వస్తోన్న డివైజెస్
  • ఆరాలైట్, ఓఐఎస్ టెక్నాలజీతో ఎక్విప్ ఐన సిరీస్

Vivo ఎట్టకేలకు Vivo V29 సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు అధికార సమాచారం అందించింది. ఈ లైనప్ లో Vivo V29 మరియు Vivo V29 Pro డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్లు అక్టోబర్ 4 న లాంచ్ అవుతాయని సమాచారం. లాంచ్ తేదీ ఇంకా ధృవీకరించబడనప్పటికీ, కంపెనీ వెబ్‌సైట్‌లో కనిపించిన టీజర్‌లో, 4వ తేదీ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ రోజునే ఈ మొబైల్ ఫోన్‌లను లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. డిజైన్‌తో సహా అంచనా స్పెసిఫికేషన్‌లను మీకు ఈ ఆర్టికల్ ద్వారా అందిస్తున్నాం. పూర్తిగా చదివి తెలుసుకోండి.

Vivo V29 సిరీస్ లాంచ్ టీజర్

  • Vivo V29 సిరీస్ టీజర్‌ను Vivo అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
    ఈ లైనప్ లో వచ్చే డివైజెస్ అక్టోబర్ 4న అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
  • అక్టోబరు 4న కలుద్దామని కంపెనీ తన టీజర్ పోస్ట్ ద్వారా తెలిపింది. దీంతో అదే రోజున లాంచ్ ఉంటుందని తెలుస్తోంది.
  • మైక్రోసైట్‌లో డిజైన్, కొలతలు, కలర్ ఆప్షన్స్ మరియు కెమెరా వివరాలను కూడా కంపెనీ పేర్కొంది.

Vivo V29 సిరీస్ డిజైన్

  • Vivo యొక్క కొత్త V29 సిరీస్ ఫోన్‌లు 3D పార్టికల్ డిజైన్‌తో వస్తుండటం విశేషం. డివైజ్ యొక్క ఛాసిస్ కొలతలు 7.46 మిమీ మరియు బరువు 186 గ్రాములుగా చెప్పబడింది.
  • ఇప్పుడు కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు Vivo ఫోన్‌లు హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్ మరియు స్పేస్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • ఆరా లైట్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బ్రాండింగ్ ఉన్న ఫోన్ వెనుక ప్యానెల్‌లో పెద్ద కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది.
  • డివైజ్ లో వెనుక కెమెరా మరియు ఆరా లైట్‌తో కూడిన LED ఫ్లాష్ కూడా ఉన్నాయి. Vivo బ్రాండింగ్ దిగువన కనిపిస్తుంది.
  • ఫోన్ ముందు వైపు గురించి మాట్లాడితే, డివైజ్ పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
  • మొత్తంమీద ఫోన్‌లు చాలా ప్రీమియం మరియు కూల్ లుక్‌ను అందిస్తాయి.

Vivo V29 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Vivo V29 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 642ఎల్ జీపీయూ వాడారు. ఇంకా వీసీ బయోనిక్ కూలింగ్ సిస్టమ్ ని గ్రాఫిక్స్ కోసం వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Vivo V29 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo V29, V29 Pro ఇండియా లాంచ్ ఖరారు, కొత్త టీజర్‌ని విడుదల చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ చివర్లో లాంచ్ కానున్న Vivo V29 5G, Vivo V29 Pro 5G https://www.91mobiles.com/telugu/vivo-v29-5g-v29-pro-5g-launch-timeline-september-last-week/ Thu, 14 Sep 2023 05:48:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=8013 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో V29 5G డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని వివో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. Vivo V29 Pro 5G అతి త్వరలో లాంచ్ కానుందని రూమర్లు కూడా వచ్చాయి. Vivo V29 5G, Vivo V29 Pro 5G డివైజెస్ ఈ నెలాఖరులో లాంచ్ అవుతున్నాయని 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ గా సమాచారం అందింది. […]

The post సెప్టెంబర్ చివర్లో లాంచ్ కానున్న Vivo V29 5G, Vivo V29 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29, V29 Pro
  • ఇండియా-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ తో వస్తోన్న డివైజెస్
  • భారత మార్కెట్‌కే పరిమితం కానున్న V29 Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో V29 5G డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని వివో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. Vivo V29 Pro 5G అతి త్వరలో లాంచ్ కానుందని రూమర్లు కూడా వచ్చాయి. Vivo V29 5G, Vivo V29 Pro 5G డివైజెస్ ఈ నెలాఖరులో లాంచ్ అవుతున్నాయని 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ గా సమాచారం అందింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo V29 5G, Vivo V29 Pro 5G లాంచ్

సెప్టెంబర్ నెలాఖరులో Vivo V29 5G, Vivo V29 Pro 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయాలని వివో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇండియా-స్పెసిఫిక్ ఫీచర్స్ తో వస్తున్నాయి. అయితే ఈ ఫీచర్లేంటో ఇంకా తెలియదు. కానీ, భారతదేశ స్పూర్తితో మెజెస్టిక్ రెడ్ కలర్ లో Vivo V29 సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది.

Vivo V29 5G, Vivo V29 Pro 5G ఫోన్లు ప్రీమియమ్ డిజైన్, కొత్త కలర్స్ తో లాంచ్ కానున్నాయి. Vivo V29 Pro 5G డివైజ్ ఇండియా-ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్ అని తెలుస్తోంది. అంటే భారత మార్కెట్ కాకుండా మరే ఇతర మార్కెట్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కాదు. ఇంకా లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, సెప్టెంబర్ చివర్లో లాంచ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo V29 5G డివైజ్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Vivo V29 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo V29 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్ వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V29 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post సెప్టెంబర్ చివర్లో లాంచ్ కానున్న Vivo V29 5G, Vivo V29 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V29 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, గ్లోబల్ లాంచ్ తేదీ! https://www.91mobiles.com/telugu/vivo-v29-5g-global-launch-date-india-launch-timeline-revealed/ Sun, 03 Sep 2023 18:24:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=7852 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo ఆగస్టు నెలలో యురోపియన్ మార్కెట్స్ లో Vivo V29 5G ని అనౌన్స్ చేసింది. అంతకుముందు యురోపియన్ మార్కెట్స్ లో Vivo V29 Lite ని కూడా అనౌన్స్ చేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం వివో సంస్థ భారతీయ మార్కెట్ లో Vivo V29e 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఆగస్టు 28 వ తేదీన Vivo V29e 5G ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. 8జిబి ర్యామ్, […]

The post లీకైన Vivo V29 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, గ్లోబల్ లాంచ్ తేదీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రీసెంట్ గా భారత్ లో లాంచైన Vivo V29e 5G
  • త్వరలోనే Vivo V29 5G ని లాంచ్ చేయనున్న కంపెనీ
  • తాజాగా లీకైన Vivo V29 5G స్మార్ట్ ఫోన్ టైమ్‌లైన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo ఆగస్టు నెలలో యురోపియన్ మార్కెట్స్ లో Vivo V29 5G ని అనౌన్స్ చేసింది. అంతకుముందు యురోపియన్ మార్కెట్స్ లో Vivo V29 Lite ని కూడా అనౌన్స్ చేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం వివో సంస్థ భారతీయ మార్కెట్ లో Vivo V29e 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఆగస్టు 28 వ తేదీన Vivo V29e 5G ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఇదివరకు Vivo V29 5G యొక్క గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్స్ లాంచ్ టైమ్‌లైన్ ని రివీల్ చేశారు. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్లన ఈవెంట్ జాప్యమైంది. తర్వాత Vivo V29 సిరీస్ లో తొలుత Vivo V29e 5G భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ టిప్‌స్టర్ Vivo V29 5G డివైజ్ గ్లోబల్ లాంచ్ తేదీ, ఇండియన్ మార్కెట్ టైమ్‌లైన్ రివీల్ చేశారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 7 న లాంచ్ అవుతోన్న Vivo V29 5G

Vivo V29 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో సెప్టెంబర్ 7 న లాంచ్ కానుందని టిప్‌స్టర్ తన తాజా పోస్ట్ ద్వారా రివీల్ చేశారు. సెప్టెంబర్ చివరి వారంలో భారత్ లో Vivo V29 5G డివైజ్ లాంచ్ అవుతుందని పారస్ అంచనా వేసారు. Vivo V29 5G ధర రూ.30,000 నుంచి రూ.40,000 మధ్య ఉండవచ్చని టిప్‌స్టర్ తెలిపారు.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo V29 5G స్మార్ట్‌ఫోన్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2800*1260 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo V29 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి కెమెరా, ఆరా లైట్ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా ఉంటుంది. ఇది డ్యూయల్ సాఫ్ట్ ఎల్ఈడీ ఫ్లాష్ ని కలిగి ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V29 5G లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V29 5G డివైజ్ ఐపీ68 రేటింగ్, స్టీరియో స్పీకర్ సెటప్, హై-రెజ్ ఆడియో, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ 2.0 ఉంటాయి.
  • డైమెన్షన్స్: Vivo V29 5G డివైజ్ 164.18 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.46 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

The post లీకైన Vivo V29 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, గ్లోబల్ లాంచ్ తేదీ! first appeared on 91Mobiles Telugu.

]]>
IP68 రేటింగ్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo V29 5G https://www.91mobiles.com/telugu/vivo-v29-5g-launched-globally-specs-availability/ Wed, 02 Aug 2023 05:56:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=7425 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo యూరోపియన్ మార్కెట్ లో Vivo V29 5G ని లాంచ్ చేసింది. అయితే ఫోన్ ధర ఇంకా రివీల్ కాలేదు. ఈ నెలలోనే భారత్ లో కూడా Vivo V29 5G లాంచ్ కానుందని సమాచారం. రానున్న రోజుల్లో భారత మార్కెట్ లాంచ్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సరే, ఓసారి Vivo V29 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో […]

The post IP68 రేటింగ్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo V29 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐరోపా మార్కెట్స్ లో లాంచైన Vivo V29 5G
  • ఇంకా రివీల్ కాని Vivo V29 5G ధర
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo యూరోపియన్ మార్కెట్ లో Vivo V29 5G ని లాంచ్ చేసింది. అయితే ఫోన్ ధర ఇంకా రివీల్ కాలేదు. ఈ నెలలోనే భారత్ లో కూడా Vivo V29 5G లాంచ్ కానుందని సమాచారం. రానున్న రోజుల్లో భారత మార్కెట్ లాంచ్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సరే, ఓసారి Vivo V29 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29 5G డిజైన్

Vivo V29 5G స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఆరా లైట్ రింగ్ అనేది కెమెరా సెన్సర్స్ క్రింద ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తక్కువ కాంతి ఉన్నప్పుడు కూడా యూజర్లు మెరుగైన పోట్రెయిట్స్ తీసుకునేందుకు ఈ ఆరా లైట్ ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ తో రావడం వల్లన నీరు మరియు దుమ్ము నుంచి భద్రత లభిస్తుంది.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, డీసీఐ పీ3 కలర్ గేముత్, ఎస్జీఎస్ ఐ ప్రొటెక్షన్ రేటింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 642ఎల్ జీపీయూ అందించారు. ఉత్తమమైన పెర్ఫామెన్స్ కోసం ఈ ఫోన్ లో వీసీ బయోనిక్ కూలింగ్ సిస్టమ్ ని ఇన్‌స్టాల్ చేసారు.

స్టోరేజీ: Vivo V29 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

కెమెరా: Vivo V29 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. మెయిన్ కెమెరాలో ఓఐఎస్ ఫీచర్ అందించారు.

బ్యాటరీ: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 18 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

ఇతర ఫీచర్లు: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్ 5జీ, ఐపీ68 రేటింగ్, బ్లూటూత్, వై-ఫై, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post IP68 రేటింగ్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo V29 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 778G చిప్‌, 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌పై కనిపించిన Vivo V29 5G https://www.91mobiles.com/telugu/vivo-v29-5g-spotted-google-play-console-key-details/ Thu, 27 Jul 2023 08:31:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=7348 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo రానున్న రోజుల్లో V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Vivo V29 5G మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా Vivo V29 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జిబి చిప్సెట్, 8జిబి ర్యామ్ తదితర స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలిసింది. సరే, ఓసారి Vivo V29 5G లిస్టింగ్ […]

The post Snapdragon 778G చిప్‌, 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌పై కనిపించిన Vivo V29 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గూగుల్ ప్లే కన్సోల్ పై V2250 మోడల్ నంబర్‌తో కనిపించిన డివైజ్
  • 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఫోన్
  • ఇటీవలె ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo రానున్న రోజుల్లో V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Vivo V29 5G మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా Vivo V29 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జిబి చిప్సెట్, 8జిబి ర్యామ్ తదితర స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలిసింది. సరే, ఓసారి Vivo V29 5G లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Vivo V29 5G V2250 అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
  • లిస్టింగ్ ద్వారా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • రీసెంట్ గా ఈ ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో 4505 ఎంఏహెచ్ బ్యాటరీ సమాచారం రివీల్ అయ్యింది.
  • Vivo V29 5G డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోందని అంచనా వేస్తున్నారు.
  • ఇంకా Vivo V29 5G డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో 5జీ కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది.
  • గతంలో Vivo V29 5G హ్యాండ్సెట్ ఐఎండీఏ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • సెల్ఫీ కెమెరా: Vivo V29 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • చిప్సెట్: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండవచ్చు.
  • ఓఎస్: Vivo V29 5G డివైజ్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo V29 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4505 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo V29 5G మరియు Vivo V29 Pro డివైజెస్ కోసం భారతీయ యూజర్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే బ్రాండ్ నుంచి భారతీయ మార్కెట్ లో అఫీషియల్ టీజర్లు ఇంకా రివీల్ కాలేదు. కానీ, ఎన్నో సర్టిఫికేషన్స్ పై ఫోన్ కనిపించడంతో, లాంచ్ వచ్చే నెలలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ సిరీస్ లో గత నెలలో యూరప్ మార్కెట్స్ లో Vivo V29 Lite లాంచ్ అయ్యింది.

The post Snapdragon 778G చిప్‌, 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌పై కనిపించిన Vivo V29 5G first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-v29-pro-price-india-launch-timeline-key-details/ Mon, 17 Jul 2023 16:07:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=7217 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వివో వీ-సిరీస్ ఎంత విజయవంతమైనదో అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి భారత్ లో వీ-సిరీస్ కి మంచి డిమాండ్ ఉంది. వివో ఫ్యాన్స్ వీ-సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వస్తోన్న Vivo V29 సిరీస్ ఎంతో అట్రాక్టివ్ గా, శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. Vivo V29 సిరీస్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. Vivo […]

The post త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V29
  • లైనప్ లో రానున్న 3 మోడల్స్
  • ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29, Vivo V29 Pro, Vivo V29e

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వివో వీ-సిరీస్ ఎంత విజయవంతమైనదో అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి భారత్ లో వీ-సిరీస్ కి మంచి డిమాండ్ ఉంది. వివో ఫ్యాన్స్ వీ-సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వస్తోన్న Vivo V29 సిరీస్ ఎంతో అట్రాక్టివ్ గా, శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. Vivo V29 సిరీస్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

Vivo V29 సిరీస్ లో రానున్న 3 మోడల్స్

Vivo V29 సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. మీడియా కథనాలను బట్టి, ఈసారి Vivo V29 5G, Vivo V29 Pro 5G, Vivo V29 Lite 5G మోడల్స్ లాంచ్ కానున్నాయి. అయితే Vivo V29 Lite డివైజ్ Vivo V29e 5G పేరుతో భారత్ కి రానుంది.

Vivo V29 సిరీస్ ధర (అంచనా)

  • Vivo V29 Pro 5G = రూ.39,999
  • Vivo V29e 5G = రూ.35,999
  • Vivo V29 5G = రూ.31,999

లైనప్ లో టాప్ మోడల్ అయిన Vivo V29 Pro దాదాపు రూ.40,000 తో లాంచ్ కానుంది. స్టాండర్డ్ మోడల్ ధర రూ.35,000 ఉంటుందని అంచనా. Vivo V29e ధర రూ.31,000 గా ఉండే అవకాశం ఉంది. అయితే మార్కెట్ ని బట్టి, ధరలు మారుతుంటాయని గమనించాలి.

Vivo V29 సిరీస్ లాంచ్ వివరాలు (లీక్)

అయితే వీ-సిరీస్ లాంచ్ కి సంబంధించి ఇప్పటివరకు ఏ వివరాలు బయటకు రాలేదు. కొన్ని వారాల క్రితం వివో ఫిలిప్పైన్స్ వెబ్ సైట్ లో Vivo V29 Pro టీజర్ ఇమేజ్ కనిపించింది. దానిపై త్వరలో రాబోతోంది అని రాసి ఉంది. ఆగస్టులో భారత్ తో సహా గ్లోబల్ గా Vivo V29 సిరీస్ ని వివో లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Vivo V29 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Vivo V29 Pro లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • ఫ్రంట్ కెమెరా: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి కెమెరా ఉంటుందని సమాచారం.
  • బ్యాటరీ: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • చార్జింగ్: Vivo V29 Pro డివైజ్ 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
  • మెమొరీ వేరియంట్: Vivo V29 Pro డివైజ్ 12జిబి ఫిజికల్ ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది.

The post త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Vivo V29 5G https://www.91mobiles.com/telugu/vivo-v29-5g-spotted-fcc-certification-website-key-details/ Mon, 03 Jul 2023 08:11:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=7033 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో వీ-సిరీస్ లో Vivo V29 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ నుంచి దీనికి సంబంధించిన ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. కానీ, Vivo V29 5G వివిధ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. తాజాగా Pricebaba వెబ్ సైట్ Vivo V29 5G డివైజ్ ని FCC వెబ్ సైట్ పై గుర్తించింది. దీంతో Vivo V29 5G కి సంబంధించిన […]

The post FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Vivo V29 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V29 5G
  • ఇంకా వెలువడని అధికార ప్రకటన
  • తాజాగా FCC సైట్ పై కనిపించిన Vivo V29 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో వీ-సిరీస్ లో Vivo V29 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ నుంచి దీనికి సంబంధించిన ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. కానీ, Vivo V29 5G వివిధ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. తాజాగా Pricebaba వెబ్ సైట్ Vivo V29 5G డివైజ్ ని FCC వెబ్ సైట్ పై గుర్తించింది. దీంతో Vivo V29 5G కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

Vivo V29 5G సర్టిఫికేషన్ వివరాలు

  • V8073L0A0 అనే మోడల్ నంబర్ తో ఎఫ్‌సీసీ లిస్టింగ్ లో Vivo V29 5G కనిపించింది.
  • లిస్టింగ్ ప్రకారం, Vivo V29 5G ఫోన్ 5జీ, ఎల్టీఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ తో వస్తోంది.
  • Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4505 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం.
  • ఈ హ్యాండ్సెట్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

యునైటెడ్ స్టేట్స్ లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు అమ్ముడవ్వాలన్నా తయారవ్వాలన్నా దానికి FCC సర్టిఫికేషన్ అవసరం. ఈ సర్టిఫికేషన్ ని క్లియర్ చేస్తే, సదరు డివైజ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ లిమిట్ కి లోబడే ఉందని అర్థం.

Vivo V29 5G లాంచ్ తేదీ (అంచనా)

Vivo V29 5G స్మార్ట్ ఫోన్ వివిధ మార్కెట్స్ లో ఎంట్రీ ఇవ్వనుందని రివీలైన సర్టిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. అయితే, లాంచ్ తేదీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, Vivo V29 5G డివైజ్ ఆగస్టులో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

The post FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Vivo V29 5G first appeared on 91Mobiles Telugu.

]]>