Vivo V40 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Sep 2024 14:08:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40 vs Honor 200: రెండింట్లో ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-battery-comparison-which-one-gives-better-battery-backup/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-battery-comparison-which-one-gives-better-battery-backup/#respond Wed, 04 Sep 2024 17:02:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13348 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Vivo […]

The post Vivo V40 vs Honor 200: రెండింట్లో ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Vivo V40 మరియు Honor 200 ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Vivo V40 లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Honor 200 లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ అనేది ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతం వరకు పడిపోయేదాకా, వివిధ టాస్కులను రన్ చేస్తూ వాటి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది.

పీసీమార్క్ టెస్ట్ లో వివో వీ40 13 గంటల స్కోర్ చేసింది. మరోవైపు, హానర్ 200 10 గంటల 52 నిమిషాల స్కోర్ చేసింది.

విజేత: Vivo V40

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

రెండు స్మార్ట్‌ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూడటం జరిగింది. ఈ టెస్ట్ సమయంలో రెండు ఫోన్లలోనూ ఒకే విధమైన ఆడియో/బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి.

ఈ టెస్ట్ లో వివో వీ40 బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. హానర్ 200 బ్యాటరీ 4 శాతం ఖర్చయ్యింది. వివో వీ40 165ఎంఏహెచ్ శక్తిని వాడుకోగా, హానర్ 200 208ఎంఏహెచ్ శక్తిని వాడుకుంది.

విజేత: Vivo V40

గేమింగ్ టెస్ట్

గేమింగ్ టెస్ట్ భాగంగా, రెండు ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 గేమ్‌లను 30 నిమిషాల పాటు ఆడాం. రెండు ఫోన్లలో బేస్ సెట్టింగ్స్ ను ఒకే విధంగా ఉంచడం జరిగింది.

గేమింగ్ టెస్ట్ లో వివో వీ40 బ్యాటరీ 5.3 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, హానర్ 200 బ్యాటరీ 7.3 శాతం ఖర్చయ్యింది. వివో వీ40 880ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని వాడుకోగా, హానర్ 200 1144 ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని వాడుకుంది.

విజేత: Vivo V40

చార్జింగ్ టెస్ట్

వివో వీ40 లో పెద్ద బ్యాటరీ ఉండగా, హానర్ 200 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. వివో వీ40 ఫోన్‌ని 80 వాట్ ఛార్జర్ తో చార్జ్ చేయగా 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాల సమయం పట్టింది.

మరోవైపు, హానర్ 200 ని 100 వాట్ చార్జర్ తో చార్జ్ చేయగా.. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 39 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Vivo V40

ఏది బెటర్?

వివో వీ40 మరియు హానర్ 200 ఫోన్ల యొక్క బ్యాటరీ కంపేరిజన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ గల వివో వీ40, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ గల హానర్ 200 పై విజేతగా నిలిచింది. హానర్ 200 లో ఉన్న ఒకే ఒక అడ్వాంటేజీ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్.

The post Vivo V40 vs Honor 200: రెండింట్లో ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-battery-comparison-which-one-gives-better-battery-backup/feed/ 0
Vivo V40 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-motorola-edge-50-pro-which-one-offers-better-battery-backup/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-motorola-edge-50-pro-which-one-offers-better-battery-backup/#respond Tue, 20 Aug 2024 17:49:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=13073 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే 91mobiles టెస్టింగ్ టీమ్ Vivo V40, Motorola Edge 50 Pro ల యొక్క బ్యాటరీ […]

The post Vivo V40 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే 91mobiles టెస్టింగ్ టీమ్ Vivo V40, Motorola Edge 50 Pro ల యొక్క బ్యాటరీ లైఫ్ ను పరీక్షించింది. ఓసారి ఆ టెస్టుల ఫలితాలను తెలుసుకుందాం.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ అనేది ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతం వరకు పడిపోయేదాకా, వివిధ టాస్కులను రన్ చేస్తూ వాటి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ఈ టెస్టు సమయంలో, Vivo V40 80 శాతం బ్రైట్నెస్ + 50 శాతం వాల్యూమ్ లెవెల్స్ పై 13 గంటల స్కోరు చేసింది. మరోవైపు, Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ 12 గంటల 30 నిమిషాల స్కోరు నమోదు చేసింది.

విజేత: Vivo V40

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

మేం జరిపిన వీడియో స్ట్రీమింగ్ టెస్టులో, 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్‌పై Motorola Edge 50 Pro ఫోన్ అరగంట తర్వాత, వివో వీ40 కంటే 60mAh ఎక్కువ బ్యాటరీని వాడుకుంది. బ్యాటరీ పర్సెంటేజీ విషయానికి వస్తే, ఎడ్జ్ 50 ప్రో బ్యాటరీ 5 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, వివో వీ40 బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. వివో వీ40 లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

విజేత: Vivo V40

గేమింగ్ టెస్ట్

వివో వీ40 లో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, మరియు రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను 30 నిమిషాల పాటు ప్రతీ గేమ్‌ను ఆడాక, 16 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. టెస్టింగ్ సమయంలో బ్రైట్నెస్ 80 శాతం, వాల్యూమ్ 50 శాతం ఉన్నాయి. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాటరీ 26 శాతం డ్రాప్ అయ్యింది.

విజేత: Vivo V40

చార్జింగ్ టెస్ట్

80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో.. వివో వీ40 ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజ్‌లో ఉన్న చార్జ్ బూస్ట్ ఫీచర్ వల్లన 128 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు.. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 16 నిమిషాల సమయం పట్టింది. 12జిబి ర్యామ్ వేరియంట్ 128 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కలిగి ఉంది. 8జిబి ర్యామ్ వేరియంట్ 68 వాట్ చార్జర్ తో వస్తుంది.

విజేత: Motorola Edge 50 pro

ఏది బెటర్?

వివో వీ40 మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజెస్ లో అన్ని టెస్టుల ఫలితాలను పరిశీలించాక, Vivo V40 విజేత అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం ప్లస్ పాయింట్. ఇక, Motorola Edge 50 Pro ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే ఈ ఫోన్ 128 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం ప్లస్ పాయింట్. ఈ ఫీచర్ 12జిబి ర్యామ్ వేరియంట్ లో మాత్రమే ఉంది.

The post Vivo V40 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-motorola-edge-50-pro-which-one-offers-better-battery-backup/feed/ 0
Vivo V40 vs OnePlus 12R: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-performance-comparison-which-is-better/#respond Tue, 13 Aug 2024 18:07:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=12984 భారతీయ మార్కెట్ లో Vivo V40 రూ.39,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ జీస్-ట్యూన్డ్ కెమెరాలు, అప్‌గ్రేడెడ్ బ్యాటరీ కెపాసిటీతో తన ముందుతరం ఫోన్ Vivo V30 కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చింది. దీని ధర శ్రేణిని బట్టి, OnePlus 12R కి ఈ ఫోన్‌ని పోటీగా భావించవచ్చు. మరి ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ మెరుగైన పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ అందిస్తుందో మేం టెస్ట్ చేశాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి […]

The post Vivo V40 vs OnePlus 12R: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

భారతీయ మార్కెట్ లో Vivo V40 రూ.39,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ జీస్-ట్యూన్డ్ కెమెరాలు, అప్‌గ్రేడెడ్ బ్యాటరీ కెపాసిటీతో తన ముందుతరం ఫోన్ Vivo V30 కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చింది. దీని ధర శ్రేణిని బట్టి, OnePlus 12R కి ఈ ఫోన్‌ని పోటీగా భావించవచ్చు. మరి ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ మెరుగైన పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ అందిస్తుందో మేం టెస్ట్ చేశాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

నోట్: మేం ఈ టెస్టు కోసం Vivo V40 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్‌ను తీసుకున్నాం. కాబట్టి టాప్ వేరియంట్ తో పోల్చితే స్కోర్లు తక్కువగా ఉంటాయి.

గీక్‌బెంచ్

గీక్‌బెంచ్ టెస్టు వల్లన స్మార్ట్‌ఫోన్ చిప్సెట్ యొక్క సీపీయూ పెర్ఫామెన్స్‌ను అంచనా వేయవచ్చు. Vivo V40 స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1164 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3216 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు, OnePlus 12R సింగిల్-కోర్ టెస్ట్ లో 1066 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4311 పాయింట్లు నమోదు చేసింది. సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ ప్రధానంగా వర్డ్ ప్రాసెసింగ్, వెబ్ బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్స్ పై ప్రభావం చూపుతుంది.

మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ ప్రధానంగా గేమింగ్, ఫోటో మరియు వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ తదితర వాటిపై ప్రభావం చూపుతుంది. బెంచ్‌మార్క్ స్కోర్లను బట్టి, వివో వీ40 సింగిల్-కోర్ బేస్డ్ టాస్క్‌లను వన్‌ప్లస్ 12ఆర్ కంటే బెటర్ గా చేస్తోంది. మరోవైపు, OnePlus 12R మల్టీ-కోర్ట్ బేస్డ్ టాస్కుల విషయంలో మెరుగ్గా పెర్ఫామ్ చేస్తోంది.

విజేత: OnePlus 12R

అంటుటు

అంటుటు బెంచ్‌మార్క్ అనేది కాంప్రెహెన్సివ్ టెస్టింగ్ స్టాండర్డ్. ఇది గీక్‌బెంచ్ టెస్ట్ కంటే లోతైనది. స్మార్ట్‌ఫోన్ యొక్క సీపీయూ పెర్ఫామెన్స్, జీపీయూ పెర్ఫామెన్స్, మెమొరీ పెర్ఫామెన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విషయాలను అంటుటు బెంచ్‌మార్క్ ఎవాల్యూయేట్ చేస్తుంది. Vivo V40 యొక్క అంటుటు స్కోర్ 8,10,653 గా ఉంది. మరోవైపు, OnePlus 12R అంటుటు స్కోర్ 12,40,474 గా ఉంది.

విజేత: OnePlus 12R

థ్రాట్లింగ్ టెస్ట్

ఒత్తిడి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క చిప్సెట్ పనితీరును పరీక్షించడమే ఈ థ్రాట్లింగ్ టెస్ట్. ఈ టెస్ట్ కోసం మేం, బర్నవుట్ బెంచ్‌మార్క్ యాప్ ఉపయోగించాం. ఫోన్ యొక్క ప్రాసెసర్ పై ఈ యాప్ స్ట్రెస్ టెస్ట్ రన్ చేసి, పెర్ఫామెన్స్ ఔట్‌పుట్‌ను బట్టి స్కోర్ ఇస్తుంది.

Vivo V40 ఈ టెస్ట్ లో 68.8 పర్సెంట్ ఔట్‌పుట్ ఇచ్చింది. మరోవైపు OnePlus 12R 70 శాతం ఔట్‌పుట్ ఇచ్చింది. ఈ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను బట్టి, వివో వీ40 మరియు వన్‌ప్లస్ 12ఆర్ రెండూ కూడా సమ ఉజ్జీలుగా నిలిచాయి.

విజేత: రెండూ సమానం

గేమింగ్ టెస్ట్

మేం బీజీఎంఐ, సీఓడీ: మొబైల్, రియల్ రేసింగ్ 3 గేమ్‌లను రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు ఆడాం. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ వంటి గేమ్స్‌ను రెండు ఫోన్లు కూడా బాగా హ్యాండిల్ చేశాయి. హై గ్రాఫిక్ రెజుల్యూషన్ సెట్టింగ్స్‌తో OnePlus 12R, Vivo V40 తో పోల్చితే బెటర్ యావరేజ్ ఎఫ్‌పీఎస్ డెలివరీ చేసింది. ఇందుకు వన్‌ప్లస్ 12ఆర్ లో ఉన్న శక్తివంతమైన జీపీయూకి థాంక్స్ చెప్పుకోవాలి.

థర్మల్స్ విషయంలో, Vivo V40 ప్రతీ గేమ్ లో కూడా 4.13 డిగ్రీ సెల్సియస్ యావరేజ్ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు, OnePlus 12R యావరేజ్ టెంపరేచర్ 5.53 డిగ్రీ సెల్సియస్ కి పెరిగింది. వన్‌ప్లస్ 12ఆర్ కంటే వివో వీ40 కూల్ గా ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్ యొక్క జీవితకాలాన్ని పెంచుతుంది. అయినప్పటికీ, గేమింగ్ విషయంలో OnePlus 12R తన సుపీరియర్ పెర్ఫామెన్స్‌తో విన్నర్ గా నిలిచింది.

ఏది బెటర్?

టెస్ట్ ఫలితాలను బట్టి, OnePlus 12R స్మార్ట్‌ఫోన్ Vivo V40 కంటే మెరుగైన పెర్ఫామెన్స్ చేస్తోందని అర్థమవుతోంది. బెటర్ బెంచ్‌మార్క్ స్కోర్స్ కలిగి ఉండటంతోపాటు, ఉత్తమమైన గేమింగ్ పెర్ఫామెన్స్ ను వన్‌ప్లస్ 12ఆర్ చూపింది. థర్మల్ మేనేజ్మెంట్ విషయంలో OnePlus 12R తో పోల్చితే Vivo V40 బెటర్ గా ఉంది. మీరు గనుక, రూ.40,000 లోపు ధరలో గ్రేట్ పెర్ఫామెన్స్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, ఈ రెండింట్లో OnePlus 12R బెటర్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

The post Vivo V40 vs OnePlus 12R: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-performance-comparison-which-is-better/feed/ 0
Vivo V40 vs OnePlus 12R: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-which-is-best/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-which-is-best/#respond Thu, 08 Aug 2024 18:27:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12901 వివో వీ30 కి సక్సెసర్‌గా ఇటీవలె భారతీయ మార్కెట్ లో Vivo V40 లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.34,999 గా పెట్టారు. గత మోడల్ తో పోల్చినప్పుడు ఈ ఫోన్ కొన్ని చెప్పుకోదగిన అప్‌గ్రేడ్స్ తో వచ్చింది. అయితే, ఈ ధర శ్రేణిలో OnePlus 12R కూడా మంచి ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, Vivo V40 మరియు OnePlus 12R ఫోన్లను అన్ని విభాగాల్లో పోల్చుతూ, ఏది సరైనదో తెలియజేసే […]

The post Vivo V40 vs OnePlus 12R: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

వివో వీ30 కి సక్సెసర్‌గా ఇటీవలె భారతీయ మార్కెట్ లో Vivo V40 లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.34,999 గా పెట్టారు. గత మోడల్ తో పోల్చినప్పుడు ఈ ఫోన్ కొన్ని చెప్పుకోదగిన అప్‌గ్రేడ్స్ తో వచ్చింది. అయితే, ఈ ధర శ్రేణిలో OnePlus 12R కూడా మంచి ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, Vivo V40 మరియు OnePlus 12R ఫోన్లను అన్ని విభాగాల్లో పోల్చుతూ, ఏది సరైనదో తెలియజేసే ప్రయత్నం చేస్తాం.

Vivo V40 vs OnePlus 12R: రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ వివో వీ40 వన్‌ప్లస్ 12ఆర్
డిస్ప్లే 6.78-ఇంచ్ 1.2కే అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్, 1260×2800 రెజుల్యూషన్ 6.78-ఇంచ్ 1.2కే ఎల్టీపీవో అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్, 1264×2780 రెజుల్యూషన్
చుట్టుకొలత 164.1 x 74.9 x 7.5 మి.మీ 163.3 x 75.3 x 8.8 మి.మీ
బరువు 190 గ్రాములు 207 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ఓఎస్
రియర్ కెమెరా 50ఎంపి ఓఐఎస్ + 50ఎంపి అల్ట్రావైడ్ 50ఎంపి ఓఐఎస్ + 8ఎంపి అల్ట్రావైడ్ + 2ఎంపి మ్యాక్రో
ఫ్రంట్ కెమెరా 50ఎంపి కెమెరా 16ఎంపి కెమెరా
వీడియో 4కే/30ఎఫ్‌పీఎస్ 4కే/60ఎఫ్‌పీఎస్
చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2
బ్యాటరీ, చార్జింగ్ 5,500ఎంఏహెచ్, 80 వాట్ 5,500ఎంఏహెచ్, 100 వాట్
స్టోరేజీ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
కలర్స్ టైటానియమ్ గ్రే, లోటస్ పర్పుల్, గంగేస్ బ్లూ ఐరన్ గ్రే, కూల్ బ్లూ

 

Vivo V40 vs OnePlus 12R: భారత్ లో వీటి ధరలు

వివో వీ40 వన్‌ప్లస్ 12ఆర్
8జిబి+128జిబి ధర రూ.34,999 8జిబి+128జిబి ధర రూ.39,999
8జిబి+256జిబి ధర రూ.36,999 8జిబి+256జిబి ధర రూ.42,999
12జిబి+512జిబి ధర రూ.41,999 16జిబి+256జిబి ధర రూ.45,999

Vivo V40 vs OnePlus 12R: డిజైన్

వివో వీ40 లో గ్లాస్ బాడీ, మ్యాట్ ఫినిష్ ఉన్నాయి. రియర్ ప్యానెల్ పై బ్రాండ్ లోగో బాటమ్ లో ఎడమవైపున ఉంది. టాప్ లెఫ్ట్ లో పిల్-షేప్డ్ కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్, ఆరా ఫ్లాష్‌లైట్ ఉన్నాయి. ఫ్రంట్ కర్వ్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఈ డివైజ్ ఐపీ68 సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఐపీ68 రేటింగ్ ఉండటం వల్లన ఈ ఫోన్‌కి దుమ్ము, నీరు నుంచి రక్షణ లభిస్తుంది.

OnePlus 12R లో ముందు, వెనుక కర్వ్డ్ గ్లాస్ ఉంది. ఇంకా మ్యాట్ మెట్ ఫ్రేమ్ ప్రీమియమ్ లుక్ అందిస్తోంది. రియర్ గ్లాస్, కెమెరా మాడ్యూల్ గ్లాసీ ఫినిష్ తో ఉన్నాయి. ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంది. ముందువైపు, కర్వ్డ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ64 రేటింగ్ తో వచ్చింది. డస్ట్ అండ్ వాటర్ స్ప్లాషెస్ నుంచి రక్షణ లభిస్తుంది.

Vivo V40 vs OnePlus 12R: డిస్ప్లే

OnePlus 12R లో Vivo V40 కంటే మెరుగైన ఎల్టీపీవో ప్యానెల్ ఉంది. ఎల్టీపీవో టెక్నాలజీ వల్లన పవర్ తక్కువ ఖర్చవుతుంది. స్క్రీన్ కంటెంట్ కు అనుగుణంగా రిఫ్రెష్ రేట్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ, స్టాండర్డ్ డిస్ప్లేలో ఇలా ఉండదు. OnePlus 12R లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. మరోవైపు, Vivo V40 లో స్కాట్ గ్లాస్ వాడారు.

Vivo V40 vs OnePlus 12R: పెర్ఫామెన్స్

OnePlus 12R లో Vivo V40 కంటే శక్తివంతమైన ప్రాసెసర్ ఉంది. అలాగే ఎక్కువ ర్యామ్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బెంచ్‌మార్క్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంది. దీని అంటుటు స్కోర్ 8,10,653 గా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1165 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,216 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, OnePlus 12R అంటుటు స్కోర్ 14,73,559 గా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1564 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 5097 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo V40 vs OnePlus 12R: కెమెరాలు

OnePlus 12R తో పోల్చితే Vivo V40 లో బెటర్ కెమెరా సెటప్ ఉంది. రెండు ఫోన్లలో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంది. అయితే వివో వీ40 లో 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, వన్‌ప్లస్ 12ఆర్ లో 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అయితే, వన్‌ప్లస్ 12ఆర్ లో 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంది. వివో వీ40 లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండగా, వన్‌ప్లస్ 12ఆర్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Vivo V40 vs OnePlus 12R: బ్యాటరీ, చార్జింగ్

వివో వీ40 మరియు వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్లలో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రాగా, వివో వీ40 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. వన్‌ప్లస్ 12ఆర్ 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 30 నిమిషాల సమయం తీసుకుంది. వివో వీ40 కి 45 నిమిషాల సమయం పట్టింది.

బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, వివో వీ40 పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో వన్‌ప్లస్ 12ఆర్ కంటే తక్కువ స్కోర్ చేసింది. మేం టెస్ట్ చేసిన సమయంలో, వివో వీ40 13 గంటలు పని చేయగా, వన్‌ప్లస్ 12ఆర్ 20 గంటల పాటు పని చేసింది.

Vivo V40 vs OnePlus 12R: సాఫ్ట్‌వేర్

రెండు ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో వచ్చాయి. వివో వీ40 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో వచ్చింది. వన్‌ప్లస్ 12ఆర్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

వివో వీ40 కి రెండేళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. మరోవైపు, వన్‌ప్లస్ 12ఆర్ కి 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఏది బెస్ట్?

రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా మంచి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. కానీ, వన్‌ప్లస్ 12ఆర్ డిస్ప్లే, శక్తివంతమైన చిప్సెట్, బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ చార్జింగ్ వంటి విషయాల్లో మేటిగా ఉంది. మరోవైపు వివో వీ40 లో మంచి రియర్, ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. వన్‌ప్లస్ 12ఆర్ ధర కాస్త ఎక్కువే. మీ బడ్జెట్ టైట్ అయితే, వివో వీ40ని కన్సిడర్ చేయవచ్చు.

The post Vivo V40 vs OnePlus 12R: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-which-is-best/feed/ 0
Vivo V40 5G: 512GB స్టోరేజీ, IP68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40 https://www.91mobiles.com/telugu/vivo-v40-5g-launched-india-512gb-storage-ip68-rating/ https://www.91mobiles.com/telugu/vivo-v40-5g-launched-india-512gb-storage-ip68-rating/#respond Wed, 07 Aug 2024 08:49:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=12862 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V40 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V40 5G మరియు Vivo V40 Pro 5G అనే రెండు మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V40 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.34,999 గా ఉంది. దీంట్లో ఐపీ68 రేటింగ్, 512జిబి స్టోరేజీ, 1.5కే డిస్ప్లేను అందించారు. ఓసారి ఈ […]

The post Vivo V40 5G: 512GB స్టోరేజీ, IP68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo V40 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వచ్చిన వీ40, వీ40 ప్రో
  • Vivo V40 5G ధర రూ.34,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V40 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V40 5G మరియు Vivo V40 Pro 5G అనే రెండు మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V40 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.34,999 గా ఉంది. దీంట్లో ఐపీ68 రేటింగ్, 512జిబి స్టోరేజీ, 1.5కే డిస్ప్లేను అందించారు. ఓసారి ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40 5G ధర, సేల్ వివరాలు

Vivo V40 5G స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V40 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.34,999 గా పెట్టారు. 8జిబి+256జిబి మోడల్ ధరను రూ.36,999 గా నిర్ణయించారు. 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.41,999 గా ఉంది.

Vivo V40 5G డివైజ్ లోటస్ పర్పుల్, గంగాస్ బ్లూ మరియు టైటానియమ్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

ఆగస్టు 19 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా Vivo V40 5G సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, హెచ్డీఎఫ్‌సీ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Vivo V40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40 5G లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇంకా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.

మెమొరీ: Vivo V40 5G డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo V40 5G లో 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ జీస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Vivo V40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Vivo V40 5G: 512GB స్టోరేజీ, IP68 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-5g-launched-india-512gb-storage-ip68-rating/feed/ 0
Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-v40-vivo-v40-pro-india-launch-confirmed/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vivo-v40-pro-india-launch-confirmed/#respond Thu, 25 Jul 2024 04:20:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=12673 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో వీ-40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 సిరీస్ ఇండియా లాంచ్‌ను సోషల్ మీడియా ద్వారా వివో ఖరారు చేసింది. లాంచ్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు వివో ఇండియా […]

The post Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 సిరీస్ లాంచ్
  • సోషల్ మీడియాలో వివో ప్రకటన
  • 50ఎంపి జీస్ టెలీఫోటో పొట్రెయిట్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో వీ-40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 సిరీస్ ఇండియా లాంచ్‌ను సోషల్ మీడియా ద్వారా వివో ఖరారు చేసింది. లాంచ్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు

వివో ఇండియా వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ప్రకారం, వివో వీ40, వీ40 ప్రో స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

అయితే తన లేటెస్ట్ టీజర్ లో కచ్చితమైన లాంచ్ తేదీని వివో వెల్లడించలేదు. కానీ, ఆగస్టు రెండో వారంలో వీ40 సిరీస్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ గంగెస్ బ్లూ మరియు టైటానియమ్ గ్రే కలర్స్ లో లభిస్తుంది. Vivo V40 ఫోన్ గంగెస్ బ్లూ, లోటస్ పర్పుల్ మరియు టైటానియమ్ గ్రే కలర్స్ లో లాంచ్ అవుతుంది.

Vivo V40, Vivo V40 Pro స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

వివో ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, Vivo V40 మరియు Vivo V40 Pro డివైజెస్ జీస్ బ్రాండెడ్ కెమెరా మాడ్యూల్ తో వస్తోంది. 50ఎంపి జీస్ టెలీఫోటో పొట్రెయిట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.

సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం, ఈ ఫోన్ లో 50ఎంపి జీస్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది.

Vivo V40 సిరీస్ లో వస్తోన్న స్మార్ట్‌ఫోన్లు 5,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండటంతో పాటు సన్నగా ఉంటాయని కంపెనీ చెబుతోంది.

వివో వీ40 స్మార్ట్‌ఫోన్లలో 80 వాట్ ఫ్లాష్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అందిస్తున్నారు. దీని ద్వారా డివైజ్ త్వరగా చార్జ్ అవుతుంది.

వివో వెబ్‌సైట్ ప్రకారం, Vivo V40 సిరీస్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Vivo V40 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Vivo V40 లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo V40 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo V40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇవి జీస్ సపోర్ట్ తో వచ్చాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే పింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vivo-v40-pro-india-launch-confirmed/feed/ 0
Vivo V40 Series: 5,500mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ40 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-v40-series-to-launch-india-5500-mah-battery/ https://www.91mobiles.com/telugu/vivo-v40-series-to-launch-india-5500-mah-battery/#respond Tue, 23 Jul 2024 06:09:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=12628 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ-40 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Vivo V40 మరియు Vivo V40 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే వీటిలో బేస్ మోడల్ Vivo V40 ఇప్పటికే యూరపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్లకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Vivo V40 సిరీస్ యొక్క […]

The post Vivo V40 Series: 5,500mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ40 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న వీ40, వీ 40 ప్రో
  • ఇప్పటికే యూరప్‌లో లాంచైన వీ40

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ-40 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Vivo V40 మరియు Vivo V40 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే వీటిలో బేస్ మోడల్ Vivo V40 ఇప్పటికే యూరపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్లకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V40 సిరీస్ యొక్క ముఖ్య సమాచారం

Vivo V40 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోతున్న 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ గల సన్నని ఫోన్ అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Vivo V40 సిరీస్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. దీని వల్లన ఈ డివైజెస్‌కు నీరు మరియు దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది.

Vivo V40 సిరీస్ లోని ప్రో వేరియంట్ కూడా 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. కానీ, వీ40 కంటే కొన్ని విషయాల్లో అప్‌గ్రేడ్స్ ఉంటాయని చెప్పవచ్చు.

భారత్ లో Vivo V40 సిరీస్ గంగా బ్లూ, లోటస్ పర్పుల్ మరియు టైటానియమ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. లైనప్ కి గంగా బ్లూ కొత్తగా చేరుతోందని అర్థమవుతోంది.

Vivo V40 సిరీస్ ఐపీ68 తో పాటు, మన్నిక కొరకు కుషనింగ్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుందని సమాచారం. అలాగే 3డీ కర్వ్డ్ డిస్ప్లే, సరికొత్త ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూయల్ తో ఈ సిరీస్ వస్తోంది.

Vivo V40 సిరీస్ ఇండియా లాంచ్

Vivo V40 సిరీస్ భారత్ లో ఆగస్టు నెలలో లాంచ్ కానుంది. లైనప్ లో భాగంగా Vivo V40 మరియు Vivo V40 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇటీవలె Vivo V40 Pro భారత్ కి చెందిన బీఐఎస్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

Vivo V40 స్పెసిఫికేషన్స్ (యూరప్)

Vivo V40 5G లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800 * 1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

వివో వీ40 5జీ స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉన్నాయి. ఈ ఫోన్ లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

ఈ వివో స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Vivo V40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo V40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Vivo V40 Series: 5,500mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ40 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-series-to-launch-india-5500-mah-battery/feed/ 0
Vivo V40: 12జిబి ర్యామ్‌తో యూరప్‌లో లాంచైన వివో వీ40 https://www.91mobiles.com/telugu/vivo-v40-5g-launched-in-europe-with-12gb-ram/ https://www.91mobiles.com/telugu/vivo-v40-5g-launched-in-europe-with-12gb-ram/#respond Mon, 17 Jun 2024 06:18:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=12098 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తాజాగా వీ40 సిరీస్‌ను యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Vivo V40 డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈసారి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫోన్ బాక్స్ లో చార్జర్ ఇవ్వలేదు. ఇది వివో అభిమానులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి భారత్ లో రాబోవు వివో ఫోన్లు కూడా ఇలా చార్జర్ లేకుండా వాస్తే కష్టమే. ఇక Vivo […]

The post Vivo V40: 12జిబి ర్యామ్‌తో యూరప్‌లో లాంచైన వివో వీ40 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూరప్‌లో Vivo V40 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తాజాగా వీ40 సిరీస్‌ను యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Vivo V40 డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈసారి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫోన్ బాక్స్ లో చార్జర్ ఇవ్వలేదు. ఇది వివో అభిమానులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి భారత్ లో రాబోవు వివో ఫోన్లు కూడా ఇలా చార్జర్ లేకుండా వాస్తే కష్టమే. ఇక Vivo V40 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రానగ్ 7 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి జీస్ లెన్స్ ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40 5G ధర

Vivo V40 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V40 5G యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 599 యూరోలు (సుమారు రూ.53,000) గా నిర్ణయించారు.

Vivo V40 5G స్మార్ట్‌ఫోన్ స్టెల్లా సిల్వర్ మరియు నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. జులై నెలలో ఈ డివైజ్ సేల్ కి వస్తోంది.

Vivo V40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40 5G లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800 * 1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: Vivo V40 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Vivo V40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo V40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo V40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Vivo V40: 12జిబి ర్యామ్‌తో యూరప్‌లో లాంచైన వివో వీ40 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-5g-launched-in-europe-with-12gb-ram/feed/ 0