Vivo V40 SE 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 28 Mar 2024 06:32:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V40 SE 5G https://www.91mobiles.com/telugu/vivo-v40-se-globally-launched-with-snapdragon-4-gen-2-chipset/ Thu, 28 Mar 2024 06:29:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=10863 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్‌గా V40 SE 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ విదేశాల్లో పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 16జిబి ర్యామ్ (8జిబి+8జిబి), 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా Vivo V40 SE 5G ధరను ప్రకటించలేదు. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo V40 SE 5G స్పెసిఫికేషన్స్ […]

The post Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V40 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Vivo V40 SE 5G లాంచ్
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్‌గా V40 SE 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ విదేశాల్లో పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 16జిబి ర్యామ్ (8జిబి+8జిబి), 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా Vivo V40 SE 5G ధరను ప్రకటించలేదు. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V40 SE 5G లో 6.67-ఇంచ్ పంచ్-హోల్ కటౌట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఈ4 అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రా విజన్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ బ్రైట్నెస్, 107% కలర్ శాచురేషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V40 SE 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • కెమెరా: Vivo V40 SE 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo V40 SE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V40 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: జీసీఎఫ్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V40 SE 5G https://www.91mobiles.com/telugu/vivo-v40-se-5g-listed-on-gcf-website/ Wed, 31 Jan 2024 11:35:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=10005 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V40 SE 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు డివైజ్ పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపిస్తోంది. తాజాగా Vivo V40 SE 5G డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. జీసీఎఫ్ లిస్టింగ్ ద్వారా Vivo V40 SE 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ, 5జీ బ్యాండ్స్ […]

The post Vivo: జీసీఎఫ్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V40 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V40 SE 5G
  • జీసీఎఫ్ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్: V2337

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V40 SE 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు డివైజ్ పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపిస్తోంది. తాజాగా Vivo V40 SE 5G డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. జీసీఎఫ్ లిస్టింగ్ ద్వారా Vivo V40 SE 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ, 5జీ బ్యాండ్స్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo V40 SE 5G జీసీఎఫ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G జీసీఎఫ్ లిస్టింగ్

  • Vivo V40 SE 5G స్మార్ట్‌ఫోన్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2337 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • రిపోర్ట్ ప్రకారం, Vivo V40 SE 5G స్మార్ట్‌ఫోన్ 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Vivo V40 SE 5G యొక్క 5జీ బ్యాండ్స్: ఎన్1, ఎన్2, ఎన్3, ఎన్5, ఎన్8, ఎన్20, ఎన్38, ఎన్40, ఎన్41, ఎన్66, ఎన్77, ఎన్78.
  • Vivo V40 SE 5G డివైజ్ వివిధ మార్కెట్స్ లో Vivo V40 Lite అనే పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • గతేడాది లాంచైన Vivo V30 Lite కి అప్‌గ్రేడెడ్ వర్షన్ గా Vivo V40 SE 5G డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.

Vivo V30 Lite 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 Lite 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ ఈ4 స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2400 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1,150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Lite 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V30 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo V30 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఆరా రింగ్-ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Vivo V30 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 5GHz వై-ఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Vivo V30 Lite 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Vivo V30 Lite 5G డివైజ్ 162.35 మి.మీ పొడవు, 74.85 మి.మీ వెడల్పు, 7.69 మి.మీ మందం మరియు 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo: జీసీఎఫ్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V40 SE 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G https://www.91mobiles.com/telugu/vivo-v40-se-5g-v30-se-y200e-5g-spotted-on-google-play-supported-devices-list/ Tue, 30 Jan 2024 18:20:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=9989 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 SE 5G, V30 SE మరియు Y200e 5G అనే మూడు డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించాయి. 91mobiles తొలుత వీటిని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తొలుత గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోవు ఈ హ్యాండ్సెట్స్ తర్వాత భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే […]

The post Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V40 SE 5G, V30 Se, Y200e 5G
  • ఈ ఏడాదిలోనే లాంచ్ కానున్న డివైజెస్
  • తొలుత గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 SE 5G, V30 SE మరియు Y200e 5G అనే మూడు డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించాయి. 91mobiles తొలుత వీటిని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తొలుత గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోవు ఈ హ్యాండ్సెట్స్ తర్వాత భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ల యొక్క గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G గూగుల్ ప్లే లిస్ట్ వివరాలు

 

  • వివో సంస్థ కనీసం రెండు 5జీ డివైజెస్ ని గ్లోబల్ మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవి Vivo V40 SE 5G మరియు Vivo Y200e 5G పేర్లతో లాంచ్ కానున్నాయి.
  • గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ వెబ్‌సైట్ పై Vivo V40 SE 5G ఫోన్ V2337 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 SE డివైజ్ V2327 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ వెబ్‌సైట్ పై V2336 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మూడేళ్ళ తర్వాత వివో సంస్థ తన SE సిరీస్ ను మరలా పరిచయం చేస్తోంది.
  • ఇటీవల వివో తన లోయర్ మిడ్-రేంజ్ వీ-సిరీస్ ఫోన్లకు Vivo V29 ‘Lite’, Vivo ‘V29e’ అనే పేర్లను పెట్టింది.
  • మరొక గమనించదగిన విషయం ఏంటంటే, V30 సిరీస్ నుంచి నేరుగా V40 సిరీస్ కి జంప్ చేసింది. గతంలో వివో ఈ విధంగా చేయలేదు.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>