Vivo Y200e 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Feb 2024 06:32:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 4 Gen 2 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo Y200e 5G https://www.91mobiles.com/telugu/vivo-y200e-5g-launched-india-snapdragon-4-gen-2-chipset/ Thu, 22 Feb 2024 06:32:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=10365 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో నేడు Y200e 5G డివైజ్ ని లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన Vivo Y200 5G స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో రాగా, Vivo Y200e 5G డివైజ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఈ […]

The post Snapdragon 4 Gen 2 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Vivo Y200e 5G
  • 120Hz అమోలెడ్ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • Vivo Y200e 5G ప్రారంభ ధర రూ.19,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో నేడు Y200e 5G డివైజ్ ని లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన Vivo Y200 5G స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో రాగా, Vivo Y200e 5G డివైజ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y200e 5G ధర, పూర్తి స్పెసిపికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G ధర, కలర్ ఆప్షన్స్, సేల్ వివరాలు

  • Vivo Y200e 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Vivo Y200e 5G 6జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు.
  • Vivo Y200e 5G 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.20,999 గా ఉంది.
  • Vivo Y200e 5G స్మార్ట్‌ఫఓన్ బ్లాక్ డైమండ్ మరియు శాఫ్రన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo Y200e 5G డివైజ్ కొనాలని భావించే వారు, వివో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
  • ఫిబ్రవరి 27న ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.

Vivo Y200e 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y200e 5G లో 6.67-ఇంచ్ శాంసంగ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200e 5G లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Vivo Y200e 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, ఫ్లికర్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y200e 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ తో వచ్చింది.
  • బ్యాటరీ: Vivo Y200e 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y200e 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200e 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ-సీ పోర్ట్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200e 5G లో ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Vivo Y200e 5G డివైజ్ 163.1 మి.మీ పొడవు, 75.81 మి.మీ మందం, 7.79 మి.మీ మందం ఉంటుంది.

The post Snapdragon 4 Gen 2 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200e 5G ధర https://www.91mobiles.com/telugu/vivo-y200e-5g-price-leaked-before-launch/ Mon, 19 Feb 2024 12:50:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10334 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y200e 5G అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 22న లాంచ్ అవ్వనుందని కొన్ని రోజుల క్రితం ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా Vivo Y200e 5G యొక్క ధరకి సంబంధించి 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. దాని ప్రకారం, Vivo Y200e 5G ధర భారతీయ మార్కెట్ లో రూ.19,999 ఉంటుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి […]

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200e 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 22న Vivo Y200e 5G లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా లీకైన Vivo Y200e 5G ధర
  • Vivo Y200e 5G ధర రూ.19,999 ఉంటుందని అంచనా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y200e 5G అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 22న లాంచ్ అవ్వనుందని కొన్ని రోజుల క్రితం ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా Vivo Y200e 5G యొక్క ధరకి సంబంధించి 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. దాని ప్రకారం, Vivo Y200e 5G ధర భారతీయ మార్కెట్ లో రూ.19,999 ఉంటుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G ధర వివరాలు

  • Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంటుందని తెలుస్తోంది.
  • Vivo Y200e 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.20,999 గా ఉండవచ్చు.

Vivo Y200e 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200e 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y200e 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • రియర్ కెమెరా: Vivo Y200e 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo Y200e 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కలర్ ఆప్షన్స్: Vivo Y200e 5G డివైజ్ శాఫ్రన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బరువు, మందం: Vivo Y200e 5G డివైజ్ బ్లాక్ కలర్ వేరియంట్ 7.79 మి.మీ మందం, 185.5 గ్రాముల బరువు ఉంటుంది. శాఫ్రన్ కలర్ ఫోన్ 7.99 మి.మీ మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200e 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y200e 5G ఇండియా లాంచ్‌ని టీజ్ చేసిన వివో, వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y200e-5g-launch-officially-teased-by-vivo-know-the-details/ Fri, 16 Feb 2024 07:45:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=10292 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Y200e 5G అనే స్మార్ట్‌ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. వివో ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు వివో Vivo Y200e 5G లాంచ్ టీజర్ ను షేర్ చేసింది. దీంతో అతి త్వరలో లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. Vivo Y200e 5G డివైజ్ ఇకో ఫైబర్ లెదర్, 3డీ ఎంబాస్డ్ లైన్ టెక్షర్ తో కూడిన బ్యాక్ ప్యానెల్ తో […]

The post Vivo Y200e 5G ఇండియా లాంచ్‌ని టీజ్ చేసిన వివో, వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • ఇకోఫైబర్ లెదర్ తో వస్తోన్న ఫోన్
  • రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Y200e 5G అనే స్మార్ట్‌ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. వివో ఫ్యాన్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు వివో Vivo Y200e 5G లాంచ్ టీజర్ ను షేర్ చేసింది. దీంతో అతి త్వరలో లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. Vivo Y200e 5G డివైజ్ ఇకో ఫైబర్ లెదర్, 3డీ ఎంబాస్డ్ లైన్ టెక్షర్ తో కూడిన బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. సరే, ఓసారి టీజర్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G టీజర్ వివరాలు

  • Vivo కంపెనీ త్వరలో రాబోవు Y200e 5G యొక్క టీజర్‌ను షేర్ చేసింది. దీని ప్రకారం, ఈ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • Vivo Y200e 5G టీజర్ ని గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిషింగ్ తో కనిపిస్తోంది. చూడటానికి డివైజ్ ఎంతో అట్రాక్టివ్ గా ఉంది.
  • రీసెంట్ గా Vivo Y200e 5G డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై V2336 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G ధర టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.

Vivo Y200e 5G ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ద్వారా తెలుస్తోంది.

టిప్‌స్టర్ ద్వారా Vivo Y200e 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.

  • డిస్ప్లే: Vivo Y200e 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y200e 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y200e 5G లో 8ిజబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo Y200e 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo Y200e 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, రెండు ఇతర సెన్సర్ ఉంటాయని సమాచారం. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Vivo Y200e 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200e 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Vivo Y200e 5G ఇండియా లాంచ్‌ని టీజ్ చేసిన వివో, వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లీకైన Vivo Y200e 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన ఫీచర్లు https://www.91mobiles.com/telugu/vivo-y200e-5g-india-launch-timeline-key-features-leak/ Fri, 09 Feb 2024 17:06:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10187 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200e అనే పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ లో V2336 అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఇప్పుడు 91mobiles ఈ ఫోన్ కి సంబంధించి ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ రివీల్ […]

The post Vivo: లీకైన Vivo Y200e 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • ఫిబ్రవరి ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 తో రానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200e అనే పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ లో V2336 అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఇప్పుడు 91mobiles ఈ ఫోన్ కి సంబంధించి ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్

  • 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, Vivo Y200e 5G డివైజ్ భారత్ లో ఫిబ్రవరి ఆఖర్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
  • రానున్న రోజుల్లో Vivo Y200e 5G కి సంబంధించిన టీజర్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

Vivo Y200e 5G వివరాలు (లీక్)

  • లీకైన సమాచారం ప్రకారం, Vivo Y200e 5G డివైజ్ ఇకోఫైబర్ లెదర్ బ్యాక్ ప్యానెల్, యూనిక్ యాంటీ-స్టెయిన్ కోటింగ్ ఉంటుందని తెలుస్తోంది.
  • Vivo Y200e 5G ఫోన్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
  • డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ54 రేటింగ్ తో వస్తోన్న మొదటి వివో వై-సిరీస్ ఫోన్ గా Vivo Y200e 5G నిలవనుంది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన రెండర్ ద్వారా ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫ్లాట్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ తో రానుందని తెలుస్తోంది.
  • Vivo Y200e 5G డివైజ్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 3,115 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్ లో 8,122 పాయింట్లు స్కోర్ చేసింది.
  • లిస్టింగ్ ని బట్టి, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ మరియు 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఇక బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై Vivo Y200e 5G డివైజ్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ లిస్ట్ అయ్యింది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, అడ్రెనో 613 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ ని కన్ఫర్మ్ చేసింది.

Vivo Y200e 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo Y200e 5G లో ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y200e 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y200e 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200e 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • ఓఎస్: Vivo Y200e 5G ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200e 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ స్టూడియో స్పీకర్స్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి.

The post Vivo: లీకైన Vivo Y200e 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బీఐఎస్ పై లిస్టైన Vivo Y200e 5G https://www.91mobiles.com/telugu/vivo-y200e-5g-listed-on-bis/ Thu, 08 Feb 2024 14:19:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=10160 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y200e 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్‌బెంచ్ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y200e 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, […]

The post Vivo: బీఐఎస్ పై లిస్టైన Vivo Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • బీఐఎస్ పై లిస్టైన Vivo Y200e 5G
  • లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయిన ఇండియా లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y200e 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్‌బెంచ్ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y200e 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G బీఐఎస్ లిస్టింగ్

  • Vivo Y200e 5G డివైజ్ భారత్ కి చెందిన బీఐఎస్ డేటాబేస్ పై V2336 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G డివైజ్ ఇదే మోడల్ నంబర్ తో ఇంతకు ముందు బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గీక్‌బెంచ్ డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది.
  • బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో భారత్ లో Vivo Y200e 5G డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా ఇతర ఏ స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

Vivo Y200e 5G డిజైన్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)

  • Vivo Y200e 5G నిన్న గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై V2327 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్, పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ డిస్ప్లే, మందపాటి బెజెల్స్ తో కనిపించింది. సైడ్ ఫ్రేమ్ ప్లాస్టిక్ అని తెలుస్తోంది.
  • Vivo Y200e 5G బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ ఎడమవైపున ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఆరా లైట్ ఫీచర్ లేదని తెలుస్తోంది.
  • Vivo Y200e 5G డివైజ్ కి బాటమ్ లో ఎడమవైపు వివో బ్రాండింగ్ ఉంది. కుడివైపున పవర్ బటన్ ఉంది.

Vivo Y200 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: బీఐఎస్ పై లిస్టైన Vivo Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G https://www.91mobiles.com/telugu/vivo-v40-se-5g-v30-se-y200e-5g-spotted-on-google-play-supported-devices-list/ Tue, 30 Jan 2024 18:20:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=9989 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 SE 5G, V30 SE మరియు Y200e 5G అనే మూడు డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించాయి. 91mobiles తొలుత వీటిని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తొలుత గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోవు ఈ హ్యాండ్సెట్స్ తర్వాత భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే […]

The post Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V40 SE 5G, V30 Se, Y200e 5G
  • ఈ ఏడాదిలోనే లాంచ్ కానున్న డివైజెస్
  • తొలుత గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 SE 5G, V30 SE మరియు Y200e 5G అనే మూడు డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించాయి. 91mobiles తొలుత వీటిని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తొలుత గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోవు ఈ హ్యాండ్సెట్స్ తర్వాత భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ల యొక్క గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G గూగుల్ ప్లే లిస్ట్ వివరాలు

 

  • వివో సంస్థ కనీసం రెండు 5జీ డివైజెస్ ని గ్లోబల్ మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవి Vivo V40 SE 5G మరియు Vivo Y200e 5G పేర్లతో లాంచ్ కానున్నాయి.
  • గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ వెబ్‌సైట్ పై Vivo V40 SE 5G ఫోన్ V2337 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 SE డివైజ్ V2327 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ వెబ్‌సైట్ పై V2336 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మూడేళ్ళ తర్వాత వివో సంస్థ తన SE సిరీస్ ను మరలా పరిచయం చేస్తోంది.
  • ఇటీవల వివో తన లోయర్ మిడ్-రేంజ్ వీ-సిరీస్ ఫోన్లకు Vivo V29 ‘Lite’, Vivo ‘V29e’ అనే పేర్లను పెట్టింది.
  • మరొక గమనించదగిన విషయం ఏంటంటే, V30 సిరీస్ నుంచి నేరుగా V40 సిరీస్ కి జంప్ చేసింది. గతంలో వివో ఈ విధంగా చేయలేదు.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y200e-5g-listed-on-geekbench-know-the-full-details/ Tue, 23 Jan 2024 09:50:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=9871 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y200e 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై Vivo Y200e 5G లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై కూడా ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం […]

The post Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y200e 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై Vivo Y200e 5G లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై కూడా ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వివరాలు

  • Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ 6 పై జనవరి 22న పరీక్షించబడింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3115 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 8112 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Vivo Y200e 5G డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G డివైజ్ మదర్ బోర్డ్ కోడ్ నేమ్ ప్యారెట్ అని ఉంది. ఇది అడ్రోనో 613 జీపీయూ ని కలిగి ఉంది.
  • వివరాలను బట్టి, Vivo Y200e 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని చెప్పవచ్చు.
  • Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • మరోవైపు, బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా Vivo Y200e 5G పేరు ఖరారైంది. అలాగే బ్లూటూత్ 5.0 సపోర్ట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>