Vivo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Apr 2024 08:24:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! https://www.91mobiles.com/telugu/vivo-y18-listed-on-bis-website-soon-launch-india/ Thu, 11 Apr 2024 08:24:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11038 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. ఇదివరకు ఇదే ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y18 యొక్క BIS […]

The post Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y18 భారత్ లో లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2333
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. ఇదివరకు ఇదే ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y18 యొక్క BIS సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y18 బీఐఎస్ లిస్టింగ్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై V2333 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఇదే మోడల్ నంబర్ తో గతంలో బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై కూడా Vivo Y18 లిస్ట్ అయ్యింది.

మరో విషయం ఏంటంటే, ఇదే మోడల్ నంబర్ తో గ్లోబల్ మార్కెట్ లో వివో సంస్థ Vivo Y03 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది.

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో వివో వై03 కి రీబ్రాండ్ వర్షన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Vivo Y18 స్పెసిఫికేషన్స్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

వివో వై18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ52 జీపీయూ ఉంటాయి.

Vivo Y18 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గతంలో ఓ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇతర స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

వివో వై18 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: రివీలైన Vivo X100 Ultra లాంచ్ టైమ్‌లైన్

Vivo Y03 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y03 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y03 లో ఎంట్రీ లెవెల్ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు. అంటే యూజర్ కి 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఓవీజీఏ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T3x 5G ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-t3x-5g-india-launch-confirmed/ Tue, 09 Apr 2024 08:56:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=10997 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ వివో టీ3ఎక్స్ 5జీ ఇండియా లాంచ్ ఖరారైంది. టీజర్ ద్వారా లాంచ్‌ని వివో కన్ఫర్మ్ చేసింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Vivo T3x 5G ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo T3x 5G లాంచ్ […]

The post Vivo T3x 5G ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3x 5G లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ వివో టీ3ఎక్స్ 5జీ ఇండియా లాంచ్ ఖరారైంది. టీజర్ ద్వారా లాంచ్‌ని వివో కన్ఫర్మ్ చేసింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Vivo T3x 5G ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo T3x 5G లాంచ్ వివరాలు

వివో కంపెనీ తాజాగా Vivo T3x 5G యొక్క టీజర్ ని విడుదల చేసింది. దీన్ని గమనిస్తే ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివో టీ3ఎక్స్ 5జీ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్ పై దర్శనమిస్తోంది. ఈ సైట్ ద్వారా డివైజ్ ధర రూ.15,000 లోపు ఉండనుందని ఖరారైంది. అయితే లాంచ్ తేదీకి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ అయ్యింది. అయితే చిప్సెట్ పేరుని పేర్కొనలేదు. కానీ మైక్రోసైట్ పై అంటుటు స్కోర్ 5,60,000 అని ఉంది.

అంటుటు స్కోర్ ని బట్టి, Vivo T3x 5G లో కాస్త శక్తివంతమైన ప్రాసెసర్ ఉంటుందని అర్థమవుతోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు గత వారం ఓ వార్త కథనం వెలువడింది. అలాగే ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు సమాచారం.

Vivo T3x 5G డివైజ్ గత మోడల్ Vivo T2x 5G కి సక్సెసర్ గా మార్కెట్ లోకి రానుంది. Vivo T2x 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎల్సీడీ స్క్రీన్, 50ఎంపి కెమెరా సెటప్ తో వచ్చింది.

Vivo T2x 5G స్పెసిఫికేషన్స్

Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Vivo T2x 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo T2x 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

The post Vivo T3x 5G ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s https://www.91mobiles.com/telugu/vivo-x100s-received-miit-certification/ Fri, 05 Apr 2024 16:03:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=10950 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్ […]

The post Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X100s లాంచ్
  • MIIT సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • డైమెన్సిటీ 9300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్

Vivo X100s డివైజ్ ఎంఐఐటీ వెబ్‌సైట్ పై V2359A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గతంలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. 3సీ ద్వారా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్స్ గమనిస్తే, త్వరలోనే చైనాలో లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo X100s స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo X100s లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, మాలి జీ720 జీపీయూ ఉంటాయి.
  • ఓఎస్: Vivo X100s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • ర్యామ్: Vivo X100s డివైజ్ 16జిబి ర్యామ్ తో లాంచ్ అవుతుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo X100s డిజైన్, కలర్స్

త్వరలో లాంచ్ కాబోయే Vivo X100s డివైజ్ విభిన్నమైన డిజైన్ తో వచ్చే అవకాశం ఉంది. వివో ఎక్స్100 సిరీస్ కర్వ్డ్ డిస్ప్లే ప్యానెల్ కలిగి ఉంటుంది. కానీ, Vivo X100s డివైజ్ మాత్రం ఫ్లాట్ ప్యానెల్ తో వస్తోంది.

Vivo X100s డివైజ్ వైట్, గ్రీన్, బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో రానుందని సమాచారం.

ఇటీవలె వివో ఎక్స్100ఎస్ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, 16జిబి ర్యామ్ తో కనిపించింది.

The post Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-256gb-variant-launched-india/ Thu, 01 Feb 2024 10:00:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=10026 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Vivo Y200 5G 256GB
  • Vivo Y200 5G 256GB ధర రూ.23,999
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G 256GB ధర

  • Vivo Y200 5G 256GB స్టోరేజీ వేరియంట్ భారత్ లో రూ.23,999 ధరతో లాంచ్ చేశారు.
  • Vivo Y200 5G 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.
  • Vivo Y200 5G కొనుగోలుపై ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్‌ఇండ్, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ యూజర్లకు రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y200 5G డివైజ్ డెజర్ట్ గోల్డ్ మరియు జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: Dimensity 6020 చిప్సెట్, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo G2 5G https://www.91mobiles.com/telugu/vivo-g2-5g-launched-in-china-with-dimensity-6020-chipset-8gb-ram/ Fri, 19 Jan 2024 06:16:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=9801 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో తన తొలి జీ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo G2 అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. Vivo G2 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ, 6.5-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo G2 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర ఎలా […]

The post Vivo: Dimensity 6020 చిప్సెట్, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo G2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo G2
  • 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన ఫోన్
  • Vivo G2 ప్రారంభ ధర 1,199 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో తన తొలి జీ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo G2 అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. Vivo G2 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ, 6.5-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo G2 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo G2 5G ధర, కలర్ ఆప్షన్స్

  • Vivo G2 5G స్మార్ట్‌ఫోన్ నాలుగు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
  • Vivo G2 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,199 యువాన్లు (సుమారు రూ.13,998) గా ఉంది.
  • Vivo G2 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ.17,499) గా ఉంది.
  • Vivo G2 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1,599 యువాన్లు (సుమారు రూ.18,899) గా ఉంది.
  • Vivo G2 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,899 యువాన్లు (రూ.22,445) గా ఉంది.
  • Vivo G2 5G డివైజ్ కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ కేవలం ‘డీప్ సీ బ్లాక్’ కలర్ ఆప్షన్ లో లభించనుంది.

Vivo G2 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo G2 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo G2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo G2 5G డివైజ్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Vivo G2 5G లో 13ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Vivo G2 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo G2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo G2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Vivo G2 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo: Dimensity 6020 చిప్సెట్, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo G2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! https://www.91mobiles.com/telugu/vivo-diwali-offers-discount-cashback-on-vivo-x90-v29-y200/ Wed, 08 Nov 2023 14:41:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8760 ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ […]

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • X90, V29 సిరీస్‌లపై దీపావళి ఆఫర్స్
  • నవంబర్ 15 వరకు అందుబాటులో డీల్స్
  • Vivo Y200 5G పై రూ.2,500 క్యాష్‌బ్యాక్

ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు

  • నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి.
  • ఆఫర్ లో భాగంగా, కస్టమర్లు Vivo X90 పై రూ.10,000 వరకు మరియు Vivo V29 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
  • నివేదికల ప్రకారం, ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్ఎస్‌బీసీ, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ లపై క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.
  • ఈ పండుగ సీజన్ లో Vivo X మరియు Vivo V సిరీస్ ఫోన్లను ఈఎంఐ ద్వారా కనిష్టంగా రూ.101 తో కొనుగోలు చేయవచ్చు.
  • ఇంకా స్పెషల్ సేల్ లో భాగంగా Vivo వి-షీల్డ్ ప్లాన్స్ పై 40 శాతం డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
  • Vivo Y200 5G పై కస్టమర్లకు రూ.2,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y56, Vivo Y27 డివైజెస్ పై కస్టమర్లు రూ.1,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, వన్‌కార్డ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.
  • కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను రిటైల్ స్టోర్స్ మరియు ఆథరైజ్డ్ పార్ట్నర్ స్టోర్స్ వద్ద పొందవచ్చు.

ఈ-కామర్స్ సంస్థ Flipkart బిగ్ దీవాళీ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఎన్నో ఆసక్తికరమైన డీల్స్ కస్టమర్ల కోసం వచ్చాయి. Apple iPhone 14, Google Pixel 7a, Nothing Phone (2), Samsung Galaxy S21 FE 5G, Vivo T2 Pro 5G, Motorola Edge 40, OPPO Reno 10 5G, POCO F5 5G, POCO X5 Pro 5G, Redmi Note 12 Pro 5G, Realme 11 Pro 5G, Samsung Galaxy F14 5G తదితర ఫోన్లపై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న Vivo కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/vivo-new-flagship-phone-to-feature-snapdragon-8-gen-3-chipset-official/ Thu, 26 Oct 2023 09:34:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=8529 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. 2023 నవంబర్ నెలలో ఈ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Vivo X100 Pro+, Vivo X100 Pro, Vivo X100. టాప్ వేరియంట్ Vivo X100 Pro+ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇతర రెండు మోడల్స్ మీడియాటెక్ డైమెన్సిటీ […]

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న Vivo కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోన్న వివో ఫ్లాగ్ఫిప్ ఫోన్
  • ఎల్పీడీడీఆర్5టీ తో రానున్న Vivo X100 లైనప్
  • 2024 లో భారత్ లో లాంచ్ కానున్న Vivo X100 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. 2023 నవంబర్ నెలలో ఈ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Vivo X100 Pro+, Vivo X100 Pro, Vivo X100. టాప్ వేరియంట్ Vivo X100 Pro+ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇతర రెండు మోడల్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్.. Vivo X100 సిరీస్ ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్ తో వస్తున్నట్లు తెలిపింది.

Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Vivo X100 Pro+

  • వివో సంస్థ తన కొత్త ఫ్లాగ్షిప్ ని స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తున్నట్లు ప్రకటించింది.
  • అయితే వివో కంపెనీ ఫోన్ మోడల్ పేరుని తెలపలేదు. అయితే ఈ ఫోన్ Vivo X100 Pro+ అయ్యేందుకు ఎక్కువ చాన్సెస్ ఉన్నాయని భావిస్తున్నారు.
  • అయితే Vivo X100 Pro+ డివైజ్ Vivo X100, Vivo X100 Pro ఫోన్లతో పాటు లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఈ టాప్ మోడల్ 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

  • డిస్ప్లే: Vivo X100 Pro+ లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ ఓఎల్ఈడీ క్వాడ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100 Pro+ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Vivo X100 Pro+ లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Vivo X100 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo X100 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
  • కెమెరా: Vivo X100 Pro+ లో 50ఎంపి ఐఎంఎక్స్989 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి ఐఎంఎక్స్598 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్758 టెలీఫోటో లెన్స్, 200ఎంపి 10x ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo X100 Pro+ లో ఐపీ68 వాటర్, డస్ట్ ప్రూఫ్ రేటింగ్ ఉంటుంది.

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న Vivo కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Helio G99 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన Vivo V27e https://www.91mobiles.com/telugu/vivo-v27e-launched-malaysia-specs-price-availability/ Wed, 01 Mar 2023 14:53:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=5172 Vivo సంస్థ నేడు భారత్ లో Vivo V27, Vivo V27 Pro డివైజెస్ ని లాంచ్ చేసింది. అయితే మలేషియాలో Vivo V27e స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది వివో. ఈ ఫోన్ భారత మార్కెట్ కి రాలేదు. త్వరలోనే భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. Vivo V27e డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 […]

The post MediaTek Helio G99 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన Vivo V27e first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మలేషియాలో లాంచైన Vivo V27e స్మార్ట్ ఫోన్
  • 64ఎంపి ఓఐఎస్ కెమెరా, ఆరా లైట్ తో వచ్చిన Vivo V27e డివైజ్
  • ల్యావెండర్ పర్పుల్, గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Vivo V27e

Vivo సంస్థ నేడు భారత్ లో Vivo V27, Vivo V27 Pro డివైజెస్ ని లాంచ్ చేసింది. అయితే మలేషియాలో Vivo V27e స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది వివో. ఈ ఫోన్ భారత మార్కెట్ కి రాలేదు. త్వరలోనే భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Vivo V27e డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆరా లైట్, 32 ఎంపి ఫ్రంట్ కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఐపీ54 రేటింగ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Vivo V27e పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V27e ధర, లభ్యత

Vivo V27e స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర మలేషియాలో RM 1,299 (సుమారు రూ.24,000) గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియాలో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.

Vivo V27e స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Vivo V27e స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్) రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.62-ఇంచ్ డిస్ప్లే, పంచ్-హోల్ నాచ్ ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

Vivo V27e డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత, ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo V27e లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ కలిగి ఉంది. దీనికి తోడు 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఆరా లైట్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Vivo V27e లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Vivo V27e లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.టైప్ సీ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఐపీ54 రేటింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo V27e రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: ల్యావెండర్ పర్పుల్, గ్లోరీ బ్లాక్. Vivo V27e గ్లోరీ బ్లాక్ వేరియంట్ 162.51 ఎంఎం పొడవు, 75.81 ఎంఎం వెడల్పు, 7.70 ఎంఎం మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ల్యావెండర్ పర్పుల్ కలర్ వేరియంట్ 162.51 ఎంఎం పొడవు, 75.81 ఎంఎం వెడల్పు, 7.80 ఎంఎం మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V27e లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio G99 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన Vivo V27e first appeared on 91Mobiles Telugu.

]]>
5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం https://www.91mobiles.com/telugu/indian-govt-asks-apple-samsung-to-release-5g-updates-immediately/ Wed, 12 Oct 2022 05:30:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2869 హైలైట్స్ 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్ భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, […]

The post 5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం
  • ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు
  • భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్

భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, ఈ రెండు కంపెనీల 5జీ డివైజెస్ కి 5జీ సపోర్ట్ అప్డేట్స్ రాలేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. త్వరగా దేశంలో ఉన్న 5జీ కంపాటిబుల్ డివైజెస్ కి 5జీ అప్డేట్స్ విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్ లకు తెలిపింది.

5జీ సేవలు దేశంలో లాంచ్ అవ్వగానే, పలు ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ ని ప్రారంభిస్తామని ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థలు తెలిపాయి. సంబంధిత నగరాల్లో 5జీ సేవలు మొదలైనా, యూజర్లు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లపై 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. ఎందుకంటే, వారికి 5జీ సపోర్ట్ కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇంకా రోలౌట్ కాలేదు. మీ వద్ద 5జీ ఫోన్ ఉన్నప్పటికీ, ఫోన్ తయారీదారు నుంచి వచ్చే ఓటీఏ అప్డేట్ ద్వారా మాత్రమే 5జీ కనెక్టివిటీ ఎనేబుల్ అవుతుంది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన iPhone 14 లో కూడా లేని 5జీ

ఐఫోన్ 12 నుంచి ఐఫోన్ 14 సిరీస్ వరకు ఆపిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ని పంపించాలని, ఎయిర్టెల్ వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఐఫోన్స్ కి 5జీ అప్డేట్స్ ఇచ్చేందుకు ఆపిల్ సంస్థ చాలా సమయం తీసుకుంటోందని రైటర్స్ తో ఓ అధికారి అన్నారు. మరోవైపు శాంసంగ్ కూడా ఎన్నో స్మార్ట్ ఫోన్స్ కి ఇంకా 5జీ రోలౌట్ పంపలేదు. ఇదిలా ఉంటే, చైనా కంపెనీలైన షావోమీ, వివో లకు చెందిన 36 కి పైగా ఫోన్లకు 5జీ అప్డేట్స్ వచ్చాయి. ఆ ఫోన్లు ఎయిర్టెల్ 5జీ సేవలను వాడుకునేందుకు రెడీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో భారతీయ టెలీకామ్, ఐటీ విభాగాలకు చెందిన అధికారులు బుధవారం నాడు సమావేశమై, 5జీ అడాప్షన్ ని త్వరగా పూర్తయ్యే విషయమై చర్చలు చేయనున్నారని రైటర్స్ తన కథనంలో పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం, ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్, వివో, షావోమీ సంస్థల నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో భాగం కానున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1 న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను లాంచ్ చేశారు. అదే రోజున ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ కూడా 5జీ సేవలను లాంచ్ చేసింది. తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్ జియో 5జీ సర్వీసెస్ లాంచ్ చేసింది.

The post 5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ https://www.91mobiles.com/telugu/govt-of-india-clarity-on-chinese-smarphones-under-12k-ban/ Fri, 02 Sep 2022 05:42:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=2057 హైలైట్స్: రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె […]

The post రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం
  • భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి
  • ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం

రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె వార్తలు వచ్చాయి. ఈ సెగ్మెంట్ లో మంచి రాబడినే రాబడుతోన్న వివో, ఒప్పో, షావోమీ లపై ప్రభుత్వ నిర్ణయం సంకటంగా మారనుందని అంతా భావించారు. అయితే, భారత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. రూ.12,000 లోపు ధర కలిగిన ఫోన్లను బ్యాన్ చేసే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పింది. దీంతో చైనాకు చెందిన బ్రాండ్స్ కి ఉపశమనం లభించినట్లైంది.

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేశం యొక్క ఎలక్ట్రానిక్ ఎకో సిస్టెమ్ కి భారతీయ కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయన్నది వాస్తవమే కానీ, దానర్థం విదేశీ బ్రాండ్లను తొలగించి భారత కంపెనీలకు బాటలు వేయడం కాదని రాజీవ్ స్పష్టం చేశారు.

భారత్ లో రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లు రద్దు కావు

భారత్ లో అమ్ముడవుతోన్న రూ.12,000 లోపు ధర గల చైనా బ్రాండ్స్ ఫోన్ల బ్యాన్ పై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. “మేము లేవనెత్తిన ఇష్యూ విషయంలో ఎంతో పారదర్శకతతో వ్యవహరించాం. అదే విషయాన్ని చైనీస్ బ్రాండ్స్ కి స్పష్టం చేశాం. చైనా బ్రాండ్ల నుంచి మేం ఆశించేది ఏంటంటే వారు మరింత ఎగుమతులు పెంచుతారని. వారి సప్లై చైన్, ప్రత్యేకించి కంపోనెంట్స్ చైన్, ఎంతో పారదర్శకతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది,” అని చంద్రశేఖర్ అన్నారు.

రూ.12,000 సెగ్మెంట్ ఫోన్స్ విషయమై క్లారిటీ ఇస్తూ, “మా వద్ద అటువంటి ప్రపోజల్ లేదు. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.” రూ.12,000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్ ఫోన్స్ ని భారత్ బ్యాన్ చేయనుందని బ్లూంబర్గ్ ఓ కథనం వెలువరించాక ఈ రభస మొదలైంది. బ్యాన్ ద్వారా లావా, జియో, మైక్రోమ్యాక్స్ తదితర దేశీయ బ్రాండ్లకు ఊతమివ్వాలని భారత్ భావిస్తోందని బ్లూంబర్గ్ తన కథనంలో తెలిపింది. ఇక భారత్ లో రూ.12,000 సెగ్మెంట్ లో చైనీస్ బ్రాండ్స్ ఆదిపత్యం కొనసాగుతోన్న విషయం గమనించాలి.

ఫోన్స్ ని బ్యాన్ చేయడం లేదు కానీ, భారత ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఓ కన్నేసి ఉంటోంది. ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై రైడ్స్ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వీటి కదలికలను నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే ట్యాక్స్ ఎగవేతకు సంబంధించి పలు బ్రాండ్స్ పై ఈడీ కేసులు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ కంపెనీల దిగుమతులు, ఎగుమతులు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టింది. చైనాకు చెందిన యాప్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 2020 లో 50 చైనీస్ యాప్స్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ యాప్స్ టిక్ టాక్, పీయూబీజీ ఉన్నాయి.

The post రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>