Xiaomi 14 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 06:09:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Xiaomi 14 పై రూ.22,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-14-gets-rs-22000-discount-know-full-details/ https://www.91mobiles.com/telugu/xiaomi-14-gets-rs-22000-discount-know-full-details/#respond Tue, 24 Sep 2024 06:08:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=13702 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఈ ఏడాది మార్చిలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 14 ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై ఏకంగా రూ.22,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి […]

The post Xiaomi 14 పై రూ.22,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకగా లభిస్తోన్న షావోమి 14
  • అసలు ధర రూ.69,999
  • డిస్కౌంట్ విలువ రూ.22,000

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఈ ఏడాది మార్చిలో తన ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 14 ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై ఏకంగా రూ.22,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

Xiaomi 14 ధర మరియు ఆఫర్లు

Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ పై రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు, రూ.7,000 కూపన్ డిస్కౌంట్, రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇవన్నీ కలిపితే, మొత్తం రూ.22,000 డిస్కౌంట్ లభించనుంది.

ఆఫర్ తో Xiaomi 14 12జిబి+512జిబి వేరియంట్‌ని రూ.47,999 కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.69,999 గా ఉంది.

బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు కాకుండా, నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. 3 నుంచి 6 నెలల కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

మీరు గనుక మీ పాత ఫోన్ అమ్మాలనుకుంటే, కంపెనీ ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.35,000 వరకు అందిస్తోంది. అయితే పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

Xiaomi 14 ని ఎక్కడ కొనాలి?

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో పైన పేర్కొన్న అన్ని ఆఫర్లు లభిస్తాయి. లింక్ ను క్రింద ఇవ్వడం జరిగింది. ఇక, Xiaomi 14 డివైజ్ కంపెనీ వెబ్‌సైట్ పై రూ.59,999 ధరతో లిస్ట్ అయ్యింది. ఆఫర్లతో ఈ ఫోన్‌ని కొనాలనుకుంటే అమెజాన్ వెబ్‌సైట్ విజిట్ చేయండి.

అమెజాన్ లింక్

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ డిస్ప్లే, 2670*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.

ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Xiaomi 14 పై రూ.22,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-14-gets-rs-22000-discount-know-full-details/feed/ 0
Xiaomi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Xiaomi 14 https://www.91mobiles.com/telugu/xiaomi-14-launched-india-snapdragon-8-gen-3-chipset/ Thu, 07 Mar 2024 16:46:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=10590 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నేడు తన తదుపరి ఫ్లాగ్షిప్ Xiaomi 14 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 తో వచ్చింది. Xiaomi 14 లో 6.36-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, లైకా కెమెరా లెన్సెస్, 32ఎంపి సెల్పీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. సరే, ఓసారి Xiaomi […]

The post Xiaomi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Xiaomi 14 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Xiaomi 14
  • 1.5కే రెజుల్యూషన్‌తో వచ్చిన డివైజ్
  • Xiaomi 14 ధర రూ.69,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నేడు తన తదుపరి ఫ్లాగ్షిప్ Xiaomi 14 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 తో వచ్చింది. Xiaomi 14 లో 6.36-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, లైకా కెమెరా లెన్సెస్, 32ఎంపి సెల్పీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. సరే, ఓసారి Xiaomi 14 యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 ధర, లభ్యత

Xiaomi 14 సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో తెలుసుకుందాం పదండ.

Xiaomi 14 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.69,999 లుగా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ కి రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.5,000 కూడా పొందవచ్చు.

24 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా Xiaomi 14 ని కొనుగోలు చేయవచ్చు.

మార్చి 11న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా Xiaomi 14 డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ డిస్ప్లే, 2670*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi 14 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Xiaomi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Xiaomi 14 first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14, Xiaomi 14 Ultra https://www.91mobiles.com/telugu/xiaomi-14-xiaomi-14-ultra-globally-launched/ Sun, 25 Feb 2024 17:52:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=10416 Xiaomi 14 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. Xiaomi 14 భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. సరే, ఓసారి Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra డివైజెస్ యొక్క గ్లోబల్ ధరలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post Xiaomi: గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14, Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Xiaomi 14, 14 Ultra
  • మార్చి 7 న భారత్ లో విడుదల
  • 16జిబి+512జిబి స్టోరేజీతో వచ్చిన Xiaomi 14 Ultra

Xiaomi 14 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. Xiaomi 14 భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. సరే, ఓసారి Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra డివైజెస్ యొక్క గ్లోబల్ ధరలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra ధరలు

  • Xiaomi 14 డివైజ్ బ్లాక్, వైట్ మరియు జేడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Xiaomi 14 12జిబి+256జిబి మోడల్ ధర 999 యూరోలు (సుమారు రూ.89,725) గా ఉంది.
  • Xiaomi 14 12జిబి+512జిబి మోడల్ ధర 1,099.99 యూరోలు (సుమారు రూ.98,795) గా ఉంది.
  • Xiaomi 14 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Xiaomi 14 Ultra ధరను 1,499 యూరోలుగా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో ఈ ఫోన్ ధర సుమారు రూ.1,34,700 గా ఉంటుంది.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ డిస్ప్లే, 2670*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1440*3200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 80 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Xiaomi: గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14, Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-march-2024/ Fri, 23 Feb 2024 13:08:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=10395 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి. Nothing Phone (2a) Nothing Phone […]

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చిలో ఎంట్రీకి రెడీగా ఉన్న ఫోన్లు
  • Nothing Phone 2a లాంచ్ తేదీ మార్చి 5
  • Xiaomi 14 విడుదల తేదీ మార్చి 7

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి.

Nothing Phone (2a)

  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ మార్చి 5న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ Nothing Phone (2) కంటే తక్కువ ధరలో మార్కెట్ లోకి రానుంది.
  • Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోంది.

Samsung Galaxy A55 5G

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మార్చి లేదా ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటాయి.

Realme 12+ 5G

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. మార్చి 6న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

Vivo V30 సిరీస్

Vivo V30 సిరీస్ మార్చి నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. Vivo V30 Pro డివైజ్ వివో వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ జీస్ ఆప్టిక్స్ మరియు ఆరా లైట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Xiaomi 14

Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్చి 7 న భారత్ లో లాంచ్ కానున్నాయి. చైనాలో ఇప్పటికే ఈ సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra మార్కెట్ లోకి రానున్నాయి. Xiaomi 14 లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి.

The post Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: మార్చి 7న భారత్‌లో లాంచ్ అవుతోన్న Xiaomi 14 https://www.91mobiles.com/telugu/xiaomi-14-india-launch-march-7th-official/ Tue, 20 Feb 2024 04:27:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10353 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 14 ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా షావోమి Xiaomi 14 భారత లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది. మార్చి 7 వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. సరే, ఓసారి లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Xiaomi: మార్చి 7న భారత్‌లో లాంచ్ అవుతోన్న Xiaomi 14 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Xiaomi 14 భారత లాంచ్ తేదీ ఖరారు
  • అధికారికంగా ప్రకటన చేసిన షావోమి
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 14 ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా షావోమి Xiaomi 14 భారత లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది. మార్చి 7 వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. సరే, ఓసారి లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 లాంచ్ తేదీ

  • Xiaomi 14 లాంచ్ తేదీని షావోమి ఇండియా అధికారికంగా తన X ఖాతా ద్వారా వెల్లడించింది.
  • Xiaomi 14 భారతీయ మార్కెట్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. ఇప్పటికే షావోమి ఈ ఫోన్ లాంచ్ ని టీజ్ చేస్తూ వస్తోంది. తాజా అప్డేట్ తో లాంచ్ తేదీపై స్పష్టత వచ్చింది.
  • Xiaomi 14 లాంచ్ కోసం షావోమి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓసారి డివైజ్ అంచనా ధర వివరాలను తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 భారత మార్కెట్ ధర (అంచనా)

  • Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో సేల్‌కి అందుబాటులో ఉంది. అక్కడ ఈ ఫోన్ 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • Xiaomi 14 చైనా మార్కెట్ ప్రారంభ ధర 3999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.
  • భారత్ లో Xiaomi 14 ప్రారంభ ధర రూ.40,000 తో మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
  • భారత్ కి Xiaomi 14 1టిబి వేరియంట్ ని తీసుకురాకపోవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్ (చైనా)

  • స్క్రీన్: Xiaomi 14 లో 6.36-ఇంచ్ పంచ్-హోల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2670*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ మరియు 50 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi 14 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, యూఎస్బీ టైప్-సీ 3.2 జెన్ 1 ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ68 రేటింగ్ ఉంటాయి.

The post Xiaomi: మార్చి 7న భారత్‌లో లాంచ్ అవుతోన్న Xiaomi 14 first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: NBTC వెబ్‌సైట్ పై లిస్టైన Xiaomi 14 గ్లోబల్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/xiaomi-14-global-variant-listed-on-nbtc-website/ Mon, 22 Jan 2024 06:09:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=9836 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో గ్లోబల్ మార్కెట్ లో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ డివైజెస్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు టెక్ ఔత్సాహికులు Xiaomi 14 సిరీస్ గ్లోబల్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా Xiaomi 14 సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ […]

The post Xiaomi: NBTC వెబ్‌సైట్ పై లిస్టైన Xiaomi 14 గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Xiaomi 14 సిరీస్
  • అక్టోబర్ 2023 లో చైనాలో లాంచైన Xiaomi 14 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Xiaomi 14, Xiaomi 14 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో గ్లోబల్ మార్కెట్ లో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ డివైజెస్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు టెక్ ఔత్సాహికులు Xiaomi 14 సిరీస్ గ్లోబల్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా Xiaomi 14 సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 ఎన్బీటీసీ లిస్టింగ్

  • Xiaomi 14 గ్లోబల్ వేరియంట్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది.
  • Xiaomi 14 డివైజ్ 23127PN0CG అనే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది.
  • ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా Xiaomi 14 డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు.
  • కానీ, ఇప్పటికే Xiaomi 14 సిరీస్ చైనాలో లాంచ్ అయినందున స్పెసిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయి.
  • ఓసారి Xiaomi 14 చైనా వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్)

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ ఎల్టీపీవో స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని వాడారు.
  • కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి లైట్ హంటర్ 900 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి జెఎన్1 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మొత్తం నాలుగు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi 14 ధర

  • Xiaomi 14 చైనా మార్కెట్ లో 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4,299 (సుమారు రూ.49,000)
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4,599 యువాన్లు (రూ.52,000)
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 4,999 యువాన్లు (రూ.57,000)

The post Xiaomi: NBTC వెబ్‌సైట్ పై లిస్టైన Xiaomi 14 గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14? https://www.91mobiles.com/telugu/xiaomi-14-india-and-global-launch-likely-mwc-2024/ Wed, 27 Dec 2023 14:34:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9462 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఈ ఏడాది అక్టోబర్ నెలలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ఈ సిరీస్ కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ తరుణంలో, యూజర్లు Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం […]

The post MWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 14
  • MWC 2024 ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Xiaomi 14

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఈ ఏడాది అక్టోబర్ నెలలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ఈ సిరీస్ కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ తరుణంలో, యూజర్లు Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం 91మొబైల్స్ కి అందింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

MWC 2024 లో అనౌన్స్ కానున్న Xiaomi 14

  • టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ప్రకారం, Xiaomi 14 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో లాంచ్ కానుందని సమాచారం.
  • MWC 2024 ఫిబ్రవరి 26, 29 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 25 న లాంచ్ ఈవెంట్ జరగుతుందని భావిస్తున్నారు.
  • అదే రోజున భారత్ లో కూడా Xiaomi 14 సిరీస్ ఫోన్లు లాంచ్ అవుతాయని టిప్‌స్టర్ తెలిపారు.
  • Xiaomi 14 ఇటీవలె బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్ పై కనిపించింది.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ సీ8 1.5కే ఓఎల్ఈడీ 12-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Xiaomi 14 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Xiaomi 14 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 50ఎంపి జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post MWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14? first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో Xiaomi 14 భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం; BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన డివైజ్! https://www.91mobiles.com/telugu/xiaomi-14-bis-certification-india-launch-expected-soon/ Wed, 01 Nov 2023 07:01:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8632 Xiaomi 14 సిరీస్ గత వారం చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌లో రెండు డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. అవి: Xiaomi 14 Pro మరియు Xiaomi 14. ఈ సిరీస్‌లోని టాప్-ఎండ్ ఫోన్ అయిన Xiaomi 14 Ultra ఇంకా లాంచ్ కాలేదు. కొన్ని రోజుల్లో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే Xiaomi సంస్థ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ని భారత్ తో సహా ఇతర గ్లోబల్ […]

The post త్వరలో Xiaomi 14 భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం; BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గత వారం చైనాలో లాంచైన Xiaomi 14 సిరీస్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వచ్చిన ఫోన్
  • ఇంకా వెల్లడి కాని ఇండియా లాంచ్ తేదీ

Xiaomi 14 సిరీస్ గత వారం చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌లో రెండు డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. అవి: Xiaomi 14 Pro మరియు Xiaomi 14. ఈ సిరీస్‌లోని టాప్-ఎండ్ ఫోన్ అయిన Xiaomi 14 Ultra ఇంకా లాంచ్ కాలేదు. కొన్ని రోజుల్లో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే Xiaomi సంస్థ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ని భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Xiaomi 14 భారత్ కి చెంది బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో భారత లాంచ్ పై క్లారిటీ వచ్చింది. సరే, ఓసారి Xiaomi 14 బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలతో పాటు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 BIS లిస్టింగ్ వివరాలు

  • తాజాగా స్టాండర్డ్ మోడల్ Xiaomi 14 భారతదేశంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది.
  • ఈ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కావచ్చని దీని ద్వారా స్పష్టమవుతోంది.
  • భారతదేశంలోని BIS ధృవీకరణ వెబ్‌సైట్‌లో “23127PN0CG” మోడల్ నంబర్‌తో Xiaomi 14 గుర్తించబడింది. మోడల్ నంబర్ చివరిలో ఉన్న ‘G’ ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ అని సూచిస్తుంది.
  • సాధారణంగా, Xiaomi ఫోన్‌ల యొక్క భారతీయ వేరియంట్‌లు చివరలో “I”తో వస్తాయి.
  • Xiaomi త్వరలో Xiaomi 14ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని మరియు కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను పొందే మొదటి కొన్ని మార్కెట్‌లలో భారతదేశం ఒకటి కావచ్చునని ఈ జాబితా ధృవీకరిస్తోంది.
  • మోడల్ నంబర్ తో పాటు హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ బీఐఎస్ లిస్టింగ్ లో పేర్కొనబడ్డాయి. ఇవి కాకుండా మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.

సరే, ఓసారి Xiaomi 14 చైనా వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, (2670*1200 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
  • మెమొరీ: Xiaomi 14 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.
  • కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 3.2x ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • సాఫ్ట్‌వేర్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4610 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • బరువు: Xiaomi 14 డివైజ్ 193 గ్రాముల బరువు ఉంటుంది.

The post త్వరలో Xiaomi 14 భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం; BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro https://www.91mobiles.com/telugu/xiaomi-14-xiaomi-14-pro-launched-china-price-specs-availability/ Thu, 26 Oct 2023 18:22:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=8544 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నేడు చైనాలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈలైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Xiaomi 14 మరియు Xiaomi 14 Pro. ఈ రెండు డివైజెస్ కూడా క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వచ్చాయి. సరే, ఓసారి Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు చైనాలో లాంచైన Xiaomi 14 సిరీస్
  • హైపర్ఓఎస్ తో వచ్చిన డివైజెస్
  • Xiaomi 14 ప్రారంభ ధర 3,999 (రూ.46,000)

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నేడు చైనాలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈలైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Xiaomi 14 మరియు Xiaomi 14 Pro. ఈ రెండు డివైజెస్ కూడా క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వచ్చాయి. సరే, ఓసారి Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 ధర

  • Xiaomi 14 చైనా మార్కెట్ లో 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4,299 (సుమారు రూ.49,000)
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4,599 యువాన్లు (రూ.52,000)
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 4,999 యువాన్లు (రూ.57,000)

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ సీ8 1.5కే ఓఎల్ఈడీ 12-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Xiaomi 14 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Xiaomi 14 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 50ఎంపి జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

Xiaomi 14 Pro ధర

  • Xiaomi 14 Pro డివైజ్ చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4,999 యువాన్లు (సుమారు రూ.57,000).
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 5,499 యువాన్లు (సుమారు రూ.63,000).
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 5,999 యువాన్లు (సుమారు రూ.68,000).
  • స్పెషల్ టైటానియమ్ 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ఎడిషన్ ధర 6,499 యువాన్లు (సుమారు రూ.74,000) గా ఉంది.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Pro లో 6.73-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ 2.5డి డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Xiaomi 14 Pro లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Xiaomi 14 Pro లో 50ఎంపి లైట్ హంటర్ 900 ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 50ఎంపి జెఎన్1 అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి జెఎన్1 టెలీఫోటో ఓఐఎస్ లైకా సమ్మిలక్స్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Pro డివైజ్ లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 27 న Xiaomi 14, 14 Pro లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/xiaomi-14-14-pro-expected-launch-date-october-27th-2023/ Thu, 12 Oct 2023 11:57:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=8367 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ రానున్నాయి. నవంబర్ నెలలో ఈ సిరీస్ లాంచ్ అవుతుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అంతకన్నా ముందే లాంచ్ ఉంటుందని తాజాగా రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Xiaomi 14 సిరీస్ లాంచ్ తేదీ Xiaomi 14, […]

The post అక్టోబర్ 27 న Xiaomi 14, 14 Pro లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో అవసరమైన సర్టిఫికేషన్ పొందిన Xiaomi 14 సిరీస్
  • లైనప్ లో రానున్న Xiaomi 14, Xiaomi 14 Pro
  • 120 వాట్ చార్జింగ్ తో వస్తోన్న Xiaomi 14 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 14 ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ రానున్నాయి. నవంబర్ నెలలో ఈ సిరీస్ లాంచ్ అవుతుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అంతకన్నా ముందే లాంచ్ ఉంటుందని తాజాగా రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 సిరీస్ లాంచ్ తేదీ

Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ అక్టోబర్ 27 న చైనాలో లాంచ్ కానున్నాయని ITHome ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఇంకా షావోమి నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అక్టోబర్ 24 నుంచి 26 వరకు హవాయి లో స్నాప్ డ్రాగన్ సమ్మిట్ జరగనుంది. ఇదే ఈవెంట్ లో క్వాల్కమ్ సంస్థ తన ఫ్లాగ్షిప్ చిప్సెట్ Snapdragon 8 Gen 3 ని లాంచ్ చేయనుంది. ఆ తర్వాత వెనువెంటనే షావోమి తన Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. 8 జెన్ 3 చిప్ తో లాంచ్ కాబోయే తొలి స్మార్ట్‌ఫోన్ తమదే కావాలని షావోమి ఆరాటపడుతున్నట్లు అర్థమవుతోంది.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Xiaomi 14 Pro లో క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: Xiaomi 14 Pro లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీమ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని సమాచారం.
  • కనెక్టివిటీ: Xiaomi 14 Pro లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post అక్టోబర్ 27 న Xiaomi 14, 14 Pro లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>