Bharti Airtel - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 28 Jun 2024 09:02:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Airtel: Jio బాటలో ఎయిర్టెల్, ప్లాన్స్ ధరలు పెంపు https://www.91mobiles.com/telugu/airtel-telecom-tariff-hiked-after-jio-plans-prices-revised/ https://www.91mobiles.com/telugu/airtel-telecom-tariff-hiked-after-jio-plans-prices-revised/#respond Fri, 28 Jun 2024 09:02:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=12273 టెలీకామ్ దిగ్గజం రిలయన్స్ JIO ఇటీవలె రీచార్జ్ ప్లాన్ల ధరల పెంపును ప్రకటించింది. ఆ వెనువెంటనే, మరొక దిగ్గజ టెలీకామ్ సంస్థ AIRTEL కూడా ధరల పెంపును అనౌన్స్ చేసింది. ఇకనుంచి ఈ రెండు బడా టెలీకామ్ కంపెనీల రీచార్జ్ ప్లాన్ల ధరలు భయపెట్టబోతున్నాయి. జులై 3 నుంచి పెరిగిన ఎయిర్టెల్ ప్లాన్ల ధరలు అమలులోకి వస్తాయి. ఎయిర్టెల్ తన ప్లాన్స్ ధరలను 10 నుంచి 20 శాతం మేర పెంచింది. అయితే ప్లాన్స్ ద్వారా లభించే […]

The post Airtel: Jio బాటలో ఎయిర్టెల్, ప్లాన్స్ ధరలు పెంపు first appeared on 91Mobiles Telugu.

]]>

టెలీకామ్ దిగ్గజం రిలయన్స్ JIO ఇటీవలె రీచార్జ్ ప్లాన్ల ధరల పెంపును ప్రకటించింది. ఆ వెనువెంటనే, మరొక దిగ్గజ టెలీకామ్ సంస్థ AIRTEL కూడా ధరల పెంపును అనౌన్స్ చేసింది. ఇకనుంచి ఈ రెండు బడా టెలీకామ్ కంపెనీల రీచార్జ్ ప్లాన్ల ధరలు భయపెట్టబోతున్నాయి. జులై 3 నుంచి పెరిగిన ఎయిర్టెల్ ప్లాన్ల ధరలు అమలులోకి వస్తాయి. ఎయిర్టెల్ తన ప్లాన్స్ ధరలను 10 నుంచి 20 శాతం మేర పెంచింది. అయితే ప్లాన్స్ ద్వారా లభించే ప్రయోజనాల్లో మాత్రం ఏ మార్పు ఉండదు.

Airtel ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క కొత్త మరియు పాత ధరలు

Jio-Airtel తర్వాత, వీఐ కూడా రేట్లు పెంచనుందా?

టెలీకామ్ రంగ నిపుణుల ప్రకారం, జియో మరియు ఎయిర్టెల్ ధర పెంపును ప్రకటించాయి గనుక, తర్వాత వొడాఫోన్-ఐడియా కూడా టెలీకామ్ ట్యారిఫ్ పెంచుతుందని అంచనా. అయితే దీనికి సంబంధించి వీఐ నుంచి ఎటువంటి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.

25 శాతం మేర ధరలు పెంచిన జియో

దేశంలోని ప్రముఖ టెలీకామ్ సంస్థ రిలయన్స్ జియో తమ రీచార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచింది. రీచార్జ్ ప్లాన్ల ధరలు 15 నుంచి 25 శాతం వరకు పెరుగుతాయని జియో ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జియో తెలిపింది.

The post Airtel: Jio బాటలో ఎయిర్టెల్, ప్లాన్స్ ధరలు పెంపు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/airtel-telecom-tariff-hiked-after-jio-plans-prices-revised/feed/ 0
Airtel: త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం, 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ రీచార్జ్ ప్లాన్స్ చెక్ చేయండి! https://www.91mobiles.com/telugu/airtel-prepaid-plans-prices-to-be-hiked-check-1-year-validity-plans/ Thu, 28 Mar 2024 10:49:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=10875 భారతదేశంలో టెలీకామ్ ఆపరేటర్లు త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ టెలీకామ్ ఆపరేట్ అయిన AIRTEL కూడా త్వరలో ప్లాన్ల ధరలు పెంచనుందని ఇప్పటికే స్పష్టమైంది. 2024 ఎన్నికల తర్వాత ఈ ధరల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి, ధరలు పెరిగాక బాధపడే బదులు, ఇప్పుడు తెలివిగా ఏడాది ప్లాన్‌ని ఎంచుకుని రీచార్జ్ చేసుకుంటే డబ్బుల్ని మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. సరే, ఓసారి Airtel అందిస్తోన్న ఏడాది రీచార్జ్ ప్లాన్స్ ఏవో […]

The post Airtel: త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం, 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ రీచార్జ్ ప్లాన్స్ చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో పెరగనున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు
  • ఇప్పుడే 12 నెలల రీచార్జ్ చేసుకుంటే లాభం
  • ఏడాది ప్లాన్స్ ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్

భారతదేశంలో టెలీకామ్ ఆపరేటర్లు త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ టెలీకామ్ ఆపరేట్ అయిన AIRTEL కూడా త్వరలో ప్లాన్ల ధరలు పెంచనుందని ఇప్పటికే స్పష్టమైంది. 2024 ఎన్నికల తర్వాత ఈ ధరల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి, ధరలు పెరిగాక బాధపడే బదులు, ఇప్పుడు తెలివిగా ఏడాది ప్లాన్‌ని ఎంచుకుని రీచార్జ్ చేసుకుంటే డబ్బుల్ని మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. సరే, ఓసారి Airtel అందిస్తోన్న ఏడాది రీచార్జ్ ప్లాన్స్ ఏవో తెలుసుకుందాం పదండి.

365 రోజుల వ్యాలిడిటీ అందించే Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్

Airtel రూ.1,799 రీచార్జ్ ప్లాన్: ఎయిర్టెల్ అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 3,600 ఎస్ఎంఎస్‌లు, 24జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, అపోలో 24*7 సర్కిల్ మరియు ఫాస్టాగ్ పై రూ.150 క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.2,999 రీచార్జ్ ప్లాన్: Airtel అందిస్తోన్న మరొక ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌కి డెయిలీ 2జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్‌‌లు, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.3,359 రీచార్జ్ ప్లాన్: ఎయిర్టెల్ అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల మరో ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌కి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 2.5జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది కాలపరిమితితో లభిస్తుంది. అలాగే వింక్ మ్యూజిక్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

ఐపీఎల్ 2024 ప్రారంభంతో దేశంలో డేటా వినియోగం చాలా పెరిగింది. ఇంకా ఈ టోర్నీ కొనసాగినన్ని రోజులు కూడా వినియోగదారులు డేటాని పెద్దమొత్తంలో వాడుతారు. దీంతో యూజర్లు ఎక్కువ డేటా కోసం ప్లాన్స్ ని కొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎన్నికల తర్వాత ప్లాన్స్ ధరల పెంపు ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏకంగా 15% ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎయిర్టెల్ సంస్థ త్వరలోనే ధరల పెంపు ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే హింట్ ఇచ్చిన ఎయిర్టెల్ అధినేత

భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. భారత్ లో టెలీకామ్ సేవల ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. అయితే ఎప్పుడు, ఎంత పెంపు ఉంటుందని వెల్లడించలేదు. భారత్ లో ప్రస్తుతం ఎయిర్టెల్ రెండో అతిపెద్ద టెలీకామ్ ఆపరేటర్ గా కొనసాగుతోంది.

The post Airtel: త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం, 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ రీచార్జ్ ప్లాన్స్ చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్! https://www.91mobiles.com/telugu/airtel-rs-869-prepaid-plan-launched-with-disney-plus-hotstar-and-other-benefits/ Mon, 04 Dec 2023 17:25:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=9110 ప్రముఖ టెలీకామ్ సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ ని తన యూజర్ల కోసం లాంచ్ చేసింది. రూ.869 విలువజేసే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Disney+ Hotstar (మొబైల్) 3 నెలల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ కి స్వల్ప మార్పులు చేసి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ని ఎయిర్టెల్ సంస్థ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సరే, ఓసారి రూ.869 […]

The post Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో రూ.869 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Airtel
  • 2జిబి డెయిటీ డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో ప్రయోజనాలు
  • ఎయిర్టెల్ అధికార వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో రూ.869 ప్లాన్

ప్రముఖ టెలీకామ్ సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ ని తన యూజర్ల కోసం లాంచ్ చేసింది. రూ.869 విలువజేసే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Disney+ Hotstar (మొబైల్) 3 నెలల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ కి స్వల్ప మార్పులు చేసి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ని ఎయిర్టెల్ సంస్థ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సరే, ఓసారి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలను తెలుసుకుందాం పదండి.

Airtel రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా Airtel రూ.869 ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ (మొబైల్) 3 నెలల సబ్‌స్క్రిప్షన్, అపరిమిత 5జీ డేటా, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • డేటా పరిమితి అనంతరం, ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ కి పడిపోతుంది.
  • ఎయిర్టెల్ యొక్క అధికార వెబ్‌సైట్ లో రూ.869 రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

Airtel రూ.839 ప్లాన్ ప్రయోజనాలు

  • ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
  • ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్లాన్ ద్వారా కస్టమర్లకు డెయిలీ 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • రూ.839 ప్లాన్ ద్వారా ఇంకా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇటీవలె ఎయిర్టెల్ సంస్థ రూ.1,499 ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు డెయిలీ 3జిబి 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 84 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. 5జీ ప్లాన్ లో కస్టమర్ కి నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ప్రయోజనం లభిస్తుంది.
  • ఇక Netflix బేసిక్ ప్లాన్ ద్వారా కస్టమర్ ఏకకాలంలో ఒక డివైజ్ లో మాత్రమే కంటెంట్ ని ఎంజాయ్ చేయవచ్చు.
  • ఇంకా 720 పిక్సెల్ నాణ్యత తో వీడియో కంటెంట్ ని చూడవచ్చు. యూజర్ తన నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ని స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు, టీవీలు, ట్యాబ్లెట్స్ వంటి డివైజెస్ పై యాక్సెస్ చేయవచ్చు.
  • ఇంకా రూ.1,499 ప్లాన్ ద్వారా యూజర్లకు ఉచిత ఎయిర్టెల్ హలో ట్యూన్స్ లభిస్తాయి.

The post Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel 5G Plans: బెస్ట్ ఎయిర్టెల్ 5జీ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/best-airtel-5g-prepaid-plans/ Wed, 06 Sep 2023 17:59:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=7892 భారతదేశంలో ఉన్న టెలీకామ్ కంపెనీల్లో Airtel కి ప్రజల్లో చక్కటి పేరుంది. చాలా ఏళ్ళుగా సేవలందిస్తోన్న ఈ కంపెనీ తన వినియోగదారులకు ఎన్నో ఉత్తమమైన ప్లాన్స్ ని అందస్తోంది. జియో నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ తనదైన శైలిలో పలు రకాల ప్లాన్స్ ని పరిచయం చేస్తూ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తోంది. ఎయిర్టెల్ వద్ద వివిధ బడ్జెట్ శ్రేణుల్లో ప్యాక్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ ద్వారా అపరిమిత కాల్స్, అపరిమిత 5జీ డేటా, డెయిలీ ఎస్ఎంఎస్, డేటా […]

The post Airtel 5G Plans: బెస్ట్ ఎయిర్టెల్ 5జీ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

భారతదేశంలో ఉన్న టెలీకామ్ కంపెనీల్లో Airtel కి ప్రజల్లో చక్కటి పేరుంది. చాలా ఏళ్ళుగా సేవలందిస్తోన్న ఈ కంపెనీ తన వినియోగదారులకు ఎన్నో ఉత్తమమైన ప్లాన్స్ ని అందస్తోంది. జియో నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ తనదైన శైలిలో పలు రకాల ప్లాన్స్ ని పరిచయం చేస్తూ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తోంది.

ఎయిర్టెల్ వద్ద వివిధ బడ్జెట్ శ్రేణుల్లో ప్యాక్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ ద్వారా అపరిమిత కాల్స్, అపరిమిత 5జీ డేటా, డెయిలీ ఎస్ఎంఎస్, డేటా వంటి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. సరే, ఈ ఆర్టికల్ లో ఉత్తమమైన ఎయిర్టెల్ 5జీ ప్లాన్స్ ఏవో తెలుసుకుందాం.

బెస్ట్ ఎయిర్టెల్ 5జీ ప్లాన్స్

1. రూ.2999 ప్లాన్

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 2జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో డేటాను వాడుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

2. రూ.779 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.779 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా, 90 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో డేటా వాడుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

3. రూ.666 ప్లాన్

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.666 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 77 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఇంకా డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.666 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. 5జీ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో డేటాను వాడుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

4. రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.319 ప్లాన్ ద్వారా కస్టమర్లకు నెల రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ డేటాను వాడుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

The post Airtel 5G Plans: బెస్ట్ ఎయిర్టెల్ 5జీ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel: ఏడాది వ్యాలిడిటీ అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/airtel-yedadhi-validity-andhinche-airtel-best-plans/ Fri, 11 Aug 2023 06:25:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=7561 భారతదేశంలో ఉన్న ప్రముఖ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ఇండియన్ టెలీకామ్ మార్కెట్లో అత్యంత విజయవంతమైన సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది. జియో ఎంట్రీ తర్వాత ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఎదురైంది. కానీ, ఎయిర్టెల్ కూడా ధీటుగానే తన టెలీకామ్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ప్రతీ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ కూడా వినియోగదారునికి మంచే చేస్తుంది. టెలీకామ్ ఆపరేటర్ల మధ్య పోటీ వాతావరణమే వినియోగదారులకు మంచి రీచార్జ్ ప్లాన్స్, ఆఫర్లను అందిస్తుంది. ఇక ఎయిర్టెల్ వద్ద తన […]

The post Airtel: ఏడాది వ్యాలిడిటీ అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • దేశంలో టాప్ 2 టెలీకామ్ సంస్థగా కొనసాగుతోన్న Airtel
  • వివిధ బడ్జెట్స్ లో అందుబాటులో ఉన్న రీచార్జ్ ప్లాన్స్
  • ఏడాది వ్యాలిడిటీ ప్లాన్స్ అందిస్తోన్న ఎయిర్టెల్

భారతదేశంలో ఉన్న ప్రముఖ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ఇండియన్ టెలీకామ్ మార్కెట్లో అత్యంత విజయవంతమైన సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది. జియో ఎంట్రీ తర్వాత ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఎదురైంది. కానీ, ఎయిర్టెల్ కూడా ధీటుగానే తన టెలీకామ్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ప్రతీ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ కూడా వినియోగదారునికి మంచే చేస్తుంది. టెలీకామ్ ఆపరేటర్ల మధ్య పోటీ వాతావరణమే వినియోగదారులకు మంచి రీచార్జ్ ప్లాన్స్, ఆఫర్లను అందిస్తుంది.

ఇక ఎయిర్టెల్ వద్ద తన వినియోగదారుల కోసం ఎన్నో రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల బడ్జెట్స్ లో ఈ ప్లాన్స్ లభిస్తాయి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఏడాది వ్యాలిడిటీ అందించే ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

Airtel వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్లాన్స్

  • రూ.3359
  • రూ.1799
  • రూ.2999

Airtel రూ.3359 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.3359 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఇంకా డెయిలీ 2.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

ఎయిర్టెల్ రూ.3359 అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.3359 ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఏడాది సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ లభిస్తాయి. ఇంకా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

Airtel రూ.2999 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ 2జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.2,999 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.2,999 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ లభిస్తాయి. ఇంకా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

రూ.1,799 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.1799 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, 3600 ఎస్ఎంఎస్, 24జిబి డేటా లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

రూ.1799 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.1799 రీచార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఎయిర్టెల్ అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల ప్లాన్స్ వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ ప్లాన్స్ నుంచి మీకు సరిపడేదదో ఎంచుకుని రీచార్జ్ చేసుకోండి.

The post Airtel: ఏడాది వ్యాలిడిటీ అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel Prepaid Plans: రూ.700 లోపు Airtel బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/airtel-prepaid-plans-rs-700-lopu-best-airtel-prepaid-plans/ Fri, 04 Aug 2023 09:58:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=7469 భారతదేశంలోని ప్రముఖమైన టెలీకామ్ సంస్థల్లో Airtel ఒకటి. జియోతో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఎన్నో ఆకర్షణీయమైన ప్లాన్స్ ని అందిస్తోంది. అన్ని బడ్జెట్ ఆప్షన్స్ లో ఎయిర్టెల్ వద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.700 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. రూ.699 ప్లాన్ తో పాటు ఇంకా రూ.666 వంటి ఎన్నో ప్లాన్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. రూ.700 […]

The post Airtel Prepaid Plans: రూ.700 లోపు Airtel బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

భారతదేశంలోని ప్రముఖమైన టెలీకామ్ సంస్థల్లో Airtel ఒకటి. జియోతో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఎన్నో ఆకర్షణీయమైన ప్లాన్స్ ని అందిస్తోంది. అన్ని బడ్జెట్ ఆప్షన్స్ లో ఎయిర్టెల్ వద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.700 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. రూ.699 ప్లాన్ తో పాటు ఇంకా రూ.666 వంటి ఎన్నో ప్లాన్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. రూ.700 లోపు నుంచి రూ.400 మధ్య ఉన్న ప్లాన్స్ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓ కన్నేయండి.

రూ.699 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.699 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 56 రోజుల సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.666 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 77 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.549 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.549 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.519 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.519 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 60 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.499 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ 3జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 28 రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.479 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.455 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.455 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ, 6జిబి డేటా, అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

The post Airtel Prepaid Plans: రూ.700 లోపు Airtel బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/500-rupayala-lopu-andhubatulo-unna-best-airtel-prepaid-plans/ Wed, 02 Aug 2023 17:13:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7442 ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం లెక్కకు మించిన ప్లాన్స్ ని అందిస్తోంది. వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ తన కస్టమర్లను ఎయిర్టెల్ ఆకర్షిస్తోంది. కస్టమర్ యొక్క బడ్జెట్ కి తగిన ప్లాన్స్ ఎయిర్టెల్ వద్ద ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుసుకుందాం. రూ.500 ధర లోపు నుంచి రూ.300 వరకు మధ్యలో ఉన్న ప్లాన్స్ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చెక్ […]

The post రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం లెక్కకు మించిన ప్లాన్స్ ని అందిస్తోంది. వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ తన కస్టమర్లను ఎయిర్టెల్ ఆకర్షిస్తోంది. కస్టమర్ యొక్క బడ్జెట్ కి తగిన ప్లాన్స్ ఎయిర్టెల్ వద్ద ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుసుకుందాం. రూ.500 ధర లోపు నుంచి రూ.300 వరకు మధ్యలో ఉన్న ప్లాన్స్ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

రూ.500 లోపు అందుబాటులో ఉన్న ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్

  1. రూ.499 ప్లాన్
  2. రూ.479 ప్లాన్
  3. రూ.455 ప్లాన్
  4. రూ.399 ప్లాన్
  5. రూ.359 ప్లాన్
  6. రూ.319 ప్లాన్
  7. రూ.299 ప్లాన్
  • రూ.499 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.499 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అర్హత గల కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 28 రోజుల సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.479 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.479 ప్లాన్ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అర్హులైన కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.455 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.455 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 84 రోజుల వ్యాలిడిటీ, 6జిబి డేటా, అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

రూ.399 ప్లాన్ ద్వారా యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ 3జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 28 రోజుల సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.359 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.359 ప్లాన్ ద్వారా యూజర్ కి ఒక నెల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, రూ.5 టాక్‌టైమ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 28 రోజుల సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.319 ప్లాన్ ప్రయోజనాలు

రూ.319 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 1 నెల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.299 ప్లాన్ ప్రయోజనాలు

రూ.299 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

The post రూ.500 ధర లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/best-airtel-prepaid-plans-under-rs-300/ Mon, 31 Jul 2023 16:44:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7400 భారతదేశంలో ఉన్న టెలీకామ్ కంపెనీల్లో టాప్ 2 ప్లేస్ లో ఎయిర్టెల్ కొనసాగుతోంది. మొదటి స్థానంలో జియో ఉంది. ఎయిర్టెల్ సంస్థ తన కస్టమర్ల కోసం వివిధ ధరల శ్రేణుల్లో రీచార్జ్ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి రూ.300 లోపు ధరలో బోలెడన్ని ప్రీపెయిడ్ ప్లాన్ రీచార్జ్ ఆప్షన్స్ ఎయిర్టెల్ వద్ద ఉన్నాయి. కస్టమర్ తన బడ్జెట్ అనుసారం, నచ్చిన ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో రూ.300 లోపు ధరలో పైసా […]

The post రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోన్న ఎయిర్టెల్
  • రకరకాల ధరల శ్రేణిలో ప్లాన్స్ ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్
  • రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్

భారతదేశంలో ఉన్న టెలీకామ్ కంపెనీల్లో టాప్ 2 ప్లేస్ లో ఎయిర్టెల్ కొనసాగుతోంది. మొదటి స్థానంలో జియో ఉంది. ఎయిర్టెల్ సంస్థ తన కస్టమర్ల కోసం వివిధ ధరల శ్రేణుల్లో రీచార్జ్ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి రూ.300 లోపు ధరలో బోలెడన్ని ప్రీపెయిడ్ ప్లాన్ రీచార్జ్ ఆప్షన్స్ ఎయిర్టెల్ వద్ద ఉన్నాయి. కస్టమర్ తన బడ్జెట్ అనుసారం, నచ్చిన ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ లో రూ.300 లోపు ధరలో పైసా వసూల్ ప్లాన్స్ ఏవి ఉన్నాయో తెలియజేస్తున్నాం. వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ కి యూజర్లలో ఎప్పుడూ కూడా మాంచి గిరాకీ ఉంటుంది. కానీ, వీటిని సరిగ్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రయోజనాలను కోల్పేయే అవకాశం ఉంది. డేటా, వ్యాలిడిటీ, ఉచిత కాలింగ్.. ఇలా మీరు దేనికి అధిక ప్రాధాన్యతనిస్తారో.. దానికి అనుగుణంగా ప్లాన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సరే, పదండి, అలా రూ.300 లోపు ధరలో ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవి ఉన్నాయో తెలుసుకుందాం.

రూ.300 లోపు ధరలో లభించే బెస్ట్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్

1. రూ.299 ప్లాన్
2. రూ.296 ప్లాన్
3. రూ.289 ప్లాన్
4. రూ.265 ప్లాన్
5. రూ.239 ప్లాన్
6. రూ.209 ప్లాన్
7. రూ.199 ప్లాన్
8. రూ.179 ప్లాన్
9. రూ.155 ప్లాన్

  • రూ.299 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోన్న రూ.299 ప్లాన్ ద్వారా యూజర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, 1.5జిబి డెయిలీ డేటా, అపరిమిత కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభిస్తాయి.

  • రూ.296 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోన్న రూ.296 ప్లాన్ ద్వారా 25జిబి డేటా, అపరిమిత కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.289 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోన్న రూ.289 ప్లాన్ ద్వారా 35 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా అపోలో 24/7 సర్కిల్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి. అధిక వ్యాలిడిటీ కావాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

  • రూ.265 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.265 ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డెయిలీ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత 5జీ డేటా, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.239 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.239 ప్లాన్ ద్వారా 24 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డెయిలీ డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5జీ డేటా, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.209 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.209 ప్లాన్ ద్వారా 21 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.199 ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ, 3జిబి డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్, రూ.5 టాక్‌టైమ్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.179 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోన్న రూ.179 ప్లాన్ ద్వారా యూజర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, 2జిబి డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.155 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.155 ప్లాన్ ద్వారా 24 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

The post రూ.300 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? https://www.91mobiles.com/telugu/best-rs-199-prepaid-plan-available-india/ Wed, 12 Jul 2023 14:36:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=7175 భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థలు తరచూ ఏదొక ప్లాన్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. కంపెనీల మధ్య ప్లాన్స్ పోరు కొనసాగుతూనే ఉంటుంది. కస్టమర్లు తమకు అధిక ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఏ సంస్థ బెటర్ ప్లాన్ అందిస్తే ఆ సంస్థ ఎక్కువ సబ్‌స్క్రైబర్లను తనవైపుకి ఆకర్షిస్తుంది. రకరకాల ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా కస్టమర్లు నెలవారీ ప్రీపెయిడ్ ని రీచార్జ్ చేసుకునేందుకు మక్కువ చూపిస్తారు. ఇలా నెలవారీ రీచార్జ్ […]

The post Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.200 లోపు ధరలో రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోన్న టెలీకామ్ సంస్థలు
  • ప్లాన్ తో లభించనున్న నెల రోజుల వ్యాలిడిటీ, కాలింగ్ ప్రయోజనాలు
  • టెలీకామ్ సంస్థలు అందిస్తోన్న రూ.199 ప్లాన్స్ లో ఉత్తమమైనది మీకోసం

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థలు తరచూ ఏదొక ప్లాన్ లాంచ్ చేస్తూనే ఉంటాయి. కంపెనీల మధ్య ప్లాన్స్ పోరు కొనసాగుతూనే ఉంటుంది. కస్టమర్లు తమకు అధిక ప్రయోజనాలు అందించే ప్లాన్స్ ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఏ సంస్థ బెటర్ ప్లాన్ అందిస్తే ఆ సంస్థ ఎక్కువ సబ్‌స్క్రైబర్లను తనవైపుకి ఆకర్షిస్తుంది. రకరకాల ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువగా కస్టమర్లు నెలవారీ ప్రీపెయిడ్ ని రీచార్జ్ చేసుకునేందుకు మక్కువ చూపిస్తారు.

ఇలా నెలవారీ రీచార్జ్ చేసుకునేందుకు కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే, వినియోగదారులు నెలవారీ బడ్జెట్ ప్లాన్ ని కలిగి ఉంటారు. తమ ఫైనాన్షియల్ ప్లాన్ ప్రకారం, ప్రతీ నెలా తమకు సరిపడే రీచార్జ్ ని ఎంచుకుంటారు. ఇది సాధారణమైన విషయం. అయితే టెలీకామ్ సంస్థల వద్ద ఉన్న రూ.200 లోపు ప్లాన్స్ కి మాంచి గిరాకీ ఉంటుంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు అందించే ఏ ప్లాన్ బెటర్ గా ఉంటుందో తెలుసుకోండి.

బెస్ట్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్

Airtel రూ.199 ప్లాన్

ఎయిర్టెల్ సంస్థ రూ.199 విలువజేసే ప్లాన్ ని తన కస్టమర్ల కోసం అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్ఎంఎస్ లు, అపరిమిత కాలింగ్ సౌకర్యం, 3జిబి డేటా లభిస్తాయి. అంతే కాదు, ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి రూ.5 టాక్ టైమ్ కూడా లభిస్తుంది.

అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ రీచార్జ్ చేసే వారికి ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి. ఇంకా వింక్ మ్యూజిక్ యాప్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా సంగీతం, హలోట్యూన్స్, లైవ్ కన్సర్ట్స్, పాడ్‌కాస్ట్స్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

Jio రూ.199 ప్లాన్

జియో సంస్థ అందిస్తోన్న రూ.199 ప్లాన్ ద్వారా యూజర్ కి వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసే వారికి 23 రోజుల వ్యాలిడిటీ, 34.5జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా డెయిలీ 1.5జిబి వంతున 23 రోజుల వరకు ఇవ్వబడుతుంది. ఇంకా అపరిమితంగా ఏ నెట్వర్క్ కి అయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

జియో రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి.

Vodafone Idea రూ.199 ప్లాన్

వొడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లకు రూ.199 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 18 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతి రోజూ 1జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

వీఐ అందిస్తోన్న రూ.199 ప్లాన్ ద్వారా కస్టమర్ కి వీఐ మూవీస్ అండ్ టీవీ కి ఉచిత బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు, ప్లాన్ రీచార్జ్ చేశాక 2జిబి ఎక్స్‌ట్రా డేటా లభిస్తుంది. అయితే దీని వ్యాలిడిటీ 3 రోజులు మాత్రమే. ఈ ఎక్స్‌ట్రా 2జిబి డేటా బెనిఫిట్ పొందాలంటే వీఐ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

BSNL రూ.199 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.199 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 2జిబి డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. డేటా పరిమితి దాటాక ప్రతి ఎంబి కి 25 పైసా ఖర్చవుతుంది.

The post Airtel vs Jio vs Vi vs BSNL: రూ.199 బెస్ట్ ప్లాన్ ఏ నెట్వర్క్ అందిస్తోంది? first appeared on 91Mobiles Telugu.

]]>
35 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటాతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-rs-289-prepaid-plan-benefits/ Thu, 22 Jun 2023 05:16:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=6885 ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు భారీ బహుమతిని అందిస్తూ కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది 35 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా కూడా ఈ రకమైన చెల్లుబాటుతో ప్లాన్‌ను కలిగి లేవు. మేము ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. Airtel రూ.289 ప్లాన్ పూర్తి […]

The post 35 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటాతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.289 విలువ గల ప్లాన్‌ని పరిచయం చేసిన Airtel
  • ప్లాన్ ద్వారా లభించనున్న ఉచిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్
  • ప్లాన్ తో యూజర్ కి లభించనున్న అదనపు ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు భారీ బహుమతిని అందిస్తూ కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది 35 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా కూడా ఈ రకమైన చెల్లుబాటుతో ప్లాన్‌ను కలిగి లేవు. మేము ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Airtel రూ.289 ప్లాన్ పూర్తి వివరాలు

  • భారతీ ఎయిర్‌టెల్ నుండి రూ. 289 ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో వచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.
  • ఈ ప్లాన్‌లో వినియోగదారులు 4GB డేటా, 300 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు.
  • ఎయిర్‌టెల్ థాంక్స్‌తో అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి – అపోలో 24|7 సర్కిల్, ఉచిత హెలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ మొదలైనవి.

గమనిక: మరే ఇతర టెలికాం కంపెనీ ఈ రకమైన చెల్లుబాటుతో ఎలాంటి ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందించనందున ఇది ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ అని మీకు తెలియజేస్తున్నాం. అదే సమయంలో, ఈ ప్లాన్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు రూ. 8.25 ఖర్చు అవుతుంది.

ఇది కాకుండా, మీరు 30 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, కంపెనీకి రూ. 199 రీఛార్జ్ ఉంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది రూ. 289 ప్లాన్ వలె అదే Airtel థాంక్స్ ప్రయోజనాలను అందిస్తుంది మరియు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 SMSలను కూడా అందిస్తుంది. చూస్తే, రూ.199 ప్లాన్ వాస్తవానికి రూ.289 ప్లాన్ కంటే సరసమైనది.

Airtel Xstream Play గా పేరు మార్చుకున్న Airtel Xstream App

ఎయిర్టెల్ సెల్యులర్ కస్టమర్ల కోసం స్ట్రీమింగ్ కంటెంట్ ని అందించే ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ యాప్ తన పేరుని మార్చుకుంది. Airtel Xstream Play గా మారిపోయింది. యాప్ పేరుని మార్చడంతో పాటు, కంపెనీ యాప్ యూఐ లో భారీ మార్పులు చేసింది. ఈ ప్లాట్ఫామ్ ఓ డజను కొత్త మరియు ఎగ్జైటింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని తన కస్టమర్ల కోసం జత చేసింది.

The post 35 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటాతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>