Bluetooth SIG - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 Jul 2024 12:28:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A06: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bluetooth-sig-website/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bluetooth-sig-website/#respond Tue, 23 Jul 2024 12:28:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=12635 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ అనే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A06 బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు బ్లూటూత్ […]

The post Samsung Galaxy A06: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A06 లాంచ్
  • మోడల్ నంబర్ SMA065M
  • 4జీ కనెక్టివిటీ, 15 వాట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ అనే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A06 బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు

బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ పై SMA065M, SM-A065M/DS, SM-A065F/DS అనే మోడల్ నంబర్ కనిపించాయి. దీంతో త్వరలో శాంసంగ్ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు స్పష్టమవుతోంది.

డేటాబేస్ లో Samsung Galaxy A06 యొక్క ఇమేజ్ కూడా కనిపించింది. దీంతో డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది.

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ 4జీ కనెక్టివిటీ, 15 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

Samsung Galaxy A06 డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ పై SM-A065F/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఇప్పుడు గత మోడల్ Samsung Galaxy A05 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఈ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

The post Samsung Galaxy A06: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bluetooth-sig-website/feed/ 0
Tecno Phantom V2 Fold 5G: బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన టెక్నో ఫోల్డబుల్ ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v2-fold-received-bluetooth-sig-certification/ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v2-fold-received-bluetooth-sig-certification/#respond Sun, 23 Jun 2024 17:32:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=12180 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Phantom V2 Fold 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తొలుత ఈ విషయాన్ని MySmartPrice గుర్తించింది. ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. Tecno Phantom V2 Fold 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ Tecno Phantom V2 Fold 5G ఫోల్డబుల్ […]

The post Tecno Phantom V2 Fold 5G: బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన టెక్నో ఫోల్డబుల్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Tecno Phantom V2 Fold 5G లాంచ్
  • బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన డివైజ్
  • బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Phantom V2 Fold 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తొలుత ఈ విషయాన్ని MySmartPrice గుర్తించింది. ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

Tecno Phantom V2 Fold 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Tecno Phantom V2 Fold 5G ఫోల్డబుల్ ఫోన్ AE10 అనే మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా Tecno Phantom V2 Fold 5G యొక్క బ్లూటూత్ కనెక్టివిటీ వివరాలు రివీల్ అయ్యాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తోంది.

బ్లూటూత్ కనెక్టివిటీ కాకుండా, లిస్టింగ్ ద్వారా డివైజ్ కి సంబంధించిన ఇతర వివరాలు రివీల్ కాలేదు.

Tecno Phantom V Fold 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Phantom V Fold స్మార్ట్ ఫోన్ లో 6.42-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే, 10హెర్ట్జ్-120 హెర్ట్జ్ డ్యూయల్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఫోన్ ని ఓపెన్ చేస్తే 7.65-ఇంచ్ 2కే అమోలెడ్ భారీ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా డ్యూయల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.

కెమెరా: Tecno Phantom V Fold లో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఇచ్చారు. ఇది ఔటర్ డిస్ప్లే పై ఉంటుంది. మెయిన్ డిస్ప్లే పైన 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

చిప్సెట్: Tecno Phantom V Fold లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ 5జీ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Fold 12జిబి ర్యామ్, 256/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చింది.

ఓఎస్: Tecno Phantom V Fold డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఫోల్డబుల్ డిజైన్ కి సరిపోయే విధంగా ఓఎస్ ని కస్టమైజ్ చేయడం జరిగింది.

కనెక్టివిటీ: Tecno Phantom V Fold లో 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Tecno Phantom V2 Fold 5G: బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పొందిన టెక్నో ఫోల్డబుల్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-phantom-v2-fold-received-bluetooth-sig-certification/feed/ 0
Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-y28s-5g-y28e-5g-bis-and-bluetooth-sig-certifications-details/ Fri, 31 May 2024 18:19:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11839 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు […]

The post Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G, Y28s, Y28e లాంచ్
  • బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన ఫోన్స్
  • లిస్టింగ్స్ ద్వారా ఖరారైన డివైజెస్ పేర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు

వివో టీ3 లైట్ 5జీ, వివో వై28ఎస్ 5జీ, వివో వై28ఈ 5జీ డివైజెస్ బ్లూటూత్ ఎస్‌ఐజీ పై లిస్ట్ అయ్యాయి.

బ్లూటూత్ ఎస్ఐజీ పై Vivo T3 Lite 5G ఫోన్ V2356 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. వివో వై28ఎస్ 5జీ V2346, వివో వై28ఈ 5జీ V2307 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.

ఈ అన్ని స్మార్ట్‌ఫోన్లు బీఐఎస్ సర్టిఫికేషన్ పొందాయి. బీఐఎస్ పై Vivo Y28s 5G V2351 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V40 SE 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-v40-se-4g-bluetooth-sig-listing-details/ Wed, 15 May 2024 18:04:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=11556 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో Vivo V40 SE 4G డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. Vivo V40 SE యొక్క 5జీ వేరియంట్ కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఇప్పుడు Vivo V40 SE 4G ఎంట్రీకి సిద్ధంగా ఉంది. ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo V40 SE 4G […]

The post Vivo V40 SE 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 SE 4G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్
  • మోడల్ నంబర్ V2342

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో Vivo V40 SE 4G డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. Vivo V40 SE యొక్క 5జీ వేరియంట్ కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఇప్పుడు Vivo V40 SE 4G ఎంట్రీకి సిద్ధంగా ఉంది. ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Vivo V40 SE 4G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ పై V2342 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ పై Vivo V40 SE 4G పేరు స్పష్టంగా కనిపిస్తోంది. బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ రివీల్ అయ్యింది.

Vivo V40 SE 4G ఫోన్ ఇమేజ్ కూడా బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Vivo Y100 4G మరియు Vivo V30 Lite 4G ఫోన్లకు రీబ్రాండ్ వర్షన్ గా Vivo V40 SE 4G వస్తున్నట్లు సమాచారం.

Vivo Y100 4G స్పెసిఫికేషన్స్

Vivo Y100 4G స్మార్ట్‌ఫోన్ ఇదే నెలలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

డిస్ప్లే: Vivo Y100 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ హై బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y100 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ ఉంది. ఇది 2.8GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్సెట్.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y100 4G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

కెమెరా: Vivo Y100 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y100 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y100 4G లో ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Vivo V40 SE 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Y28 4G https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-listed-on-bluetooth-sig-website/ Thu, 18 Apr 2024 13:10:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=11161 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. దీంతో వివో వై28 4జీ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. ఓసారి ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo Y28 […]

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28 4G లాంచ్
  • మోడల్ నంబర్ V2352
  • బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. దీంతో వివో వై28 4జీ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. ఓసారి ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y28 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2352 మరియు V2353 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది. రెండు మోడల్ నంబర్లు, వివిధ గ్లోబల్ మార్కెట్లను సూచిస్తున్నాయని చెప్పవచ్చు.

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో లిస్టింగ్ పై కనిపించింది.

బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ ద్వారా Vivo Y28 4G యొక్క ఫీచర్లు ఏవీ బయటకు రాలేదు.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ 2024 జనవరి నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Vivo Y28 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 7 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y28 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన V30e https://www.91mobiles.com/telugu/vivo-v30e-listed-on-bluetooth-sig-website/ Fri, 12 Apr 2024 16:08:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=11065 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo, వీ30 సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. ఇంతకు ముందే గీక్‌బెంచ్, బీఐఎస్ వంటి సైట్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలతో పాటు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo V30e బ్లూటూత్ […]

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన V30e first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V30e లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo, వీ30 సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. ఇంతకు ముందే గీక్‌బెంచ్, బీఐఎస్ వంటి సైట్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలతో పాటు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30e బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Vivo V30e స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2340, V2339 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది.

V2339 మోడల్ నంబర్ ఇండియన్ వేరియంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే మోడల్ నంబర్ తో భారత్ కి చెందిన బీఐఎస్ సైట్ పై Vivo V30e లిస్ట్ అయ్యింది.

ఇక V2340 మోడల్ నంబర్ గ్లోబల్ వేరియంట్ ని సూచిస్తుందని చెప్పవచ్చు.

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ వెల్లడి కాలేదు. అయితే త్వరలోనే Vivo V30e లాంచ్ ఉంటుందని స్పష్టమవుతోంది.

Vivo V30e స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V30e స్మార్ట్‌ఫోన్ గతంలో గీక్‌బెంచ్ మరియు ఇతర సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: Vivo V30e లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V30e లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని సమాచారం.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30e డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తుందని తెలుస్తోంది.

కెమెరా: Vivo V30e లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V30e లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Vivo V30e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Vivo V30e లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన V30e first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G https://www.91mobiles.com/telugu/vivo-y38-5g-listed-on-bluetooth-sig-cqc-websites/ Thu, 11 Apr 2024 17:21:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=11050 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y38 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ (చైనా క్వాలిటీ సర్టిఫికేషన్) వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo Y38 5G యొక్క సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo Y38 5G బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ […]

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y38 5G లాంచ్
  • సర్టిఫికేషన్స్ పై లిస్టైన ఫోన్
  • 8జిబి ర్యామ్‌తో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y38 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ (చైనా క్వాలిటీ సర్టిఫికేషన్) వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo Y38 5G యొక్క సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y38 5G బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ లిస్టింగ్స్

Vivo Y38 5G డివైజ్ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ లపై V2343 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y38 5G బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

ఈ ఫోన్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. లిస్టింగ్ ద్వారా ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు.

Vivo Y38 5G స్పెసిఫికేషన్స్ (గీక్‌బెంచ్)

Vivo Y38 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై V2343 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y38 5G సింగిల్-కోర్ టెస్ట్ లో 3,092 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7,035 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo Y38 5G లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయని రివీల్ అయ్యింది.

గీక్‌బెంచ్ వివరాలను బట్టి, Vivo Y38 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

Vivo Y38 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా వెల్లడైంది. Vivo Y38 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవ్వనుంది.

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T3x, iQOO Z9x త్వరలో లాంచ్ అయ్యే అవకాశం, బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్‌పై లిస్టైన డివైజెస్ https://www.91mobiles.com/telugu/vivo-t3x-iqoo-z9x-listed-on-bis-bluetooth-sig/ Sat, 06 Apr 2024 06:05:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=10960 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి రానున్న కొన్ని వారాల్లో T3x అనే ఫోన్ లాంచ్ కానుంది. ఈలోపు వివో టీ3ఎక్స్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తో పాటు బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు iQOO నుంచి ఒక కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. iQOO Z9x పేరుతో వస్తోన్న ఈ డివైజ్ కూడా బీఐఎస్, బ్లూటూత్ […]

The post Vivo T3x, iQOO Z9x త్వరలో లాంచ్ అయ్యే అవకాశం, బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్‌పై లిస్టైన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo T3x మోడల్ నంబర్ V2338
  • iQOO Z9x 5G మోడల్ నంబర్ I2219
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి రానున్న కొన్ని వారాల్లో T3x అనే ఫోన్ లాంచ్ కానుంది. ఈలోపు వివో టీ3ఎక్స్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తో పాటు బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు iQOO నుంచి ఒక కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. iQOO Z9x పేరుతో వస్తోన్న ఈ డివైజ్ కూడా బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించింది. ఐకూ జీ9ఎక్స్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ రెండు ఫోన్ల సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo T3x, iQOO Z9x బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్

వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ పై V2338 అనే నంబర్ తో లిస్ట్ కాగా, ఐకూ జెడ్9ఎక్స్ 5జీ ఫోన్ I2219 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ పై బ్లూటూత్ 5.1 సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యింది.

డివైజెస్ పేర్లు, మోడల్ నంబర్లు తప్పా మరే ఇతర వివరాలు లిస్టింగ్ ద్వారా వెల్లడికాలేదు. అయితే త్వరలో భారత్ లో ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని అర్థమవుతోంది.

iQOO Z9x గీక్‌బెంచ్ వివరాలు

iQOO Z9x స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్ గీక్‌బెంచ్ పై I2219 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఐకూ జెడ్9ఎక్స్ డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3271 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 10259 పాయింట్లు స్కోర్ చేసింది.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా లిస్టింగ్ పై iQOO Z9x డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, అడ్రెనో 710 జీపీయూతో కనిపించింది.

iQOO Z9x ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo T3x లాంచ్ తేదీ, ధర శ్రేణి (లీక్)

రిపోర్ట్ ప్రకారం, వివో టీ3ఎక్స్ డివైజ్ భారత్ లో ఏప్రిల్ 3వ వారంలో లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే ఇంకా కచ్చితమైన తేదీ ఖరారు కాలేదు. ఏప్రిల్ 19న లేదా 22న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

వివో టీ3ఎక్స్ స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.12,000 నుంచి రూ.15,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో టీజర్స్ కూడా విడుదలవ్వవచ్చు.

The post Vivo T3x, iQOO Z9x త్వరలో లాంచ్ అయ్యే అవకాశం, బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్‌పై లిస్టైన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-listed-on-bluetooth-sig-website/ Wed, 31 Jan 2024 09:58:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=9998 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A35 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇటీవలె బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. మరోవైపు, Galaxy A55 5G కూడా జీసీఎఫ్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు కూడా త్వరలోనే లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. Samsung Galaxy A35 […]

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A35 5G
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజ్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A35 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇటీవలె బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. మరోవైపు, Galaxy A55 5G కూడా జీసీఎఫ్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు కూడా త్వరలోనే లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

Samsung Galaxy A35 బ్లూటూత్ ఎస్ఐజీ, జీసీఎఫ్ లిస్టింగ్

 

  • Samsung Galaxy A35 5G డివైజ్ SM-A356U మరియు SM-356B అనే మోడల్ నంబర్లతో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy A35 5G డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Samsung Galaxy A35 5G డివైజ్ జీసీఎఫ్ వెబ్ సైట్ పై SM-A356E మరియు SM-A356E/DS అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
  • ఇక Samsung Galaxy A55 5G గురించి మాట్లాడితే జీసీఎఫ్ లిస్టింగ్ పై SM-A556B/DS, SM-A56F/DS మరియు SM-A556F అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-received-bluetooth-sig-tuv-rheinland-certifications/ Wed, 24 Jan 2024 08:48:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=9895 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Samsung Galaxy A54 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ కూడా పొందింది. సరే, ఓసారి […]

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55 5G
  • ఎగ్జినోస్ చిప్సెట్ తో రానున్న డివైజ్
  • డిస్ప్లే: సూపర్ అమోలెడ్ పుల్ హెచ్డీ+

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Samsung Galaxy A54 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ కూడా పొందింది. సరే, ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ వివరాలు

 

  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ SM-A5560 SM-A556E అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ రివీల్ అయ్యింది.
  • మరోవైపు రెయిన్‌ల్యాండ్ లిస్టింగ్ ద్వారా 2.77ఏ ఔట్‌పుట్ సపోర్ట్ గల 9వీ డీసీ
    అడాప్టర్ రివీల్ అయ్యింది.
  • అంతకు ముందు 3సీ సర్టిఫికేషన్ ద్వారా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఖరారైంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 5 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ గతంలో బెంచ్ మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ పై ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఇక రెండర్స్ ద్వారా డిజైన్ కూడా లీక్ అయ్యింది. శాంసంగ్ కంపెనీ ఇంకా Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G first appeared on 91Mobiles Telugu.

]]>